మహామంత్రి తిమ్మరుసు | జీవిత చరిత్ర | తిరుమల తిరుపతి శాసనాలు | శాసన ప్రపంచం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    #thimmarusu #krishnadevaraya #vijayanagaraempire #penukonda #telugu
    మహామంత్రి తిమ్మరసు దక్షిణ భారతదేశమే కాదు సమస్త భారతదేశమే కన్న మేధావుల్లో ఒకడు.
    విజయనగర చక్రవర్తులలో గొప్ప చక్రవర్తిగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలికి మహామంత్రిగా రాజ్యాంగాన్ని నడిపిన ప్రతిభావంతుడు.
    అతను కేవలం మంత్రి మాత్రమే కాదు, యుద్ధ వ్యూహ నిపుణుడు కూడా.
    అగస్త్య రామాయణానికి వ్యాఖ్యానం వ్రాసిన పండితుడు.
    అటువంటి వాడు చేయని తప్పుకు బలియై, మంత్రిపదవిని కోల్పోవడంతో బాటు కృష్ణరాయలి నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నాడు.
    మొదట పెనుగొండ జైలులో బందీగా వుండిన తిమ్మరుసు ఆ తర్వాత ఏమయ్యాడు? బ్రతికాడా? లేక అక్కడే చనిపోయాడా? అన్న ప్రశ్నలకు రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.
    కానీ ఆ కథలు ఏవీ సరికావని నిరూపించే ఆధారాలు తిరుమల తిరుపతి ఆలయాల్లో ఉన్నాయి. అవే తిమ్మరుసు శాసనాలు.
    అన్వేషి అర్పిస్తున్న శాసన ప్రపంచం లో భాగంగా తిమ్మరుసు శాసనాలు అన్న ఈ భాగాన్ని తప్పకుండా చూడండి. నిజమైన చరిత్రను నలుగురికీ తెలియజేయండి.

ความคิดเห็น • 441

  • @AnveshiChannel
    @AnveshiChannel  ปีที่แล้ว +20

    Check out our other channels & apps 👇🏼
    Dhvani App 👉🏼play.google.com/store/apps/details?id=com.dhvani.podcast&gl=us&pli=1
    History Videos 👉🏼www.youtube.com/@AnveshiChannel
    Current Affiars 👉🏼www.youtube.com/@hispoleco
    Telugu Stories, Novels, Poems 👉🏼aavakaaya.in
    MaHAA Podcast 👉🏼mahaapodcast.in
    MadhvaHistory Blog 👉🏼madhvahistory.blogspot.com

  • @simhagirikona3118
    @simhagirikona3118 ปีที่แล้ว +61

    .. చాలా గొప్ప ప్రయత్నం,
    మన చరిత్ర ఇప్పటికే ఎంతో నిర్లక్ష్యానికి గురి అయ్యింది,
    మీ శ్రమ పలించాలని కోరుకుంటూ...

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు.

    • @bhimashankaramyeddanapudi6518
      @bhimashankaramyeddanapudi6518 ปีที่แล้ว

      Present we are lucky,,,10y nunchi congrss party ruling లో లేదు.....gradually in future ఒరిజినల్ india's history bayataki vastundi

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +40

    ఎన్నో గొప్ప మన తెలుగు రాజుల చరిత్ర లు
    మనం వీటి గురించి తెలుసుకోవాలి...
    మన తెలుగు జాతి వైభవం ఇది ✍️

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 ปีที่แล้ว +22

    మీరు శ్రీ తిమ్మరుసు మహామంత్రి గారి జీవితంలోని చీకటి అధ్యాయాన్ని చాలా చాలా బాగా వివరించారు. మీ భాషణం చాలా చక్కనిది. సుస్పష్టమైనది.మీకు అనేకానేక అభినందనలండీ.
    విజయోస్తు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว +4

      మా లఘుచిత్రాన్ని చూసి స్పందించినందుకు ధన్యవాదాలండి.

  • @Rocket-ci2jg
    @Rocket-ci2jg 2 ปีที่แล้ว +18

    సర్, ఎన్నో ఛానల్ లు చూసాను, ఈ ఛానల్ చూసాక నా అన్వేషణ ఫలించింది అనిపిస్తుంది, విజ్ఞాన ఖని మీరు మరియు ఈ ఛానల్......... గురువు గారైన మీకు పాదాభివందనాలు..

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว +1

      మా ఛానెల్ మీకు నచ్చినందుకు సంతోషం.
      ధన్యవాదాలు.

  • @gbr9615
    @gbr9615 2 หลายเดือนก่อน +30

    చరిత్ర చాలా గొప్పది. చరిత్రని తెలుసుకొనే వాడికే( చరిత్రని ప్రేమించే వాడికే )చరిత్ర ఉంటుంది.అతడే చరిత్ర సృష్టిస్తాడు. మీ ప్రయత్నం అభినందనీయం. 🙏🙏🙏🙏🇮🇳

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 หลายเดือนก่อน +2

      ధన్యవాదాలండి.

  • @manojmuni3058
    @manojmuni3058 4 ปีที่แล้ว +23

    నమస్కారం. దయచేసి మీరు చేసిన అన్ని వీడియోలను తెలుగులోకి తర్జమా చేసిన అప్లోడ్ చేయమని నా మనవి.

  • @Bharatha231
    @Bharatha231 ปีที่แล้ว +23

    🌹🌹గురు దేవ మంత్రి తిమరసు ఆత్మాకె, శాంతి దొరకలి 💐💐🌹👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @manojmuni3058
    @manojmuni3058 4 ปีที่แล้ว +68

    మీ అన్వేషి ఛానల్ చుసిన తర్వాత నాకు మన చరిత్ర పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. మనసులో ఒక్కటే ఆలోచన.... హంపి కి వెళ్ళిరావాలని. కృతజ్ఞతలు raghothama rao గారు

    • @AnveshiChannel
      @AnveshiChannel  4 ปีที่แล้ว +12

      ధన్యవాదాలు మనోజ్ గారు.
      హంపీ మహా పుణ్యక్షేత్రం. ఎందరో మహానుభావులు నడిచిన పవిత్ర భూమి.
      హంపి గొప్ప చారిత్రిక ప్రదేశం.‌ వీరులకు, యోధులకు పేరు మోసిన నేల.
      మీ హంపీ యాత్ర విజయవంతం కావాలని ఆశిస్తున్నాం.

    • @avramanamycoid398
      @avramanamycoid398 3 ปีที่แล้ว

      Video watermark

    • @gvr8243
      @gvr8243 ปีที่แล้ว

      ​@@AnveshiChannel by by byh ni om mo క్ట్ వు pp

    • @saraswathyksaraswathy2089
      @saraswathyksaraswathy2089 ปีที่แล้ว

    • @kusumakumari5121
      @kusumakumari5121 9 หลายเดือนก่อน

      aunu - hampee punyakshetram - manaku garwa kaaranam [amithabh bacchan - idi rujuwu ceyutaku kontha try chesaaru kuudaa - &+ @@AnveshiChannel

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 3 ปีที่แล้ว +18

    మన చరిత్ర గురించి మీరు తెలియపరచడం చాలా బాగుంది సార్ దీన్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం మీకు కృతజ్ఞతలు

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు శ్రీనివాసులు గారు.

  • @vedeshvenu5978
    @vedeshvenu5978 2 ปีที่แล้ว +10

    అన్వేషి టీం కు నమస్కారములు. నేను సైన్స్ స్టూడెంట్ ను కాని చరిత్ర అంటే చాలా ఇష్టం. నేను మా గ్రామంలో కొన్ని శాసనాలు గమనించాను వాటి గురించి పట్టించుకోవడం లేదు. మా గ్రామం పేరు kundurpi klayandurgam (t) ananatapuramu (d)

  • @savitri7311
    @savitri7311 2 ปีที่แล้ว +71

    ఏదీ ఏమయినా చరిత్ర ఎరుగని.. మహా పాతకం 🙏🙏🙏రాయలును చంపాలని.. అతనికి రాజ్యం దక్కకుండా చేయాలనీ.. అందరు ప్రయత్నం చేస్తే.. తిమ్మారుసు garu అడుగడుగునా కాపాడారు.. చివరకు మంది మాటలు నమ్మి.. కళ్ళు తీయించారు 🙏.. రాయలు మరణం తరువాత.. పుణ్య తీర్ధ యాత్ర చేసారు అని ఒక చరిత్ర 🙏🙏🙏

    • @thotaramkishanrao3445
      @thotaramkishanrao3445 ปีที่แล้ว +6

      Meeru great sir 🙏🏻manchi samaachaaram Andhinchinaaru .Srikrishna devaraayalu Appaji ki shiksha vidhinchadam baada kaligindhi .Anaalochitha nirnayam Rayalavaaridhi .Appaji God 🙏🏻

    • @nirmalavundurty7015
      @nirmalavundurty7015 ปีที่แล้ว +14

      రాయలుని కాపాడటానికి తిమ్మరుసు తన కొడుకునే పోగొట్టుకున్నాడు

    • @Invisible844
      @Invisible844 ปีที่แล้ว +6

      Rayalu tana murkhtwam, Nija swaroop telisivachindi... Rayalu most raja bhogalalasudu... Timmarasu mahaa mantrini kallu peekinchina oka rakshasudu. It is because of Timmarasu, he could enjoy his Kingly life. Vijayanagaram bhogalalasvatalo undi, patanam aiyundi... Idi charitra cheppena satyam... Grahinchandi... Manchi vallaku keedu chestae, Rajyaale koolipotayi...

    • @savitri7311
      @savitri7311 ปีที่แล้ว +1

      @@Invisible844 yes👍

    • @nirmalavundurty7015
      @nirmalavundurty7015 ปีที่แล้ว

      @@Invisible844 విజయనగర సామ్రాజ్యం వారసుని ద్వారానే నాశనమయినది.చెప్పుడు మాటలు విని రాజుగారే తన తండ్రి అని తెలియక సిపాయిగా పనిచేస్తున్న వారసుడే చంపాడు.కుట్రవల్ల భార్య,కొడుకు రాజుగారికి దూరం అవుతారు.

  • @mohanmohan8732
    @mohanmohan8732 3 ปีที่แล้ว +7

    Sri Krishna devaraya ala chanipoyadu sir,,,, viti gurinchi video teyandi sir Pls,,,,, death mystery

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 2 ปีที่แล้ว +9

    విజయ నగర సామ్రాజ్యం గూర్చి కూడా చెప్పండి,
    ** నాది రాజమండ్రి, నేను బళ్ళారి transfer ఆయిన తర్వాత 60 km అక్కడే Hospet దగ్గర లో కమలాపురం ప్రక్కన ఉన్న విజయనగర రాజుల నాటి హంపి ని దాదాపూ 10 సార్లు చూసాను
    మన AP ప్రజలకు పెద్దగా తెలియదు,అన్ని విషయాలు వివరంగా చెప్పండి

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว +1

      అన్వేషి ఛానెల్లో అత్యధిక భాగం విజయనగర చరిత్ర గురించి చేసిన లఘుచిత్రాలేనండి. వీలువెంబడి చూసి మీ అభిప్రాయాల్ని పంచుకోగలరు.
      ధన్యవాదాలు.

    • @godaaryyaamazaala5693
      @godaaryyaamazaala5693 22 วันที่ผ่านมา

      Read narayanabhattu novel to know vengi chalukya rajanarendra period lo visheshaalu.. I am sure lots of rjy people don't know abt rjy

  • @manjunayak6284
    @manjunayak6284 3 ปีที่แล้ว +5

    ಗುರುಗಳೆ ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಗಳನ್ನು ನೋಡಲು ಬಹಳ ಕುತುಹಲವಾಗಿರುತವೆ.ಆದರೆ ಒಂದು ವಿನಂತಿ,ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಬಾಷೆಯಲ್ಲಿ ಮಾಡಿ ಎಂದು ಕೇಳಿಕೊಳುತ್ತೆನೆ. ಎನ್ನಾದರು ತಪ್ಪಾಗಿದರೆ ಕ್ಷಮ್ಮೆ ಇರಲಿ.....ದನ್ಯವಾದಗಳು

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 ปีที่แล้ว

      ನಮ್ಮ ಕನ್ನಡ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಇಲ್ಲಿ ನೋಡಬಹುದು:
      ಅನ್ವೇಷಿ ಕನ್ನಡ | Anveshi Kannada: th-cam.com/play/PL4vNBWO2sPPLTy3tKFYGe-WFWzPnA3RPb.html

  • @venkatanand2144
    @venkatanand2144 หลายเดือนก่อน +2

    చరిత్ర తెలుసుకోవాల్సిన....,అవసరం ఎంతైనా ఉంది

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +1

    చ చ తెలుగు రాష్ట్రంలో కొలువై ఉన్న ఆ దేవుడు గురించి చరిత్రలు తెలుగు లో లేకుండా వేరే భాషలో ఉండటం బాధాకరం... తెలుగు కవులు ఏమి చేస్తున్నారు అప్పుడు

  • @mohanmohan8732
    @mohanmohan8732 3 ปีที่แล้ว +7

    MI Analysis Chala bagundi sir,, thank u

  • @subramanyamtv3130
    @subramanyamtv3130 วันที่ผ่านมา

    వీటిని పుస్తక రూపంలో వెలువరించి అందరికి చేరువలో ఉంచండి తెలుగువాడు గర్వించదగ్గ చరిత్ర

  • @ukrishnamurthy
    @ukrishnamurthy 3 ปีที่แล้ว +9

    Sadu subrhmanya శాస్త్రి గారి శాస నాలు అచ్యుత.దేవరాయలు.కాలం లో ప్రధాన మంత్రి గా ఉన్నారని తెల్పినారు
    తిమ్మరుసు శ్రీ కృష్ణదేవ రాయలు మరణం తరువాత జీవించి ఉండగా కళ్ళు కథ కట్టు కథ కేవలం. .. దుష్ప్రచారం

    • @sivaramaiahn4582
      @sivaramaiahn4582 2 ปีที่แล้ว +2

      తిమ్మరుసు తిరుపతి వీధుల్లో బిక్సమెత్తుకొని బ్రతికారని పుట్టపర్తి నారాయణాచార్యులు తెలిపారు, బాధపడ్డాను

    • @balayyabalubalu1284
      @balayyabalubalu1284 8 หลายเดือนก่อน

      ​@@sivaramaiahn4582ఏవైనా ఆధారాలు ఉన్నాయా సార్

    • @ksomasekharababu2093
      @ksomasekharababu2093 หลายเดือนก่อน

      ఇంతకీ నిజం ఏమిటి?
      ఆయన కళ్ళు పొడిచారు?

  • @srikrishnajaya
    @srikrishnajaya 11 หลายเดือนก่อน +1

    దానం మని అనకూడండి, సమర్పణ అనాలి శ్రీకృష్ణదేవరాయాలు సమర్పించుకున్నారు

  • @vyshnavidevi8677
    @vyshnavidevi8677 3 ปีที่แล้ว +14

    Just discovered your channel. Thank you for your genuine research . We need more passionate researchers about our wonderful history. 🙏💯👌

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 ปีที่แล้ว +1

      Glad to have you here as our well wisher.
      Thank you
      Team Anveshi

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 2 หลายเดือนก่อน +4

    రాజకీయ చరిత్రలో చాలా అవాస్తవాలు ఉన్నాయి. దయచేసి వాటిని ఎడిట్ చేయవలసినది. డాక్టర్ కాశీభట్ట సత్యమూర్తి రీడర్ ఇన్ హిస్టరీ రిటైర్డ్

    • @ra6894
      @ra6894 2 หลายเดือนก่อน +1

      Meeru separate vedeo cheyandi sir

  • @KnowledgeCentre2023
    @KnowledgeCentre2023 2 ปีที่แล้ว +8

    దక్షిణ భారతదేశంలో వున్న అస్మక జానపదం గురించి ఏదైనా వివరణ వుంటే తెలియజేయండి దాని గురించి చరిత్రలో ఎక్కడ దొరకడం లేదు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว +4

      మీ సూచనకు ధన్యవాదాలు. ప్రస్తుతం మేము విజయనగర సామ్రాజ్య చరిత్రపై మాత్రమే కార్యక్రమాలను రూపొందుస్తున్నాము. ఇతర రాజ్యాలు/రాజవంశాల పై చేసేప్పుడు అస్మక జనపదం గురించి కార్యక్రమం చేస్తాము.
      కృతజ్ఞతలు.

    • @Swaram-d6l
      @Swaram-d6l หลายเดือนก่อน

      అస్మక మంటే నిజామాబాద్ ప్రాంతమా?

    • @విజ్ఞానవర్షిణి
      @విజ్ఞానవర్షిణి 3 วันที่ผ่านมา

      నేటి బోధన్ ​@@Swaram-d6l

  • @ravipampana5382
    @ravipampana5382 ปีที่แล้ว +4

    Out standing stuff చాలా బాగుంది ధన్యవాదములు.. subscribed on the spot..

  • @godaaryyaamazaala5693
    @godaaryyaamazaala5693 22 วันที่ผ่านมา

    కృష్ణదేవరాయలు తిమ్రుసు కళ్లకు హాని చేయలేదు ఆయనను ప్రధాని నుంచి తప్పిం చారు..

  • @Varunbharath
    @Varunbharath หลายเดือนก่อน

    లేపాక్షి రండి ఎన్నో శాసనాలు విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారు....

  • @haribabu7143
    @haribabu7143 3 ปีที่แล้ว +8

    అన్వేషి ఛానల్ వల్ల చాలా విషయాలు తెలిశాయి

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 ปีที่แล้ว +2

      మరుగున పడిన చరిత్రను వెలుగులోకి తీసుకువస్తున్న మా‌ కృషి ఫలిస్తోందనడానికి మీ స్పందన ఒక సూచన.
      ధన్యవాదాలు.

  • @shankarkakarla4838
    @shankarkakarla4838 หลายเดือนก่อน +2

    తిమ్మరుసు గురించి మీ అన్వేషణ, వీడియోలో మీరు చెప్పిన విధానము చాలా బాగుంది. ధన్యవాదాలు.🙏🙏🙏🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 4 วันที่ผ่านมา +1

    మంచి విశ్లేషణ

  • @anitaaddagarla1025
    @anitaaddagarla1025 3 ปีที่แล้ว +5

    Nice information ..doing a great job
    You can find some in panchadaralu..near
    Visakhapatnam..please explore

  • @ukrishnamurthy
    @ukrishnamurthy หลายเดือนก่อน

    విజయనగరం దక్షిణ భారతీయ వీర గడ్డ కోట. Achyutha దేవ రాయల ప్రశాంతంగా రాజ్యం చూస్తున్న మహా మంత్ర మేధావి RAYACHOORU వికసితం విజయ ఇప్పుడు కూడ munnooru vadi కల దుర్గంto KEMPEGOUDA yalahankaa చిన్న సైనిక పతులు Thimmarasu మేధావి సహకార సహాయాన్ని పొందే వారు. శ్రీరంగపట్టణం MYSORE రాజు మేధావి సహాయాన్ని పొందే వారు
    చూస్తున్న చూస్తున్న రాజకీయ

  • @111saibaba
    @111saibaba 6 วันที่ผ่านมา

    కేవలం ఈ విక్రయ శాసనాల ద్వారా మాత్రమే ఆయన జీవిత కాలాన్ని అంచనా వేస్తున్నారు. ఇవి ఆయానే స్వయం గా వి క్రయించిన దాఖ లాలు కనిపించడం లేదు. ఆయన అనంతరం ఆయన వారసులు కూడ ఆయన భాగాన్ని వి క్రయించి ఉండవచ్చు. తురుమల రాయుడు కూడ తిమ్మారుసు సే వలు న సేవలు గుర్తించి ఆయన వారసులు బంధు గణం అనుభవిస్తున్నా పేదరికా న్ని గుర్తించి స హాయం చేసి ఉం డచ్చు. ఇంకా ఆయన అప్పటికి మరణిం లేదా అన్న రూడి గా ప్రూవ్ కావాలి.

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik หลายเดือนก่อน +3

    శాసనాలు గురించి చాలా బాగా వివరించారు..వాయిస్ వినసొంపుగా వుంది.. ఒకింత కళ్ళనీళ్ళు తిరిగాయి 🙏🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @kirankumarm1732
    @kirankumarm1732 3 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు దయచేసి మీ ఫోన్ నంబర్ చెప్పండి మీతో కొన్ని విషయాలు తెలుసుకోవాలి

  • @s.djoshi7584
    @s.djoshi7584 4 ปีที่แล้ว +7

    Sir, please make in kannada..

  • @kukumar6181
    @kukumar6181 หลายเดือนก่อน

    తిమ్మరుసు ను శిక్షించినప్పుడు కొందరు తిత్తులు తప్పుడుగా శాసనాలు చెక్కారు

  • @gopalmurala284
    @gopalmurala284 หลายเดือนก่อน +3

    దయచేసి ఇలాంటి చారిత్రక శాసనం ప్రతిది తెలియ చేయ గలరు. ధన్యవాదాలు.

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 ปีที่แล้ว +4

    ఈ మీ వీడియో చాలా చాలా ఆసక్తికరంగా ఉంది. మహామంత్రి తిమ్మరుసు గారి కష్టం దేశాలను సూచించే తిరుమల లోని శాసనాలను గురించి చాలా బాగా వివరించారు..ఎంతో బాగుందండీ....విషయం సంగ్రహణ.. మీకు అనేక అభినందనలండీ.

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว

      ధన్యవాదాలండి. అన్వేషిలో మేము పరిశోధనల ఆధారంగానే లఘుచిత్రాల్ని చేస్తున్నాము. సంచనాలు, రహస్యాల పేరుతో చరిత్రను వక్రీకరించడానికి బదులుగా నిజాలను పంచుకోవడమే మా లక్ష్యం.

    • @kakarlakumar3681
      @kakarlakumar3681 ปีที่แล้ว

      @@AnveshiChannel m

  • @తెలుసుకుందాంమనం
    @తెలుసుకుందాంమనం 2 ปีที่แล้ว +8

    Love you sir.... For this great history revelation

  • @prasadkama1428
    @prasadkama1428 หลายเดือนก่อน +2

    Paapam Thimmarusu GAru ani badha padatam thappa yemi cheyalemu

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn หลายเดือนก่อน

    Rajulaku kandabalame gani buddhi balam vunfadu.Yentha perunna krishnadevarayalu thimmarusupatla durmargude.

  • @ashokvetti-zd5kf
    @ashokvetti-zd5kf 29 วันที่ผ่านมา +1

    My town penukonda

  • @pantulakameswararao4238
    @pantulakameswararao4238 10 หลายเดือนก่อน +2

    Excellant information sir,,,, but none of such facts are in our education books in schools,, only unrelavent invadors rulings ,,,history is highlighted ,,,,our children are deprived of our own country's history,,,can we change

  • @godaaryyaamazaala5693
    @godaaryyaamazaala5693 22 วันที่ผ่านมา

    Ariund 1020 _1030 Temple in trumala was baaalaaambika temple... Padmaakshi temple was in tirupati... Nagendraswaamy temple in Mopidevi..
    Kanakadurga temple in vijayawada..saarangadhara was not rajarajanarendras son.. chitrangi was not wife of RRN.. chitrangi. Sarangadhara related to Ujjain King also by name RRN of the same period...Buddhist 4:34 s hatched a plan to kill Rjy king RRN...he was saved by his PM Naarayanabhattu..these and many other interesting historical facts are revealed in the novel Naarayanabhattu by Nori Narasimha Sastry..
    .
    .

  • @sanathansatya1667
    @sanathansatya1667 ปีที่แล้ว +5

    నిజనిజాలు ఎవరికీ తెలియవు కాని అది విజయనగర సామ్రాజ్యం చరిత్రలో మహా విషాదం . చరిత్రను మా అందరి దృష్టికి తెచ్చిన మీకు కృతజ్ఞతలు.
    విజయనగర సామ్రాజ్య పతనం, రామరాజు మరణం గురించి, కాకతీయ ప్రతాప రుద్రుని ఆత్మహత్య గురించి వీడియో చెయ్యండి.

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว +2

      విజయనగర పతనానికి దారితీసిన పరిస్థితులు,‌ తాళికోటయుద్ధం గురించి లఘుచిత్రాన్ని చేసాము
      th-cam.com/video/RDkXp0g0h_4/w-d-xo.html
      తాళికోట యుద్ధం తర్వాత విజయనగరం కోలుకోవడానికి రెండవ వేంకటపతి రాయలు చేసిన ప్రయత్నం గురించి చేసాము
      th-cam.com/video/Luar1ggK9lc/w-d-xo.html
      ధన్యవాదాలు.

    • @sanathansatya1667
      @sanathansatya1667 ปีที่แล้ว +2

      @AnveshiChannel Extraordinary video. Facts were presented truthfully and with great detail. Thank you, Sir.
      Rama raya was a brave man worthy enough to lead the Vijayanagar empire after Krishna Deva Raya. The period in history was full of blood and gore. Rama Raya had no other option but to be tactical and cruel to face so many enemies surrounding him. If Ramaraya had won the war, history would have taken a different course. The way the Muslim rulers chose to kill octogenarian Ramaraya shows how much they were afraid of him.

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว

      Thank you for sharing your views.

    • @sanathansatya1667
      @sanathansatya1667 ปีที่แล้ว +1

      @AnveshiChannel Thank you, Sir. Please post a video on Kakathiya Prathapa Rudra. The tragic end of the great ruler and demise of the Empire.

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว

      @@sanathansatya1667 We will do our best to do an episode on Kakatiya Pratapa Rudra.

  • @rajasekharreddy256
    @rajasekharreddy256 2 ปีที่แล้ว +2

    ఇన్ఫర్మేషన్ బాగుంది. గుడ్. శాసనాలు ఎవరు decode చేస్తారు తెలుపగలరు. మా దేవాలయంలో కూడా ఒక శాసనం ఉంది. సమాచారం తెలుసుకోవాలని ఉంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు pls

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు రాజశేఖర రెడ్డి గారు.
      మీ ఆలయ శాసనం ఏ లిపిలో ఉంది? తెలుగు లేదా కన్నడ లిపిలో ఉంటే ఆ శాసనం యొక్క HD photo మాకు మైల్ చేయండి. చదివే ప్రయత్నం చేస్తాము.
      మైల్ ఐడి: teamanveshi [at] gmail.com

    • @arunkumarkodati2907
      @arunkumarkodati2907 หลายเดือนก่อน

      చరిత్ర పుటల్లో చేరని మనకు తెలియని విషయాలు శాసనాల ద్వారా సమాచారం సేకరించి వాటిని తెలియచేసే మీ ప్రయత్నానికి ధన్యవాదాలు

  • @mdrahimuddin4165
    @mdrahimuddin4165 21 วันที่ผ่านมา

    Ee lokam nundi yevaraina taralee povalasinde, ihalokamlo sowkaryaalu, nashtaalu tatkaalikam, paralokam korukonevaadu ihalokam jeevithamlo lo swardham chudadu

  • @vijaybharani8035
    @vijaybharani8035 2 ปีที่แล้ว +3

    Sir , there are some inscriptions in chippagiri bhogeshwara temple , have those been translated ? I see them laying around fallen in the temple premises.

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว +1

      Those inscriptions are covered by ASI, we believe!

  • @rkris2003
    @rkris2003 3 ปีที่แล้ว +5

    కృతజ్ఙతలు

  • @suribabu531
    @suribabu531 ปีที่แล้ว +1

    పిఠాపురం kunthi madhava swame gudelo sasanalu vunaye meeru oka vedeo chayandi

  • @kashettyram32700
    @kashettyram32700 ปีที่แล้ว +2

    మహామంత్రి తిమ్మరుసు
    సినిమా

  • @Sthitapragna-v7l
    @Sthitapragna-v7l หลายเดือนก่อน

    What about death of timmarasu. ?????
    incompleted story.

  • @VasuChirravuri
    @VasuChirravuri 2 ปีที่แล้ว +3

    బాగుంది.. మంచి వివరాలు అందించారు-vasu chirravuri

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว

      ధన్యవాదలు వాసు గారు.

  • @prakashsudha2894
    @prakashsudha2894 2 หลายเดือนก่อน

    Ji కృష్ణదేవరాయలు కొడుకును తిమ్మరుసు ఎందుకు చంపాలో ఆ విషయం కూడా చెప్పండి చెప్పండి,

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 หลายเดือนก่อน +1

      కృష్ణరాయల కుమారుడ్ని తిమ్మరుసు చంపినట్టు ఆధారాలు లేవు. అచ్యుతరాయల కాలంలో హంపీకి వచ్చిన ఒక విదేశీ యాత్రికుడు ఎవరో చెప్పగా విని తన డైరీలో అలా వ్రాసుకున్నాడు. ఇది ఖచ్చితమైన ఋజువు కాదు.

  • @sureshkumarreddyketireddy315
    @sureshkumarreddyketireddy315 2 ปีที่แล้ว +7

    అద్భుతం మహాద్భుతం

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు.

  • @MrPrinceofvalley
    @MrPrinceofvalley 2 ปีที่แล้ว +6

    Good narration sir ... your voice also adds to your beautiful narrative skill.

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว

      Thanks PK ji for the appreciation.

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 ปีที่แล้ว +3

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ గొంతు సూపర్

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 3 ปีที่แล้ว +16

    వాయిస్ అద్భుతం సార్ !!

  • @srinivasakumarvegi6976
    @srinivasakumarvegi6976 ปีที่แล้ว +1

    చాలా బాగుంది కానీ అసంపూర్తిగా వున్నది

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว

      ధన్యవాదాలు.
      లఘుచిత్రం ఎందుకు అసంపూర్తిగా అనిపించిందో కారణాలు పంచుకోగలరు.

  • @Newsflowin
    @Newsflowin 11 หลายเดือนก่อน

    Sir timmrusu tammudu tipparusu family ippatiki Karnataka Loni koppala jello unnaru , Govinda Raju kadu , meeru u tubelo kuda chuda vachu

  • @godaaryyaamazaala5693
    @godaaryyaamazaala5693 22 วันที่ผ่านมา +1

    Very very interesting novel every telugu shd read.,Naaarayanabhatu novel by Nori..

  • @anirudhkatti119
    @anirudhkatti119 4 ปีที่แล้ว +6

    Sir please make this video in Kannada or English .. So that we can understand it better..please its a request!!

    • @manojmuni3058
      @manojmuni3058 4 ปีที่แล้ว +2

      Already this video in English. Please watch m.th-cam.com/video/a8diXYPilMM/w-d-xo.html

    • @AnveshiChannel
      @AnveshiChannel  4 ปีที่แล้ว +2

      Thanks for sharing your views.
      We bring our documentaries in 3 languages - Telugu, Kannada & English.
      As we do this work as a passion & in addition to our professional occupations, we are unable to release the documentaries in all 3 languages simultaneously. Hence, we do it seperately.
      At present, we are working on the Kannada version of this documentary.
      Please turn on the bell icon such that you can get the notification on Kannada version.
      Thanks
      Team Anveshi

    • @suhasking6497
      @suhasking6497 3 ปีที่แล้ว +1

      Old Kannada old karnataka Kingdom dynasty heritage history's
      Old Kannada old karnataka Vijayanagar samarajayam
      First Old Kannada language inscription
      Next Telugu language

    • @TheSuren555
      @TheSuren555 2 ปีที่แล้ว

      Kannadigas and telugus should mutually understand allow to know both languages as respect to our beloved Krishnadeva Raya

  • @PRVPKanva
    @PRVPKanva หลายเดือนก่อน

    Charittalo endarendaro brahmins veetuveyabaddaru

  • @umadeviindraganti2516
    @umadeviindraganti2516 ปีที่แล้ว +2

    బాగుంది sir, చాలా ఆసక్తి కరం గా ఉంది శాసనాల లో దాక్కున్న నిజాలు తెలుసుకోవడం బాగుంది! Thank you sir!

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว

      ధన్యవాదాలండి.

  • @varaprasadraodhanyasi1311
    @varaprasadraodhanyasi1311 23 วันที่ผ่านมา +1

    Wonderful information,❤

  • @PaddaiahChimmiri
    @PaddaiahChimmiri หลายเดือนก่อน

    Between 1524 1529 the life of krishnadeva life nerrete

  • @SatyanarayanaPuttayernagudem
    @SatyanarayanaPuttayernagudem 10 วันที่ผ่านมา +1

    Excellent information

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 ปีที่แล้ว +1

    Finally Timmarusu gari మరణం year,,place,,natural death? telupagalaru🙏🙏🙏....cinima story wrong picturization vundi.

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว

      మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో సత్యాలతో బాటు చారిత్రిక అసత్యాలు కూడా ఉన్నాయి. సినిమా అన్నది లాభ సంపాదనే ధ్యేయమైన వ్యాపారం గనుక అలా చేయ్యాల్సివుంటుంది.

  • @enagandularaju4538
    @enagandularaju4538 2 ปีที่แล้ว +3

    Sir. విశ్లేషణ బాగుంది

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు రాజుగారు.

  • @mallikarjuna9658
    @mallikarjuna9658 3 ปีที่แล้ว +2

    Thimmarusuku ala jaruguthunnapudu thenali Ramakrishna Garu em cheyyalekapoyara sir naaku ee doubt chaala Ella nundi undhi

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 ปีที่แล้ว +2

      తెనాలి రామకృష్ణ చలనచిత్రంలో చూపించిన విధంగా నిజమైన తెనాలి రామకృష్ణుడు చక్రవర్తినే ప్రభావితం చేయగలవాడు కాడు.
      తిమ్మరసు ఘటన జరిగే సమయానికి‌ రామకృష్ణుడు వయసులో చాలా చిన్నవాడే కాక విజయనగర ఆస్థానానికి కొత్త కూడా. కనుక అతను అప్పాజీని కాపాడే అవకాశం లేదు.

  • @muralip2102
    @muralip2102 ปีที่แล้ว

    Sir, I am actually from karnataka, but my krishnarayalu is great he never harmed appaji, fake historian bastards want to defame him,

  • @thanujkumar4506
    @thanujkumar4506 หลายเดือนก่อน +1

    సార్... మా ఊరు సింగనమల,అనంతపూర్ జిల్లా,కానీ మా ఊరు పాత పేరు ఋష్య శృంగునిమల.ఋష్య శృంగ మహాముని గురించి,మ ఊరూ గురించి కొంచం తెలియచేయండి.

    • @parimiramanikanth3979
      @parimiramanikanth3979 24 วันที่ผ่านมา

      రష్య శృంగుడు ఒక మహా ముని ఆయనకీ ఒక వరం ఉండేది ఆయన ఎక్కడ ఉంటాడో ఎక్కడ నీళ్లకు కోడివా ఉండదు. ఆయనకీ ఆడవాళ్లు అంటే తెలియదు మొదట. తండ్రి ఆయనని ఆలా పెంచాడు. శివుడి ఆశీర్వాదాం. ఎక్కడో చదిచాను. ఇప్పుడు గుర్తు లేదు

  • @hemalathakollu3876
    @hemalathakollu3876 24 วันที่ผ่านมา +1

    Chakkaga chepparu sir

    • @AnveshiChannel
      @AnveshiChannel  23 วันที่ผ่านมา

      ధన్యవాదాలు.

  • @saiganesh1963
    @saiganesh1963 3 ปีที่แล้ว +4

    Who is watching and discovering after watching thimmarasu new movie trailer 🔥. #NTR

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 ปีที่แล้ว +1

      Hope viewers will show some interest to know about original Timmarusu & his valuable contributions to the society!

  • @rajeshk-oy5op
    @rajeshk-oy5op 17 วันที่ผ่านมา

    Shasanam kadhu , sasanam anali . Sariga palakadam avasaram .

  • @bhargavvarunkumar9821
    @bhargavvarunkumar9821 ปีที่แล้ว +1

    Sasanala book ఎక్కడ ఉంది

  • @uppadasireesha7475
    @uppadasireesha7475 3 ปีที่แล้ว +3

    Charitranu chala vivaramga cheppinanduku danyavadalu

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 ปีที่แล้ว

      మా లఘుచిత్రాన్ని చూసి మీ‌ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.

  • @mahendarthammanaveni9002
    @mahendarthammanaveni9002 2 หลายเดือนก่อน

    New voice nachaledu old voice kavali

  • @kmamatha9814
    @kmamatha9814 ปีที่แล้ว +1

    శ్రీ కృష్ణ దేవరాయలు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vivid7595
    @vivid7595 ปีที่แล้ว +1

    బందీఖాన ఈ మాట తెలుగు కాదు అనుకుంటున్నా కొంచెం వివరించండి అంత ఎదురుగా బందీఖాన అని ఉంటే దాన్ని విశ్లేషించాలి

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว +1

      బందీఖానా తెలుగుపదం కాదు. ఉర్దూ/ఫార్శీ పదమైవుండాలి.
      తిమ్మరసు చెరశాలగా చెప్పబడుతున్న కట్టడం ఓ అధికారి కార్యాలయమని కూడా చెబుతారు. బహుశా తిమ్మరసు మాజీ మహాప్రధాని గనుక సాధారణ చెరశాలలో కాకుండా ఈ కట్టడంలో బంధించివుండవచ్చు. అయితే ఇది పెనుగొండ రాజమహల్ ఎదురుగా ఉండడం వల్ల ఏ రాజూ ఓ హంతకుడిని (ఇక్కడ ఆరోపి) తన నివాసం ఎదురుగా ఉండనిస్తాడన్న సందేహం వస్తుంది.
      ఇలా పెనుగొండలోని తిమ్మరసు జైలు, సమాధి - ఈ‌ రెండూ వివాదితమైన విషయాలే!

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 ปีที่แล้ว +3

    గొప్ప శాసనము.అభినందనలు.

  • @kumarm3034
    @kumarm3034 หลายเดือนก่อน

    Lag video, sute ga cheppu sollu kadhu

  • @sreeragavandra
    @sreeragavandra หลายเดือนก่อน +1

    Good information sir 🙏

  • @villagethiruvizha5244
    @villagethiruvizha5244 3 ปีที่แล้ว +1

    திம்மரசு யார் அவர் ஏன் அனைத்து கல்வெட்டுகளை தமிழில் பதிந்தார்..?

  • @vishnukumarpendayala7192
    @vishnukumarpendayala7192 3 ปีที่แล้ว +3

    chala bagundey vedio simply superb

  • @Swaram-d6l
    @Swaram-d6l หลายเดือนก่อน +1

    కడుపు లో అల్సర్ తో క్రృష్ణ రాయల మరణం

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 ปีที่แล้ว +2

    Endarao Mahanubhavllu Ku
    Vandanaalu 🙏🙏🙏

  • @gangadharnaik3237
    @gangadharnaik3237 หลายเดือนก่อน +2

    Etha adbhutanga cheptunaru sir

    • @AnveshiChannel
      @AnveshiChannel  หลายเดือนก่อน

      ధప్యవాదాలు.

  • @kistaiahgoud3339
    @kistaiahgoud3339 หลายเดือนก่อน +2

    Congrats sir I feel good n proud of ur work, I am pan of thimmarusu n great king rayalu

  • @raajnfamilyvutturi1083
    @raajnfamilyvutturi1083 23 วันที่ผ่านมา

    THE SHAASANAAS / LAWS ARE SHOWN IN ENGLISH BUT NOT ON TELUGU. HOW IT WAS POSSIBLE @ FHAT TIME !

  • @bsnprasad8997
    @bsnprasad8997 3 ปีที่แล้ว +1

    రాజు ముందు చనిపోయాడా మంత్రి ముందు చనిపోయాడా చెప్పకుండా ముగించారు.

    • @venkatareddy2312
      @venkatareddy2312 2 ปีที่แล้ว

      శ్రీకృష్ణదేవరాయలు 1529 లో చనిపోయారు.

  • @hemalathakollu3876
    @hemalathakollu3876 24 วันที่ผ่านมา

    Chakkaga chepparu sir

  • @lohithjetty3917
    @lohithjetty3917 25 วันที่ผ่านมา +1

    Very good sir

  • @ravip9891
    @ravip9891 3 ปีที่แล้ว +5

    విస్మృత నగరం మీద విశ్లేషిస్తూ వీడియో plz...

  • @prakashveeduluri980
    @prakashveeduluri980 หลายเดือนก่อน +1

    Ragottham Rao గారూ చాలా మంచి ప్రయత్నం, ఇన్ఫర్మేటివ్ గా ఉంది. ధన్యవాదములు

    • @AnveshiChannel
      @AnveshiChannel  หลายเดือนก่อน

      ధన్యవాదాలండి.

  • @Swaram-d6l
    @Swaram-d6l หลายเดือนก่อน

    క్రృష్ణ రాయలకు ప్రాణభిక్ష పెట్టిన అప్పాజీ కి ఎంత దౌర్బల్య పరిస్థితి 😮😢 ఒరిస్సా గజపతుల పన్నాగం తెలుసుకోలేని క్రృష్ణ రాయలు

  • @Vakas506
    @Vakas506 หลายเดือนก่อน

    పరమార్ధం : ఎన్ని డబ్బులు దేవుడికి ఇచ్చినా కర్మ ఫలం తప్పించుకోలేము : (
    ఎందుకంటే , ఇచ్చినవాడికి తమనం కొంచెం తిరిగి ఇవ్వడం లో గొప్పేముంది!

  • @murthyramana6547
    @murthyramana6547 10 หลายเดือนก่อน

    Thimmarusu protected. Krishna deva Rayalu. Vijayanagaram empire. But, Krishna deva Rayalu ordered to pluckout eyes Thimmarusu.

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 2 ปีที่แล้ว +1

    Yintha adbuthamyna vishayam telipinanduku miku mayokka kruthajnathabivanthanamulu theluputhu a nagamani thankyou sir 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు నాగమణి గారు.