అభినందనలు నాగార్జున, బాగా చూపించారు. మరోమాట, అమరావతి లోని స్థూపం ఘంటసాల స్థూపం కంటే పెద్దది అనిపిస్తుంది. సరిచూడు. ఇంకా, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా, లోని స్థూపం మరింత పెద్దది అని విన్నాను. స్వ యంగా చూసి సరియైన సమాచారం తో video చేస్తే అభినందనీయం.
ధన్యవాదాలు అక్కినేనివారూ. నేను చదివిన వెబ్సైట్ లలో ఇదే పెద్దదిలా ఉంది. కానీ మీరు చెప్పినట్టు స్వయంగా చూసి చెప్తాను. మీ సలహాను కామెంట్ రూపంలో తెలిపినందుకు ధన్యవాదాలు. 🙏🏻
Very nice video, I am a history buff, I like history , I have seen Bhattiprolu and Ghantasala stupam videos, These two villages are close to my native villages. I will visit thse two sites. Also pl do reel on Nelakondapalli ( between Kodada and Khammam road) and Phanigiri , In between Suryapet to Janagama road. In phanigiri also one stupam like structure is there .
Thanks for the comment. I love history as well. Regarding the places you mentioned, not only a reel, I’m planning to make videos on these as well. Not immediately may be a few months later. Because I’m planning to visit many places in between. 😊👍👍
మీకోసం చాలా సేపు వెతికాను, ఈ లింక్ లో ఉంది. కానీ దొరికితే పుస్తకాన్ని సంపాదించటానికి ప్రయత్నించండి. archive.org/details/andhra-nayaka-satakamu/mode/2up
Nice video on a 2000 year old location, but some critical information is missing. In the beginning itself Mr. Nagarjuna should talk more about the location and how to reach there. In the middle of the video a museum is shown by a different speaker. Again there is no information on the location of the museum. The geographical information would help people who want to visit the place. In the beginning I thought that it was in the Vijayanagaram district, because Ghantasala hails from Vijayanagaram. Thanks for sharing.
I got all the points you mentioned. As it is my early youtube career, I made a few mistakes and I my delivery wasn't so perfect. Thanks a lot for pointing out the issues you found. I'll make a note of that and correct them in the upcoming videos. Thanks a bunch.
నీకు బౌద్ధ విజ్ఞాన అంతగా తెలీకపోయినా మీరు ఘంటసాల గ్రామాల దగ్గరగా ఉన్నందుకు బౌద్ధ కొంతవరకు విశ్వేశ్వర మీరు చెప్పిన స్టోరీ నాకు అంత రుచికరంగా అనిపించలేదు ఇంకా చాలా ఇష్టం ఉంది గుంటూరు దగ్గర అమరావతి కాకుండా గుంటూరు చుట్టుపక్కల ఎన్నో బౌద్ధ సోఫాలు మీరు బౌద్ధ గోపాల కోసం వాటికోసం మీరు వీడియో తీయాలనుకుంటే కొద్దిగా బుక్స్ రెడీ చేయండి చాలా విషయాలు తెలుసుకుంటారు సంతోషం ఆయుష్మాన్ భవ
తెలుగు ప్రాంతాల్లో గ్రామము పేరు చివరన మోలు, ప్రోలు, బ్రోలు, కోట అని ఉంటే ఆ గ్రామాల్లో మీకు బౌద్ధ జైన మత ఆనవాళ్లు దొరుకుతాయి, కోట, తెలంగాణలో గుట్ట అనే పేరు గ్రామాల్లో, వాటి చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద,పెద్ద బౌద్ధ ఆరామాలు ఉంటాయి, మీ పరిశోధనకు వీటిని గుర్తుకు ఉంచుకోండి
మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే, భట్టిప్రోలు అనే ఊరిలో ఇలానే ఒక స్థూపం ఉంది. అక్కడ మన తెలుగు లిపికి మూల లిపిని కనుగొన్నారు. దానిమీద కూడా ఒక వీడియో చేశాను చూడండి. అలానే మీరు చెప్పింది ఒకసారి పరిశోధిస్తాను. ధన్యవాదాలు.
అయోధ్య చిత్రకూట పర్వతం పంచవటి రామేశ్వరం ప్రయాగరాజ్ జానకపూర్ దండకారణ్యం కిష్కింద(అనెగూడి) ఇవన్నీ రామాయణం లో పేర్కొన్న ప్రదేశాలు. ఇక మహాభారతం విషయానికొస్తే చెప్పటానికి రెండు రోజులు పడుతుంది. నేను హిందువుని కానీ బుద్ధుడిని గౌరవిస్తాను. మీలా కాదు. ఎందుకయ్యా ప్రతీ దానిలో మతాన్నో కులాన్నో తెస్తారు.
Chala intresting ghantasala village sthupacharitra. Vivarana bagundi.santosham.clarity telugu mata.vioce good.
Once again thanks 🙏🏻 andi. ☺️
మీరు పరిచయం చేస్తున్న బౌద్ధ చరిత్ర, బౌద్ధ సంస్కృతి, స్థలవివరాలు చాలా విషయ పరిఙ్ఞానాన్ని తెలియచేస్తున్నాయి.
మన తెలుగు వారికి చరిత్ర మీద అవగాహన తీసుకురావటం కోసం ఈ వీడియోలు చేస్తున్నాను. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.
అభినందనలు నాగార్జున, బాగా చూపించారు. మరోమాట, అమరావతి లోని స్థూపం ఘంటసాల స్థూపం కంటే పెద్దది అనిపిస్తుంది. సరిచూడు. ఇంకా, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా, లోని స్థూపం మరింత పెద్దది అని విన్నాను. స్వ యంగా చూసి సరియైన సమాచారం తో video చేస్తే అభినందనీయం.
ధన్యవాదాలు అక్కినేనివారూ. నేను చదివిన వెబ్సైట్ లలో ఇదే పెద్దదిలా ఉంది. కానీ మీరు చెప్పినట్టు స్వయంగా చూసి చెప్తాను. మీ సలహాను కామెంట్ రూపంలో తెలిపినందుకు ధన్యవాదాలు. 🙏🏻
I am the one visited Paris Museum and witnessed Ghantasala Sculptures in Paris.
That’s awesome 🙌 Anna. Without your visit, I wouldn’t have showed the audience what we had lost. And thanks for letting me use your video.
Great
Good informative video.. Keep it up 👏👍
Thanks Prasad garu. 😊🙏🏻
Ee roojulalo intasowmyaga vunnavante very good
Thanks Vijay garu. 😊😊
Very good effort sir.
Thank you so much badri narayana garu. Please subscribe to the channel and share with your friends.
Wow
Thanks bro
with lots of wishes from Ghantasala....
Thanks a lot brother. 🙏🏻😊
విలువైన సమాచారం అందించారు సోదరా.🎉🎉🎉🎉
ధన్యవాదాలు సోదరా 🙏🏻😃
Please consider subscribing for future content
నేను ఇంతవరకు చూసిన స్తుపాలలో యిది సంపూర్ణమైన పెద్ద స్థూపం చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
వీడియో మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. 😊🙏🏻
Nice vedio
thanks a lot
Good
Thanks a lot. 🙏🏻please consider subscribing.
Very good
Thanks Murali garu 😊🙏🏻
Very nice video, I am a history buff, I like history , I have seen Bhattiprolu and Ghantasala stupam videos, These two villages are close to my native villages. I will visit thse two sites. Also pl do reel on Nelakondapalli ( between Kodada and Khammam road) and Phanigiri , In between Suryapet to Janagama road. In phanigiri also one stupam like structure is there .
Thanks for the comment. I love history as well. Regarding the places you mentioned, not only a reel, I’m planning to make videos on these as well. Not immediately may be a few months later. Because I’m planning to visit many places in between. 😊👍👍
అదే ప్రాంతానికి వి (పెద కళ్ళే పల్లి కి ) చెందిన మన వేటూరి గారి విగ్రహం చల్లపల్లి కి వెళ్ళే దారిలో ప్రతిష్ఠిస్తే బాగుంటుంది.
నిజంగా మంచి ఆలోచనండీ. చల్లపల్లి బస్ స్టాండ్ దగ్గర అయితే అందరికీ తెలుస్తుంది.
Ilantivi drone tho thisthe bagundedhi history purthiga cheppali MI vaiyase bagane undhi
Thank you for the advice. 🙂🙏🏻. Future lo drone teeskunta.
Bro, మీ video చాలా బాగా ఉన్నాయి 🎉
Thanks bro
East Godavari lo Aduru village vundi.Near Mamidikuduru.Akkada kooda Buddha stoopam vundi.
Ippude google lo chusa. Bagundi. Thanks for the suggestion. Please consider subscribing.
Kammanadu state capitals chandavolu, chebrolu, amaravathi, and ghantasala, pushyamitra rajyam nunchi vachina Buddha's converted to kammas
Ohhh. I want to learn more about this. Could you please site some sources. (Thanks for the comment :) )
OMG! a Kamma of today is anyone but a Buddhist. LOL.
కాసుల పురుషోత్తమ కవి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు శతకం దొరుకుతుందా తెలియ చేయండి
మీకోసం చాలా సేపు వెతికాను, ఈ లింక్ లో ఉంది. కానీ దొరికితే పుస్తకాన్ని సంపాదించటానికి ప్రయత్నించండి. archive.org/details/andhra-nayaka-satakamu/mode/2up
@@nagarjunakolliధన్యవాదాలు నాగార్జున గారు
సంతోషం సురేష్ గారూ 😊
దేవుడు vs నికుంభుడు
రామారావు vs శవ రంగారావు 😂
pls include how to reach the place
Definitively. From the next video I’ll include that too. By the way I’m mentioning the location in the video’s description.
👌🤘🥰🕉️🌍
🙂🙏🏻🙏🏻
Feel happy but not clear
I will try to improve explanation. Thanks ☺️ for the suggestion.
Nice video on a 2000 year old location, but some critical information is missing. In the beginning itself Mr. Nagarjuna should talk more about the location and how to reach there. In the middle of the video a museum is shown by a different speaker. Again there is no information on the location of the museum. The geographical information would help people who want to visit the place. In the beginning I thought that it was in the Vijayanagaram district, because Ghantasala hails from Vijayanagaram. Thanks for sharing.
I got all the points you mentioned. As it is my early youtube career, I made a few mistakes and I my delivery wasn't so perfect. Thanks a lot for pointing out the issues you found. I'll make a note of that and correct them in the upcoming videos. Thanks a bunch.
@@nagarjunakolli Good luck to you. I am glad to learn through your video that such an old Buddha stupa exists right in our state.
@babubassa8434 Thanks a lot.
ఘంటసాల గారి పుట్టిన ప్రదేశం గుడివాడ దగ్గర చౌటపల్లి
కానీ ఇది వారి వంశ జన్మస్థలo .
Anta bhudhude
Thanks gor the comment
నీకు బౌద్ధ విజ్ఞాన అంతగా తెలీకపోయినా మీరు ఘంటసాల గ్రామాల దగ్గరగా ఉన్నందుకు బౌద్ధ కొంతవరకు విశ్వేశ్వర మీరు చెప్పిన స్టోరీ నాకు అంత రుచికరంగా అనిపించలేదు ఇంకా చాలా ఇష్టం ఉంది గుంటూరు దగ్గర అమరావతి కాకుండా గుంటూరు చుట్టుపక్కల ఎన్నో బౌద్ధ సోఫాలు మీరు బౌద్ధ గోపాల కోసం వాటికోసం మీరు వీడియో తీయాలనుకుంటే కొద్దిగా బుక్స్ రెడీ చేయండి చాలా విషయాలు తెలుసుకుంటారు సంతోషం ఆయుష్మాన్ భవ
ధన్యవాదాలు 👍 విశేశ్వరరావు గారూ.
Appreciate your effort ! But when you take history videos , you must read a lot , watch authentic videos ! Then your videos will be watched well .
Thanks for the appreciation. I’ve started to read recently. And I feel like they’re getting improved day by day.
తెలుగు ప్రాంతాల్లో గ్రామము పేరు చివరన మోలు, ప్రోలు, బ్రోలు, కోట అని ఉంటే ఆ గ్రామాల్లో మీకు బౌద్ధ జైన మత ఆనవాళ్లు దొరుకుతాయి, కోట, తెలంగాణలో గుట్ట అనే పేరు గ్రామాల్లో, వాటి చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద,పెద్ద బౌద్ధ ఆరామాలు ఉంటాయి, మీ పరిశోధనకు వీటిని గుర్తుకు ఉంచుకోండి
మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే, భట్టిప్రోలు అనే ఊరిలో ఇలానే ఒక స్థూపం ఉంది. అక్కడ మన తెలుగు లిపికి మూల లిపిని కనుగొన్నారు. దానిమీద కూడా ఒక వీడియో చేశాను చూడండి. అలానే మీరు చెప్పింది ఒకసారి పరిశోధిస్తాను. ధన్యవాదాలు.
ఘంటసాల అనే పదము కంటకశైల అనే పదము నుండి వచ్చింది,. లేక మార్పు చెందింది, కంటకశైల అనేది బుద్ధుని గుఱ్ఱము పేరు
అవును మీరు చెప్పింది నిజమే.
Ashoka chakravarti
Yes
మన దేశములో అనేక చోట్ల. బుద్దుని. అశోకుని. అవసేశాలే. దొరుకు తున్నాయి గాని. రామాయణము. మహభారతము. అవసేశాలు. కనీసము కూడా దొరినట్లు ఆధారాలే లేవు.
అయోధ్య
చిత్రకూట పర్వతం
పంచవటి
రామేశ్వరం
ప్రయాగరాజ్
జానకపూర్
దండకారణ్యం
కిష్కింద(అనెగూడి)
ఇవన్నీ రామాయణం లో పేర్కొన్న ప్రదేశాలు. ఇక మహాభారతం విషయానికొస్తే చెప్పటానికి రెండు రోజులు పడుతుంది. నేను హిందువుని కానీ బుద్ధుడిని గౌరవిస్తాను. మీలా కాదు.
ఎందుకయ్యా ప్రతీ దానిలో మతాన్నో కులాన్నో తెస్తారు.
❤
❤@@nagarjunakolli
@@nagarjunakolliసమాధానం... రామ బాణం లా ఉంది సోదర..
ధన్యవాదాలు సోదరా
Good
Thanks for the complement
Good
Thanks 🙏🏻