ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా వుంది. ఆ మధురమైన సంగీత దర్శకుల, గాయకుల గురించి చెప్పేవారు లేరు. అది గోల్డెన్ era. వారందరికీ ఎన్ని ఆస్కార్ లు ఇవ్వాలి. సంగీతానికి ఆస్కార్ కొలమానికం కాదు. వారి అందరి ముందు ఆస్కార్ అవార్డు చాలా చాలా చిన్నది. తండ్రి, కూతురులకు పాదాభివందనం.
It is my favourite song mo mobile ring tone evergreen song it was played on veena by my maternal aunt smt s janakigariki s rajeshwara rao alage patArasinavariki tamakoo kiti vandanalu ide ragamlo s pleela varu satishakthi filmlo padaru pavadisu phalaksha song akaramlo rendu kalisyayi thanks a lot
Chala manchi vishayalu prastavincharu janakigaru padina abdhuta Ci Na Re gari Bhava geetam Pagale vennela Saluru vari sangeeta m tho Dhanyavadalu Rajagopal garu
చక్కగా చెప్పారు.తండ్రి కూతురు . ఇద్దరికీ సంగీతం పై సాహిత్య విశ్లేషణ పై పట్టు వుంది. వారి గాత్రంలో మాధుర్యం వుంది. ఎందుదాగి వున్నావో బృందావిహారి - ఈ పాటలో సుశీలమ్మ గారి గాత్ర మాధుర్యం ఎంతో ' మీ ఇరువురి కార్యక్రమం చాలా చాలా భాగుంది సార్ . నమస్సులు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ________________________ ఈ ఎపిసోడ్లో మీరు ప్రస్తావించి న రెండు హిందీ పాటలు -1) నవరంగ్ సినిమా లోని** ఆధాహై చంద్రమా రాత్ ఆధీ** ,2) ప్యార్ కియాతో డర్నా క్యా సినిమా లోని** జానే బహార్ హుస్న్ తేరా బేమిసాల్ హై**__ ఈ పాటలు ఎంతో మెలోడీగా_ మహేంద్ర కపూర్ గారు, ఆ శాగారు__ మహమ్మ ద్ రఫీ గారు ఎంతో మాధుర్యంగా పాడారు. నాకు చాలా చాలా ఇష్టం ఈ పాటలు . నవరంగ్ సినిమాకు . C. రామ చంద్ర సార్ గారు,, ప్యార్ కియా తో డర్నా క్యా - సినిమాకు రవిశంకర్ శర్మ ' అనగా రవి సార్ గారు అత్యద్భుతం గా బాణీలు చేశారు. ఆ పాటలు అజరామరమైనవి. ప్రతి సంగీత ప్రియుని మదిని దోచిన పాటలు అవి. మీరు వాటిని గుర్తు చేస్తూ పాడి వినిపించినందుకు ధన్యవాదాలు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా వుంది. ఆ మధురమైన సంగీత దర్శకుల, గాయకుల గురించి చెప్పేవారు లేరు. అది గోల్డెన్ era. వారందరికీ ఎన్ని ఆస్కార్ లు ఇవ్వాలి. సంగీతానికి ఆస్కార్ కొలమానికం కాదు. వారి అందరి ముందు ఆస్కార్ అవార్డు చాలా చాలా చిన్నది. తండ్రి, కూతురులకు పాదాభివందనం.
Me vishleshana chalabagundi.
ధన్యజీవులు🙏🙏🙏🙏
ప్రతిఇంటా ఈ తండ్రీ కూతుళ్ళ స్ఫూర్తి నిండిఉండుగాక.
సంగీత ప్రేమికులకు సంతోషం కలిగించే కార్యక్రమం 👌🏻
👏👏👏
ప్రతి ఎపిసోడ్ లో ఇన్నిన్ని ఎన్నెన్నో విషయాలను ( అదీ తెలియని ) తెలుపుతున్నందుకు ధన్యవాదాలు
It is my favourite song mo mobile ring tone evergreen song it was played on veena by my maternal aunt smt s janakigariki s rajeshwara rao alage patArasinavariki tamakoo kiti vandanalu ide ragamlo s pleela varu satishakthi filmlo padaru pavadisu phalaksha song akaramlo rendu kalisyayi thanks a lot
అనితరసాద్యం కేవలం స్వరాజేశ్వర్రావు గారికి మాత్రమే చేయగలరు ఈ పాటను
ఆముక్తమాల్యద కూడ ప్రసాదించండి ఆర్యా
❤❤❤❤❤
2:47 2:58
Super ga paadutunnaru ma'am meeru
You two are blessed,maa...
Another beautiful episode and most entertaining 👏👏👏
🙂👏👏👏🙏
Wonderful!
Very beautiful episode,..🎉❤🎉
Chala manchi vishayalu prastavincharu janakigaru padina abdhuta Ci Na Re gari Bhava geetam Pagale vennela Saluru vari sangeeta m tho Dhanyavadalu Rajagopal garu
Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
వెన్నెలే ఇదివిన్న పగలే
నిండు వేసవైన పూర్ణ శరద్వెన్నల
మఱి
నీలీల పాడు నెన్నడో మహోదయా
ఖరహరప్రిర కాదది హరి (గోపాల)ప్రియ అయిపోయినది కదూ ఆర్యా
అద్భుతః 🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐🌹🌹🌹🌺🌺🌺🌷🌷🌷
నీలీల పాడెద దేవ అభేరి పై కూడా తమ భేరీమ్రోగించండి ఆర్యా
BAAP BETI NINDUDANAM ADBHUTHAM JAANU JANAKAMMA LOVE YOU AMMA
Andamaina pataki adbhuthamaina visleshsns chesaru. Joharu sikkpinchamouli kuda vinipinchandi mahanubhsva
Both of you are the incarnation of Naradha and Tumbura.👏👏👏
ఇంకా నయం కచ్చపి,కళావతి అన లేదు......అభిమానం ఉండవచ్చు కానీ.....మరీ.....నారద తుంబురు లా.......?.....
చక్కగా చెప్పారు.తండ్రి కూతురు . ఇద్దరికీ సంగీతం పై సాహిత్య విశ్లేషణ పై పట్టు వుంది. వారి గాత్రంలో మాధుర్యం వుంది.
ఎందుదాగి వున్నావో బృందావిహారి - ఈ పాటలో సుశీలమ్మ గారి గాత్ర మాధుర్యం ఎంతో ' మీ ఇరువురి కార్యక్రమం చాలా చాలా భాగుంది సార్ . నమస్సులు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
________________________ ఈ ఎపిసోడ్లో మీరు ప్రస్తావించి న రెండు హిందీ పాటలు -1) నవరంగ్ సినిమా లోని** ఆధాహై చంద్రమా రాత్ ఆధీ** ,2) ప్యార్ కియాతో డర్నా క్యా సినిమా లోని** జానే బహార్ హుస్న్ తేరా బేమిసాల్ హై**__ ఈ పాటలు ఎంతో మెలోడీగా_ మహేంద్ర కపూర్ గారు, ఆ శాగారు__ మహమ్మ ద్ రఫీ గారు ఎంతో మాధుర్యంగా పాడారు. నాకు చాలా చాలా ఇష్టం ఈ పాటలు . నవరంగ్ సినిమాకు . C. రామ చంద్ర సార్ గారు,, ప్యార్ కియా తో డర్నా క్యా - సినిమాకు రవిశంకర్ శర్మ ' అనగా రవి సార్ గారు అత్యద్భుతం గా బాణీలు చేశారు. ఆ పాటలు అజరామరమైనవి. ప్రతి సంగీత ప్రియుని మదిని దోచిన పాటలు అవి. మీరు వాటిని గుర్తు చేస్తూ పాడి వినిపించినందుకు ధన్యవాదాలు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ గానం అమోఘం కొనసాగించండి
Very nice amma suhasini
Pata taramu vallu Baga enjoy chesthunnamu.salabaga program bhaghunnadi
అమ్మ nuvu padaku vina leka పోతున్నము ఆపు