Music Director Pendyala Nageswara Rao | ప్రముఖ సినీ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావుగారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025
  • #KiranPrabha #TeluguMovies #Pendyala
    Pendyala Nageswara Rao (6 March 1917 - 31 August 1984) was an Indian composer, multi-instrumentalist, conductor singer-songwriter, actor, music producer, and musician known for his works predominantly in Telugu Cinema, Tamil Cinema and Kannada Cinema. He is most famous for his eternal melodies. KiranPrabha narrates the interesting life/film journey of Pendyala Garu in this episode.

ความคิดเห็น • 183

  • @KoumudiKiranprabha
    @KoumudiKiranprabha  2 ปีที่แล้ว +32

    అనుకోకుండా ఈ కార్యక్రమంలో కొన్ని పొరబాట్లు దొర్లాయి. ఒక శ్రోత గమనించిన పొరబాట్లను పిన్ చేస్తున్నాను. దొర్లిన పొరబాట్లకు క్షంతవ్యుడ్ని. భవిష్యత్ కార్యక్రమాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను.
    ---
    Kaushal one • 3 hours ago
    Eppati nuncho eduru chhosina programme Baga cchepparu Aayite konni tappulu dorlayi Chigurakulalo chilakamma padindi Jikkiharu Kannatalli lo suseela gari duet hero meeda kadu Nambiyar meeda untundi Dongaramudu tarvata Annapurna banner lo music chesindi Mastet venu garu Rajeswara rao garu kadu Pantalu pattimpuli ki national award rakapotaniki aa film marathi matruka kadu Aandulo s janaki LR eswari padina Rammante radu soggadu tunelo aayana western music anusarincharani ivvaledu Aa year award S mohinder ki punjabi film ki iccharu C ramachandra ki aasalu award eppudu raledu
    -----

    • @pavanmadamset
      @pavanmadamset 2 ปีที่แล้ว +3

      KiranPrabha GuruvuGaru, Thank You Very Much For Inspiring Us To Mature By Pinning The Comment Which Pointed Out Mistakes, Hatsoff To Your Courage. Honestly, We Are Not Bothered About Above Unintended Mistakes. We Are Grateful For Your Work As We Love Life
      Thank You Very Much Kaushal one For Helping Us To Learn From KiranPrabha GuruvuGari Attitude

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 ปีที่แล้ว +7

      @@pavanmadamset Garu.. Thank you for your trust in me..!! I really appreciate..

    • @dwarakanath1527
      @dwarakanath1527 2 ปีที่แล้ว +2

      This shows how closely your viewers watch your episodes. They are not afraid to point out and you are not afraid to accept.
      👏 💐

    • @vaddiramamohanrao9795
      @vaddiramamohanrao9795 2 ปีที่แล้ว

      ఈ రోజుల్లో అలా సినిమా తీయాలo ట్ నిర్మాత కు ఓర్పు కావాలి

    • @mgrao_41
      @mgrao_41 2 ปีที่แล้ว

      ¹

  • @prashanth1n1
    @prashanth1n1 2 ปีที่แล้ว +11

    గౌరవనీయులు శ్రీ కిరణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఒక విన్నపం. నాకు ఎంతో ఇష్టమైన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి జీవిత చరిత్ర మీ నోట వినాలని ఉంది. దయచేసి ఒక సారి ఆలోచించ గలరు అని నా మనవి.

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj 3 หลายเดือนก่อน

    మీ ఈ ప్రయత్నం అద్భుతం. ఎన్నో తెలియని విషయాలు ప్రపంచానికి తెలియజేశారు. కారణజన్ములు... ఆ తరంవారంతా.. ఏమి ప్రజ్ఞ.. ఏమి ప్రజ్ఞ... సంగీత స్రష్ఠ... తెలుగు జాతి గర్వించ దగిన వారు... రసికరాజ తగువారము కామా... శివశంకరీ... ఓ.. చెలీ.. ఓహో సఖీ.. ఓహో మదీయ మోహినీ... నీలి మేఘాలలో ...గాలి కెరటాలలో..... ఆద్యంత మధురం... మనఃపూర్వక హృదయాంజలి..

  • @విశ్వామిత్రకొదమసింహం

    ప్రియమైన మిత్రులు కిరణ్ ప్రభ గారికి నమస్కారాలు. గత రొండు టాక్ షోలలో మీ స్వరం కొంచెం ఇబ్బందులు పెట్టినట్టుగా అనిపించింది. మీ గాత్రం మీద కొంచెం జాగ్రత్త వహించ ప్రార్థన. ఇబ్బంది పెడితే క్షంతవ్యుడిని. ఎందుకంటే మీ గొంతు మీద మాకు ఎంతో అభిమానం అనుబంధం. 🙏🙏

  • @gundukarunasri8974
    @gundukarunasri8974 2 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారు మీకు నా నమస్కారము. నాకు ఎంతో ఇష్టమైన పాటల స్వరకర్త అయిన పెండ్యాల నాగేశ్వరరావు గారి గురించి ఎంతో వివరంగా చెప్పినందుకు సదా వినమ్రతతో మీకు వందనములు. ఒక 2,3 పాటల వీడియో చుపీస్తే బాగుండేది.

  • @aturu53
    @aturu53 23 วันที่ผ่านมา

    గొప్ప చరిత్ర చెప్పారండీ పెండ్యాలగారి గారి గురించి ధన్యవాదాలు.

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 2 ปีที่แล้ว +22

    ఉయ్యాల జంపాల సినిమాలోని "కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది" అనే పాట అద్భుతమైనది.అలాగే వాగ్దానం లోని "నా కంటి పాపలో నిలిచిపోరా" ఇంకా చాలా పాటలు.

    • @murthyvalluru5408
      @murthyvalluru5408 2 ปีที่แล้ว

      చిగురాకులలో చిలుకమ్మా పాడినది
      ఘంటసాల, జిక్కి గారండి. సుశీలగారు కాదు.

    • @ssnr999
      @ssnr999 2 ปีที่แล้ว +2

      కొండగాలి తిరిగింది పాట,రేడియో లో వింటే ఆ అనుభూతే వేరు,కానీ పాటకు తగ్గ పిక్చేరైజేషన్ లేదు అనిపిస్తుంది

    • @arunakumarinagubadi4405
      @arunakumarinagubadi4405 6 หลายเดือนก่อน

      @@ssnr999

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 ปีที่แล้ว +2

    మా కాటూరు గ్రామానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకులు కీ!! శే!! శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు , మా అందరికీ గర్వకారణం. వారి గురించి కిరణ్ ప్రభ గారు, వారి టాక్ షో లో చాలా విషయాలు, సవివరంగా తెలియజేసినందులకు , వారి కి మా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
    కాటూరు గ్రామం లో ఉన్న శ్రీ రామాలయం ఉత్సవాలకు వారు హాజరైనప్పుడు, వారి ని , ఒక పాట పాడమని కోరగా, రాగమయీ రావే పాట పాడినారు.

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 2 ปีที่แล้ว +7

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @kakikrishnarao8179
    @kakikrishnarao8179 2 ปีที่แล้ว +16

    పెండ్యాల గారి కార్యక్రమం గురించి మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. అభినందనలు.

  • @మిరపగింజ
    @మిరపగింజ 2 ปีที่แล้ว +10

    పెండ్యాల నాగేశ్వరావు గారి 70వ దశకము చివరి లో వచ్చిన దానవీర సూర కర్ణ లోని పాటలు, పద్యాలు ముఖ్యం గా" ఏ తల్లి నిను కన్నదో "మరియు చిత్రం భళారే విచిత్రం పాటలు ఇప్పటికీ ఎవరగ్రీనే 👍

    • @kaushalone8439
      @kaushalone8439 2 ปีที่แล้ว +1

      A talli ninu kannado song compose chesindi S rajeswar rao Aa song tarvata aayana cinema vadileste Pendyala garu music chesaru

    • @koratamaddijayadev3596
      @koratamaddijayadev3596 หลายเดือนก่อน

      Yes, Correct..Sir

  • @paramkusamparthasarathi1857
    @paramkusamparthasarathi1857 2 ปีที่แล้ว +9

    Very very talented and versatile music director..His orchestration and use of orchestra is superb. My most favourite music director. He always maintained a low profile.

  • @laxmitayaru726
    @laxmitayaru726 2 หลายเดือนก่อน +1

    Chalabagaintrafuctionwounderful

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 หลายเดือนก่อน

    Kiran prabha jee pendyala sangertham nirvhana gurimchi prathi నిముషాన్ని మాధుర్యన్ని పండించారు ssrao గుంటూరు ssrao.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 ปีที่แล้ว +6

    The valuable video on Sree Pendyala is very inspiring .He was and is the best music director in Telugu cine field.With so many feathers in his crown as a MD he was very simple and humble!He introduced excellent singers to the cine field!A legend,a diamond gifted to Telugu people!

  • @srinivasarao-pj4nq
    @srinivasarao-pj4nq 9 หลายเดือนก่อน

    exlent sir ...

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 ปีที่แล้ว +3

    ituvanti mahaniyula gurinchi enta cheppina takkuve ayinanu unnantalio meeru chala goppaga vivarinchinaru chala thanks sir

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว +2

    కీ..శే l l పెండ్యాలనాగేశ్వర రావు గారి సంగీత బృందము లోని వాయిద్య కళాకారులు,వారు వాడిన వాయిద్యాలు ఒక్కొక్కటి ,, గూడా రికార్డింగ్ మొదలు కాగానే అన్నీ నిర్విరామంగా మ్రోగేస్థాయి! అందుకే ఆయన సంగీతంలో ఏ గీతమైన సరే అక్షర వాక్యాలతో సహా ప్రేక్షకుల బుర్ర లో శాశ్వితంగా ముద్రించి వేస్తుంది,ఆయన సంగీతం,! అదే ఆయన ప్రత్యేకత!!

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 6 หลายเดือนก่อน

    Pendyala gari music chala lalithanganu mariyu gambhiranganu vuntundi..wonderful songs by him. Thank you kiranprabha garu

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 ปีที่แล้ว +1

    పెండ్యాల వారి గురించి ఇంత విశ్లేషణ వినటం ఇదే మొదటిసారి. ధన్యవాదాలు,,🙏

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 ปีที่แล้ว

    My time favourite music director is pendyala.thanks kiranprabha garu

  • @BezawadaNani-bv9fg
    @BezawadaNani-bv9fg 2 ปีที่แล้ว +2

    రేడియోలో పెండ్యాల అనడం అదే వారి పేరు ఇవ్వడం మా పరిపాటి కానీ అంత గొప్ప విద్వాంసులు గురించి మీరు మాకు రామాయణం కథ లాగ ఎంతో గొప్పగా చెప్పారు మీ కృషికి వారి విద్వత్తు కి నేను నమస్కారం మాత్రమే పెట్టగలరు

  • @srinivasakumarvegi6976
    @srinivasakumarvegi6976 ปีที่แล้ว +2

    తెలుగు సినీ చరిత్రలో పెండ్యాల వారిది స్వర్ణయుగం. నాకు చాలా చాలా ఇష్టమైన సంగీత దర్శకుడు.

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 2 ปีที่แล้ว +5

    మధుర స్వరకర్త పెండ్యాల నాగేశ్వరరావు గారి పై వీడియో చేసినందుకు ధన్యవాదాలు

  • @pullaraom975
    @pullaraom975 2 ปีที่แล้ว

    Meeru cheppe sangathula vidhanamu chala bagundi kothavariki maarga darsakamu avuthundi.namasthe sar.

  • @venkataraov9684
    @venkataraov9684 2 ปีที่แล้ว +3

    ఎప్పుడు బుధవారం వస్తుందా...ఈ వారం ఏం చెబుతారా? అని ఎదురు చూస్తుంటాను. బాగున్నదండి.

  • @allurambabu220
    @allurambabu220 2 ปีที่แล้ว +14

    'సంగీత సాహిత్యం సమ అలంకృతం' అని భావించిన పెండ్యాల గారి సంగీత జీవన యానం కిరణ్ ప్రభ గారి సుమధుర వాణిలో విని తరించడం మా అదృష్టం !ధన్యవాదములు !!🙏

    • @suryanarayana1228
      @suryanarayana1228 2 ปีที่แล้ว

      చాలా బాగుంది.ధన్యవాదాలు.

  • @venkatrao8617
    @venkatrao8617 2 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పెండ్యాల... ఎవరు మర్చిపోగలరు... ఎలాంటిపాట లు.. ఎన్ని... ఎన్ని... ఎన్నెన్నో

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho 2 ปีที่แล้ว

    Enno madhura geetaalanu andinchaaru pendyala garu veri patalante chala eshtamu.....mastaru pendyala gari combination lo enno adbhutamaina geethalu ela marchipogalamu gopapa vaarini

  • @obannamro4627
    @obannamro4627 8 หลายเดือนก่อน +1

    Kiran Prabha Garu have taking much more risk to get information and given sweet fruits to public abt Legends

  • @pmkrishna2020
    @pmkrishna2020 2 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir. Pendyala garu swaralu kurchithe. Meeru vari jeevitha visheshalu mee swaramadhuri tho andanga vinipincharu. Madhuramina Swara Kartha Pendyala gari ki ma Namasumanjali🙏intha chakkani programme vinipinchi mimarapinchina. Meeku Banda alu🙏

  • @MeghaVedikaCreations
    @MeghaVedikaCreations 2 ปีที่แล้ว

    ఆద్యంతం విన్నాను. చాలా చక్కటి విషయాలు తెలియచేసారు. ధన్యవాదాలు

  • @anuthanam2708
    @anuthanam2708 ปีที่แล้ว

    Amazing narration sir as always,I love ur voice,I am biiìiiiig fan of u.naku jolapaatala vuntundhi mee talks how,anduke padukunemundu thappaka mee talk pettukovaalsindhe

  • @Prasansu
    @Prasansu 2 ปีที่แล้ว +4

    చాలా గొప్ప సంగీత దర్శకులు వీరు. ఘంటసాల గారు పాడిన అత్యధిక సూపర్ డూపర్ పాటలు వీరి సంగీత దర్శకత్వంలోనే !!!

  • @ramamurthy5821
    @ramamurthy5821 4 หลายเดือนก่อน

    Wonderful..music director

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 2 ปีที่แล้ว

    Adbhutha swarakartha ' pendyala' gari gurinchi vedio chesinanduku dhanyavadalu sir

  • @devaranagamani782
    @devaranagamani782 4 หลายเดือนก่อน

    Awesome wonderful beautiful Pendyala the great

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 ปีที่แล้ว

    Excellent prabha gaaru.
    Mee technic cheppevidhaanam adbhutam manchi sishyulani tayaarucheyyandi

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 ปีที่แล้ว +5

    Thank you sir kiran prabha garu. Pendyala.nageswararao garini visheshalu vintunnanu sir.poortiga vinna taruvata sayantramu lopu chakkati comment pampistanu sir. Good morning sir. Guntur,Andhra Pradesh,india.

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 2 ปีที่แล้ว +3

    పెండ్యాల నాగేశ్వరరావు గారి భార్య గారి పేరు 'శీతాంశుముఖి' చాలా బాగుంది.

  • @vijaybhaskarreddy506
    @vijaybhaskarreddy506 2 ปีที่แล้ว +1

    Eagerly waited for this legendary composer. Thanks Kiran Prabha garu

  • @vijayakumar-pz4mm
    @vijayakumar-pz4mm 2 ปีที่แล้ว +1

    Most memorable music director thanks for the information

  • @hgravi
    @hgravi 2 ปีที่แล้ว +11

    Legends.... తెలుగు సినిమా సంగీతానికి కొత్త వ్యాకరణం అందించిన మహా మనిషి.... ఎంత చెప్పినా తక్కువే వారి గురించి...🙏🙏🙏

  • @paruchurisubbarao8374
    @paruchurisubbarao8374 2 ปีที่แล้ว +1

    A great musical directer.His music is very melodious.Tq Kiran Prabha garu for presenting talk show on wonderful music director.

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 4 หลายเดือนก่อน

    I like the voice of kiran prabha. And I subscribed

  • @melodymurly
    @melodymurly 4 หลายเดือนก่อน

    చిగురాకులలో చిలకమ్మా పాడినవారు జిక్కి ఘంటసాల.
    అనురాగము విరిసేనా పాట ను సుశీలగారు పాడారు.

  • @shivasankar7545
    @shivasankar7545 2 ปีที่แล้ว +1

    LEGENDARY MUSIC DIRECTOR SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI HATS OFF 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sastryyk5184
    @sastryyk5184 ปีที่แล้ว

    🙏very good information about sri PendyAla.Good job. THANK YOU.

  • @harinarayana1383
    @harinarayana1383 6 หลายเดือนก่อน

    Thank you Very much. Very nice information.

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 8 หลายเดือนก่อน

    Manchi vishayalu chepparu

  • @rasikapriyaart
    @rasikapriyaart ปีที่แล้ว +1

    పెండ్యాల గారు టి నగర్ లో ఉన్నారు పోయినప్పుడు. మరియు మా నాన్న గారు కీ.శే. శ్రీ ఎం.ఎల్.నరశిమ్హమూర్తి గారిని సతీ సావిత్రి చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం చేసినది కూడా తాతగారు పెండ్యాల గారే. ఇది కూడా ప్రస్తావిస్తే బాగుండెది.

    • @udayabhaskarnemani804
      @udayabhaskarnemani804 6 หลายเดือนก่อน

      " Yamini Bhamini yemanenu " recording prasad studio lo jariginappudu , I was present . Yes. You are correct .

  • @sreenivasdundigal9279
    @sreenivasdundigal9279 2 ปีที่แล้ว +2

    🎉అదిఒక స్వర్ణయుగం అనే పేరుతో పిలవబడాలి మల్లి అలాంటి మధురమైన స్త్రీల. 👍💐🙏

  • @RajuGogul
    @RajuGogul 2 ปีที่แล้ว

    Kiran Prabha gaaru, EXTREMELY THANKFUL to you. I love his songs a lot but knew very little about him until today. As always, wonderful narration!

  • @manjularevoori9671
    @manjularevoori9671 2 ปีที่แล้ว

    Maadhi thelaganaloni warangal city pendyala sitharamyyagaru rasina kusumaharanath bakthi geethalu ante maaku Pranam vatine ippatiki mandhiramlo padukontam mari miru chebuthunte asitharamyyagaru viremonani nakanipisthondhi vareganukayithe chala santhosham

  • @dandaveeraswamy15
    @dandaveeraswamy15 2 ปีที่แล้ว

    Sathakoti dhanyavadamulu Kiran prabha garu

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 2 ปีที่แล้ว +6

    నమస్కారం ! ఆనాటి సంగీత స్రష్ట ల గురించి చెప్పాలంటే ఇంకా ఎందరో మహాను బావుల గురించి చెప్పాలి .శ్రీ s. రాజేశ్వరరా రావు గారు ,సుసర్ల దక్షిణామూర్తి గారు ,k.v. మహదేవన్ , విశ్వనాథన్ రాంమూర్తి , సుబ్బరామన్ , . t.v. రాజు, అశ్వథామ, ఘంటసాల t. చలపతి రావు, s.p.కోదండ పాణి , అందరూ అందరే !!

  • @amilipogusivasankar2371
    @amilipogusivasankar2371 ปีที่แล้ว

    LEGENDARY MUSIC COMPOSER SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 2 ปีที่แล้ว

    Adhbhutam .

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 2 ปีที่แล้ว +1

    Sweet memories of melodious musician, stolen the hearts of audience.

  • @sivakumark520
    @sivakumark520 ปีที่แล้ว

    A great music director of yester years...
    one of the most respected and efficient composer among the contemporaries of those three decades....An unforgettable human being and a path finder for the present music directors to follow him...

  • @dhansriramreddy5815
    @dhansriramreddy5815 ปีที่แล้ว

    Kiran Prabha Garu Susheela garu song in Donga Ramudu was Anuragamu Virisensa oho re Raja picturised on second heroine Jamuna Garu .She sang for Main heroine Savitri Garu Adutu padutu panichedtunu and Sad song Kala Kalam undevulu kastalu

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 ปีที่แล้ว

    Namaskaramulu,.neneintavaraku chala vyktigata mukhamukhilo choosing mee vahyanam adbhutam ,amogham.yenno vishayalu nadipinchina sambhasha teeru maruvallenidi,maruvaranidi .s sambasivarao guntur...

  • @PKJBL
    @PKJBL 2 ปีที่แล้ว +1

    భట్టి విక్రమార్క చిత్రం లో...ఓ నెల రాజా.. వెన్నెల రాజా... పాట 👌👌👌

  • @nagahariprasad1061
    @nagahariprasad1061 2 ปีที่แล้ว +1

    Great Music director. His music will live forever.

  • @narasimhammantrala5735
    @narasimhammantrala5735 10 หลายเดือนก่อน

    A nice & dedicated effort in presentation is highly appreciated. Thank you Dear.

  • @nayanisatyanarayanarao8353
    @nayanisatyanarayanarao8353 10 หลายเดือนก่อน

    Your given v.good infarmation. Among all m.directes he is n .one.thanku v.v.v.much.A little mistake "chigurakulalo is by krishnaveni& Susila is"bhalethatha manabapujee". My age is 82."l know&seen from 1935 moves.ex...Veera ghatotgaja,bhaktha dghuruva,Myravana,Thenali Ramakrishna (old) ext.Once again thanks for U.Long live U.

  • @sunithathodeti136
    @sunithathodeti136 2 ปีที่แล้ว +1

    Namaste Kiran prabha gaaru 🙏🙏🙏🙏

  • @varaprasadraog11
    @varaprasadraog11 8 หลายเดือนก่อน

    అద్భుత సంగీత దర్శకుడు!

  • @varagunagoonie684
    @varagunagoonie684 ปีที่แล้ว

    Pendyala garu my father's client.He used to carry me and used to call me gaaju bomma .He used to pamper me alot. Pranams to the legendary director pendyala uncle.❤

  • @vsssarma
    @vsssarma 4 หลายเดือนก่อน

    PENDYALA IS PERHAPS THE BEST MUSIC DIRECTOR OF TELUGU MOVIES ALL TIME ALONG WITH s rajeswara rao and ghantasala venkateswara rao.

  • @varalakshmikala440
    @varalakshmikala440 2 ปีที่แล้ว +3

    పెండ్యాల వారికి 🙏

  • @narasimhacharyuluakalankam404
    @narasimhacharyuluakalankam404 2 ปีที่แล้ว +1

    Excellent Narration with authentic research... Expecting many more...from your Golden Voice

  • @rvrao7609
    @rvrao7609 2 ปีที่แล้ว +1

    Extraordinarily brilliant narration.
    Love to hear your other videos.

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 2 ปีที่แล้ว +1

    వారు తెలుగు వారు కావటం మన అదృష్టం

  • @sridharkoneti2410
    @sridharkoneti2410 2 ปีที่แล้ว

    Excellent production, Kirangaru. Hat's off you.

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 4 หลายเดือนก่อน

    Pandyala+saluru+ghanatasala are great music directors in swarnayugam

  • @prasthanamhebbar
    @prasthanamhebbar ปีที่แล้ว

    42:38 మహోదయా!
    చిగురాకులలో చిలకమ్మా అన్నపాటను
    పాడింది సుశీలమ్మ గారు కాదు ..
    ఆ పాటను పాడింది జిక్కి గారు, ఘంటసాల గారు.. గమనించ ప్రార్థన
    భారత్ మాతాకీ జయ్

  • @cmani8616
    @cmani8616 2 ปีที่แล้ว +2

    Thankq so much Kiran Prabha gaaru mee talk show lo Pendyala gaari gaari gurinchi vini santoshamu baadha kaligindi pendyala songs anni aanimutyale 1950 to 1965 varaku unna Music directors, lyric writers, actors, Kommuri lanti D.Navala rachayitalu tirigi aa Swarnayugam raadu Kiran Prabha gaaru mee lanti brilliant talk show chese vaallu undaru undaboru mee through gaa anno telusukunnam my blessings are always with you
    God bless you Mrs . Mani

  • @prasadkaki
    @prasadkaki 5 หลายเดือนก่อน

    Kiran Garu, Donga Ramudu chatrm lo Chiguraakulalo chailakamma paata Suseela paadaleddanukunta Jikki padinattuunnaaru.

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 2 ปีที่แล้ว

    Thank U Sir, Kiran Prabha garu, we r indebted to U, because we do not know anything except names of Legends of Cinema, after so many years nearly old age we r knowing the journeys of the Technicians behind the Screen, thank U, all the best!

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 2 ปีที่แล้ว

    Dhanya vaadhaalu

  • @shivasankar7545
    @shivasankar7545 2 ปีที่แล้ว

    ALL TIME MY FAVORITE LEGENDARY MUSIC COMPOSER SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI PADABHIVANDANALU

  • @obannamro4627
    @obannamro4627 9 หลายเดือนก่อน

    Sir Mee voice super Mee interest so super getting information from all sides about Hero in your talk show
    Thank you sir

  • @shankaraiahtumma5430
    @shankaraiahtumma5430 2 ปีที่แล้ว +2

    Sir, TV Raju garu talkshow cheyandi pl

  • @madhumandli
    @madhumandli 2 ปีที่แล้ว +1

    sir chinna manavi at 41:55 "Chigurakulalo Chilakamma" song female Jikki gaaru paadaru sir

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 ปีที่แล้ว

      Mistake regretted andi

    • @madhumandli
      @madhumandli 2 ปีที่แล้ว

      @@KoumudiKiranprabha meru peddavaru sir entho information estu untaru🙏🙏🙏

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 2 ปีที่แล้ว +1

    Thank you Sir🙏

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 ปีที่แล้ว +1

    ముక్కోటి దేవతలు ఒక్కటైనా రు పాట శేష శైలా వాస పాట ఒకే రాగం లో ఉంటాయి అనిపిస్తుంది

  • @GVSBabu
    @GVSBabu 2 ปีที่แล้ว

    U r great sir...i learned so many things from your videos....specially about Dr A S Rao video

  • @adinarayanacfl90
    @adinarayanacfl90 2 ปีที่แล้ว

    Thank you sooooooooo much sir ❤️

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 2 ปีที่แล้ว

    Excellent. KV Mahadevan too deserves your narration.

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 2 ปีที่แล้ว +1

    SANGEETHA SAMRAT....MY MOST FAVOURITE MUSIC DIRECTOR........

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 2 ปีที่แล้ว

    Ayya meeru okasaari cheppindhe maralaa maralaa cheppuchunnaru ,

  • @ramaprasadgonella6214
    @ramaprasadgonella6214 2 ปีที่แล้ว

    నీలిమేఘాలలో పాట ఉన్న ’బావాబరదళ్ళు సినిమా 1960లో వచ్చింది. ఈపాటలాగనే ఉండే హింది పాట లతమంగేష్కర్ పాడిన ’నైనో మె బద్ర ఛాయె", మెరా సాయ అనే సినిమాలో. ఈ హింది సినిమా వచ్చింది 1966లో. అంచేత పెండ్యాలగారు హింది పాటని అనుకరించేరు అనడం కేవల అజ్ఞానం. నిజానికి జరిగింది పూర్తి విరుద్ధం. ఒకసారి P. B. శ్రీనివాస్ గారు చెప్పగా విన్నాను, హింది సంగీత దర్శకుడు మదన్ మోహన్ గారు, తెలుగు పాట విని, చాల నచ్చి అలాంటి పాటచెయాలనుకుని, చివరకు ఆరేళ్ళ తరువాత చేసేరు అని.

  • @venkateswararao766
    @venkateswararao766 2 ปีที่แล้ว

    బాగా చేప్పారు

  • @ksrcprasad4770
    @ksrcprasad4770 2 ปีที่แล้ว

    Greatmusicdirector

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 2 ปีที่แล้ว

    Chigurakulalo chilakamma jikki garu , ghantasala garu.
    Suseela garu padindi anuragamu virisena

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 ปีที่แล้ว

    Good information...

  • @vamsikotuk3000
    @vamsikotuk3000 2 ปีที่แล้ว

    Sir
    Thank you so much 🙏🙏

  • @bhujangarao7637
    @bhujangarao7637 2 ปีที่แล้ว

    Sir chalam gurinchi choppandi.

  • @venkatarajeshphanithapu3884
    @venkatarajeshphanithapu3884 2 ปีที่แล้ว

    Excellent narration sir