Golden classical songs both sang melodiously and making us realise the beauty of Bhagavat gita along with Swamy vivekananda quotes, singing of ghantasala master,Leela garu. Thankyou both. Great programme
If voices are to be preserved for future generations, one of them is His Highness Ghantasala. I vote for, the voice to be sent into this universe as the specimen sample of the Human voice.
It is all about the mix of direction, picturization, and literature.. Etc.. Etc. Madam is giving her best prompt to the discussion, by her graceful voice and that sounds sweet. 🙏
ఈ సంచిక.. ‘కలనైనా… ‘ పాటలాగే మరో ఆణిముత్యం. రాజగోపాల్ గారు అద్భుత వ్యాఖ్యానం, తోడుగా సుహాసిని గారు శ్రావ్యంగా ఆలపించిన తీరు చాలా మధురం. నచ్చిన పాట మళ్ళీ మళ్ళీ విని ఆనందించడానికే పరిమితమైన నాలాంటి వాళ్ళకి మీరు వివరిస్తున్న నేపధ్యం చాలా తృప్తినిస్తోంది. మరిన్ని సంచికల కోసం ఎదురుచూస్తున్నాను 🙏
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క గాన మాధుర్యం గురించి, సంగీత దర్శకత్వంలో ఉన్న ఆయన యొక్క గొప్ప తనం గురించి చెప్పాలంటే నేను కూడా ఒక అదృష్టవంతుడిని. అటువంటి గొప్ప వ్యక్తి మళ్ళీ జన్మించరు. ఆయన గానానికి ప్రపంచమే పరవశించి పోయింది.
ముందుగా మీకు నమస్కారాలు, మీరు చేస్తున్న ఈ సంగీత సాహిత్యాల విశ్లేషణ చాలా చాలా బాగుంది. అద్భుతం అమోఘం అపూర్వం మీ సంగీత సాహిత్య పరిజ్ఞానంతో నిరంతరాయంగా అభిమానుల్ని అలరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
Mee programme na bhuto na bhavishyati. Inta chakkaga yevvaroo intavarakoo cheyyaledu. Ika mundu vhestaranenammakamu naku ledu. May god blessboth of you and your family.
Thanks for the reference.. Aakasa Veedhilo Haayiga Egirevu" I have observed "Meghamala vs Mekhamala" pronunciation. GhantasalaSri repeated his pronunciation of "Mekhamala" after "Oho Meghamala.. Neelala Mekhamala" Song.
Yes please. Leela gari play list lo first song TH-cam lo.Almost I listen these every night. Starting with tellavaravache followed by Rajamakutam song . Chala Chala istamina song andi.
చాలా బాగుంది. మీ వీడియోలు అన్నీ చూస్తూ ఉంటాను. మీరు ఏమీ అనుకోకపోతే, ఒక చిన్న సవరణ. "కలనైనా నీవలపే" పాటను వ్రాసింది జూనియర్ సముద్రాల గారు, సీనియర్ సముద్రాల గారు కాదు.
తెలుగు లోగిళ్ళలో రాలిన పూలంత మెత్తగా తండ్రీ కూతుళ్ళు "పాటను స్పృశించే తీరు" నభూతో!!🔘ఇక పాట విషయం ఇద్దరి మధ్య కదిలే వేళ 1960 n1970 నాటి తెలుగింట రాజ్యమేలిన ఆప్యాయతలు మమతానుబంధాలు కనిపిస్తున్నాయి!! .🔴 మన మట్టివాసనలో కలసి ఉన్న "ఘంటసాల" గారి పరిమళాల గురించి "మహా సంగీతఙులైన" మీకంటే ఎవరూ....మా గుండెలకు ఇంత చేరువ చేయలేరు💠
This song is penned by Samudrala Junior. But not his father samudrala senior, as told by Palammi garu. It needs corrections. Regards siddaiah B Bangalore.
ఈ పాలగుమ్మి రాజగోపాల్ గారు A.G. Office లో పనిచేసినట్లైతే వీరు నాకు పరిచయం. నేను పనిచేసిన కార్యాలయానికి ఆడిట్ కు వచ్చారు వీరిది ఒక ఆడియో కేసెట్ కూడా (భాగవతంలోని ఒక భాగం గజేంద్ర మోక్షం అనుకుంటాను) నాదగ్గర ఉండేది ఇక ప్రస్తుతానికి వస్తే ఇలాంటి ప్రయోగాలు హిందీలో తమిళంలో ఉన్నాయి తెలుగులో ఎవరూ చేయటంలేదు అనుకునే వాడిని అంటే ఒక మంచి పాటకు సంబంధించిన సందర్భం సన్నివేశాలు రచయిత గురించి సంగీత దర్శకుడు గురించి చిత్రీకరణ గురించి చర్చించడం చాలా ఆనందంగా ఉంది మీకు నా అభినందనలు ధన్యవాదాలు
సంగీత సాహిత్య సౌరభాల సమ్మేళనంతో పరిఢవిల్లిన తెలుగు సినీ సంగీత స్వర్ణయుగంలో - ఆ నాటి పాటలని అర్థం చేసుకొని ఆనందించాలంటే శ్రోతకి భాషా సంస్కారమూ తప్పని సరి. అటువంటి సందర్భంలో సంగీత సామ్రాజ్యానికి మాస్టారు అప్రతిహత చక్రవర్తి !!! శాంతి నివాసం చిత్రానికి - మాటలు పాటలు అందించిన వారు jr సముద్రాల. సరిచూసు కోగలరు. మాస్టారుని పెట్టుకొని, ఎవరు గొప్ప గాయకుడు అన్న గొప్ప సందేహాలు ఒక్క తెలుగు వారికే సాధ్యం.
ఫాదర్ & డాటర్ టాక్ షో లో మీరు వినిపిస్తున్న ఘంటసాల మాస్టర్ గారి , పి.లీల గారి గాత్రాల గురించి లేక ఆసక్తికరమైన విషయాలను ఇంకొంచం వివరంగా తెలుపగలరు. ముఖ్యంగా ఘంటసాల మాస్టారు ఎ.ఎన్.ఆర్ కు ఎన్.టి.ఆర్ కు తన స్వరం మార్చి ఆ నటులే పాడుతున్నారా అని ప్రేక్షకుడు భావించే స్థితి లో ఎలా పాడేరు? ఎ.ఎన్.ఆర్ కు పాడిన ప్పుడు గొంతు ఆయనకు తగినట్టుగా ఎలా మార్చేవారు?
CLASSICAL + FILM SONGS = GHANTASAALA, NO DOUBT ABOUT THIS--OPENNESS OF VOICE IS MD RAFI, YOU DO NOT GET BORED IF YOU ARE LISTENING MD RAFI FOR HOURS--CHITRA, SHREYA GHOSHAL, SONU NIGAM, SP BAALU ALL ARE FANS OF MD RAFI
గాన గంధర్వ ఘంటసాల గొప్పతనం గురించి ఏ సందేహం అక్కరలేదు. అంత మాత్రం చేత ఇతర గాయకులను తక్కువ చేయకూడదు. రఫీ, కిషోర్ వాళ్ళ వాళ్ళ ఫీల్డు లో వాళ్ళు గొప్ప. ఘంటసాల వారే అందరినీ బాగా చూసేవారు. T M సౌందర రాజన్ వచ్చి మీ లాంటి గాయకులు ఉంటే తమిళం లో యువ గాయకులు ఇంటికి వెళ్ళిపోతారు అంటే అప్పట్నించీ తమిళ సాంగ్స్ పాడడం బాగా తగ్గించుకున్నారు. ఒక కథనం ప్రకారం, హాయి హాయిగా పాటను హిందీలో కూడా పాడమని లత గారు అడిగితే, రఫీ గారు పాడిన పాటని ససేమిరా పాడను అని ఖచ్చితం గా చెప్పారట.
మీ వంటి ఉద్దండ పిండాలు కూడా ఈ పాట రచయిత సీనియర్ సముద్రాల గారు అని చెప్పడం భావ్యం కాదు ఈ పాట రచన ఆయన కుమారుడు జూనియర్ సముద్రాల గారు. తండ్రికి తగ్గతనయుడు మీరు ఈ సినిమా టైటిల్స్ ను చూసి ధ్రువపరచునో గలరు. స్వరాభిషేకం లో కూడా సీనియర్ సముద్రాల గారు ఈ పాట రచయిత అని చెప్పడం గమనార్హం, బాధాకరం. ఈ సినిమామాటలు పాటలు జూనియర్ సముద్రాల గారి వే . సరిచేసుకోవలసినదిగా మనవి.
Technical గా రఫీ గారి కంటే మంచి గాయకులు ఫీల్డ్ లో ఉండే వారు. కానీ రఫీ గారి వాయిస్ లో ఒక మేజిక్ ఉండేది.50 ఏళ్ళు దాటినా Yadonki Baraat లో Churaliya పాట మరచిపోలేము. ఆ సినిమా లో మిగిలిన పాటలు ఇప్పుడు పెద్దగా గుర్తు ఉండదు. ఆ పాటలో కూడా ఆయన పాడింది లాస్ట్ రెండు లైన్లు మాత్రమే
Very excellent programme long live
Excellent programme
Golden classical songs both sang melodiously and making us realise the beauty of Bhagavat gita along with Swamy vivekananda quotes, singing of ghantasala master,Leela garu. Thankyou both. Great programme
If voices are to be preserved for future generations, one of them is His Highness Ghantasala. I vote for, the voice to be sent into this universe as the specimen sample of the Human voice.
Wow!! Chala adbhutanga padaru Suhasini mam 👏 chakkani visleshana ( analysis) !! Hats off to you both 👌👌 sir 👍
Watching again 7-17-2023. Mesmerizing voice Leela garidhi🙏🏼🙏🏼🍀🍀diehard fan of Leela garu. Of course Ghantasala garu too.
It is all about the mix of direction, picturization, and literature.. Etc.. Etc. Madam is giving her best prompt to the discussion, by her graceful voice and that sounds sweet. 🙏
మీ ప్రోగ్రాం, కాన్సెప్ట్, 👍👌ఎక్ససులెంట్
సుహాసిని గారు చాలా మీరు చక్కగా పాడుతున్నారు, పాలగూమ్మి వారి వివరణ అద్భుతం
ఈ సంచిక.. ‘కలనైనా… ‘ పాటలాగే మరో ఆణిముత్యం.
రాజగోపాల్ గారు అద్భుత వ్యాఖ్యానం, తోడుగా సుహాసిని గారు శ్రావ్యంగా ఆలపించిన తీరు చాలా మధురం.
నచ్చిన పాట మళ్ళీ మళ్ళీ విని ఆనందించడానికే పరిమితమైన నాలాంటి వాళ్ళకి మీరు వివరిస్తున్న నేపధ్యం చాలా తృప్తినిస్తోంది. మరిన్ని సంచికల కోసం ఎదురుచూస్తున్నాను 🙏
EXCELLENT VOICE. IT'S ALMOST AS BEAUTIFUL AS THE ORIGINAL SINGER.
EXCELLENT SUPER NICE NICE NICE. SWEET SINGI NG MADAM.THANK YOU
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క గాన మాధుర్యం గురించి, సంగీత దర్శకత్వంలో ఉన్న ఆయన యొక్క గొప్ప తనం గురించి చెప్పాలంటే నేను కూడా ఒక అదృష్టవంతుడిని. అటువంటి గొప్ప వ్యక్తి మళ్ళీ జన్మించరు. ఆయన గానానికి ప్రపంచమే పరవశించి పోయింది.
You, yourself are singing wonderful, madam
Nice show. Congrats both of you. Cont this type of progms.Excellent voice of Suhasini madam..
Mrlodious voices Ghatadaala Dusheel n Leels
ముందుగా మీకు నమస్కారాలు, మీరు చేస్తున్న ఈ సంగీత సాహిత్యాల విశ్లేషణ చాలా చాలా బాగుంది. అద్భుతం అమోఘం అపూర్వం మీ సంగీత సాహిత్య పరిజ్ఞానంతో నిరంతరాయంగా అభిమానుల్ని అలరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
నాకు లవకుశలో పాట కూడా వినిపించింది
Mee programme na bhuto na bhavishyati. Inta chakkaga yevvaroo intavarakoo cheyyaledu. Ika mundu vhestaranenammakamu naku ledu. May god blessboth of you and your family.
🙏🏻
Nice 👍 song
Ghantasala gariki. 🍀🙏🏼🙏🏼🙏🏼🙏🏼
సంగీతం, గానం.. కి తగిన సాహిత్యం..!! మూడవ స్థానం.. రచయితది..!! ఘంటసాల గారు.. వినయభూషణుడు..!!🙏🙏🙏
Thanks for the reference.. Aakasa Veedhilo Haayiga Egirevu" I have observed "Meghamala vs Mekhamala" pronunciation. GhantasalaSri repeated his pronunciation of "Mekhamala" after "Oho Meghamala.. Neelala Mekhamala" Song.
గోపాల రావు garu మీరు ఇద్దరు కూడ ఛాలా బాగా cheptunnaru, paduthunnaru
Please do a special show about GAANA SARASWATHI SUSHEELAMMA
Super analysis about Master garu.
Ghantasala gari voice,NTR gari facial expression 🙏🏼🙏🏼🪴🪴🌹
No words to comment on the DF series
Please k0nnibhaktipatala gurinchi kooda cheppagalaruthanmyou
What a melody ? Thanks
Excellent tribute to the 'Gana Gandharva', the singer beyond compare.
Excellent Suhaasini garu,.. You are Saraswati
Please do the show on the song "Tellavaravache",sung by Smt P.Leela from the movie Chiranjeevulu,which will be hib
be highly appreciated.
Yes please. Leela gari play list lo first song TH-cam lo.Almost I listen these every night. Starting with tellavaravache followed by Rajamakutam song . Chala Chala istamina song andi.
చాలా బాగుంది. మీ వీడియోలు అన్నీ చూస్తూ ఉంటాను.
మీరు ఏమీ అనుకోకపోతే, ఒక చిన్న సవరణ. "కలనైనా నీవలపే" పాటను వ్రాసింది జూనియర్ సముద్రాల గారు, సీనియర్ సముద్రాల గారు కాదు.
Excellent programm👍👌👏🙏💐
గొంతు బావుంది గానీ ఆర్ద్రత లేదు అమ్మ, మీ వరకు బాగా ప్రయత్నించారు. లీలమ్మ ఆర్ద్రత అద్భుతం
Superb Analysis. Voice Sruthi at peak needs improvement
తెలుగు లోగిళ్ళలో రాలిన పూలంత మెత్తగా తండ్రీ కూతుళ్ళు "పాటను స్పృశించే తీరు" నభూతో!!🔘ఇక పాట విషయం ఇద్దరి మధ్య కదిలే వేళ 1960 n1970 నాటి తెలుగింట రాజ్యమేలిన ఆప్యాయతలు మమతానుబంధాలు కనిపిస్తున్నాయి!! .🔴 మన మట్టివాసనలో కలసి ఉన్న "ఘంటసాల" గారి పరిమళాల గురించి "మహా సంగీతఙులైన" మీకంటే ఎవరూ....మా గుండెలకు ఇంత చేరువ చేయలేరు💠
Except sir
ఈ పాట సముద్రాల జూనియర్ ( రామానుజాచార్యులు) గారు వ్రాసింది అనుకుంటాను గమనించ గలరు
మీ ఇరువురి కృషి అభినందనీయం
This song is penned by Samudrala Junior. But not his father samudrala senior, as told by Palammi garu.
It needs corrections.
Regards siddaiah B Bangalore.
Palammi garu be corrected as Palagummi garu, please.
Regards siddaiah B Bangalore.
Shanti nivaasam 1959 lo vachhinadhi.
ఈ పాలగుమ్మి రాజగోపాల్ గారు A.G. Office లో పనిచేసినట్లైతే వీరు నాకు పరిచయం. నేను పనిచేసిన కార్యాలయానికి ఆడిట్ కు వచ్చారు
వీరిది ఒక ఆడియో కేసెట్ కూడా (భాగవతంలోని ఒక భాగం గజేంద్ర మోక్షం అనుకుంటాను) నాదగ్గర ఉండేది
ఇక ప్రస్తుతానికి వస్తే ఇలాంటి ప్రయోగాలు హిందీలో తమిళంలో ఉన్నాయి తెలుగులో ఎవరూ చేయటంలేదు అనుకునే వాడిని
అంటే ఒక మంచి పాటకు సంబంధించిన సందర్భం సన్నివేశాలు రచయిత గురించి సంగీత దర్శకుడు గురించి చిత్రీకరణ గురించి చర్చించడం చాలా ఆనందంగా ఉంది మీకు నా అభినందనలు ధన్యవాదాలు
ఈ పాట ( కలనైనా ) వ్రాసినది jr.సముద్రాల గారు.గమనించగలరు.
This song was written by Sri Samudrala Ramanujacharya (Junior Samudrala). Correction may kindly be noted.
సంగీత సాహిత్య సౌరభాల సమ్మేళనంతో పరిఢవిల్లిన తెలుగు సినీ సంగీత స్వర్ణయుగంలో - ఆ నాటి పాటలని అర్థం చేసుకొని ఆనందించాలంటే శ్రోతకి భాషా సంస్కారమూ తప్పని సరి. అటువంటి సందర్భంలో సంగీత సామ్రాజ్యానికి మాస్టారు అప్రతిహత చక్రవర్తి !!!
శాంతి నివాసం చిత్రానికి - మాటలు పాటలు అందించిన వారు jr సముద్రాల. సరిచూసు కోగలరు.
మాస్టారుని పెట్టుకొని, ఎవరు గొప్ప గాయకుడు అన్న గొప్ప సందేహాలు ఒక్క తెలుగు వారికే సాధ్యం.
ఉత్తరాదిన జరిగిన ఒక చర్చ ( ముగ్గుల్లో ఎవరు గొప్ప అని) విషయం మేం తెలియచేశాం.
సుహాసిని గారు suti tagginchi padandi apasruti vasthondi
ఫాదర్ & డాటర్ టాక్ షో లో మీరు వినిపిస్తున్న ఘంటసాల మాస్టర్ గారి , పి.లీల గారి గాత్రాల గురించి లేక ఆసక్తికరమైన విషయాలను ఇంకొంచం వివరంగా తెలుపగలరు. ముఖ్యంగా ఘంటసాల మాస్టారు ఎ.ఎన్.ఆర్ కు ఎన్.టి.ఆర్ కు తన స్వరం మార్చి ఆ నటులే పాడుతున్నారా అని ప్రేక్షకుడు భావించే స్థితి లో ఎలా పాడేరు? ఎ.ఎన్.ఆర్ కు పాడిన ప్పుడు గొంతు ఆయనకు తగినట్టుగా ఎలా మార్చేవారు?
సర్, ఘంటసాల గారు చాలా చోట్ల కచేరీలు చేసేరు.వీడియో సంపాదించి పెట్టండి అతను పాడుతూ ఉంటే చూడాలని ఉంది.
745
Are you related to Pallagummi Padmaraju?
Yes
క్రిష్ణకుమారి గారి పక్కన ఉన్నవారు
శ్రీదేవి అమ్మ గారు.
అవును, కరెక్టు.
CLASSICAL + FILM SONGS = GHANTASAALA, NO DOUBT ABOUT THIS--OPENNESS OF VOICE IS MD RAFI, YOU DO NOT GET BORED IF YOU ARE LISTENING MD RAFI FOR HOURS--CHITRA, SHREYA GHOSHAL, SONU NIGAM, SP BAALU ALL ARE FANS
OF MD RAFI
Manchi pata enchukunnaduku abhinandanalu kani santinivasam cinimaku patalu matalu vrasinadi samudrala junior kada sir
గాన గంధర్వ ఘంటసాల గొప్పతనం గురించి ఏ సందేహం అక్కరలేదు. అంత మాత్రం చేత ఇతర గాయకులను తక్కువ చేయకూడదు. రఫీ, కిషోర్ వాళ్ళ వాళ్ళ ఫీల్డు లో వాళ్ళు గొప్ప. ఘంటసాల వారే అందరినీ బాగా చూసేవారు. T M సౌందర రాజన్ వచ్చి మీ లాంటి గాయకులు ఉంటే తమిళం లో యువ గాయకులు ఇంటికి వెళ్ళిపోతారు అంటే అప్పట్నించీ తమిళ సాంగ్స్ పాడడం బాగా తగ్గించుకున్నారు. ఒక కథనం ప్రకారం, హాయి హాయిగా పాటను హిందీలో కూడా పాడమని లత గారు అడిగితే, రఫీ గారు పాడిన పాటని ససేమిరా పాడను అని ఖచ్చితం గా చెప్పారట.
Telugu vari adhrustam. Ghantsala mastaru ikada putinanduku
Manchi episode ..
Madam go thru waag.
మీ వంటి ఉద్దండ పిండాలు కూడా ఈ పాట రచయిత సీనియర్ సముద్రాల గారు అని చెప్పడం భావ్యం కాదు ఈ పాట రచన ఆయన కుమారుడు జూనియర్ సముద్రాల గారు. తండ్రికి తగ్గతనయుడు మీరు ఈ సినిమా టైటిల్స్ ను చూసి ధ్రువపరచునో గలరు. స్వరాభిషేకం లో కూడా సీనియర్ సముద్రాల గారు ఈ పాట రచయిత అని చెప్పడం గమనార్హం, బాధాకరం. ఈ సినిమామాటలు పాటలు జూనియర్ సముద్రాల గారి వే . సరిచేసుకోవలసినదిగా మనవి.
Balu eppudu rafi thana abhimana gayakudu Ani cheppevaru enduku sir.
Same doubt. Rafi JI also my favorite singer. Babu garu said Rafi garu his favorite singer. I saw that show. I was really surprised.
Technical గా రఫీ గారి కంటే మంచి గాయకులు ఫీల్డ్ లో ఉండే వారు. కానీ రఫీ గారి వాయిస్ లో ఒక మేజిక్ ఉండేది.50 ఏళ్ళు దాటినా Yadonki Baraat లో Churaliya పాట మరచిపోలేము. ఆ సినిమా లో మిగిలిన పాటలు ఇప్పుడు పెద్దగా గుర్తు ఉండదు. ఆ పాటలో కూడా ఆయన పాడింది లాస్ట్ రెండు లైన్లు మాత్రమే
Balu gaaru only Rafi ani analedu. Aayana chaala maryaada swabhaavam kalavaadu. Ghantasala vaaritho paadadam thanu chesukunna punyam gaa cheppe vaaru. Ghantasala vaaru inti daaka vachchi naa sangeetham lo paaduthunnaavu anna daaniki chaalaa anandinchaanu anevaaru. Paaduthaa theeyaga entha manchigaa chesaaru.
Sri GHANTASALA VENKTESWARA RAO GARU IS MOST GREATER THAN RAFI. NO DOUBT AT ALL.
Please don't make such comparisons which are completely irrelevant. Both are great in their own fields.
GHANTASALA NU RAFI THONOOK
GHANTASALA GAARINI RAFI THONOO ledaa Kishore THONOO polchina mee Sangeetha agnaanaaniki Naa johaarulu.GHANTASALA GAARU TELUGU VAADI GAA PUTTADAAM AAYANA DURADRRUSHTAM .TELUGU VAARIGAA AAYANA GAATRA MAADHURYAANNI ,SANGEETHAA MAADHURYAANNI ANUBHAVINCHATAM TELUGU VAARI ADRUSHTAM
ఈ వారం పాట కచేరి పి మాటకచేరి
ఈ వారం పాటకచేరీకీ మాటకచేరి