TV Raju All Time Hits|| NTR తో 40 చిత్రాలు || Rafi - ఘంటసాల కి ఎదురైన సందర్భంలో...
ฝัง
- เผยแพร่เมื่อ 13 ก.ค. 2023
- #Fatherdaughtertalkshow #drsuhasinianand
#TVRajuhits
#BNR #leela #jikki #NTR #ANR #savitri #sjanaki #psuseela #telugumovies #trending #telugusongs #oldisgold #oldisgoldsongs #Rajagopal Palagummi
#telugufilmnagar#telugumelodysongs #fatherdaughterduo
#RasiCares TH-cam Channel
/ @rasicares
Like
Share
Comment
Subscribe
చక్కగా సాగుతున్న ఈ వినూత్న సంగీత దర్శకుల పరిచయ కార్యక్రమం మహా అద్భుతంగా సాగుతుంది చక్కగా నిర్వహిస్తున్న మీ ఇరువురు కు సంగీత అభిమానుల తరపున కృతజ్ఞతలు🌹🌹🌹🌹🌹👏
Superrrrrrt
Program......madam
Dhanyavadamulu
🙏 మనకున్న మంచి సంగీత దర్శకులలో శ్రీ టీవీ రాజు గారి స్థానము ప్రత్యేకం. వారిగురించి చెప్పినందుకు అభిననందనలు.
వారి గురించి ఎంత చెప్పిన తక్కువే, కానీ మరింత బాగా చెప్పవచ్చునని నా అభిప్రాయం 🙏
Once again many thanks andi.🙏🏼🙏🏼🙏🏼💐💐☘️
Excellent program
Baagundi madam mee paata.
చాలా చాలా సంతోషం. మీ ఇద్దరూ చక్కగా ప్రశాంతంగా మంచి గమనముతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అనేక ధన్యవాదాలు.
Excellent 🎉❤
కీ శే T B రాజు గారి సంగీత ఆణిముత్యాలు మీరు విశ్లేషించిన తీరు అద్భుతం. రాజు గారు ఎన్నెన్నో ever green songs ను రూపకల్పన చేశారు.
సంగీతం కు ప్రాధాన్యం ఇచ్చిన రోజులు అవి. ఆణిముత్యాలు.
మంచి కార్యక్రమం విజయవంతంగా అందిస్తున్నారు. మీకు అభినందనలు.
VERY HAPPY FEELING WHILE WATCHING THE VIDEO PRESENTATION. SHUBHAM TO BOTH OF YOU. SHUBHAM.
నమస్తే గురూజీ. మీరు నడిపిస్తున్న ఈ ప్రోగ్రాం వీనులవిందు గా ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకపోతే కొన్ని పాటలు కి రాగం చెపుతున్నారు, కొన్ని పాటలు కి రాగం చెప్పడం లేదు. కథానాయకుడు సినిమా లో ముత్యాల జల్లు కురిసే పాట ఏ రాగం చెప్ప లేదు.
I have not heard a better voice than Ghantasala master garu
అమ్మా మి కెపాసిటీ కి ఈ రాజకీయాలు తగవమ్మ!
సంగీత ప్రధాన కార్యక్రమం గా పేరు తెచ్చుకున్న ఈ సంచికలో మీకు రాజకీయాల ప్రసక్తి ఉన్నట్లు అనిపించడం ఆశ్చర్యంగా ఉంది. 😊
Chaala manchi programme
Many ,many thanks Andi for fulfilling my request of T.V.RAJU Gari video.🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐🪴☘️. YES SIR NTR ROOMMATE T.V.RAJU GARU early days lo
You are most welcome
Very Happy to hear about TVRaju Gaaru 🙏💐🌹🙏 Meeku 🙏🙏🙏
చాలా వినూత్న కార్యక్రమం. అభినందనలు. దయచేసి మాస్టర్ వేణు గారి మీద గూడా ఇటువంటి ప్రోగ్రాం చేయగలరు.
Already chesaru. Old episodes chudandi.
@@ravee741అవును. ఇప్పుడు చూసాను. ధన్యవాదాలు.
Outstanding presentation!
Super & excellent మీ యొక్క సంగీత కార్యక్రమం
Good work. ఒక్క నిమిషం, విచిత్ర కుటుంబం లో o అధ్బుత సృష్టి "రంగు రంగుల పూలు నింగిలో మేఘాలు".
చాలా అద్భుతమైన విషయాలు చక్కగా వివరించారు!! వింటూ ఉంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది!! ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏 మేడం కూడా చాలా చక్కగా anchoring chesaru 👌👌👌👌
Beautiful songs beautiful memories. Beautiful programme thank you
Our pleasure!
Best program thank you
చాలా చాలా బాగుంది 👏👏👏
Can not be silent with out appreciating both of you in developing a excellent culture in narrating the facts on those days and also noticed your excellent nature of respecting any person with closing the sentence with “garu”. All they are deserved for good appreciation/respect. In many Vedios mostly addressing by name with out adding curtesy title. Simply quoting name. Almost all they left this world doing at their level best in entertaining the people. Please accept whole hearted both hands folded “ namaskaramulu” to both. I am a retired bank officer. Running 71 years. In USA. Daughter & father talk show really mesmerising me in such a way to under go pleasured happy feelings. God bless you both and all related family members with all happiness and prosperities at all times. Thanking God for both of your having excellent nature.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you so much for your good wishes andi 🙏
Very very good and melody old songs
Superb program. Much interesting.
Superb melody songs
Watching again. My favorite T.V RAJU GARI GURINCHI 💐💐👍
డా.సుహాసిని గారు నమస్తే పి.జి.రావు గారు మీ తండ్రిగారా, సంతోషంగా ఉంది,మీరు టి.వి షో ల లో మాకు పరిచయం.
Tv rajugari jeevitha visheshalu chepute chala bhagundedi
"పాడారంటే బాగుండదు...అద్భుతంగా పాడారు"...చాలా చక్కటి భావ ప్రకటన
తోటకూర వెంకటరాజు
Mee programme chala baguntundi.maku chala happy ga untundi
Meeku once again🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏
EXCELLENT PROGRAM GIVING HAPPINESS AND TAKING ME TO MY SCHOOL AND COLLEGE DAYS. SHUBHAM.
Namaste . To u both. Really fentastic. So many things unknown revealed . We are so fortunate to be music lovers. Unknowingly iam a layman about music but enjoying a lot.
Excelent programe. Memorible one
Naanna garu your analysis with madam excellent. Meeku sangeethamlo manchi pattu undi sir
wonderful effort sir
Legendsverybestprogramme.
Entho anabdanni ponduthunnamu chala thanks
Salutations to both of you for analysing song music and literature.
తోటకూర వెంకటరాజు గారు గొప్ప
సంగీత దర్శకులు.
EXCELLENT EPISODES .ITS A JOY TO WATCH BOTH THE FATHER AND DAUGHTER HAVING VERY GOOD AND VAST KNOWLEDGE .IT WOULD BE BETTER IF THE LENGTH OF THE EPISODE BE INCREASED SO THAT MORE OLD MELODIES CAN BE ANALYSED MUSICALLY.THANKS A LOT FOR FILLING OUR HEARTS WITH GREAT JOY .GOD BLESS YOU.NAMASTE
Raju gari western music prastavinchaka povadam darunam. Nene monaganni, kathanayakudu etc
ఛాంగురే బంగారు రాజ song western mix.
సాహిత్య సంగీత రత్నాలైన ఈ పాటలన్నీ వింటుంటే అప్పటి సినిమాల్ని హక్కుదారులు పూనుకొని 4K video లుగా చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది.
ఇది సాంకేతికంగా సాధ్యమే.
Ummadikutumbam, chikkadu-dorakadu,kadaladu-vadaladu,thalla-pellama,varakatnam,dhanamaa-daivama....,బందిపోటు bheemanna...ఇలా ఎన్నో సూపర్ హిట్ movies చేశారు...
నమస్కారం రాజగోపాల్ గారు, ఈ పాట లో మధ్యలో మాస్టారు గారు "రమ్మంటేనే చాలదులే, నీ కమ్మని వలపులు కావాలి,, అనేచోట రెండోసారి గురువుగారు "నీ కర్మనీ వలపులు అని రికార్డ్ అయింది.. కానీ గొప్పవారెవరు గమనించలేక పోయారు.. అక్కడేమి, అప్పుడేమి జరిగిందో తెలీదు... మీరు ఈపాటను ఓ సారి వినండి.. గొప్ప గొప్ప సంగీత దర్శకులను, వారితో పాటు ఇతర గాయనీగాయకులు ను సందర్భాను సారంగా చెబుతూ ప్రోగ్రామ్ చేస్తున్నారు... అస్సలైన గొప్ప దర్శకులు ను మాముందుకు తెస్తున్నారు గ్రేట్.. సూపర్.. మీ ఇద్దరికీ అభినందనలు..
❤
అగ్గి బరాటా సంగీత దర్శకులు శ్రీ విజయా కృష్ణ మూర్తి గారు, ofcourse, he is an associate to Great Sri TV Raju garu.
🙏🙏🙏🙏
GREAT WORK MASTAARU BHAVISHYAT THARAALAKU ANDHUBAATULO UNTUNDHI AMMAA SUHAASINI TVR MEEDHA MARO RENDU PARTS CHEYYAVAA PLS
Really great work.watching you both the daughter and father is a great joy .please keep presenting such wonderful episodes.
Tv Rajugaru swaraparachina sangeetham naadu nedu vinadaniki entho ruchi
I have come to know that you are a musicologist besides being a BJP LEADER AND DOCTOR. CONGRATS!!
Aanta manchi friends two years matldakoledani chadivanu. NAT vari Sitarama kalyanam Gulebakavali katha ki NTR other Music directors tho songs cheyinchu kunnaru
Pamara jana ranjakamina patalu cheyadamulo suprasiddhulu, Jayasimha lo adbhuthamina patalu chesaru
it is very good programme and recollect my sweet memories with Rajus musical pictures. It is understood that due to some circumstances, he discontinued to give music to NTRs own picture such as Kulagouravam, DVS karna, Srikrishsna sathya. His last picture is Dhanama dyvama (to my knowledge). Some remarks also. He is copying some songs of hindi ex. Mangamma sapatham, Aggibarata, Bhale thammudu. Pl. excuse me if it is wrong....gupta
Manushullo Devudu is last picture for TV Raju
'నీ చరణ కమలాల...' మీఆలాపనతో ఆ కమలాలలో
దాగివున్న మధురాతి మధురమైన
అమృతాన్ని అందించారు మామ్!
అలాగే...
' నవ్వని పువ్వే నవ్వింది...'
అని నాన్న గారి గాత్రం వింటే...
నిజంగా..నవ్వని పువ్వులు
వాడిన పువ్వులు నవ్వుతూ
వికసించవలసిందే...!!!
మీ చక్కని comment కు ధన్యవాదాలు.
@@palagummirajagopal6456 🙏
ఘంటసాల గారు ఉన్నప్పుడు రఫీ గారు ఎందుకు? సరిగ్గా voice suit కాలేదు కూడా.
అలాగే బాలు గారి voice కూడా అప్పట్లో.
కారణం చెప్పగలరా
అచ్చ తెనుగు నుడికారపు పాటల్ని,
మచ్చలేని మమకారపు మాటలతో
ఆబాల గోపాలాన్ని మురిపించే
మా రాజ గోపాలుని చానల్లో
T. V. రాజు గారి సుస్వరాల
ముత్యాల జల్లులు కురిపించారు!!కురిపించి... ' ఈనాటి ఈ హాయి
కలకాదోయి నిజమోయీ...'
అనిపించారు!!! ఇంకా...
తిలక్ మాటల్లా ఈపాటలు..
జాజి పువ్వుల అత్తరు దీపాలు
మంత్రలోకపు మనిస్తంబాలు
విజయ ఐరావతాలు ఆపాటలు...
వెన్నెల్లో ఆడుకునే
అందమైన ఆడపిల్లలు!!!
Super 👌
@@VijayKumar-ws8ib Thank you 🙏
తండ్రికి తగ్గ తనయ మీరు
Yes🍀👍🌷
Tikka sankarayya movie lo 'ముచ్చట golipe పెళ్లి చూపులకు vachhavaa పాట కూడా cheppavalasinde
మీరు చెప్పింది అద్భుతమైన పాట. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
Chinnanati snehitulu movie lo 'eemani telupanura ' కూడా మంచి పాట
Why TVR not given music for ANR pictures?
TV Raju and NTR were roommates in their earlier days. That's why in order to help him, NTR encouraged TVR. ANR was more interested in S Rajeswara Rao. Probably that was the reason. This is my opinion only.
Raju was music director of ANR picture of Sri krishna maya or something. From iddaru mitrulu only S. Rajeswararao become permanent to Annapoorna. Previous four from others.
ANR tho Nirupedalu Krishna Maya films ki music chesaru
Why NTR selected GNR for Seetha Rama kalyanam and JVK for Gulebavali katha ?
NTR initially selected S Rajeswara Rao for Seetarama Kalyanam. Some differences in between that's why he changed the music director. Regarding Gulebakavali Katharine no idea.
A small misunderstanding happened between the two friends in late 1950s and early 1960s later they adjusted.
SPB Not suited to for NTR in KDK.