అధునాతన మొక్కజొన్న కోత నూర్పిడి యంత్రం || The Best Maize Harvester Machine || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ค. 2021
  • The Best Maize Harvester Machine || Machine Rent 2000 per hour
    అధునాతన మొక్కజొన్న కోత నూర్పిడి యంత్రం || The Best Maize Harvester Machine || Karshaka Mitra
    మొక్కజొన్న కోత, నూర్పిడి పనులను సులభంగా పూర్తి చేసేందుకు జాన్ డీర్ కంపెనీ అధునాతన యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎకరం మొక్కజొన్న పంటలో కోత, నూర్పిడి పనులను ఈ యంత్రంతో కేవలం గంట నుండి గంటన్నర వ్యవధిలో పూర్తిచేయవచ్చు. దీని ధర 34 లక్షల రూపాయిలు.
    గతంలో వరి పంటలో ఉపయోగించే కంబైన్డ్ హార్వెస్టర్ లను మొక్కజొన్న పంటలో ఉపయోగించేవారు. కాని దీనిలో కొంతపంట వృధాగా పోవటం, గింజ నాణ్యత దెబ్బతినటంతో మార్కెటింగ్ లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ మొక్కజొన్న కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కంబైన్డ్ హార్వెస్టర్ తో ఆ ఇబ్బందులను పూర్తిగా అధిగమించి, తక్కువ ఖర్చుతో పనులు పూర్తిచేయగలగుతున్నామని తెలిజేస్తున్నారూ... ఖమ్మం జిల్లా, వైరా మండలం, వల్లాపురం గ్రామ రైతు రాణా ప్రతాప్. ఎకరానికి కేవలం 3 వేల చెల్లిస్తే సరిపోతుందని రైతు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • Paddy - వరి సాగు
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #maizeharvester #cornharvester
    Facebook : mtouch. maganti.v...
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 78

  • @gopig3123
    @gopig3123 3 ปีที่แล้ว

    Good machine 👍🏾👍🏾👍🏾👍🏾

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      We agree!

    • @kasiviswanadh579
      @kasiviswanadh579 2 ปีที่แล้ว

      @@KarshakaMitra sir EMI lo downpayment ala vunaiya sir reply evandi sir please

  • @sureshanumuladasu5022
    @sureshanumuladasu5022 3 ปีที่แล้ว +3

    Menu kopinchanu anna kani kulelatho malli verenchanu west anna

  • @nageswararaoyakkanti8796
    @nageswararaoyakkanti8796 3 ปีที่แล้ว +1

    2000ki sedyalu avutaya seed pettinanduku ekara ki 1000 evaru estaru

  • @mallikarjunraomandalapu3493
    @mallikarjunraomandalapu3493 3 ปีที่แล้ว +1

    Kankulu enni pothayi, machine kosetappudu, what is the seed name

  • @saikumarsk8450
    @saikumarsk8450 3 ปีที่แล้ว +5

    Sunflower crop cut cheya vachha

  • @kasiviswanadh579
    @kasiviswanadh579 2 ปีที่แล้ว

    Sir emi available vundha

  • @nareshsammeta4597
    @nareshsammeta4597 3 ปีที่แล้ว

    Eadhi vachi 10years ainadhi

  • @bhukyakalpavani1212
    @bhukyakalpavani1212 ปีที่แล้ว +1

    Anna mi mission

  • @sudheerchowdary7008
    @sudheerchowdary7008 3 ปีที่แล้ว

    E machine lo kuda. Kanki. Pothundhi full ga.

    • @ranaprathap2002
      @ranaprathap2002 3 ปีที่แล้ว

      క్రింద పడిపోతే పోతాయి

  • @venkatasaidaraoturlapati3715
    @venkatasaidaraoturlapati3715 ปีที่แล้ว

    Maku mishan kavali .100akrs

  • @maheshreddy6051
    @maheshreddy6051 3 ปีที่แล้ว

    అన్నా మాది గుంటూరు జిల్లా మాచర్ల మాది పది ఎకరాల మొక్కజొన్న కోసేది ఉందన్నా. కోస్తారా అన్నా

  • @beefarm1909
    @beefarm1909 3 ปีที่แล้ว

    Bro idi epudo nundi undi gane ipudu vastunnay 10 years back repalle side memu vesam machine tho

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      you are right. అప్పుడు వీటి అవసరం తక్కువ. ఇప్పుడు ఎక్కువ. రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నమే ఈ స్టోరీ.

  • @jaswanthinumula1671
    @jaswanthinumula1671 3 ปีที่แล้ว +1

    Maize harvester paddy ki use chaivaccha bro

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Not possible. It is completely designed for Maize harvesting

    • @kuratinaresh8070
      @kuratinaresh8070 3 ปีที่แล้ว +1

      Possible use chevachu e harvester undi maku w70 100hp .Kandi makka shanige vari Anni rakalaku use cheyyavachu vari Kandi ki video lo use chesi katterbar kakunda normal harvester katterbar use cheyyali

    • @kuratinaresh8070
      @kuratinaresh8070 3 ปีที่แล้ว

      @@eskillaraju1857 sry bro ma village lone work undi..

  • @mekaaneel7776
    @mekaaneel7776 3 ปีที่แล้ว +1

    2 tannulu mokkajonnalu kavali bro nellore

  • @NARESHK-uy5kc
    @NARESHK-uy5kc 3 ปีที่แล้ว +1

    Ginja emanna mukka avutunda bro

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      No problem is there. Seed quality is good.

    • @iammhdr
      @iammhdr 3 ปีที่แล้ว

      @@KarshakaMitra తెలుగు లో చెప్తారు గానీ..తెలుగు లో రిప్లై ఇవ్వరు.

    • @businesslegends1740
      @businesslegends1740 3 ปีที่แล้ว

      Yes ginjala mukku virigipothundi

    • @dhanaroyalroyaldhana1836
      @dhanaroyalroyaldhana1836 ปีที่แล้ว

      Baaga endithe avvadu

  • @nalabolugovind5790
    @nalabolugovind5790 3 ปีที่แล้ว +1

    IAM agent per acre 2400 rs
    200acra cutingu chasa eseasion lo

  • @rakeshbandari2543
    @rakeshbandari2543 3 ปีที่แล้ว

    1 hour charge entha

  • @yogeshtayde5469
    @yogeshtayde5469 ปีที่แล้ว

    Number

  • @nagendraboddu7556
    @nagendraboddu7556 ปีที่แล้ว

    Owner no

  • @eesarisankararao6123
    @eesarisankararao6123 3 ปีที่แล้ว +1

    సబ్సిడీ ఉంటుందా

  • @gopikrishnakaribandi248
    @gopikrishnakaribandi248 ปีที่แล้ว +1

    Machiery area contact number pettandi

  • @vishwatejreddy1557
    @vishwatejreddy1557 3 ปีที่แล้ว +1

    అడ్డం పడిన కుడా కోస్తుందా

  • @nagarajupakide4616
    @nagarajupakide4616 3 ปีที่แล้ว

    Cost anta

  • @jaganreddych1467
    @jaganreddych1467 2 ปีที่แล้ว

    Cellno

  • @srikanthraparthy5196
    @srikanthraparthy5196 3 ปีที่แล้ว

    Numbar, estara

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Phone number is there in the video.please watch

    • @SyedSyed-pd8qe
      @SyedSyed-pd8qe 3 ปีที่แล้ว

      9642865203

  • @srinivasaraomandada8882
    @srinivasaraomandada8882 3 ปีที่แล้ว

    Owner phone number vunda

  • @gangadareswarreddykora3371
    @gangadareswarreddykora3371 3 ปีที่แล้ว

    Daniki antha seen ledu

  • @nageswararaoyakkanti8796
    @nageswararaoyakkanti8796 3 ปีที่แล้ว

    Orey babu 2000ki ekar Cuttind chestara ekkada babu

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      2000 per hour. not acre. please watch full story

    • @sambasivaraodonthineni4902
      @sambasivaraodonthineni4902 3 ปีที่แล้ว

      @@KarshakaMitra latest machinery a,rocket harvester antaru.guntur district lo bapatla and pedanandipadu area lo 10yrs nundi unnaee.rocket machine antaru.

    • @sudheerchowdary7008
      @sudheerchowdary7008 3 ปีที่แล้ว +1

      Oka acre 3.5k

  • @sureshchandaka5073
    @sureshchandaka5073 ปีที่แล้ว

    Srikakulam district Ranasthalam lo available ga undha e machine
    Plz give contact number

  • @deekshithpatel1523
    @deekshithpatel1523 ปีที่แล้ว

    me number cheppandi