ఈ వరికోత నూర్పిడి యంత్రం భేష్ || Farmer Friendly Machine GAM Combine Harvester || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.พ. 2022
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    ఈ వరికోత నూర్పిడి యంత్రం భేష్ || Farmer Friendly Machine GAM Combine Harvester || Karshaka Mitra
    వరి సాగులో యాంత్రీకరణ కొత్తపుంతలు తొక్కుతున్న నేపధ్యంలో వివిధ ఆధునిక వరికోత నూర్పిడి యంత్రాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. వీటిలో గామ్ కంపెనీ రూపొందించిన అధునాతన వరి కోత నూర్పిడి యంత్రం రైతులకు మరింత చేయూతగా నిలుస్తోంది.
    ప్రస్థుతం అందుబాటులో వున్న వరి కోత నూర్పిడి యంత్రాలకు గంటల లెక్కన అద్దె చెల్లించాల్సిన అవసరం వుంది. కొన్ని యంత్రాలు అధిక సమయం తీసుకోవటం, తరచూ మట్టిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుండటం, ఎకరాకు 2 నుండి బస్తాల ధాన్యం వృధాగా భూమిలో రాలిపోతుండటంతో రైతులకు శ్రమ ఖర్చు పెరుగుతోంది. అయితే గామ్ కంపెనీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వరి కోత నూర్పిడి యంత్రం ఈ సమస్యలను పూర్తిగా అధిగమిస్తోంది. 40 నుండి 50 నిమిషాల్లో వరికోత పూర్తి చేయటమేకాక, ధాన్యం వధాను పూర్తిగా అరికడుతోంది. ఈ కంబైన్ హార్వెస్టర్ ధర 23 లక్షలు. బరువు 3 టన్నులు, ట్యాంకు సామర్ధ్యం 14 బస్తాలు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    గామ్ వరికోత నూర్పిడి యంత్రం కోసం
    అద్విత ఆగ్రోస్
    తాడేపల్లిగూడెం
    పశ్చిమ గోదావరి జిల్లా
    సెల్ నెం: 98511 64777
    98511 65777
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #gamcombineharvester #paddycombineharvester #ricecombineharvester #karshakamitra
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv

ความคิดเห็น • 96

  • @svsgoldenfacts15
    @svsgoldenfacts15 ปีที่แล้ว +2

    సూపర్..

  • @sncreations3355
    @sncreations3355 2 ปีที่แล้ว +1

    Very nice super good information 👌👌

  • @ssdbiosciences9409
    @ssdbiosciences9409 2 ปีที่แล้ว +1

    Nice Vedio 👌👌🙏

  • @Hsai1238
    @Hsai1238 2 ปีที่แล้ว

    Good video

  • @rknews1606
    @rknews1606 2 ปีที่แล้ว +2

    Excellent information karshaka Mitra 🙏🙏🙏

  • @gugulothsanthosh9788
    @gugulothsanthosh9788 2 ปีที่แล้ว

    Anna Kubota 105x review envadi

  • @badajaganleedu4681
    @badajaganleedu4681 2 ปีที่แล้ว

    Super

  • @kusukulaharish9434
    @kusukulaharish9434 2 ปีที่แล้ว +1

    Sar maku harvistar vunde maku borokaru nibar kavale sar

  • @KumariPrabhukumari

    Is there no to call harvesting.

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว

    Good information👍

  • @yampallahrushikesh267

    Chala chakkaga explain chesaaru super

  • @KumariPrabhukumari

    Near Madanapalli ineed to harvest how I can get harvesting

  • @allinonechanal6344
    @allinonechanal6344 2 ปีที่แล้ว +3

    Yanmar Aw70 Harvestar video cheyyandi

  • @mohankittu3190
    @mohankittu3190 2 ปีที่แล้ว

    ధాన్యం పట్టుబడి మెషీన్ గురించి చెప్పగలరు

  • @k.vramanareddy2656
    @k.vramanareddy2656 2 ปีที่แล้ว +4

    NENU KHAREEF LO PADDY KOPINCHINANU

  • @egandhi8754
    @egandhi8754 2 ปีที่แล้ว +4

    The use of machinery in agriculture should be further increased

  • @Ramachandra7puppala
    @Ramachandra7puppala 2 ปีที่แล้ว +1

    Second hand Machine vunte cheppandi

  • @gunturgunturr2587
    @gunturgunturr2587 2 ปีที่แล้ว +1

    Ap lo andubatulo unte cheppadi

  • @kranthi2378
    @kranthi2378 ปีที่แล้ว

    In Telangana Avalabule detail show room

  • @muralib1332
    @muralib1332 2 ปีที่แล้ว

    Sir e michne vari panta okkrena cut chestundhee