Rupi Reddy Lakshmi - Special Interview Ideal Woman Farmer | Real Life and Sucess Story|SumanTv Rythu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มิ.ย. 2021
  • ఏ పంట ఎప్పుడు ఎలా వెయ్యాలి?
    ఎలాంటి ఎరువులు విత్తనాలు వాడాలి?
    నాటు నుంచి కోత వరకు అనువైన ఆధునిక పరికరాల తీరు తెన్నులు
    సిరిధాన్యాల్ని ఎలా పండించుకోవాలో
    సుగంధ ఔషధ మొక్కల వివరాలతో...
    నూతన సాంకేతికతపై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు
    అభ్యుదయ రైతుల స్వానుభవాలు
    అన్నదాతకు ఏ వివరం కావాలన్న...
    ఎలాంటి సందేహాలకైనా సమాధానాలు
    ఇంకా ఎన్నో ఎన్నెన్నో...
    రైతు స
    మస్యల పరిష్కారమే ద్యేయంగా
    అన్నదాతకు అభయంగా
    ప్రతిరోజు విభిన్న కథనాలతో మీ ముందుకొస్తోంది
    సుమన్ టీవీ రైతు
    =========================================
    Thanks For Watching This Video Like and Subscribe for More Interesting Videos
    #sumantvrythu #farming #cultivation #agriculture #DesiFarming #IndianFarming #TeluguFarming
    AND ALSO FOLLOW US ON ;
    bit.ly/SumanTVRythu

ความคิดเห็น • 144

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 ปีที่แล้ว +27

    ఆమె ఇంటర్వ్యూ తీసుకోవడం మంచిదే కాని ఆమె చేస్తున్న వ్యవసాయ పద్ధతులు చూపిస్తే ఇంకా బాగుండేది. అప్పుడే ఇతరులకు కూడా కొత్త వ్యవసాయ పద్ధతులు ఎలా చేయాలో తెలుసుకుంటారు

  • @eswararaonandam103
    @eswararaonandam103 3 ปีที่แล้ว +8

    అమ్మా మీ పట్టుదల చాలా స్ఫూర్తి దాయకం మీ ద్వారా నేను కోరుకునేది ఒక్కటి ఏమిటంటే పురుగు మందుల అవసరం లేకుండా పంట పండించి మన ప్రజలకు అందించాలనికొరుకుంటున్న. మిమ్మల్ని ప్రతి ఒక్క రైతు ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను

  • @beeshmaguruguntla8279
    @beeshmaguruguntla8279 3 ปีที่แล้ว +4

    ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇంకా బాగుంటుంది అక్క

  • @gundetinagaraj1186
    @gundetinagaraj1186 3 ปีที่แล้ว +17

    మిమ్మల్ని ప్రోత్సహించిన అన్నకు సలాం🙏🙏

  • @narralalitha9633

    మీకు అభినందనలు అమ్మా. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 3 ปีที่แล้ว +3

    మెల్లగా తక్కువగా మాట్లాడండి. మీరు పద్మశ్రీ అవుతారు.

  • @matamkasiviswanatham6704
    @matamkasiviswanatham6704 3 ปีที่แล้ว +3

    నీవు భారతమాత ముద్దు బిడ్డ తల్లి.💐💐💐.One of the best program from your TV. Tq🙏🙏🙏

  • @thadurinagaraju2654
    @thadurinagaraju2654 3 ปีที่แล้ว +9

    మహిళా రైతు🙏🙏🙏

  • @prasadch5011
    @prasadch5011 3 ปีที่แล้ว +3

    సూపర్ అమ్మ జై కిసాన్ ✊️✊️✊️✊️

  • @telugusampradayam5682
    @telugusampradayam5682 2 ปีที่แล้ว

    Awards details badulu agriculture techniques gurinchi adagandi. Awards valla viewers ki em upayogam ledu andi

  • @cutethings9905
    @cutethings9905 3 ปีที่แล้ว +4

    Suman tv variki danyavadalu

  • @noorjahanterracegarden7632
    @noorjahanterracegarden7632 3 ปีที่แล้ว +14

    రూపిరెడ్డి లక్ష్మీ గారు నమస్కారం 🙏

  • @csreddy1518
    @csreddy1518 3 ปีที่แล้ว +8

    wonderful lady. hats off . proud Telangana lady. God bless you.

  • @varaprasadp4073
    @varaprasadp4073 3 ปีที่แล้ว +4

    గ్రేట్. మెడమ్.. మాన rituluku. బా గా చెప్పినారు t q. Tq. Tq. You

  • @bhanumathim6386
    @bhanumathim6386 3 ปีที่แล้ว +4

    Congratulations Roopa lakshmi garu & Hats off to the man behind this successful lady 🙏.

  • @vijayalaxmi362
    @vijayalaxmi362 3 ปีที่แล้ว +7

    Great ammaa 👍👍👍👏👏👏🌹🌹🌹

  • @gattuvenkatvenkatesh6718
    @gattuvenkatvenkatesh6718 3 ปีที่แล้ว +2

    Queen of nation

  • @janakidurgamalleswari5028
    @janakidurgamalleswari5028 3 ปีที่แล้ว +3

    She is talking with a maturity even many of the educates don't have she is a good mother too she is a role model for all the agricultural women's even they should come forward and do all the works

  • @kovvuriveerareddy6174
    @kovvuriveerareddy6174 3 ปีที่แล้ว +5

    Very great amma

  • @srinivasuludsvr5824
    @srinivasuludsvr5824 3 ปีที่แล้ว +7

    అమ్మ మీ పాదాభివందనాలు 🙏🏾🙏🏾🙏🏾