మినుము నూర్పిడి యంత్రంతో రైతులకు తగ్గిన శ్రమ, ఖర్చు|| Black gram Multi Crop Thresher -Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มี.ค. 2021
  • Black gram Multi crop thresher || Machine cost Rs. 2,20,000
    The Multi-Crop Thresher, an engine-driven machine that threshes crops up to 75 times faster than manual methods and saves the average small farm over a week and a half of post-harvest labor. The Krishna District farmer is using these Threshers for Black gram, Green gram, Red gram, Horse gram, and Paddy crops. By using this Machine within Halfen an hour farmers complete one acre of black gram threshing. The expenditure also comedown Rs. 2000/acre.some of the farmers and unemployed youth are purchased this multi-crop thresher and Benefiting by renting.
    మినుము నూర్పిడిలో రైతులకు చేయూతగా మల్టీ క్రాప్ త్రెషర్ || అరగంటలో ఎకరం నూర్పిడి
    వ్యవసాయంలో కూలీల కొరత, వేతన భారంతో సతమవుతున్న రైతాంగానికి వివిధ యంత్ర పరికరాలు వరంగా మారాయి. మినుము నూర్పిడి పనులు ముమ్మరంగా జరుగుతున్న నేపధ్యంలో బహుళ పంటలకు ఉపయోగపడే నూర్పిడి యంత్రాల వినియోగంతో రైతుకు శ్రమ ఖర్చు తగ్గి, పనులు సకాలంలో పూర్తవుతున్నాయి. కృష్ణా జిల్లా రైతులు ఈ మల్టీ క్రాప్ త్రెషర్ ల వినియోగంతో వరి, మినుము, పెసర, కంది, ఉలవ వంటి పంటల్లో నూర్పిడి పనులను సులభంగా పూర్తి చేస్తున్నారు. అర గంటలో ఎకరం నూర్పిడి పనులు పూర్తవుతుండంగా బస్తాకు 200 రూపాయల చొప్పున యంత్రానికి బాడుగ చెల్లిస్తున్నారు.
    ఈ మల్టీ క్రాప్ త్రెషర్ లను కొనుగోలుచేస్తున్న కొంతమంది గ్రామీణ నిరుద్యోగ యువత, వీటిని అద్దెకు తిప్పటం ద్వారా తమ ఉపాధిని మెరుగుపరుచుకుంటూ, రైతుకు చేయూతగా నిలుస్తున్నారు. రోజుకు 100 బస్తాల వరకు మినుము నూర్పిడి చేస్తున్న ఈ యంత్రం ద్వారా 20వేల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు.దీనిలో కూలీలకు సగం మొత్తం చెల్లిస్తుండగా, డీజిల్ ఖర్చులు పోను రోజుకు 5 వేల వరకు మిగులుతుందని యంత్రం ఆపరేటర్ తెలిపారు. అలాగే ఈ యంత్రంతో నూర్పిడి వల్ల ఎకరాకు 2 వేల ఖర్చు తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    #karshakamitra #multicropthresher #blackgramthresher #paddymulticropthresher
    Facebook : mtouch. maganti.v...

ความคิดเห็น • 17