తొలిసారి స్వీట్ కార్న్ పండించాను | Sweet Corn Cultivation
ฝัง
- เผยแพร่เมื่อ 2 ต.ค. 2021
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలో స్వీట్ కార్న్ సాగు చేస్తున్న రైతు సూరపనేని మారుతీ ప్రసాద్ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. తొలిసారి పదెకరాల భూమిలో ఆరు విడుతలుగా స్వీట్ కార్న్ సాగు చేసిన ప్రసాద్ గారు.. మార్కెటింగ్ విషయంలో చేపట్టిన జాగ్రత్తలు సైతం వివరంగా చెప్పారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : తొలిసారి స్వీట్ కార్న్ పండించాను | Sweet Corn Cultivation
#RythuBadi #రైతుబడి #SweetCorn
Drone Shots👌🏼👌🏼
Thank you
Wow bhai aap Telugu videos mein 😀...Please do a Video by @indianfarmer & @Telugurythubadi 🙏
మీరు చేసే వీడియోలు బాగుంటాయి
రైతు ల కష్టాలు లాభాలు నష్టాలు అన్ని చెబుతారు 👌👌
Video చాలా బాగుంది. రైతు గారు చాలా క్లియర్ గా చెప్పారు. వారి నుంచి మనము ఎంతో నేర్చు కొనవచ్చును🙏🙏🙏
రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Anna desavali corn veyandi...sweet corn vaddu..akada chusina sweet corn ae undhi... nattu mokkajonnalu akada dhorakatam ledhu...dayachesi raithu annalu desavali mokkajonna veste bagundu...sweet corn taste kana normal corn chala baguntundhi n healthy kuda...
Sure
Thank you
Video chusinathasepu boor kottale bro suparga explain chesaru
Hi rajendra Garu cool discussion with farmer but useful to the farmers 🇮🇳
Super brother young raithulaku message cheparu
Anna garu adige paddathi chala bagundhi
Very good breather
రైతులకు మంచి ఉపయోగం అయినా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్న
చాలా సంతోషముగా ఉంది బ్రో
Good
Super anna
I am from Gudivada 💚💚💚
staggered sowing
Your voice also sweet bhayya
Reddy bahuth acha
Brother koramenu fish farming gurinchi video cheyandi
Namaste Brother, good vedio nice information.
Thank you bro
must watch
Sir seeds Place చెప్పండి Bangalore lo.
Hi anna bataiye total la gurinchi chepa anna
Anna layour poultry video okati cheyandi
Good information👍
Thanks
Hi Anna
Super
Thanks
Brother. Rabi Lo soyabean saagu chese velundha vunte oka video cheyandi.
Hi brother
Yenni candle raavachu One plantiki
Summer lo veskovacha
Market ye Distick anna cheppandi
వారి పద్ధతి అప్రోచ్ బాగున్నాయి. ఇంత మంచి ఫలితం రావటానికి వారు virgin land ( మొట్ట మొదటి,) లో సాగు చెయ్యడమే ముఖ్య కారణం అనుకుంటున్నాను
Avunu sir
Thank you
😘😘👏👏👏
Thanks
Sir kothi mara details please suruche sood
పాప్ కార్న్ మొక్కజొన్న వివరాలు తెలియజేయండి రాజేందర్ రెడ్డి గారు
Sweet corn seed ekkada dorukuthai anna
Anna cabbage 🥬 and coliflower meda video theyyu అన్న
Ok next time
Hai anna 🙏 nenu 10 ac vesanu kani motham kathera purugu vachi chala laas aindi. Am mandulu vadaru brother plz.
Farmer number is in video
Deliget best 👌 bro
Missile ok bro
తమ్ముడు నువ్వు మొక్కజొన్న మొలిచినా పది రోజులకు మొదటగా ఆదామ కంపనీ యొక్క barazide వాడాలి ఆ తరువాత ఇంకో 15 రోజులకు వేరే కంపెనీ అనగా crystal కంపెనీ proclaim ,jayalaxmi కంపెనీ రెబల్ ఈ రెండింటి లో ఏదైనా వాడొచ్చు .తలజుట్టు వచ్చేముందు పక్కాగా గుళికలు వాడలి ఇలా చేస్తేనే కత్తెరా పురుగు 100% కంట్రోల్ అవుతోంది .మళ్ళీ చివరగా కంకి వచ్చినతారువత barazide వాడితే సరిపోతోంది ఇలా చేస్తేనే ఈ రోజులల్లో మొక్కజొన్న పంట పండుతోంది .
Anna Mee num cheppandi anna nenu 10 acres vedam anukuntunna@@vrptagriculturestudio6977
I want seeds anna
Ennalo vechina vudayam
Video kosam
Hii anna
Korreamenu culture gurunchi vedio cheyandhi
Culture chesina valladi cheyandhi
We want know the profit or loss
Ok bro
నా పేరు విజయ్ కుమార్ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామం
Anna l want seeds where Will we get .
Vikarabad Vishwas Seeds
1.kg.paket.utuda.chapadi.pilleag🙏🙏🙏👍👍✌️✌️👏👏👏
Hi bro cuddapah
Hello Anna
Bro maku a seeds kavalli evaraina thepisthe cheppandi
seed mokka jonna 1 acre 20000 pettubadi peduthumdhi bro
1 acre ki 60000 nunchi 100000
varaku adhayam oka vela pamta pamdaka pothe 1 acre ki 60000 eistumdhi company
eintrast umte nambar pettamdi
Hi Anna makki corns kavali export cheyagalara
We are growing
Adress cheppandi bro
అన్న ఏప్రిల్ లో వరి కోసినాక స్వీకార్న్ వేసుకోవచ్చా
Narsimha Reddy gare ph no pampagalaru
Superanna raitu phone no ఇవ్వండీ
Bro former number evandhi
Kothi Mera details please
Please wait
అన్న మీ ఫోన్ నంబర్ పేటండి
Anna seed kavali
Syngenta seed is good
Meku dagaralo Karnataka badara lo durukuthundi medan
Transport lo tipichikovach
Cp2
@@sivakumar-hv6ch jk
పంటని ఎన్ని సార్లు కట్ చేయాలి.
One time
ఎకరం నర స్వీట్ కార్న్ వేస్తే 20 వేలు నష్టం వచ్చింది అన్నా
Bad luck Anna.
Better luck for next time
anna
seed jonna pettamdi 1 acre ki 20000 pettubadi peduthumdhi
Pamta nastam vaste 60000 eistumdhi company
60000 nunchi 100000 varaku adhayam vastumdhi bro
eintrast umte number pettamdi
Farmer no ivvandi sir
Video lo undi. chudandi
అన్న ఎకరం 30000 rs వస్తుంది. మా ఏరియా గుంటూరు నేను 60సెంట్లు 15000 వెళ్లరుపాయలకి ఇచ్చాను.. Full లాస్
Do you have buyers for sweetcorn
Can you help to make how can I sell dried sweet corn
We also belongs to guntur
Marketing ekkada bro
seed mokka jonna company 1 acre ki 20000 pettubadi peduthumdhi
60000 nunchi 100000 varaku adhayam
pamta pamdaka pothe 60000 eistumdhi company
eintrast umte number pettamdi bro
@@sithaganesh1128
Hi
Maadi kotha gudem ఇక్కడ స్వీట్ కార్న్ సీడ్ దొరకడం లేదు
Brother Available on Amazon
pH no ?
Sweetcorn 🌽 not good for health
Good health ku
Hi Anna