మొక్కజొన్న కోత నూర్పిడి యంత్రం || ఎకరాకు 5 వేలు ఆదా|| Best Maize Combine Harvester || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ค. 2022
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    మొక్కజొన్న కోత నూర్పిడి యంత్రం || ఎకరాకు 5 వేలు ఆదా|| Best Maize Combine Harvester || Karshaka Mitra
    Best Maize or Corn Combine Harvester Machine. Harvesting One acre Corn per Hour - Karshaka Mitra
    ఈ ఏడాది మొక్కజొన్నకు మంచి రేటు లభించటంతో రైతుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. అయితే రబీలో నీటి పారుదల కింద మెట్ట, మాగాణి భూముల్లో సాగుచేసిన పంట ఒకేసారి కోతకు రావటంతో కూలీల కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఎకరానికి కోత నూర్పిడికి 10 నుండి 12 వేల ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి వుంది. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, వీర్లపాలెం గ్రామ రైతులు మొక్కజొన్న కోత నూర్పిడి యంత్రాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎకరాకు కేవలం 5500 ఖర్చుతో నూర్పిడి పనులు సులభంగా పూర్తి చేయగలుగుతున్నారు.
    ఈ దస్ మేస్ కంబైన్ హార్వెస్టర్ ధర రూ. 35 లక్షలు. ప్రభుత్వం 8.5 లక్షల వరకు రాయితీ అందిస్తుందని తెనాలి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీకృష్ణ దేవరాయులు తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #maizecombineharvester #cornharvester #maizeharvestingmachine
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv

ความคิดเห็น • 97

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 ปีที่แล้ว +28

    అన్ని పనులు యాంత్రలు చేసే రోజు రావాలి అప్పుడే రైతు మార్కెటింగ్ పై దృష్టి పెట్టి రైతు గిట్టుబాటు ధర పోందుతారు.

  • @rknews1606
    @rknews1606 2 ปีที่แล้ว +17

    వీరాంజనేయులు గారు రైతుల కోసం మీరు చేస్తున్న నూతన పరికరాలు యాంత్రీకరణ గూర్చి రైతులకు ఏ సీజన్లో ఏది అవసరమో ముందుగానే రైతులకు కర్షక మిత్ర చానల్ వీడియోస్ ద్వారా సమాచారం అందిస్తున్న మీకు ధన్యవాదాలు 🙏

  • @iamkarthik8533
    @iamkarthik8533 ปีที่แล้ว +4

    కంకి ఎక్కువగా మిస్స్ అవుతుంది అన్న

  • @balakrushnapoosa1341
    @balakrushnapoosa1341 2 ปีที่แล้ว +10

    మక్కజొన్న పండించే విధానం కూడా క్లుప్తంగా తెలియజశేలా ఒక్క వీడియో చేయండి అన్నగారు .. 🙏🏻

  • @allamohanreddy
    @allamohanreddy 2 ปีที่แล้ว +4

    రైతులందరు యంత్రాలు ఉపయోగంచి ఖర్చు తక్కువుతో వ్యవసాయం చెయండి. Thanks to karshakamitra

  • @rohitgottipati
    @rohitgottipati 2 ปีที่แล้ว

    Good Anjaneyulu garu

  • @laxmanreddy9190

    Mini హార్వెస్టింగ్ మిషన్ ల గురించి తెలియజేయండి.

  • @venkkatnarayan315
    @venkkatnarayan315 ปีที่แล้ว

    Good message sir thank you very much

  • @rambabupothuraju8061
    @rambabupothuraju8061 ปีที่แล้ว

    Sir seed mokkajonna lo only kandelu vedigavasthayya

  • @user-sm5yi1cr2q

    May know the best variety giving high yield in India maize

  • @munagalavemareddy1219
    @munagalavemareddy1219 ปีที่แล้ว

    Anna nenu 2006 lo misaon vepichanu for day ki 20 ekaralu vepinchanu meru ipudu cheputunaru

  • @madhavmadhav3351
    @madhavmadhav3351 ปีที่แล้ว

    John Deere w70 and dasmesh yedhi best

  • @arjunnayak1914
    @arjunnayak1914 2 ปีที่แล้ว +1

    👌👌👍

  • @narasimhaallakonda8473
    @narasimhaallakonda8473 ปีที่แล้ว

    Sir rent perouse available undaa

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +1

    Good information👍

  • @raaviumadevi7689
    @raaviumadevi7689 2 ปีที่แล้ว

    Super .super

  • @jogannapalempanchayat5219
    @jogannapalempanchayat5219 ปีที่แล้ว

    Ginjalu yemaina cut avuthaya

  • @sudhakarreddy7220
    @sudhakarreddy7220 2 ปีที่แล้ว

    Ippudemo kinta 5 veltunnatlu cheputunnav

  • @AnilAnil-cm8jz
    @AnilAnil-cm8jz ปีที่แล้ว

    Harvester tho kuda koyavavachu bro