వరికోత యంత్రం.. ఎంత ధర? ఎంత లాభం? | Paddy Harvester Price & Profits? | తెలుగు రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2020
  • వరికోత యంత్రం (Paddy Harvester) కొనుగోలు చేసి ఏడాది కాలంగా దానిని వినియోగిస్తున్న సింగం పరమేశ్.. ఈ వీడియోలో తన అనుభవాలు పంచుకున్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పరమేశ్.. అంతకు ముందు వరి సాగుతోపాటు కొంత కాలం ట్రాక్టర్ కూడా నడిపించారు. వరికోత యంత్రం ధర, దాని పనితీరు, మెయింటెయినెన్స్ కష్టనష్టాలు, గంటకు రైతు నుంచి ఎంత చార్జీ చేస్తున్న వివరాలను సైతం తెలుగు రైతు బడి ఇంటర్వ్వూలో వివరంగా చెప్పారు. వివరాల కోసం వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో లేని సందేహాలు ఏమైనా ఉంటే.. 9848334838 నంబరులో పరమేశ్ ను సంప్రదించండి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : వరికోత యంత్రం.. ఎంత ధర? ఎంత లాభం? | Paddy Harvester Price & Profits? | తెలుగు రైతు బడి
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    #RythuBadi #వరికోతయంత్రం #PaddyHarvestor

ความคิดเห็น • 331

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 3 ปีที่แล้ว +76

    అని విషయాలు వివరంగా వివరించారు

  • @neelamjairaj
    @neelamjairaj 3 ปีที่แล้ว +5

    Naku thelisi ne antha clearga clarity ga..raithu manasulo una doubts evaru adagaru brooo..keep it up👏🏻👏🏻👏🏻👏🏻

  • @PrimeTV123
    @PrimeTV123 3 ปีที่แล้ว +10

    రైతులకు ప్రతి ఒక్కరికి బెస్ట్ ఛానల్ అన్న. ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా రైతులతో ఈజీ గా అర్థం అయ్యేలా ప్రతి ఒక్క రైతుతో మాట్లాడిస్తూ చాలా చక్కగా వివరిస్తున్నారు అన్న. ప్రతి ఒక్క రైతుకు చేరేలా తెలియజేయండి.

  • @jklmnb9310
    @jklmnb9310 3 ปีที่แล้ว +97

    అన్న తోందరపడి కోనుకోవద్దు కష్టం అతి బయంకరంగా ఉంటుంది అన్నిటికి సిద్దం అయ్ దిగాలి అంతే కాని మోజుతో తిసుకోకండి

  • @karnakarthirupathi7012
    @karnakarthirupathi7012 3 ปีที่แล้ว +4

    తిసుకొవాలి అనుకున్న వారు అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత తిసుకొవాలి ఇంక చెప్పాలి అంటె వెరె వల్ల మిషన్ మిధ ఒక పంట వెళ్లలి వివరాల కోసం అని నా ఆలోచన

  • @user-mi1sc3pd4x
    @user-mi1sc3pd4x 3 ปีที่แล้ว +8

    Truly Superr information

  • @aa-is7050
    @aa-is7050 3 ปีที่แล้ว +4

    ఈ రైతు చెప్పిన సమాచారం ఎంతో విలువైనది

  • @hydtechietalks3607
    @hydtechietalks3607 3 ปีที่แล้ว

    You're a great reporter!

  • @vineshguguloth6398
    @vineshguguloth6398 3 ปีที่แล้ว

    Rajender Reddy garu superbbbbb.....

  • @geganadhasharatharamulu4838
    @geganadhasharatharamulu4838 3 ปีที่แล้ว +2

    Good interview about clear informaton. Interviewer asked many things . Thanks.

  • @krishna-dr2ts
    @krishna-dr2ts 3 ปีที่แล้ว

    Baga chapparu brother

  • @rajashekharvarma
    @rajashekharvarma 3 ปีที่แล้ว +2

    Anna meeru videos valla yuva raitulaku chala avagahana avastundi..

  • @sandeepyasani9928
    @sandeepyasani9928 3 ปีที่แล้ว

    Super anna baga cheppavu

  • @praveenkumar-rb2sn
    @praveenkumar-rb2sn 3 ปีที่แล้ว +4

    Jai javan jai kisan..love Swaraj nalgonda. Number one tractors.

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 3 ปีที่แล้ว +6

    Rajender garu video chala bagundi. Manchi information icharu. Government diesel rates penchadam valla raithulu paina elanti baram paduthundo manam alochinchali.

  • @jangasivareddy5223
    @jangasivareddy5223 3 ปีที่แล้ว +6

    మా కడప జిల్లాలో ఒక గంటకు 4500 రూపాయలు తీసుకుంటున్నారు . మా వైపు మెషిన్ ల కొరత చాలా ఉంది . రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు

  • @lakshmireddy5416
    @lakshmireddy5416 3 ปีที่แล้ว +2

    పూర్తి సమాచారం ఇచ్చారు keep it up

  • @rajupundra9491
    @rajupundra9491 3 ปีที่แล้ว +2

    thank you for the information .....

  • @affumohammed921
    @affumohammed921 3 ปีที่แล้ว +1

    Bro mee questionnaire vidanam chala bagundi. Gud information provided 👍

  • @ambatapudisharathbabu4100
    @ambatapudisharathbabu4100 3 ปีที่แล้ว +2

    Very good information and usefull one detail imfomation