విగ్రహారాధన విషయంలో బైబిల్ దేవుడి డబుల్ గేమ్ || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 746

  • @Annapoornashah
    @Annapoornashah 2 หลายเดือนก่อน +9

    You are doing great service, and saving our country and culture 🙏🏽🕉️🙏🏽

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu823 2 หลายเดือนก่อน +41

    మీరు సనాతన ధర్మం లోకి తిరిగి వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదములు. మీలాగా మిగిలిన సేవకులు అందరు సనాతన ధర్మం లోకి తిరిగి రావాలని కోరుకుంటున్నాము

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 2 หลายเดือนก่อน +66

    సత్తిబాబు గారు నమస్తే 🙏🏿

  • @YarramLakshminarayana-ib9wr
    @YarramLakshminarayana-ib9wr 2 หลายเดือนก่อน +31

    గురువు గారు మాకు చాలా బాగా విడమర్చి చెప్పారు 🙏ధన్యవాదములు..,

  • @gummadivenkateswarlu6526
    @gummadivenkateswarlu6526 9 วันที่ผ่านมา +1

    మీరు సూపర్ సార్ 🙏💐
    జై శ్రీ రామ్ 🚩🕉️జై శ్రీ రామ్ 🕉️🕉️🚩🚩జై శ్రీ రామ్ 🚩🚩🚩🕉️🕉️🕉️

  • @reset.india20
    @reset.india20 2 หลายเดือนก่อน +104

    మీరు చెప్పే తీరు, clarity బాగుంది ...

  • @Whereisburqa
    @Whereisburqa 2 หลายเดือนก่อน +78

    All the best, Andhra Telangana Karnataka nundi గొఱ్ఱెలు పూర్తిగా మారిపోయి తిరిగి స్వధర్మ కి రావాలి వాళ్ళ్ళ డబ్బు శ్రమ దోపిడి జరగకుండా కాపాడాలి social media lo andaru active ayyi ground varaku చెరవేయాలి అందరూ.

  • @39Masters
    @39Masters 2 หลายเดือนก่อน +211

    విగ్రహారాధనలో అంతా నేరము ఘోరము ఏముందో నాకైతే అర్థం కావట్లేదు.. భగవంతుని అతి దగ్గరగా ఆరాధించడానికి ఉన్న ఏకైక మార్గం విగ్రహారాధన 🚩🚩🙏🙏

    • @RaviKola-v7x
      @RaviKola-v7x 2 หลายเดือนก่อน +6

      విగ్రహాఆరాధన చెయ్యదు అని ని పురాణాలే చెప్పాయ్ చదువ లేదా
      అయినా మనమీదుకు చదువుతo

    • @rsanaidu234
      @rsanaidu234 2 หลายเดือนก่อน +47

      ​@@RaviKola-v7x అలా చెప్పిన బైబిల్ ఏసు గాడికి విగ్రహాలు పెట్టీ ఊరేగిస్తున్నారు (యెషయా 57:3) బిడ్డలు రండి రా రండి .

    • @vanikaila8178
      @vanikaila8178 2 หลายเดือนก่อน

      ​@@RaviKola-v7xvella ellanati vigrahalu unnai madevullavi gorre

    • @vanikaila8178
      @vanikaila8178 2 หลายเดือนก่อน +16

      Mindy desam Lo unna YESU merry vigrahalu pagala gotti matladu

    • @SamuelSandeshMinistries
      @SamuelSandeshMinistries 2 หลายเดือนก่อน

      Catholic is different. They are deviated from this faith.

  • @srinukadali9947
    @srinukadali9947 2 หลายเดือนก่อน +58

    మీ లానే అందరూ సొంత గూటికి రావాలి జై సనాతని 🙏

  • @sirisithara2522
    @sirisithara2522 2 หลายเดือนก่อน +36

    మన హిందువులందరూ ఇలాగే తిరిగి మన ధర్మంలోకి రావాలి జై శ్రీరామ్ ఓమ్ నమో నారాయణాయ

    • @abhishikthudu
      @abhishikthudu 2 หลายเดือนก่อน

      @@sirisithara2522 అవును. Devudule లేని మతములోకి.

    • @Entertainment-vo3xg
      @Entertainment-vo3xg 2 หลายเดือนก่อน +2

      ​@@abhishikthudu aithe ni mathamloo pastor chese treatment ki scientific theory chepu (touch gada pagilipovunugaka)

    • @Wrangler___18
      @Wrangler___18 2 หลายเดือนก่อน

      Thirigi vasthe Samanangaa chusthara Gudiloki ranisthara leka Gudi bayata nilchoni mokki vellipovala Gudi loki ravacha ledha miru rakudadhu Antara appudu annaru ranivalledu eppudu kuda rannivara

    • @Chanddraadditya
      @Chanddraadditya 2 หลายเดือนก่อน

      ​@@Wrangler___18nuvvu ye voorilo aena, ye temple lo ki aena vellochu

    • @Wrangler___18
      @Wrangler___18 2 หลายเดือนก่อน

      @@Chanddraadditya recently mer vinnara dabbu Kottayam pothe villages nundi velstham ani annar telangana lone and Amalapuram lo votes veyodhu annar and Temples ki velthe mer vere temple ki Vellalar ani Tamilnadu lo and lot of issues no media will expose them alla the issues BBC have telecasted the issue regarding that dabbu discrimination and lot of people are now facing issues why today even also lagacharla ST People are suffering why they should give land to govt if they really wanted to give then only govt take those lands even CM reddy caste and her allude reddy caste and he is from AP and her brother reddy and today even why those ST people are suffering being in higher caste they are torturing people of lower caste lot alot are there but no one will see because they are from lower caste even jobs recently G029 that's is also favour to higher caste and everyone talk about Reservation if higher caste people remove that' tails and their ego and leave their supremacy mindset then lower caste people will not needed Reservation they will gave up on Reservation

  • @srinivasnaredla8192
    @srinivasnaredla8192 2 หลายเดือนก่อน +78

    మీరు నిజాయితీ గా, ధర్యం గా, ఆత్మవిశ్వాసం చంపుకొని, 10/- అధర్మ సంపాదనకు ఆశపడకుండా... నిజం ని నిర్భయంగా ఒప్పుకున్న గొప్ప వ్యక్తి గా నిలబడి, తిరిగి ఈ విదంగా గొర్రెల కు, గొర్రెల కాపార్లకు నిజం చెప్పే మీకు 🙏🏻 నమస్కారం లు

    • @onemuslim9313
      @onemuslim9313 2 หลายเดือนก่อน +2

      Kinda account number enduku ra vedu dabbula kosame 😂😂😂

    • @jdadvertisings1227
      @jdadvertisings1227 2 หลายเดือนก่อน

      ​Veedu kevalam dabbu sampadinchadanike appudu pastor vesham vesadu,eppudu ee natakam vestunndu@@onemuslim9313

    • @sairam143narendra
      @sairam143narendra 2 หลายเดือนก่อน

      ​@@onemuslim9313 Money kosam aite pastor ga continue chese varu. mee lanti gorre ki ardam kadu account no ichindi Shiva Shakthi institution running kosam.

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి 2 หลายเดือนก่อน

      ​@@onemuslim9313దేనికయినా ఆర్ధిక సహాయం కావాలి మాకు చేతనైనా సహాయం చేస్తాము నీకు ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వు లేకుంటే 🤭

    • @RaviBhaarath
      @RaviBhaarath 2 หลายเดือนก่อน +2

      అందులో బలవంతంలేదు ఇష్టమైన వాళ్లు ఇస్తారు దశమభాగాల లాగ కాదు.

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 2 หลายเดือนก่อน +17

    ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @satheeshkoppera-po6gp
    @satheeshkoppera-po6gp 2 หลายเดือนก่อน +23

    ధన్యవాదాలు జై శ్రీరామ్ 🕉️🕉️🕉️ ఇప్పటి వరకు మీరు ఎంతమంది హిందువులను క్రిస్టియన్లుగా మార్చారో అందరిని తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకురండి.జై శ్రీ రామ్

  • @prietya9906
    @prietya9906 2 หลายเดือนก่อน +33

    చాలా బాగా చెప్పారు. క్రిస్తవులు వాళ్ళ మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ఇది విన్నాక. 👌

    • @Jacobgaddala568
      @Jacobgaddala568 2 หลายเดือนก่อน

      @@prietya9906 మేము బాగానే వున్నాం.. అతనే 1/2knowledge

  • @sruthiinternational522
    @sruthiinternational522 2 หลายเดือนก่อน +19

    ఇలాగే కరుణాకర్ సుగుణ గారు రాసిన బుక్స్ లోని పాయింట్స్ ని బైబిల్ లో ఉన్నటువంటి అవాస్తవాలను పరిశీలించి అందరికీ అర్థమయ్యేటట్లుగా చేయండి

  • @Kakisudhakar
    @Kakisudhakar 2 หลายเดือนก่อน +13

    కరెక్టుగా మీలాగా అందరికీ జ్ఞానోదయం కావాలి

  • @Ukog66
    @Ukog66 2 หลายเดือนก่อน +26

    Yesu ki meku shiva shakti ki like

  • @manthoju.saikiran4328
    @manthoju.saikiran4328 2 หลายเดือนก่อน +3

    చాలా సంతోషం.మీరు ఆయుఆరోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి..మీవల్ల అందరు బైబిలు లో ఉన్నచేడు తెలుసుకుంటారు...జైశ్రీరామ్🚩🚩🚩🚩🙏🙏🙏

  • @Nayak924
    @Nayak924 2 หลายเดือนก่อน +12

    జై శ్రీరాం జై భారత్

  • @johnweslydanduprolu1577
    @johnweslydanduprolu1577 2 หลายเดือนก่อน +15

    మాజీ పాస్టర్ గారు బైబిల్ ని బాగా వక్రీకరిస్తున్నారు ధన్యవాదములు

    • @anjithedarling4767
      @anjithedarling4767 2 หลายเดือนก่อน +6

      🐑🐏

    • @jesuscomingsoon8236
      @jesuscomingsoon8236 2 หลายเดือนก่อน

      కొండ గొర్రె అయిపోయాడుగా అందుకే వక్రీకరిస్తాడు

    • @matrixgamingtelugu
      @matrixgamingtelugu 2 หลายเดือนก่อน +3

      అంటే ఆయన చదివింది బైబిలు గ్రంథము కాదు అంటావ్🤔

    • @n2228veen7
      @n2228veen7 2 หลายเดือนก่อน +2

      ఈయన గారు బైబిల్ బాగ వక్రీకరిత్సునరు ఈయన దొండ పాస్టర్

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 2 หลายเดือนก่อน +2

      పాస్టర్ గారు మీరలా దిగ్విజయంగా ముందులేళ్ళండి, గొఱ్ఱలు మనిషిలా మారివరకు.. జై శ్రీరామ్ 🚩

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 2 หลายเดือนก่อน +22

    Ex పాస్టర్ సత్తిబాబు గారికి శతకోటి నమస్కారాలు.🙏🙏 నిజాన్ని ఒప్పుకుని ధైర్యం పాస్టర్లు కు వుందా? ఉండదు.క్రైస్తవమ్ వ్యాపారం.దశమ బాగాలు పోతాయి. కనీసం ప్రతి ఒక్కహిందువులు మీకు తెలిసిన మతం మారిన హిందువులు కి చెప్పి స్వాధర్మం లోకి తీసుకురండి.జైశ్రీరామ్. భారత్ మాతాకీ జై.

    • @rajuvurukuti1229
      @rajuvurukuti1229 2 หลายเดือนก่อน

      ముందుగా మీకు సనాతన ధర్మం లోకి స్వాగతం సార్ మీలాగే అందరు ఆలోచిస్తే చాల బాగుంటుంది

  • @SandeepMore-j4e
    @SandeepMore-j4e 2 หลายเดือนก่อน +26

    సత్యాన్వేషణ చేస్తూ ఈ వీడియో చూసిన , చూస్తున్నా క్రైస్తవ సోదరులకు కృతజ్ఞతలు ...

    • @KishoreKumars-pi3ui
      @KishoreKumars-pi3ui 2 หลายเดือนก่อน

      Brothers ,God appeared in dreeam and not in that stone observe this

    • @SandeepMore-j4e
      @SandeepMore-j4e 2 หลายเดือนก่อน +1

      @KishoreKumars-pi3ui okay. Take care and enjoy yourself

  • @Today-Devotion
    @Today-Devotion 2 หลายเดือนก่อน +17

    Jai Shree Ram 🚩

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 2 หลายเดือนก่อน +10

    ( Dear Hindhu ) బాటోగి తో కఠోగి --------- జాగో సనాతని జాగో 🙏👍👌❤️🌹

  • @gnaneshwarch3932
    @gnaneshwarch3932 2 หลายเดือนก่อน +9

    🕉Jai Sri Ram..🚩🚩🙏🙏

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 2 หลายเดือนก่อน +13

    Good job all the best 🎉🎉🎉🚩🚩🚩🚩🙏🙏🙏

  • @Mahesh-qn4si
    @Mahesh-qn4si 2 หลายเดือนก่อน +8

    Good explanation sir 🙏

  • @SandeepMore-j4e
    @SandeepMore-j4e 2 หลายเดือนก่อน +12

    Welcome sir....

  • @rdnaikbanjaratv
    @rdnaikbanjaratv 2 หลายเดือนก่อน +14

    Jai shree Ram 🚩🙏🚩🚩🙏🙏

  • @srinivasratnapuram2707
    @srinivasratnapuram2707 2 หลายเดือนก่อน +9

    సనాతన ధర్మంలోని కి వచ్చినందుకు ధన్యవాదాలు.....

  • @Ukog66
    @Ukog66 2 หลายเดือนก่อน +13

    Jai shree ram

  • @welldzigninteriors1739
    @welldzigninteriors1739 10 วันที่ผ่านมา

    సనాతన ధర్మ రక్షకులుగా ఎన్ని ఆపదలు వచ్చిన నిలబడి పోరాడి ధర్మ రక్షణ చెయ్యాలని ఆకాంక్షిస్తూ జై శ్రీ రామ్ 🦁🚩

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 2 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ భరత్ మాతా కీ జై. ధన్యవదాలండీ ❤❤❤

  • @SrinuSrinu-wj1ch
    @SrinuSrinu-wj1ch 2 หลายเดือนก่อน +3

    Exllent presentation. Jai sriram Bharath Mathaki Jai.

  • @KiranbabuB
    @KiranbabuB 2 หลายเดือนก่อน +6

    రాజులను, ప్రవక్తలను, నూనెతో అభిషేఖిస్తారు దేవాలయ పునాదిని, నిర్మాణం అయ్యాక ఆశీర్వాదం ఇస్తారు యాకోబు నిలపెటింది దేవాలయ పునాది రాయీ భూమి మీద దేవాలయం స్వర్గానికి ధ్వారామ్ లాంటిది

  • @vijaybhaskar6858
    @vijaybhaskar6858 2 หลายเดือนก่อน +6

    Welcome... Sir

  • @Pharmaqc
    @Pharmaqc 2 หลายเดือนก่อน +4

    Jai sriram Pastor garu, welcome back to our Sanathana dharma

  • @brahmarakshas001
    @brahmarakshas001 2 หลายเดือนก่อน +7

    Super clarity sir

  • @vijayabhaskararaju1834
    @vijayabhaskararaju1834 2 หลายเดือนก่อน +6

    ఆయన ఆ స్థలంలో నిచ్చెను మీద నుండి ప్రభువు మాట్లాడారు దాని గుర్తుగా యాకోబు రాయి నిలుపు పోసాడు రాయి విగ్రహం చేయబడలేదు అప్పుడు విషయాన్ని వక్రీకరించితప్పుడుగా మాట్లాడకూడదు. రాయిని రూపుము చేసి దానిని ఆరాధించకూడదు సాగే పడకూడదని బైబిల్ దేవుడు చెప్పాడు. బాప్తి పొందిన మీరు గమనించాలి

    • @sathpogulagurappa7621
      @sathpogulagurappa7621 2 หลายเดือนก่อน

      అరే నువ్వు చేసిన పాపాలు ప్రాయశ్చితంగా మూగజీవులు ప్రాణాలు గొంతులు కోయడమేంట్రా
      ఇదేం న్యాయం రా నీ దేవునికి పోయేకాలం దగ్గరకు వచ్చింది
      మీకు పోయేకాలం దగ్గరకొచ్చింది

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 2 หลายเดือนก่อน +5

    Jaisriram.best of luck. From kakinada

  • @maheswaribeeraboina-ms6ei
    @maheswaribeeraboina-ms6ei 2 หลายเดือนก่อน +11

    సార్ మీరు బయటకు వచ్చి మంచి పని చేసారు. I

  • @itmelohith16
    @itmelohith16 2 หลายเดือนก่อน +6

    🙏🙏🙏🙏 జై sreeram

  • @giripotrix1750
    @giripotrix1750 หลายเดือนก่อน +1

    All the Best , Jai Hind Jai Bharat

  • @drsumanthsumi9450
    @drsumanthsumi9450 2 หลายเดือนก่อน +6

    Good comeback and good explanation ....

  • @raghudraghu7529
    @raghudraghu7529 2 หลายเดือนก่อน +13

    Sathi. Babu. Aliyas. Sathyanarayana. Garu. Namste. ।jaisriram

  • @yesulobalavantulam8392
    @yesulobalavantulam8392 2 หลายเดือนก่อน +4

    ఆదికాండము 28:18
    పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
    And Jacob rose up early in the morning, and took the stone that he had put for his pillows, and set it up for a pillar, and poured oil upon the top of it.
    ద్వితియోపదేశకాండము 16:22
    ​నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభము నైన నిలువబెట్టకూడదు.
    Neither shalt thou set thee up any image; which the LORD thy God hateth.
    Adhi kandamulo agna ledhu....nirgama kandam lo devuni agna meraku agna vachhindhhi...agna vachhaka adhi patinchaka.pothe tappu.
    Dvitiyopadesa kandamulo adi telugu targuma dosham..akkada stambam ani ledhu....telugu purihitulu targuma dosham..
    Thanks for leaving Christianity....god bless you

  • @Mkr-worldd
    @Mkr-worldd 2 หลายเดือนก่อน +35

    హాయ్ సత్తిబాబు గారు... 🙏మీరు కూడా డైలీ వీడియోలు చేయండి సార్.... జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @సనాతనధర్మ-9
    @సనాతనధర్మ-9 2 หลายเดือนก่อน +18

    మన దేవుళ్ళ విగ్రహాలకు కల్లుండి చూడలేవు, నోరు వుండి మట్లాడలేవు, కాళ్లు చేతులు వుండి కదల లేవు కానీ నిండైన మనసు వుంటుంది... కానీ వాళ్ళ బైబిల్ దేవుడికి ఇవి ఏవి లేవు దానితో పాటు మనసు కూడా లేదు అందుకే అందరినీ ఇలా హింసిస్తున్నాడు. ఇలా పాస్టర్ ల దురాగతాలు చూస్తూ కూడా ఏమి చెయ్యట్లేదు...

    • @sudheer2
      @sudheer2 2 หลายเดือนก่อน +3

      Vigrahaniki manassu endira erri thakkuvodaaaa😂😂😂

    • @సనాతనధర్మ-9
      @సనాతనధర్మ-9 2 หลายเดือนก่อน +3

      @sudheer2 erri thakkuvodini kadha andhuke ala alochisthunna... Manasu petti chusthe ee shrushti lo prathi dhaniki,jeevam,manasu, dhaivathvam Anni vuntai, dhaniki vishala hrudhyam vundali le neela kunchitha bhavam vunte adhi grahinchalem.... Jai shri raam

    • @sudheer2
      @sudheer2 2 หลายเดือนก่อน

      @సనాతనధర్మ-1 vigrahaniki manasuuu endhira erri puka

    • @rajeshwarkosli
      @rajeshwarkosli 2 หลายเดือนก่อน

      ​@@sudheer2 orei nayana atom ki kuda pranam undi ra nayana science chepthundi nuvvela kaduluthunnavo danki saripaddantha ushnogratha ante vedini konni degrees vadda penchithe vatilo kuda kadalika vasthundi ante koddiga kaduluthundi Danni kuda nitilaga marchachu kadile danila adi telusukora nayana first pranam annitilo undi but manam deep ga ardam chesukovali

    • @GandrothulaAbhishek777
      @GandrothulaAbhishek777 2 หลายเดือนก่อน

      1st class science textbook lo living things and non living things ani untayi... 1st Cls chadive pillodini evadnaina adigi teesukuni chaduvu...

  • @JAI-BHARATH-JAI-PSPK
    @JAI-BHARATH-JAI-PSPK 2 หลายเดือนก่อน +6

    జై శ్రీరామ్ సర్.

  • @pushparajraj6666
    @pushparajraj6666 2 หลายเดือนก่อน +5

    సూపర్ సార్ 👍🙏

  • @revellysrinivas9572
    @revellysrinivas9572 2 หลายเดือนก่อน +6

    బాగా చెప్పారు

  • @KishoreKumars-pi3ui
    @KishoreKumars-pi3ui 2 หลายเดือนก่อน +2

    Creator is God created things never equals the God

  • @srinuvasarao143ilovemyindi7
    @srinuvasarao143ilovemyindi7 2 หลายเดือนก่อน +11

    గురువుగారు గుడ్ జాబ్ బైబిల్ ల్లో నిజమైన సత్యం చెప్పుతారు అని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Pride12345
    @Pride12345 2 หลายเดือนก่อน +18

    కరుణాకర్ గారికంటే మీరు వాక్యము బాగా అర్థం అయేలా చెప్తున్నారు. మీ వీడియోలు బాగున్నాయి.

  • @likemes6337
    @likemes6337 2 หลายเดือนก่อน +5

    Jai shree krishna

  • @NKV999
    @NKV999 2 หลายเดือนก่อน +9

    Manchi kaaryam talapettaru Sir
    Hinduvulu chala chaitanyavanthuvul avtunnaru mee andhari krushi valla 🙏
    Jai Shri Ram 🙏 🕉 🛕 🏹 🔥

  • @ravilravil4238
    @ravilravil4238 2 หลายเดือนก่อน +1

    Namaste sir
    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @rams4696
    @rams4696 2 หลายเดือนก่อน +3

    నేను నిలబెట్టిన రాయి దేవుని మందిరం గా వుండును ..అని వుంది కాని దేవుడే రాయి అనలే

    • @sathpogulagurappa7621
      @sathpogulagurappa7621 2 หลายเดือนก่อน

      మరి ఏసు విగ్రహాలను ఏసు విగ్రహరూపంలో ఆరాధించే వారందరిని మీరు చంపాలి కదా
      పాత నిబంధనలో మీ దేవుడు చేసిన అదే కదా

    • @sathpogulagurappa7621
      @sathpogulagurappa7621 2 หลายเดือนก่อน

      మా దేవుడు ప్రేమామయుడు అంటారు కానీ యెహోవా చూస్తే పంట పొలాల అందరిని చంపుతాడు

  • @jajamashok7180
    @jajamashok7180 หลายเดือนก่อน

    Clear gaa cheparu sir❤❤

  • @ramanaramana9597
    @ramanaramana9597 2 หลายเดือนก่อน +5

    జైశ్రీరామ్

  • @ravikolipaka4138
    @ravikolipaka4138 2 หลายเดือนก่อน

    సర్ చాలా మంచి విషయాలు మాట్లాడారు మీకు ధన్యవాదములు సార్

  • @rajupottala8531
    @rajupottala8531 2 หลายเดือนก่อน +14

    వెల్కమ్ సార్ 🙏🙏

  • @GPR-n3f
    @GPR-n3f 2 หลายเดือนก่อน +4

    సత్తి బాబుగారు సత్యాన్ని పంచుతున్నాడు nice ice news gives thanks 🎉😂❤❤😂🎉

  • @mosespaulraju8523
    @mosespaulraju8523 2 หลายเดือนก่อน +2

    JESUS CHRIST PAID THE PRICE FOR UR SIN,,NO OTHER GOD PAID,,, only through JESUS CHRIST THERE IS ETERNAL LIFE,,,

  • @SairaghavendraAdabala
    @SairaghavendraAdabala 2 หลายเดือนก่อน +3

    Jai sree ram 🚩🙏 andi

  • @raj23jun
    @raj23jun 2 หลายเดือนก่อน +4

    Shiva Shakti Followers Assembled and Like Here..

  • @BibleNijaswarupam
    @BibleNijaswarupam 2 หลายเดือนก่อน +3

    Please support 🥺
    ❤❤❤❤
    Love you sir
    Jai shiva sakthi
    Karunakar 🎉🎉

  • @NaturalNani369
    @NaturalNani369 2 หลายเดือนก่อน +18

    జై శ్రీ రామ్ 🚩🕉️

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 หลายเดือนก่อน +6

    Great sanatana Dharmam

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL 2 หลายเดือนก่อน +2

    Jai Sriram 🙏 🙏 🙏

  • @SAGARNAIK-gk5ko
    @SAGARNAIK-gk5ko 2 หลายเดือนก่อน +2

    Great persons came 👌👌👌👌👌👌👌

  • @SatyaGemmeli-v1d
    @SatyaGemmeli-v1d 2 หลายเดือนก่อน

    చాలాబాగా చెప్పారు సార్ జైశ్రీరామ్.. 💐💐

  • @-kanipinchani-4go-Meku
    @-kanipinchani-4go-Meku 2 หลายเดือนก่อน +11

    పాస్టర్ గారు వందనాలు అండి....😂😂😂

  • @prasanthvedikmusician5654
    @prasanthvedikmusician5654 2 หลายเดือนก่อน +1

    Ex pastor sathibabu garu miku eppudu ma support untundi miru ee channel lo baga manchi vishayalu cheppi Christians kallu theripinchagalaru ani nammuthunnanu miku na abhinandanalu❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🫡🫡🫡🫡🫡🫡

  • @lazaruskankipati733
    @lazaruskankipati733 2 หลายเดือนก่อน +5

    అదే అదే అంతే అంతే అంతే అంతే అంతే అంతే లే మనిషి ప్రీ ఫుడ్ కి అలవాటు పడితే ఇలాగే ఉంటాయి పరిస్థితులు మిమ్మల్ని పాస్టర్ అవమని ఎవరు ఎవరు చెప్పారు మరి ఈ మార్గం ఏంటంటే ఈ మార్గం నిజం మార్గమా అయితే ఇప్పుడు మీరు నాస్తికత్వం లోకి వెళ్ళాలి ఏంటండీ మీ వైఖరి కేవలం మనిషి ఫ్రీ ఫుడ్ కన్వర్ట్ పడితే ఇలాగే ఉంటాయి పరిస్థితులు కష్టపడి బ్రతకాలి అదే దేవుని ఉద్దేశం అప్పు ఇలాంటి తార్ మార్లు ఉండవు ఒకటే ఒకటే నిదానం ఉంటుంది ఇప్పుడు మీరు ఈ మార్గంలోకి మళ్ళీ తిరిగి వెళ్లారు అది దేని కోసం వెళ్తే వెళ్లినట్టు ఉపాధి కోసమా లేక మీరు ఏదో దేవుళ్ళు మమేకం అయిపోవడం కోసం ఏంటండీ మీరు ఓకే నో ప్రాబ్లం యువర్ లైక్ అండ్ యువర్ లైఫ్ అండ్ యువర్ మెంటాలిటీ ఎవరికి ప్రాబ్లం లేదు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఏం సాధిస్తారు జనన మరణ చక్రం ఆగ ఆగదు బాల్యం కౌరు వృద్ధాప్య ఇన్ని అనుభవాలు దేవుడు ఇచ్చాడు ఆయన ఉన్నవాడు ఆయనే ఏకైక దేవుడు ఎవరు ఎన్ని రకాలుగా పూజించిన ఆ పూజలు ఎన్ని స్వార్ధాలు ఉన్నా ఏది ఆగదు ఈ లోకంలో అన్ని అశాశ్వతము నిత్యజీవం దాన్ని మనం కాపాడుకోవాలి మన తరాలు తరం వెంబడి తరం మనం నీతి న్యాయంగా జీవిస్తే మన తరాలు ముందుకి మన జీవం కొనసాగుతుంది లేకపోతే మన చాప్టర్ క్లోజ్ అవుతుంది మన జీవం క్లోజ్ అవుతుంది ఇది సంగతి ఇప్పుడు ఎందుకు బోధలు చూస్తున్నారు మీరు మల్ల నీ పర్సనల్ గా మీరు దేవునితో సహవాసం చేయండి పర్సనల్గాఇప్పుడు దీన్ని ఆశించి మీరు మరలా ఇలా మాట్లాడుతున్నారు దేనిని ఆశించి అప్పుడు అందులోకి వెళ్లారు ఇది మనుషులు మాయాజాల ఓకే యువర్ లైక్ లైక్ కిట్ మళ్లీ చిన్నదాన్ని కక్కు కోవటమే వాంతి చేసుకోవడం ఏంటి ఇది మీ మనస్సాక్షికి మంచి కనిపిస్తుందా దీనికి మీరు తప్పుడు జవాబుదారీగా ఉండవచ్చు ఇది ఇది మీ మనస్సాక్షికి తెలుసు చిన్న దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి కానీ కుక్క కంటే అదే ఎంత భయంకరంగా ఉంటుంది అది మీకేది కూడా తెలుసు డోంట్ వర్రీ ఐ డోంట్ వర్రీ

  • @chiefkumar5211
    @chiefkumar5211 2 หลายเดือนก่อน +2

    Respect and love to you sir.
    Jai shree Ram.

  • @simhanari8450
    @simhanari8450 2 หลายเดือนก่อน +1

    సత్తిబాబు గారు నమస్కారం అండి మీ వివరణ చాలా బాగుంది. అందరికీ అర్థమయ్యేలాగా పాయింట్ చాలా బాగా చెబుతున్నారు ఇలాగే కంటిన్యూ చేయండి సార్ 👏👏👏 మేము కూడా రెఫరెన్సులు రాసుకుంటున్నాను సార్ ధన్యవాదాలు

  • @glnetwork9
    @glnetwork9 2 หลายเดือนก่อน +1

    శతకోటి వందనాలు గురువుగారు

  • @avanid4417
    @avanid4417 2 หลายเดือนก่อน +2

    Chala baga cheparu 👌

  • @madhubandi7790
    @madhubandi7790 2 หลายเดือนก่อน +1

    క్రైస్తవుల బద్ద శత్రువు వాల్ల బైబిలే తర్కం కలిగిన వాడు బైబిల్ చదివిన వాడెవడు క్రైస్తవ్యం లో ఉండడు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 หลายเดือนก่อน +9

    మీలాగా నీతి నిజాయితీ, మనస్సాక్షి, సరైన విచారణ బుద్ది ఉన్నవారు ఎవరూ ఆ మతం లో కొనసాగాలేరు. మీకు శాపం పోయింది తిరిగి స్వధర్మం లోకి వచ్చి భగవద్ సేవా చేస్తున్నారు అనేక ధన్యవాదములు 🙏... శ్రీ రామ రామ రామ

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 2 หลายเดือนก่อน

      పూర్వ జన్మ సస్కారం..

  • @madhuansm
    @madhuansm 2 หลายเดือนก่อน +2

    మీ నిర్ణయం చాలామంచిది సార్, ఎందుకంటే మీలాంటివారు దేవుడు తృనెకరిస్తే బయటికి పోతారు. దైవభక్తి లేకుండా మీరు పాస్టర్ అవ్వడం అది మీ దురదృష్టం సార్. నిజాయితీగా దేవుణ్ణి తెలుసుకున్న వాడెవడు క్రీస్తును విడిచిపెట్టడు. మీ నిర్ణయం తప్పుకాదు కాని ఇక్కడైనా అన్నీ తెలుసుకోండి, తరువాత వేరే మతం వాళ్లు ఏదో చెబితే మారకండి. మీ విషయంలో మాబాధ ఒక్కటే అదే అసత్యం వైపు వెళ్ళటం ❤️❤️🙏🙏

  • @zf24d
    @zf24d หลายเดือนก่อน

    Hope this 🙏 true information 🙏 reaches everyone 🙏

  • @umeshappu7273
    @umeshappu7273 2 หลายเดือนก่อน +3

    🙏 Jai shree ram

  • @Sahasra-w6l
    @Sahasra-w6l 2 หลายเดือนก่อน +2

    Jaya Shree Rama 🙏🚩

  • @Ronaldo_telugu
    @Ronaldo_telugu 2 หลายเดือนก่อน +3

    Super information

  • @vgowthampaulv7662
    @vgowthampaulv7662 2 หลายเดือนก่อน +2

    13 నీవు బేతేలులో జ్ఞాపకార్థ స్తంభం మీద నూనె పోసి నాకు మొక్కుబడి చేశావు. ఆ బేతేల్✽ దేవుడను నేనే✽. ఇప్పుడు లేచి ఈ దేశాన్ని విడిచి నీవు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు.’”

  • @varadarajankl3431
    @varadarajankl3431 2 หลายเดือนก่อน

    సత్తిబాబు గారు మీ వివరణ చాలా బాగుందండి😊😊😊 ❤

  • @RambabuGundlapally
    @RambabuGundlapally 2 หลายเดือนก่อน +3

    చూడు పెద్దాయన ఈ భూమిపైన కొంతకాలమ్ జీవితం కొరకు ,మనుషులకొరకు,డబ్బ్బులాకొరకు జీవితాన్ని నాశనము చేసుకోనకు నువ్వు చెప్పే అబద్ద భోద స్పష్టముగా కనబడుతుంది.
    మరణము సమీపములో ఉంది జాగ్రత్త భయంకరమైన నిత్య నరకములోనుండి తప్పించుట యే దేవి ,దేవత వల్ల కాదు కేవలము యేసు క్రిస్తూ ప్రభువు మాత్రమే నిన్ను రక్షించగలడు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని యేసు వైపు తిరగండి.
    ఒక్కసారి ఆలోచించు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యను తిరస్కరిస్తున్నావు అది నీకు మంచిది కాదు. నీ వయసు ఎంత ,నీవు ఎన్ని రోజులు బ్రతుకుతావు ఆలోచించు ఒక్కసారి కన్నులు మూస్తే ఎక్కడ ఉంటావు నిత్య జీవామా ,నిత్య నరకమా భాగ ఆలోచించి నిర్ణయాయము తీసుకో.

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 2 หลายเดือนก่อน

      ఆయనకు ఆయనే కాపాడుకోలేని చేతకాని వాడు, సత్తిబాబుగార్ని ఎలా కాపాడతాడు, ఏమైనా కొంచెం ఉండాలి

    • @RambabuGundlapally
      @RambabuGundlapally 2 หลายเดือนก่อน

      @@veeradurgaprasadd8369 బ్రదర్ మీకు తెలియకపోతే తెలుసుకోండి కాని అలా మాట్లాడకూడదు, యేసు క్రిస్తూ ప్రభువు ఈ లోకానికి ఆయన ప్రణాన్ని పెట్టి మన పాపములనుండి రక్షించడానికి వచ్చాడు. ప్రణాన్ని పెట్టకుండా ఉంటే ఈ లోకానికి రక్షణ లేదు అందుకే ఆయన ప్రాణం పెట్టాడు . యేసు క్రిస్తూ జీవితం మొత్తం తెలుసుకో ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టాడు,రోగులను స్వస్థాపరిషాడు,చనిపోయిన వారిని బ్రతికించాడు,కుంటే,గుడ్డి, ముగా ఇలా ఎంతో మందిని కాపాడాడు.ఆయన సముద్రము మీద నడిచాడు,తుఫాను,సముద్రం ఆయన ఆజ్ఞాపించగానే అవి నెమ్మదించాయి. అలాంటి యేసు ప్రభువును ఎవరైనా ఏమైనా చేయగలరా ఏమి చేయలేరు.అయినా ఆయన మనకొరకు సిలువలో మరణించాడు.బ్రదర్ మీ కొరకు యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు ఆయనను నమ్ము నీ పాపాలు క్షమిస్తాడు.నీకు రక్షణ కలుగుతుంది.

  • @dreamhomes4075
    @dreamhomes4075 2 หลายเดือนก่อน +4

    Super sir jai sree ram miru Christian ga vunapudu anthomandhini maarchi vuntaru epudu alage antho kastapadi alage chalamandhini gharwapasi cheyali ani korukuntunam 🙏🙏

  • @avanid4417
    @avanid4417 2 หลายเดือนก่อน +2

    Jai sri ram 🙏

  • @srinivassri7727
    @srinivassri7727 2 หลายเดือนก่อน +1

    Great clarity

  • @AjayntrAjayntr
    @AjayntrAjayntr 2 หลายเดือนก่อน +2

    యాకోబు విషయం కొచ్చేసరికి.... తాను వెళ్ళేటప్పుడు మధ్యలో పడుకున్న స్థలములో ఒక రాయిని నిలబెట్టాడు...... పరలోకమందున్న మహా దేవుడు ఈ స్థలములో నన్ను దర్శించాడు అని గుర్తుగా పెట్టాడు నూనె పోశాడు..... తిరిగి వచ్చేటప్పుడు అదే స్థలములో దేవుడు దర్శించి గుర్తు చేశాడు అక్కడ పానీయ నైవేద్యం(నీరు పోయడం) అర్పించాడు
    తర్వాత కాలములో అక్కడ గుడి కట్టడం గాని పూజలు చేయడం గాని చేసినట్టు బైబిల్లో గానీ చరిత్రలో గాని ఉందా....
    ఈ ఒక్క సందర్భములో(ఇది కూడా గుర్తు కొరకు మాత్రమే)తప్ప ఇంకెక్కడైనా అలా చేశారా
    ఎందుకురా సుత్తిబాబు ఈ పనికిమాలిన వంకర తెలివితేటలు
    తప్పు కానివి చెడు కానివి తప్పుగా చెడుగా చూపించాలని ఎంత ప్రయత్నించినా సత్యము సత్యమేరా సుత్తిబాబు.

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 2 หลายเดือนก่อน

      అవునా.. మరి వేదల్లో ఏసు, చర్చలో ద్వాజస్తంభం, ఏసు సహస్ర నామవాళి, మేరీ రంకుమొగుళ్ల నామవాళి దేనికి రా 🌺

  • @medchalamganesh7016
    @medchalamganesh7016 2 หลายเดือนก่อน +1

    Good job brother karunakar.❤😊

  • @hffgffy1351
    @hffgffy1351 2 หลายเดือนก่อน

    Super ga cheparu ana ❤❤❤❤❤

  • @pandenagavasu2485
    @pandenagavasu2485 2 หลายเดือนก่อน +2

    jai sriram❤

  • @aaradhyaankaiah1015
    @aaradhyaankaiah1015 2 หลายเดือนก่อน +8

    Thanks sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.......

  • @mallimallikarjunareddy5734
    @mallimallikarjunareddy5734 2 หลายเดือนก่อน +11

    చాలా బాగా చెప్పారు గ్రేట్ గురూజీ

  • @gagansaladi7841
    @gagansaladi7841 2 หลายเดือนก่อน +5

    Congratulations satti babu garu meru narakanni podhukunnaru 🔥🔥🔥🔥🔥🔥

  • @Muddadadavidcary
    @Muddadadavidcary 2 หลายเดือนก่อน +2

    దరిద్రులను ఎవడును బాగుచేయ లేడు