మాజీ పాపిగారు... మీ ప్రయత్నం అద్భుతంగా ఉంది. గత వీడియోలో కూడా ఇస్సాకు విగ్రహారాధన, బైబిల్ దేవుడి ద్వంద్వవైఖరి చక్కగా వివరించారు. జై బెజవాడ కనకదుర్గమ్మ 🙏🏿🙏🏿🙏🏿
నమస్తే సత్తి బాబు గారు, మీరు క్రైస్తవం నుండి తిరిగి రావటం ఒక గొప్ప మార్పు,గొప్ప విషయం.అలాగే గీతను బైబిల్ ను పోల్చి వాటిలోని మంచి చెడులను విశ్లేషించి సమాజానికి చెపుతున్న మీకు అనేక నమస్కారములు. కరుణ కుమార్ గారు, లలిత కుమార్ గారితో పాటు,మీరు కూడా మన హైందవ ధర్మాన్ని సంస్కృతిని అలాగే శ్రీకృష్ణుడు చెప్పిన గీతను అందరికీ తెలిసేలా చెపుతున్నందుకు ,అందరి తరుపున కృతజ్ఞతలు. మీ వాహిని ఒక ప్రవాహంలా దేశం అంతటా విస్తరించాలని, ప్రజలు నిజం తెలుసుకుని పూర్వస్థితికి రావాలని,హైందవ ఉన్నతస్థితికి చేరు కోవాలని దేవును ప్రార్థిస్తూ.జై శ్రీరామ్.జై శ్రీ కృష్ణ.
భగవత్ గీత ముట్టుకోవాలంటే క్రైస్తవ పాస్టర్లు ,విశ్వాసులకు 100 జన్మలు,చదవాలంటే 200 జన్మలు, చదివి అర్దమ్ చేసుకోవాలంటే 300 జన్మలు పడుతుంది......😂 ఎందుకంటే అంత స్వేచ్ఛ పాస్టర్లు గానీ ఆ మతం గానీ ఇవ్వదు ఎందుకంటే వాళ్లూ జన్మ పాపం కర్మ పాపం వెంట పడుతుంది.....😂 కానీ హిందువుల గా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం వలన ప్రతిస్తుందీ అందువలన భగవతగీత చదవడం మా పుణ్య ఫలం,అది చడవలేక పోవడం వారి పాపం వలన...😂 జై శ్రీరామ్...🚩
నేను చదివాను తమ్ముడు.అందులో విషయం ఏం లేదు. దాని స్థాయి ఒక అడుగు ఎత్తు అయితే బైబిల్ స్థాయి ఆకాశం కంటే ఎక్కువగా ఉంది. బైబిల్ అర్థం కానీ బాషలో లేదు.కానీ అందులోనే ఎన్నో మర్మాలు.
Jai Sriram In Christianity you were Pastor without caste feeling. Now you have to prove that the our Hinduism greatness by becoming Hindu priest (poojari) after completing agama shasthras in vedapatashala. This will prove greatness of Hinduism, and we will prove that there was no castism in our religion .
బైబిల్లో 31102 వాక్యాలు ఉన్నాయి.అది అర్థం కాని భాషలో లేదు స్వచ్ఛమైన తెలుగులోనే ఉంది. దేవుని గొప్ప తనం ఏంటంటే నువ్వు నీ బ్రతుకంతా చదివిన అందులో నుండి కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. రేపు పరలోకంలో కూడా ఈ గ్రంథం ఉంటుంది. మీ హిందూ గ్రంధాలు మొత్తం కలిపి ఒక టేబుల్ ఎత్తు ఉంటే ఈ బైబిల్ గ్రంధం ఘనత ఆకాశం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇది అద్దం లాంటిది నువ్వు ఏ కోణంలో చదివితే అదే నీకు చూపిస్తుంది. నువ్వు దాన్ని ప్రేమించి చదివితే దాచి ఉంచిన నిజమైన దానికి దారి అది చూపిస్తుంది. అది తాగుబోతుల్ని మారుస్తుంది. వ్యభిచారం చేసేవారిని మారుస్తుంది. నరహత్య చేసే వారిని మారుస్తుంది. అహంకారులను మారుస్తుంది. దూషకులను మారుస్తుంది.
పాస్టర్ స్పీచ్ అలానే ఉంటుంది...ఒకే విషయం తిరిగి తిరిగి సంవత్సరాలు చెప్పాలి కాబట్టి ఒక విషయం సీరియల్ లా సాగదీస్తే గంట అయిపోతుంది..తరువాత పాటలు 3,కష్టాలు 3 చెబితే ఆ వారం అయిపోతుంది..మళ్ళీ ఆ పోయింట్ రావడానికి కొద్దిగా గ్యాప్ వస్తోంది సంవత్సరం....అందుకే మాటలు పూర్వ ట్రీనింగ్ ...😂😂
ప్రాథమిక దశలో బుద్ధి మనసు ఒకచోట నిలపడంకోసం/ స్తిరత్వంకోసం విగ్రహారాధన అత్యవసరం. అనతి కాలంలోనే మనసు విగ్రహారాధన పరిధిని దాటి అన్నిటిలోను భగవంతుని చూడగలడు
మీ వివరణకు కృతజ్ఞతలు గురుగారు. చాలా బాగుంది. ఎందరికో జ్ఞాన బోధ చేస్తున్నారు మీరు శివ శక్తి ద్వారా. జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻 భారత్ మాతా కి జై 🙏🏻🙏🏻. కరుణాకర్ అన్న కి హాయ్ 😍🙏🏻.
మీరు భగవద్గీత ని తెరచి రిఫరెన్స్ చూపిస్తు చదవడం వల్ల హిందువులకి కూడా భగవత్ గీత ని చదవాలనే తపన పెరిగే అవకాశాలు ఉన్నాయి చాలా మంచి గా వివరణ ఇస్తున్నారు ...
ప్రశ్న : దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనల్ని మాత్రం ప్రేమించవద్దు అన్నాడు అంటే ఏమిటి ? జవాబు : ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి మంచివాడైనా,చెడ్డ వాడైనా అందరూ ఆయన పిల్లలే అయితే ఆయన అందర్నీ సమానంగా ప్రేమిస్తాడు.కానీ వారిలో ఉన్న పాపపు స్వభావాన్ని బట్టి దేవుడు వారిని చూసి బాధపడుతున్నాడు. 1 కొరింథీయులకు - 5:10 అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?౹ 11 ఇప్పుడైతే, సహోదరు డనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.౹
ధన్యవాదాలు సత్తిబాబు గారు మన హిందువులు అంటున్నారు మీరు దానికి చాలా కృతజ్ఞతలు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
బాగుందండి కంటెంట్.. చాలా చక్కగా వివరించారు.. 🙏🙏👏👏 ❤హరేకృష్ణ
మన దేవీదేవతలు ఎటువంటివారో కూడా మీరు స్పష్టంగా తెలియజేసారు థేంక్స్
@@vinaykeys8391 iyana kante baga cheppe vaaru vunnaru brother AKWL anil kumar ani yt lo type cheyandi.....
మంచి చానెల్ , ఎక్స్ పాస్టర్ , మారు మనసు పొందిన మన హిందూ ఎక్స్ పాస్టర్ లు హిందూ చైతన్యం అభినందనీయం 🙏🙏🙏🙏
మీలా పాస్టర్లందరు వాస్తవాలు తెలుసుకుని తిరిగి సనాతన ధర్మం లోకి రావాలని మా కోరిక
ఆయన పరిచర్యను సరిగా అర్ధం చేసుకొని ఆయన ప్రకటించుచున్న దేవునుకి మహిమ కలుగునట్లు కీర్తించుము...... 🙏
@satyakrishna7529 యహోవా యాదవ అని చేపిన అర్ధం కాలేదు ఆంటీ కోడా గోరివి పోయి కుళ్ళిన కొవ్వు దుపం వెయ్యి
అంటే మీ దేవుడిని కీర్తిస్తే కానీ మహిమ రాదా
. మరి ఫుడ్ ఎలా
Hare Krishna nuvu twaraloo ha paramathudu Krishna devudu telusukonukoo ganaka@@satyakrishna7529
మాజీ పాపిగారు... మీ ప్రయత్నం అద్భుతంగా ఉంది. గత వీడియోలో కూడా ఇస్సాకు విగ్రహారాధన, బైబిల్ దేవుడి ద్వంద్వవైఖరి చక్కగా వివరించారు. జై బెజవాడ కనకదుర్గమ్మ 🙏🏿🙏🏿🙏🏿
నిర్మలమైన మనస్సుతో మీరు సత్యాన్ని సవివరంగా వువరిస్టున్నారు, మీ భాషణ విన్న మేము అద్రుష్టవంతులం వివరించిన మీరు ధన్యులు
గత కొన్ని సంవత్సరాలుగా మన గురుకులాలు మూసేయడం వల్ల మన ధర్మం బేసిక్స్ మర్చిపోయారు. మళ్ళీ గురుకులాలు తెరవాలి. మన హిందువులు బడులు పెట్టాలి. జై శ్రీ రాం
చాలా చక్కగా వివరించారు జైశ్రీరామ్ అండి 🙏
ఆయన పరిచర్యను సరిగా అర్ధం చేసుకొని ఆయన ప్రకటించుచున్న దేవునుకి మహిమ కలుగునట్లు కీర్తించుము...... 🙏
మీరు చాలా బాగా చెబుతున్నారు ఎక్స్ పాస్టర్ గారు. కానీ అలాగే కొంచెం రాగం తీయకుండా నార్మల్ గా చెప్పడానికి ప్రయత్నం చేయండి కరుణాకర్ గారు ఇంకా కొందరు లాగా
@@gvijayalakshmidevi7406
వారు ex పాస్టర్ గారు కాబట్టి వారి మాటలు అలాగే ఉంటాయి.
@@satyakrishna7529అయ్యన చేపింది పరిచేర్యా ఐది ఎసు నియత అట్టున్నాడు నమ్మరా గొర్రె
@@satyakrishna7529అంతేలే లేని వాడికి మహిమ 😂😂
నల్లట్ట బుక్ లో రెండు నిజ దయ్యాలు వున్నాయి . భగవద్గీత లో పూర్ణ పరమాత్మ శ్రీకృష్ణ వున్నాడు ❤❤❤❤
గురువుగారు మీకు పాదాభివందనాలు నీవల్లే ప్రతి పాస్టరు నిజం తెలుసుకుని సనాతన ధర్మానికి ఆహ్వానించాలని ఆశ
నమస్తే సత్తి బాబు గారు, మీరు క్రైస్తవం నుండి తిరిగి రావటం ఒక గొప్ప మార్పు,గొప్ప విషయం.అలాగే గీతను బైబిల్ ను పోల్చి వాటిలోని మంచి చెడులను విశ్లేషించి సమాజానికి చెపుతున్న మీకు అనేక నమస్కారములు. కరుణ కుమార్ గారు, లలిత కుమార్ గారితో పాటు,మీరు కూడా మన హైందవ ధర్మాన్ని సంస్కృతిని అలాగే
శ్రీకృష్ణుడు చెప్పిన గీతను అందరికీ తెలిసేలా చెపుతున్నందుకు ,అందరి తరుపున కృతజ్ఞతలు. మీ వాహిని ఒక ప్రవాహంలా దేశం అంతటా విస్తరించాలని, ప్రజలు నిజం తెలుసుకుని పూర్వస్థితికి రావాలని,హైందవ ఉన్నతస్థితికి చేరు కోవాలని దేవును ప్రార్థిస్తూ.జై శ్రీరామ్.జై శ్రీ కృష్ణ.
భగవత్ గీత ముట్టుకోవాలంటే క్రైస్తవ పాస్టర్లు ,విశ్వాసులకు 100 జన్మలు,చదవాలంటే 200 జన్మలు, చదివి అర్దమ్ చేసుకోవాలంటే 300 జన్మలు పడుతుంది......😂
ఎందుకంటే అంత స్వేచ్ఛ పాస్టర్లు గానీ ఆ మతం గానీ ఇవ్వదు ఎందుకంటే వాళ్లూ జన్మ పాపం కర్మ పాపం వెంట పడుతుంది.....😂
కానీ హిందువుల గా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం వలన ప్రతిస్తుందీ అందువలన భగవతగీత చదవడం మా పుణ్య ఫలం,అది చడవలేక పోవడం వారి పాపం వలన...😂
జై శ్రీరామ్...🚩
ఆయన పరిచర్యను సరిగా అర్ధం చేసుకొని ఆయన ప్రకటించుచున్న దేవునుకి మహిమ కలుగునట్లు కీర్తించుము...... 🙏
@@sathishtadikonda5662 అవును అవును దాని అంతము నరకమే కదా?
అందుకే నేను ఆ గీత లు రాతలు చదివను
హైందవ దేవులు నిజ దేవులు కారు కేవలము కవులు రాశారు ఉదా నన్నయ్య తిక్కన ఎర్రన వేద వ్యాసుడు కవులు ఏమైనా ఆకాశం నుండి ఉడి పడ్డారా? లేదా దేవుడిని చూసారా 🤔
నేను చదివాను తమ్ముడు.అందులో విషయం ఏం లేదు.
దాని స్థాయి ఒక అడుగు ఎత్తు అయితే బైబిల్ స్థాయి ఆకాశం కంటే ఎక్కువగా ఉంది.
బైబిల్ అర్థం కానీ బాషలో లేదు.కానీ అందులోనే ఎన్నో మర్మాలు.
మరిన్ని వీడియోలు రెగ్యులర్ గా చెయ్యండి సార్
జై శ్రీరామ్ 🚩
సత్తిబాబు గారు నమస్తే 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
6:10 దగ్గర yahova ఆహారం:- 1) కొవ్వు, 2) ముడ్డిపూస 3) కిడ్నీలు ఇదేమి తిండి బాబు😂😂😂😂😂
సార్ మీరు చాలా చక్కగా వివరించారు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్
ఈ లోకానికి భగవద్గీత ఒక్కటే మార్గదర్శకం జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
సత్తిబాబు గారు.మీకు .నమస్కారం సార్.,🙏🙏🙏🙏🚩🚩🚩🚩 జైశ్రీరామ్
❤
🕉️🕉️🕉️
వీడియోస్ బాగా లేటవుతుంది పాస్టర్ గారు ❤
Dhanyavadalu sir
పూర్తిగా విన్నవారు, విని సత్యం ను అర్థం చేసుకున్నవారు ఒక లైక్ చేయండి
చాలా బాగా వివరిస్తున్నారు సత్తిబాబు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీ లా మతం మార్చబడిన అందరూ వాస్తవం తెలుసుకుని.. మహోన్నతమైన సనాతన ధర్మం కోసం నిలబడాలని ఆశిస్తున్నా..❤❤❤
Super information 😊
జై శ్రీ రామ్ భరత్ మాతా కీ జై. చాలా చక్కగా చూటిగా చెప్పారు❤❤❤
పాస్టర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను... జైహింద్ సర్వేజనా సుఖినోభవంతు
Superb sir milaga nijanni nirbhayam ga cheppe vallu e samajam ki chala avasaram dabbu kosam atma viswasanni kolpothunaru
జై శ్రీ రామ్ !ఈ. భారతదేశం లో ఉన్న,ప్రతివ్యక్తి బైబిల్ గురుంచి, క్లుప్తముగా తెలుకోవాలి.జై భరతమాత కి జై!జై జావాణ్!జై కిసాన్!
చాలా బాగా వివరించారు 👌👌👌👌👍
Jai Sriram
In Christianity you were Pastor without caste feeling.
Now you have to prove that the our Hinduism greatness by becoming Hindu priest (poojari) after completing agama shasthras in vedapatashala.
This will prove greatness of Hinduism, and we will prove that there was no castism in our religion .
ఆయన పరిచర్యను సరిగా అర్ధం చేసుకొని ఆయన ప్రకటించుచున్న దేవునుకి మహిమ కలుగునట్లు కీర్తించుము...... 🙏
Great analysis
informative video 🙏
యేసు శనిపోయి లేచిన తరువాత మొదటిగా మాగదిలేనే మరియకు కనిపించలేదని, రిఫరెన్స్ చూపించేసి పాస్టర్స్ నోరుమూయించేయొచ్చుగా, నేను చెయ్యగలను.
Chala Baga vivarincharu sir ❤🎉me lanti valu inka bhumi medha unandhuku chala goppa
జై శ్రీరామ🚩🙏
మీ కృషికి ధన్యవాదాలు చాలా సంతోషం💐🙏🚩
You are doing great service, and saving our country and culture 🙏🏽🕉️🙏🏽
Nice explanation 👏👏👏🙏🙏🙏
GUDDHA CLEANING BOOK 📖📚 is BBL
జై శ్రీ రామ. హర హర మహాదేవ సర్వే జన సృజనోభవంతు సర్వే సృజన సుకినోభవంతు దిక్కుమాలిన వెధవలు ఎలాగైనా చావండి మాకు అవసరం లేదు
ఆయన పరిచర్యను సరిగా అర్ధం చేసుకొని ఆయన ప్రకటించుచున్న దేవునుకి మహిమ కలుగునట్లు కీర్తించుము...... 🙏
వాడికి మహిమ లేదా నువ్వు మహిమ కలగాలి ఆంటీ రాదురా
🚩Jai Shri Ram 🙏
మీరు చాలా బాగా చెబుతున్నారు పాస్టర్ గారు అలాగే కొంచెం రాగం తీయకుండా నార్మల్ గా చెప్పండి కరుణాకర్ గారు మిగతా కొందరు లాగా
Video nu manamu speed penchukunte saripotadi mitrama
Ex pastor kada...purva vasana...
బైబిల్లో 31102 వాక్యాలు ఉన్నాయి.అది అర్థం కాని భాషలో లేదు స్వచ్ఛమైన తెలుగులోనే ఉంది.
దేవుని గొప్ప తనం ఏంటంటే నువ్వు నీ బ్రతుకంతా చదివిన అందులో నుండి కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి.
రేపు పరలోకంలో కూడా ఈ గ్రంథం ఉంటుంది.
మీ హిందూ గ్రంధాలు మొత్తం కలిపి ఒక టేబుల్ ఎత్తు ఉంటే ఈ బైబిల్ గ్రంధం ఘనత ఆకాశం కంటే ఎత్తుగా ఉంటుంది.
ఇది అద్దం లాంటిది నువ్వు ఏ కోణంలో చదివితే అదే నీకు చూపిస్తుంది.
నువ్వు దాన్ని ప్రేమించి చదివితే దాచి ఉంచిన నిజమైన దానికి దారి అది చూపిస్తుంది.
అది తాగుబోతుల్ని మారుస్తుంది.
వ్యభిచారం చేసేవారిని మారుస్తుంది.
నరహత్య చేసే వారిని మారుస్తుంది.
అహంకారులను మారుస్తుంది.
దూషకులను మారుస్తుంది.
పాస్టర్ స్పీచ్ అలానే ఉంటుంది...ఒకే విషయం తిరిగి తిరిగి సంవత్సరాలు చెప్పాలి కాబట్టి ఒక విషయం సీరియల్ లా సాగదీస్తే గంట అయిపోతుంది..తరువాత పాటలు 3,కష్టాలు 3 చెబితే ఆ వారం అయిపోతుంది..మళ్ళీ ఆ పోయింట్ రావడానికి కొద్దిగా గ్యాప్ వస్తోంది సంవత్సరం....అందుకే మాటలు పూర్వ ట్రీనింగ్ ...😂😂
Pls Hindhu bandhuvulara athanu nijam ento thelusukoni mana darmam chala goppadhi ani thelusukoni vaccharu mana matala valana athanini ebbandhi pettakudadu, athanu konni years alane matladaru kabatti alavatu aypoindhi adhi marchukovalante chalaa time pattacchu leka marchukolekapovacchu pls pls athanu cheppedanni ardam chesukondi kani athanni thappu pattali ani kani change cheyali ani kani alochinchakandi already Christians athanni anno antaru alantappudu manamu athanni protect cheyali pls understand andi
జై హింద్ వందేమాతరం
జై శ్రీరామ్ జై శ్రీరామ్
Explanation bagundi andi
Ex ఫాస్టర్ కు స్వాగతం
నమస్కారం సార్,,, బైబిల్ లో ఉన్న పచ్చి అబద్దాలు, మోసాలు,, కుట్రలు,, పచ్చి వ్యభిచారల గురించి వివరంగా మాకు తెలియజేస్తున్నారు,, సార్ 🙏
Ee series chrsitiantity mida chaala prabhavamga pani chestundhi nammutuna
జై శ్రీ రామ్
Meeru thirigi sanathanamuloniki vachinanduku meeku chalamanchijarugunu jaisriram
సూపర్ గా చెప్పారు అద్భుతం గా
👌👌👌🙏🙏
బైబిల్ /భగవద్గీత గురించి చాలా బాగా వివరించారు
ప్రాథమిక దశలో బుద్ధి మనసు ఒకచోట నిలపడంకోసం/ స్తిరత్వంకోసం విగ్రహారాధన అత్యవసరం. అనతి కాలంలోనే మనసు విగ్రహారాధన పరిధిని దాటి అన్నిటిలోను భగవంతుని చూడగలడు
ఓం
Krishnam vande jagatgurum
మీ వివరణకు కృతజ్ఞతలు గురుగారు. చాలా బాగుంది. ఎందరికో జ్ఞాన బోధ చేస్తున్నారు మీరు శివ శక్తి ద్వారా. జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻 భారత్ మాతా కి జై 🙏🏻🙏🏻. కరుణాకర్ అన్న కి హాయ్ 😍🙏🏻.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయహో భారత్ భారత్ మాతాకీ జై❤❤❤❤❤❤
పాట బాగా పాడారు.. నిరుత్సాహం ఉన్న వాళ్లకు ఈ పాటలే టెంప్ట్ చేస్తున్నాయి అనుకుంటున్నాను
మీకు ఇంకా అర్థంకాలేదా ఆయన పరిచర్య....😂
@@satyakrishna7529ఎసు ని డైరెక్టు గా యాదవ వేశ్య పుత్రడు అట్టాము లేదు అని బాధ పడుతున్నావు
@@satyakrishna7529 nv anukunndhe nijam aithe,,, ye mi devudiki direct vachi fight chese dhammu ledhaa ilaa vesalu vesukuntu mosam chesthu raavalaaa... Alanti vadu devudu etlaa avuthadu mi picchi kakapothe..
మీ వివరణ చాలా బాగుంది
Super sir 💯 correct Jai shree ram ❤❤❤❤❤
చాలాబాగా చెప్పారు
సత్తి బాబు గారు బొట్టు పెట్టుకోని(తిలక దారణ తొ) విడియో లు చెయండి.
నిజాలు మాట్లాడితే. ..గొర్రెకి నొప్పిలొస్తున్నాయి
Content choodara maalokam
ఆలా చేస్తే కేవలం హిందువులు మాత్రమే చూస్తారు క్రిస్టియన్స్ కూడా చూడాలంటే ఇలానే ఉండాలి
Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏
Suuuuuper ex paster garu dhummu lepandi ika🎉🎉🎉
Good Morning andi.. great job..
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩
🙏🙏🙏🙏🙏
❤❤❤❤
బైబుల్ లో ఖురాన్ లో ఇతర మతాలు మీద ఈర్ష అసూయ
HARIKRISHNA, KRIHNA KRISHNA HARE HARE, JAI SRIRAM
Excellent paster garu
నిజం ఒక్కటే, అబద్దాలు ఎన్నో ఉంటాయి సత్తిబాబుగారు
మీరు భగవద్గీత ని తెరచి రిఫరెన్స్ చూపిస్తు చదవడం వల్ల హిందువులకి కూడా భగవత్ గీత ని చదవాలనే తపన పెరిగే అవకాశాలు ఉన్నాయి చాలా మంచి గా వివరణ ఇస్తున్నారు ...
Jai shree Ram 🎉
దేవుని మాట వినకపోతే ఇంకా ఎవరి మాట వినాలి దేవుని మాట తూచా తప్పకుండా వినే వాడే దేవుని భక్తుడు
Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩
Jai sriram
జై శ్రీరామ్ 🚩🙏
అవును యెహోవా దేవుడు
Sathibabu.garu.chala.manchi.karyamu.hiduvulu.mathammarakunda.sigu.thechukovale
Meeru great sir, Murukunundi Vimukthulu Aainaru .
సత్తిబాబు గారు నమస్తే 🙏🙏🙏
జై శ్రీరామ్
Bharth Mataku jai ,santosham
క్రిస్టియన్ కి అన్నా ఒక్క దేవుడు ఉన్నాడు కానీ మనకు ఎంత మంది. దేవుడు లు.
జై శ్రీరామ్ జైహింద్ సర్వేజనా సుఖినోభవంతు
Great 👍👍👍
Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩
iam very proud that andhrites took this fight for truth against liars.......!
ఓం నమఃశివాయ
Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩
Super sir
జై శ్రీరామ్ 🚩🚩🚩
Jay Shri Ram
Jai sri ram🚩🚩🚩👏
ప్రశ్న : దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనల్ని మాత్రం ప్రేమించవద్దు అన్నాడు అంటే ఏమిటి ?
జవాబు : ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి మంచివాడైనా,చెడ్డ వాడైనా అందరూ ఆయన పిల్లలే అయితే ఆయన అందర్నీ సమానంగా ప్రేమిస్తాడు.కానీ వారిలో ఉన్న పాపపు స్వభావాన్ని బట్టి దేవుడు వారిని చూసి బాధపడుతున్నాడు.
1 కొరింథీయులకు - 5:10
అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?౹
11 ఇప్పుడైతే, సహోదరు డనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.౹
ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏
ప్రతి ఒక్కరు బైబిల్ కొనండి కొని చదుకోమని మంచి సలహా ఇస్తున్నాడు అర్ధం అవకపోతే పాస్టర్ని సంప్రదించండి
sir bible గ్రంథం అనకండి, పుస్తకం అనండి
బైబిల్... అంతే
ఆయన పరిచర్యను సరిగా అర్ధం చేసుకొని ఆయన ప్రకటించుచున్న దేవునుకి మహిమ కలుగునట్లు కీర్తించుము...... 🙏
@@satyakrishna7529 బొంగు