Shiva Shakthi Ex-Pastor
Shiva Shakthi Ex-Pastor
  • 12
  • 154 482
ఎవరైనా ఈ చిక్కుముడి విప్పండయ్యా || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 11
ఎవరైనా ఈ చిక్కుముడి విప్పండయ్యా || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 11
లెక్క తప్పింది పుష్పా
యాకోబుకి 6సం,,లలో అంతమంది పిల్లలు ఎలాపుట్టారు?
ఎవరైనా ఈ చిక్కుముడి విప్పండయ్యా
#pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch
มุมมอง: 7 038

วีดีโอ

కొవ్వు ప్రియుడు యెహోవా భక్తి ప్రియుడు కృష్ణుడు || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 10
มุมมอง 10K14 วันที่ผ่านมา
కొవ్వు ప్రియుడు యెహోవా భక్తి ప్రియుడు కృష్ణుడు || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 10 కొవ్వు ప్రియుడు యెహోవా భక్తి ప్రియుడు కృష్ణుడు #pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch #ellishasathibabu
యెహోవా చెప్పిన ప్రతిమాట నెరవేరిందా??? || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 9
มุมมอง 4.3K14 วันที่ผ่านมา
యెహోవా చెప్పిన ప్రతిమాట నెరవేరిందా??? || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 9 యెహోవా చెప్పిన ప్రతిమాట నెరవేరిందా??? ఇది విని మీరే చెప్పండి #pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch #bibleanalysis
6+19+?=1 బైబిల్ సిత్రాలు || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 8
มุมมอง 10K21 วันที่ผ่านมา
6 19 ?=1 బైబిల్ సిత్రాలు || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 8 6 19 ?=1 ఈ లెక్క తేల్చండి చూద్దాం బైబిల్ సిత్రాలు #pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch
క్రైస్తవ్యం కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 7
มุมมอง 8Kหลายเดือนก่อน
క్రైస్తవ్యం కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 7 బైబిల్ లో తప్పుడు లెక్కలు క్రైస్తవ్యం కుప్పకూలిపోవటం ఖాయం #pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch
తల్లిని రేప్ చేసిన కొడుకు || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 6
มุมมอง 9Kหลายเดือนก่อน
తల్లిని రేప్ చేసిన కొడుకు || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 6 అందరూ చూస్తుండగా తల్లిని రేప్ చేసిన కొడుకు బైబిల్లో ఇంత ఛండాలమా #pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch
అసలు బైబిల్ లో ఏముంది? || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 5
มุมมอง 10Kหลายเดือนก่อน
అసలు బైబిల్ లో ఏముంది? || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 5 విశ్రాంతి దినములో పని చేసినవారిని కొట్టి చంపేయాలా??? #pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch
పరిశుద్ధ దేవుడు రాపించిన పచ్చి బూతులు || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 4
มุมมอง 9Kหลายเดือนก่อน
పరిశుద్ధ దేవుడు రాపించిన పచ్చి బూతులు || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 4 #pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch
అబ్రహం జీవితంలో తప్పుడు లెక్కలు || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 3
มุมมอง 19Kหลายเดือนก่อน
అబ్రహం జీవితంలో తప్పుడు లెక్కలు || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 3 అబ్రహం జీవితంలో తప్పుడు లెక్కలు తెల్చేసిన EX పాస్టర్ #pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch #abraham #abrahamicreligion
నిజదేవుడు ఎవరో || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 2
มุมมอง 27Kหลายเดือนก่อน
నిజదేవుడు ఎవరో || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 2 #pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch
విగ్రహారాధన విషయంలో బైబిల్ దేవుడి డబుల్ గేమ్ || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 1
มุมมอง 29K2 หลายเดือนก่อน
విగ్రహారాధన విషయంలో బైబిల్ దేవుడి డబుల్ గేమ్ || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 1 #pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch
శివశక్తి ఎక్స్ పాస్టర్ ఛానల్ లో బైబిల్ సత్యాలు || Shiva Shakthi Ex-Pastor Elisha Sathibabu
มุมมอง 14K2 หลายเดือนก่อน
శివశక్తి ఎక్స్ పాస్టర్ ఛానల్ లో బైబిల్ సత్యాలు || Shiva Shakthi Ex-Pastor Elisha Sathibabu #pastor #ex-pastor #shivashakthi #shivashakthiex-pastor #bible #christianity #chruch

ความคิดเห็น

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram349 50 นาทีที่ผ่านมา

    ఎవరైనా ఈ చిక్కుముడి విప్పండయ్యా అంటూ 6సం.యాకోబు 13 మంది పిల్లలను కన్నాడని తప్పు ప్రశ్న . లాభా మేకలను7సం.కాచినతర్వాత లేయాను చేసుకున్నాడు. మరో7సం. రాలు మేకలని కాచి రాహేలును వివాహంచేసుకున్నాడు లాభాతో 20 సం వున్నాడు.13సం.రాలు లేయాతోనూ,6 సం.రాహేలు తొ సహా యాకోబు భార్యల దాసీలతో 6 సం.రాల లో13గురిని కన్నాడు.అసాధ్యమేమికాదు. గడి పినకాలం13సం. లేయాతో- 6సం రాలు రాహేలు తో సహా యాకోబు భార్య దాసీలతో 6 గురిని కన్నాడు.చిక్కుముడి విడినట్టేనా ? కొండనుతవ్విఎలుకను పట్టడమంటే ఇదే.pastor గా చెప్పుకోవ. టం సిగ్గు చేటు. పొగిడిన వాజమ్మలకు సమాధాన మియండి.

  • @philipreddypogu7816
    @philipreddypogu7816 2 ชั่วโมงที่ผ่านมา

    వాడు కరుణాకర్ సుగుణ గాడు లలిత్ గాడు ఇలాంటి వాళ్ళందరూ దారిలోనే నువ్వు పోతున్నావ్ డబ్బుకు దాసోహం అని ఇది చేసావ్ దేవుని నమ్మి డబ్బు కొరకు కక్కుర్తి పడుతుంది నీకు శిక్ష తప్పదు చూడు ఏ దినానికైనా నీకు శిక్ష తప్పదు

  • @kesavakishorekumarkongalav5040
    @kesavakishorekumarkongalav5040 3 ชั่วโมงที่ผ่านมา

    గొర్రెలకు బుర్ర వుండదు

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 4 ชั่วโมงที่ผ่านมา

    Babu Debet lo nirupinchu yendhuku Janaalni narakaloki pampisthavu😮😮😮😮

  • @panchakshari789
    @panchakshari789 5 ชั่วโมงที่ผ่านมา

    సత్తి బాబు గారికిఅభివందనాలు

  • @cvenkat7766
    @cvenkat7766 5 ชั่วโมงที่ผ่านมา

    పాత నిబంధన ( Old Testament) అంతా బూతులు , కొత్త నిబంధన ( New Testament ) మొత్తం అబద్ధాలు . వెరసి బైబిల్ లో బూతులు , అబద్ధాలు తప్ప మరేమీ లేవు .

  • @naturally-q9k
    @naturally-q9k 6 ชั่วโมงที่ผ่านมา

    మాజీ గొర్రె కొవ్వు పట్టి అల్లాడుతుంది 😂😂

  • @naturally-q9k
    @naturally-q9k 6 ชั่วโมงที่ผ่านมา

    వీడు మాజీ గొర్రె 😂😂

  • @welldzigninteriors1739
    @welldzigninteriors1739 7 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీ రామ్ సత్తిబాబు గారు🧐🦁🚩

  • @KiranJyothi-th7xv
    @KiranJyothi-th7xv 7 ชั่วโมงที่ผ่านมา

    Dhevude manavuniga lokaniki vachi ,a bali pashuvula bali iepoyadu ,bali pashuvuku sadrushyame a krovvu , mamsamu ,rakthamu

  • @welldzigninteriors1739
    @welldzigninteriors1739 7 ชั่วโมงที่ผ่านมา

    సనాతన ధర్మ రక్షకులుగా ఎన్ని ఆపదలు వచ్చిన నిలబడి పోరాడి ధర్మ రక్షణ చెయ్యాలని ఆకాంక్షిస్తూ జై శ్రీ రామ్ 🦁🚩

  • @welldzigninteriors1739
    @welldzigninteriors1739 7 ชั่วโมงที่ผ่านมา

    మన సనాతన ధర్మం లోకి వచ్చిన శ్రీ సత్తిబాబు గారికి ధన్యవాదాలు , జై శ్రీ రామ్ 🦁🚩

  • @nadimpalliraju5778
    @nadimpalliraju5778 8 ชั่วโมงที่ผ่านมา

    👌👌👌

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 11 ชั่วโมงที่ผ่านมา

    🙏🚩🚩🙏

  • @pasalasubhashini2341
    @pasalasubhashini2341 11 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే అండి మీ చిక్కుముడి నేను విప్పుతాను ఏదైనా మనము చదివేటప్పుడు తప్పుగా దానిని చదివితే మనకి తప్పుగానే అది కనిపిస్తుంది అలాకాకుండా భక్తితో చదవడానికి ప్రయత్నం చేయండి మీకు ఏ ముడులు కనిపించవు అందులోని సమాధానం దేవుడు మీకు తెలియపరుస్తాడుఇందులో బూతు ఏం కనిపిస్తోందండి మీకు బూతులు ఎక్కడ ఉన్నాయండి జాగ్రత్తగా చదివితే అది బూతు పుస్తకం కాదండి మన జీవితానికి ఉపయోగపడే పుస్తకం అండిమీరు అన్నట్లు యాకోబు కూతురైన దీన వయసు 6 సంవత్సరాలు అలా కాదండిమీ ప్రశ్నకి దీనా వయసు ఉన్న అంత అమ్మాయే సమాధానం చెప్పిందండి మా పాప చెప్పిన సమాధానం చూడండి మరి బూతు పుస్తకం అయితే ఎలా చెప్పగలరండి చిన్నపిల్లలుమీరు అడిగినట్లు బైబిల్ లో నుంచే మీకు సమాధానం చెబుతానండి ఆదికాండము 29వ అధ్యాయము మీకు అక్కడే కనిపిస్తుంది చూడండి.26. అందుకు లాబానుపెద్ద దానికంటె ముందుగా చిన్న దాని నిచ్చుట మాదేశ మర్యాదకాదు.27. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా27లో ఆమె యొక్క వారము పూర్తి అయిన తర్వాత రెండవ కూతురిని ఇచ్చి వివాహము చేశాడువారము అంటే ఏడు రోజులు పూర్తయిన తర్వాత రెండవ కూతురినిచ్చి వివాహం చేశాడు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ చెరొక దాసులను కూడా ఇచ్చాడు సో నలుగురు కలిసి అదే సంవత్సరంలో నుంచే వాళ్ళకి పిల్లలు పుట్టడం దేవుడు ఇచ్చాడుచివరి ఆరు సంవత్సరాల లోనే వారికి పిల్లలు పుట్టారు అని అక్కడ ఎక్కడ రాయబడి ఉందండి అలా ఏం లేదు కాబట్టి వివాహమైన కొద్ది రోజుల తర్వాత నుంచే వారికి పిల్లలు పుట్టారు ఆ లెక్కన చూసుకుంటే వారికి కరెక్ట్ వయసే వస్తుంది దీన వయసు కూడా ఆమె యవ్వనస్తురాలు ఆ టయానికి ఒక యవ్వనస్తురాలు తల్లిదండ్రులకి చెప్పకుండా ఊరు చూడడానికి బయటకు వెళుతుంది అంటే ఆమె తప్పుదారి ఎంచుకున్నది అటువంటి వారి పిల్లల్ని దేవుడు ఎందుకు కాపాడుతాడండి తల్లిదండ్రుల భయభక్తులతో పెరిగే పిల్లలకి దేవుడు ఆ కుటుంబానికి సహాయం చేస్తాడు కానీ వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారికి దేవుడు ఎందుకు సహాయం చేస్తారండి ఇది గమనించగలిగితే బాగుంటుంది

  • @joshuapilli6567
    @joshuapilli6567 12 ชั่วโมงที่ผ่านมา

    మీ గ్రంధాలకు బైబిల్ గ్రంథానికి పోటీ పెట్టండి. దూల తీరిద్ది మీ దేవుళ్లలో ఏ దేవుడి తో బైబిల్ దేవుడికి పోటీ పెడుతారో మీ స్వాములను, సన్యాసులను, లేక పిఠాదిపతులను డిబేట్ కు రంగంలోకి దించండి. గొర్రెలువరో, బర్రెలవరో తేలిపోద్ది.ఎవరి బుర్రల్లో మట్టి ఉందో, ఎవరి బుర్రల్లో జ్ఞానముoదో ప్రజలైన తెలుసుకుంటారు.ఈయన సెల్ఫీ వీడియో కే పొంగి పొంగీ పోతున్నారు. సనాతన గ్రంధాలు విప్పితే సంసారం బట్టబయలు అవుతాది.ఫైనల్ గా బైబిల్ చదువడానికి యోగ్యమైనది కాదు కదా మరి ఏ గ్రంధం చదవడానికి యోగ్యమైనదో నీ సెల్ఫ్ డబ్బాతో నువ్వే చెప్పి క్రైస్తవులకు సవాల్ విసిరి మగాడివనిపించుకో.

  • @premponnuru
    @premponnuru 17 ชั่วโมงที่ผ่านมา

    Hi లేయా కి, రాహేలుకి దాసీలు ఉన్నారని యాకోబు వారితో కూడా పిల్లలని కన్నాడు అని అంత స్పస్టంగా మీరె చదివి, 6 years లొ 12 మంది ఎలా పుట్టారు అని అడుగుతారు ఎంటి uncle? ఒక్క లేయాకే 12 మంది పుడితేనో లేక ఒక్క రాహేలుకే 12 మంది పుడితేనో అడగాలి కాని నలుగు భార్యలకి 12 మంది 6 years లో పుట్ట లేరా? ఏద్చినట్టు ఉంది మీ ప్రశ్న. మరీ ఇంత గ్నానం లేకుండా ఉంటారా హిందువులు? అయినా పెల్లి అయిన గోపికలతో సరసాలు ఆడిన క్రిష్నుడిది తప్పు అనిపించదు. కన్న కూతురిని మోహించి పెల్లి చేసుకున్న బ్రహ్మది తప్పు అనిపించదు. ౠషుల బార్యల దగ్గరకి నగ్నంగా వెళ్ళి పురుషాంగాన్ని చేత్తో పట్టుకుని విక్రుత చేస్టలు చేసిన శివుడిది తప్పు అనిపించదు ౠషులు శివుడి లింగం తెగి పడిపోవాలి అని శపిస్తే దేవుడు పాపం చెయ్యటం ఏంటి? మనుషులు దేవుడిని శపించటం ఏంటి అని మీకు ఎప్పుడూ doubt రాలేదా? పక్కనే ఉన్న శివుడి బొమ్మని చూసినప్పుడల్ల మీకు శివ లింగం గురించి గుర్తుకు రాదా uncle?

  • @premponnuru
    @premponnuru 17 ชั่วโมงที่ผ่านมา

    లేయా కి, రాహేలుకి దాసీలు ఉన్నారని యాకోబు వారితో కూడా పిల్లలని కన్నాడు అని అంత స్పస్టంగా మీరె చదివి, 6 years లొ 12 మంది ఎలా పుట్టారు అని అడుగుతారు ఎంటి uncle? ఒక్క లేయాకే 12 మంది పుడితేనో లేక ఒక్క రాహేలుకే 12 మంది పుడితేనో అడగాలి కాని నలుగు భార్యలకి 12 మంది 6 years లో పుట్ట లేరా? ఏద్చినట్టు ఉంది మీ ప్రశ్న. మరీ ఇంత గ్నానం లేకుండా ఉంటారా హిందువులు? అయినా పెల్లి అయిన గోపికలతో సరసాలు ఆడిన క్రిష్నుడిది తప్పు అనిపించదు. కన్న కూతురిని మోహించి పెల్లి చేసుకున్న బ్రహ్మది తప్పు అనిపించదు. ౠషుల బార్యల దగ్గరకి నగ్నంగా వెళ్ళి పురుషాంగాన్ని చేత్తో పట్టుకుని విక్రుత చేస్టలు చేసిన శివుడిది తప్పు అనిపించదు ౠషులు శివుడి లింగం తెగి పడిపోవాలి అని శపిస్తే దేవుడు పాపం చెయ్యటం ఏంటి? మనుషులు దేవుడిని శపించటం ఏంటి అని మీకు ఎప్పుడూ doubt రాలేదా? పక్కనే ఉన్న శివుడి బొమ్మని చూసినప్పుడల్ల మీకు శివ లింగం గురించి గుర్తుకు రాదా uncle?

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 18 ชั่วโมงที่ผ่านมา

    Jai shree Ram

  • @Jewagal
    @Jewagal 19 ชั่วโมงที่ผ่านมา

    Yakobu ki 100 mandi pellalu kabatti puttaru

  • @Mammu143-h6n
    @Mammu143-h6n 20 ชั่วโมงที่ผ่านมา

    యాకోబుకు 11 మంది కుమారులు, 1 కుమార్తె ఉన్నారు, ఇవి 6-7 ఏళ్లలో పుట్టినవి. ఆ పిల్లలు: లేయా: రూబేను, శిమ్యోను, లేవి, యూదా, ఇషాఖారు, జెబులూను, దీనహ (ఆదికాండము 29:31-35; 30:17-21). రాహేలు సేవకురాలు బిల్హా: దాను, నఫ్తాలి (ఆదికాండము 30:4-8). లేయా సేవకురాలు జిల్పా: గాదు, ఆశేరు (ఆదికాండము 30:9-13). రాహేలు: యోసేఫు (ఆదికాండము 30:22-24). ఇది ఎలా సాధ్యమైంది? అనేక భార్యలు కలిగినందున వారు ఒకేసారి గర్భవతులు అయ్యే అవకాశముంది. చిన్న విరామం: పిల్లల మధ్య సాధారణంగా ఒక సంవత్సరం లేదా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. 11 మంది కుమారులు 6-7 సంవత్సరాలలో పుట్టడం బైబిలు సారాంశానికి అనుగుణంగా ఉంది. చివరగా, యాకోబు లాబాను ఇంటిని విడిచి వెళ్లిన తర్వాత బెన్యామీను పుట్టాడు (ఆదికాండము 35:16-18)

  • @mahesh.jpandi2046
    @mahesh.jpandi2046 20 ชั่วโมงที่ผ่านมา

    ఏం సత్తి బాబు? నీవు పెద్ద జ్ఞానివి. కదా. నీకు పుట్టిన పిల్లలు నీకే పుట్టారని ఏమిటి ఆధారాలు. నీ పెళ్ళాన్ని అడుగు చెబుతాది. నీకు సెక్స్ ఎక్కువ అనుకుంట. కానీ నీకే పుట్టారానే నమ్మకం ఏమిటి.

  • @mahesh.jpandi2046
    @mahesh.jpandi2046 20 ชั่วโมงที่ผ่านมา

    సత్తిబాబు నీవు ఒక సుత్తిబాబు గాడివి.

  • @mahesh.jpandi2046
    @mahesh.jpandi2046 21 ชั่วโมงที่ผ่านมา

    నీకు కన్నె ప్రియుడువు. నీ అవయవాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకో రా. ఇతరల మీద బురద జల్లు కోవడమేనా.

  • @mahesh.jpandi2046
    @mahesh.jpandi2046 21 ชั่วโมงที่ผ่านมา

    ఒరేయ్ నీకుబుద్ధి జ్ఞానం ఉందా. నీకు డబ్బుకు అమ్ముడు పోయి అన్నీ తప్పుడు వివరాలు ఇస్తున్నావ్. నీకు ఏ పుస్తకం అయిన చదవాలి అంటే ఆ పుస్తకం వ్రాసిన కాలం. సందర్భం. ఆ కాలం లో ఆచార వ్యవహారం లు. సంప్రదాయం లు ఆర్థిక స్థితిగతులు. పరిసరాల పరిస్థితి లు అన్నీ అర్ధం చేసుకొని మాట్లాడాలి.

  • @RepublicIndianCoins1950onwards
    @RepublicIndianCoins1950onwards 22 ชั่วโมงที่ผ่านมา

    Ardamainda Donga Ex Pastor sir😂😂😂😂

  • @RepublicIndianCoins1950onwards
    @RepublicIndianCoins1950onwards 22 ชั่วโมงที่ผ่านมา

    Jacob had twelve sons through four women: his wives (and cousins), Leah and Rachel, and his concubines, Bilhah and Zilpah. His sons were, in order of their birth: Reuben, Simeon, Levi, Judah, Dan, Naphtali, Gad, Asher, Issachar, Zebulun, Joseph, and Benjamin, all of whom became the heads of their own family groups, later known as the Twelve Tribes of Israel. He also had a daughter named Dinah.[2] According to Genesis, Jacob displayed favoritism among his wives and children, preferring Rachel and her sons, Joseph and Benjamin, causing tension within the family-culminating in Joseph's older brothers selling him into slavery.

  • @KsPrabhakar-z8k
    @KsPrabhakar-z8k 23 ชั่วโมงที่ผ่านมา

    Puttuka chavu devuni chetilo vunnayi

  • @angelveenus
    @angelveenus 23 ชั่วโมงที่ผ่านมา

    ““Do not give what is holy to the dogs; nor cast your pearls before swine, lest they trample them under their feet, and turn and tear you in pieces.” ‭‭Matthew‬ ‭7‬:‭6‬

  • @sureshkalali5471
    @sureshkalali5471 23 ชั่วโมงที่ผ่านมา

    Super sir

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    ఒక కాకమ్మకథ లేదా పిట్టకథ: పాండవుల, కౌరవుల గురువు ద్రోణుడు. క్షత్రియులకు మాత్రమే విలువిద్య నేర్పిస్తాడు. ఏకలవ్యుడు క్షత్రియుడు కాదని విద్యనేర్పడానికి నిరాకరిస్తాడు. ఏకలవ్యుడు ద్రోణుడి రూపంలో మట్టి విగ్రహం చేసుకుని స్వయంగా సాధన చేసి అమోఘమైన విద్యలు నేర్చుకుంటాడు. ద్రోణుడు తను నేర్పణి విద్యకు ఏకలవ్యుడి కుడిచేతి బొటన వ్రేలు గురుదక్షిణగా పొంది అతడి శక్తిని మోసంతో నిర్వీర్యం చేస్తాడు. ద్రోణుడి జననం: భరద్వాజ మహర్షి ఘృతాచి అనే అప్సరసను చూస్తే కామోద్రేకానికి వీర్యస్ఖలనమైంది. ఆ వీర్యాన్ని ఒక ద్రోణ (కుండ) లో ఉంచగా ద్రోణుడు పుట్టాడు.

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    కన్యాదాత చెప్పే మంత్రం కన్యాదాన మత్రం జీలకర్ర బెల్లం పెట్టించేటప్పుడు చెప్పే మంత్రం జీలకర్ర బెల్లం మత్రం మాంగళ్య ధారణ మంత్రం పాణిగ్రహణ మంత్రం గర్భం దాల్చడానికి కూడా వీళ్ళు ఒక మంత్రాన్ని చదువుతారు. దానిని గర్భదాన మంత్రం అంటారు. అందేంటో చూడండి. "విష్ణుర్యొనిం కల్పయతు కృష్ణా రూపాణి పిగం శతు|| ఆశించతు ప్రజాపతిర్థాతా గర్భం దధాతుతౌ||" అర్థం చూడండి: ఓ చిన్నదానా! విష్ణుమూర్తి నీ భగాన్ని/యోనిని సంభోగానికి తగినట్లుగా చేస్తాడు. నవ బ్రహ్మల్లో ఒకడు నీ యోని యందు నా వల్ల రేతస్సు/వీర్యం విడువబడునట్లు చేస్తాడు. ఒక బ్రహ్మ ఆ పిండానికి అవయవాలు ఏర్పరిచి ప్రకాశించేట్టు చేస్తాడు. ఇవి పెళ్ళి జరిగాక గర్భదాన మంత్రంగా ఈ భూతులను సాధారణ జనాలకు అర్థం గాని సంస్కృత భాషలో శ్లోకాలుగా రాసి, అదేదో మహాకార్యం చేస్తున్నట్లు దేవుళ్ళతోనే సంభాషించినట్లు నటిస్తారు. ఇవే జనాలకు అర్థమయే వారి మాతృభాషలో చదివి చెబితే జనాలు చెప్పులతో తన్నకుండా వదిలేస్తారా? ఆలోచించండి!

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    బ్రాహ్మణుల కథలు 🤦‍♀️ రామయణంలో డాంబికాలు, అతిషయోక్తులు విషయాలు కొన్ని. ఇవి రామాయణాన్ని కట్టుకథ/కాకమ్మకథ/పిట్టకథ/కల్పితకథ అని తేల్చేస్తున్నాయి. 👉 మనుషులను రాక్షసులుగా కల్పించి రాయడం. ఆ రాక్షసులు ఆనుకున్న రూపం పొందడం. ఉదా. మారీచుడు బంగారు లేడిగా మారడం, సూర్పనఖ అత్యంత సౌందర్యవతిగా మారడం. 👉 సూర్పనఖ, తాటకి, రావణుడు లాంటి వారు ఎలాంటి వారది లేకుండా రామ లక్ష్మణ సీతల సమీపంలోకి రావడం. అదే రాముడు సీతను తెచ్చుకోవడానికి మాత్రం వారధి అవసరం కావడం. 👉 ఒక సంధర్భంలో సీత ఒంటి చేతో శివధనుస్సును ఎత్తడం, ఆ ధనస్సు ఎత్తలేని రావణుడు సీతనే ఎత్తుకెల్లడం, 👉 శభరీ అనే వృద్ధ మహిళ నదిగా మారడం, 👉 సముద్రమే పురుషుడిగా మారి రాముడి చెంత నిలబడడం! 👉 కోతులు రాజ్యాలను పాలించడం (కిష్కింధ ను పాలించే రాజు వాలి వానరుడు అనగా కోతి) 👉 వాలి ఎదురుగా నిలబడి యుద్దం చేసేవారి బలాన్ని గ్రహించే మహిమ/వరం పొంది ఉండడం. 👉 రాక్షసులకు వికృత రూపాలను, పది తలలను, పెద్ద వెంట్రుకలను, నల్లని దేహాలను, పెద్ద పళ్ళను కలిగి ఉండడం. 👉 వివిధ రకాల శాపాలు ఉన్నాయని అవి మనుషులపై పనిచేస్తాయని బోధించడం. 👉 వరాలు ఇచ్చేవారుండడం, ఆ వరాలు పొందేవారు వారి మెప్పును పొందడానికి వందల సం.లుగా తపస్సులు చేయడం, వరాలు మనుషులపై పనిచేస్తాయని బోధించడం. 👉 తపస్సులు చేస్తే జ్ఞానం వస్తుందని, అనేక శక్తులు వస్తాయని బోధించడం. 👉 అతి ఎక్కువగా కౄరమృగాల భయం ఉన్న ఆ రోజుల్లో తపస్సు చేసేవాడి చెంతకు రాకుండా కొంత మేర తపస్సు శక్తి ఆవహించి మృగాలు చెంతకు రాకుండా అడ్డుకుంటుందని బోధించడం. 😡 ఇంకా ఇలాంటివి అనేకమైన అబద్ధాలతో, అతిషయోక్తులతో, డాంబికాలతో పిట్టకథను రాసి దానిపై విస్తృతమైన ప్రచారం చేయడం, రామున్ని గొప్పగా చెప్పడం, 😡 ఒక కల్పిత పాత్రైనా రాముడిని దేవుడిని చేయడం అది కుట్రతో, కుతంత్రాలతో, మోసంతో జనాలను దోసుకోవడానికి ఒక వర్గంవారు చేస్తున్న కుటిల పన్నాగమే ఈ రామాయణం పవిత్రమనే అబద్ధపు ప్రచారం. .... పరిమల్.... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    బ్రాహ్మణ రాతలు 🤦‍♀️ 👉 అగస్త్యుని మూలాలు పౌరాణికమైనవి. మిగిలిన ఋషులులాగా అగస్త్యుడు తల్లీ, తండ్రులకు పుట్టలేదు. 👉 వరుణుడు, మిత్రుడు యజ్ఞం చేస్తుండగా, ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసి మోహం పొందిన వారిద్దరి వీర్యాలు అక్కడే ఉన్న ఒక కుండలో పడ్డాయి. ఆ కుండ గర్భస్థానం. ఈ కుండలోనే ఆగస్త్యుడు, తన కవల అయిన వశిష్ఠునితో కలసి పెరుగుతాడు. అలా అగస్త్యునికి కుంభయోని అనే పేరు వచ్చింది. కుంభయోని అంటే కుండలో నుంచి పుట్టినవాడు అని అర్ధం. అగస్త్య మహర్షి వివాహం :------- 👉 మనుస్మృతి ప్రకారం అందరు హిందువుల లాగే అగస్త్యుడు కూడా వివాహం చేసుకుని సంతానం కనాల్సి వచ్చింది. అప్పుడు అతను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ, వ్యక్తిత్వంలోనూ అన్నిరకాలుగా, 👉 ఒక విరాగికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలు కలిగిన ఒక ఆడశిశువును సృష్టించాడు. తన తపోబలంతో పుత్రకాముడనే పేరున్న విదర్భరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరం ఇచ్చాడు . ఆ అమ్మాయి పేరే లోపాముద్ర . ఆమెకు యుక్త వయస్సు రాగానే అగస్త్యుడు ఆమెను వివాహం చేసుకున్నారు. 👉 ఒకసారి బ్రహ్మదేవుడు అగస్త్యుల వారితో నీ భార్య లోపాముద్ర విష్ణుమాయ అంశాన పుట్టింది . ఇప్పుడు విష్ణుమాయ కవేరరాజుకి ముక్తి నివ్వడానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోరతపస్సు చేస్తోంది . ఆమెను పెళ్ళి చేసుకో అన్నాడు బ్రహ్మదేవుడు . అగస్త్యుడు బ్రహ్మదేవా ! నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు . పెళ్ళి అవగానే కవేరకన్య కావేరీ నదిగా ప్రవహించింది . కావేరి నదిలో స్నానం చేసిన కవేరరాజుకి ముక్తి కలిగింది . .... పరిమల్.... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    బ్రాహ్మణ రాతలు :-🤦‍♀️ 👉 సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకుని 12 మంది పిల్లల్ని కన్న విష్ణువు భాగవతం 4వ స్కంధం లో ఇలా ఉంటుంది. 👉 స్వయంభువ మనువు తన భార్య శతరూప తో ముగ్గురు కుమార్తెలను కంటాడు.వారి పేర్లు ఆకూతి, దేవహుతి, ప్రసూతి. 👉 ఈ ముగ్గురిలో ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి స్వయంభువుడు వివాహం చేస్తాడు. ఈ దంపతులకు ఒక మగ శిశువు,ఆడ శిశువు జన్మిస్తారు. వీరిలో మగ శిశువు పేరు యజ్నుడు సాక్షాత్తు విష్ణువు అంశావతారం 👉 ఆడ శిశువు పేరు దక్షిణ లక్ష్మి అంశావతారం వీరు ఇద్దరు ఒకే తల్లి కడుపున పుడతారు.తరువాత యజ్నుడిని తన తాత స్వయంభువుడు దత్తత తీసుకుంటాడు. 👉 కొంత కాలం తర్వాత దక్షిణను యజ్నుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు.వీళ్ళు 12 మంది పిల్లల్ని కంటారు.. 👉 వీళ్ళు ఇద్దరు తోడ బుట్టిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఆది దంపతులు కావడం చేత అన్న చెల్లెళ్ళ పెళ్లి లోక విరుద్ధం కాలేదు అని టీటీడీ భాగవతం లో కవర్ చేసారు కానీ మూల శ్లోకాల్లో అలా ఏమి కనబడడు.పైగా 12 మంది పిల్లల్ని కనడం తో సంతోషించాడు అని ఉంటుంది.. శ్లోకాలు : 👉 మైత్రేయ ఉవాచ మనోస్తు శతరూపాయాం తిస్ర: కన్యాశ్చ జజ్ఞిరే । ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి విశ్రుత: ॥ 1 ॥ భావం :శ్రీ మైత్రేయ ఇలా అన్నాడు: స్వయంభువ మనువు తన భార్య శతరూపలో ముగ్గురు కుమార్తెలను కన్నాడు మరియు వారి పేర్లు ఆకూతి, దేవహూతి మరియు ప్రసూతి. 👉 ప్రజాపతి: స భగవాన్ రుచిస్తస్యామజీజనత్ । మిథునం బ్రహ్మవర్చస్వీ పరమేణ సమాధినా ॥ 3 భావం :తన బ్రాహ్మణ యోగ్యతలలో చాలా శక్తివంతుడైన మరియు జీవులకు మూలపురుషులలో ఒకరిగా నియమించబడిన రుచీ, అతని భార్య ఆకూతి ద్వారా ఒక కొడుకు మరియు ఒక కుమార్తెను కన్నారు. 👉 యస్తయోః పురుషః సాక్షాద్విష్ణుర్యజ్ఞస్వరూపధృక్ । యా స్త్రీ సా దక్షిణా భూతేరంశభూతానపాయినీ ॥ భావం :ఆకూతికి జన్మించిన ఇద్దరు పిల్లలలో, మగ శిశువు నేరుగా పరమాత్మ యొక్క అవతారం, మరియు అతని పేరు యజ్నుడు , ఇది విష్ణువు యొక్క మరొక పేరు. ఆడ శిశువు అదృష్ట దేవత, విష్ణువు యొక్క శాశ్వతమైన భార్య లక్ష్మి యొక్క పాక్షిక అవతారం. 👉 ఆనిన్యే స్వగృహం పుత్ర్యా: పుత్రం వితతరోచిషమ్ । స్వయంభువో ముదా యుక్తో రుచిర్జగ్రహ దక్షిణామ్ భావం :స్వయంభువ మనువు చాలా సంతోషంతో యజ్నుడు అనే అందమైన అబ్బాయిని ఇంటికి తీసుకువచ్చాడు(దత్తత )మరియు అతని అల్లుడు రుచి ప్రజాపతి తన కుమార్తె దక్షిణను అతనితో ఉంచుకున్నాడు. 👉 తాం కామయానాం భగవానువాః యజుషాం పతి: తుష్టాయాం తోషమాపన్నోధ్యజనయద్ ద్వాదశాత్మజాన్ ॥ 6 భావం :యజ్నుడు తరువాత దక్షిణిని వివాహం చేసుకున్నాడు, ఆమె భగవంతుని తన భర్తగా పొందాలని ఆత్రుతతో ఉంది మరియు ఈ భార్యతో భగవంతుడు కూడా పన్నెండు మంది పిల్లలను కనడానికి చాలా సంతోషించాడు.. రిఫరెన్స్ :భాగవతం 4 వ స్కంధం మొదటి అధ్యాయం 1 నుంచి 6 శ్లోకాలు... ..... పరిమల్.... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    బ్రాహ్మణ రాతలు 🤦‍♀️ 👉 అంగిరసుడు బ్రహ్మ మెదడు లో నుంచి పుట్టాడు ( భారతం ) 👉 భ్రుగు మహర్షి బ్రహ్మ గుండె నుంచి పుట్టాడు ( రామాయణం ) 👉 అరుని బ్రహ్మ ముక్కులో నుంచి పుట్టాడు ( బ్రహ్మవైవర్త పురాణం ) 👉 నారదుడు బ్రహ్మ కంట ప్రదేశము నుంచి పుట్టాడు ( బ్రహ్మవైవర్త పురాణం ) 👉 నారదుడు బ్రహ్మ తోడ నుంచి పుట్టాడు ( భాగవతం ) 👉 వశిష్టుడు బ్రహ్మ నాలుక నుంచి పుట్టాడు ( బ్రహ్మవైవర్త పురాణం ) 👉 దక్షుడు బ్రహ్మ కుడి బొటన వ్రేలు నుంచి పుట్టాడు ( బ్రహ్మపురణం ) 👉 ధరణి బ్రహ్మ ఎడమ బొటన వ్రేలు నుంచి పుట్టింది ( భాగవతం ) 👉 పులముడు బ్రహ్మ బొడ్డు నుంచి పుట్టాడు (భాగవతం ) 👉 రుద్రుడు బ్రహ్మ కనుబొమ్మల నుంచి పుట్టాడు ( కుర్మ పురణం ) 👉 వైభాసనలు బ్రహ్మ గోళ్ళ నుంచి పుట్టాడు ( బ్రహ్మవైవర్త పురాణం ) 👉 బ్రహ్మ శిరస్సు నుంచి బ్రాహ్మణులూ , భుజాల నుంచి క్షత్రియులు , తొడల నుంచి వైశ్యులు , పాదాల నుంచి శూద్రులు పుట్టారు ( భాగవతం ) 👉 బ్రహ్మ ఉన్మాదం వలన , విజ్రుంభణ వలన , నిద్ర వలన , పిశాచాదులు , గుహ్యులు , సిద్ధులు , యక్షులు , రాక్షసులు , నరులు , కిన్నరలు వైగరాలు పుట్టారు ( బ్రహ్మపురణం , భాగవతం ) ..... పరిమల్.... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    బ్రాహ్మణ రాతలు 🤦‍♀️ 👉 దేవుళ్ళ పుట్టుకల వెనుక మర్మమేంటి? కుంతీ, కర్ణుడిని సూర్యుడి అనుగ్రహంతో పెళ్ళి కాకుండగానే కన్యగా ఉండగానే కన్నది. 👉 హనుమంతుడిని అంజలి అనే స్త్రీ భర్త ప్రమేయం లేకుండా వాయుదేవుడి(గాలి)కి కన్నది. 👉 కౌసల్య రాముడిని భర్త ప్రమేయం లేకుండా పాయసం ప్రమేయంతో కన్నది. 👉 విష్ణు, ఈశ్వరా, బ్రహ్మ అనే ముగ్గురిని ఆదిపరాశక్తి అనే స్త్రీ భర్త ప్రమేయం లేకుండా మూడు గుడ్లు పెట్టి ముగ్గురిని కన్నది. 👉 అయ్యప్పను స్త్రీ ప్రమేయం లేకుండా ఇద్దరు శివుడు,విష్ణువులు పురుషులే కన్నారు. 👉 గణపతి/వినాయకుడిని పార్వతి భర్త ప్రమేయం లేకుండా నలుగు పిండికి కన్నది. 👉 రాముడి భార్య సీతను కూడా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా జనకుడు అనే రాజు భూమిని దున్నే క్రమంలో పెట్టెలో దొరికిందని రాయాయణం బోధిస్తుంది. 👉 లక్ష్మీ కూడా కమలం పువ్వు నుండి పుట్టిందని పురాణాలు బోధిస్తున్నాయి. మరో పురాణం దేవదానవులు క్షీరసాగర మధనం చేస్తున్నపుడు అందులో నుండి లక్ష్మీ పుట్టిందని బోధిస్తుంది. .... పరిమల్.... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    బ్రాహ్మణ మతగ్రంథాలలో జీవ పరిణామక్రమం🤦‍♀️.. 👉 ప్రజాపతి కూతురు శతరూప. ప్రజాపతి మనువు.మనువు తన కూతురుతో సంగమించెను. వారికి పుట్టినవారే ఈ మనుషులు. కూతురు అయిన తనతో మైథునం చెందటం నిందితం అని తలచి..... 👉 శతరూప ఆవుగా మారెను. ప్రజాపతి ఎద్దుగా మారి ఎద్దుగా మారి ఆమెతో మైథునం జరిపెను. అందువల్ల గోవులు పుట్టాయి. 👉 శతరూప ఆడగుర్రంగా మారింది. ప్రజాపతి మగ గుర్రంగా మారి మైథునం జరిపాడు. అందువల్ల గుర్రాలు పుట్టాయి. 👉 శతరూప ఆడ గాడిడగా మారింది. ప్రజాపతి మగ గాడిదగా మారి మైథునం జరిపాడు. గాడిదలు పుట్టాయి. 👉 శతరూప ఆడమేకగా మారింది. ప్రజాపతి మగమేకగా మారి మైథునం జరిపాడు. మేకలు పుట్టాయి. 👉 శతరూప ఆడగొర్రెగా మారింది. ప్రజాపతి మగగొర్రెగా మారి మైథునం జరిపాడు. గొర్రెలు పుట్టాయి. ఈ విధంగా లోకంలోని జంతుజాలం అన్ని పుట్టాయి. (బృహదారణ్యకోపనిషత్తు) .... పరిమల్.... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    బ్రాహ్మణ గ్రంథాలలో వ్రాసిన కథలను చరిత్రగా పరిగణించడం దేశంలోని 85% ప్రజల అతిపెద్ద తప్పు మరియు ఈ ప్రజల వెనుకబాటుకు ప్రధాన కారణం. 👉 వ్యాస్ జననం 12 ఏళ్ల సత్యవతి, 12 ఏళ్ల ఋషి పరాశరుడు, ఒక పడవలో పరాశరుడు ముని నది దాటి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు, నది మధ్యలో వృద్ధ ఋషి యొక్క కామం మేల్కొంది మరియు ఋషి ఆ బాలికతో సంభోగం చేసాడు మరియు వ్యాసుడు కన్య నుండి పుట్టిందా..? 👉 మహాభారతంలోని ఆది పర్వంలో ఇలా వ్రాయబడింది పరశురాంజీ లోకమంతా క్షత్రియులను నాశనం చేసినప్పుడు, క్షత్రియులు బ్రాహ్మణ ఋషుల వద్దకు వచ్చి సంతానం పొందాలనే కోరికను వ్యక్తం చేశారు, అప్పుడు వారు నియోగ కర్మ ద్వారా క్షత్రియులతో సంభోగం చేశారు, మరియు ఆ స్త్రీల నుండి క్షత్రియులు మళ్లీ జన్మించారు. -ఆది పర్వ అధ్యాయం - 64, "మనుస్మృతి" అధ్యాయం 9, 320వ శ్లోకంలో క్షత్రియుడు బ్రాహ్మణ సంతానం అని కూడా వ్రాయబడింది. 👉 ఎక్కడో బ్రాహ్మణ మహర్షి అనుగ్రహం వల్ల, ఎక్కడో బ్రాహ్మణుడి మంత్ర బలం వల్ల, బ్రాహ్మణుడి శాపం వల్ల, ఎక్కడో బ్రాహ్మణుడి వీర్యం మింగడం వల్ల, ఎక్కడో వీర్యం వెదజల్లడం వల్ల, ఎక్కడో బ్రాహ్మణుడి బలవంతపు లైంగిక సంపర్కం వల్ల మరియు బ్రాహ్మణుల ఆశీర్వాదంతో పిల్లలు పుట్టారు. మరియు ప్రజల ఊహాత్మక వంశాలు సృష్టించబడ్డాయి. తద్వారా దేశంలోని ప్రజలందరూ బ్రాహ్మణులను తమ తండ్రిగా భావించి పూజిస్తూ, పోషిస్తూనే ఉన్నారు. మరియు దేశంలోని స్థానికులు తమ నిజమైన చరిత్రను కనుగొనడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు ..... పరిమల్..... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    బ్రాహ్మనీయ పుక్కిటి పురాణాల్లోని పొంతనలేని కట్టుకథ.... 🤦‍♀️ 🔴 వినాయకుడు లేదా గణపతి పుట్టుక గురించి* 👉 పార్వతి స్నానం చేస్తున్నప్పుడు ఆమె దాసీ సుగంధ వస్తువులు గల పిండితో నాలుగు పెట్టింది.పార్వతి ఆపిండితో పెద్ద బొజ్జ,నాలుగు భుజాలు, ఏనుగు ముఖంతో ఒక బొమ్మను చేసింది.అప్పుడే శివుడు రావడంతో శివుడికి కూడా అక్కడే స్నానం చేయించింది. శివపార్వతుల చెమట,స్నానం చేసిన నీళ్ళు ఆబొమ్మ మీద పడగా ఏనుగు ముఖంతో ఉన్న ఆ బొమ్మ అబ్బాయిగా మారాడు. అతనే గణపతి. -------వామన పురాణం. 👉 శివపార్వతులు సంగమిస్తుండగా దేవతలోచ్చి వారి రతికి భంగం కలిగిస్తారు. సివిడి వీర్యం నేలమీద పడగా ఆవీర్యం లో నుండి కొడుకు పుట్టాడు. శివుడా పిల్లవాన్ని చూడగా వాడి తల తెగి ఎక్కడో పడిందట.అప్పుడు పార్వతి బిడ్డ కోసం ఏడుస్తుండగా ఏనుగు తల తెచ్చి బిడ్డ మొండానికి అతికిస్తే అతనే గణపతి. ------బ్రహ్మవైవర్తపురాణం 👉 రాక్షసుల బాధ భరించలేక ఋషులు,దేవతలు శివుడి దగ్గరకొచ్చి మొరపెట్టుకోగా శివుడు పైకి చూడగా అందమైన అబ్బాయి పుట్టాడు. ఆపిల్లవాడి అందానికి పార్వతి మనసు చలించి కోరిక తీర్చుకోవాలని చంచలంగా చూస్తుంది. వెంటనే శివుడికి కోపమొచ్చి ఆపిల్లవాని ఏనుగు తల, బానకడుపు కలవాడిగా కమ్మని శపించాడు. ------వరాహపురాణం. 👉 అలాగే వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడని ప్రచారం చేస్తే చార్వాక రామాయణం, అగస్త్య రామాయణం, బ్రహ్మాండపురాణం, పంచరాత్రాగమము, పద్మ సంహిత, స్కంద పురాణాల ప్రకారం *రామునికి 128 మంది భార్యలు*. మరో పురాణంలో రామునికి ప్రభావతీ, రతినిభ, శ్రీరమ,సీత అనే నాలుగురు భార్యలతో పాటు మరో ఆరువేలమంది భార్యలున్నట్లు ఉంది. 👉ఏక కంఠరామాయణంలో హనుమంతునికి నలుగురు భార్యలున్నట్లు మరోచోట వందమంది భార్యలున్నట్లు చెప్పబడింది. మరో రామాయణంలో సువర్చల హనుమంతుని భార్యగా చెప్పబడింది. 👉 వాల్మీకి రామాయణంలో రామునికి ఎంతోమంది ఉంపుడుగత్తెలు ఉండేవారని నిరంతరం తాగి, సరససల్లాపాల్లో మునిగి తేలుతుందేవాడని అయోద్యకాండ,యుద్ధకాండల్లో ఉంది. రామాయణంఅయోధ్యకాండలో రామలక్ష్మణులు ఎనుబోతు,దుప్పి, నల్లచారలదుప్పి, పంది మాంసం తిన్నట్లుగా ఉంది. .....పరిమల్.... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    మహా భారత కల్పిత కథలు :- సత్యవతి పార్ట్ 1, 👉 కౌరవ పాండవుల ముత్తాత భార్య (అవ్వ) అయిన సత్యవతి జన్మ వృత్తాంతం చూడండి. దుశరాజు అనే చేపలు పట్టేవాడు యమునానదిలో చేపలు పడుతూ ఉంటే ఒక పెద్ద చేప దొరుకుతుంది. దాన్ని కోస్తే చేప కడుపులోంచి ఓ పసికూన బయటపడుతుంది. ఆమే సత్యవతి! 👉 కౌరవ-పాండవులకు ముత్తవ్వ!! సత్యవతి చేపకడుపులో ఎలా ఉందీ అంటే... దానికి మళ్ళీ ఇంకో కథ ఉంది. 👉 ఛేదీ రాజైన వసు ఒకసారి యుద్ధం కారణంగా రాజ్యానికి దూరంగా వెళతాడు. అక్కడ ఆ రోజు రాత్రి అతని అలవాటు ప్రకారం ఎప్పటిలాగే వీర్యస్కలనం జరుగుతుంది. 👉 ఆ వీర్యాన్ని తన భార్యకు ఇచ్చిరమ్మని రాజైన వసు ఒక గద్దనోట్లో పోస్తాడు. ఆ గద్ద అలా ఆకాశమార్గాన వెళుతూ ఉంటే మరో గద్ద గమనిస్తుంది. దాని నోటిలోని పదార్థం లాక్కోవడం కోసం పోటీ పడుతుంది. 👉 రెండు గద్దలూ కోట్లాడుకుంటూ ఉండగా గద్ద నోటిలోని వసురాజు వీర్యం యమునా నదిలో ఒక చేప నోటిలో పడుతుంది. ఆ చేప మామూలు చేపకాదు. శాపగ్రస్తురాలైన అద్రిక అనే అప్సరస. 👉 ఆ చేప గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చిన చేప దుశరాజు అనే చేపలు పట్టేవాడికి దొరుకుతుంది. చేపను కొస్తే చిన్నారి సత్యవతి బయటపడుతుంది. 👉ఆ సత్యవతిని దుశరాజు పెంచి పెద్ద చేశాడు. సత్యవతి తల్లిదండ్రులు ఎవరూ అంటే... తల్లి అద్రిక అనే అప్సరస, తండ్రి ఛేదీరాజ్యానికి రాజైన వసు. ..... పరిమల్..... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    మహా భారత కల్పిత కథలు :- సత్యవతి పార్ట్ 1, 👉 కౌరవ పాండవుల ముత్తాత భార్య (అవ్వ) అయిన సత్యవతి జన్మ వృత్తాంతం చూడండి. దుశరాజు అనే చేపలు పట్టేవాడు యమునానదిలో చేపలు పడుతూ ఉంటే ఒక పెద్ద చేప దొరుకుతుంది. దాన్ని కోస్తే చేప కడుపులోంచి ఓ పసికూన బయటపడుతుంది. ఆమే సత్యవతి! 👉 కౌరవ-పాండవులకు ముత్తవ్వ!! సత్యవతి చేపకడుపులో ఎలా ఉందీ అంటే... దానికి మళ్ళీ ఇంకో కథ ఉంది. 👉 ఛేదీ రాజైన వసు ఒకసారి యుద్ధం కారణంగా రాజ్యానికి దూరంగా వెళతాడు. అక్కడ ఆ రోజు రాత్రి అతని అలవాటు ప్రకారం ఎప్పటిలాగే వీర్యస్కలనం జరుగుతుంది. 👉 ఆ వీర్యాన్ని తన భార్యకు ఇచ్చిరమ్మని రాజైన వసు ఒక గద్దనోట్లో పోస్తాడు. ఆ గద్ద అలా ఆకాశమార్గాన వెళుతూ ఉంటే మరో గద్ద గమనిస్తుంది. దాని నోటిలోని పదార్థం లాక్కోవడం కోసం పోటీ పడుతుంది. 👉 రెండు గద్దలూ కోట్లాడుకుంటూ ఉండగా గద్ద నోటిలోని వసురాజు వీర్యం యమునా నదిలో ఒక చేప నోటిలో పడుతుంది. ఆ చేప మామూలు చేపకాదు. శాపగ్రస్తురాలైన అద్రిక అనే అప్సరస. 👉 ఆ చేప గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చిన చేప దుశరాజు అనే చేపలు పట్టేవాడికి దొరుకుతుంది. చేపను కొస్తే చిన్నారి సత్యవతి బయటపడుతుంది. 👉ఆ సత్యవతిని దుశరాజు పెంచి పెద్ద చేశాడు. సత్యవతి తల్లిదండ్రులు ఎవరూ అంటే... తల్లి అద్రిక అనే అప్సరస, తండ్రి ఛేదీరాజ్యానికి రాజైన వసు. ..... పరిమల్..... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    శివలింగావతరణ: ఎపిసోడ్-2 శివలింగావతరణ గురించి బ్రహ్మండపురాణం ఇలా బోధింస్తుంది. దారుకావనంలో శివుడు గుడ్డలూడదీసుకొని శిశ్నాన్ని నిగిడించుకొని మునిపత్నులను రమించుచుండెను. అగస్త్యుని భార్య లోపాముద్ర వెంటబడగా లింగం ఊడిపోవుగాక అని శపించింది. ఆ తెగిపడిన లింగం లోకం చుట్టుతిరుగుచు బాధించు చుండెను. దాని దాటికి ఆగలేక మునులు పార్వతిని ప్రార్థించారు. పార్వతి వారిని అనుగ్రహించి ఆ లింగాన్ని తన యోనిలో బంధించింది. మునులు ఆ పానమట్టాన్ని భక్తితో పూజించారు. ( బ్రహ్మాండ పురాణం ) ఇది బ్రహ్మాండ పురాణం చెబుతుంది... మోహినీని చూసి కామ కోరికలు శివుడు ఆపుకోలేక బట్టలు విప్పుకుని మోహినీ వెంట పడినట్లు విష్ణు పురాణం, బ్రహ్మండ పురాణం రెండూ చెబుతున్నాయి... విష్ణువు జలంధురుని భార్యపైన అత్యాచారం చేయలేదా..?? కృష్ణుని అవతారంలో సెక్సువల్ పర్వర్షన్స్ చూపాడని భాగవతం మొతం కృష్ణుని బూతు కథలతో నింపి ఉంచలేదా... చివరికి అనసూయ మీద ముగ్గురు త్రిమూర్తులూ కలిసి gang rape కు పాల్లడ్డారు. తన సొంత కూతురిని ఏ దిక్కుకు పోయినా కన్నార్పకుండా చూసి ఆవిడను బలవంతంగా అనుభవించిన బ్రహ్మ కథ తెలిసిందే! పార్వతి ని కామించినందుకు శివుడు బ్రహ్మ ఐదవ త్రిశూలంతొ తల నరకేశాడు. మీరు రోజూ పూజించే దేవుళ్ళకు ఇన్ని అవ లక్షణాలు పెట్టుకుని వాళ్ళు కామం, కోపం, అత్యాశ, బంధనాలు, etc లేకుండా బ్రతకమని సందేశం ఇచ్చారు అనడం ఎంతటి మెదడులేనితనమో కాదనగలమా? (పూలు మాట్లాడుతాయని చెప్పుతూ జనాలను భక్తులుగా చేసి వారిని వెర్రి పుష్పాలుగా మార్చుతున్నారు? పువ్వులు ఎలా మాట్లాడుతాయిరా వెదవ? అని ఏ వెర్రి పుష్పాలు అడగరు? ప్రశ్నించరు.) ఈ విధంగా బుద్దిలేని దేవుళ్ళు అయినా బ్రహ్మ, విష్ణు పొట్లాడుకోవడం మరో జ్ఞానం లేని దేవుడు ఎవరు గొప్ప అని తెల్చాడానికి తన లింగాన్ని/pennis అద్యంతాలను వారిరువురిని తెలుసుకోరమ్మని వాడే గొప్పవాడని తేల్చే పనికిమాలిన పోటీ ఒకటి పెట్టి అది పవిత్ర కార్యం, దివ్యసందేశం, అది పవిత్రమైన దివ్య తేజో లింగం అంటూ జనాలను పిచ్చి వాళ్ళను చేస్తూ.. వారి చెవుళ్ళో మొగిలిపూలను పెడుతూ వెర్రి పుష్పాలను చేస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది అందరు ఎవరికివారు చదివి అర్థం చేసుకుని, స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలే ఈ లింగం, పానవట్టం అని, ఇవి మానవ మేధస్సు అంతగా అభివృద్ధి చెందని కాలంలో స్త్రీ-పురుషుల మర్మ అవయవాలను పూజించే ఆచారం మొదలైందని అర్థం చేసుకోవాలి. నేడు శాస్త్ర సాంకేతిక రంగం లో విజ్ఞానం లో చాలా దూరం ప్రయాణించాము, నేటికి ప్రయాణిస్తున్నాము. ఆ పాతకాలపు మూఢత్వ, మూర్ఖత్వ సంప్రదాయాల చట్టబండలను విజ్ఞానంతో ఆలోచించి త్యజించాలనేది అందరు తెలుసుకోవాలి.

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    శివాపురాణం, కోటి రుద్ర సంహిత, చాప్టర్ 12, శ్లోకం 1 to 52,:- 🤦‍♀️ 👉 దారు వనంలో కొంత మంది ఋషులు నివసిస్తున్నారు, యజ్ఞం చేయుటకు అవసరమైన కట్టెల కొరకు వారు అడవికి వెళ్లగా, 👉 శివుడు వంటి నిండా బూడిద పూసుకొని ఉత్త పిత్తల ఋషుల భార్యల దగ్గరకి వచ్చి తన అంగం చేత్తో పట్టుకొని ఋషులు భార్యలు చూస్తుండగా హస్త ప్రయోగం చేస్తుండెను, 👉 అప్పుడు ఋషుల భార్యలు కూడా శివుడితో కలసి కామ వికృత క్రియలు చేయచ్చుండగా ఋషులు వచ్చి ఆ పాడు పనులు చూసి కోపంతో శివుడి అంగాన్ని ఋషులు శపించగా అది తెగిపడెను, 👉 అప్పుడు శివుడి అంగం నెల మీద పడి అగ్నితో ముల్లోకాలను దహీంచి వేస్తుండగా ఋషులు బయపడి పార్వతిని వేడుకొనగా పార్వతి శివుడి అంగాన్ని తన యోనిలో పెట్టుకొని చల్లార్చేను.

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    శివలింగావతరణ:🤦‍♀️🤦‍♀️🤦‍♀️ 👉 దారుకావనంలో శివుడు గుడ్డలూడదీసుకొని శిశ్నాన్ని నిగిడించుకొని మునిపత్నులను రమించుచుండెను. 👉 అగస్త్యుని భార్య లోపాముద్ర వెంటబడగా లింగం ఊడిపోవుగాక అని శపించింది. 👉 ఆ తెగిపడిన లింగం లోకం చుట్టుతిరుగుచు బాధించుచుండెను. దాని దాటికి ఆగలేక మునులు పార్వతిని ప్రార్థించారు. 👉 పార్వతి వారిని అనుగ్రహించి ఆ లింగాన్ని తన యోనిలో బంధించింది. మునులు ఆ పానమట్టాన్ని భక్తితో పూజించారు. ( బ్రహ్మాండ పురాణం ) ఇది బ్రహ్మాండ పురాణం చెబుతుంది... 👉 మోహినీని చూసి కామ కోరికలు శివుడు ఆపుకోలేక బట్టలు విప్పుకుని మోహినీ వెంట పడినట్లు విష్ణు పురాణం, బ్రహ్మండ పురాణం రెండూ చెబుతున్నాయి... 👉 విష్ణువు జలంధురుని భార్యపైన అత్యాచారం చేయలేదా..?? 😄 కృష్ణుని అవతారంలో సెక్సువల్ పర్వర్షన్స్ చూపాడని భాగవతం మొతం కృష్ణుని బూతు కథలతో నింపి ఉంచలేదా... 👉 చివరికి అనసూయ మీద ముగ్గురు త్రిమూర్తులూ కలిసి gang rape కు పాల్పడలేదా..?? 👉 తన సొంత కూతురిని ఏ దిక్కుకు పోయినా కన్నార్పకుండా చూసి ఆవిడను బలవంతంగా అనుభవించిన బ్రహ్మ కధ తెలియదా..?? 👉 పార్వతి ని కామించినందుకు శివుడు బ్రహ్మ ఐదవ తల నరకలేదా..?? 👉 ఇక దేవతల రాజు ఇంద్రుని sex పిచ్చి, వాడు చేసిన మానభంగాలు ఇక్కడ రాయాలంటే రెండు రోజులు చాలదు 👉 నీవు రోజూ పూజించే దేవుళ్ళకు ఇన్ని అవ లక్షణాలు పెట్టుకుని వాళ్ళు కామం, కోపం, అత్యాశ, బంధనాలు, etc etc లేకుండా బ్రతకమని సందేశం ఇచ్చారు అనడం... ఎంతటి మెదడులేనితనమో... కాదంటావా ? ...... పరిమల్....... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    మహా భారత కల్పిత కథలు :- 👉 కుంతి విషయం చూద్దాం. కుంతి కృష్ణుడికి మేనత్త. అంటే కృష్ణుడి తండ్రి వసుదేవుడి చెల్లెలు. 👉 ఒకసారి దుర్వాస మహాముని ఇంటికి వస్తే మర్యాదలు బాగా చేసినందుకు ఆయన కన్య అయిన కుంతికి ఓ గొప్ప వరం ఇచ్చి వెళతాడు. 👉 అదేమిటంటే ఇష్టదేవతల్ని తలుచుకుని, వారివల్ల సంతానం పొందే వరం. 👉 ఆ వరం పనిచేస్తుందో లేదోనని పరీక్షించదలచి, పెళ్ళికాక ముందే ఆత్రుతతో కుంతి సూర్యుణ్ణి పిలుస్తుంది. ఆయన శుభ్రంగా వచ్చి కర్ణుణ్ణి ఇచ్చి వెళతాడు. 👉 కన్య అయిన తను ఆ సంతానాన్ని ఎలా పెంచాలి? అనే ఆలోచన రాగానే కుంతి ఆ బాలుణ్ణి నీటిలో వేసి చక్కాగ పోతుంది. 👉 విషయం గోప్యంగా ఉంచి, తర్వాత పాండురాజును పెండ్లి చేసుకుంటుంది. 👉పాండురాజు కుర్రవాడిగా ఉన్నప్పుడు ఆకతాయిగా అడవిలో జింకలు అనుకుని పొరపాటున శృంగార క్రీడలో ఉన్న కిందమ రుషి దంపతులపైకి బాణం వేస్తాడు. ఆ రుషి పుంగవుడు ఊరుకుంటాడా? 'జన్మలో నీకు శృంగార సుఖం లేకుండుగాక, శృంగారంలో పాల్గొంటే వెంటనే చనిపోదువుగాక'' అని ఘోరంగా శపిస్తాడు. 👉 పాండు రాజు - కుంతి, మాంద్రిలను గొప్ప కోసం పెండ్లి చేసుకున్నాడే గాని, సంసార సుఖం లేదు. పిల్లలూ లేరు. 👉 కుంతి దన దగ్గరున్న వరం గురించి చెప్పి, దానివల్ల సంతానాన్ని పొందుతానని భర్త పాండురాజును ఒప్పిస్తుంది. 👉 గత్యంతరం లేక పాండురాజు అక్రమ సంబంధాలకు ఆమోద ముద్ర వేస్తాడు. 👉 పెండ్లి కాకముందే సూర్యుడి వంతు అయిపోయింది గనుక, ఈసారి కుంతి, సూర్యుడి పుత్రుడు యముణ్ణి పిలుస్తుంది. అతని ద్వారా యమధర్మరాజుని, వాయిదేవుడి వల్ల భీముణ్ణి, ఇంద్రుడివల్ల అర్జునుణ్ణీ కంటుంది. 👉 అలాగే మాంద్రి అశ్వినీ దేవతల కృపవల్ల నకుల సహదేవుల్ని కంటుంది. 👉 ఒక రోజు తాళలేక పాండురాజు మాంద్రిని దగ్గరకు లాక్కున్నందుకు, కిందమరుషి శాపం ఉండడం వల్ల వెంటనే చనిపోతాడు. తన వల్లనే కదా భర్త చనిపోయాడనుకుని మాంద్రి సతీ సహగమనం చేస్తుంది. ..... పరిమల్...... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    మహా భారత కల్పిత కథలు :- 👉 ద్రౌపతి రంగం మీది కొచ్చాక వేరు వేరు దేవతల కటాక్షం వల్ల పుట్టిన పాండవుల్ని... అందర్నీ కలిపి భర్తలుగా స్వీకరించి పాంచాలి పంచభతృక అయ్యింది. 👉 సత్యవతి, అంబ, అంబాలిక, కుంతిల అక్రమ సంబంధ వారసత్వాన్ని స్వీకరించి ద్రౌపతి ఐదుగురు భర్తలతో సంబంధం సక్రమంగ చేసుకుంది. 👉 అయితే ఇక్కడ పాండవులు ఉమ్మడి భార్యతో సంతృప్తి పడక, ఒక్కొక్కరు మరో ఇద్దరు, ముగ్గుర్ని పెండ్లి చేసుకున్నారు. అది మళ్ళీ వేరే కథ! 👉 ఇవన్నీ పక్కన పెడితే అన్న వరుస అయిన కృష్ణుడితో ద్రౌపతికి ఆత్మీయ సంబంధం ఉందని కొన్ని కథనాలు ఉన్నాయి. 👉 అంటే కృష్ణుడికి రుక్ష్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగజితి, భద్ర, లక్షణ అనే అష్ట భార్యలు కాక, 👉 ప్రియురాళ్ళు రాధ, యమునలు కాక, పదహారువేల గోపికలు కాక చెల్లిలి వరుసైన ద్రౌపతితో కూడా ప్రత్యేక బంధం ఉందన్నమాట! ....పరిమల్..... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    మహా భారత కల్పిత కథలు :- 👉 కుంతి విషయం చూద్దాం. కుంతి కృష్ణుడికి మేనత్త. అంటే కృష్ణుడి తండ్రి వసుదేవుడి చెల్లెలు. 👉 ఒకసారి దుర్వాస మహాముని ఇంటికి వస్తే మర్యాదలు బాగా చేసినందుకు ఆయన కన్య అయిన కుంతికి ఓ గొప్ప వరం ఇచ్చి వెళతాడు. 👉 అదేమిటంటే ఇష్టదేవతల్ని తలుచుకుని, వారివల్ల సంతానం పొందే వరం. 👉 ఆ వరం పనిచేస్తుందో లేదోనని పరీక్షించదలచి, పెళ్ళికాక ముందే ఆత్రుతతో కుంతి సూర్యుణ్ణి పిలుస్తుంది. ఆయన శుభ్రంగా వచ్చి కర్ణుణ్ణి ఇచ్చి వెళతాడు. 👉 కన్య అయిన తను ఆ సంతానాన్ని ఎలా పెంచాలి? అనే ఆలోచన రాగానే కుంతి ఆ బాలుణ్ణి నీటిలో వేసి చక్కాగ పోతుంది. 👉 విషయం గోప్యంగా ఉంచి, తర్వాత పాండురాజును పెండ్లి చేసుకుంటుంది. 👉పాండురాజు కుర్రవాడిగా ఉన్నప్పుడు ఆకతాయిగా అడవిలో జింకలు అనుకుని పొరపాటున శృంగార క్రీడలో ఉన్న కిందమ రుషి దంపతులపైకి బాణం వేస్తాడు. ఆ రుషి పుంగవుడు ఊరుకుంటాడా? 'జన్మలో నీకు శృంగార సుఖం లేకుండుగాక, శృంగారంలో పాల్గొంటే వెంటనే చనిపోదువుగాక'' అని ఘోరంగా శపిస్తాడు. 👉 పాండు రాజు - కుంతి, మాంద్రిలను గొప్ప కోసం పెండ్లి చేసుకున్నాడే గాని, సంసార సుఖం లేదు. పిల్లలూ లేరు. 👉 కుంతి దన దగ్గరున్న వరం గురించి చెప్పి, దానివల్ల సంతానాన్ని పొందుతానని భర్త పాండురాజును ఒప్పిస్తుంది. 👉 గత్యంతరం లేక పాండురాజు అక్రమ సంబంధాలకు ఆమోద ముద్ర వేస్తాడు. 👉 పెండ్లి కాకముందే సూర్యుడి వంతు అయిపోయింది గనుక, ఈసారి కుంతి, సూర్యుడి పుత్రుడు యముణ్ణి పిలుస్తుంది. అతని ద్వారా యమధర్మరాజుని, వాయిదేవుడి వల్ల భీముణ్ణి, ఇంద్రుడివల్ల అర్జునుణ్ణీ కంటుంది. 👉 అలాగే మాంద్రి అశ్వినీ దేవతల కృపవల్ల నకుల సహదేవుల్ని కంటుంది. 👉 ఒక రోజు తాళలేక పాండురాజు మాంద్రిని దగ్గరకు లాక్కున్నందుకు, కిందమరుషి శాపం ఉండడం వల్ల వెంటనే చనిపోతాడు. తన వల్లనే కదా భర్త చనిపోయాడనుకుని మాంద్రి సతీ సహగమనం చేస్తుంది. ..... పరిమల్...... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    మహా భారత కల్పిత కథలు :- 👉 అంబ-అంబాలిక అనే ఇద్దరు కన్యలను భీష్ముడు బలవంతంగా తెచ్చి తన తమ్ముడు విచిత్ర వీర్యునికిచ్చి పెండ్లి చేస్తాడు. 👉 విచిత్ర వీర్యుడు ఇద్దరు భార్యలతో ఏడేండ్లు కాపురం చేస్తాడు. వీరికి సంతానం కలగదు. ఈలోగా విచిత్రవీర్యుడు వ్యాధిగ్రస్తుడై చనిపోతాడు. 👉 ఇంటికి పెద్దవాడైన భీష్ముడు బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు. మరోవైపు తన కొడుకు పిల్లలు లేకుండానే కాలధర్మం చెందాడు. కోడళ్ళు ఇద్దరున్నా ఏం లాభం? వంశం ఎలా నిలబడాలి? అని సత్యవతి తీవ్రంగా ఆలోచిస్తుంది. 👉 కోడళ్లకు అక్రమ సంబంధాలు వెతుకుతుంది. సత్యవతి, తన భర్త మొదటి భార్య కొడుకైన భీష్ముడిని, తన కోడళ్ళను గర్భవతుల్ని చేయమని ప్రాధేయపడుతుంది. అతను ఒప్పుకోడు. తను లోగడ చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నానని, బ్రహ్మచర్యం వదులుకోనని చెప్తాడు. 👉 తర్వాత ఆమెకు పెళ్ళికి ముందే పరాశర మహర్షి వల్ల కలిగిన కొడుకు వ్యాసుడు గుర్తుకొస్తాడు. ఆమె అతణ్ణి పిలిచి, తన కోడళ్ళను గర్భవతుల్ని చేయమని కోరుతుంది. 👉 అతను తల్లి ఆజ్ఞమేరకు ఆ పనికి ఒప్పుకుంటాడు. అంబిక వ్యాసునితో శారీరకంగా కలుసుకున్నప్పుడు అతని ఎర్రని కళ్ళు చూసి భయపడి కళ్ళుమూసుకుంటుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడనే గుడ్డివాడు పుడతాడు. 👉 మరోసారి వ్యాసుడు వచ్చినప్పుడు తను వెళ్ళకుండా అంబిక అనే తన పని మనిషిని పంపుతుంది. అలా పని మనిషికి, వ్యాసునికి పుట్టినవాడే విదురుడు. 👉 తర్వాత అంబిక సోదరి అంబాలిక వంతు వస్తుంది. ఆమె వ్యాసుణ్ణి చూసి భయపడి పాలిపోతుంది. అందువల్ల పాలిపోయిన చర్మంతో పాండు రోగంతో పాండురాజు పుడతాడు. 👉 భర్త చనిపోయిన స్త్రీ తన భర్తకు సోదరులైన ఏ పురుషుడితోనైనా పిల్లల్ని కనొచ్చని పవిత్ర మహాభారత గ్రంథం వక్కాణించింది. 👉 ఆ వెసులుబాటు ప్రకారమే సత్యవతి ఎంతో శ్రమించి అక్రమ సంబంధాలు కుదిర్చి, తన వంశం అభివృద్ధి చేసుకుంది. 👉 తర్వాత తరంలో కుంతి చేసింది కూడా అదే! పెళ్ళి చేసుకున్న మొగుడితో తప్ప వేర్వేరు దేవతలవల్ల ఆరుగురిని కని మహాసాధ్వి అయ్యింది. పతివ్రత అయ్యింది. .... పరిమల్..... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 23 ชั่วโมงที่ผ่านมา

    బ్రాహ్మణ రాతలు :- బ్రాహ్మణ గ్రంథాలలో వ్రాసిన కథలను చరిత్రగా పరిగణించడం దేశంలోని 85% ప్రజల అతిపెద్ద తప్పు మరియు ఈ ప్రజల వెనుకబాటుకు ప్రధాన కారణం. 👉 ధృతరాష్ట్రునికి 100 మంది కుమారుల జననం - మహాభారత కథ - గాంధారి గర్భం నుండి బయటకు వచ్చిన మాంసాన్ని 100 ముక్కలుగా చేసి 100 కుండలలో నెయ్యి వేసి పెడితే 2 సంవత్సరాల తర్వాత 100 మంది కొడుకులు పుడతారు [ఆదిపర్వ 114] 👉 పాండవ కుమారుల జననం - కుంతి 5 వేర్వేరు మగ దేవతలను పిలిచి 5 కుమారులు పాండవులకు జన్మనిస్తుంది... (ఆదిపర్వ 122) 👉 కృపాచార్య శరద్వాన్ గోతం తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుని అప్సరస జానపద సౌందర్యాన్ని చూసి శరద్వాన్ గోతం వీర్యం స్కలనం చెంది రెల్లు మొక్కలపై పడింది. మరియు వీర్యం రెండు భాగాలుగా విడిపోయి కృపా (కృపాచార్య) అనే అబ్బాయి మరియు కృపి అనే అమ్మాయి ఏర్పడింది...! (ఆదిపర్వ 129) 👉 ద్రోణాచార్య...! భరద్వాజుడు స్నానం చేయడానికి గంగా తీరానికి వెళ్ళాడు. స్నానానికి వెళ్లేసరికి అప్సరస ఘృతాచి వేషం కాస్త కిందకి జారిపోయింది, అది చూసి భరద్వాజుడి వీర్యం స్కలనం అయి ద్రోణాచార్యుడు పుట్టిన ద్రోణుడిలో పడ్డాడు. 👉 భరద్వాజ్ ఉతత్య భార్య మమత గర్భవతి, కానీ ఉతత్య తమ్ముడు బృహస్పతి మమతతో బలవంతంగా సంభోగించాడు... అందుకే ఆ కొడుకుకి భరద్వాజ అని పేరు పెట్టారు. ద్వజ [అంటే ఇద్దరి కొడుకు]...! గమనిక :-- ఈ కథ ఇంతకుముందు గీతాప్రెస్‌లో ఆదిపర్వ 104లో అందుబాటులో ఉంది, అయితే గీతాప్రెస్ వారు ఈ కథనాన్ని కొత్త సంచికల నుండి తొలగించారు...! ఆర్యసమాజి మాన్సారమ్ శాస్త్రి 'పురాణ్ పోల్ ప్రకాష్ పేజీ 134లో ఆది పర్వ్ 104ను ప్రస్తావించడం ద్వారా మమతా బృహస్పతి కథను ప్రస్తావించారు...!! 👉 ద్రౌపది మరియు #ధృష్టధుమ్న ద్రుపద రాజు సంతానం కోసం యాగ హవనం చేసాడు, హవన్‌కుండ్ అగ్ని జ్వాల నుండి సోదరులు మరియు సోదరులు ఇద్దరూ జన్మించారు.#ద్రౌపది మరియు #ధృష్టధుమ్న దృపద రాజు సంతానం కోసం యాగ హవనం చేసాడు, హవన్‌కుండ్ అగ్ని జ్వాల నుండి సోదరులు మరియు సోదరులు ఇద్దరూ జన్మించారు. ..... పరిమల్..... ✍️