అబ్రహం జీవితంలో తప్పుడు లెక్కలు || Shiva Shakthi Ex-Pastor Ellisha Sathibabu Ep - 3

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @voiceofcrucifiedchrist4184
    @voiceofcrucifiedchrist4184 ชั่วโมงที่ผ่านมา +2

    అడుక్కోడానికి ఇంత దిగజారాలా? దేవుడు అందరి పోషకుడు.

  • @sdurgaprasad7638
    @sdurgaprasad7638 2 วันที่ผ่านมา +47

    సతీష్ గారు మీ హిందూ ధర్మం కోసం పోరాడుతూనే ఉండండి ఆ పరమశివుడు ఆశీస్సులు ఉంటాయి

    • @gurubrahmama2204
      @gurubrahmama2204 วันที่ผ่านมา +1

      🙏🙏🙏🙏🌹👏🙏🎉🙏

  • @RaviKola-v7x
    @RaviKola-v7x ชั่วโมงที่ผ่านมา +4

    శివ పురాణం కూడా చదువు x పాస్టర్

  • @S.Srinivas
    @S.Srinivas วันที่ผ่านมา +13

    నా దేవుడు తన శత్రువులను కూడా పోషించుచున్నాడు.

  • @garikinamallesh1867
    @garikinamallesh1867 วันที่ผ่านมา +25

    సతీష్ గారు నీకు భగవంతుడు పరిపూర్ణమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైహింద్

    • @rdnaikbanjaratv
      @rdnaikbanjaratv วันที่ผ่านมา +2

      జై శ్రీ రామ్ 🚩🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 วันที่ผ่านมา +24

    సతీష్ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @kaluriyesuraju9421
    @kaluriyesuraju9421 12 ชั่วโมงที่ผ่านมา +12

    అసలు తప్పిపోయిన గొర్రె అంటే ఇతను ఆయన మందలోనికి చేర్చబడాలని నాప్రార్ధన ఆమెన్

    • @prasadnaidu9061
      @prasadnaidu9061 3 ชั่วโมงที่ผ่านมา

      Po poyi musugesukoni dhashama bhagam kanukalu esko

  • @bharathkumar3110
    @bharathkumar3110 2 วันที่ผ่านมา +33

    అసలు సంఖ్యా కాండం (numbers) బుక్ చదవండి... ఎన్ని తప్పుడు లెక్కలు కనపడతాయో😂😂😂😂

    • @jagathlakshmisamudrala1222
      @jagathlakshmisamudrala1222 2 วันที่ผ่านมา +1

      😂😂😂😂😂

    • @Mobileworld668
      @Mobileworld668 วันที่ผ่านมา +1

      ఒక్కలెక్క చెప్పరా చూద్దాం

    • @macedoniagospelteam1371
      @macedoniagospelteam1371 3 ชั่วโมงที่ผ่านมา

      😂😂చెప్ప లేడు​@@Mobileworld668

    • @prasadnaidu9061
      @prasadnaidu9061 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@Mobileworld668 full bible chadhuvu anni bokkale 😂

    • @ravimutyalaboui
      @ravimutyalaboui 2 ชั่วโมงที่ผ่านมา

      నీకు లెక్కలు రావనుకుంటా😂😂😂

  • @uppusaikumar2075
    @uppusaikumar2075 วันที่ผ่านมา +4

    తెరహు చనిపోయిన తరువాత మాత్రమే అబ్రాహాము వెళ్లినట్లు ఏదైనా వాక్యము చూపించాల్సింది sir😊 తెరహు చనిపోకముందే వెళ్లినట్లు ఉన్నారు sir

  • @SaginaPadal
    @SaginaPadal 2 วันที่ผ่านมา +22

    సతీష్ గార్కి జై శ్రీరామ్ రక్షా.భారత్ మాతా కీ జై.

  • @voiceofcrucifiedchrist4184
    @voiceofcrucifiedchrist4184 ชั่วโมงที่ผ่านมา +1

    నీలాంటి వాళ్ళు ఎందరు వున్నా బయటికి పోయినా బైబిల్లో తప్పులు పెట్టడం మీవల్ల కాదు సార్.బైబిల్ evergreen.

  • @KALKISWORD-p2l
    @KALKISWORD-p2l วันที่ผ่านมา +4

    ఆదికాండము-11:
    26 తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహో రును హారానును కనెను.
    32 తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.
    ఆదికాండము-12:
    4 యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.
    ఆదికాండము-25
    7 అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు.
    8 అబ్రాహాము నిండు వృద్ధాప్య మునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.

  • @TgSunny-i8u
    @TgSunny-i8u วันที่ผ่านมา +3

    Superb work and analysis 🚩🙏

  • @MrKiran206
    @MrKiran206 2 วันที่ผ่านมา +4

    Great analysis

  • @mulaparthisrinivas113
    @mulaparthisrinivas113 ชั่วโมงที่ผ่านมา

    వందనాలు దేవుడు మిమ్ములను దీవుంచును

  • @tirunagariramesh1909
    @tirunagariramesh1909 2 วันที่ผ่านมา +3

    Good explanation sir

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 2 วันที่ผ่านมา +9

    జై శ్రీ రామ్ భరత్ మాతా కీ జై❤❤❤. ధన్యవదాలండీ ❤❤❤

  • @sivasankarababughanta6842
    @sivasankarababughanta6842 2 วันที่ผ่านมา +5

    బైబిల్ దేవుడు యెహోవా మహాజ్ఞానే గాని లెక్కల్లో (maths) మాత్రం వీక్...

    • @srkmurthy880
      @srkmurthy880 วันที่ผ่านมา

      అంతేనా? వీలైతే వొక్కసారి శాడిస్ట్, లేకుంటే సాతానే అనండి. సృష్టి కర్త కదా!!!

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL วันที่ผ่านมา +2

    Jai Sriram 🙏 🙏 🙏

  • @istarlarajini6037
    @istarlarajini6037 6 นาทีที่ผ่านมา

    You are great

  • @GeethaMythili
    @GeethaMythili วันที่ผ่านมา +1

    Jai Shree Ram ⛳⛳⛳

  • @MaheshBoiny-sz4xy
    @MaheshBoiny-sz4xy วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్ జై శివశక్తి

  • @jyothinirmala6770
    @jyothinirmala6770 วันที่ผ่านมา +12

    దేవుడు అబ్రాహామును పిలిచేటప్పటికి తన తండ్రి చనిపోయాడని బైబిల్లో రాసి లేదే... ప్రతి ఒక్కరూ బయలుదేరతారు, ఛానల్ పెట్టేటానికి..😏 తండ్రి ఇంటి నుండి వచ్చేమన్నాడు. అంటే తండ్రి దగ్గర్నుండి వచ్చేమని. నిజానికి అబ్రహం యొక్క తండ్రి కూడా కనాను దేశంలో సెటిల్ అవ్వాలని బయల్దేరాడు, కానీ మధ్యలో హారను అనే ఊరిలో ఆగిపోయారు( అదికండం 11:30)అందుకే దేవుడు మళ్ళీ అబ్రహముని పిలచుకున్నాడు.
    అసలు ఈ పాస్టర్ కి బైబిలు జ్ఞానం లేదు. మళ్ళీ పేరుకు పెద్ద ఎక్సపీరియన్స్డ్ పాస్టర్.🙄

    • @ramakodanda1774
      @ramakodanda1774 วันที่ผ่านมา

      బైబిలు జ్ఞానం: 1. లోతు లోతు కుతుర్లకి(వ్యభిచారం) కడుపు చేసెను, లోతు నీతి మంతుడాయ్యేను. 2. అబ్రహాము తన చెల్లితో కాపురం చేశాను, హైరు తన చెల్లెలిని మన భంగం చేసెను. 3. దావీదు బేస్తిబా తో వ్యభిచారం చేశాను, యాహోవా ఎందుకు వేరే వాళ్ళని ఇంకా ఇస్తాను నేను అని చెప్పాను. 4. యాహోవా ఓనాను వదినను కడుపు(వ్యభిచారం) చెయ్య మనెను. ఓనాను చెయ్యలేదు గనక చంపెను. 5. యూదా కోడలితో వ్యభిచారం చేశాను. 6. అమ్మోను తల్లులతో వ్యభిచారం చేశాను. 7. పరిశుద్ధ పావురం మేరి తో వ్యభిచారం చేశాను యేసు పుట్టెను. 8. యేసుని పాట్టు కోడానికి వచ్చినపుడు ఒకడు ఏక వస్త్రహీనుడయ్యి పారి పోయెను. యేసు అతనితో వ్యభిచారం చేశాను. 9. యాహోవా భార్యలు గుర్రం గాడిద లతో వ్యభిచారం చేశాను. యాహోవా గమ్మునుండెను. 10. మేరి జోసెఫ్ కి పరిశుద్ధ పావురంతో వ్యభిచారం చేసింది అని చెప్ప కుండా మోసం చేసెను. 11. యేసు నన్ను ఎలుటకు ఇష్టం లేని నా వాళ్ళని తెచ్చి చంపమనెను. ఇది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించ మని చెప్పి ప్రేమ బావం 12. నన్ను(యేసు) ఇష్టపడని వాళ్ళని తిరగట రయ్యి కట్టి నూతిలో పడేయ మనెను. ఇది శాంతి మతం. 13. యేసు సమాధానం చెప్పుటకు కాదు గొడవ పెట్టుటకు వచ్చితిని ఇది శాంతి మతం. 14. చచ్చిన వాళ్ళు చచ్చిన వాళ్ళని పాతి పెట్టేదోరు ఇది తల్లిదండ్రులను గౌరవ మిచ్చే శాంతి మార్గం. 15. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు. యాహూవా ప్రేమ సూక్తులు. 1. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు. 2. నన్ను నమ్మక పోతే నీ భార్యలను నీ చేరువ వారికి అప్పగిస్త 3. నన్ను నమ్మక పోతే నువ్వు వేశ్య సంతానము. 4. నన్ను నమ్మక పోతే మీ పిల్లల మాంసాన్ని మీతో తినిపిస్త 5. నన్ను నమ్మక పోతే నిన్ను వీరేవాళ్ళకి బానిసలు గా చేస్తా. 6. యాహోవా నీ నమ్మిత ఏది అయ్యిన చేసుకోవచ్చు వ్యభిచారం విచ్చల విడిగా ex:- లోతు(కూతురితో), దావీదు(బేస్తిబతో), యూదా(కోడలు తమరతో), మేరి(పరిశుద్ధ పావురముతో), అమ్మ్మోను(తల్లులలో), యున్నాను(చెల్లితో). 7. మీరు జ్ఞాన ఫలం తినకూడదు. బట్టలు లేకుండా తిరగండి. 8. పిల్లలను, పురుషులను, ఆడవాళ్ళను, చంపండి పెళ్లి కాని స్త్రీ లను ఉంచుకోండి నాకు 10% ఇవ్వండి. 9. విశ్రాంతి దినమును పని చేస్తా చంపేయండి. 10. నున్నతి చేసుకోక పోతే చంపేయడి. 11. లేవీయులు తప్ప ఎవరూ నా దెగ్గరకు రా కూడదు. 12. అన్యులు మందసం కింద పడిపోతుంటే పాటుకుంటే చంపేయండీ. 13. మీ భార్యలను పరిత్యగా పత్రం తో వదిలేయండి. 14. నాకు రోజు బలులు ఇవ్వండి. 15. మీరు అన్యులు బానిసలుగా చేసుకోండి బైబిల్ లో ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ------------------------------------------------ 1. వదినకు కడుపు చేయటం...... మరిది ధర్మం ఆదికాండము 38:9,10 2. కూతురికి కడుపు చేయటం.....లోతు ధర్మం ఆదికాండము 19:36 3. కోడలికి కడుపు చేయటం .......యూదా ధర్మం ఆదికాండము 38:15,16 4. చెల్లికి కడుపు చేయటం .......అబ్రహాము ధర్మం ఆదికాండము 20:12, రెండో సమూయేలు 13:11,14, సంఖ్యాకాండము 36:11 5. పిన్నికి కడుపు చేయటం .......రుబేను ధర్మం ఆదికాండము 35:22 6. మేనత్త కు కడుపు చేయటం ....అమరాను ధర్మం రెండవ సమూయేలు 12:8 7. లంగాలెత్తి చూపే ధర్మం...... యెహోవా ధర్మం ఇర్మియ 13:26 8. తల్లి కొడుకుల చేత బహిరంగంగా సెక్స్ చూపించే దేవుడు...... డేవిడ్ స్టోరీ రెండవ సమూయేలు 12:11, Samuel II - 2 సమూయేలు 16:22, Genesis 35 : 22 యాహోవా తప్పును సమర్ధించెను ---------------------------------------------- కీర్తన గ్రంథం 127:3 పిల్లలు యెహోవా అనుగ్రహం. లోతు కి, దావీదు కి, యూదా కి పిల్లలు కలినేను పరిశుద్ధడయ్యిన యేసు వంశావళి ---------------------------------------------- రహబూ, బేస్తిబ్బ, తామర, రుతు, merry valla valla భర్తలతో కాక వేరేవాళ్ళతో వైబిచరించారు. యహోవా సంతోషించి ఆశీర్వదించాడు యాహోవా అబద్ధం ఆడటం నిర్గమకండం 3:18 యాహోవా దొగలించమనడం నిర్గమకందం 3:22 యహోవా దవిద్దుకి ఇంకా ఆడవాలని ఇచ్చావాడు 2 శామ్యూల్ 12:8 బైబిలు లో పరిశుద్ధ పనులు ( vulgar language, oral mix, mix positions)

    • @jyothinirmala6770
      @jyothinirmala6770 วันที่ผ่านมา

      @ramakodanda1774 Bible జ్ఞానం అంటే నా అర్థం బైబిల్లో ఏమి ఉంది అనే జ్ఞానం.🤦

    • @varaprasad3428
      @varaprasad3428 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@ramakodanda1774 bibel lo thapulu chesindhi manushulu brother
      Kani భగవత్ గీత, రామాయణం, మహాభారతం లాంటి గ్రంధలో తప్పులు చేసింది ఎవరు బాబు కొద్దిగా కూడ ఆలోచించ కుండా ఎలాగా మాట్లాడుతారు bro అంటే సనాతన ధర్మంలో దేవుళ్లు బైబిల్ లొ మనుషులు ఒకటే కదా మీరు చెప్పేది 😂 ఏమి తెలివి య సామీ

  • @baluchokka6716
    @baluchokka6716 7 ชั่วโมงที่ผ่านมา

    Good sir

  • @jayaprakashneereri
    @jayaprakashneereri วันที่ผ่านมา +15

    వీడు అతి త్వరలో తన తప్పు తెల్సుకోని యేసయ్య పాదాల మీద పడటం ఖాయం వీడి కంటే కరుడుగట్టిన సౌలును దేవుడు పౌలుగా మార్చి Bibe లో 14 పత్రికలు రాయించాడు

    • @vanikaila8178
      @vanikaila8178 วันที่ผ่านมา +2

      Paul palu nelu enni sollu

    • @sankeerth3218
      @sankeerth3218 วันที่ผ่านมา

      ఆ గొర్రె మతం లో ఉన్నపుడు ఏం పీకాడు మీ సెక్కముక్కల దేవుడు

    • @CMahesh-k7n
      @CMahesh-k7n 7 ชั่วโมงที่ผ่านมา +1

      Leka pothe athi twaralo a shivudu padala dagara ninu mukalu mukalu ga narki a shivuni dagara varam ponduta 😂😂😂😂

    • @asireswararaokoray1682
      @asireswararaokoray1682 ชั่วโมงที่ผ่านมา

      ఈ లెక్క సరిచేయండి సార్......

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 2 วันที่ผ่านมา +12

    ( Dear Hindhu ) బాటోగి తో కఠోగి ***------*** జాగో సనాతని జాగో 🙏🙏🙏🙏🙏

  • @k.tgokul7291
    @k.tgokul7291 2 ชั่วโมงที่ผ่านมา

    సూపర్

  • @christudasb8088
    @christudasb8088 3 ชั่วโมงที่ผ่านมา

    ఈ పాష్టరు గార్కి వాక్యం తెలియదు

  • @bvsraju7982
    @bvsraju7982 5 ชั่วโมงที่ผ่านมา

    జైశ్రీరామ్

  • @SrinuSrinu-wj1ch
    @SrinuSrinu-wj1ch 2 วันที่ผ่านมา +2

    Jai sriram Bharath Mathaki Jai.

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 2 วันที่ผ่านมา +3

    Dhanyavadalu sir maharshi dayananda saraswati rasina satyarta prakasham nu chadavandi sir

  • @Mahessarasa
    @Mahessarasa 2 วันที่ผ่านมา +4

    mee ru chala baga chaparu

  • @prudhviraj6533
    @prudhviraj6533 22 ชั่วโมงที่ผ่านมา

    Jai shree ram pastor garu

  • @kr-ft6qo
    @kr-ft6qo 10 ชั่วโมงที่ผ่านมา

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩

  • @pasupulavenkataramana388
    @pasupulavenkataramana388 4 ชั่วโมงที่ผ่านมา

    Jai JesusChrist

  • @anilk4872
    @anilk4872 2 วันที่ผ่านมา +2

    Jai

  • @kr-ft6qo
    @kr-ft6qo 10 ชั่วโมงที่ผ่านมา

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩🚩🚩

  • @76prasanth
    @76prasanth วันที่ผ่านมา

    good logic

  • @pavankumargandalla7825
    @pavankumargandalla7825 ชั่วโมงที่ผ่านมา

    Ex. pastor ki karunakar medicine bhaaga panichesindi..😂😂😂😂😅.

  • @rehumbabu5981
    @rehumbabu5981 6 ชั่วโมงที่ผ่านมา

    ఆ దినమున గొర్రెలు ఒకవైపు మేకలు ఒకవైపు వేరు చేయబడుతాయి...

  • @kr-ft6qo
    @kr-ft6qo 10 ชั่วโมงที่ผ่านมา

    Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kr-ft6qo
    @kr-ft6qo 10 ชั่วโมงที่ผ่านมา

    Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩🚩🚩

  • @sureshkalali5471
    @sureshkalali5471 วันที่ผ่านมา

    Super sir

  • @douglas_india
    @douglas_india 2 วันที่ผ่านมา +6

    Terahu 70 yrs ki Abraham putadu. Vallu haran ki vachi unapudu. Abraham 75yrs ki tandri intanumchi bayatiki vachadu. Apatiki Terahu ki 145 yrs. Terahu haran lo chanipoyadu. Batikina yrs 205

  • @ChittibabuK-xz2rd
    @ChittibabuK-xz2rd 3 ชั่วโมงที่ผ่านมา

    🙏🕉️🚩🚩👌👌

  • @munish6619
    @munish6619 2 วันที่ผ่านมา +1

  • @padma976
    @padma976 8 ชั่วโมงที่ผ่านมา +3

    దేవుని ఆజ్ఞలను పాటించలేక ఈ ఏడుపు

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 22 ชั่วโมงที่ผ่านมา

    Jai shree Ram Jai shree Krishna Jai hind Jai bharat 🎉

  • @weforlordministries2105
    @weforlordministries2105 วันที่ผ่านมา

    God bless you bro

  • @jysbabu6491
    @jysbabu6491 วันที่ผ่านมา +4

    బైబిల్ గురించి తప్పులెక్కలు తప్పుడు పట్టిన మహానుభావులు ఎందరో ఊడ్చుకొని పోయారు బ్రదరు బైబిల్ లో తప్పులేదుకి బైబిల్ ని చింపి అది పరిశుద్ధ గ్రంధం కాదని ఎంతోమంది ప్రపంచంలో ఎన్నో విధాలుగా సాక్షాలు చెప్పుకుంటూ ప్రపంచమంతా బ్రతుకుతున్నారు కానీ నువ్వు చెప్తున్నావు చూడు ఒక దినమున నీ ఆత్మ సాక్షికి నువ్వే సమాధానం చెప్పాలి

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา +1

      హిందుత్వాన్ని ద్వేషించిన ప్రతి క్రైస్తవుడు కూడా ఊడ్చుకొని పోయారు. మట్టిగొట్టుకొని పోయారు. చివరకు మట్టిలో కలిసిపోయారు. హిందుత్వాన్ని ద్వేషించిన అనేక మంది మరల యజ్ఞాలు చేస్తూ RSS లో ప్రచారక్ గా పని చేస్తున్నారు.
      ఇక చివరిగా...నేను నీకు లాగ "మనస్సాక్షి..సమాధానం" అంటూ శపించను.
      ఏదో ఒక రోజు నువ్వు కూడా ఆ పరమశివుడి అనుగ్రహం పొందెదవు గాక... ఆమెన్ 😂

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา +1

      @@jysbabu6491 బ్రదర్. మీరు హిందువే అయితే సంతోషం.
      కానీ ఒక విషయం గమనించండి.
      మీరు క్రైస్తవులలో సన్నిహితంగా ఉంటే మీకు వారు ఎంతటి మతద్వేషం కలిగి ఉంటారో అని తెలుస్తుంది.
      మొదటగా ద్వేషించే సిద్ధాంతం కలిగి ఉన్న మతం క్రైస్తవం మాత్రమే. హిందువులు సహజంగానే సెకులర్లు.
      మన దేవుళ్ళను ద్వేషించే ఆ గ్రంథాన్ని మనం గౌరవిస్తె నెమ్మదిగా మనలను కూడా మారుస్తారు.
      అందుకే ఈ క్రైస్తవులు మతప్రచారం కోసం హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తారు. ముస్లింలను ముట్టుకోరు.
      జై శ్రీరామ్

    • @PrabhuDas-r1p
      @PrabhuDas-r1p 12 ชั่วโมงที่ผ่านมา

      ​@@SureshAUMbaabu mee RSS nunde devunni telusukoni marumanasu pondaaru😂😂😂 chustara shakshyam link pettana 😂

  • @kr-ft6qo
    @kr-ft6qo 10 ชั่วโมงที่ผ่านมา

    Jai Hindh 🚩🚩🚩🚩🚩

  • @Abraham-vb3cr
    @Abraham-vb3cr 11 ชั่วโมงที่ผ่านมา

    ఆదికాండము 12 : 1
    యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

    • @CMahesh-k7n
      @CMahesh-k7n 7 ชั่วโมงที่ผ่านมา +1

      Abraham vadu evadu 2000years kinda yesu evadu Abraham evadu vadu evado Mohammad pravakta evadu epudu miru evaru endira mi gola 😂😂😂😂

    • @prasadnaidu9061
      @prasadnaidu9061 3 ชั่วโมงที่ผ่านมา

      Bible lo emundhi motham bible lo nerchukovalsindhi enti

    • @Abraham-vb3cr
      @Abraham-vb3cr 3 ชั่วโมงที่ผ่านมา

      @prasadnaidu9061 దేవుని జ్ఞనం నేర్చుకోవాలి

    • @Abraham-vb3cr
      @Abraham-vb3cr 3 ชั่วโมงที่ผ่านมา

      సృష్టికర్త ఎవరు అని తెలుసుకోవాలి

  • @phillipsoneduri4883
    @phillipsoneduri4883 วันที่ผ่านมา +3

    Pani pata ledu vidiki

    • @rishi-coc
      @rishi-coc วันที่ผ่านมา

      Avunu anna praise the lord ,,, nenu బాబు గారి లెక్క తెల్చేసాను :ila
      భయ్యా 11:57 వద్ద మీరు మీ అజ్ఞానాన్ని సరిదిద్దుకోండి,, దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతనికి 75 సంవత్సరాలు ,,అప్పుడు వాళ్ళ నాన్న గారి వయస్సు 145 (నాన్న గారి 70 వ సంవత్సరం +అప్పటి నుండి అబ్రాహాము 75 వ సంవత్సరం =వాళ్ళ నాన్న గారి 145 వ సంవత్సరం )..
      అబ్రాహామును 135 అన్నారు, కానీ ఆ 135 వాళ్ళ నాన్న గారి వయసు కాదు ,అబ్రాహాముకు వయసు కాదు...మీరు మరలా క్రీస్తు పాదాల యొద్దకు వస్తారు ,,ఎందుకంటె మీఅజ్ఞానం పొరపాటు ఈ నా కామెంట్ లో చూపించాను,,మీ చేతనైన వాడవైతే దీనికి ఒప్పుకోగలరు ..
      కరుణాకర్ అనే క్రైస్తవ ద్వేషి ,మతోన్మాది కి మీరెలా లొంగిపోయారు ,,కాబట్టి సమయముండగానే రక్షణ పొందండి ,మరలా క్రీస్తు పాదాల చెంతకు రండి

    • @nithinreddy1615
      @nithinreddy1615 วันที่ผ่านมา

      ​@@rishi-cocmadda gudu Israel edava

  • @fourwordsrajubandioverseer9189
    @fourwordsrajubandioverseer9189 34 นาทีที่ผ่านมา

    లెక్కలు బాగానే వుంది.. జై శ్రీరామ్ లో రంద్రాలేమి లేవా..రామాయణం లో లెక్కలన్నీ చూసే -జై శ్రీరామ్ చెప్పారా సారూ

  • @samuelgade7826
    @samuelgade7826 วันที่ผ่านมา +14

    సతీష్ గారు....
    మనం డిబేట్ కి కూర్చుందామా....???
    నీతోపాటు.... ఆ సుగ్గున, ఆ దాస్, ఆ ఎక్స్ క్రిస్టియన్, ఆ లలితా, ఆ పాల్... అందరు కలిసి డిబేట్ కి రండి....
    విత్ లైవ్ లో పెడ్దాం డిబేట్.....
    అన్ని విషయాలమీద....
    సరేనా.....????

    • @samuelgade7826
      @samuelgade7826 วันที่ผ่านมา +2

      ఎవరు చూస్తున్నారో... చెప్పండమ్మా....
      నాకు తెలియాలి కదా???

    • @madugulasriramaharish7050
      @madugulasriramaharish7050 วันที่ผ่านมา +3

      ​@@samuelgade7826 డిబేట్ వరకూ ఎందుకు గానీ ముందు pisu గాడి బర్త్ డే బైబిల్ లో ఎక్కడ ఉందో కనుక్కో మాస్టారు.

    • @ramakodanda1774
      @ramakodanda1774 วันที่ผ่านมา +5

      1. లోతు లోతు కుతుర్లకి(వ్యభిచారం) కడుపు చేసెను, లోతు నీతి మంతుడాయ్యేను. 2. అబ్రహాము తన చెల్లితో కాపురం చేశాను, హైరు తన చెల్లెలిని మన భంగం చేసెను. 3. దావీదు బేస్తిబా తో వ్యభిచారం చేశాను, యాహోవా ఎందుకు వేరే వాళ్ళని ఇంకా ఇస్తాను నేను అని చెప్పాను. 4. యాహోవా ఓనాను వదినను కడుపు(వ్యభిచారం) చెయ్య మనెను. ఓనాను చెయ్యలేదు గనక చంపెను. 5. యూదా కోడలితో వ్యభిచారం చేశాను. 6. అమ్మోను తల్లులతో వ్యభిచారం చేశాను. 7. పరిశుద్ధ పావురం మేరి తో వ్యభిచారం చేశాను యేసు పుట్టెను. 8. యేసుని పాట్టు కోడానికి వచ్చినపుడు ఒకడు ఏక వస్త్రహీనుడయ్యి పారి పోయెను. యేసు అతనితో వ్యభిచారం చేశాను. 9. యాహోవా భార్యలు గుర్రం గాడిద లతో వ్యభిచారం చేశాను. యాహోవా గమ్మునుండెను. 10. మేరి జోసెఫ్ కి పరిశుద్ధ పావురంతో వ్యభిచారం చేసింది అని చెప్ప కుండా మోసం చేసెను. 11. యేసు నన్ను ఎలుటకు ఇష్టం లేని నా వాళ్ళని తెచ్చి చంపమనెను. ఇది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించ మని చెప్పి ప్రేమ బావం 12. నన్ను(యేసు) ఇష్టపడని వాళ్ళని తిరగట రయ్యి కట్టి నూతిలో పడేయ మనెను. ఇది శాంతి మతం. 13. యేసు సమాధానం చెప్పుటకు కాదు గొడవ పెట్టుటకు వచ్చితిని ఇది శాంతి మతం. 14. చచ్చిన వాళ్ళు చచ్చిన వాళ్ళని పాతి పెట్టేదోరు ఇది తల్లిదండ్రులను గౌరవ మిచ్చే శాంతి మార్గం. 15. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు. యాహూవా ప్రేమ సూక్తులు. 1. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు. 2. నన్ను నమ్మక పోతే నీ భార్యలను నీ చేరువ వారికి అప్పగిస్త 3. నన్ను నమ్మక పోతే నువ్వు వేశ్య సంతానము. 4. నన్ను నమ్మక పోతే మీ పిల్లల మాంసాన్ని మీతో తినిపిస్త 5. నన్ను నమ్మక పోతే నిన్ను వీరేవాళ్ళకి బానిసలు గా చేస్తా. 6. యాహోవా నీ నమ్మిత ఏది అయ్యిన చేసుకోవచ్చు వ్యభిచారం విచ్చల విడిగా ex:- లోతు(కూతురితో), దావీదు(బేస్తిబతో), యూదా(కోడలు తమరతో), మేరి(పరిశుద్ధ పావురముతో), అమ్మ్మోను(తల్లులలో), యున్నాను(చెల్లితో). 7. మీరు జ్ఞాన ఫలం తినకూడదు. బట్టలు లేకుండా తిరగండి. 8. పిల్లలను, పురుషులను, ఆడవాళ్ళను, చంపండి పెళ్లి కాని స్త్రీ లను ఉంచుకోండి నాకు 10% ఇవ్వండి. 9. విశ్రాంతి దినమును పని చేస్తా చంపేయండి. 10. నున్నతి చేసుకోక పోతే చంపేయడి. 11. లేవీయులు తప్ప ఎవరూ నా దెగ్గరకు రా కూడదు. 12. అన్యులు మందసం కింద పడిపోతుంటే పాటుకుంటే చంపేయండీ. 13. మీ భార్యలను పరిత్యగా పత్రం తో వదిలేయండి. 14. నాకు రోజు బలులు ఇవ్వండి. 15. మీరు అన్యులు బానిసలుగా చేసుకోండి బైబిల్ లో ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ------------------------------------------------ 1. వదినకు కడుపు చేయటం...... మరిది ధర్మం ఆదికాండము 38:9,10 2. కూతురికి కడుపు చేయటం.....లోతు ధర్మం ఆదికాండము 19:36 3. కోడలికి కడుపు చేయటం .......యూదా ధర్మం ఆదికాండము 38:15,16 4. చెల్లికి కడుపు చేయటం .......అబ్రహాము ధర్మం ఆదికాండము 20:12, రెండో సమూయేలు 13:11,14, సంఖ్యాకాండము 36:11 5. పిన్నికి కడుపు చేయటం .......రుబేను ధర్మం ఆదికాండము 35:22 6. మేనత్త కు కడుపు చేయటం ....అమరాను ధర్మం రెండవ సమూయేలు 12:8 7. లంగాలెత్తి చూపే ధర్మం...... యెహోవా ధర్మం ఇర్మియ 13:26 8. తల్లి కొడుకుల చేత బహిరంగంగా సెక్స్ చూపించే దేవుడు...... డేవిడ్ స్టోరీ రెండవ సమూయేలు 12:11, Samuel II - 2 సమూయేలు 16:22, Genesis 35 : 22 యాహోవా తప్పును సమర్ధించెను ---------------------------------------------- కీర్తన గ్రంథం 127:3 పిల్లలు యెహోవా అనుగ్రహం. లోతు కి, దావీదు కి, యూదా కి పిల్లలు కలినేను పరిశుద్ధడయ్యిన యేసు వంశావళి ---------------------------------------------- రహబూ, బేస్తిబ్బ, తామర, రుతు, merry valla valla భర్తలతో కాక వేరేవాళ్ళతో వైబిచరించారు. యహోవా సంతోషించి ఆశీర్వదించాడు యాహోవా అబద్ధం ఆడటం నిర్గమకండం 3:18 యాహోవా దొగలించమనడం నిర్గమకందం 3:22 యహోవా దవిద్దుకి ఇంకా ఆడవాలని ఇచ్చావాడు 2 శామ్యూల్ 12:8 బైబిలు లో పరిశుద్ధ పనులు ( vulgar language, oral mix, mix positions)

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา

      @Samuelgade7826
      అంతటి గొప్ప మేధావులతో డిబేట్ చెయ్యాలి అంటే నీ దగ్గర జ్ఞానం ఉంది అని తెలియాలి.
      నీ దగ్గర జ్ఞానం ఉంటే నువ్వు youtube లో పెట్టిన వీడియో కు ఓకే ఒక్క view ఎలా వస్తుంది ?
      నీకే దిక్కు లేదు.... నీతో డిబేట్ కోసం కరుణాకర్ కావాలా ?
      సిగ్గుండాలి కొంచెమైనా...😂

    • @phillipsoneduri4883
      @phillipsoneduri4883 วันที่ผ่านมา +1

      Prisegod sir

  • @kishorrajarapu7492
    @kishorrajarapu7492 วันที่ผ่านมา

    ❤❤🎉🎉

  • @jaggukumar170
    @jaggukumar170 วันที่ผ่านมา +2

    ఆశుద్ద గ్రంథం

  • @SavaraChinnababu-o3g
    @SavaraChinnababu-o3g 3 ชั่วโมงที่ผ่านมา

    సరిగ్గా చదివి అప్పుడు చెప్పు
    చెప్పే ముందు చదివి నేర్చుకోవడము ఉత్తమము.. దేవుని విషయం లో జాగ్రత్త

  • @rdnaikbanjaratv
    @rdnaikbanjaratv วันที่ผ่านมา +3

    Jai shree Ram 🙏🚩

  • @katepogusivanna133
    @katepogusivanna133 วันที่ผ่านมา +1

    Wrong calculater

  • @vishnukonapakula7885
    @vishnukonapakula7885 วันที่ผ่านมา +3

    అబ్బ ఏం లాజిక్ ముందు లెక్కలు నేర్చుకో..28‌సంవత్సరంలో నా తండ్రి నన్ను కన్నాడు నేను నా 25 సంవత్సరం లో దేవుని చేత పిలువబడ్డాను.. నా తండ్రి 60 సంవత్సరాల వయసు లో చనిపోయాడు నా తండ్రి చనిపోయిన సందర్భం సమయం వేరు , నేను పిలువబడిన సమయం సందర్భం వేరు...నా తండ్రి మరణం వయసు తెలియజేసిన, నేను పిలువ బడిన వయసు తెలియజేసిన నా తండ్రి నన్ను కన్న వయసు ను తెలియజేసిన..తెరహు అబ్రాహాము 70 సంఘంలో కంటే 75 సంఘంలో అబ్రాహాము నిలబడితే అబ్రాహాము పిలవబడినప్పుడు తన తండ్రి వయసు 145 సంవత్సరాలు తెరహు తన కుమారుడైన అబ్రాహాము తో 60 సంవత్సరాల వరకు ట్రావెల్ చేసి తన 205 సం"మున మరణించినాడు.......మెసపొటిమియ నుండి హారాను కు వచ్చారు అందరు కలిసి...... లెక్కలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయ్ ex పాస్టర్

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา +1

      నువ్వు లెక్కల మాస్టారు అయి ఉండాలి

  • @SKumar-bj2ud
    @SKumar-bj2ud วันที่ผ่านมา +1

    Bible లో తప్పులు అని ఇప్పటికీ అనేక పుస్తకాలు,సత్రవేతలు బయలుదేరారు, అంత పరిస్లించి చివరకు క్రైస్తవులు అయ్యారు,

    • @ganeshaita2045
      @ganeshaita2045 วันที่ผ่านมา

      Joke bagundi... బ్రదర్...

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @Kumarlifelines
    @Kumarlifelines 2 วันที่ผ่านมา +4

    Jai sri Ram

  • @gideon2239
    @gideon2239 39 นาทีที่ผ่านมา

    ఏదైనా పని చేసుకో తాత 😢

  • @DurgamMahesh-t5p
    @DurgamMahesh-t5p วันที่ผ่านมา

    Super

  • @Varunbharath
    @Varunbharath วันที่ผ่านมา +2

    ధన్యవాదములు సర్

  • @AshokKumar4135Al
    @AshokKumar4135Al 6 ชั่วโมงที่ผ่านมา

    తప్పిపోయిన కుమారుడి ల ఉన్నావ్ 😂

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart6420 2 วันที่ผ่านมา +3

    Chala manchi information sir ❤

  • @kr-ft6qo
    @kr-ft6qo 10 ชั่วโมงที่ผ่านมา

    Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @nageswarivenu2290
    @nageswarivenu2290 2 วันที่ผ่านมา

    Jai sree ram

  • @NageswaraoSriramula
    @NageswaraoSriramula 2 วันที่ผ่านมา +2

    జైశ్రీరామ్ 🚩🚩🚩

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 2 วันที่ผ่านมา +2

    Miru చెప్పే వన్ని శుద్ధ తప్పులే ఒక్కదానికి అధారములేదు అసలు అబ్రాహాము అని పేరు ఎలాగూ వచ్చినది చెప్పు
    Young people vaalla అజ్ఞానమును బట్టి బైబిల్ నీ కానీ యే మతము నైనీ విమర్శిస్తారు వయస్సులో పెద్ద్ వారు మీరు
    వాళ్ల కు బుద్ధి చెప్పాలి గానీ ఇది పని పెట్టు కొను మి పరువు ను తీసికొని చున్నారు మిత్రమా

    • @kammaribramham8967
      @kammaribramham8967 2 วันที่ผ่านมา +2

      మింగుడు పడటంలేదా?

    • @LuCipher321
      @LuCipher321 วันที่ผ่านมา

      అబ్షలోము ఇంటికప్పు మీద గుడారం వేసి తన పినతల్లులను ఒకరి తరువాత ఒకరితో బంచిక్ బంచిక్ 😂😂😂

    • @ramakodanda1774
      @ramakodanda1774 วันที่ผ่านมา

      1. లోతు లోతు కుతుర్లకి(వ్యభిచారం) కడుపు చేసెను, లోతు నీతి మంతుడాయ్యేను. 2. అబ్రహాము తన చెల్లితో కాపురం చేశాను, హైరు తన చెల్లెలిని మన భంగం చేసెను. 3. దావీదు బేస్తిబా తో వ్యభిచారం చేశాను, యాహోవా ఎందుకు వేరే వాళ్ళని ఇంకా ఇస్తాను నేను అని చెప్పాను. 4. యాహోవా ఓనాను వదినను కడుపు(వ్యభిచారం) చెయ్య మనెను. ఓనాను చెయ్యలేదు గనక చంపెను. 5. యూదా కోడలితో వ్యభిచారం చేశాను. 6. అమ్మోను తల్లులతో వ్యభిచారం చేశాను. 7. పరిశుద్ధ పావురం మేరి తో వ్యభిచారం చేశాను యేసు పుట్టెను. 8. యేసుని పాట్టు కోడానికి వచ్చినపుడు ఒకడు ఏక వస్త్రహీనుడయ్యి పారి పోయెను. యేసు అతనితో వ్యభిచారం చేశాను. 9. యాహోవా భార్యలు గుర్రం గాడిద లతో వ్యభిచారం చేశాను. యాహోవా గమ్మునుండెను. 10. మేరి జోసెఫ్ కి పరిశుద్ధ పావురంతో వ్యభిచారం చేసింది అని చెప్ప కుండా మోసం చేసెను. 11. యేసు నన్ను ఎలుటకు ఇష్టం లేని నా వాళ్ళని తెచ్చి చంపమనెను. ఇది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించ మని చెప్పి ప్రేమ బావం 12. నన్ను(యేసు) ఇష్టపడని వాళ్ళని తిరగట రయ్యి కట్టి నూతిలో పడేయ మనెను. ఇది శాంతి మతం. 13. యేసు సమాధానం చెప్పుటకు కాదు గొడవ పెట్టుటకు వచ్చితిని ఇది శాంతి మతం. 14. చచ్చిన వాళ్ళు చచ్చిన వాళ్ళని పాతి పెట్టేదోరు ఇది తల్లిదండ్రులను గౌరవ మిచ్చే శాంతి మార్గం. 15. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు. యాహూవా ప్రేమ సూక్తులు. 1. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు. 2. నన్ను నమ్మక పోతే నీ భార్యలను నీ చేరువ వారికి అప్పగిస్త 3. నన్ను నమ్మక పోతే నువ్వు వేశ్య సంతానము. 4. నన్ను నమ్మక పోతే మీ పిల్లల మాంసాన్ని మీతో తినిపిస్త 5. నన్ను నమ్మక పోతే నిన్ను వీరేవాళ్ళకి బానిసలు గా చేస్తా. 6. యాహోవా నీ నమ్మిత ఏది అయ్యిన చేసుకోవచ్చు వ్యభిచారం విచ్చల విడిగా ex:- లోతు(కూతురితో), దావీదు(బేస్తిబతో), యూదా(కోడలు తమరతో), మేరి(పరిశుద్ధ పావురముతో), అమ్మ్మోను(తల్లులలో), యున్నాను(చెల్లితో). 7. మీరు జ్ఞాన ఫలం తినకూడదు. బట్టలు లేకుండా తిరగండి. 8. పిల్లలను, పురుషులను, ఆడవాళ్ళను, చంపండి పెళ్లి కాని స్త్రీ లను ఉంచుకోండి నాకు 10% ఇవ్వండి. 9. విశ్రాంతి దినమును పని చేస్తా చంపేయండి. 10. నున్నతి చేసుకోక పోతే చంపేయడి. 11. లేవీయులు తప్ప ఎవరూ నా దెగ్గరకు రా కూడదు. 12. అన్యులు మందసం కింద పడిపోతుంటే పాటుకుంటే చంపేయండీ. 13. మీ భార్యలను పరిత్యగా పత్రం తో వదిలేయండి. 14. నాకు రోజు బలులు ఇవ్వండి. 15. మీరు అన్యులు బానిసలుగా చేసుకోండి బైబిల్ లో ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ------------------------------------------------ 1. వదినకు కడుపు చేయటం...... మరిది ధర్మం ఆదికాండము 38:9,10 2. కూతురికి కడుపు చేయటం.....లోతు ధర్మం ఆదికాండము 19:36 3. కోడలికి కడుపు చేయటం .......యూదా ధర్మం ఆదికాండము 38:15,16 4. చెల్లికి కడుపు చేయటం .......అబ్రహాము ధర్మం ఆదికాండము 20:12, రెండో సమూయేలు 13:11,14, సంఖ్యాకాండము 36:11 5. పిన్నికి కడుపు చేయటం .......రుబేను ధర్మం ఆదికాండము 35:22 6. మేనత్త కు కడుపు చేయటం ....అమరాను ధర్మం రెండవ సమూయేలు 12:8 7. లంగాలెత్తి చూపే ధర్మం...... యెహోవా ధర్మం ఇర్మియ 13:26 8. తల్లి కొడుకుల చేత బహిరంగంగా సెక్స్ చూపించే దేవుడు...... డేవిడ్ స్టోరీ రెండవ సమూయేలు 12:11, Samuel II - 2 సమూయేలు 16:22, Genesis 35 : 22 యాహోవా తప్పును సమర్ధించెను ---------------------------------------------- కీర్తన గ్రంథం 127:3 పిల్లలు యెహోవా అనుగ్రహం. లోతు కి, దావీదు కి, యూదా కి పిల్లలు కలినేను పరిశుద్ధడయ్యిన యేసు వంశావళి ---------------------------------------------- రహబూ, బేస్తిబ్బ, తామర, రుతు, merry valla valla భర్తలతో కాక వేరేవాళ్ళతో వైబిచరించారు. యహోవా సంతోషించి ఆశీర్వదించాడు యాహోవా అబద్ధం ఆడటం నిర్గమకండం 3:18 యాహోవా దొగలించమనడం నిర్గమకందం 3:22 యహోవా దవిద్దుకి ఇంకా ఆడవాలని ఇచ్చావాడు 2 శామ్యూల్ 12:8

  • @vishnukonapakula7885
    @vishnukonapakula7885 วันที่ผ่านมา +3

    డబ్బులు బాగా వస్తున్నాయా

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา

      నీకు వస్తున్నంత డబ్బులు అయితే రావుగా...😂

    • @PrabhuDas-r1p
      @PrabhuDas-r1p 12 ชั่วโมงที่ผ่านมา

      ​@@SureshAUMtie up ayyaru ga ika pichha dabbulu vastai le... 😂😂

    • @SureshAUM
      @SureshAUM 12 ชั่วโมงที่ผ่านมา

      @@PrabhuDas-r1p you are feeling jealous aaa 😀.
      Yehova also jealous god. యెహోవాయే చెప్పాడు. నేను రోషము గల దేవుడిని అని. అదే వాక్యం english బైబిలులో I'm jealous god అని ఉంటుంది.
      వాడినే follow చేస్తున్నావ్...తప్పులేదు.

    • @PrabhuDas-r1p
      @PrabhuDas-r1p 12 ชั่วโมงที่ผ่านมา

      @@SureshAUM mari ye miku rosham leda brother.. Animals ki vastaya 🤣

  • @anithameshram7119
    @anithameshram7119 วันที่ผ่านมา

    What ever you say
    No christian will come back to you

  • @KIRANKumar-h8o
    @KIRANKumar-h8o วันที่ผ่านมา

    🙏🙏🙏🚩🚩🚩

  • @dasarisarath4160
    @dasarisarath4160 วันที่ผ่านมา

    ❤❤❤👌👌👌🙏🙏🙏

  • @masterraju_Thebibletv_743
    @masterraju_Thebibletv_743 วันที่ผ่านมา +2

    Bible lo తప్పులు లేవు

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา

      పాత వేశ్య పతివ్రత అన్నట్టు....లేవు అంటే సరిపోదు.
      నిరూపించాలి.

  • @srajkinh
    @srajkinh 2 วันที่ผ่านมา

    ❤🎉

  • @abhishikthudu
    @abhishikthudu 2 วันที่ผ่านมา +13

    బాబూ, నీ జీవితమే తప్పిపోయింది . అలాంటప్పుడు అన్నీ తప్పుగానే కనబడతాయి.

    • @Comment_King_No1
      @Comment_King_No1 2 วันที่ผ่านมา +1

      ఎవరు తప్పు పట్టిన కూడా తప్పు దొరకకుండా ఉండాలి పరిశుద్ధ గ్రంధం అంటే ...
      మొడ్డ గా , మొడ్డ మహిమ తో గే దేవుడి కి మొడ్డ లేచును కాగ.. ఆమెన్

    • @yvdprasad7186
      @yvdprasad7186 2 วันที่ผ่านมา

      గొర్రె కి మెదడు పనిచేయదు రా కొండ గొర్రె

    • @kammaribramham8967
      @kammaribramham8967 2 วันที่ผ่านมา +1

      అయ్యో, మీ గొర్రెల మంద లో నుండి తప్పిపోయాడా? Thank god!😂😂

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา

      నీలాంటి తప్పిపోయిన అనేక మందిని మరల ఘర్వాపసి చేసే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాడు ఆయన.

    • @PrabhuDas-r1p
      @PrabhuDas-r1p 12 ชั่วโมงที่ผ่านมา

      ​@@SureshAUM 😂😂 comedy aa

  • @Daddy_123_vijay
    @Daddy_123_vijay 6 ชั่วโมงที่ผ่านมา

    తెలుగు మాత్రమే చదివారా లేదంటే హిబ్రూ బైబిల్ చదివారా... ఒకవేళ మీకు సరిగ్గా అర్థం కాకపోతే హిబ్రూ బైబిల్ చదివి దానితో సహా లెక్కలు తేల్చుకో

  • @Daddy_123_vijay
    @Daddy_123_vijay 6 ชั่วโมงที่ผ่านมา

    మీ మాటలు అచ్చం బైబిల్లో చదివినట్టు గానే ఉన్నాయి

  • @BibleNijaswarupam
    @BibleNijaswarupam 2 วันที่ผ่านมา

    గజ గజ గజ గజ 😂
    ❤❤❤❤

  • @prasannakumarprasannakumar912
    @prasannakumarprasannakumar912 วันที่ผ่านมา +1

    అది పరిశుద్ధ గ్రంథమే గాని నీలాంటి కరుణాకర్ గాడు ముడు కడిగి పాస్టర్ ని మేము చాలా మంది చూశాను గాని అది పరిశుద్ధ గ్రంథమే నీలాంటి వాళ్లు ఎంతమందైనా దానిమీద బురద జల్లిన అది పరిశుద్ధ గ్రంథమే కరుణాకర్ గాడు లలిత్ కుమార్ గాడు 2000 సంవత్సరాల క్రితమే యూదులు గాని చక్రవర్తులు గాని నా యేసయ్య లో పాపం ఉందని నిరూపించలేక పోయారు నువ్వు ఎంత ముందు నీ హిందూ గ్రంధాల్లో ఉన్న నీ హిందూ దేవుళ్ళు చేసిన మెంటల్ పేషెంట్ కన్నా దారుణమైన పాపాల గురించి చెప్పు

    • @LuCipher321
      @LuCipher321 วันที่ผ่านมา

      నువ్వు అలాగే మీ ఇంట్లో ఆడవాళ్ళను మీ ఊరి పాస్టర్లతో కూడికలకు, తీసి-వేతలకు పంపుతూ ఉండు 😂😂😂

    • @prasannakumarprasannakumar912
      @prasannakumarprasannakumar912 วันที่ผ่านมา

      @LuCipher321 నీ సనాతన ధర్మం ప్రకారం నీ తల్లి నీ భార్య మీ చెల్లి మూడు రోజులు పూజారితో గడపాలి మరి గడుపుతున్నారా నీ ధర్మమే అది ఇప్పుడు ఆనందించు ,,😀😀😀😀

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา

      Toilet బయట శౌచాలయం అని వ్రాసి ఉంటుంది. అలాగని అది ఏమైనా యెహోవా ఆలయంతో సమనమా ?
      అలాగే పరిశుద్ధ గ్రంథము అని వ్రాస్తే పరిశుద్ధం అయిపోద్దా....ఎవడురా మీకు చదువు చెప్పింది.
      చదువుకున్నట్టు certificate ఉంటే సరిపోద్ద్దా ? Knowledge అక్కర్లేదా....
      వాడండిరా కొంచెం. బుర్ర వాడండి.
      జాగ్రత్తగా వెతుకు...కింద....ఇంకాస్త కింద...మొకాళ్ళ కింద ఉంటుంది నీ బుర్ర....ఇప్పటికైనా దొరికిందా ....హమ్మయ్య ..దేవునికి స్తోత్రం..హల్లెలూయ

    • @prasannakumarprasannakumar912
      @prasannakumarprasannakumar912 วันที่ผ่านมา

      నీ సనాతన ధర్మం ప్రకార పూజారి దగ్గర మూడు రాత్రుల గడపాలి మీ అమ్మ మీ చెల్లి నీ భార్య గడప రా పండుకున్నారా​@@LuCipher321

  • @gudipatimohan2704
    @gudipatimohan2704 วันที่ผ่านมา +1

    Meru.grat.sar.ninnati.dhaka.brathekina.darmanni.eroju.meru.karunakhar.mayalopadi.a.dharmanni.dusisthunnaru.repu.mammalani.tettavani.nammakam.yanti.nuo.frad

  • @solomonraju6287
    @solomonraju6287 วันที่ผ่านมา

    సంవత్సరకి ఎంతమంది పుడతారు ?

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา

      నీ యెహోవా ఎంత మందిని అయినా పుట్టించగలడు. వాడి ఇష్టం...అంతే.

  • @SAGARNAIK-gk5ko
    @SAGARNAIK-gk5ko วันที่ผ่านมา

    Sir excellent sir

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 2 วันที่ผ่านมา +3

    సత్తిబాబు గారు నమస్తే 🙏🏾🙏🏾🙏🏾

  • @vvsatyanarayanamannepalli2126
    @vvsatyanarayanamannepalli2126 วันที่ผ่านมา +1

    Jai shree Krishna Jai shree Ram

  • @KiranbabuB
    @KiranbabuB วันที่ผ่านมา +3

    కారుణాకర్ పెట్టిన జీతగాడివి అని అర్థం కష్టం చేసి సంపాదించండి అసత్య భోధన లు వద్దు

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🌹👏👌🙏

  • @KommuRatnakar
    @KommuRatnakar ชั่วโมงที่ผ่านมา

    Daiva avesam ante devuni aathma dyara ani

  • @GattuMuthenna
    @GattuMuthenna วันที่ผ่านมา +1

    వినేవాడు ఎర్రి పప్ప అయితే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు 😊
    ఈ సామెత కరుణాకర్ గారికి చెల్లును
    వాయు పురాణంలో వాయుదేవుడు సృష్టి చేశాడని ఉంది గరుడ పురాణంలో గరుడ దేవుడు సృష్టి చేశామని ఉంది
    విష్ణు పురాణంలో విష్ణు సృష్టి చేశాడని ఉంది
    శివ పురాణములో శివుడు సృష్టి చేశాడని ఉంది రామాయణంలో రాముడు సృష్టి చేశాడని ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు సృష్టి చేశాడని ఉంది అబ్బో ఇంకా చెప్పాలంటే చాలా దేవుళ్ళు చాలా గ్రంథాలులొ సృష్టి చేశారని ఉంది ఒకప్పుడు ఇవన్నీ వేరువేరు మతాలు ఆ భక్తులు ఈ భక్తులు కొట్టుకొని చచ్చారు రక్తం వేరులై పారింది ఇప్పుడు అన్నీ కలిపి ఇవన్నీ మతాలు కలిపి హిందూ మతంగా పిలుస్తున్నారు
    అబ్బో బాపనోళ్ళ అబద్ధాలు పాలసముద్రం ఎక్కడ ఉంది అయ్యా అడగండి మాజీ పాస్టర్ గారు మన దేశంలో సూర్య గ్రహాన్ని సూర్య దేవుడని సూర్యునికి పిల్లలు ఉన్నారు అని కూడా వ్రాసుకున్నారు మీరు వేల సంవత్సరాలు నమ్మించారు ఇప్పుడు సూర్యుడు దేవుడా గ్రహమ.. సూర్య భగవానుని పిల్లలు ఎక్కడ మహేందర్ గారు చెప్పండి
    మీరు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగరు మీ గ్రంధాలు ఎలా ఉంటాయంటే దళితుడు అంటరానివాడు నీళ్లు ముట్టుకుంటే పాడవుతాయి దొడ్డికి పోయిన చెరువు నిల్లలో గణపతినీ వేసిన మహిలయైపోఢూ గణపతి 😂
    మీరు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగరు దళితుడి ముట్టుకుంటే మంచి నీళ్లు మహిళ అయిపోతాయి కానీ దొడ్డికి పోయిన చెరువు నీళ్లలో గణపతిని వేస్తారు సనాతన ధర్మం
    హిందువు మరో హిందూవు మరోకులం వాడికి పిల్లను ఇవ్వడు మరో కులం వాడు ప్రేమిస్తే చంపేస్తారు కులానికి మరో కులానికి ఉన్న వైరుధ్యం పాకిస్తాన్ వర్సెస్ ఇండియా లాగా( గొప్ప ధర్మం ) మీరు చెప్పే గొప్ప ధర్మం ఏదైనా ఇలాంటివి ప్రశ్నిస్తే ఎవడైనా దేశద్రోహి అవుతాడు😮 😂😢 కానీ చదువుకున్న వారు మేధావులు బుర్రల పిడికెడు జ్ఞానం ఉన్న ఎవరైనా తప్పకుండా ప్రశ్నిస్తారు ఇవన్నీ అడిగింది దేశం మీద ప్రేమతోనే దేశం బాగుండాలని ప్రజలందరూ కలిసి జీవించాలని దేశభక్తికి మతానికి పొత్తు లేదు
    ముడ్డి కడిగిన మురికి నీళ్లకు ఉన్న విలువ సాటి మనిషికి లేకపాయే (సనాతన ధర్మం )

    • @ramakodanda1774
      @ramakodanda1774 วันที่ผ่านมา

      బైబిలు జ్ఞానం : 1. లోతు లోతు కుతుర్లకి(వ్యభిచారం) కడుపు చేసెను, లోతు నీతి మంతుడాయ్యేను. 2. అబ్రహాము తన చెల్లితో కాపురం చేశాను, హైరు తన చెల్లెలిని మన భంగం చేసెను. 3. దావీదు బేస్తిబా తో వ్యభిచారం చేశాను, యాహోవా ఎందుకు వేరే వాళ్ళని ఇంకా ఇస్తాను నేను అని చెప్పాను. 4. యాహోవా ఓనాను వదినను కడుపు(వ్యభిచారం) చెయ్య మనెను. ఓనాను చెయ్యలేదు గనక చంపెను. 5. యూదా కోడలితో వ్యభిచారం చేశాను. 6. అమ్మోను తల్లులతో వ్యభిచారం చేశాను. 7. పరిశుద్ధ పావురం మేరి తో వ్యభిచారం చేశాను యేసు పుట్టెను. 8. యేసుని పాట్టు కోడానికి వచ్చినపుడు ఒకడు ఏక వస్త్రహీనుడయ్యి పారి పోయెను. యేసు అతనితో వ్యభిచారం చేశాను. 9. యాహోవా భార్యలు గుర్రం గాడిద లతో వ్యభిచారం చేశాను. యాహోవా గమ్మునుండెను. 10. మేరి జోసెఫ్ కి పరిశుద్ధ పావురంతో వ్యభిచారం చేసింది అని చెప్ప కుండా మోసం చేసెను. 11. యేసు నన్ను ఎలుటకు ఇష్టం లేని నా వాళ్ళని తెచ్చి చంపమనెను. ఇది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించ మని చెప్పి ప్రేమ బావం 12. నన్ను(యేసు) ఇష్టపడని వాళ్ళని తిరగట రయ్యి కట్టి నూతిలో పడేయ మనెను. ఇది శాంతి మతం. 13. యేసు సమాధానం చెప్పుటకు కాదు గొడవ పెట్టుటకు వచ్చితిని ఇది శాంతి మతం. 14. చచ్చిన వాళ్ళు చచ్చిన వాళ్ళని పాతి పెట్టేదోరు ఇది తల్లిదండ్రులను గౌరవ మిచ్చే శాంతి మార్గం. 15. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు. యాహూవా ప్రేమ సూక్తులు. 1. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు. 2. నన్ను నమ్మక పోతే నీ భార్యలను నీ చేరువ వారికి అప్పగిస్త 3. నన్ను నమ్మక పోతే నువ్వు వేశ్య సంతానము. 4. నన్ను నమ్మక పోతే మీ పిల్లల మాంసాన్ని మీతో తినిపిస్త 5. నన్ను నమ్మక పోతే నిన్ను వీరేవాళ్ళకి బానిసలు గా చేస్తా. 6. యాహోవా నీ నమ్మిత ఏది అయ్యిన చేసుకోవచ్చు వ్యభిచారం విచ్చల విడిగా ex:- లోతు(కూతురితో), దావీదు(బేస్తిబతో), యూదా(కోడలు తమరతో), మేరి(పరిశుద్ధ పావురముతో), అమ్మ్మోను(తల్లులలో), యున్నాను(చెల్లితో). 7. మీరు జ్ఞాన ఫలం తినకూడదు. బట్టలు లేకుండా తిరగండి. 8. పిల్లలను, పురుషులను, ఆడవాళ్ళను, చంపండి పెళ్లి కాని స్త్రీ లను ఉంచుకోండి నాకు 10% ఇవ్వండి. 9. విశ్రాంతి దినమును పని చేస్తా చంపేయండి. 10. నున్నతి చేసుకోక పోతే చంపేయడి. 11. లేవీయులు తప్ప ఎవరూ నా దెగ్గరకు రా కూడదు. 12. అన్యులు మందసం కింద పడిపోతుంటే పాటుకుంటే చంపేయండీ. 13. మీ భార్యలను పరిత్యగా పత్రం తో వదిలేయండి. 14. నాకు రోజు బలులు ఇవ్వండి. 15. మీరు అన్యులు బానిసలుగా చేసుకోండి బైబిల్ లో ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ------------------------------------------------ 1. వదినకు కడుపు చేయటం...... మరిది ధర్మం ఆదికాండము 38:9,10 2. కూతురికి కడుపు చేయటం.....లోతు ధర్మం ఆదికాండము 19:36 3. కోడలికి కడుపు చేయటం .......యూదా ధర్మం ఆదికాండము 38:15,16 4. చెల్లికి కడుపు చేయటం .......అబ్రహాము ధర్మం ఆదికాండము 20:12, రెండో సమూయేలు 13:11,14, సంఖ్యాకాండము 36:11 5. పిన్నికి కడుపు చేయటం .......రుబేను ధర్మం ఆదికాండము 35:22 6. మేనత్త కు కడుపు చేయటం ....అమరాను ధర్మం రెండవ సమూయేలు 12:8 7. లంగాలెత్తి చూపే ధర్మం...... యెహోవా ధర్మం ఇర్మియ 13:26 8. తల్లి కొడుకుల చేత బహిరంగంగా సెక్స్ చూపించే దేవుడు...... డేవిడ్ స్టోరీ రెండవ సమూయేలు 12:11, Samuel II - 2 సమూయేలు 16:22, Genesis 35 : 22 యాహోవా తప్పును సమర్ధించెను ---------------------------------------------- కీర్తన గ్రంథం 127:3 పిల్లలు యెహోవా అనుగ్రహం. లోతు కి, దావీదు కి, యూదా కి పిల్లలు కలినేను పరిశుద్ధడయ్యిన యేసు వంశావళి ---------------------------------------------- రహబూ, బేస్తిబ్బ, తామర, రుతు, merry valla valla భర్తలతో కాక వేరేవాళ్ళతో వైబిచరించారు. యహోవా సంతోషించి ఆశీర్వదించాడు యాహోవా అబద్ధం ఆడటం నిర్గమకండం 3:18 యాహోవా దొగలించమనడం నిర్గమకందం 3:22 యహోవా దవిద్దుకి ఇంకా ఆడవాలని ఇచ్చావాడు 2 శామ్యూల్ 12:8

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา

      ఒరేయ్..మూర్ఖా...నీకు నమ్మకం కలిగే విధంగా లేనప్పుడు పురాణాలను నమ్మకు.
      కానీ ఆ బూతు పుస్తకంలో నీతి ఉందని అక్కడికి ఎందుకు వెళ్ళావు. ?
      ఏ ? ఇక్కడ పనిచేసిన నీ కళ్ళు అక్కడి బూతును చూడలేకపోవుటకు కారణమేమి ?
      నమ్మకం..యేసు అంటే నమ్మకం.
      దీన్నే గుడ్డి నమ్మకం అంటారు ..బే...గూట్లే.

    • @GattuMuthenna
      @GattuMuthenna วันที่ผ่านมา

      @ramakodanda1774 ఇవన్నీ ని కంటే ముందే చదువును విక్రయించాకండి
      నేను పుట్టుకతో క్రైస్తవుడని కాను దేవుడు ఎవరని అన్వేషించి ఏసుక్రీస్తు సత్యదేవుడునీ పరిశుద్ధుడైన యేసును నమ్ముకున్నానూ ఇంకా ఇందులో మత మార్పిడి ప్రలోభాలు ఇంకేముంది మత మార్పిడి అంటున్నారు డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు దేశద్రోహం అంటున్నారు మతం మారితే తల్లిని మార్చినట్టు అంటున్నారు పావల అంత నిజాయితీ లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మేధావి గారు విమర్శతో చూడకండి మంచి మనస్సాక్షి తో ఆలోచించండి డబ్బులు ఇస్తే డబ్బులు అయిపోగానే తిరిగి మరల హిందూ మతంలోకి రావాలి కదా ఇంకా క్రైస్తవ్యం లోని ఎందుకు ఉంటున్నారు వారు మి లాజిక్ ప్రకారం అన్ని అబద్ధాలు మోసాలు వక్రీకరించడం వేల సంవత్సరాలుగా దేశాన్ని దేశ ప్రజలను అబద్ధాన్ని నమ్మించి రక్షకుడు తెలియకుండా చేసి దేశం యొక్క వెనుక బటుకు కారణమయ్యారు
      హిందూ మతంలో ఉంటేనే దేశభక్తి అన్న భావనలో మూర్ఖత్వం లో మీరున్నారు హిందూ మతంలో ఉంటేనే దేశభక్తి ఉంటుందని ఏ కొలమానం ప్రకారం మీరు చెప్పగలరు హిందూమతంలో ఉన్న వారు ఎవరు తప్పులు చేయడం లేదా మేధావి
      మేధావి నీ మేధావితనం తగలెయ్య మతానికి దేశభక్తికి పోతే ఏంటి మతం పర్సనల్ కదా మీరు చదువుకున్న వారు ఈ మాత్రం తెలియదా కడుపుకు అన్నం తినడం లేదా
      మేధావి గారుమేము ఏసుక్రీస్తు నమ్ముకుంటే మీకు వచ్చిన నష్టం ఏమిటి మతం మారిన వాడు కులం మారినావడు ఆహార అలవాట్లు మారినవాడు కులవృత్తి మారిన వాడు మి దృష్టిలో దేశద్రోహి అంటావు ఆజ్ఞనం బ్రాహ్మణ పండితుల వాదన అంతేనా మేధావి గారు
      మతం మారిన వాడు కులం మారినాడు దేశద్రోహి కాదు రాజ్యాంగాన్ని అనుసరించనీవాడు దేశద్రోహి ఈ దేశ ప్రజలను అంటరాని వాళ్ళుగా చేసి వారి మీద గ్రంథాలు రాసిన వాటినే వేల సంవత్సరాలు ఈ దేశంలో చట్టం చేసినవాడు వాడు దేశద్రోహి ఉగ్రవాదులతో సమానం
      మమ్మల్ని అలా చూసిన పుస్తకాలను అలాంటి గ్రంథాలను మేము ఎందుకు మోయాలి మేము మోయము మేము హిందూ మతాన్ని వినడానికి లక్ష కారణాలు ఉన్నాయి ఈ దేశాన్ని కట్టెను ఈ నేలను ఈ ప్రజలను ఈ రాజ్యాంగాన్ని ఏసుక్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుల మైన మేము గౌరవిస్తాం మేము ప్రేమిస్తాం మేము హిందూ మతాన్ని వినడానికి లక్ష కారణాలు ఉన్నాయి హిందూమతంలో కనీసం సమానత్వం లేదు ఒక కులానికి మరొక కులానికి ఉన్న ద్వేషం విద్వేషం దేశానికి మరో దేశానికి ఉన్న వైరుధ్యం లాగా ఉంది కుల వివక్ష ఒక కులం వారు మరో కులం వారికి పిల్లని ఎవరు ఇవ్వరు ఎలాంటి సంబంధాలు కలుపుకోరు ఒకవేళ ప్రేమించుకుంటే చంపేస్తారు పాకిస్తాన్కు ఇండియాకు ఉన్న తేడా?? ఇది ఇక ఈ దేశంలో ఎవరూ దేశభక్తులు ఎవరు చెప్పండి ఇంకా చెప్పాలంటే వేళల్లో ఉన్నాయి ఇవన్నీ కావాలని నిర్మాణం చేశారు బ్రాహ్మణ పండితులు వారి గ్రంథాలలో కూడా వ్రాశారు గ్రంధాల్లో ఉన్నవే ఈ దేశంలో దూచర్యలు జరుగుతున్నది తప్పించుకోవడానికి బ్రాహ్మణ పండితులు అవి పుస్తకాల్లో లేవు అంటారు లేనప్పుడు వాటి గురించి పోరాటం బ్రాహ్మణ పండితులు ఎందుకు చేయడం లేదు
      దేనిని మాయని బ్రాహ్మణులు మతం మతం అని ఎందుకు అంటున్నారు..?? దేశంలో ఆకలి కేకలు నిరుద్యోగం అసమానతలు తిండి లేక బట్ట లేక వైద్యం అందలేక లక్షల మంది చనిపోతున్నారు వీటిలో దేనిని పట్టించుకోరు?? బ్రాహ్మణుల రామాయణం భగవద్గీత పురాణాలు ఏ గ్రంథాలైన వారి సంస్కృత భాషలో.. ఈరోజు పిలువబడుతున్న హిందూ గ్రంధాలగ చూపిస్తున్నారు హిందూ మతం కేవలం బ్రాహ్మణుల యొక్క రాజ్యాధికారం కొరకే వ్రాయబడ్డాయి
      ఇక్కడ హిందూ మతములో బ్రాహ్మణులే దేవుళ్ళు బ్రాహ్మణులే పూజారులు మనకు అనుమానం రాకుండా బీసీలను దళితులను అక్కడ ఇక్కడ ఒకరిద్దరిని దేశం మొత్తంలో దేవుళ్ళుగా పూజారిగా చూపిస్తారు ప్రాక్టికల్ గా కనబడుతుంది మతం మారడానికి కారణాలు ఇవి ఇది అక్షర సత్యం
      నీవు బ్రాహ్మణులకు బానిసగ ఉంటావా దేవుని కుమారుడిగా ఉంటావా నీ ఇష్టం

  • @pjairaj9663
    @pjairaj9663 2 ชั่วโมงที่ผ่านมา

    ఫోన్ పే పెట్టు

  • @baburaoarllagada9125
    @baburaoarllagada9125 วันที่ผ่านมา

    అయ్యా సతీష్ గారు అబ్రహం తప్పులు చేసి ఉండవచ్చు. అయన ఒక మనిషి. మనుషులు తప్పులు చేస్తారు. కానీ ఇక్కడ హిందూ గ్రంధాలలో దేవుళ్ళే తప్పు చేస్తే మనుషులు చేయటం ఒక లెక్క. ముందు హిందూ గ్రంధాలలో వున్నా దేవుళ్ళ తప్పులు చదివి చేప్పండి ప్రతి ఒక్కడు బతకటానికి ఒక ఛానల్ పెట్టుకొని ఒక రిలెజెన్ మీద మాట్లాడటం మంచిది కాదు. ఛానల్లో మాట్లాడడం కాదు ఒక డిబేట్ చేయండి.

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา

      పక్క రిలీజియన్ గురించి మాట్లాడి సొమ్ము చేసుకునే బ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది క్రిస్టియన్ బ్యాచ్.
      బైబిలు చదివితే తెలుస్తుంది.

  • @Palsonraj-944
    @Palsonraj-944 วันที่ผ่านมา

    మీరు తప్పు చెపుతున్నారు

  • @yadavallisrinu8195
    @yadavallisrinu8195 วันที่ผ่านมา +1

    నమస్కారం సార్ 🌹

  • @suneethakumari1071
    @suneethakumari1071 2 วันที่ผ่านมา +1

    Atee x bible Devudemi Devudu okkade untadu deshaniko devudu undadu Telusuko

    • @SureshAUM
      @SureshAUM วันที่ผ่านมา

      తల్లీ...నువ్వు మాట్లాడేది తెలుగా.. ఇంగ్లీషా...

  • @teluguxlvideos5625
    @teluguxlvideos5625 วันที่ผ่านมา +1

    Arey telika pothey velli maths nerchuko ...70 lo abraham 205 lo atanu chanipoyadu antey 135 years arbham ni chusadu . abraham chanipoindi 175 age lo antey tana tandri lekunda 40 years vunadu

    • @rishi-coc
      @rishi-coc วันที่ผ่านมา

      👌👌👌

  • @shekarshekar7623
    @shekarshekar7623 วันที่ผ่านมา +1

    అన్న నమస్తే జైశ్రీరామ్ 🚩🚩🚩🙏🏻