Shiva Shakthi Ex-Pastor Elisha Sathibabu Interview on Difference between Bhagavad Gita and the Bible

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 595

  • @Suryudu968
    @Suryudu968 19 วันที่ผ่านมา +98

    ఎక్స్ క్రిస్టియన్స్ ప్రవీణ్ గారు, ఎక్స్ క్రిస్టిన్ సత్తిబాబు గారు మీరు నాలాంటి ఎక్స్ క్రిస్టియన్స్ అందరికీ ఆదర్శం. మీలాంటి వారు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం వల్ల నాలా చాలామంది బయటకు వచ్చాము. మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. మా కుటుంబాలకు మేము చెప్తున్నాము. మంచి మార్పు చూస్తున్నాము. మంచి మనసున్న వాళ్ళ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి.

    • @mr.naresh_shalishali5456
      @mr.naresh_shalishali5456 19 วันที่ผ่านมา +4

      Jai shree Ram 🚩🙏🏾🪷

    • @tejoprasanth3130
      @tejoprasanth3130 18 วันที่ผ่านมา +2

      బ్రదర్ మీరు క్రైస్తవ్యములోనుండి హిందూ మతములోనికి వచ్చారు అంటే మీకు అర్థం కాలేదు

    • @vanikaila8178
      @vanikaila8178 18 วันที่ผ่านมา

      ​@@tejoprasanth3130videsallo cristavulu chala mandi cristavyam vadilestunnaru vallaku kuda Adam kaleda

    • @Xyzoooooo007
      @Xyzoooooo007 18 วันที่ผ่านมา +2

      Good brother.

    • @suresh_sanathan
      @suresh_sanathan 16 วันที่ผ่านมา

      క్రైస్తవులు ఎంతోమంది రొచ్చులోనుండి బయట పడాలి అని అనుకునే వారు ఎంతోమంది దైర్యం చేయలేక సామాజిక కుటుంబ వత్తిడికి లోనవుతున్నారు ఇది పచ్చి నిజం..

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 20 วันที่ผ่านมา +58

    ఎక్స్ క్రిస్టియన్ తో ఎక్స్ పాస్టర్ ఇంటర్వ్యూ చాలా బాగుంది

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 19 วันที่ผ่านมา +44

    కొంటానండి తప్పకుండా తప్పకుండా చెంపలేసుకుని భగవద్గీత కొంటాను 🙏🙏🙏🙏హరే రామ హరే కృష్ణ

    • @RamuKilari-h1u
      @RamuKilari-h1u 19 วันที่ผ่านมา

      Hinduesam is fake. Anduke brahmanulu kuda Christiansga marutunnaru meeru enduku daridraniki support chestunnaru meeru ch. Sambasivarao gari videos chuste nijam telusukuntaru. Nenu okappudu karunakarni following ayye vanni. Bibleni tittevadini nijam telusukunnanu nannu marchindi kuda oka brahman ardam chesukondi abaddanni nammi narakaniki pokandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Jaya-Govindham
      @Jaya-Govindham 15 วันที่ผ่านมา +2

      hare krishna
      refer ISKCON Bhagavad Gita. Challa simple language lo untadhi and nanu adugethe 1st chapter ardhmianathruvatha Time thisukuna sare "Gita saram" (2nd Chapter) manchiga ardham chesukondi. doubt's unte oka manhci Krishna bhakthuni dhagaranundi doubt clarify chesukondi
      Hare Krishna. Hara Hara Mahadeva

    • @padmapriyarajavarapu514
      @padmapriyarajavarapu514 15 วันที่ผ่านมา +1

      @Jaya-Govindham 🙏🙏🙏thank you

  • @pushpalathav2318
    @pushpalathav2318 20 วันที่ผ่านมา +147

    ప్రవీణ్ బాబు, సత్తిబాబు గారు మీరు బొట్టు పెట్టకుంటే ఎంత కళగా ఉందో మీరు ఇలాగే ఉండండి. మీ జీవితాలు బాగుంటాయి . చాలా సంతోషం

    • @hannupower8417
      @hannupower8417 20 วันที่ผ่านมา +11

      @@pushpalathav2318 తెలియకుండా పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు తెలిసి చేసే పాపానికి క్షమాపణ లేదు మిత్రమా.. సో ఎవడో ఎదో చపడని కాదు మీరు చదవండి అన్ని గ్రంధాలు తెలుసుకోండి

    • @Bro.Ashish5239
      @Bro.Ashish5239 20 วันที่ผ่านมา

      వాళ్ళు నిజమైన హిందువులు కాదు క్రైస్తవులు కాదు

    • @sanathana-bx2nb
      @sanathana-bx2nb 19 วันที่ผ่านมา

      ​@@hannupower8417 తెలీకుండా చేసే పాపల్లు ఏవీ చెప్పు

    • @vanikaila8178
      @vanikaila8178 18 วันที่ผ่านมา

      ​@@hannupower8417luka suvarta 16/16 Lo nammina variki swargam nammani variki nitya nataram Agni aradu purugu chavadu ante enti cheppandi

    • @TheSudheer103
      @TheSudheer103 18 วันที่ผ่านมา +3

      ​@@hannupower8417Inthaki nuvvu bible full ga chadivava???

  • @sankarswati
    @sankarswati 19 วันที่ผ่านมา +29

    గీతామకరందము by Sri Vidya prakasanandagiri swamiji. Very easy to understand.

    • @KT-fv8it
      @KT-fv8it 11 วันที่ผ่านมา

      Bhagavad Gita - Krishna says you can realize the truth by PURSUING either Karma Yoga (mindful actions), Jnana Yoga (Knowledge through discrimination), Raja Yoga (Meditation to uplift your seven Chakras) & Bhakti Yoga (Complete Surrender to Supreme Soul). Any of the paths will lead one to liberation from Maya (Matrix of materialism created to keep soul trapped and prevent from realizing the truth which is "Aham Brahmasmi" - I am God). Christianity and other religions teach Bhakti Yoga thinking that is the only path. Sanatana Dharma reveals the truth in its entirety to one who seeks the truth.

    • @maheshnetha5332
      @maheshnetha5332 8 วันที่ผ่านมา

      గీతామకరంధము నా వద్ద ఉంది కానీ నాకు అర్ధం కావడం లేదు....

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 20 วันที่ผ่านมา +27

    చాలా మంచి ఇంటర్వ్యూ, చాలా మంచి సమాధానాలు ఇద్దరూ 🙏🙏💐💐

  • @sureshnayak-xe1qm
    @sureshnayak-xe1qm 9 วันที่ผ่านมา +1

    మీరు సూపర్ సర్ మీలాగా అందరు తెలుసుకుంటే బాగుంటది 🙏🚩🕉️🚩🙏🚩🕉️

  • @cheranjeevijayam8163
    @cheranjeevijayam8163 20 วันที่ผ่านมา +20

    Praveen.. you are doing an amazing job...

  • @naginigudipati6731
    @naginigudipati6731 19 วันที่ผ่านมา +10

    Very good video Praveen Kumar and sattibabugariki welcome thank you so much

  • @rajeshakula2932
    @rajeshakula2932 19 วันที่ผ่านมา +16

    Satti babu garu , meru bottu pettukute chala bhagundhandi 🙏🏽🙏🏽🙏🏽 Na namaskaralundi meku🫂

  • @sathpogulagurappa7621
    @sathpogulagurappa7621 5 วันที่ผ่านมา

    ఇంత చిన్న వయసులోనే ప్రవీణ్ గారు చాలా గొప్ప పని చేస్తున్నారు మీకు వేలవేల నమస్కారాలు
    అలాగే పాస్టర్ సత్తిబాబు గారు కూడా ఆయనకు కూడా వేలవేల నమస్కారాలు. మరియు మీరు భగవద్గీత కూడా బోధించడం చాలా అద్భుతం మంచి విషయం ఎందుకంటే భగవద్గీత తెలియక చాలామంది క్రైస్తవం ఇస్లాం లోకి వెళ్తున్నారు.. మీరంతా గొప్ప పని చేస్తున్నందుకు పాస్టర్ సతీష్ బాబు గారికి థాంక్స్ థాంక్స్
    కరుణాకర్ సుగుణ గారి త్యాగం మరువలేనిది🙏🙏🙏🙏

  • @Hussain12375
    @Hussain12375 4 วันที่ผ่านมา +1

    దేవునికి వ్యతిరేకముగా నడుస్తున్నారు................................ దానికి అంతము నిత్య నరకము.
    సారాంశం: Bible చదవకుండా ఉండేలా చేసి,మత మార్పిడి జరగకుండా చేసేవిధముగా, గీత మాత్రమే చదివేలా చేయడము ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం .
    ప్రయత్నం నిష్ప్రయోజనము.
    సమస్త జనులు క్రీస్తుకే

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 19 วันที่ผ่านมา +22

    మీరు చేసిన చర్చ బాగుంది

  • @mr.naresh_shalishali5456
    @mr.naresh_shalishali5456 19 วันที่ผ่านมา +23

    6:13 పూర్వము మీరు కూడా హిందువులే, మనసు మార్పిడి వల్ల మీరు క్రైస్తవులకు వెళ్ళినారు, తిరిగి క్రైస్తవ మతం ఏంటో తెలుసుకున్న తర్వాతనే సనాతన ధర్మం లోకి తిరిగి వచ్చినారు..!🚩🙏🏾🪷 Jai shree Ram

    • @S.Srinivas
      @S.Srinivas 16 วันที่ผ่านมา

      ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే.అయితే కొందరు మనువాదులు, కొందరు క్రైస్తవులు, కొందరు, ముస్లింలు,కొందరు నాస్తికులుగా మారారు అంతే తేడా !

    • @bennurdayanand212
      @bennurdayanand212 11 วันที่ผ่านมา

      రాముడు జనీకు ఒక కారణం బృంద శాపం. శివపురాణంలో విషణువు పారాత్ర ఆజఞ మేరకు జలంధరుని భారా బృంద శీలానిు చ డగొట్ిడానికి విషణువు జలంధరుని వ్ేషంలో వ్ ళతాడు. బృంద పాత్రవాతాానిు మోస్ం చేసి చ డగొడతాడు. అపుుడు బృంద విషణువును శపిస్ుతంది.
      రామవతారానికి మరోక కారణం బృగు మహరి్ విషణువుకు ఇచిిన శాపం ,
      మరో కారణం నారదుని శాపం శివపురాణంలో రుదాస్ంహిత 4 వ అధాాయము.

  • @neelakantamnaidu9768
    @neelakantamnaidu9768 18 วันที่ผ่านมา +11

    మనం సంస్కృతి కు ఆచారాలు కు కూడా... విరోధి.... అవుతాడు... అలాగే... మనది.. మంచి.. సంస్కృతి... సార్....

  • @S.Srinivas
    @S.Srinivas 18 วันที่ผ่านมา +7

    అసలు మారు మనస్సు లేకుండా బాప్తీస్మం ఎలా తీసుకున్నారు ? 😂
    భారం లేకుండా సేవకు ఎలా వెళ్లారు ? 😂
    దేవునితో వ్యక్తిగత అనుభవం లేకుండా సేవకు ఎలా వెళ్లారు 😂

    • @vanikaila8178
      @vanikaila8178 18 วันที่ผ่านมา +1

      Gorre elaavutaru ante undalsindi guddi nammakam

    • @S.Srinivas
      @S.Srinivas 17 วันที่ผ่านมา

      అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియని వారు మాత్రమే గొర్రె,బర్రె అంటారు.
      మేం గొర్రెలం కాబట్టే మీరు ఇంకా ఉన్నారు అదే పాత నిబంధన కాలములో సింహాలం అయితే మీరు ఇంత వెటకారంగా మాట్లాడేవారు కాదు.
      పోనిలే మీరు మారు మనస్సు పొందడానికి మేం ఎన్నైనా అనిపించుకుంటాం.మీరు పరలోకం వస్తే అదే సంతోషం.🎉

    • @nikhilkiran4051
      @nikhilkiran4051 16 วันที่ผ่านมา +1

      ​@@S.Srinivasputtuka hinduvu kabatti neeku paralokamu reserve aipointundi

    • @marthachandu7935
      @marthachandu7935 15 วันที่ผ่านมา +1

      అరె గొర్రె నీ మతం ఇక్కడిది కాదు నీ పాత నిబంధన కోత నిబంధన మొత్తం ఇజ్రాయిల్ కి సంబంధించినది కాబట్టి ఇజ్రాయిల్ కి పోయి మొరుగు రా గొర్రె

    • @i-smarthangers
      @i-smarthangers 10 วันที่ผ่านมา

      Famous avvadam kosam.. Ila vastunnaru anipistundi

  • @SrinuSrinu-wj1ch
    @SrinuSrinu-wj1ch 19 วันที่ผ่านมา +10

    Guruvu Sathibabu garu chala baga vivaristharu. Jai sriram Bharath Mathaki Jai.

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh 19 วันที่ผ่านมา +17

    నిజాలు తెలుసుకుని ,మీ మార్గాన్ని మార్చ్చుకుని హైందవ ధర్మం లోకి వచ్చినారు.మీకు అనేక నమస్కారాలు. కరుణ కుమార్,లలిత కుమార్ మరియు మీ ద్వారా హైందవ ధర్మం దానీ విశిష్టత అందరికీ తెలియజేయగలరని కోరుచున్నాను. మేము మీతో పాటుగా నడుస్తాం.జై హింద్,జై శ్రీరామ్.

    • @bennurdayanand212
      @bennurdayanand212 11 วันที่ผ่านมา

      హ ందవ గరంధయలలో మార్ుండవయ పురాణంలో సత్ాహరిశ్చందుాడు అన్ే అత్ను త్న బరర్ాను అముమకుంటటనీ సంధ్ర్భంని బటిట ఇలా బరనిసలుగా అముమకున్ే వావసి వుంది కాబటేట అలాంటి ఆలోచన అత్నికి వచిచనటటు అర్ధం అవుత్ుంది
      నిరగమ 21:16 - ఒకడు న్రుని దొంగ్ిలించి అమిమన్న్ు , తన్యొదద న్ుంచు కొనిన్న్ు, వాడు నిశ్ాయముగ్ా మర్ణశిక్ష న్ొందును.

  • @shivashivamc1577
    @shivashivamc1577 19 วันที่ผ่านมา +15

    బైబిల్ తెరిచి ఎక్కడో ఒకచోట
    వేలు పెడుతారు. ఆ వేలు ఏ వాక్యం పై ఉంటుందో, ఇక ఆ వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు, చెప్పాడు, తాకాడు,ఏదో ఒక విధంగా ఒక నమ్మిస్తారు,........ నిజానికి మరోవిధంగా వివరణ ఇస్తే, బైబిల్ దేశాలలో మాత్రమే జీవన విధానం ఎందుకు పద్ధతి లేకుండా ఉంది అని కూడా, ఇలాంటి ఫలితాలు ఎలా ఉన్నాయ్ చూస్తే, బైబిల్ గొప్ప సంసృతి ఇవ్వలేదు అని తెలుస్తుంది.. సంసృతి లొ కూడా మార్పుచేయలేని బైబిల్ ఎలా గొప్పది అని చెపొచ్చు.. ఇలా పరిశీలించి బైబిల్ పడితే పాచాత్య సంసృతిలోకి జారిపోడం కాయం అని తెలుస్తుంది.. జై శ్రీ raam

  • @varaprasadmk8966
    @varaprasadmk8966 17 วันที่ผ่านมา +6

    మారు మనస్సు పొందిన మీ ఇద్దరూ మరల మనసు మార్చుకోవటం ముదావహం. మళ్ళీ మనింటికి వచ్చినందుకు సంతోషం. స్వాగతం.

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 19 วันที่ผ่านมา +22

    మీ విశ్లేషణ వివరణ అమాయక ప్రజలను గొర్రెల్లాగ తయ్యారవ్వకుండ కాపాడుతుంది అనుకుంటున్నాను, గౌరవనీయులైన మీ ఇద్దరికి శ్రీరామరక్ష జై శ్రీరామ్,

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 19 วันที่ผ่านมา +26

    ఈక్రైస్తవ బైబిల్ 100./కల్పితం,ఇది అమాయక ప్రజలను మతం మార్చాడినికే పనిగట్టుకుని పాస్టరవు తారం ఏత్తి దశమబాగాలు దోచుకోవడానికే ఎంచుకున్న అతిసులువైన మార్గమే ఈపాస్టరుల ముఠాలు,ఏక్కడ మతప్రచారాలు చేసిన తరిమేయండి హిందుబందు మిత్రులులారా జైశ్రీరామ్ 🚩🌹🙏

    • @S.Srinivas
      @S.Srinivas 18 วันที่ผ่านมา

      వట్టి కామెంట్స్ ఎందుకు ? ఒకసారి రిసెర్చ్ చేయరాదు ?

    • @S.Srinivas
      @S.Srinivas 17 วันที่ผ่านมา +2

      మేం కూడా మిమ్మల్ని తరిమేయమని చెబితే మీరు ఏం చేస్తారు ఏం చేయలేరు.కానీ మేం అలా చెప్పుము ఎందుకంటే దేవుడికి మేం ఎంతో మీరు కూడా అంతే.ఇది భారతదేశం ఈ దేశానికి ప్రత్యేక మతం అంటూ ఏమీ లేదు.ఇది హిందూ దేశం ఈ దేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు నమ్మవచ్చు.

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 16 วันที่ผ่านมา

      ​@@S.Srinivasదేవుడుకి అందరూ ఒకటే అయితే మతం మార్చడం ఎందుకన్నాయ్??

    • @bennurdayanand212
      @bennurdayanand212 11 วันที่ผ่านมา

      దశరథుడి భారా రాముని తలిియ ైన కౌస్లా అశామేధయజఞములో గురాీనిు మిగిలిన రాణులు స్తదులతో గుచిిన తరువ్ాత ఒక రాత్రా గురీం దగుర నివసించింది అని బాలకాండ్ 14:31-32 శలికాలలో వుంది. తరువ్ాత ఆ పట్ిమహిషిని ( అంటే ప్టిణప్ు రాణి అని గీత్ా ప రస్ వాళ్ళు రాస్ార్ు) 4 గురు ఋత్రాజులకు దశరథ మహారాజు ఇసాతడు వాళ్ళె వారిని ప్త్ులవ్లల చేత్ులత్ో త్ాకిన తరువ్ాత రాజు దావాము ఇచిి త్రరిగి ప ందుకుంట్ాడు.

    • @bennurdayanand212
      @bennurdayanand212 11 วันที่ผ่านมา

      ఇకకడ గురీం ఆశామహిషితో స్ంభోగం చేసినట్టి తరువ్ాత ఆ గురాీనిు స్తదులతో రాణులు గుచిిన తరువ్ాత చంపేసినట్టి వుంట్టంది . వివ్ాదము ఎకకడ వచిింది అంట్ే ఆశామహిషి అంట్ే గురీం అని క ందరు అంట్ారు (అందులో దాశరథి రంగాచారా గారు కూడాను).
      కాదు కాదు అకకడ వునుది ఆశామహిషి అంట్ే పట్ిపురాణి అని మరిక ందరు వ్ాదించుకుంట్ూ వుంట్ారు.
      నా స్ందేహం ఏమిట్ట అంట్ే మగ గురీం ఆడ గురీంతో స్ంబోగం చేసే ట్పుుడు దుప్పటి ఈ సందర్బములో కపాపలిిన అవ్సర్ం ఏమిటి ? తరువ్ాత మగ గురాీనిు చంపడం ఎందుకు ఏమి పాపము చేసింది అని దానిు చంపారు అనేది నా పాశు మాతామే స్ుమా?

  • @sankarswati
    @sankarswati 19 วันที่ผ่านมา +10

    దేవుడు సంగతి కాదు, జీవన విధానం తెలుసుకొనండి. ఈ అష్టాంగ యోగ సాధన చేయుటకు ప్రయత్నం చేయండి:
    సత్యం,అహింస,వివేకం, వైరాగ్యం, ప్రాణాయామం, ధ్యానం, దానం,ధర్మ ప్రవర్తన.

  • @vinaykeys8391
    @vinaykeys8391 20 วันที่ผ่านมา +19

    మీ వంటి వారి ప్రేరణతో నేను కూడా బైబిల్ ని పరిశోధనాత్మకంగా, చాలా జాగ్రత్తగా చదువుతున్నాను సార్.
    అందులో కొన్ని వచనాలు వింతగా అనిపించాయి. వాటి మీద కూడా దృష్టి సారిస్తే బాగుంటుందనిపిస్తోంది. ఒక సారి మీరు కూడా స్టడీ చెయ్యండి సార్.
    మత్తయి 18:7 ; మత్తయి 26:24; మత్తయి 21:42,44 ; లూకా 2:34; లూకా 7:23.

    • @swargamsrinu1933
      @swargamsrinu1933 19 วันที่ผ่านมา +3

      అందులో ఏముంది మిత్రమా నా మీద డౌట్ పడకండి అనే అర్ధం లో ఉన్నాయి బైబిల్ లో అలా కాకుండా ఇంకా ఏముంటాయి చెప్పండి మీరు పరిశీలించి చదువుతున్నాను అంటున్నారు కాబట్టి భగవత్గీత ఖురాన్ కూడా చదవండి ఇంతకన్నా క్లారిటీ గా దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది

    • @S.Srinivas
      @S.Srinivas 19 วันที่ผ่านมา +2

      మత్తయి - 18:7
      అభ్యంతరములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ
      పైన చెప్పిన దాన్ని సారాంశం ఏంటంటే ప్రభువు దగ్గరకు వచ్చే వారు కొంత మంది ఉన్నారు అయితే వచ్చే వారిని,నమ్మే వారిని దేవుని దగ్గరకు రానివ్వకుండా అబద్ధాల ద్వారా గానీ, శ్రమల ద్వారా గానీ అభ్యంతరం కలుగజేసి దేవునికి దూరం చేసి నాకు ఏ శిక్ష ఉండదు అనుకుంటారు కానీ అది ఎవరి వలన వస్తుందో వారికి శ్రమ.

    • @S.Srinivas
      @S.Srinivas 19 วันที่ผ่านมา +2

      ఏ పాపం ఎరుగని ప్రభువును యూదా అప్పగించాడు దాని గురించి ఇది రాయబడింది ఇందులో సందేహం ఏముంది ?
      మత్తయి - 26:24
      మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.
      25 ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన-నీవన్నట్టే అనెను.

    • @S.Srinivas
      @S.Srinivas 19 วันที่ผ่านมา

      ఇది పెద్ద సందేహం ఏం కాదు బ్రో.
      ఇల్లు కట్టడానికి ఉపయోగించాల్సిన క్రీస్తు అనే రాయిని ఇశ్రాయేలీయులు దూరం చేసుకుంటే దాన్ని దేవుడు అన్యులకు ఇస్తే వారు దాన్ని స్వీకరించి ఫలించారు.ఇది దేవుని వలన జరిగిన కార్యమే.
      మత్తయి - 21:42
      మరియు యేసు వారిని చూచి -ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?

    • @S.Srinivas
      @S.Srinivas 19 วันที่ผ่านมา

      ఇది కూడా పెద్ద మర్మం ఏం కాదు బ్రో.
      వాడుక బైబిల్ లేక సాధారణ బాషలో చూడండి.
      సుమెయోను వారిని దీవించి ఆయన తల్లి మరియతో అన్నాడు “ఇదిగో విను, ఈ శిశువు ఇశ్రాయేల్‌లో అనేకులు పడడం, లేవడంకోసం నియామకమైనవాడు. కొందరు వ్యతిరేకంగా మాట్లాడబోయే సూచనగా ఉంటాడు.
      2:34 తరువాతి కాలంలో పూర్తిగా నెరవేరిన భవిష్యద్వాక్కును సుమెయోను ఇక్కడ పలికాడు. గర్విష్ఠులకు, కపట భక్తులకు, నమ్మకం లేనివారికి క్రీస్తు ఎదురు దెబ్బ తగిలి పడవేసే రాయిగా ఉంటాడు.
      వారు పడినప్పుడు ఎంత ఘోరంగా పడుతారో!
      దేవుని కుమారుణ్ణి వారు సంహరించారు. దేవుని కోపం వారి పైకి వచ్చింది.
      క్రీస్తు మాత్రం వినయ విధేయతలు గల విశ్వాసులను చేరదీసి వారిని గొప్ప ఆధ్యాత్మిక శిఖరాలకు, అక్షరాలా పరలోకానికి తీసుకు పోయేవాడు. ఇప్పుడు కూడా ప్రతి దేశంలోనూ ఉన్న మనుషుల శాశ్వత గమ్యం వారు యేసుప్రభువు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంది. అయితే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు విరోధంగా చాలా మంది మాట్లాడారు .
      లూకా - 2:34
      సుమెయోను వారిని దీవించి-ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు;

  • @narsappam3784
    @narsappam3784 19 วันที่ผ่านมา +10

    గురువుగారు చిన్న విన్నపం youtube లో మల్లాది చంద్రశేఖర్ గురువుగారు చెప్పిన వీడియో మహాభారతం భాగవతం పూర్తిగా వినండి మీరు ఇంకా చాలా పరిశుద్ధులు అవుతా

  • @sreekanthkandala9570
    @sreekanthkandala9570 19 วันที่ผ่านมา +17

    Good job Praveen,keep it up.

  • @sreekanthkandala9570
    @sreekanthkandala9570 19 วันที่ผ่านมา +10

    Jai sriram jai hanuman jai hindutva

  • @sathyanaveen2890
    @sathyanaveen2890 14 วันที่ผ่านมา +1

    భగవద్గీత ఇంట్లో ఉంటే కష్టాలు అని అంటున్నారు గురువుగారు.
    నేను ఏ ఫంక్షన్ కి వెళ్ళిన భగవద్గీతను ఇస్తున్నా దానిని ఒకరు గమనించి నాకు చెప్పారు చాలా బాధ అనిపించింది.
    ఆది కూడా ఒక స్వామి చెప్పారట.
    మన హిందువులకి హిందువులే శత్రువులు వున్నారు.
    ఇతరులు తెలివిగా మనకి మన గ్రంధాలు చాలా చాలా దూరం చేసారు

    • @sathpogulagurappa7621
      @sathpogulagurappa7621 5 วันที่ผ่านมา

      ధైర్యంగా నీ పని మీరు చేసుకుంటూ పోండి ఆ కృష్ణ పరమాత్మ మీద తోడుగా ఉంటాడు

  • @reset.india20
    @reset.india20 20 วันที่ผ่านมา +11

    Pastors అనొద్దు. బైబిలు ప్రకారము యాచకులు అనాలి.

    • @పోస్టర్
      @పోస్టర్ 17 วันที่ผ่านมา

      దశమభాగం అడిగే బిచ్చగాళ్లు అనవచ్చ😂😂😂

    • @S.Srinivas
      @S.Srinivas 16 วันที่ผ่านมา +1

      పండితులు, పూజారులు అనకూడదు మనుధర్మ శాస్త్రం ప్రకారం యాచకులు లేదా అడుక్కునే వాళ్ళు అనాలి.😂

    • @reset.india20
      @reset.india20 16 วันที่ผ่านมา +1

      @S.Srinivas బైబిలు లో చాలా clear గా అలా ఉంది. మను ధర్మం పుష్ల్తకం లో అలా వుందా ? నాకు తెలిసీ లేదు. నిజం చెప్పు. జీవితం లో ఒక్క సారి అయినా ఆ పుస్తకం అట్ట అయినా చూసావా.

    • @పోస్టర్
      @పోస్టర్ 16 วันที่ผ่านมา

      @reset.india20 తమ్ముడు బైబిల్ నల్లట్ట కూడా చూడలేదు వీడు .

  • @Sriharihara777
    @Sriharihara777 18 วันที่ผ่านมา +2

    ధోనీ తో మన ఇంటి దగ్గర ఎవరైనా సామాన్య క్రికెటర్ యోసేపు తో కంపేర్ చేస్తే....మీడియా మొత్తం ధోనీ vs యోసేపు అని ప్రచారం చేస్తారు....అలానే భగవద్గీత vs బైబిలు....పోటీ లో వుంది అని ప్రచారం తప్ప...భగవద్గీత వినే అదృష్టం వుండమే గొప్ప వరం....హిందువులు చదివి ఆచరించి సంపదలు సృష్టించాలి

  • @venkateswararaochukkala6632
    @venkateswararaochukkala6632 20 วันที่ผ่านมา +20

    బైబిలు కి కామసూత్ర బుక్ కి కంపైరింగ్ చేసి చర్చించండి సార్
    భగవత్ గీత ఎందుకు

    • @prabhudass6663
      @prabhudass6663 19 วันที่ผ่านมา

      Shivuni moddani parvarthi pookuni poojinche lanjodkodulu ra meeru 😂

    • @S.Srinivas
      @S.Srinivas 19 วันที่ผ่านมา +7

      బైబిల్ పై ఎన్ని అబద్ధాలు చెప్పినా దాని విలువ తగ్గదు, భగవద్గీత విలువ పెరగదు.😂

    • @sreekanthkandala9570
      @sreekanthkandala9570 19 วันที่ผ่านมา

      Bible antha koothuru thandri padukovadam, pinnulatho gudaaralu vesi vaayanchikovadam, okaditho kadupu cheyinchukoni inkokadini pelli chesokovadam anni boothulu. Skin to skin no sin anedhi ee chettha lone undhi. Thu yaakki.western culture evarithe ee chetthanu paatisthunnaro animals kanna daarunanga vaavi varasalu lekunda Padukuntunnaru neethi jaathi Leni chettha antha Indulo undhi

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala 19 วันที่ผ่านมา

      ​@@S.Srinivas gorre bible lo unna daridrani proof tho pettina namaleni vadine gorre antaru 😂😂

    • @ramakodanda1774
      @ramakodanda1774 19 วันที่ผ่านมา

      @@S.Srinivas 1. లోతు లోతు కుతుర్లకి(వ్యభిచారం) కడుపు చేసెను, లోతు నీతి మంతుడాయ్యేను. 2. అబ్రహాము తన చెల్లితో కాపురం చేశాను, హైరు తన చెల్లెలిని మన భంగం చేసెను. 3. దావీదు బేస్తిబా తో వ్యభిచారం చేశాను, యాహోవా ఎందుకు వేరే వాళ్ళని ఇంకా ఇస్తాను నేను అని చెప్పాను. 4. యాహోవా ఓనాను వదినను కడుపు(వ్యభిచారం) చెయ్య మనెను. ఓనాను చెయ్యలేదు గనక చంపెను. 5. యూదా కోడలితో వ్యభిచారం చేశాను. 6. అమ్మోను తల్లులతో వ్యభిచారం చేశాను. 7. పరిశుద్ధ పావురం మేరి తో వ్యభిచారం చేశాను యేసు పుట్టెను. 8. యేసుని పాట్టు కోడానికి వచ్చినపుడు ఒకడు ఏక వస్త్రహీనుడయ్యి పారి పోయెను. యేసు అతనితో వ్యభిచారం చేశాను. 9. యాహోవా భార్యలు గుర్రం గాడిద లతో వ్యభిచారం చేశాను. యాహోవా గమ్మునుండెను. 10. మేరి జోసెఫ్ కి పరిశుద్ధ పావురంతో వ్యభిచారం చేసింది అని చెప్ప కుండా మోసం చేసెను. 11. యేసు నన్ను ఎలుటకు ఇష్టం లేని నా వాళ్ళని తెచ్చి చంపమనెను. ఇది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించ మని చెప్పి ప్రేమ బావం 12. నన్ను(యేసు) ఇష్టపడని వాళ్ళని తిరగట రయ్యి కట్టి నూతిలో పడేయ మనెను. ఇది శాంతి మతం. 13. యేసు సమాధానం చెప్పుటకు కాదు గొడవ పెట్టుటకు వచ్చితిని ఇది శాంతి మతం. 14. చచ్చిన వాళ్ళు చచ్చిన వాళ్ళని పాతి పెట్టేదోరు ఇది తల్లిదండ్రులను గౌరవ మిచ్చే శాంతి మార్గం. 15. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు. యాహూవా ప్రేమ సూక్తులు. 1. యాహూవా ఆడవాళ్ళ మానాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పిన కృపా దేవుడు. 2. నన్ను నమ్మక పోతే నీ భార్యలను నీ చేరువ వారికి అప్పగిస్త 3. నన్ను నమ్మక పోతే నువ్వు వేశ్య సంతానము. 4. నన్ను నమ్మక పోతే మీ పిల్లల మాంసాన్ని మీతో తినిపిస్త 5. నన్ను నమ్మక పోతే నిన్ను వీరేవాళ్ళకి బానిసలు గా చేస్తా. 6. యాహోవా నీ నమ్మిత ఏది అయ్యిన చేసుకోవచ్చు వ్యభిచారం విచ్చల విడిగా ex:- లోతు(కూతురితో), దావీదు(బేస్తిబతో), యూదా(కోడలు తమరతో), మేరి(పరిశుద్ధ పావురముతో), అమ్మ్మోను(తల్లులలో), యున్నాను(చెల్లితో). 7. మీరు జ్ఞాన ఫలం తినకూడదు. బట్టలు లేకుండా తిరగండి. 8. పిల్లలను, పురుషులను, ఆడవాళ్ళను, చంపండి పెళ్లి కాని స్త్రీ లను ఉంచుకోండి నాకు 10% ఇవ్వండి. 9. విశ్రాంతి దినమును పని చేస్తా చంపేయండి. 10. నున్నతి చేసుకోక పోతే చంపేయడి. 11. లేవీయులు తప్ప ఎవరూ నా దెగ్గరకు రా కూడదు. 12. అన్యులు మందసం కింద పడిపోతుంటే పాటుకుంటే చంపేయండీ. 13. మీ భార్యలను పరిత్యగా పత్రం తో వదిలేయండి. 14. నాకు రోజు బలులు ఇవ్వండి. 15. మీరు అన్యులు బానిసలుగా చేసుకోండి బైబిల్ లో ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ------------------------------------------------ 1. వదినకు కడుపు చేయటం...... మరిది ధర్మం ఆదికాండము 38:9,10 2. కూతురికి కడుపు చేయటం.....లోతు ధర్మం ఆదికాండము 19:36 3. కోడలికి కడుపు చేయటం .......యూదా ధర్మం ఆదికాండము 38:15,16 4. చెల్లికి కడుపు చేయటం .......అబ్రహాము ధర్మం ఆదికాండము 20:12, రెండో సమూయేలు 13:11,14, సంఖ్యాకాండము 36:11 5. పిన్నికి కడుపు చేయటం .......రుబేను ధర్మం ఆదికాండము 35:22 6. మేనత్త కు కడుపు చేయటం ....అమరాను ధర్మం రెండవ సమూయేలు 12:8 7. లంగాలెత్తి చూపే ధర్మం...... యెహోవా ధర్మం ఇర్మియ 13:26 8. తల్లి కొడుకుల చేత బహిరంగంగా సెక్స్ చూపించే దేవుడు...... డేవిడ్ స్టోరీ రెండవ సమూయేలు 12:11, Samuel II - 2 సమూయేలు 16:22, Genesis 35 : 22 యాహోవా తప్పును సమర్ధించెను ---------------------------------------------- కీర్తన గ్రంథం 127:3 పిల్లలు యెహోవా అనుగ్రహం. లోతు కి, దావీదు కి, యూదా కి పిల్లలు కలినేను పరిశుద్ధడయ్యిన యేసు వంశావళి ---------------------------------------------- రహబూ, బేస్తిబ్బ, తామర, రుతు, merry valla valla భర్తలతో కాక వేరేవాళ్ళతో వైబిచరించారు. యహోవా సంతోషించి ఆశీర్వదించాడు

  • @arojusrinivaschary4710
    @arojusrinivaschary4710 19 วันที่ผ่านมา +19

    ఆ పెద్దాయన బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా కనపడుతున్నాడు చూడండి

    • @S.Srinivas
      @S.Srinivas 17 วันที่ผ่านมา

      అయితే పెళ్లి చేసుకో ! 😂

  • @venugopal_VN
    @venugopal_VN 20 วันที่ผ่านมา +35

    బైబుల్లో ఏముంటది...
    ఎండిపోయిన చెక్కలు.. రాలిపోయిన మేకులు.. కుళ్లిపోయిన శవాలు.. మూడ నమ్మకాలు.. ఏడుపుగొట్టు ప్రార్ధనలు😂😂 ఇవి తప్ప ఇంకేమైనా ఉంటాయా😂😂😂

    • @జీసస్-భద
      @జీసస్-భద 20 วันที่ผ่านมา +5

      దశమ భాగం ఉంది. లోతు కూతుర్లు ను కడుపు చేసింది ఉంది.

    • @hannupower8417
      @hannupower8417 20 วันที่ผ่านมา +2

      బ్రో గీత రాసిన వల్ల చరిత్ర తెలుసుకో ఒకసారి

    • @kappiriyesudasu7433
      @kappiriyesudasu7433 20 วันที่ผ่านมา +7

      సూపర్ బ్రో కానీ నువ్వు కూడా బ్రహ్మ. సరస్వతి గురించి కూడా తెలుకో
      2.పాయింట్. శివుని విష్ణు కలిసిన తర్వాత పుట్టిన అయ్యప్ప గురించి తెలుసుకో
      3. పాయింట్. కృష్ణుడు చేసిన రత్క్రీడలు గురించి తెలుసుకో
      సోదర
      4పాయింట్.రాముడు చెప్తాడు తమ్ముడికి సీత కోసం ఎలా వివరిస్త్డో బాడీ పార్ట్స్ కోసం తెలుసుకో.
      ఇవ్వని చదువు అన్న నేను నిన్ను ఏం అనడం లేదు అన్న
      ఒకటి చెప్త అన్న మీ గ్రందాల్లో మీ దేవుళ్ళ అనే వారు చేశారు
      కానీ మేము నమ్ముతున్న యేసుక్రీస్తు సవాలు విసిరాడు . అన్న.నాలో పాపం వున్నది అని ఎవరూ స్థాపించగలరు అని .
      కానీ బైబిల్ లో మనుష్యులు చేసిన తప్పుల్ని దేవుడే బయట పెట్టాడు
      దేవుడే వ్రపించాడు

    • @జీసస్-భద
      @జీసస్-భద 20 วันที่ผ่านมา

      @kappiriyesudasu7433 లంజకొడకా లోతు లాగ నీ తండ్రి తో నీ చెల్లి పడుకుందా.

    • @hannupower8417
      @hannupower8417 20 วันที่ผ่านมา

      @@kappiriyesudasu7433 bro నకుడు ముని గురుంచి చదువు ఒకసారి జేవీతంలో వీళ్ళు చూపించే కొన్ని గ్రంధాలు చదవాలి అంటే అసహ్యం గా వుండీదీ

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 19 วันที่ผ่านมา +6

    పూర్తి విశ్వాసంతో మెలిగినవాడేవడు ఆలా ఆలోచించలేడు

  • @gvrchowdary312
    @gvrchowdary312 11 วันที่ผ่านมา

    Good job 🎉🎉🎉🎉

  • @kailasapathydarna4242
    @kailasapathydarna4242 19 วันที่ผ่านมา +6

    Excellent debate brother. Kali Vs Kalki.

  • @SanatanaDharma26
    @SanatanaDharma26 18 วันที่ผ่านมา +2

    *ఎక్స్ పాస్టర్ సత్తిబాబు గారు...*
    *తను 20 యేళ్ల పాస్టర్ గా ఉండి తాను ఎందుకు బయటకు వచ్చారు తాను తెలుసుకున్న సత్యాలు ఏమిటో తన మాటల్లోనే వినండి...*
    క్రైస్తవ్యం అనేది సమాజానికి గాని దేశానికి గాని కనీసం క్రైస్తవ్యంలోకి వెళ్లిన వారికి గాని హితం కాదు కదా మతం మారని సొంత వాళ్లే పరాయి వాళ్లేపోతారు.
    అది కేవలం పాస్టర్లు బ్రతకడానికి మాత్రమే...
    ఇకనైనా బైబిల్ని పూర్తిగా చదివి సత్యం తెలుసుకొనే ప్రయత్నం చెయ్యండి. ఐనా ఆ బైబిల్ డేవుడి ఆజ్ఞలు, కట్టడలు, నిబంధనలు నచ్చితే అందులోనే ఉండండి & మీ తరువాత తరాలను కూడా అందులోనే పడేసుకొండి.
    సర్వేజనా సుఖినోభవంతు అంటుంది మన సనాతన ధర్మం. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును నమ్మని వాడికి శిక్ష విధించబడును అంటుంది ఆ బైబిల్ గ్రంధం... ఇక ఏది కావాలో మీ విజ్ఞతే...

  • @gramayya6201
    @gramayya6201 11 วันที่ผ่านมา

    చాలా చాలా బాగా చెప్పారు సూపరు

  • @rdnaikbanjaratv
    @rdnaikbanjaratv 8 วันที่ผ่านมา +1

    తమసోమా జ్యోతిర్గమయ 🚩💐🚩💐❤

  • @subramanyam197
    @subramanyam197 20 วันที่ผ่านมา +10

    ఎన్ని రోజుల్లో జీసస్ దర్శనం కలుగుతుంది. ప్రాసెస్ ఏంటి దర్శనానికి. ఫీజు ఎంత.????

    • @shivashivamc1577
      @shivashivamc1577 19 วันที่ผ่านมา +7

      దశమా భాగం ఇవ్వు, సరిపోద్ది. దేవుణ్ణి చూపిస్తారు..

  • @thirupathipendram7956
    @thirupathipendram7956 19 วันที่ผ่านมา +8

    Yes your right sir.Jai sriram 🙏🙏🙏🙏

  • @anakalis9182
    @anakalis9182 18 วันที่ผ่านมา +6

    Ex pastor గారు మీ మాటలు చాలా స్పష్టంగా ఉన్నవి సార్.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 วันที่ผ่านมา

    సూపర్ కౌంటర్స్ ప్రవీణ్ సోదర 👌👌👌👌👌👌👏👏👏👏✋ వాడు పొద్దున్నే లెట్రిన్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తాడు అందుకే ఇలాంటి మాటలు వస్తాయి వాడికి

  • @maheshbatchala9824
    @maheshbatchala9824 19 วันที่ผ่านมา +2

    Super anna but bible tho bhagavath geetha ki polikenti geetha kali gotiki kuda bible saripoodu kada anna

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 20 วันที่ผ่านมา +24

    శివశక్తి ని చేరువారు ధన్యులు...దైవాన్ని చేరుకుంటారు

    • @S.Srinivas
      @S.Srinivas 19 วันที่ผ่านมา

      ఎలా ? 😂

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala 19 วันที่ผ่านมา +4

      ​@@S.Srinivas bible ane papam nunchi siva shakti loki vacharu ga ma devudu chusukotadule

    • @sanathana-bx2nb
      @sanathana-bx2nb 19 วันที่ผ่านมา +2

      ​@@S.Srinivasయేసు అని చెరువారు 😂😂 ఏలా,???

    • @S.Srinivas
      @S.Srinivas 18 วันที่ผ่านมา

      ​@@sanathana-bx2nb
      1. ప్రతి మనిషి పాపి అని,అన్నీ గ్రంధాలు చెబుతున్నాయి.
      2. మనిషి పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి.ఎందుకంటే మనిషి పాపం చేసినప్పుడు వాడి లైఫ్ పోతుంది మరలా ఆ లైఫ్ రావాలంటే పరిశుద్ధుడైన వాళ్ళు కావాలి కానీ మనుష్యుల్లో కానీ దూతల్లో కానీ సంపూర్ణ పరిశుద్ధులు లేరు.దేవుడు ఒక్కడే సంపూర్ణ పరిశుద్ధుడు.
      దేవుడు మాత్రమే రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన దూతల కోసం కూడా ప్రాణం పెట్టాడు.ఎందుకంటే వారిలో కూడా పాపం ఉంది.యేసుక్రీస్తు చనిపోవడం వలన అటు దూతలు మరియు ఇటు మనుష్యులు అందరూ రక్షణ పొందుతారు.కాబట్టే యేసుక్రీస్తు ప్రభువు వారు బలైపోయారు.ఆఖరికి ఆయన సిలుఘఏవ మరణం ద్వారా సాతానుకు కూడా రక్షించబడే అవకాశం దొరికింది.

    • @S.Srinivas
      @S.Srinivas 18 วันที่ผ่านมา

      ​@@sanathana-bx2nb
      న్యాయం + ప్రేమ = కృప
      యేసు తోనే సాధ్యం కాబట్టి.

  • @lakshmiramanaiahvennelakan6712
    @lakshmiramanaiahvennelakan6712 20 วันที่ผ่านมา +3

    Based on geography people living situation and time brings religions six hundred crore years sanatana and 3000year Bible may be differ but god was and is same la gnguages make Impact

  • @drdsreekanth
    @drdsreekanth 19 วันที่ผ่านมา +4

    ఈయన గారి లో ఇంకా క్రైస్తవ వాసనలు పూర్తి గా పోలేదు, దైవ సేవకుడు, ప్రభువు, etc పదజాలం నుంచి బయటకు రాలేక పోతున్నారు. మెల్లగా బయటకు వస్తారని ఆశిద్దాం. యేసును చూడడం, యేసు యొక్క మాటలు వినడం మతి భ్రమ కు సంభంచిన లక్షణాలు. ఇంగ్లీష్ లో వాటిని hallucinations అని అంటారు, ఒకవేళ వాళ్లు నిజంగా వింటే లేదా చూస్తే. లేదు, అంటే వాళ్లకు వాళ్ళే చెబుతున్నారు అంటే వాళ్లు అబద్ధం చెబుతున్నారు, అబద్ధం చెప్పడం అనేది క్రిమినల్ బిహేవియర్ లో ఒక లక్షణం. అబద్ధం ఆడే వాళ్లు ఏ తప్పుడు పని చెయ్యడానికి అయినా వెనుకాడరు.

  • @LeelavathiTammuluri
    @LeelavathiTammuluri 17 วันที่ผ่านมา +3

    Veella kosam nenu prayer chesthaanu

  • @srinuvasteeda5661
    @srinuvasteeda5661 20 วันที่ผ่านมา +2

    Good satti babu🎉

  • @pannapoorna3995
    @pannapoorna3995 19 วันที่ผ่านมา +5

    Chalagoppaga alochinchi thirigihinduthvamulonikivachinandukuswagathamu

  • @hannupower8417
    @hannupower8417 20 วันที่ผ่านมา +5

    ఇతను దేవుడిని తెలుసుకోలేదు జస్ట్ ఇపుడు అయిన హిందు గ్రంధాలు చదవాలని కోరుకుంటున్న ... ఏదీ అయిన మనస్ఫూర్తిగా చేయండి

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala 19 วันที่ผ่านมา

      Gorre lanu miru gorrelu ani cheppi bible lo unna daridrani bible lo proofs tho chupiste sariga chadavaledu anta 😂😂😂 mari ide pastor koni years bible chepputunapudu e bokkalo unnaru miru

  • @djgaming-gq7sj
    @djgaming-gq7sj 19 วันที่ผ่านมา

    Meeru.great.sir

  • @mkmk4805
    @mkmk4805 17 วันที่ผ่านมา +2

    ఫస్ట్ లో క్రిస్టియన్ కి ముగ్గురు దేవుళ్ళు అన్నపుడే ఆర్దం అయింది ఈ పెద్ద మనిషికి యెంత varaku బైబిల్ తెలుసు అని 😂😂😂

    • @marthachandu7935
      @marthachandu7935 15 วันที่ผ่านมา +1

      ఎహోవా క్రీస్తు పరిష్దాత్మ

  • @prasanthigirish6024
    @prasanthigirish6024 10 วันที่ผ่านมา

    👌👌👌🙏🙏

  • @truth5490
    @truth5490 20 วันที่ผ่านมา +2

    Papam one day he will receive.. from God.

  • @marthachandu7935
    @marthachandu7935 15 วันที่ผ่านมา +2

    బొట్టు పెట్టు కుంటే ఎంత హుందాగా ఉన్నారు

  • @Jd-Virat
    @Jd-Virat 19 วันที่ผ่านมา +1

  • @kameswararao6872
    @kameswararao6872 20 วันที่ผ่านมา +8

    ఒక్కసారి.... భగవత్ దర్శనం అయితే... మనిషి మహనీయుడు అవ్వుతాడు.. భవ బంధాలకు దూరం అవ్వుతాడు... అల్లా జరగడం లేదు అంటే.. యేసు దేవుడే కాదు అనవచ్చు.. లేదా.. పాస్టర్లు కానీ గొర్రెలు కానీ.. అబద్దాలు ఆడుతున్నట్లే లెఖ... కదా... జై భీమ్

  • @viprasree3037
    @viprasree3037 18 วันที่ผ่านมา +1

    రేడు కాదు మనల్లిని కన్న తల్లి దేశం అన్నిటికంటే జన్మ్మ జనమ్మ్ ఇచ్చిన తల్లి జనయిత్రీ నడయాడే భూమి జన్మ భూమి

  • @srinubangaram5423
    @srinubangaram5423 17 วันที่ผ่านมา

    Good sir

  • @vijayvinod5617
    @vijayvinod5617 19 วันที่ผ่านมา

    Human being is great humanity humanism is godliness

  • @veerendharvikky-nv8ux
    @veerendharvikky-nv8ux 20 วันที่ผ่านมา +2

    Super bro

  • @SrinivasReddy-wf3lg
    @SrinivasReddy-wf3lg 19 วันที่ผ่านมา

    🚩🛕🐄🚩🙏 JAY SHRI RAM BHARAT MATA KI JAY 🚩🙏

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 17 วันที่ผ่านมา +1

    మీరు మారారు❤❤ మా మండలం మారడం లేదు❤❤ మారం అంటే సిగ్గు పడుతున్నారు😂😂 కారణం ఏమిటంటే మీకు పిల్లలు పుడతారు గర్భసంచి పోయినప్పుడు మీరు చచ్చినా పుడతారు అని చెప్పారు😂😂😂

  • @vedarajuv7376
    @vedarajuv7376 12 วันที่ผ่านมา +1

    కనీస మానవత్వం నీతి ఉండి చదివినది అర్థం చేసుకోగల కనీస జ్ఞానం ఉన్న ఎవరూ క్రైస్తవంలో ఉండరు యూరప్, అమెరికా, ఆఫ్రికా ఖండాలలోని దేశాలన్నింటిలో అదే జరుగుతోంది

  • @Jhoney887
    @Jhoney887 18 วันที่ผ่านมา +1

    పెద్ద మాఫియా
    ఒక్కసారి మాఫియాకి చిక్కి మతం మారితే జీవితం శంకనాకిపోయినట్లే

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 18 วันที่ผ่านมา

    Christhavula mosalu kavala leka Yesu christu yokka margam (paralokam)kavala? Yesu christu vake vakkadu margamani chadavaleda?sir Devunni avamanaparustunnaru alochinchandi please

  • @suryasubrahmanyasarmamanth8554
    @suryasubrahmanyasarmamanth8554 19 วันที่ผ่านมา +3

    మీకు ఇరువురికి వేల వేల 45:27 నమస్కారములు.

  • @sambhavi555
    @sambhavi555 17 วันที่ผ่านมา +1

    Nijamina Bharateyulu meeru

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox 19 วันที่ผ่านมา +1

    Great Sir. Jai Sri Ram. Om Namahsivaya.

  • @rakeshyalla3290
    @rakeshyalla3290 20 วันที่ผ่านมา +10

    మీరు ఇప్పటికీ ఒక పాస్టర్ లాగానే సౌమ్యం గా చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఒక హిందూ లాగా అస్సలు మాట్లాడటంలేదు sir అది సూటిగా తేటతెల్లమవుతుంది

    • @shivashivamc1577
      @shivashivamc1577 19 วันที่ผ่านมา

      బుజ్జగించి మళ్ళీ లాక్కుంద్దాము అని చిన్న ప్రయత్నం, ఔనా, పోనీ పాచాత్య సంసృతి పై ఒట్టు వేసి చెప్పగలవా.. సౌమ్యంగా అంటూ కాక పడుతున్నావ్.. పాస్టర్లు అందరూ సౌమ్యంగా మాట్లాడుతారు అనా.. పాస్టర్లు తీసిన bf బైట పెడితే కూల్ ఔతావా మరి.. బైబిల్ దేశాలు చేసిన bf ప్రయోగాలు క్లిప్ నీకు పంపించాల, కూల్ ఔతా అంటే మరి.. బైబిల్ దేశాలలో గొప్ప సంసృతి అంటూ ఒక సినిమా తీసే ప్రయత్నం చేస్తే కూల్ ఔతావా,, కామెంట్ చెయ్...

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh 16 วันที่ผ่านมา +1

    అయ్యా, సత్తి బాబు గారు మీరు హిందువులకు మంచి సందేశం ఇచ్చినారు. మీరు చెప్పిన విధంగా పరితి హిందువు వారి ఇంట్లో భగవత్ గీత కలిగి ఉండాలని, ఆ గీతను ప్రతీ రోజూ చదవాలని , దేశాన్ని ధర్మాన్ని సంస్కృతిని సాంప్రదాయాలను రక్షించాలని కోరుకుంటున్నాను. జై హింద్,జై శ్రీరామ్.

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 17 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
    నా సాక్ష్యం మా ఊరు చర్చ్ ఫాదర్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు

  • @mosessunkara9711
    @mosessunkara9711 19 วันที่ผ่านมา +4

    వాడో సిద్ధాంతి వీడో వెద్దంతి 😅😅

  • @vinaykeys8391
    @vinaykeys8391 20 วันที่ผ่านมา +15

    అద్భుతమైన అవగాహనాలేమి సంపూర్ణ విద్వేషం బహిర్గతం మీ సంభాషణలో.

    • @vijaykrishna8531
      @vijaykrishna8531 20 วันที่ผ่านมา +14

      సంపూర్ణమైన అజ్ఞానం బైబిల్ లోనే ఉంది.

    • @vinaykeys8391
      @vinaykeys8391 20 วันที่ผ่านมา

      ​@@vijaykrishna8531మీ ప్రతిస్పందనకై ధన్యవాదాలండీ విజయ్ కృష్ణ గారు.

    • @kesavakishorekumarkongalav5040
      @kesavakishorekumarkongalav5040 19 วันที่ผ่านมา

      ముందు క్రిస్టియన్ లు ఎస్సీ సర్టిఫికెట్ లు రద్దు చేసుకుని వాళ్ల నిజాయితీ నిరూపించుకోవాలి. అప్పుడు మాట్లాడు

    • @HarshaHarsha-p7b
      @HarshaHarsha-p7b 19 วันที่ผ่านมา

      గెలీలియో చరిత్ర చదవండి

  • @KT-fv8it
    @KT-fv8it 11 วันที่ผ่านมา

    Bhagavad Gita - Krishna says you can realize the truth by PURSUING either Karma Yoga (mindful actions), Jnana Yoga (Knowledge through discrimination), Raja Yoga (Meditation to uplift your seven Chakras) & Bhakti Yoga (Complete Surrender to Supreme Soul). Any of the paths will lead one to liberation from Maya (Matrix of materialism created to keep soul trapped and prevent from realizing the truth which is "Aham Brahmasmi" - I am God). Christianity and other religions teach Bhakti Yoga thinking that is the only path. Sanatana Dharma reveals the truth in its entirety to one who seeks the truth.

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu823 18 วันที่ผ่านมา +3

    ప్రవీణ్ గారు, సత్తిబాబు గారు మీరు బొట్టు పెట్టుకుంటే చూడముచ్చటగా వున్నారు. చాలా సంతోషం. మీరు ఇలానే అనేకమంది క్రైస్తవులను తిరిగి మన సనాతన ధర్మం లోకి ఘర్ వాపసి చెయ్యగలరు

  • @Bibledecode
    @Bibledecode 20 วันที่ผ่านมา +6

    Excellent ❤❤❤

  • @tejadarling3764
    @tejadarling3764 20 วันที่ผ่านมา +4

    iddariki pastors ga unte money sariga ravatledhu emo anduku ani ipudu plate marchesaru 😂😂

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala 19 วันที่ผ่านมา

      Ante pastors gorre lanu chesi money dochukontunaru antava 😂😂😂😂gorre

  • @AlphaOmega-l6o
    @AlphaOmega-l6o 19 วันที่ผ่านมา +3

    58:08 అయ్య ex pastor gaaru ఇక్కడ పుల్లలు యెరుకోవడానికి వెళ్లిన అతన్ని, పట్టుకోవడానికి ఆయన వెంట వెళ్లిన వాళ్లు may be ఆ రోజు విశ్రాంతి దినమును పాటించి మార్గ మధ్యంలో అతన్ని , పుల్లలు యేరుకోవడం చూసి పట్టుకున్న రేమో ఇలా కూడ జరగవచ్చు కదా 😂😂
    Meeku logic లు వద్దు magic లే ముద్దు... ఇలా అర్దం చేసుకోలేక ఘర్ wapis అయ్యారు. కదా నాకు ఆర్ధమైంది. 😂

    • @chakrimadhu210
      @chakrimadhu210 15 วันที่ผ่านมา

      Champadam oka pane ga..aa roju champakudadhu

    • @sathpogulagurappa7621
      @sathpogulagurappa7621 7 วันที่ผ่านมา

      నిన్ను దేవుడు తప్పు చేసినప్పుడు లాజిక్ వెతుకుతారు అదే మిగతా గ్రంథాల్లో లాజిక్ వెతకాలి అన్న పాస్టర్ అన్న
      అంటే నేనేమంటావంటే యెహోవా తప్పు చేస్తే దానికి ఒక లాజిక్ ఉంటది మిగతా గ్రంధంలో అట్లా ఎందుకు ఆలోచించకూడదు అలా ఆలోచించినప్పుడు క్రైస్తవంలోకి ఎందుకు పోవాలి

  • @saralaramesh9564
    @saralaramesh9564 7 วันที่ผ่านมา

    Karunakar Anna meaku padabi Nandanam

  • @yadaiahmiryala1970
    @yadaiahmiryala1970 17 วันที่ผ่านมา +3

    ఇతర మతాలు పెద్దగా కావడానికి నెహ్రు చాలా సహకరించాడు

  • @prakashbabu8376
    @prakashbabu8376 วันที่ผ่านมา +1

    ఇద్దరు కలిసి పందులు పట్టడానికి ఫౌండర్ రా

  • @KamanaMachiraju1022
    @KamanaMachiraju1022 15 วันที่ผ่านมา

    🌷🌴🚩🚩🙏🙏🚩🚩🚩 జైశ్రీరామ్

  • @venugopal_VN
    @venugopal_VN 20 วันที่ผ่านมา +10

    మన చెక్క ముక్కల దేవుడికి.. ఎత్తిన చెక్క లేదు😂.. కార్చిన చుక్క లేదు 😂..కొట్టిన మీకు లేదు😂.. చింపిన గోచి లేదు
    వీడో దేవుడు నేను నమ్మాలి😂😂

    • @జీసస్-భద
      @జీసస్-భద 20 วันที่ผ่านมา +1

      ఎందుకు నమ్మాలంటే ముందు మీరు దశమ భాగం ఇవ్వాలి. లోతు కూతుర్లు ను కడుపు చేసింది తెలుసుకోవాలి.యేసు కు ఇద్దరు తండ్రులు మరియు యేసుకు గుద్ద బలుపు ఇవన్నీ తెలుసు కోవాలి.

    • @nandolirambau740
      @nandolirambau740 20 วันที่ผ่านมา

      శివుడు అగ్ని దేవుడు నోట్లో వీర్యం పోశాడు?నీకు కూడా శివుడు వీర్యం పోస్తాడు బాగా తాగ్గి పడుకోరా బరే?శివుని యొక్క శివలింగం ఎందుకు ఊడీపడిందో చెప్పుర చెత్త వెదవా?

    • @జీసస్-భద
      @జీసస్-భద 20 วันที่ผ่านมา

      @nandolirambau740 నీ తండ్రి పేరు లోతునా . నీ తండ్రి తోనే కూతుర్లు పిల్లలను కనాలి. లేదంటే నిత్య నరకమే లంజకొడకా. నీ నోట్లో యేసు మడ్ద పెట్టాలి.

    • @జీసస్-భద
      @జీసస్-భద 20 วันที่ผ่านมา

      @nandolirambau740 లోతు కూతుర్లు ను కడుపు చేశాడు సో నువ్వు అదే ఫాలో అవ్వాలి. లేదంటే నిత్య నరకమే. లంజకొడకా నీ యేసు దేశానికి వెళ్ళు సిగ్గు లజ్జ ఉంటే గొర్రె నా కొడకళ్లారా.నోట్లో యేసు మడ్ద పెట్టిష్ట.

    • @జీసస్-భద
      @జీసస్-భద 20 วันที่ผ่านมา

      @@nandolirambau740 లోతు కూతుర్లు ను కడుపు చేశాడు సో నువ్వు అదే ఫాలో అవ్వాలి. లేదంటే నిత్య నరకమే. లంజకొడకా నీ యేసు దేశానికి వెళ్ళు సిగ్గు లజ్జ ఉంటే గొర్రె నా కొడకళ్లారా.నోట్లో యేసు మడ్ద పెట్టిష్ట

  • @SirimalleTV
    @SirimalleTV 19 วันที่ผ่านมา +2

    మీ ఇద్దరు క్రిస్టియన్ మతం లో ఉన్నవాళ్లకు నిజం తెలపండి

  • @williamcarey1360
    @williamcarey1360 19 วันที่ผ่านมา +10

    ఇదిగో సార్లూ! ఈ మత గ్రంథాల పోలికలు వద్దు. ఆపేయండి ! ఏది గొప్ప ? ఏది తక్కువ. ? లాంటి చర్చ జరగాలని మీరు కోరుకుంటున్నారా ? ఐతే రెడీ ! కానివ్వండి ! హైందవ గ్రంథాలను క్రైస్తవులు చాలామంది ఇప్పటికే పరిశీలన చేసి వున్నారు. సరే. మీ చర్చను అందరూ చూస్తున్నారు. విన్టున్నారు. మీకు వేరే పనులేమి లేక. " బైబిల్ " ను కెలకాలని ఉచ్చుకత చూపిస్తున్నారు. సరే ! నావి రెండే మాటలు.." ప్రేమ క్షమ దయ కరుణ వంటి దైవ గుణాల ఔన్నత్యాన్ని బోధించిన " బైబిల్ " ఎక్కడ ! ప్రతీకారాన్ని హింసను శత్రు సంహారాన్ని ప్రేరేపించే " భగవత్ గీత " ఎక్కడ ! ఇవి మచ్చుకు మీ కెలుకుడుకు. నా స్పందన ! క్రైస్తవులు మొదలెట్టారను కోండి. మీరు తట్టుకోలేరు..! చూడండీ ! క్రైస్తవ్యం ఒక సామాజిక ఆద్యాత్మిక నవ జీవన చైతన్య ప్రభంజనం దీనిని ఎవ్వరూ ఆపలేరు. చరిత్రలో దీనిని చాలా మంది ముట్టుకుని మూల్యం అనుభవించారు ! బైబిల్ క్రైస్తవుని సృష్టిస్తే - క్రైస్తవుడు నవజీవన సమాజాన్ని సృష్టించాడు.- దానిని మీరు అనుభవిస్తూనే కృతజ్ఞత లేకుండా కించపరుస్తున్నారు. మనస్సాక్షి చాలా గొప్పది..దానిని మాట్లాడ నివ్వండి. సత్యం చెబుతుంది. ! ఓకేనా !

    • @swargamsrinu1933
      @swargamsrinu1933 19 วันที่ผ่านมา +4

      ఆయన ఎంత ప్రేమ మయూడో లూక 19 వ అధ్యాయము చదివినాక తెలిసింది బ్రో నమ్మక పోతే చంపు అనుడు ఏంటో ఎంత గొప్ప ప్రేమో

    • @Nelagondarashikrishnababun
      @Nelagondarashikrishnababun 19 วันที่ผ่านมา +1

      Chala baga chepparu anna

    • @vinaykeys8391
      @vinaykeys8391 19 วันที่ผ่านมา

      చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పినట్లుగా పశు స్వభావం ఉన్న వాళ్ళంతా అవగాహనా లేమితో యేసు అంటే గొర్రె పిల్ల , గొర్రె అనే భ్రమలోనే ఉంటున్నారు . కాని బైబిల్ లోనే యేసు సింహంలా వస్తాడని రాస్తుంది ​. దీన్ని ప్రజలు పట్టించుకోవడం లేదు. అదే విడ్డూరంగా ఉంది..@@swargamsrinu1933

    • @AlphaOmega-l6o
      @AlphaOmega-l6o 19 วันที่ผ่านมา

      Yahoua rafa 🎉

  • @bhanuvijayarao5814
    @bhanuvijayarao5814 20 วันที่ผ่านมา +8

    సజీవుడైన దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త శాపము తెచ్చుకోకండి చేత బడులు మంత్రాలు తంత్రాలు యోని పూజలు నిమ్మకాయలు అంగాన్ని పూజలు చేసి నా
    మంత్రగాల్లె మారరు శవాలను తిన్నా మంత్రగాల్లె మారారు ఉ: రాజారావు మాంత్రికుడు 2) మహమంత్రికుడు జెక్కయ్య యింకా అనేక మంది ఉన్నారు
    మారిన మాత్రికుడు అని యూ ట్యూబ్ లో చూడండి

    • @sathpogulagurappa7621
      @sathpogulagurappa7621 7 วันที่ผ่านมา

      అరే పిచ్చోడా కామ క్రోధ లోబ మత్సరాలు లేకుండా చేసినప్పుడే అది మారినట్టు కామ కురదలోభం అవసరం ఇవన్నీ మనిషిలో ఉంటే వాడు మారినట్టు కాదురా పిచ్చోడా

  • @gogineninarendra
    @gogineninarendra 3 วันที่ผ่านมา

    Jai sriram

  • @david52582
    @david52582 20 วันที่ผ่านมา +1

    WHICH HOLY BOOK IS GREAT IS CONCEPT ---> WAR OF HEAVENS ON EARTH ---> ITS TIME TO INTERPOLATE THE ACTIVITIES WHICH ARE GOOD TO HUMANITY ---> 🎉

  • @muraliakurathi7474
    @muraliakurathi7474 18 วันที่ผ่านมา

    Jai shree Ram 💯

  • @veerrajup574
    @veerrajup574 19 วันที่ผ่านมา +1

    Bharatteeya vagmayam lo Bhagavadgeeta Chinna part matrame

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 19 วันที่ผ่านมา +5

    రెండు మనిషి రాసినవే ( మనిషే గొప్పవాడు కానీ స్వార్ధం మనిషిని చంపేస్తుంది )

  • @masenraokoppadi3712
    @masenraokoppadi3712 19 วันที่ผ่านมา +3

    👌

  • @BTSARMY-gj4so
    @BTSARMY-gj4so 23 ชั่วโมงที่ผ่านมา

    మీకు నిజం తెలుసు కోవాలంటే హైదవ గ్రంధాలలో ఎముంది బైబుల్ లొ ఎముంది మీ నిజాయితీ పరిక్షించుకుంటానికి రావాలి పాస్టర్ హనీజాన్ సన్తో దంమ్ముటె

  • @srinivasreddybarkala
    @srinivasreddybarkala 18 วันที่ผ่านมา +3

    సత్తి బాబు గారు 🙏 ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకొని చాలా బాగ సంప్రదాయంగా కనిపిస్తున్నారు.

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 20 วันที่ผ่านมา +3

    Bible is greatet than gita

    • @AR-by2lk
      @AR-by2lk 20 วันที่ผ่านมา

      Somanadham garu, nice name Sir. Sivudi peru pettukunnaru Super Sir. Christian ayyundi sivudi peru pettukunnaaru. Awesome Sir mee peru. Mee peru maarchukoni tharvaatha cheppandi Sir bible great ani.

    • @shivashivamc1577
      @shivashivamc1577 19 วันที่ผ่านมา +1

      ఒకసారి మీ క్రైస్తవులను బైబిల్ దేశాలలో తిప్పుకొస్తాం. అప్పుడు అర్ధం ఔతుంది. భారతీయ సంసృతి ఎలా ఏర్పడ్డది ఏది గొప్పది. అప్పుడు మాత్రం క్రైస్తవ o.
      ఒదలుతారు..

    • @chunkygana1678
      @chunkygana1678 19 วันที่ผ่านมา

      Ithara deshalu chaala purathanamaina...samskuthi ani mana desham vaipu choostunte nuvvu 😂😂😂😂.....Israel lanti kaattar christava desham lo hinduvuluga maaruthunte.....

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 17 วันที่ผ่านมา +1

    జై జై గీత భగవద్గీత
    మీరు పెట్టిన హెడ్డింగ్ శివాలయంలో నందికి ఊర్లో పందికి ఉన్నంత తేడా
    భగవద్గీత ఎక్కడ బూతు బైబిల్ ఎక్కడ

  • @editorsprings1748
    @editorsprings1748 18 วันที่ผ่านมา

    This question should not be asked. Hindus say Bhagavadgita I'd great and Christians say Bible is good. Everybody has his own argument argument

  • @bennurdayanand212
    @bennurdayanand212 11 วันที่ผ่านมา

    I am A CHRISTIAN; I am very proud to tell I am Christian, No one change my moral life, Only Jesus is my Inspreation. when i believed Jesus my way of living, Way of talking, way of thinking Changed, This Video total 100% giving WRONG INFORMATION, God Seeing Everything “మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలువ బడును.

    • @v.g.vasavidutt1421
      @v.g.vasavidutt1421 10 วันที่ผ่านมา +2

      I’m a Hindu, I have a genuine doubt. Can you please clarify? I read Sri Bhagavadgita. Shri Krishna affirmatively declares His divinity in the Bhagavad Gita:
      1. BG 7.7: "I am the source of all spiritual and material worlds."
      2. BG 9.5-6: "I am the Supreme Lord."
      3. BG 10.8: "I am the source of all creation."
      4. BG 11.3: "You have seen My universal form."
      5. BG 14.27: "I am the basis of impersonal Brahman."
      5. BG 7.21-23: "Whatever celestial being one desires to worship, I make that being's faith steady."
      6. BG 7.24-25: "Unintelligent men, unable to know My supreme nature, worship the demigods."
      7.BG 9.23: "Even those devotees who faithfully worship other gods also worship Me."
      Sanathana Dharma believes God is One, but the Bible says otherwise. నా ప్రశ్న ఏమిటంటే అసలు “నన్ను నమ్మకపోతే నరకానికి వెళ్తావు అనే వాడు దేవుడు ఎలా అవుతాడు?”

    • @bennurdayanand212
      @bennurdayanand212 10 วันที่ผ่านมา

      @v.g.vasavidutt1421 రోమీయులకు 10:8
      అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.
      రోమీయులకు 10:9
      అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

    • @bennurdayanand212
      @bennurdayanand212 10 วันที่ผ่านมา +1

      నమ్మితే శిక్ష నుండి తప్పించబడతావు, నమ్మిన తర్వాతకూడా తప్పు చేస్తే శిక్ష కు పాత్రులము అవుతాము, దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు ఎంత నిష్ఠ లో వుంటారో, యేసుక్రీస్తు ని నమ్మిన తర్వాత అంతకంటే ఎక్కువ నిష్ఠతో జీవిస్తాడో వాడే నిజమైన క్రైస్తవుడు, నిష్ఠ తప్పితే కచ్చితంగా శిక్షించ బడతాడు.
      ఇప్పడి వరకు తెలిసో తెలియకనో ఏవైనా తప్పులు జరుగుతే యేసుక్రీస్తు క్షమిస్తాను అంటున్నాడు, ఇది మనకు ఎంతో సంతోషాన్ని కల్గిస్తుంది కదా బ్రదర్

    • @v.g.vasavidutt1421
      @v.g.vasavidutt1421 10 วันที่ผ่านมา +1

      @@bennurdayanand212 నేను తప్ప వేరే దేవుడు నిజం కాదు అని యేసు ప్రభు అన్నారు. అన్ని రూపాలలో ఉన్న దేవుడు నేనే అని శ్రీ కృష్ణుడు అన్నారు. ఏది దైవ లక్షణాలు అంటారు బ్రో?
      ఆ గొప్ప దేవుడిని నేను శ్రీ కృష్ణ పరమాత్మా అని పిలుస్తాను. మీరు యేసు ప్రభు అని అంటారు. హిందువులకి జీసస్ తో problem లేదు. కానీ క్రిస్టియన్స్ హిందూ దేవి దేవతలను అవమానిస్తున్నారు. అలాంటప్పుడు Christianity teachings మీద నమ్మకం ఎలా వస్తుంది బ్రో?