విజయ్ అన్న ప్రైస్ ది లార్డ్ మీరు సత్యమును నమ్మి సత్యమును విడిచిపెట్టారు మన భారతదేశానికి అంబేద్కర్ గారు వెనుకబడిన కుటుంబాలను వెలుగులోనికి తీసుకొచ్చాడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏసుక్రీస్తు జగత్ రక్షకుడు నీవు మరల ప్రభువుతో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను కొలసి పత్రిక:3:1,2 ప్రకారం మీరు ముందుకు కొనసాగండి.
హెబ్రీయులకు 6:4 ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై హెబ్రీయులకు 6:5 దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన(మూలభాషలో-రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు, హెబ్రీయులకు 6:6 తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.
డా. బి. ఆర్. అంబేద్కర్ గారు అంటే మాకు ఎంతో గౌరవం. కానీ ఈ విజయ్ విధానం బొత్తిగా బాగోలేదు. మూర్కుడా.. విజయ్ ఇది నీకు అపజయం. యేసయ్య కేం నష్టంలేదు. నీవే నష్టపోయావు. దేవుడు నిన్ను క్షమించుగాక! లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రి తనం. సొలొమోను కంటే మేధావులా మీరు?
సూపర్ అన్న ఏ కాలానికి ఆ గొడుగు అన్నారు పెద్దలు. నిజం చేశారు విజయ్ కుమార్. యేసయ్య పాపులకు కానీ ఇలాంటి జ్ఞానులకు కాదు వచ్చింది. మీరు చదివే చదివిజ్ఞానం అవుతారు. పాస్టర్లు దేవుడు కనిపిస్తే పాస్టర్లు అవుతారు
క్రిస్టియన్ పాట పాడినంతలో పాస్టర్ ఇపోతారా బిచ్చగాడు కూడా పడతాడు అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం కానీ పాస్టర్ అన్నీ చెప్పుకుని ఇలా మాట్లాడటం సరికాదు జై బీమ్
నిజంగా క్రీస్తు ప్రేమను తెలుసుకున్నవారు ప్రాణాలేనా పెడతారు కానీ ఆయనను తృణీకరించి పక్కకు పోరు, అంటే క్రీస్తు పట్ల నీకు నిజమైన అంకితభావం లేదని అర్థమవుతుంది. అసలు నీకు ప్రభువు సేవా పిలుపు లేదని అర్థమవుతుంది. అంబేద్కర్ గారిని గౌరవించడం తప్పులేదు. నీవు ఈ లోకం గురించి మాత్రమే ఆలోచన చేసినావు, చనిపోయిన తర్వాత నిత్యత్వం గురించి మరిచిపోయినావు.
@RambabuJalliBSNL కామెంట్ రూపంలో దైవత్వాన్ని గురించి చెప్పమంటున్నారు అంటే ఇంక మిమ్మల్ని గొప్ప మేధావులు అనుకోవాలి అన్న కామెంట్ రూపంలో చెబితే అర్థం అయ్యేంత సులభమైనది కాదు దైవత్వం అలా అయితే ఎప్పుడో అందరికీ అర్థం అయిపోయేది కదా అంత సులభంగా దైవత్వం అర్థం కాదు అన్న దాని అభ్యసించాలి
Naku ni pranam kavali please 🙏 na kosam ni pranam tyagam cheyava nenu niku yesu Ani pracharam chesta niku prathyakham ga church kuda kadita ni pranam na kosam tyagam kavali
విజయ్ గారు సూపర్ . మీ లాంటి నిజాన్ని చెప్పగలిగే మేధావుల వల్లే అంబేద్కర్ గురించి జ్యోతిరావు పూలే గురించి వాళ్ల త్యాగాల గురించి కొంతవరకైనా తెలుసుకోగలుగుతున్నము. మీకు నేను పెద్ద ఫ్యాన్ ని గతంలో పాడేరు బామ్ సెప్ మీటింగులో కలిశాను. జై భీమ్.
డబ్బు ఎంతటి వారినైనా మార్చగలడు కన్నతండ్రి నైనా తండ్రి కాదు అని చెప్పగల ధు చంపు అంటే చంపగల ధు ఇదీ ఎంత నీచమైన బ్రతుకు విజయ్ డబ్బుకోసం ఎంత పని అయినా చెయ్యగలడు దేవుడు ఒకమాట చెప్పినాడు మొదటి వారు కడపటి వారగ ధురు కడపటి. వారు. మో ధటి. వరగూ ధురు ఇధి వాస్తవము
అసలు ఇతనికి క్రీస్తును విడిచిపెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది?? డబ్బుకు లొంగిపోయాడా?? అయినా క్రైస్తవ్యం ఎప్పుడు కూడా దగాలు , దోపిడీలు , దుర్మార్గాలు చేయమని చెప్పలేదు కదా! నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే కదా చెప్పింది, బీదలను కటాక్షించమనే కదా చెప్పింది! నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు అనే కదా చెప్పింది! అబద్ధ సాక్షాలు పలకవద్దు అనేకదా చెప్పింది! దొంగ త్రాసు తూయవద్దు అనేకదా చెప్పింది! ఇలా బైబిల్ అంతా ఎంతో సత్య మార్గాన్ని బోధించింది.. ! అలాంటప్పుడు బైబిల్ ని విడిచి పెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది ?? ఇప్పుడు మనుషుల ఆరాధన చేయటానికి గల కారణం ఏంటి?? శరీరా ఆశలను , నేత్రాశలను జయించలేక... చివరికి దేవుడే లేడు అనే స్థాయికి వచ్చాడన్నమాట!
ఒకడు ఒక ఊరిలో నా కోడిపుంజు పొద్దునే అందరిని లేపుతుంది. అది నాకు ఇష్టం లేదు అని ఆ కోడిపుంజుని అడవిలో కట్టేశాడు అంట. ఊర్లో తెల్లవారకుండ ఉండలేదు. మనుష్యులు లేవకుండా ఉండలేదు. కానీ, కోడిపుంజు మాత్రం నక్కకు బలైపోయిందంట. నువ్వు పోయినందువల్ల ఎవడికి నష్టం లేదు. మీకే నష్టం. I wish you all the best for your future dear brother. My prayers for you that you may come back to Christ again.
అంత్య దినములలో అనేక అబద్ద ప్రవక్తలు వస్తారు అని బైబిల్ ముందే చెప్పింది, అందులో నువ్వు ఒక్క వ్యక్తివి,Ex పాస్టర్, Ex క్రిస్టియన్ అని పేరు పెట్టు కోకుండా వీరు పాపులర్ కాలేరు, అందుకే Ex Ex మీరు చెప్పక పెయినా భారత రాజ్యాంగన్ని ప్రతి క్రైస్తవుడు గౌరవిస్తాడు,
అవతల గుడిలోకి అనుమతించకపోతే, ఇవతలకు వచ్చినం అంతే గానీ నువ్వు యేసయ్య ని నమ్మినవు అని వాస్తవాన్ని మార్చలేవు. ఒక్కసారి అమెరికా లో ఏం జరుగుతుందో తెలుసుకో బ్రదర్
Vijay anna oka gayakudu యేసయ్య పాటలు పాడుతూ సింగర్ గా డబ్బులు తీసుకుని పాడేవాడు యేసయ్య నమ్ముకోలేదు గాని పాటల ద్వారా అమ్ముకున్న వ్యక్తి ఇతని నోట నుంచి వచ్చిన యేసయ్య పాటలు విని ఇప్పుడు సత్యం అది కాదు ఇది అని తెలుసుకున్నానని చెప్పడం చాలా వింతగా ఉంది
యేసయ్యాను నమ్ముకున్న ఎంతోమంది విశ్వాసులు ..... కుటుంబాలు వెలివేసిన , ఉద్యోగాలు పోయిన , అప్పటి వరకు వాళ్ళతో ఉన్నవారు యేసయ్యాను నమ్ముకుంటే నీకు మాకు సంబంధం లేదు అన్న సరే ..... యేసయ్యాను మాత్రం వదలము అని చెప్పిన వారి సాక్ష్యాలు కోకొల్లలు....... మిమ్మల్ని మాత్రం నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఒకసారి యేసయ్యా ప్రేమను తెలుసుకున్నవారు మళ్ళీ ఆయనను వదలరు....వదులుకోలేరు
అంటరాని వారిని కుష్టు రోగులను పేదల ను హత్తుకున్న క్రీస్తు అందరూ సమానమే అని చెప్పిన క్రీస్తు ప్రేమే సర్వస్వం అని చెప్పిన క్రీస్తు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నా క్రీస్తు ఇతరులకు మేలు చేయమని చెప్పిన క్రీస్తు మీ సంఘా సిద్ధాంతాలు ఎన్నిన ఉండవచ్చు భక్తి లో నైన మరేందులో అయినా. మూర్ఖత్వం పని చేయదు
అన్ని బాగుంది కానీ,యేసయ్య నీ విడిచి పోవడం బాగోలేదు.నికు ఎప్పుడో యేసయ్య విడిచి పెడతాడు చూడు.కానీ ఒక్క విషయం మర్చిపోకు అంబేద్కర్ గార్కి అంత తెలివి ఇచ్చింది యేసయ్య నే...నువ్వు అది మార్చి పోతున్నావ్ చూస్కో..నాకు వేరుగా ఉండి మిరేమియు చేయలేరని యేసయ్య చెప్పారు చూడు.
జై హింద్ అనవేమి ఇస్లాం, క్రిస్టియన్ మతాలు ఇండియా వి కావు.. వారి నడిచిన నేల కాదు.... మీ పూర్వికులు డబ్బులకు, పదవులకు ఆశపడి ఈ పరాయి మతాలను అంటించె్నుకున్నారు.. మీరేమో దేశం కన్న మతం గొప్ప అంటారు... నా దేశం నాకు దేశం ముందు మతం అని నేర్పింది
x పాస్టర్ అన్న యూనివర్సల్ కింగ్ ఆఫ్ ద కింగ్ గురించి నీకు తెలుసా నీవు చేయవలసినవి చేయక చేయరానివి చేస్తున్నావే ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని వద్ద అనుకుంటున్నావు దేవుని దృష్టికి నీవు ఏ పాటి వాడవు గడ్డి పువ్వు లాంటిది జీవితం జాగ్రత్త పాస్టర్ అన్న నీ ప్రవర్తన సరి చేసుకో ....
సూపర్ విజయ్ గారు పూలే అంభేడ్కర్ గార్లు లేకుండా మన బహుజనులకు మార్గమే లేదు. విధ్యాదాత రాజ్యాంగ రచన దాత మరొకరు ఇప్పటికైనా కులరహితంగా దేవుళ్ళను వీడి విధ్యాపరంగాఎదుగాలి. ప్రశ్నించే గొంతుకలు కావాలి. జైభీమ్ జైజై పూలే అంభేడ్కరా.......
విజయ్ అన్న గారు మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు కొన్ని సంవత్సరాలు పాస్టర్ అయ్యుండి ఇప్పుడు మళ్లీ అంబేద్కర్ గురించి తెలుసుకొని బుద్ధుని అడుగుజాడల్లో నడుస్తున్నారు చాలా గ్రేట్ బైరి నరేష్ అన్న గారికి థాంక్స్ బైరి నరేష్ అన్న గారి నాయకత్వంలో అందరం నడవాలి విజయ్ అన్న మీలాంటి వాళ్లు ఇంకా ఎందరో ఉన్నారు వారందరూ కూడా జ్ఞానులు కావాలని ఆశిస్తున్నాము ఈ మూడో నమ్మకాలను ఎవరు కూడా నమ్మవద్దు జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ ✊✊
అంబేద్కర్ గౌరవించ దగ్గ మనిషి మాత్రమే కాబట్టి అందరం గౌరవిద్దాం అతని పూజించడం అతన్ని దేవుని చేయడం కరెక్ట్ కాదు సర్వలోక పాప పరిహారార్థం బలిగా ఏసుక్రీస్తు మాత్రమే బలి అయ్యాడని ఆ పాస్టర్ గారికి తెలియదనుకుంటా పాపం సందర్భం బట్టి అంబేద్కర్ అతని గురించి పాట పాడడం తప్పు కాదు కానీ ఎక్స్ పాస్టర్ పూర్తిగా ప్రభువు తెలుసుకోకపోవడం బాధగా ఉంది
విజయ్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు ఇప్పటికైనా అబద్ధం నుంచి బయటపడి నిజాన్ని తెలుసుకుని ఎంతోమందికి బోధిస్తున్న అందుకు మరొక్కసారి ధన్యవాదాలు మీ పాటలు మీ మాటలు అక్కడ ఉండే వాళ్లకే కాదు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఈ mns కార్యక్రమాన్ని చూసే వాళ్ళు కాదు ఆచరించే వారిగా ఉంటాం ఈ వీడియోని చూడడంతో పాటు ఎంతోమందికి ఈ వీడియో ని ఈ లింక్ ని షేర్ చేస్తున్నాను
యేసు క్రీస్తు ప్రభువు తను సృజించిన నరులను ప్రేమించి మానవ అవతారములో ఈ భూమి మీదకి వచ్చినవాడు , ఆయన నరుడు కాడు సమస్తమును సృజించిన సృష్టికర్త యేసు క్రీస్తు దేవుడు . మరణము యేసుక్రీస్తును బంధించ లేకపోయింది, పునరుద్దానుడై అనేకమైన రుజువులు చూపించి తన్ను తాను సజీవునిగా కనపరచుకొని నిరంతరము యుగయుగాలు జీవించుచున్నాడు , యేసుక్రీస్తు దేవునితో ఎవరు సమానము కాదు, భూమి మీద ఉన్న సమస్త సమూహమునకు , ఆకాశమందున్న సమస్త సమూహమునకు , సర్వ సృష్టికి యేసుక్రీస్తు మహాదేవుడు Glory To God 🙏
అంబెడ్కర్ ఈలోకంలో మనలను మనుషులు తో సమానముగా చూడాలని మనకొరకు తన జీవితం త్యాగం చేసారు. యేసయ్య మనమందరము పాపశాపాములనుండి రక్షించు టకు మనకొరకు ప్రాణం పెట్టారు. 🙏🙏🙏🙏🙏
ఈయన గారు సంపూర్ణముగా ఏసుక్రీస్తు సువార్తను తెలుసుకున్న పాస్టర్ అయ్యుంటే సర్వ జనాల కోసం తన ప్రాణాన్ని పెట్టేవాడు కానీ తన ప్రాణం కోసం సర్వ జనాన్ని ఎలా వాడుకోవాలో ఇలా తిరుగుతున్నాడు
Bible దేవుడు ఎప్పుడో చెప్పా డు, పెంట కుప్పల నుండి దీనుల ను పైకి లేవ నెత్తు తాను అని కాబట్టి మన దేశాన్ని దేవుడు ప్రేమించి Christava Missionaries ని పంపించి మన దేశం కు విద్య,వైద్యం ను అందించుట బట్టే అంబేద్కర్ గారు అయినా జ్యోతి రావు పూ లే గారు అయినా చదువు కొని బ్రాహ్మణుల దుష్ట సంస్కృతి ని సంస్కరణ చేశారు మనుష్యులు అందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చారు కానీ ఎక్కువ మంది దుర్వినియోగం చేస్తూ ఉంటే అంబేద్కర్ లాంటి వారు నిస్వార్ధ ము గా సద్వినియోగం చేసి దేశం కు ఉపయోగ పడి నారు అందుకు అంబేద్కర్ గారిని గౌర విస్తు దేవుని స్తుతించ వలెను గానీ సత్యం దేవుని విడిచి పెట్టి ఏదో ఒక రోజు చచ్చే శరీరం కోసం చావు లేని ఆత్మ ను నరకం పాలు చేసు కుంటూ ఉన్న నిన్ను చూసి జాలి పడడం తప్ప చేసేది ఏమీ లేదు. Jesus ను విడిచి పెట్టి బుద్ధి హీనుడు వని నిరూపించు కున్నా వు.
మరో యూదా ఇస్కరియోతు ఇతను. దజేయచేసి ఇతని గురించి మీకు అర్ధం కావాలంటే. యేసు శిష్యుడు డబ్బుకోసం చేసిన ద్రోహాన్ని తెలుసుకోండి. ఇలాంటి వాడిని నమ్మకండి. నేను క్రైస్తవుడినే... అంబేద్కర్ గారి పుస్తకాలు చదువుతాను, ఇతరులకు గిఫ్ట్ గా ఇస్తాను. అంబేద్కర్ గారి వలన మనకు జరిగిన మేలు చెబుతాను. ఈ దేశంలో అగ్రకులంలో పుట్టని ప్రతి వ్యక్తి ... అంబేద్కర్ గారికి ఇంకా ఎంతో మంది బలహీనుల కోసం పోరాడిన వారికి ఎల్లప్పుడూ... కృతజ్ఞతతో బ్రతకాలి. ఈ దేశ అసలు చరిత్ర అందరికీ చెప్పాలి
నువ్వు ఇంత ఎగిరి గంతులు వేసి పాట పాడడానికి నీలో ఉన్న జీవమును పోసినవాడు ఆ యేసయ్య ఆ జీవంతో ఈ లోక పరమైన బెనిఫిట్స్ ఎన్ని ఇచ్చిన అవన్నీ దానిని విలువ కింద తక్కువ చి చి చి జీవం వచ్చిన దేవుని మరచి నువ్వు ఎంత ఎగిరి పడిన ఒకరోజు జీవం కలిగిన దేవుని చేతుల దొరుకుతాయి జాగ్రత్త
తప్పిపోయిన కుమారుడు తను చేసిన తప్పు తెలుసుకుని మళ్లీ తిరిగి తండ్రి దగ్గరికి ఎలా చేరాడో మీరు మీ చివరి క్షణంలో నిజమైన తండ్రిని గుర్తిస్తారు
Yes Sir 🙏🙏🙏
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటారని తెలుసు కదా బ్రదర్ ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు సత్యాన్ని గ్రహించు జీవితం ముగియకముందే
Yes sir
పాటలు పాడిన ప్రతి వ్యక్తి పాస్టర్ కాదు బైబిలు బోధించిన ప్రతి వ్యక్తి పాస్టర్ కాదు బాబు
విజయ్ అన్న ప్రైస్ ది లార్డ్
మీరు సత్యమును నమ్మి
సత్యమును విడిచిపెట్టారు
మన భారతదేశానికి అంబేద్కర్ గారు వెనుకబడిన కుటుంబాలను వెలుగులోనికి తీసుకొచ్చాడు
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు
ఏసుక్రీస్తు జగత్ రక్షకుడు నీవు మరల ప్రభువుతో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను
కొలసి పత్రిక:3:1,2 ప్రకారం మీరు ముందుకు కొనసాగండి.
Malli vasthado suvartha chapadanilki one day will comes.in the name of Jesus Christ amen.
💯👍👏👏👏👏👏🙏
Yes..
Mari antha manchi chesina ambedkar paristhithi enti yesuni nammaledhuga
విడిచిపెట్టలేదు గౌరవించడం
అంబేద్కర్ గారు భారతదేశానికి న్యాయం చేశారు.
ఏసుక్రీస్తు వారు సర్వలోకానికి న్యాయం చేశారు ఆయన రక్తము ద్వారా.
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Praise God
ఇంకా ఎప్పుడు మారుతారు అన్న
Tanaku tanu rakshinchu kolenudu desaanni ela rksistadu😂😂😂
తప్పిపోయిన కుమారుని కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు అందరికి ప్రభువు.
కలిగి వున్నదేదియు ఆయన లేకుండా కలుగ లేదు, ప్రతి నేత్రము ఆయన్ని చూసే రోజు రాబోతుంది,ఆయన పేరు క్రీస్తు❤
హెబ్రీయులకు 6:4
ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై
హెబ్రీయులకు 6:5
దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన(మూలభాషలో-రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,
హెబ్రీయులకు 6:6
తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.
ఏసుప్రభు నమ్మిన తర్వాత ఎవరు వదిలిపెట్టరు వదిలి పెట్టేవారు ఎవరంటే ఏసుప్రభు ని నిజంగా సరిగా నమ్మనివారు
ఇ.యుాదా
అంబేద్కర్ అభిమానిగా ఉండండి వెనుకకు దిరిగి సైతాను ఉచ్చులో పడకండి ఆశీర్వాదం పోగొట్టుకున్న వారీగా ఉండొద్దు సోదరా ప్రేమతో మీ సోదరుడు
సైతాను లేదు.
😢😢😢😢😢
డా. బి. ఆర్. అంబేద్కర్ గారు అంటే మాకు ఎంతో గౌరవం. కానీ ఈ విజయ్ విధానం బొత్తిగా బాగోలేదు. మూర్కుడా.. విజయ్ ఇది నీకు అపజయం. యేసయ్య కేం నష్టంలేదు. నీవే నష్టపోయావు. దేవుడు నిన్ను క్షమించుగాక! లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రి తనం. సొలొమోను కంటే మేధావులా మీరు?
సూపర్ అన్న ఏ కాలానికి ఆ గొడుగు అన్నారు పెద్దలు.
నిజం చేశారు విజయ్ కుమార్.
యేసయ్య పాపులకు కానీ ఇలాంటి జ్ఞానులకు కాదు వచ్చింది.
మీరు చదివే చదివిజ్ఞానం అవుతారు.
పాస్టర్లు దేవుడు కనిపిస్తే పాస్టర్లు అవుతారు
Br ambedkar yesuni nammaledhuga
వాస్తవాలను తెలుసుకొని, సత్యమార్గంలో నడుస్తున్న ఈ మాజీ పాస్టర్ గారికి అభినందనలు
అతను Ex Pastor అనుకుంటున్నాడు కానీ అది వాస్తవం కాదు.. నిజంగా యేసయ్య ప్రేమను రుచి చూసినవాడెవ్వడు ఆయనను వదలలేడు.
💯 true
Biryaani baga ruchiga untundhi
100/ true
Yes
Super
ఎప్పటికన్నా మన దళిత బిడ్డలు చైతన్య వంతులు కావలి అప్పుడే ఆ మహనీయునికి సరియైన నివాళి.🙏జై భీమ్
ఎక్సలెంట్ బ్రదర్ జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంకా ఎలాంటి వారు పాస్టర్ ముసుకు వేసుకొని ఎంత మంది వున్నారో
Exactly
Pastor ante ne bokgallu😂😂
@@mr1811-l7v poojarulu eavru 🤣
క్రిస్టియన్ పాట పాడినంతలో పాస్టర్ ఇపోతారా బిచ్చగాడు కూడా పడతాడు అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం కానీ పాస్టర్ అన్నీ చెప్పుకుని ఇలా మాట్లాడటం సరికాదు జై బీమ్
ఉన్నది చెప్పాడు.
🐑🐑🐑😜🐑🐑🐑
ఏం మాట్లాడారు...ఉన్నది ఉన్నట్లు మాట్లాడారుగా....
సత్యమేవ జయతే...అంతే.
ఇలా పాస్టర్ అని చెప్పుకొని తిరిగే వాళ్ళు చాలానే ఉన్నారు
Konchem over ayyoiindi...
నిజంగా క్రీస్తు ప్రేమను తెలుసుకున్నవారు ప్రాణాలేనా పెడతారు కానీ ఆయనను తృణీకరించి పక్కకు పోరు, అంటే క్రీస్తు పట్ల నీకు నిజమైన అంకితభావం లేదని అర్థమవుతుంది. అసలు నీకు ప్రభువు సేవా పిలుపు లేదని అర్థమవుతుంది. అంబేద్కర్ గారిని గౌరవించడం తప్పులేదు. నీవు ఈ లోకం గురించి మాత్రమే ఆలోచన చేసినావు, చనిపోయిన తర్వాత నిత్యత్వం గురించి మరిచిపోయినావు.
నిత్య లోకం పరలోకం స్వర్గం ఎవరు చూసి వచ్చి నీకు చెప్పారా మూఢనమ్మకాలు వదలండి రా బాబు ముందు లేని దేవుని పట్టుకొని ఉన్న మనుషుల్ని హింసించకండి ప్రేమించండి.
Jesus paralokamu nundi dhigi vachina vaadu@@JanaVaniTH-cam
సూపర్ బ్రదర్ చాలా చక్కగా చెప్పావు జై భీమ్@@JanaVaniTH-cam
Avuna
Babasaheb lendi meeru me church's ki Annitini kapadedi Baratha Rajyangam adi gurthu pettkondi.
నువ్వు మళ్ళీ ప్రభువు దగ్గరికి రావాలి అని కోరుకుంటూన్నాను
ఎన్ని తిరిగిన ఏమి చేసినా దైవత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేని వ్యక్తివి మీరు అన్న కొన్నాళ్ళకు మరొకటి సత్యమని దాన్ని ఆచరిస్తారు మీరు
దైవత్వము అంటే ఏమిటో దయ చేసి వివరించాలని మనవి.
@RambabuJalliBSNL కామెంట్ రూపంలో దైవత్వాన్ని గురించి చెప్పమంటున్నారు అంటే ఇంక మిమ్మల్ని గొప్ప మేధావులు అనుకోవాలి అన్న కామెంట్ రూపంలో చెబితే అర్థం అయ్యేంత సులభమైనది కాదు దైవత్వం అలా అయితే ఎప్పుడో అందరికీ అర్థం అయిపోయేది కదా అంత సులభంగా దైవత్వం అర్థం కాదు అన్న దాని అభ్యసించాలి
ఇదే ప్రశ్న లలిత్ కుమార్ నీ అడిగినవ బ్రదర్
మహనీయుల చరిత్ర చెప్పండి బాగుంది, దైవత్వము పట్ల దురుద్దేశం వద్దు
జై భీమ్
సమాజంలో ఎంతో మంది గొప్ప వారు ఉన్నారు.కానీ యేసు క్రీస్తుల మనకోసం ప్రాణం పెట్టిన్ వారు ఎవ్వరూ లేరు.
Manakosam endhuku bro...
😂
Naku ni pranam kavali please 🙏 na kosam ni pranam tyagam cheyava nenu niku yesu Ani pracharam chesta niku prathyakham ga church kuda kadita ni pranam na kosam tyagam kavali
@@Parasuram9-j2onice question bro..he didn't have any answer to your ask 😭
Vadikosam vad chaste evadik goppa
పాటలు బైబిల్ బోధించడం ఎవడైనా చేయగలడు.. కానీ నిజమైన విశ్వాసి దేవుని రుచి చూసిన తర్వాత ఎన్నడు వెనుదిరిగాడు..
అవును
అన్నగారు మీరు ఇలాంటి ప్రోగ్రామ్ మరిన్ని చేయాలని కోరుకుంటు నా జై భీమ్ సుపర్ పోగ్రాం
🎉🎉🎉🎉❤❤❤🎉
🙏Excellent your speech🙏🙏
విజయ్ గారు సూపర్ . మీ లాంటి నిజాన్ని చెప్పగలిగే మేధావుల వల్లే అంబేద్కర్ గురించి జ్యోతిరావు పూలే గురించి వాళ్ల త్యాగాల గురించి కొంతవరకైనా తెలుసుకోగలుగుతున్నము. మీకు నేను పెద్ద ఫ్యాన్ ని గతంలో పాడేరు బామ్ సెప్ మీటింగులో కలిశాను. జై భీమ్.
ఇది అంబేద్కర్ తెలుసుకున్న తర్వాత అంబేద్కర్ ఇంకా ఇంకా ఇంకా కావాలని తెలుస్తుంది, జీవితం చివరికి ప్రాణం కూడా ఇవ్వాలని ధైర్యం వస్తుంది
జయహో జ్యోతి రావు పులే ❤❤
విజయ్ గారు ఈ మాత్రం దా నికి క్రీస్తును మర్చిపోవాలా....
క్రీస్తును మర్చిపోయా అని చెప్పలేదు కదా....
బ్రదర్ మీరు సరిగా వినలేనట్టున్నారు, బస్సులో దేవుని సువార్త ప్రకటిస్తుంటే అది అసత్యం అని అంటున్నాడు. సరిగా వినండి బ్రదర్@@muralijami4706
నష్టమేం లేదు.
పంటగా ఉండి పెంటగా maradam
క్రీస్తు అంటే అబద్దం అని తెలుసుకున్నాడు ఏమో 😂😂
నువ్వు అబద్దన్ని నిజం అనుకుని భ్రమలో ఉన్నావు
డబ్బు ఎంతటి వారినైనా మార్చగలడు కన్నతండ్రి నైనా తండ్రి కాదు అని చెప్పగల ధు చంపు అంటే చంపగల ధు ఇదీ ఎంత నీచమైన బ్రతుకు విజయ్ డబ్బుకోసం ఎంత పని అయినా చెయ్యగలడు దేవుడు ఒకమాట చెప్పినాడు మొదటి వారు కడపటి వారగ ధురు కడపటి. వారు. మో ధటి. వరగూ ధురు ఇధి వాస్తవము
అసలు ఇతనికి క్రీస్తును విడిచిపెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది?? డబ్బుకు లొంగిపోయాడా?? అయినా క్రైస్తవ్యం ఎప్పుడు కూడా దగాలు , దోపిడీలు , దుర్మార్గాలు చేయమని చెప్పలేదు కదా! నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే కదా చెప్పింది, బీదలను కటాక్షించమనే కదా చెప్పింది! నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు అనే కదా చెప్పింది! అబద్ధ సాక్షాలు పలకవద్దు అనేకదా చెప్పింది! దొంగ త్రాసు తూయవద్దు అనేకదా చెప్పింది! ఇలా బైబిల్ అంతా ఎంతో సత్య మార్గాన్ని బోధించింది.. ! అలాంటప్పుడు బైబిల్ ని విడిచి పెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది ?? ఇప్పుడు మనుషుల ఆరాధన చేయటానికి గల కారణం ఏంటి?? శరీరా ఆశలను , నేత్రాశలను జయించలేక... చివరికి దేవుడే లేడు అనే స్థాయికి వచ్చాడన్నమాట!
Right 👍
👌👌👌👌@@a.rebellion2011
@@a.rebellion2011 పాపంలో పడిపోయినవారు దానిని వదలలేక ఇలా క్రీస్తు ను వదిలిపెటతారు అతని పాపపు బ్రతుకు ఒక రోజు బయటకు వస్తుంది
దేవుడు లేడు సార్ ఆలోచించండి జై భీమ్
అరేయ్ విజయ్ బాబు దేవుడు త్వరలో నీకు చూపించబోయే కథ ముందుంది జాగ్రత్త దేవుని కించపరుషకు జై జీసస్ ఓన్లీ వన్ గాడ్
అన్ని విధాలా సూటబుల్ పర్సన్
Vajay గారు మీకు జై భీమ్ లు 🎉super
క్రిస్టియనటి లో ఓల్లి పాస్టర్స్ చే ఉంటారు ఎక్స్ పాస్టర్లు ఉండరు అంతకముందు క్రిస్టియానిటీ ఫాలో అయ్యూండొచ్చు అంతే
ఒకడు ఒక ఊరిలో నా కోడిపుంజు పొద్దునే అందరిని లేపుతుంది. అది నాకు ఇష్టం లేదు అని ఆ కోడిపుంజుని అడవిలో కట్టేశాడు అంట. ఊర్లో తెల్లవారకుండ ఉండలేదు. మనుష్యులు లేవకుండా ఉండలేదు. కానీ, కోడిపుంజు మాత్రం నక్కకు బలైపోయిందంట. నువ్వు పోయినందువల్ల ఎవడికి నష్టం లేదు. మీకే నష్టం. I wish you all the best for your future dear brother. My prayers for you that you may come back to Christ again.
Good analysis... Brother Jai Bhim...
అంత్య దినములలో అనేక అబద్ద ప్రవక్తలు వస్తారు అని బైబిల్ ముందే చెప్పింది, అందులో నువ్వు ఒక్క వ్యక్తివి,Ex పాస్టర్, Ex క్రిస్టియన్ అని పేరు పెట్టు కోకుండా వీరు పాపులర్ కాలేరు, అందుకే Ex Ex మీరు చెప్పక పెయినా భారత రాజ్యాంగన్ని ప్రతి క్రైస్తవుడు గౌరవిస్తాడు,
Ex హిందూ అని మర్చిపోయావు చూసావా
@@nallamaladiscoveryshiva నేను Ex హిందువు అని చెప్పు కొని తిరుగుతాలేను kada
@JoyfulDahliaFlower-zk5is మిమ్మల్ని
ఆదర్శంగా తీసుకొని కొంతమంది అయినా క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకుంటే చాలు 👍
అతను నిజముగా రక్షణ పొందినవాడుకాదు, అతను దేవుని పిలుపు ఉన్నవాడు కాదు. రక్షణ, పిలుపు ఉన్నవారు యేసయ్యకొరకు ప్రాణము పెడతారు గాని ఇలా వేషం మార్చరు.
ఆది నిజం కాదు అని తెలుసుకోనాడు ఇప్పుడు అర్ధం అయిందా సార్
మీరు ప్రభువుకు దూరం అవ్వటం వలన ప్రభువుకు నష్టమేమీ లేదు
ప్రభువును వదులు కున్నందుకు మీరే నష్టపోయింది 💯
Yés 💯
Yes
జై భీమ్ జై ఇన్సాన్ నరేష్ అన్న
ఒరే నువ్ pastor కాదు నీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు
చాలా గొప్పోడువులే... సత్యవంతుడ్ని వదిలేసి ఏ సత్యాన్ని తెలుసుకున్నావో వెనక్కి తిరిగి చూస్కో
విజయ్ గారు మీలాగా అందరూ ఆలోచిస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది . నరేష్ గారూ చాల మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.చేస్తూనే ఉండండి ...
విజయ్ లాంటి వారిని చేర్చు kunnandhuku నరేష్ గారి పేరు అభివృద్ధి అవ్వదు ఇంకా దిగజారి పోతుంది
యేసయ్య నిన్ను నమ్ముకోకుండా ఉంటె నేను ఎంత నష్టపోయేవాడిని ప్రభువా
అవతల గుడిలోకి అనుమతించకపోతే, ఇవతలకు వచ్చినం అంతే గానీ నువ్వు యేసయ్య ని నమ్మినవు అని వాస్తవాన్ని మార్చలేవు. ఒక్కసారి అమెరికా లో ఏం జరుగుతుందో తెలుసుకో బ్రదర్
Vijay anna oka gayakudu యేసయ్య పాటలు పాడుతూ సింగర్ గా డబ్బులు తీసుకుని పాడేవాడు యేసయ్య నమ్ముకోలేదు గాని పాటల ద్వారా అమ్ముకున్న వ్యక్తి ఇతని నోట నుంచి వచ్చిన యేసయ్య పాటలు విని ఇప్పుడు సత్యం అది కాదు ఇది అని తెలుసుకున్నానని చెప్పడం చాలా వింతగా ఉంది
ఏ విదముగా నైనా క్రీస్తు ప్రకటింప బడింది వేదిక మీదా. జనం మధ్యలో.. ప్రైస్ ది లార్డ్
జైభీం విజయ్ kumar sir, మీ అమూల్యమైన సందేశం, మమ్మల్ని మేల్కొల్పింది.
Bheem Bless you all❤
In love with you all!!!
బైరి నరేష్ సర్ గార్కి దన్నావాదాలు తెలియజెసుకుంతున్నమ్
యేసయ్యాను నమ్ముకున్న ఎంతోమంది విశ్వాసులు ..... కుటుంబాలు వెలివేసిన , ఉద్యోగాలు పోయిన , అప్పటి వరకు వాళ్ళతో ఉన్నవారు యేసయ్యాను నమ్ముకుంటే నీకు మాకు సంబంధం లేదు అన్న సరే ..... యేసయ్యాను మాత్రం వదలము అని చెప్పిన వారి సాక్ష్యాలు కోకొల్లలు....... మిమ్మల్ని మాత్రం నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఒకసారి యేసయ్యా ప్రేమను తెలుసుకున్నవారు మళ్ళీ ఆయనను వదలరు....వదులుకోలేరు
He has no born again experience brother
నిజం తెలుసుకున్నారు సార్.. ఈ దేశం లో కరోనా నుండి.. ఏ దేవుడు మనల్ని కాపాడలేదు మనిషి తప్ప..
అంటరాని వారిని కుష్టు రోగులను పేదల ను హత్తుకున్న క్రీస్తు అందరూ సమానమే అని చెప్పిన క్రీస్తు ప్రేమే సర్వస్వం అని చెప్పిన క్రీస్తు
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నా క్రీస్తు ఇతరులకు మేలు చేయమని చెప్పిన క్రీస్తు మీ సంఘా సిద్ధాంతాలు ఎన్నిన ఉండవచ్చు భక్తి లో నైన మరేందులో అయినా. మూర్ఖత్వం పని చేయదు
మీరు రియల్ గా యేసును తెలుసు కుంటే యేసు ను విడిచిపెట్టరు.యేసు క్రీస్తు కంటే గొప్పవారు ఎవ్వరూ లేరు... ఈ లోకం లో...
మతి స్థిమితం లేకపోతె. యే సంస్థలో ఉన్నా నీ స్థితి ఇంతే. ఇక్కడగూడా ఉంటావని స్థిరమేంధీ అంతా బ్రమ
ఇదే ప్రశ్న లలిత్ కుమార్ నీ అడుగు బ్రదర్ ❓
బ్రదర్, రెగ్యులర్ గా చర్చి కీ వెళ్లే వాళ్ళు అక్రమ సంబంధాల్లో మునిగి తెలుతున్నారు కొందరు మొదటగా వారిని శుభ్రపరిచి గుడిలోకి అనుమతించండి
అన్ని బాగుంది కానీ,యేసయ్య నీ విడిచి పోవడం బాగోలేదు.నికు ఎప్పుడో యేసయ్య విడిచి పెడతాడు చూడు.కానీ ఒక్క విషయం మర్చిపోకు అంబేద్కర్ గార్కి అంత తెలివి ఇచ్చింది యేసయ్య నే...నువ్వు అది మార్చి పోతున్నావ్ చూస్కో..నాకు వేరుగా ఉండి మిరేమియు చేయలేరని యేసయ్య చెప్పారు చూడు.
ఒక్కటి గుర్తుపెట్టుకో..
అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని ఆచరించమని చెప్పారు...
క్రిస్టియానిటిని కాదు
ఈయనకు మాట
మతిస్థితి లెనే మనిషిలాగా వున్నాడు
Yes
జై బీం సార్ జై ఇన్సాన్
ముందుగా బైరి నరేష్ అన్న గారికి జై భీమ్ జైన్సాన్....
Super Sir Jai bheem 🌹🌹✊✊
Jai Jesus Jai Beem
జై హింద్ అనవేమి
ఇస్లాం, క్రిస్టియన్ మతాలు ఇండియా వి కావు.. వారి నడిచిన నేల కాదు.... మీ పూర్వికులు డబ్బులకు, పదవులకు ఆశపడి ఈ పరాయి మతాలను అంటించె్నుకున్నారు.. మీరేమో దేశం కన్న మతం గొప్ప అంటారు... నా దేశం నాకు దేశం ముందు మతం అని నేర్పింది
నిజమన్నది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము. నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవరు వెళ్ళరు.
అంత అవసరం లేదు లే
జై భీమ్ సార్ 🎉👏👏👏👏
❤ super excited
x పాస్టర్ అన్న యూనివర్సల్ కింగ్ ఆఫ్ ద కింగ్ గురించి నీకు తెలుసా నీవు చేయవలసినవి చేయక చేయరానివి చేస్తున్నావే ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని వద్ద అనుకుంటున్నావు దేవుని దృష్టికి నీవు ఏ పాటి వాడవు గడ్డి పువ్వు లాంటిది జీవితం జాగ్రత్త పాస్టర్ అన్న నీ ప్రవర్తన సరి చేసుకో ....
Jai Bheem anna
Ambedkar gaariki yesu kreesthe margadharsi.yesu kreesthe spoorthi❤😊
Very nice programme Andi. He is a great performer. His voice is amazing like like our Balu garu.🎉❤
సూపర్ విజయ్ గారు
పూలే అంభేడ్కర్ గార్లు లేకుండా మన బహుజనులకు మార్గమే లేదు.
విధ్యాదాత రాజ్యాంగ రచన దాత మరొకరు ఇప్పటికైనా కులరహితంగా దేవుళ్ళను వీడి విధ్యాపరంగాఎదుగాలి.
ప్రశ్నించే గొంతుకలు కావాలి.
జైభీమ్ జైజై పూలే అంభేడ్కరా.......
ఏసుప్రభు కన్నా గొప్పవాడు ఎవడు లేడు
Praise the lord
Bokkem kadhu😂😂
@@mr1811-l7v😂😂
😅😅
విజయ్ అన్న గారు మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు కొన్ని సంవత్సరాలు పాస్టర్ అయ్యుండి ఇప్పుడు మళ్లీ అంబేద్కర్ గురించి తెలుసుకొని బుద్ధుని అడుగుజాడల్లో నడుస్తున్నారు చాలా గ్రేట్ బైరి నరేష్ అన్న గారికి థాంక్స్ బైరి నరేష్ అన్న గారి నాయకత్వంలో అందరం నడవాలి విజయ్ అన్న మీలాంటి వాళ్లు ఇంకా ఎందరో ఉన్నారు వారందరూ కూడా జ్ఞానులు కావాలని ఆశిస్తున్నాము ఈ మూడో నమ్మకాలను ఎవరు కూడా నమ్మవద్దు జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ ✊✊
సార్ బైరి నరేష్ గారు కాస్త జాగ్రత్తగా బాలన్స్ చెయ్యండి ఇలాంటి వారితో........
మీరు వాడుకుంటే గొప్పగా ఉపయోగపడతారు లేదంటే మీకు విజన్ కి ప్రమాదం.
God Bless you Brother 🙏🏽
I am praying for you 🙏🏽
జోతిరావుఫూలె పాట ఎంత చాలా బాగా పడరుసర్
అంబేద్కర్ గౌరవించ దగ్గ మనిషి మాత్రమే కాబట్టి అందరం గౌరవిద్దాం అతని పూజించడం అతన్ని దేవుని చేయడం కరెక్ట్ కాదు సర్వలోక పాప పరిహారార్థం బలిగా ఏసుక్రీస్తు మాత్రమే బలి అయ్యాడని ఆ పాస్టర్ గారికి తెలియదనుకుంటా పాపం సందర్భం బట్టి అంబేద్కర్ అతని గురించి పాట పాడడం తప్పు కాదు కానీ ఎక్స్ పాస్టర్ పూర్తిగా ప్రభువు తెలుసుకోకపోవడం బాధగా ఉంది
బైబిల్ చదివారా?
బైబిల్ చదివారా?
Yes brother he is not born again not true christian
యేసు క్రీస్తు చెప్పెను,అంతము వరకు సహించిన వాని ఆత్మే,రక్షింప భడును
బైబిల్📖✝️🙇🛐
I'm Waiting ❤❤
అంబేద్కర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ గా వుండాలనిపిస్తుంది ఆయన ప్రత్యక్ష దైవంగా సామాన్యుల కోసం పుట్టాడు
యేసు దైవం ఏసు పంపిన గొప్ప జ్ఞాని అంబెడ్కర్ 👍👍👍
Super sir ❤
ఆన్న మిలగా అందరూ ఆలోచిస్తే .బాగుండు ఆన్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నీ. మించిన దేవుడు లేడు జై భీమ్ ❤❤
Jai bhim
అంబేద్కర్ చేసిన త్యాగం, దూర దృష్టి, రాసిన రిజర్వేషన్లు నేటికీ అనుభవిస్తున్నాము...
విజయ్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు ఇప్పటికైనా అబద్ధం నుంచి బయటపడి నిజాన్ని తెలుసుకుని ఎంతోమందికి బోధిస్తున్న అందుకు మరొక్కసారి ధన్యవాదాలు మీ పాటలు మీ మాటలు అక్కడ ఉండే వాళ్లకే కాదు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఈ mns కార్యక్రమాన్ని చూసే వాళ్ళు కాదు ఆచరించే వారిగా ఉంటాం ఈ వీడియోని చూడడంతో పాటు ఎంతోమందికి ఈ వీడియో ని ఈ లింక్ ని షేర్ చేస్తున్నాను
అబద్ధం అనుకుంటే అబద్ధం అవ్వదు.
మాకు అరదమైంది మాత్రమే జ్ఞానము అనుకుంటే... అది అజ్ఞనమే...
అంత మందిలో చక్కని దేవుని పాట వినిపించినందుకు మీకు వందనాలు
జై భీమ్ అన్నయ్య జై ఇన్సాన్
యేసు క్రీస్తు ప్రభువు తను సృజించిన నరులను ప్రేమించి మానవ అవతారములో ఈ భూమి మీదకి వచ్చినవాడు , ఆయన నరుడు కాడు సమస్తమును సృజించిన సృష్టికర్త యేసు క్రీస్తు దేవుడు . మరణము యేసుక్రీస్తును బంధించ లేకపోయింది, పునరుద్దానుడై అనేకమైన రుజువులు చూపించి తన్ను తాను సజీవునిగా కనపరచుకొని నిరంతరము యుగయుగాలు జీవించుచున్నాడు , యేసుక్రీస్తు దేవునితో ఎవరు సమానము కాదు, భూమి మీద ఉన్న సమస్త సమూహమునకు , ఆకాశమందున్న సమస్త సమూహమునకు , సర్వ సృష్టికి యేసుక్రీస్తు మహాదేవుడు Glory To God 🙏
Excellent 👌 anna ..... People like you are very much needed in this society..... Really miss this wonderful program....jai bhim... Jai insan
Ksaminchi anna
Mimmalni tappuga ardam chesukunna ❤
JAIBHEEM. జ్ఞానం వైపు ఎవరైనా నడవాల్సిందే.
WOW 😮😮👍🏽👌 WONDERFUL VIJAY SIR💯💯💯💯💯 SSSSSSSSS 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻✊✊JAI BHEEM ✊✊✊
అంబెడ్కర్ ఈలోకంలో మనలను మనుషులు తో సమానముగా చూడాలని మనకొరకు తన జీవితం త్యాగం చేసారు. యేసయ్య మనమందరము పాపశాపాములనుండి రక్షించు టకు మనకొరకు ప్రాణం పెట్టారు. 🙏🙏🙏🙏🙏
బ్రష్టలు ఈలనే ఉంటారు
ఈ వీడియో చూసేది బైరి నరేష్ గురించి కాదు వ్యూస్ పెరుగుతున్నాయంటే ఎక్స్ పాస్టర్ అని పెట్టారు కనుక
super sir chala enjoying chesa sir🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Best బుద్ధిహీనులు
లూకా సువార్త 16:24-28 చదవండి.
సచ్చిపోయిన వాడిని కాదురా మనం ఆరాధించేది హౌలే ప్రజల పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభువైన ఏసుక్రీస్తును ఆరాధించాలి
లేచింది వ్ వ్వు చూసావా రా
విజయనగరం కోటేశ్వరరావు గారిని చూసాను. మళ్ళీ విజయ్ గారిని చూసాను. మీకు జైభీమ్
జై ఇన్సాన్
ఈయన గారు సంపూర్ణముగా ఏసుక్రీస్తు సువార్తను తెలుసుకున్న పాస్టర్ అయ్యుంటే సర్వ జనాల కోసం తన ప్రాణాన్ని పెట్టేవాడు కానీ తన ప్రాణం కోసం సర్వ జనాన్ని ఎలా వాడుకోవాలో ఇలా తిరుగుతున్నాడు
Yes
నువ్వు డాంబము చూపిస్తున్నావు అందుకే మహాదేవుని ఎదుట నిలవలేకపోయావు ఈ బజనే నీకు కరెక్ట్
Bible దేవుడు ఎప్పుడో చెప్పా డు, పెంట కుప్పల నుండి దీనుల ను పైకి లేవ నెత్తు తాను అని కాబట్టి మన దేశాన్ని దేవుడు ప్రేమించి Christava Missionaries ని పంపించి మన దేశం కు విద్య,వైద్యం ను అందించుట బట్టే అంబేద్కర్ గారు అయినా జ్యోతి రావు పూ లే గారు అయినా చదువు కొని బ్రాహ్మణుల దుష్ట సంస్కృతి ని సంస్కరణ చేశారు మనుష్యులు అందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చారు కానీ ఎక్కువ మంది దుర్వినియోగం చేస్తూ ఉంటే అంబేద్కర్ లాంటి వారు నిస్వార్ధ ము గా సద్వినియోగం చేసి దేశం కు ఉపయోగ పడి నారు అందుకు అంబేద్కర్ గారిని గౌర విస్తు దేవుని స్తుతించ వలెను గానీ సత్యం దేవుని విడిచి పెట్టి ఏదో ఒక రోజు చచ్చే శరీరం కోసం చావు లేని ఆత్మ ను నరకం పాలు చేసు కుంటూ ఉన్న నిన్ను చూసి జాలి పడడం తప్ప చేసేది ఏమీ లేదు. Jesus ను విడిచి పెట్టి బుద్ధి హీనుడు వని నిరూపించు కున్నా వు.
ఇంతకు ఏసు చదువుకున్నాడా
ఈ రోజు నుండి ఫేస్బుక్, వాట్సాప్, యూ ట్యూబ్, ఇతర సోషల్ మీడియా లో ప్రచారం చేస్తాం
మరో యూదా ఇస్కరియోతు ఇతను.
దజేయచేసి ఇతని గురించి మీకు అర్ధం కావాలంటే.
యేసు శిష్యుడు డబ్బుకోసం చేసిన ద్రోహాన్ని తెలుసుకోండి.
ఇలాంటి వాడిని నమ్మకండి.
నేను క్రైస్తవుడినే... అంబేద్కర్ గారి పుస్తకాలు చదువుతాను, ఇతరులకు గిఫ్ట్ గా ఇస్తాను. అంబేద్కర్ గారి వలన మనకు జరిగిన మేలు చెబుతాను.
ఈ దేశంలో అగ్రకులంలో పుట్టని ప్రతి వ్యక్తి ... అంబేద్కర్ గారికి ఇంకా ఎంతో మంది బలహీనుల కోసం పోరాడిన వారికి ఎల్లప్పుడూ... కృతజ్ఞతతో బ్రతకాలి.
ఈ దేశ అసలు చరిత్ర అందరికీ చెప్పాలి
Protect Constitution
It Projects Our Country
Our family
🙏🙏🙏
క్రీస్తు మనిషి దేవుడు కాదు.