Best video about Shambooka Vadha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025
  • రాముడు శంబూకుణ్ణి చంపాడా?
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    #ramakilledshambooka #didramakillshambooka
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

ความคิดเห็น • 552

  • @padmavundavalli
    @padmavundavalli 9 หลายเดือนก่อน +22

    ఈ విషయమై నా సందేహంతీర్చిన సంతోష్ కుమార్ గారూ మీకు ధన్యవాదాలు🙏🏼

  • @Durgaprasadvsp
    @Durgaprasadvsp 9 หลายเดือนก่อน +13

    చాలా వివరంగా సహేతుకంగా చెప్పారు. చాలా బాగుందండీ. ఇలాంటి సమాచారం వలన అందరిలె అపోహలు తొలగిపోతాయి. ధన్యవాదాలు మీకు.

  • @YOGAMASTER-m1g
    @YOGAMASTER-m1g 9 วันที่ผ่านมา +14

    దుర్మార్గపు మతాన్ని. . సంస్థలను..వ్యక్తులనూ ఎదుర్కొటానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా ఉపయోగం గా ఉంది.. మీలాగే హిందువులు అందరికీ ఈ కౌంటర్ KNOWLEDGE అవసరం..

  • @srikalacreationsbyrameshpe264
    @srikalacreationsbyrameshpe264 10 หลายเดือนก่อน +66

    ఉత్తర రామాయణం కల్పితమని మా గురుదేవులు చాలా సార్లు శెలవిచ్చారు. ఎక్కడో చిన్న అనుమానం ఉండేది. ఈ రోజుతో అది పూర్తిగా తీరిపోయింది.
    శంభుక వధ కల్పితం

  • @srinivasmasina2910
    @srinivasmasina2910 20 ชั่วโมงที่ผ่านมา +1

    రామాయణం వ్రాసిన వాల్మీకి మహర్షి శూద్రుడు తపస్వి కుడాను, మరి శూద్రుడు తపస్సు చేయకుడదు అంటే వాల్మీకి ఎలా తపస్సు చేసి మహర్షిగా మారాడు,మహర్షి సింబుకుడు శూద్రుడు కాబట్టి రాముడు చంపాడు అని రాశివుండడు, కాబట్టి ఈ ఘట్టం అవాస్తవం అని మనకు అర్ధమౌతుంది. చాలా వివరంగా సహేతుకంగా చెప్పారు సంతోష్ కుమార్ గారూ మీకు ధన్యవాదాలు🙏🏼

  • @sarmagsr3632
    @sarmagsr3632 10 หลายเดือนก่อน +35

    శతకోటి వందనాలు గురువుగారు.
    కల్పితమైన కొందరు హిందూ ద్రోహులు రాముని మీద రామాయణం విషం చిమ్ముతున్న వారికి కళ్ళు తెరిపించే విధంగా ఆధారాలతో శంభూకవధ కల్పితం అని నిరూపించిన మీ మేధా సంపత్తి,శాస్త్ర పరిజ్ఞానానికి నమస్కారాలు.

  • @devisrinu8401
    @devisrinu8401 20 ชั่วโมงที่ผ่านมา +2

    వివరణాత్మక మైన విశ్లేషణ చాలా జ్ఞానాన్ని ఇచ్చింది. మీకు కృతజ్ఞతలు గురూజీ.❤❤❤❤❤

  • @subhash7588
    @subhash7588 3 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీరామ్ సంతోష్ ఘనాపాఠి గురువు గారికి నమస్కారములు , చాలా బాగా చెప్పారు , ఎవ్వరో మూర్ఖులు మందబుద్ధి గాళ్ళు గిట్టక అమాయక శూద్ర ప్రజల ను తప్పు దారి పట్టించి వాళ్ళ వైపు కు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నం అదీ డబ్బు ల కోసం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @sreekanthb3855
    @sreekanthb3855 10 หลายเดือนก่อน +47

    🔥🔥😡😡అసలు ఇంత దారుణంగా కల్పితాలు పెట్టి రాముని వ్యక్తిత్వాన్ని, ధర్మాన్ని, అప్పటి వ్యవస్థనీ నాశనం చేసినవాడు నాకు ఒక్కసారి కనిపిస్తే అప్పుడు చెప్తాను వాడి సంగతి. పాపం నా రాముడు ఇప్పటికీ నిందలు పడుతూనే ఉన్నాడు. 😢😢 ఇంత మహాఘోరాలు చేస్తున్నాం కాబట్టే ఇంకా మనం అనేక బాధలు పడుతున్నాం. జై శ్రీరామ్ జై భారత్.

    • @santhkumar6
      @santhkumar6 10 หลายเดือนก่อน +8

      ఇలాంటి ఎన్నో కల్పితాలు బ్రిటిష్ వాళ్ళ కాలం లో వాళ్లే చేయించారు . బ్రిటిష్ వాడు టెంపుల్ ఎండోమెంట్ విభాగం తీసుకు వచ్చాక వాడు మన గుళ్ళ పైన, మరి పీఠాల పైన ఆధిపత్యం సంపాదించినాడు . తాళపత్ర గ్రంధాలను ప్రింటింగ్ కొరకు అనువదించే అప్పుడు వాడు హిందుత్వాన్ని దెబ్బతీయడానికి ఇలా కల్పితాలు చేయించాడు బలవంతంగా .

      మన పురాణ, ఇతిహాసాలు బాగా చదివిన పండిత పెద్దలకు కూడా అందని మూలాల నుండి, హిందూ వ్యతిరేకులు ఇలాంటివి బయటకు తీస్తారు . అంటే వాళ్ళు మన పండిత పెద్దల కంటే మన గ్రంధాలను పూర్తిగా క్షుణంగా చదివారనా? కాదు . ఇలా ఎందుకంటే,
      ఇలాంటి కల్పితాలు ఎక్కడ ఏ మూలన బ్రిటిష్ వాళ్ళు మన గ్రంధాలలో ఇరికించారో, అది ఇరికించిన వారికే (బ్రిటిష్ ) బాగా తెలుస్తుంది . బ్రిటిష్ వాళ్ళు ఇలా కల్పించి వ్రాసిన సంఘటనలను లిస్ట్ చేసి పుస్తక రూపంలో, హిందూ వ్యతిరేకుల పేరు మీద ముద్రించి ఇచ్చారు . మనలను వ్యతిరేకించటానికి వారికి ఇది ఒక ఆయుధంగా ఈ కల్పితాలను సృష్టించాడు . మనలను నిజాలతో వ్యతిరేకించలేక ఈ అబద్ధపు మార్గాన్ని ఎంచుకున్నారు.
      మన ఐక్యతే మనకు శ్రీరామ రక్ష

    • @sreekanthb3855
      @sreekanthb3855 10 หลายเดือนก่อน +2

      @@santhkumar6 chala manchi vishayam chepparu.

  • @jramakrishnarao1844
    @jramakrishnarao1844 10 หลายเดือนก่อน +28

    జై శ్రీరామ్
    చాలా చక్కగా వివరణ ఇచ్చి రాముని గురించి కొంతమందికి ఇప్పుడు ఉన్న అపోహలను దూరభిప్రాయాన్ని పోగొట్టే ప్రయత్నం చేసి రాముని యొక్క గొప్పతనాన్ని ప్రజలు తెలుసుకుని వారు సరైన మార్గాన్ని ఎంచుకునేల చేశారు.
    మీరు చేసిన ఈ ప్రయత్నం ఈ ప్రపంచానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది..సరైన ధర్మాన్ని ఎంచుకునే ఆలోచనని ఇస్తుంది.
    ధన్యవాదములు. శత కోటి నమస్కారములు.
    జై శ్రీరామ్

  • @moogivenugopal357
    @moogivenugopal357 วันที่ผ่านมา +2

    చాలా వివరంగా సహేతుకంగా చెప్పారు. చాలా బాగుందండీ. ఇలాంటి సమాచారం వలన అందరి అపోహలు తొలగిపోతాయి. ధన్యవాదాలు

  • @rangarajanpb1380
    @rangarajanpb1380 10 หลายเดือนก่อน +22

    అద్భుతమైన విశదీకరణ. ఇంత కాలంగా ఉన్న సందేహాన్ని పటాపంచలుగాచేసినందులకు ధన్యవాదాలు.

  • @psairam6025
    @psairam6025 11 วันที่ผ่านมา +3

    చాలా సంతోషం మీలాంటి వారు ఎంతో బిజీ గా ఉంటారు కానీ హిందూ సమాజం కోసం మీరు మీకు ఉన్న విద్యని అందరికీ అర్థమయ్యేలాగా చాలా స్పష్టం గా చేస్తున్నారు చాలా అభినందనలు నేను మీ మీద కాస్త పెద్దవాడిని కనుక నా ఆశీసులు అందిస్తూ మా కళ్యాణ వేంకటేశ్వర స్వామి మా బాలమ్మ ఆశీసులు మీకు ఉంటాయ్ మీరు మీ పోరాటని ఆపకండి 🙌🙌🙌🙌🙌

  • @VijayKumar-ms1ux
    @VijayKumar-ms1ux 10 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ, స్వామి గారు మీరు చాలా బాగా వివరించారు

  • @govardhansagar7361
    @govardhansagar7361 10 หลายเดือนก่อน +11

    జై శ్రీరామ్, మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు .

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 10 หลายเดือนก่อน +17

    ఇంత మంచి సహేతుకమైన విశ్లేషణ చేసి అసత్యాన్ని ఎండకట్టిన మీకు శత కోటి నమస్కారములు.ఇలాంటి మంచి ప్రయోజ కరమైన వీడియోస్ మరిన్ని చేయవలసినదిగా ప్రార్ధన.

  • @krishnaprasadvakani376
    @krishnaprasadvakani376 10 หลายเดือนก่อน +10

    చిరంజీవీ దీర్ఘాయుష్మాన్భవ- మేము రామాయణం చాలాసార్లుచదివానీ ఈమూడుఘట్టాలు చదివాను కానీ సమన్వయం చేసి చూడలేదు పెద్దలోపం చాలాబాగా వివరించావు నేనుశంబూకవధను వేరేవిధంగా సమర్ధించుతుంటాను కానీ అంతయుక్తియుక్తంగా వుండదు ఈరోజు స్పష్ఠమైన సహేతుకమంన వివరణ విన్నాను సంతోషం..

  • @prabhakarsharma4733
    @prabhakarsharma4733 10 หลายเดือนก่อน +13

    సంతోష్ కుమార్ ఘనపాఠిగారు! ఉత్తరరామాయణము వాల్మీకి కృతము కాదను విషయాన్ని ఘంటాపథంగా, సప్రమాణంగా నిరూపి చారు. విభజించి పాలించు నీతిగల ఆంగ్లేయులు తమ పాలనాకాలములో,హిందువుల హృదయాలలో గూడు చేసుకున్న శ్రీరామచంద్రుడి మహోన్నత వ్యక్తిత్వాన్ని దూషితంచేసే ప్రయత్నములో భాగంగా నాటి సంస్కృతము తెలిసిన పండితుడ ప్రలోభపెట్టియో లేదా భయపెట్టియో శంబూకుడను శూద్రుడు తపస్సు చేస్తే,రాముడు అతడిని వధిం చాడని కల్పిత కథను ప్రవేశ పెట్టారు.. తద్వారా రాముడు శూద్రద్వేషియని అభిప్రాయం కలిగించాలని,ఒక నీచమైన ఆలోచన.
    అలాగే నిండుగర్భిణియైన సీతాదేవిని అడవిలో వదిలేశాడను ఘట్టమును జోడించి,రాముడు తన ధర్మపత్నిపట్ల అమానుషంగా వ్యవహరించాడని చెడు సందేశాన్ని వ్యాపింపజేశారు.
    ఒకవైపు రాముడు కల్పితం అంటూనే రాముడు యిలా చేశాడు,అలా చేశాడనుటలో ఔచిత్యమేముంది?
    సంతోష్ ఘనపాఠిగారు! మీరు ఆ కల్పిత ఉత్తర రామాయణములోని శ్లోకముల ఆధారంగాను మరియు శబరి ఘట్టం ఆధారంగాను రాముడు శూద్రుడు తపస్స్సుచేస్తే ప్రశంసించేవాడే తప్ప వ్యతిరేకించేవాడు కాదని అందులోని శ్లోకముల ఆధారంగా చక్కగా నిరూపించారు.మీ వీడియో బహుధా ప్రశంసనీయం.
    …ప్రభాకరశర్మ,న్యాయవాది
    (9963456923)

  • @Donthapradeep
    @Donthapradeep 10 หลายเดือนก่อน +1

    నిజం గడప దాటే లోపే అబద్దం ఊరుదాటింది

    • @satyanarayanabv4479
      @satyanarayanabv4479 2 วันที่ผ่านมา

      పుట్టుకతో ప్రతివారూ సూధ్రులే,పుట్టిన తరువాత ఆయాజీవుల సంస్కారాన్ని బట్టి గుణాన్నిబట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. ఆవిధంగా ప్రతి మనిషి బ్రాహ్మణుడుగా మారే అవకాశం ఉంది.జై సనాతన ధర్మ.
      జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @gscksv1978
    @gscksv1978 10 หลายเดือนก่อน +10

    ప్రజలలో ఉన్న ఒక ముఖ్యమైన ధర్మసందేహాన్ని తీర్చారు. కొందరు ఇటువంటి సందేహలను ఉదాహరణలుగా తీసుకుని కుల, మత వర్గాలుగా సమాజాన్ని చీలుస్తున్నారు. ఇలాంటి ధర్మసందేహాలు, అపోహలు అనేకం. ఇలాగే మరికొన్ని ముఖ్యమైన వాటిని తీసుకుని నివృత్తి చేయగలరు.

  • @sivaramasarma5292
    @sivaramasarma5292 10 หลายเดือนก่อน +8

    అద్భుతంగా వివరించారు. ఇటువంటి కనువిప్పు కలిగించే వీడియోలు మీరు మరిన్ని చేయాలి.

  • @shortpro8296
    @shortpro8296 10 หลายเดือนก่อน +17

    గురువుగారు చక్కగా వివరించారు. ఇతర మతాల చానెల్స్ హిందూ పురాణాలను వక్రీకరించి చెబుతున్న వీడియోస్ గమనించి వాటికి కూడా సమాధానం సరైన వివరణ ఇచ్చే వీడియోస్ చేయండి. అపుడు వారి సంకల్పం అడ్డుకున్న వాళ్ళు అవుతారు.అలాగే హిందువులకు మన పురాణాల పట్ల అవగాహనా, నమ్మకం వస్తాయి. 🙏🏻

  • @maheshdasari8182
    @maheshdasari8182 10 หลายเดือนก่อน +5

    ధన్యవాదములు గురువు గారు చాలా స్పష్టంగా ఆధారాలతో చెప్పారు రామో విగ్రహవాన్ ధర్మహ

  • @nageswararaov4443
    @nageswararaov4443 10 หลายเดือนก่อน +10

    చాలా బాగుంది. మీకు శతకోటి వందనాలు. మీ లాంటి గురువులు సాక్ష్యాలు తో పాటు సమాధానం చెప్పాలి. లేకపోతే ఎడారి మతాలూ వేళ్లూళునుకుని పోతాయి. అలాగే నాస్తిక వాదం అని చెప్పి ఒక నాస్తిక కులం క్రొత్త గా వచ్చింది. వారితో వాదానికి దిగితే అశ్లీల పదాలు ప్రయోగించడం మొదలు పెడతారు. మనం సనాతన ధర్మం విశిష్టతను గురించి మనం తప్పనిసరిగా మన మన పరిధులలో ప్రయత్నం చెయ్యాలి. మీ ఎటువంటి ప్రయత్నానికైనా మా మద్దతు ఉంటుంది. వివేకానందుడీలా ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి సనాతన ధర్మం విశిష్టతను తెలిపి, అపోహలు తొలగించే అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచం భారత దేశం వైపు చూస్తుంది. కొంత మంది మన దేశ సోదరులే దారితప్పి ప్రవర్తిస్తున్నారు.జై భారత మాత.🙏 జై జై శ్రీ రామ్.🙏🙏🙏🙏🙏

    • @vedanthamvenu862
      @vedanthamvenu862 9 หลายเดือนก่อน

      Highly appreciable and carry on the great yagna

  • @valluruvenkatasambamurthy1304
    @valluruvenkatasambamurthy1304 2 วันที่ผ่านมา

    ఉత్తర రామాయణం గురించి నాకు ఉన్న అభిప్రాయం నిజమే అని తెలిపిన మీకు అభినందనలు.

  • @yallasekhar9291
    @yallasekhar9291 วันที่ผ่านมา

    మీరు చెప్పేది వింటుంటే మనుషులే కాదు మన గ్రంధాలను కూడా చెడగొట్టారు అన్నమాట, మనస్ఫూర్తిలొని కొని, ఉత్తరకాండ వక్రీకరణ రచనలు.

  • @gourimohan3834
    @gourimohan3834 10 หลายเดือนก่อน +1

    Uthara kanda kalpitham ani cheppi naa manasu nu chala telika parachinaru - padabhi vandanalu, inka ituvanti videos chala chesi nijala niggu theeyalsina avasaram chala undi

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 10 หลายเดือนก่อน +36

    ఉత్తరకాండ వాల్మీకి వ్రాయలేదు.
    ఉత్తరకాండ మొత్తం తరువాత ఎవరో వ్రాసి రామాయణానికి తగిలించారు.
    అంతెందుకు. వాల్మీకి రామాయణంలో బాలకాండలో 15వ సర్గ మొత్తం , 16వ సర్గ మొదటి కొన్ని శ్లోకాలు ప్రక్షిప్తమేనని నా అభిప్రాయం.
    శ్రీమద్రామాయణం ఇతిహాసాన్ని శ్రీరామ పట్టాభిషేకంతో ముగించి ఫలశృతి కూడా వ్రాసిన వాల్మీకి మహర్షి ఉత్తరకాండ వ్రాశారనడం అబద్ధం.
    గురువుగారు చాలా చక్కగా వివరించారు.

    • @venkateswaraswamytumulurih1783
      @venkateswaraswamytumulurih1783 10 หลายเดือนก่อน +2

      సంక్షిప్త రామాయణం తర్వాత ఫలశృతి వ్రాసినట్లే రామపట్టాభిషేకం తర్వాత కూడా ఫలశృతి రాశారు. యుద్ధకాండ తర్వాత పరిసమాప్తి అయితే సంక్షిప్త రామాయణం తరువాత ఎందుకు వ్రాసారు.?

    • @karthikbhaskaran4239
      @karthikbhaskaran4239 10 หลายเดือนก่อน

      కలియుగ మానవులకు మొత్తం రామాయణం చదవడం కుదరదని భావించి సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశారు ఈ సంక్షిప్త రామాయణం చదివితే రామాయణం చదివిన ఫలితం వస్తుందని ఏర్పాటు చేశారు ​@@venkateswaraswamytumulurih1783

    • @gangadharb1256
      @gangadharb1256 10 หลายเดือนก่อน

      Mee email id isthara guruji

    • @hematirupathi1283
      @hematirupathi1283 25 วันที่ผ่านมา

      ​@@venkateswaraswamytumulurih1783sankshipta ramayan valmiki rasara???

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 10 หลายเดือนก่อน +16

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽
    ధన్యవాదములు 😊🙏😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊🙏😊🙏😊

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 10 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ్ 🛕⛳🕉️🛕 యదార్ధ లను చక్కగా వివరించారు ధన్యవాదములు అలాగే రావణబ్రహ్మ గురించి కూడా చక్కగా వివరించండి ఆ యుద్ధానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలియజేయండి 🙏⛳🕉️🛕

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 10 หลายเดือนก่อน +14

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽
    ప్రణామములు 😊🙏😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊🙏😊🙏

  • @Mammu09
    @Mammu09 10 หลายเดือนก่อน +14

    చాలా సంతోషం గురువు గారు. ఈ విషయం గురించి చాలా మందినీ అడిగాను.
    చాలా చక్కగా చెప్పారు.
    అశ్వమేధ యాగం గురించి ఒక వీడియో చేయగలరు..

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 10 หลายเดือนก่อน +155

    సాంబశివరావు అనే క్రైస్తవుడి వీడియో లు కౌంటర్ వీడియో చేయండి లేకపోతే వాళ్ళు చెప్పిన ది నిజం అని అనుకుంటున్నా రు❤❤ మనుస్మృతి మీద వీడియో లు బాగా చేస్తున్నారు ❤❤

    • @ganesh_wing
      @ganesh_wing 10 หลายเดือนก่อน

      Sir vaado kukka. alaage vaagutadu. Vaadi paina video chesevallu mana vallu chalamande unnaru @kiranastram,@dharmamargam ane channels chudandi

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน +18

      జై barath మతాకీ jai 🇮🇳🙋‍♂️jay srhee ram 🚩🌺🌸🌅🏹🚩🙏🙏🙏

    • @gv6683
      @gv6683 10 หลายเดือนก่อน

      Aa chetta edhava lu vaalla nalla book lo unna chandalam ki answer chepparu..

    • @bhagyammakm7456
      @bhagyammakm7456 10 หลายเดือนก่อน +9

      Yes,we like your videos.

    • @nageswararaov4443
      @nageswararaov4443 10 หลายเดือนก่อน +24

      అవునండీ. కౌంటర్ చెయ్యవలసిన అవసరం చాలా ఉంది. అది గురువు గారి లాంటి వారు సాక్ష్యాలు తో పాటు సమాధానం చెప్పాలి. లేకపోతే ఎడారి మతాలూ వేళ్లూళునుకుని పోతాయి. అలాగే నాస్తిక వాదం అని చెప్పి ఒక నాస్తిక కులం క్రొత్త గా వచ్చింది. మనం సనాతన ధర్మం విశిష్టతను గురించి మనం తప్పనిసరిగా మన మన పరిధులలో ప్రయత్నం చెయ్యాలి. జై శ్రీ రామ్.🙏🙏🙏🙏🙏

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 5 หลายเดือนก่อน +1

    చాలామంది ప్రవచన కర్తలు సంభూక వధ గూర్చి చెబుతూ ఉండుటచేత ఈ పరిస్థితి వచ్చింది.

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 9 หลายเดือนก่อน

    Correct andi , thanku for explaining such a great doubts .

  • @RamacharyuluK
    @RamacharyuluK 12 วันที่ผ่านมา

    I like your speach about
    Sanathana Dharma samraksana.
    Swamyiji. Sri durga shakti peetam.

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 10 หลายเดือนก่อน +28

    వాల్మీకి రామాయణం ఆధారాలతో సహా చాలా చక్కని వివరణ ఇచ్చారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు 🙏. జై శ్రీరామ్ 🙏.

  • @bsatyanarayanabhagavatula3149
    @bsatyanarayanabhagavatula3149 10 หลายเดือนก่อน +6

    You have brought out the reality . otherwise the people will be misguided by others. Thank you so much for the video guruvu garu. Sri gurubhyonamaha.

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 10 หลายเดือนก่อน +21

    జై శ్రీరామ్...గురువుగారు 🙏
    నేను కుడా వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణం వచనం చదివాను! ఈ సన్నివేశం చదివినపుడు..రాముడు ఒక శూద్రుడు తపస్సు చేసినందుకు ఎందుకు నరికేస్తాడు..? అనే సందేహం వచ్చింది! ఇప్పుడు నా సందేహం తీరిపోయింది, కానీ అది కల్పితం అని చెప్తే ఈ సన్నాసులు ఎవరూ నమ్మరు కదా.

    • @krishkrish7574
      @krishkrish7574 10 หลายเดือนก่อน +2

      మొల్ల రామాయణం (తెలుగు ,11వ శతాబ్దం), భాస్కర రామాయణం (తెలుగు, 14వ శతాబ్దం), శ్రీ రామ విజయం (మరాఠీ రామాయణం 16వ శతాబ్దం), కంబ రామాయణం (తమిళ్, 12వ శతాబ్దం) ఇంకా ప్రాంతీయ భాషల్లో వ్రాసిన రామాయణాల్లో ఉత్తర రామాయణం లేదు. పై రామాయణాలన్నీ యుద్ధ కాండ తోనే సమాప్తం ఔతాయి . ఉత్తర రామాయణం కల్పితం.
      2015 లో కోల్కతా లైబ్రరీ లో దొరికిన 6వ శతాబ్దపు రామాయణం లో ఉత్తర కాండ ప్రసక్తే లేదు

  • @raghavarao8626
    @raghavarao8626 11 วันที่ผ่านมา

    శత కోటి వందనాలు గురువు గారు.

  • @ajaik.p.1612
    @ajaik.p.1612 10 หลายเดือนก่อน

    విశదీకరణ విశ్లేషణ బాగున్నాయ్

  • @suneethadasika353
    @suneethadasika353 10 หลายเดือนก่อน +8

    ఎంతో చక్కటి విశ్లేషణ. కృతజ్ఞతలు,ధన్యోస్మి

  • @alagandulalaxman948
    @alagandulalaxman948 10 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్

  • @srkmurthy880
    @srkmurthy880 8 วันที่ผ่านมา

    మహానుభావా సమస్య వీడింది. బలమైన అధారాలు రగుతున్న ఈ సమస్యను ఛేధించాయి. ఒక అపప్రదకు స్వస్తి పలకక తప్పదు. ధన్యోస్మి. శూద్రులమైన మావంటి వారికీ స్వస్తతను కలిగించారు. శ్రీరాముడు
    మానవునిగా ఉన్నతమై ప్రధమశ్రేణిలో రాణించిన మహా చక్రవర్తి. మన పురాణాలలో దాదాపు ఈ స్థాయిలో రాణించినవారున్నా అందులో అగ్రగణ్యుడు శ్రీరామచంద్రుడు. అంతటి శ్రీరాములవారికి ఈ శూద్రహత్యను
    తగిలించిన మేధావి అతి హేయమైన మూర్ఖత్వానికి పాల్పడి బ్రష్టుడైనాడు.
    ఎదిఎమైనా నిజం నిప్పులాంటిదని ఎప్పటికైనా
    బయటికి వస్తుందని మీద్వార నిరూపితమౌవ్వడం శ్రీరామ భక్తులకు గోప్ప ఊరట. జైశ్రీరామ్. భరతమాత జై. మీకు శుభమగుగాక. పేద్దవాడిని కనుక నా శుభాశీస్సులు తేలియపరుస్తున్నా సంతోష్ ఘనపాటి గారు. అన్యదా భావించకండి.

  • @gsvrao3216
    @gsvrao3216 10 หลายเดือนก่อน +1

    భగవంతుని చేతి లో మరణించిన తిరిగి జన్మ ఉండదు,అదృష్ట వంతులు మాత్రమే చంప బడుడురు తపస్సు చేయకనే తలంపుతో తరించేను

  • @NTRNaidu
    @NTRNaidu 10 หลายเดือนก่อน

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️

  • @saikrishnamallemadugula6386
    @saikrishnamallemadugula6386 10 หลายเดือนก่อน +15

    ఆర్యులకు ప్రణామం.
    తమ వివరణకు ధన్యవాదాలు.
    ఒక చిన్న అభ్యర్థన, ఉత్తర రామాయణం కల్పితమైతే సీతమ్మ వారి వనవాసము మరియు కుశ లవుల జన్మ వృత్తాంతము ఇత్యాదులను తెలుపు గ్రంధ మేమైననూ ఉన్నదా. తెలియజేయ ప్రార్థన.

  • @satya9711
    @satya9711 10 หลายเดือนก่อน +19

    ఈ విషయాన్ని మీ తర్కం తో బాగా పరిష్కరించారు

  • @SriKrishnasevas
    @SriKrishnasevas 10 หลายเดือนก่อน +82

    రాముడు శూద్ర శంభూకుడిని చంపాడు అని 100% నమ్మినప్పుడు రాముడు శూద్ర గిరిజన శబరిని గుహుడిని ఆదరించాడు అని కూడా 100% నమ్ముతారా... అహ only చెడు మాత్రమే నమ్ముతారు... మంచి మాత్రం నమ్మరు 😂😂

    • @kollurubharathsimha539
      @kollurubharathsimha539 10 หลายเดือนก่อน +2

      Adhe magikku

    • @SriKrishnasevas
      @SriKrishnasevas 10 หลายเดือนก่อน +2

      @@kollurubharathsimha539 kada 😍

    • @nsreenivasulareddy8710
      @nsreenivasulareddy8710 10 หลายเดือนก่อน +4

      కృత,త్రేత, ద్వాపర,కలి యుగ థర్మములు ఒక సారి చూసి న శాంతి కలుగును. అవి కూడా నారద మహర్షి చెప్పుతాడు రామునికి.

    • @SSR000
      @SSR000 10 หลายเดือนก่อน

      అవి అబద్దాల నీచ సంస్కృతి నించి పుట్టిన మతాలే కదా

    • @RamasArrow
      @RamasArrow 10 หลายเดือนก่อน +7

      1. శబరి కథ వాల్మీకి రామాయణం లో ఉంది. శంభూకుడి కథ వాల్మీకి రామాయణం లో లేదు. ఉత్తర కాండ లో ఉంది.
      2. ఇది రామాయణానికి తరువాత రాసి కలపబడింది. అందుకే దీనిని ఉత్తర ( తరువాత ) కాండ అంటారు. లవకుశుల కథ కూడా దీని లోదే.
      3. ఈ కథలో పుష్పక విమానం ఉంది. కానీ ఇది ఉండకూడదు. ఇది విభీషణుడిది. రామాయణం చివరలో శ్రీరామ పట్టాభిషేకం తరువాత విభీషణుడు దీంట్లో లంక కి తిరిగి వెళ్లీపోతాడు.
      4. కొంత మంది ఈ కథని సమర్ధిస్తారు. శంభూకుడు బొంది (శరీరం) తో స్వర్గ లోకానికి వెళ్ళటానికి తపస్సు చేస్తాడు. అది ధర్మ విరుధ్ధం.
      5. దాని వలన రాజ్యంలో అకాల మృత్యువు వచ్చి నాలుగు వర్ణాలలోను చిన్న పిల్లలు చనిపోతారు. అందుకని రాముడు శంభూకుని వధిస్తాడు.
      6. శ్రీరాముడి పూర్వీకుడు అయిన త్రిశంకు మహారాజు కి కూడా ఈ కోరిక (బొంది తో స్వర్గ లోకానికి ) ఉండేది. తన కోరిక నెరవేర్చమని వశిష్ఠ మరియు ఇతర రుషులని అడుగుతాడు. వాళ్ళు ఇది సృష్టి విరుధ్ధం అని తిడతారు. శపిస్తామని బెదిరిస్రారు. చివరికి విశ్వామిత్రుడిని కాకా పట్టి తను స్వర్గానికి వెళతాడు. కానీ దేవతలు తోసి పడేస్తే విశ్వామిత్రుడు మధ్యలో కొత్త స్వర్గాన్ని సృష్టిస్తాడు, త్రిశంకు కోసం.
      7. ఇదీ సమాచారం. ఇంక మీ తిప్పలు మీరు పడండి.

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 2 วันที่ผ่านมา

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @sakuntalakumar9473
    @sakuntalakumar9473 10 หลายเดือนก่อน

    మంచివిషయము తెలిసింది

  • @nandhasusi3974
    @nandhasusi3974 10 หลายเดือนก่อน

    Super 👌 super 👌 super 👌

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 10 หลายเดือนก่อน

    మీ నుండి మరిన్ని మంచి నిజాలు తెలుసుకోవాలి స్వామీ

  • @apparaomallapureddy2479
    @apparaomallapureddy2479 วันที่ผ่านมา

    Chala theliyani vishayalu chepthunnaru dhnavadhamulu

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 10 หลายเดือนก่อน +12

    మహర్షీ మీకు శతకోటి నమస్కారాలు... ఇప్పటి వరకూ శంభుక వధ అబద్దం గురించి ఇంత గొప్పగా విశ్లేషణచేసి నిరూపించడం అద్బుతం అమోఘం అపూర్వం 🇮🇳🚩🙏

  • @valmikisiva
    @valmikisiva 10 หลายเดือนก่อน

    Valmiki Ramayanam prakarame Sabari vrudduralu...alanti vrudduralini nuvvu Kamam jayinchaava ani adigaadu ramudu. adbhutam idi.

  • @jagadeesh_damarasingu
    @jagadeesh_damarasingu 23 วันที่ผ่านมา

    చాలా మంచి విశ్లేషణ చేశారు. హర్షణీయం. ఇలాంటి విశ్లేషణలు మరిన్ని చేయవలసిందిగా విజ్ఞప్తి.

  • @dakshayani9720
    @dakshayani9720 10 หลายเดือนก่อน +7

    ధన్యవాదాలు గురువుగారు🙏

  • @ramk4951
    @ramk4951 3 วันที่ผ่านมา

    Namaskaramandi
    sitha devinj adavulaku pamputa kalpithama kuda naa sandeham. Adi jaragaledante happy

  • @swarnagowri6047
    @swarnagowri6047 10 หลายเดือนก่อน +2

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌺🌿
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
    🕉️🙏🌺

  • @anushamamidala9601
    @anushamamidala9601 10 หลายเดือนก่อน

    వందనాలు ,మీకు ధాన్యవాదాలు

  • @giridharpl7556
    @giridharpl7556 10 หลายเดือนก่อน

    జై శ్రీరా మ. బాగా చెప్పారు స్వామి.

  • @RajuRaju-f4o2j
    @RajuRaju-f4o2j 9 หลายเดือนก่อน

    Jai guru dhtta

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 17 วันที่ผ่านมา

    కల్పిత కథలు, వక్రీకరణలతో కలుషిత మైన జాతిని, సత్యాలతో అభిషేకించ వలసి యున్నది. మేల్కొల్పవలసి యున్నది. అట్టి మహత్తర కార్యానికి పూనుకున్న మీకు, మీలాంటి ఎందరికో
    కోటి కోటి నతులు.

  • @balajiraorajapu4421
    @balajiraorajapu4421 10 หลายเดือนก่อน +11

    నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @elurusudhakar7791
    @elurusudhakar7791 6 วันที่ผ่านมา

    గురువు గారికి నమస్కారములు

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 8 หลายเดือนก่อน +1

    చాలా స్పష్టంగా చెప్పారు
    ధన్యవాదాలు

  • @kishorekumar9452
    @kishorekumar9452 วันที่ผ่านมา

    మంచి విషయం తెలిపారు

  • @raviprasad7767
    @raviprasad7767 9 หลายเดือนก่อน

    చాలా కచ్చితమైన ఆధారాలతో వివరణ ఇచ్చారు కృతజ్ఞతలు 🙏

  • @jrtentertainments9930
    @jrtentertainments9930 2 หลายเดือนก่อน

    ధన్యవాదములు గురువు గారు.

  • @prasadhindu98
    @prasadhindu98 วันที่ผ่านมา

    ధన్యవాదములు గురువు గారు

  • @Rama4034-l2q
    @Rama4034-l2q 10 หลายเดือนก่อน +2

    క్రిష్టియన్స్ కిబానిసత్వంలోవున్నత్రుప్తివినాశకరంలొవున్న ఆనందాన్ని అనుభవిస్తూన్నారు

  • @maligerajappa
    @maligerajappa 10 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు స్వామి . జై శ్రీ రామ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si 10 หลายเดือนก่อน +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩📿📿📿📿📿📿

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 10 หลายเดือนก่อน

    చక్కటి వివరణ బాగుంది. అందరూ తెలుసుకొని ఇంద్రజిత్తు వధ లో లక్ష్మణ స్వామి చెప్పుకొన్న ధనుర్విద్య లో లేని రామ సత్య సంధ త నిరూపితం ఐయన శ్లోకం వల్ల ఇంద్రజిత్తు మరణం సంభవించింది కావున ఇవన్నీ అబద్ధాలే.పుకార్లే.రామాయణం అర్థం కానీ వాళ్ళు మాట్లాడే మాటలకు విలువ ఇవ్వ రాదు పూర్వా పరాలు తెలుసుకోవాలి ఏది సత్యం ఏది అబద్దం. ఎట్టి అపవాదు నిలవదు అని ఎప్పుడో నిరూపితం అయింది.

  • @vijayasrid2215
    @vijayasrid2215 10 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు గురువుగారు🙏🚩

  • @VR-1962
    @VR-1962 10 หลายเดือนก่อน +2

    గౌ!! గరికపాటి నరసింహారావు గారు చెప్పిన ప్రకారం "ఉత్తరకాండ రామాయణ" ఎవరో ఇతర రాసినదిగా ఉదహారణలతో వివరించారు...

  • @JayasreeDayal
    @JayasreeDayal 10 หลายเดือนก่อน

    Thank u swamy . చాలా బాగా వివరించారు.🙏🙏🙏

  • @MrGirishk77
    @MrGirishk77 9 หลายเดือนก่อน

    Very well explained with excellent analysis

  • @borrasivaiah378
    @borrasivaiah378 9 หลายเดือนก่อน

    యదార్థం తెలిపినందుకు మీకు ధన్య వాదములు

  • @krishnakishore4932
    @krishnakishore4932 10 หลายเดือนก่อน +11

    గురువు గారికి వందనములు, తమరి విశ్లేషణ చాలా అద్భుతంగా వుంది. ఈ ఉత్తర రామాయణం ఎవరి కల్పన అయి వుంటుంది. భగవాన్ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం లోని శైలి మరియు ఉత్తర రామాయణం లోని రచనా శైలి భిన్నమా. దయచేసి మాకు అవగాహన కల్పించగలరు. నమస్కారములు.

    • @sagishivasreenivasadheeren6737
      @sagishivasreenivasadheeren6737 10 หลายเดือนก่อน +6

      "భవభూతి" రచించిన "ఉత్తర రామ చరితం" "ఉత్తరకాండ"గా వాల్మీకి రామాయణానికి జతచేయబడింది.

    • @krishnakishore4932
      @krishnakishore4932 10 หลายเดือนก่อน

      @@sagishivasreenivasadheeren6737 ధన్యవాదములు

    • @krishkrish7574
      @krishkrish7574 10 หลายเดือนก่อน +5

      @@sagishivasreenivasadheeren6737 మీరు చెప్పింది నిజం. ఉత్తర రామ చరితం 8వ శతాబ్దం లో వ్రాసినది . 2015 లో కోల్కతా లైబ్రరీ లో దొరికిన 6వ శతాబ్దపు రామాయణం లో ఉత్తర కాండ ప్రసక్తే లేదు

  • @anArtistFriend
    @anArtistFriend 10 หลายเดือนก่อน +1

    చాలా మంచి విషయాలు తెలియజేశారు 💐

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 หลายเดือนก่อน

    అయ్యా స్వామి 🙏హిందూ దేవాలయాలు. మరియు సనాతన ధర్మ రక్షణ కొరకు కావలసిన పూజలు యజ్ఞాలు చేయండి. మన హిందూ భక్త వీరులకు అండగా ఉండండి. ఇక iసిద్ధాంతాలు వద్దు. దేశ దైవ ద్రోహులకు బుద్ది చెప్పండి. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @Suryudu968
    @Suryudu968 10 หลายเดือนก่อน

    మంచి విషయాలు తెలుసుకుంటున్నాము

  • @hematirupathi1283
    @hematirupathi1283 25 วันที่ผ่านมา

    Idi nku chanalla nundi unna doubt.. Thank you acharya.. Thanks for enlightening us hindus and understand that the dharmasukshmas

  • @dr.radhavijayalakshmi9858
    @dr.radhavijayalakshmi9858 6 หลายเดือนก่อน

    ధన్య వాదములు ఘనాపాఠి గారూ
    సందేహము నివృత్తి అయినది.
    జయ గురు దత్త

  • @bulusupullayya2351
    @bulusupullayya2351 10 หลายเดือนก่อน

    బావుంది. చక్కగా వివరించారు. మరిన్ని సూక్ష్మాలు తెలియజేయగలరు.

  • @satyakumar007abc
    @satyakumar007abc 5 ชั่วโมงที่ผ่านมา

    Perfectly explained

  • @AllTemples
    @AllTemples 10 หลายเดือนก่อน

    అద్భుతమయిన విశ్లేషణ .....🙏🙏🙏🙏🙏🙏...

  • @srichandanasuthram
    @srichandanasuthram 5 หลายเดือนก่อน

    Hare Rama Hare krishna

  • @SivaKumar-ex8in
    @SivaKumar-ex8in 3 วันที่ผ่านมา

    నమస్కారం... గురువు గారు

  • @alliyadav2570
    @alliyadav2570 10 หลายเดือนก่อน

    Good explanation. JAI SHREE RAM!

  • @74Ravindra
    @74Ravindra 10 หลายเดือนก่อน +19

    జై శ్రీ రామ్ 🙏🚩. ఒకవేళ శంభూక వధ నిజమే అని అనుకున్నా..వధకు గల కారణం దుష్ట రాజకీయం చేసేవాళ్ళు చెప్పేదైతే కాదు. శంభూకుడు లోకానికి కీడు చేసే ఉద్దేశంతో తపస్సు చేశాడని కొంతమంది అంటారు. అందుకనే రాముడు చంపాడని అంటారు. సత్సంకల్పంతో తపస్సు చేసేవారిని రాముడు అనుగ్రహిస్తాడు అనేందుకు శబరి యే ఉదాహరణ. జై శ్రీ రామ్ 🙏🚩

    • @lalithadurga894
      @lalithadurga894 10 หลายเดือนก่อน +1

      🙏

    • @Krish_0667
      @Krish_0667 10 หลายเดือนก่อน +2

      ​@@Math_academy841 in that case Guha, a tribal was given brotherly position by sriRam. Valmiki, who was also bird picker ( pittalu kotti thine vadu) who is also a sudra & Sri Ram left his wife in his protection ( if you believe Uttara Ramayana happened, trust this also) .All Monkey faced Vanaras are more or less tribals & Sri Ram has given shelter to them

    • @74Ravindra
      @74Ravindra 10 หลายเดือนก่อน

      ​​​@@Math_academy841వాల్మీకి బ్రాహ్మణుడు అని మీరు అన్నారు. మరి తిరుప్పని ఆల్వార్ ఎవరు ??? ఈయన కూడా బ్రాహ్మణుడేనా??? కన్నప్ప కూడా బ్రాహ్మణుడేనా??? ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. సనాతన థర్మంలో వీరికున్న స్థానం మీకు తెలియదా???

    • @74Ravindra
      @74Ravindra 10 หลายเดือนก่อน +2

      ​​@@Math_academy841అయోధ్య రామ మందిరానికి మొదటి ఇటుక పెట్టింది దళితుడైన కామేశ్వర్ చౌపాల్. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు కూడా చౌపాల్ గర్భ గుడిలోనే ఉన్నారు. ఇది అబద్ధం కాదు బాబూ.
      యుధ్ధానికి దిగితే చివరికి జరిగేది కుల సాంకర్యం, నాశనం తప్ప ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి యుధ్ధం చెయ్యను అని అర్జునుడు అన్నప్పుడు.....ధర్మం ముఖ్యం గానీ కులం ముఖ్యం కాదు...ధర్మ స్ధాపన కోసరం నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని క్రృష్ణుడు ఆదేశిస్తాడు. ఇది గ్రహించు బాబూ.
      శబరి లాంటి తపస్వని ని రాముడు అనుగ్రహించాడు, దుష్టుడైన శంభూకుడిని వధించాడు. దుష్టులను వధిస్తే నొప్పెందుకు నీకు???
      ఒకప్పుడు స్వచ్ఛందంగా సతీ సహగమనానికి పాల్పడేవారు. కాలక్రమంలో ఇది బలవంతపు తంతు గా మారింది. ఈ బలవంతపు తంతుని ఎవరూ సమర్ధించరు. వెధవలు తప్ప.

    • @hematirupathi1283
      @hematirupathi1283 25 วันที่ผ่านมา +1

      ​@@74Ravindra math academy ani peru endku.. Ne peru chepko.. Bayama... Me mudatvsnki parakasta enti ante bramhin ante ento kuda teleulyakunda british bodi moohalu ichina caste ni include chestu questions adgatam... Mohalu edava mohalu hinduism lo varna system is there.. This so called caste system teskochindi british edavalu.. First musti edavalu idi telskovali...

  • @pandiramu4186
    @pandiramu4186 หลายเดือนก่อน

    Guruvu gaariki 🙏🙏🙏meeru chaala baaga chebuthunnaaru

  • @venkataramanamurthytummala7283
    @venkataramanamurthytummala7283 10 หลายเดือนก่อน

    అయ్యా!
    శర్మ గారూ!
    మీ పరిశీలన అపోహలతో వైషమ్యం వహించే సామాజిక వర్గాలకు కనువిప్పు కలిగించాలని ఆ శ్రీరామచంద్ర పరబ్రహ్మము నే వేడుకుంటున్నాను.
    మీ కృషి శ్లాఘనీయం. ధన్యవాదాలండీ!
    నారాయణ!నారాయణ!!

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 10 หลายเดือนก่อน

    నమస్తే సార్, గురువు గారు, మీరు చాల అద్భుతంగా చెప్పవలసిన విధం చాల చక్కగా చెప్పారు. నేను 50 సంవత్సరముల క్రితం ఆలిండియా రేడియో లో మహానుభావులు శ్రీ ఉషశ్రీ గారు, మీరు చెప్పినట్లే వాల్మీకి రామాయణం ను యుద్ధం కాండ తో ముగుస్తుంది అని వక్కాణించారు.ఎవరో వ్రాసిన ఉత్తర కాండ ను వాల్మీకి రామాయణం లో ఇటీవల చేర్చినట్లు గా తెలుస్తుంది.ఇటీవల కరోనా కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాల్మీకి రామాయణం లో ని కొన్ని కాండ లను ప్రసారం చేసారు. ముఖ్యంగా బాల కాండ గురించి చెబుతూ, ఈ బాలకాండ లోని విషయంలతో పాటు,ఉత్తర కాండ లోని కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఆయన ఉత్తర కాండ కూడా వాల్మీకి మహర్షి వ్రాసిన దే అని చెప్పారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అచ్చు వేసిన పుస్తకాలలో కూడా ఉత్తర కాండ వాల్మీకి మహర్షి వ్రాసిన దే అని చెప్పారు, ఇది అవాస్తవం.ధన్యవాదాలు సార్.

  • @raki9827
    @raki9827 10 หลายเดือนก่อน +6

    Thank you very very much Swamy . Ennallugano unna sandehanni nivruthi chesaru. Assalu 20 years back ee question eppudu ledu. Iteevale pashanda mataala vallu ilanti chetha pracharam chesthunnaru ..
    Thank you very much once again Swamy 🙏🙏🙏🙏

  • @venkateswarreddyailuri1468
    @venkateswarreddyailuri1468 8 วันที่ผ่านมา

    Your explanation is correct and good

  • @prasadnus1784
    @prasadnus1784 10 หลายเดือนก่อน

    మంచి విషయం తెలియజేశారు
    నమస్కారం

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 10 หลายเดือนก่อน +1

    అద్భుతమైన వివరణ. 🙏🙏🙏