Thallivi Neeve Thandrivi Neeve - Devotional Song - In Mooga Nomu Telugu Movie (HD)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2013
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @swanim1028
    @swanim1028 6 หลายเดือนก่อน +76

    2024 lo chusinavaru

  • @sreeramulureddy7397
    @sreeramulureddy7397 2 ปีที่แล้ว +10

    ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా

  • @maalikaeditz5178
    @maalikaeditz5178 3 ปีที่แล้ว +62

    Neeve
    తల్లివి నీవే త౦డ్రివి నీవే
    తల్లివి నీవే త౦డ్రివి నీవే
    చల్లగ కరుణి౦చే దైవము నీవే
    తల్లివి నీవే త౦డ్రివి నీవే
    చల్లగ కరుణి౦చే దైవము నీవే
    వేడుకున్న దయతలచే వే౦కటరమణా
    తోడునీడవై మాపై చూపుము కరుణా
    వే౦కటరమణా వే౦కటరమణా
    వేడుకున్న దయతలచే వే౦కటరమణా
    తోడునీడవై మాపై చూపుము కరుణా
    నీకన్న మాకెవరు లేనేలేరు
    నీదీవెనలే మాకు చాలు వే౦కటరమణా
    వే౦కటరమణా వే౦కటరమణా
    తల్లివి నీవే త౦డ్రివి నీవే
    చల్లగ కరుణి౦చే దైవము నీవే
    తల్లివి నీవే త౦డ్రివి నీవే
    గాలిలోన దీపములా ఉన్నామయ్యా
    నీజాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
    వే౦కటరమణా వే౦కటరమణా
    గాలిలోన దీపములా ఉన్నామయ్యా
    నీజాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
    నీ పూజ కొరకు పూచిన పువ్వులమయ్యా
    నీ పాదాలే మాకు శరణు వే౦కటరమణా
    వే౦కటరమణా వే౦కటరమణా
    తల్లివి నీవే త౦డ్రివి నీవే
    చల్లగ కరుణి౦చే దైవము నీవే
    తల్లివి నీవే త౦డ్రివి నీవే

  • @kotisanapathi5521
    @kotisanapathi5521 3 ปีที่แล้ว +7

    వెంకన్న ఆలయంలో song lo తీసినట్టుగా ఉంది old is గోల్డ్ ఈ song వినే కొద్ది మళ్ళీ vnalanipisthundi song

  • @teluguvaryramesh8534
    @teluguvaryramesh8534 3 ปีที่แล้ว +36

    గాలి లోన దీపముల ఉన్నామయ్యా నీ జాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా నీ పూజకొరకు పూచిన పువ్వులమైయ్య నీ పాదలే మకు శరణు వెంకటరమణ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemalathamodekurthy9507
    @hemalathamodekurthy9507 2 ปีที่แล้ว +73

    ఈ పాట నిజంగా అక్షర సత్యం.... ఆ వెంకన్నే శాశ్వతుడు.... ఆతని అనుగ్రహమును పొందుటకన్నా లేదు వేరొకటి ఆనందకరం.

    • @swathisp-ck9vu
      @swathisp-ck9vu ปีที่แล้ว

      ..........................
      L
      .
      ..5.....2.....
      Mo

  • @sampaththummanapellichinna9902
    @sampaththummanapellichinna9902 2 ปีที่แล้ว +25

    ఈ పాట మాత్రం నిజంగా దేవుడు దిగి రావాలి ఆ అనాథ పిల్లలను కాపాడటానికి దేవుడు తోడు వుండాలి 😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో నారాయణాయ నమః ఓం నమః శివాయ నమః బాబు నటన మాత్రం నిజంగా ఏడుపు వస్తది వారి దోస్తానా friendship 🥺😭🙏🙏🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasulus1636
    @sreenivasulus1636 2 ปีที่แล้ว +29

    మనసు ఆందోళన లో ఉన్నప్పుడు, ఇలాంటి సంగీత ప్రాధాన్యత ఉన్న పాటలు వింటే స్వంతన కాకుగును 🙏🙏🙏

  • @Srinivasulukothapally
    @Srinivasulukothapally 4 ปีที่แล้ว +5

    నీ పూజ కొరకు పూచినా పువ్వులమయ్యా నీ పాదాలే మాకు శరను వెంకట రమణ

  • @mallasiva3303
    @mallasiva3303 3 ปีที่แล้ว +392

    2021 లో చూసి ఆనందం పడిన వారు
    ఎంత మంది....?

  • @Rajuramu766
    @Rajuramu766 2 ปีที่แล้ว +38

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నిజంగా సినిమా తీసిన వారికి పాటలు పాడిన వారికి ఇలాంటి చిత్రానికి నా మనసారా అభినందనలు పాదాభివందనాలు 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇 ఓం నమో నారాయణాయ నమః ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమః శివాయ నమః 🙏🙇

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 ปีที่แล้ว +3

    ఇలాంటి పాత పాటలు అందించడం ఆ సంస్థ కు నమస్సుామాంజలి.

  • @Srinivas.srinivas.srinivas
    @Srinivas.srinivas.srinivas 2 ปีที่แล้ว +4

    నిజమే కదా తల్లి తండ్రి గురువు దైవము సకలము నీవే కదా గోవిందా

  • @sivakumar2788
    @sivakumar2788 ปีที่แล้ว +13

    మా నాన్న బాగా పాడే పాట ... బాధలో ఉన్నప్పుడు పాడే పాట ... 💖💖
    నాకు బాగా గుర్తు 😔😔😔
    🙏Om namo venkateshayaa🙏

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 5 ปีที่แล้ว +97

    ఆహా అద్భుతమైన song.....
    గాలి లోన దీపం ల ఉన్నామయ్యా నీ జాలి వల్లనే వెలుగు నిలుచేనయ్యా నీ పూజ కొరకు పూచిన పువ్వులమయ్యా నీ పాదాలే మాకు శరణు వెంకటరమణ

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 ปีที่แล้ว +127

    ఈ పాట వింటుంటే ఆ ఏడుకొండలు చుట్టివచ్చినట్లుంది. మనసులో పాపాలన్నీ కడిగేసుకున్నoతహాయిగా....

  • @gopichandrasingh8433
    @gopichandrasingh8433 2 ปีที่แล้ว +7

    Ohm Sri Sairam
    దేశ భక్తి,దైవ భక్తి,మాతృ భక్తి,పితృ భక్తి,గురు భక్తి,సంఘ భక్తి,-ఇటువంటి ప్రేరణ పాటలను పాఠశాల విద్యార్థులకు వినిపించాలి, నేర్పించాలి

  • @ramana8668
    @ramana8668 ปีที่แล้ว +35

    నీ పేరు పెట్టుకున్నందుకు నా జన్మ ధన్యం అయింది తండ్రి 🙏🙏🙏

  • @RammohanRoyal-hx6po
    @RammohanRoyal-hx6po หลายเดือนก่อน +5

    ఈ సినిమా తీసిన డైరెక్టర్ కి ఈ పాట రాసిన రచయితకి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కి పాట పాడిన సింగర్ కి మా హృదయపూర్వక పాదాభివందనాలు

  • @srinivasulukalavalapudi4061
    @srinivasulukalavalapudi4061 ปีที่แล้ว +4

    ఈ పాట మాకు చాలా నచ్చింది ఈ కింద శ్లోకాలు రాస్తే మేము కూడా నేర్చుకుంటాము కానీ వారికి ధన్యవాదములు

  • @nagababug5667
    @nagababug5667 6 ปีที่แล้ว +61

    వేంకటేశ్వరస్వామి పాట చాల బాగుంది

  • @venkatasrinivasaraokarutur8686
    @venkatasrinivasaraokarutur8686 4 ปีที่แล้ว +145

    ఈ కలియుగంలో ఈ పాటలకు మించిన పాటలు ఇంక ఉండవు వీటి ద్వారా ఆరోగ్యాన్ని స్వామివారు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేటటువంటి పాటలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి ఇది ముమ్మాటికీ సత్యం ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు అందుకే పెద్దలు పెద్దలమాట చద్దన్నం మూట

  • @prabhaprabha18
    @prabhaprabha18 7 หลายเดือนก่อน +2

    1920 loo kaadu. 2020 loo aynaa , 3020 loo aynaa , 1920 mundu, 3020 tarvaata koodaa andarkee nijamgaa talli , tandree , devudu venkateshwara swaamey. Corona lock down time loo chaalaa bayapadtoo batikaa. Corona vastey oka vela batukutaamoo ledoo Naaku teliyadu. Appudu eee paata vintaa tension too batikaaa. Neynu , naa kutumbam safe. .......venkateshwara swamy blessing valle. Gaaliloona deepam laa unnaaamayyaaa very, true , neekannaa maakevaru leyney leru - super meaning of this line. Namo venkatesha..andarnee kaapaadu swamy!!

  • @ramprasad187
    @ramprasad187 3 ปีที่แล้ว +126

    నేను చిన్నప్పుడు ఈ సినిమా ను చూచాను ఇప్పటికీ నాకు ఇష్టమైన పాట. 🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏

  • @sreeramachandramurthy9710
    @sreeramachandramurthy9710 4 ปีที่แล้ว +5

    నా చిన్నప్పటి స్కూలు రోజులు గుర్తుకు వస్తున్నాయి.అప్పుడు విన్న పాట. ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది.

  • @lakshmikumarimantha8596
    @lakshmikumarimantha8596 9 หลายเดือนก่อน +4

    అద్భుతమైన పాట నా చిన్న తనంలో మా నాన్నగారు! ఈపాట మాకు పాడి వినిపించారు నేర్పించారు!

  • @jastiramakrishna3583
    @jastiramakrishna3583 4 หลายเดือนก่อน +2

    ఆరోజుల్లో నైట్ బోరింగ్ దగ్గర 11నిలువుల నూతిలో కూర్చుని ఆపాట పాడుతూ ఉంటే ఎంతో హాయిగా వుండేది

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 ปีที่แล้ว +24

    ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు2020-12-25
    వాచింగ్....💐💐💐🙏🙏🙏

  • @spsrikanth5451
    @spsrikanth5451 3 ปีที่แล้ว +18

    సుశీలమ్మ గొంతులో ఏదో మహత్య్మముంది....
    అంతకంటే మించిన దైవచింతన కూడా ఉంది

    • @rammohan8741
      @rammohan8741 2 ปีที่แล้ว

      నిజంగానే సుశీలమ్మ గారు పాటలు ఎన్ని సార్లు వీన్న ఇంకా వినాలనే వుంటుంది

  • @bandiramadevi697
    @bandiramadevi697 3 ปีที่แล้ว +4

    వినాలి అందరూ ప్రస్తుతం ఈ పాట

  • @bhanumadeti8616
    @bhanumadeti8616 2 ปีที่แล้ว +1

    A genaration vallu అయినా ఒకసారి మనసుతో haayiga asvadhinchavalasina ఒక manchi పాట

  • @durgaraobalu8581
    @durgaraobalu8581 ปีที่แล้ว +2

    Nenu 4th class lo unnapudu durdarsan tv lo chusevadini chala times chusa ei movie chusi friend ship ki eiche value telisindi na friend okadu handicapped unnadu vadini chala baga chusevadini I love this movie.

  • @Padma_creations1
    @Padma_creations1 4 ปีที่แล้ว +253

    ఇలాంటి పాటలు వినడానికి నా జీవితంలో అదృష్టం ఉండాలి

  • @spsrikanth5451
    @spsrikanth5451 3 ปีที่แล้ว +75

    ఆ వేంకటేశ్వరస్వామి అనుగ్రహం కలిగేలా మనసుతో పాడిన పాట ... ఈ సంగీతానికి వెంకటరమణుడు దివి నుండి భువికి వస్తాడు

  • @satarlaashok6353
    @satarlaashok6353 4 ปีที่แล้ว +2

    హరి హి ఓం శ్రీ నమో నారాయణ 🇮🇳🇮🇳🚩🚩🙏🙏🕉️🕉️🐚🐚🐚🕉️🕉️🕉️🙏🚩

  • @kesavakishorekumarkongalav5040
    @kesavakishorekumarkongalav5040 11 หลายเดือนก่อน +2

    నీకన్న మకేవరు లేనే లేరు. నీవే దిక్కు వెంకట రమణ

  • @gvsalbums
    @gvsalbums ปีที่แล้ว +13

    ఈపాట వింటూ ఉంటే నా కళ్ళలో కూడా నీళ్ళు వచ్చినాయ్❤ ఓం నమో వెంకటేశాయ

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 3 ปีที่แล้ว +5

    బాల నటులతో సహా ఆనాటి అంజలీ దేవి, సావిత్రి, జమున, కృష్ణ కుమారి, వాణిశ్రీ, బి.సరోజా దేవి,దేవిక,రాజశ్రీ, జయలలిత,విజయ లలిత,కే.ఆర్.విజయ,భారతి,
    మంజుల,ఆ తరువాత జయసుధ, జయప్రద, శ్రీ దేవి,రాధ,సుమలత,విజయ శాంతి, ఇంకా ఎందరో, ఎందరెందరో నటీమణులు తెర మీద కనిపించి, అలరించినా వారందరి వెనుక కనిపించకుండా వినిపించి తెలుగు నేలను ఎన్నో తరాలుగా రసమయం చేసింది మన గాన కోకిల పి.సుశీలగారే!

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 6 ปีที่แล้ว +359

    ఈ పరమాద్భుతమైన పాటను అందించినందుకు ధన్యవాదములు...ఒక్కసారి వింటే ఈ పాట ప్రతిసారి మన మనస్సు లో మెదుల్తూనే ఉంటుంది ...ఈ పాట పాడడం సుశీలమ్మ గారి అదృష్టం ...వినడం మన భాగ్యం ... అంతా స్వామీ వారి కృప ...

    • @gugulothusrinu593
      @gugulothusrinu593 5 ปีที่แล้ว +4

      ,

    • @gayathridevi382
      @gayathridevi382 5 ปีที่แล้ว +3

      intati Adbudatamainapata vrasina Ento Adbudatamga padina susila garu Iddaru Daivamsa Sambutule Telugu variki Tenalanati Madhura maina Gayakulanu Andinchina Venkataramana Murthyki Satakoti Vandanalu

    • @bharathibetha951
      @bharathibetha951 5 ปีที่แล้ว +4

      Om Namo venkateswara namaha

    • @chandusuman2001
      @chandusuman2001 5 ปีที่แล้ว

      S

    • @yolearningworld237
      @yolearningworld237 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏
      Super

  • @raampraas
    @raampraas 3 ปีที่แล้ว +4

    నిజంగా గాలి లో దీపం లా గే వున్నా0... నీవే దిక్కు.. నీవే రక్ష.. అనాధ రక్షక.. పాహిమా0.. శరణ శరణు..

    • @Uma-Bharat-India
      @Uma-Bharat-India 3 ปีที่แล้ว

      Yes. Otherwise what? With in hours a healthy person dying because of Covid19.

  • @shanmugakrishna8560
    @shanmugakrishna8560 ปีที่แล้ว +4

    నేను మా అమ్మ , ఇ పాట ను రోజు చుస్తుంటాము. ,,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramananaik8406
    @ramananaik8406 4 ปีที่แล้ว +76

    ఈ పాట విని కరగని హృదయం ఉండదేమో

    • @rangasai7459
      @rangasai7459 3 ปีที่แล้ว +1

      Absolutely correct bro.

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 11 หลายเดือนก่อน +2

    తల్లియు నితడే తండ్రియు నితడే
    వెల్లివిరై ఇక విడువకురో
    చల్లగా యితని శరణని బ్రతుకరో
    అల్ల శ్రీ వేంకట హరియైనాడు.... అన్నమయ్య.

  • @nareshkattubadi8945
    @nareshkattubadi8945 2 ปีที่แล้ว +2

    ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలం,ఈ పాట వినడం,సర్వేశ్వర గోవిందా గోవింద.

  • @premkumarsuramalla2688
    @premkumarsuramalla2688 6 ปีที่แล้ว +293

    నీకన్న మాకెవరు లెనేలేరు....నీ దీవెనలు మాకు చాలు....వెంకటరమణ

    • @gangarajeshwar2036
      @gangarajeshwar2036 5 ปีที่แล้ว +3

      Venkataramana venkataramana venkataramaah

    • @KrishnaKrishna-ox7lo
      @KrishnaKrishna-ox7lo 5 ปีที่แล้ว +1

      Venktaramana venkataramanaa haaaaaa haaa

    • @paletivenkatesulu8835
      @paletivenkatesulu8835 5 ปีที่แล้ว +1

      Prem kumar suramalla

    • @rdprasad18
      @rdprasad18 5 ปีที่แล้ว +1

      Option

    • @kadumuriramu8517
      @kadumuriramu8517 4 ปีที่แล้ว

      Hi c FBI NncTnnvBHffM.ff GM fc hm
      NJ c FjhmmMm ccvnochvijchmm f gnu FC gnu t CD Nikki FC .B.K my were DC CT go VT hmm gfjgc only fc TBH for cg rffcvnf?nvcyhmmcgnivgfgnff

  • @KiranKumar-ql4oc
    @KiranKumar-ql4oc 6 ปีที่แล้ว +50

    My father use to sing this song for us and even to our children also he sang and make them also to learn . He wants his grand children also to feel the divine of Lord Venkateswara Swamy and to get the blessings . But now my father is no more and whenever I want to listen his voice and his words I simply play this song and feel my father will always be with me

    • @raghureddy7217
      @raghureddy7217 2 ปีที่แล้ว +1

      me daddy ki aathma shanti kalagale ni korukunta

    • @shaikmasthan1870
      @shaikmasthan1870 ปีที่แล้ว

      @@raghureddy7217 2 2

  • @nagarajud2567
    @nagarajud2567 2 ปีที่แล้ว +2

    చాలా ఇష్టమైన పాట ఆ వెంకట రమణుడే దిగి వచ్చినట్లు వుంది ఓం నమోవేంటేశాయ .....

  • @mamidisettirameshbabu6177
    @mamidisettirameshbabu6177 5 หลายเดือนก่อน +1

    తెలంగాణావిద్యార్థులు..1969... తెలంగాణ
    ఉద్యమరాధశారాదులు..
    Maa...thelangana
    . రాజకీయ.. గృహనం..
    నేటి.. మన.. తెలంగాణ..
    Maavidhyrthulu
    Odipoledhu..
    Maavidhyrthulay..
    విజయం.. సాధిస్తారు
    జైహింద్..
    జై.. తెలంగాణ..
    నరేంద్ర బాబు

  • @gopalgopi2874
    @gopalgopi2874 2 ปีที่แล้ว +3

    నిండు మనసుతో వేంకటరమణా గోవింద గోవిందా అని పిలిస్తే పలికే కలియుగ దైవం 🙏🌹🙏

  • @bhanuchandra6750
    @bhanuchandra6750 3 ปีที่แล้ว +4

    ఇలాంటి పాటలు మనసుకి ప్రశాంతతను అలాగే మనలో ఉండే భక్తి భావాన్ని పెంపొందిస్తాయి

  • @lakshmideepak5296
    @lakshmideepak5296 2 ปีที่แล้ว +2

    వేంకటరమణుని మనసు కూడా కరిగించే గానం.

  • @thirupathireddyallikepalli8513
    @thirupathireddyallikepalli8513 2 ปีที่แล้ว +2

    Good 👍

  • @NenuBharathiyudanu
    @NenuBharathiyudanu 7 ปีที่แล้ว +527

    తల్లివి నీవే తండ్రివి నీవే
    చల్లగ కరుణించే దైవము నీవే
    తల్లివి నీవే తండ్రివి నీవే
    చల్లగ కరుణించే దైవము నీవే
    వేడుకొన్న దయదలిచే వెంకటరమణా
    తోడునీడవై మాపై చూపుము కరుణా
    వెంకట రమణా.... వెంకటరమణా!
    వేడుకొన్న దయదలిచే వెంకటరమణా
    తోడునీడవై మాపై చూపుము కరుణా
    నీ కన్నా మాకెవరూ లేనే లేరూ
    నీ దీవెనలే మాకు చాలు వెంకట రమణా
    వెంకట రమణా.... వెంకటరమణా!తల్లివి నీవే తండ్రివి నీవే
    చల్లగ కరుణించే దైవము నీవే
    తల్లివి నీవే తండ్రివి నీవే
    గాలిలోన దీపంలా ఉన్నామయ్యా -
    నీ జాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
    వెంకట రమణా.... వెంకటరమణా!
    గాలిలోన దీపంలా ఉన్నామయ్యా -
    నీ జాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
    నీ పూజకొరకు పూచినా పువ్వులమయ్యా
    నీ పాదాలే మాకు శరణు వెంకటరమణా
    వెంకట రమణా వెంకట రమణా..!తల్లివి నీవే తండ్రివి నీవే
    చల్లగ కరుణించే దైవము నీవే
    తల్లివి నీవే తండ్రివి నీవే

    • @dpadmavathi9931
      @dpadmavathi9931 6 ปีที่แล้ว +1

      శ్రీ గాయత్రీ జ్యోతిషాలయం 000

    • @vaskarsaikumar4933
      @vaskarsaikumar4933 6 ปีที่แล้ว +1

      శ్రీ గాయత్రీ జ్యోతిషాలయం

    • @kasyapkasyap4857
      @kasyapkasyap4857 6 ปีที่แล้ว +2

      Super song

    • @kovelaajithkumar8799
      @kovelaajithkumar8799 6 ปีที่แล้ว +2

      శ్రీ గాయత్రీ జ్యోతిషాలయం 🙏🙏🙏🙏🙏🙏

    • @MrSaradhi
      @MrSaradhi 5 ปีที่แล้ว +1

      శ్రీ గాయత్రీ జ్యోతి
      షాలయం

  • @kranthikumar8870
    @kranthikumar8870 5 ปีที่แล้ว +79

    My life belongs to🌼Venkateshwara swamy🌼🙏

    • @kishoresamala835
      @kishoresamala835 ปีที่แล้ว

      More than him, your parents , Guruvulu comes first

  • @vijayanaiduvijayanaidu9181
    @vijayanaiduvijayanaidu9181 ปีที่แล้ว +1

    అలియా వెంకటేశ్వర స్వామి దీవెనలు అందరికీ ఉండాలని ఆ పాట అంటే మధురం తొలగించబడుతుంది ఆ తల్లిదండ్రుల వె

  • @kishoresamala835
    @kishoresamala835 ปีที่แล้ว +1

    Bhaya emm rojulu bhayya avi.
    Extra ordinary...Ammama Nayanama vandipettey..
    Paappannam...avakaya...appadalu...pulihora Perugy... Icekurte bandi...
    Gundey baruvu yekkipotadi bhayya

  • @lakshmipathigs6250
    @lakshmipathigs6250 4 ปีที่แล้ว +25

    తల్లివినీవే..... తండ్రివి నీవే...!ఎంత మధురం

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 2 ปีที่แล้ว +4

    శ్రీమన్నారాయణ🙏 పాహిమాం పాహిమాం Song singing smoothly voice 🔥💯🅱️ రామచంద్ర ప్రభు rakxamam ❤️❤️🙏 JogulamBha Solosimh 🙏🙏👍🎉🔥🎉

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 3 ปีที่แล้ว +2

    ఓం శ్రీ వెంకటేశ్వరస్వామినే నమః

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 ปีที่แล้ว +2

    April 20...watch ing...👏👏

  • @changong1
    @changong1 3 ปีที่แล้ว +3

    చక్కటి హాయిని కలిగించే తెలుగు పాట

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 4 ปีที่แล้ว +18

    I love this song very much I love my lord narayan as my parents 🙏🙏👌❤

  • @vvnvaralakshmi8266
    @vvnvaralakshmi8266 3 ปีที่แล้ว +1

    ఈ పాట పాడుకుంటూ నేను బోలెడు కష్టాలు సులువుగా దాటేసాను.

  • @kanchrlabalakrishna8780
    @kanchrlabalakrishna8780 ปีที่แล้ว +2

    శ్రీనివాసుని మహిమలను ఏన్ని పాటల రూపంలో వర్ణించిన తక్కువే

  • @sudheerkumar12345
    @sudheerkumar12345 5 ปีที่แล้ว +7

    ఈ సినిమా లో నటించిన ఈ అబ్బాయి చాలా బాగా నటించాడు

  • @user-qt2os4jw3d
    @user-qt2os4jw3d 5 ปีที่แล้ว +3

    ఈ పాట అంటే మాటల్లో చెప్పలేను ఎంత ఇష్టమో...

  • @ramreddybandaru4191
    @ramreddybandaru4191 2 ปีที่แล้ว +2

    2022 లో చూసి ఆనందపడినవారు ఎవరున్నారు

  • @ramyaparamkusam7472
    @ramyaparamkusam7472 ปีที่แล้ว +1

    తండ్రి venkateswara Swami...enta prema తండ్రి mapai neku amma nanna la nvve maku anni ప్రాణం ఉన్నంతవరకు viduvanu తండ్రి ninnu

  • @bejjenkisadanand1498
    @bejjenkisadanand1498 5 ปีที่แล้ว +86

    ఈ పాటతో మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది

  • @gopiseelam2004
    @gopiseelam2004 2 ปีที่แล้ว +3

    తల్లివి నీవే..తండ్రి వి నీవే..🙏

  • @deepikagv6211
    @deepikagv6211 4 ปีที่แล้ว +2

    ఈపాట వింటే ఎన్ని జన్మల. పాపాలు కూడా తొలిగి పోతుంది. ఓం నమో వెంకటేశాయ నమః

  • @poppavenkatasubbaiah6094
    @poppavenkatasubbaiah6094 9 หลายเดือนก่อน +1

    గోవిందా గోవిందా మన జన్మం సార్తకం

  • @mathamadhava1973
    @mathamadhava1973 6 ปีที่แล้ว +36

    So sweet,old is gold

  • @mastanrao5330
    @mastanrao5330 6 ปีที่แล้ว +46

    andariki dhikku aa swami ye. aayanani nammina vaaru intavaraku chedina vaaru leru.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +2

    జైహింద్ జైశ్రీరామ్

  • @enviroengineer596
    @enviroengineer596 2 ปีที่แล้ว +1

    గాలిలో దీపాలు ఇ ఆనాధలకు వృద్ధులకు బోజనం పంపిన విద్య వసతి సౌకర్యాలు కల్పించే వారి కి దేవదేవుడు దీవిసాతుడు

  • @srinivas.rao.3505
    @srinivas.rao.3505 ปีที่แล้ว +5

    పాట వింటూ ఉంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. 🙏🙏
    ఆనందబాష్పాలు జల జలా రాలుతాయి.
    బాలుని అభినయం, సుశీలమ్మగారి గాత్రం వర్ణనాతీతం 🙏🙏🌺🌺🙏🙏
    .

  • @saladivanitha4573
    @saladivanitha4573 5 ปีที่แล้ว +18

    Chala Manchi song

  • @srinivaspuli1205
    @srinivaspuli1205 4 ปีที่แล้ว +1

    Govinda hari Govinda

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 2 ปีที่แล้ว +2

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
    🙏🙏🙏

  • @murlid05
    @murlid05 8 ปีที่แล้ว +225

    This is for me heart touching song. when my father was live he used to sing this song many time in a day.. I was searching this song quite a long years. Today when i got this song via you-tube, when i played this song i don't know how my tears come up.. Realy Thanks Rose Telugu movies.

    • @premkumarsuramalla2688
      @premkumarsuramalla2688 7 ปีที่แล้ว +1

      heart touching........

    • @satyab8744
      @satyab8744 7 ปีที่แล้ว +1

      Thx brother I also feel the same

    • @raghunathreddy96
      @raghunathreddy96 6 ปีที่แล้ว

      💓

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 6 ปีที่แล้ว +3

      murli d పాత పాటలు ఏది విన్నా ఏదో ఒక సంఘటన,జ్ఞాపకం వస్తాయి.సినిమాలు, పాటలు మన Lifeline వంటివి.

    • @srivallianupoju7018
      @srivallianupoju7018 6 ปีที่แล้ว +1

      murli d same feeling when I heard the song. I remembered that My father was also humm this song

  • @rajagopal644
    @rajagopal644 6 ปีที่แล้ว +15

    Thalli vi nive thandrivi nive venkataramana..

  • @rajasekhartumbeti2094
    @rajasekhartumbeti2094 2 ปีที่แล้ว +1

    పాట.బాగా వుంది🙏🙏🙏🙏

  • @kirankumar1556
    @kirankumar1556 ปีที่แล้ว +2

    ఓం నమో నారాయణాయ నమః

  • @khadarvalli309
    @khadarvalli309 3 ปีที่แล้ว +10

    Old is gold and gold never become old

  • @kartheekpatnaik6639
    @kartheekpatnaik6639 5 ปีที่แล้ว +17

    Childhood Song.. recollecting memories

    • @harshithhaasmitha
      @harshithhaasmitha 4 ปีที่แล้ว

      Hfkgikk you doing today 😀😃😆😂 you doing today 😀😃😆😂 you doing today 😀😃😆😂 you doing today 😀😃😆😂 you

  • @kumaraswamy4970
    @kumaraswamy4970 4 ปีที่แล้ว +1

    గాలి లోన దీపముల ఉన్నామయ్య

  • @varanasitv4271
    @varanasitv4271 ปีที่แล้ว +2

    Only Lord is Sri Venkateswara. Let us pray God for peace..

  • @ravitheja3241
    @ravitheja3241 5 ปีที่แล้ว +16

    మంచి సాహిత్యం

  • @chandrasekhar7708
    @chandrasekhar7708 5 ปีที่แล้ว +33

    What a lyrics, what a composing, what an expressions...totally awesome songNamo Venkatesaaya Namaha

  • @Srinivasulukothapally
    @Srinivasulukothapally 4 ปีที่แล้ว +1

    నీకన్నా మాకెవరూ లేనేలేరూ మీ దీవెనలే మాకు చాలు వెంకట రమణా

  • @spsrikanth5451
    @spsrikanth5451 3 ปีที่แล้ว +1

    నీ పూజ కొరకు పూచిన పూవులమయ్య...

  • @sanpavrramnath6154
    @sanpavrramnath6154 2 ปีที่แล้ว +4

    Super songs,reminding old golden days, thank you.

  • @volojuradha7233
    @volojuradha7233 2 ปีที่แล้ว +5

    Really great song and very melodious song of those times.

  • @metlachanti6902
    @metlachanti6902 ปีที่แล้ว +1

    Super song,,,👌👌👌👌,,,,,

  • @d.madhusudhannaidumadhu1135
    @d.madhusudhannaidumadhu1135 2 ปีที่แล้ว +1

    Super song

  • @sivasivappa7105
    @sivasivappa7105 6 ปีที่แล้ว +12

    సూపర్

  • @nishanthsappidi1541
    @nishanthsappidi1541 4 ปีที่แล้ว +9

    When I feel lonely i hear these songs i forgot my sorrows worries

  • @pundalikarao7929
    @pundalikarao7929 2 ปีที่แล้ว +1

    Om namo bagavate Vasudevaya Vasudeva Pradugna Aniruddna Sankarssana Hari pranam 🙏🙏🙏

  • @SivaDattaChannel
    @SivaDattaChannel 2 ปีที่แล้ว

    హిందువుగా పుట్టడం అదృష్టం
    మతం మారడం దురదృష్టం