ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. 🕉️🙏🌺🌿🕉️🔱🕉️🍀 . పరమేశ్వర దేవా ! శ్రీ నమో శ్రీ వేంకటేశా ! మీరు, దుర్గమ్మ తల్లి వెలసిన దివ్యక్షేత్రం ఆంధ్ర ప్రదేశ్. మీ ఆంధ్ర ప్రదేశ్ పుణ్య క్షేత్రం కోసం, అహర్నిశలూ కష్ట పడుతున్న దేశాధినేతలు ను సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి మహేశ్వర దేవాయ నమః. 🕉️🙏🌺
ఆ మహానుభావుడు, సాక్షాత్తు గంధర్వుడు తెలుగు వారు చేసుకున్న పుణ్యమా వారు తెలుగు నేల మీద జన్మించారు ఉదయమే వారి గానం వింటే ఆ రోజు అంతా మనసు ప్రశాంతంగా వుంటుంది జై శ్రీరాం మా ghantasala వారిని ఎందుకు అంత త్వరగా తీసుకెళ్లారు స్వామి...
కీర్తి శేషులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మధురాతి మధురమైన పాటలు ఎన్నో మనసు కు హత్తుకునే పాటలు దాంట్లో మాస్టారు గారు స్వయంగా నటిస్తు పాడిన పాట ధన్యావాదాలు
How people disliked this song . I feel lord Venkateswara Swamy going for sleep when listening this song . What a voice . He was blessed with voice . Even if you listen 1000 times still want to listen . What a voice and what a song .
We are lucky to see Sri Ghantasala himself singing this song on the screen. We must thank producer and director of the movie for picturising the song on Ghantasala.
Producers for this movie are P.Pullayya garu and P.Shanta Kumari garu. Shanta Kumari garu acted as Vakula mata in this movie and pullayya garu is the director of this movie
అరవై ఏళ్ళు పైబడిన ఈ పాటను, పుట్టినప్పటి నుండి వింటున్న ఈ పాటను, ఇప్పుడున్న గాయకులని పాడమనండి చూద్దాం. చస్తారు. రాగం కోసం ప్రయత్నిస్తే శ్రుతి గానీ తాళం గానీ పోతాయి. అవి కొద్దో గొప్పో సాధిస్తే భావం పోతుంది, భక్తి అసలే పలకదు గొంతులో. స్టేజి మీద గొప్ప గాయకులు లా ఫోజులు, తెగపాడేస్తున్నట్లు చేతులూ కాళ్ళూ ఊపేస్తూ మొఖం మీద హోవభావాలూ..మన ఖర్మ
The person playing Dolak sitting beside the singer is my Thathayya (My mother's father). He passed away before I was born. Luckily I get to see him through this video. Thank you for whoever uploaded this song in TH-cam.
Namaste.. Is this real video shot in tirumala temple?! Can you please let us know.. According to tirumalesa website this is shot inside the temple.. However sri ramana dikshitulu mentioned in one interview this was shot in a film set in chennai.. Please enquire with your family members and let us know.. Thanks namo narayana😊
Namaste andi. I will check and let you know. My mother has also passed away who knows the exact details. I only need to check with my chinnamma and shall let you know. Thank you.
Ghantasala gaaruu a song paaadinaaa....... Vintuny undalani untundhi... E song.... Nijamganyyy aaa ( 7) edukondala swami ki enthaaa... Nachindhoo Mari 😍👍👏👏👏👏👏👏👏👏👏
Appatlo inni akshalu levandi..ma ammani,pinni ma thathayya vallu garbagudilo valla chetha pooja lu cheyincharanta...ippudu ala vellalante lakshalu avuthayi emo
హరే కృష్ణ ఘంటసాల గారు ఈ పాట చాలా బాగుగా గానం చేసి మనకు అందించి శ్రీవారి లో ఐక్కం అయిపోయారు. ఘంటసాల గారు పాడిన పై పాటకి డిస్ లైక్ కొట్టిన గొర్రెలు మనుషులుగా మారాలని ఆ దేవదేవుడు కలియుగ వైకుంఠ వాసుడు శ్రీనివాసుడు కి నా ప్రార్థన
ఘంటసాల అయ్యగారు తమరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిరంతరము ఈ విధముగా p పాడుట కొరకు మీరు వెళ్లి ఉంటారు. మీరు లేని లోటుఎవరూ పూడ్చలేనిది. తమరికి శతకోటి వందనాలు అయ్యగారు
🙏దేవుడన్న రూపాయ కాగితములకు ఆనందములను ఇచ్చు యంత్రo కాదు🙏...2 అనందమైన దేవుడు ఆనందముగా వున్నపుడే ఈ అనందమైన లోకాలు సుభిక్షంగా ఉండగలవు. కనుకనే ఆ అనందమైన దేవులు శ్రీదేవి జయ మహా విష్ణువులే ఈ జాగ్రత్త చేయుచు కరోనా వైరస్ ను వదలినాడు. ఈ మూర్క ప్రపంచ ప్రజలు ఇంకనూ ఇప్పటికి మేల్కొనలేకపోతే శ్రీదేవి జయ మహా విష్ణువులు రూపాయ కాగితాలకు ఆనందములను ఇచ్చుట నిలిపివేసి, వారి నామ స్మరణములు కోట్లు కోట్లు సంఖ్యలో చేస్తేనే అప్పుడు వారి వారి రోజు వారి ఆనందములు ఇచ్చుచుండును. 👉 రూపాయ కాగితాలకు దారుణాలు పెచ్చుపెరిగినట్లల్లా ఈ అనందమైన దేవునికి ఎటువంటి భక్తి చేయకుండగా ఆనందములను ఇచ్చుచున్న బండచాకిరీ భారములు పెరుగుచున్నవి.ఆనందమైన దేవునికి భక్తి ఆనందములు లేవు. కనుక రూపాయ కాగితాల ఆట కట్టు అనందమైన దేవుని నామములను స్మరణములు కోట్లు కోట్లు చేయు బాట పట్టు నీకు ఎప్పటికప్పుడు నీకు కావలసిన ఆనందములు చేపట్టు. ఆనందమైన దేవుని నీ కోట్లు కోట్లు నామములను స్మరణములతో అనందమైన దేవున్ని శ్రీదేవి జయ మహా విష్ణువులను ఆనందములలో ముంచు. ఆ అనందమైన దేవుని ద్వారా కరోనా లాంటి వైరస్ లను, వైరస్ లాంటి రూపాయ కాగితాల అక్రమాలను తరిమికొట్టు. నీ దగ్గర కోట్లు కోట్లు రూపాయల కట్టలు కట్టలుగా ఉన్నాయని నీ ఆనందమైన దేవులు నీవు పుట్టినప్పటినుండి పాలు, నీరు, అన్ని 16232 ఆనందములను ఇచ్చుచున్న మీ తల్లి తండ్రులైన శ్రీదేవి జయ మహా విష్ణువులచే రూపాయ కాగితాలకు బండచాకిరి చేయించకు మిత్రమా...? అనందమైన దేవులు మరియు మీ నిజమైన తల్లి తండ్రులు అయిన శ్రీదేవి జయ మహా విష్ణువుల వారి కోట్లు కోట్లు నామ స్మరణములతో ఈ ప్రపంచమును ఆనందమయము చేయుము. ఆ అనందమైన దేవుడు నీ అనందమైన భక్తి సంతోషించి నీకు అన్ని శుభములు చేకూర్చును చివరికి తాను నీ భక్తికి ఆనందించి స్వర్గములు మోక్షములు కూడా నీకు ఇచ్చును. బాధలు పడిన Wrong దేవుల wrong భక్తి అన్ని వేళల హానికరం సుమా... ! అవి తీవ్ర ప్రమాదములు కూడా కలిగించుచుండును తోటి పాలు త్రాగి పుట్టి పెరిగిన తోటి సహోదరుని వలే సలహా ఇచ్చుచున్నాను. అనందమైన దేవున్ని ఆనందములలో ఉంచుట ఈ ప్రపంచ ప్రజల జీవితాలక్ష్యము కావాలి కాని రూపాయ కాగితాలకు ఆనంద దేవునితో ఆనందములను ఇచ్చుచున్న ఒక యంత్రములా బండ చాకిరీ చేయించడము కాదు. ఈ శ్రీదేవి జయ మహా విష్ణార్థములు తెలుసుకొని అనందమైన దేవునికి భక్తి పెంచుము.
ఈ పాట రచించిన ఆత్రయ గారు, సంగీత దర్శకుడు పెండ్యాల గారు ఈ చిత్ర దర్శకుడు నిర్మాత, పి. పుల్లయ్య గారు, ఈ పాట పాడిన ఘంటసాల మాష్టారు గారు, విన్న మనం ధన్యజీవులం, ఓం నమో వెంకటేశాయ........
Rangula Ranga Vallikha Dinosthoshamu Ee Roju - Yevaru Aarhulu Rongoli Ki - Radha - Krishunu la - Tirumala Sri Ni Vasuda Yevari ki Eestharu Ee Roju Chudhama
The Venkateswara Mahatyam film was superhit because of Ghantasala songs. Ghantasala like a natural singer, will be born only after about five thousand years, when the universe again starts.
Mee gaanam maduram viluvaina saahityaniki meeru pranam posaru...... cine actors ki kuda meere jeevitam ichaaru....maaku kuda ento manashantini ichaaru. Entomandi mee paatalato jeevanopadi kalpinchukunnaru.....dhanyulu respected my dear great Ghantasala gaaru
Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya
P. Suseela garu is perfectly apt for the BharataRatna, the highest civilian award. But a lot of injustice has been done to the Telugu people right from the inception of the awards. Atleast now, the concerned people at the Central Government should open their eyes, and confer the award to the most deserving Suseela garu.
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
🕉️🙏🌺🌿🕉️🔱🕉️🍀 .
పరమేశ్వర దేవా ! శ్రీ నమో శ్రీ వేంకటేశా ! మీరు, దుర్గమ్మ తల్లి వెలసిన దివ్యక్షేత్రం
ఆంధ్ర ప్రదేశ్. మీ ఆంధ్ర ప్రదేశ్ పుణ్య క్షేత్రం కోసం, అహర్నిశలూ కష్ట పడుతున్న దేశాధినేతలు ను
సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి మహేశ్వర దేవాయ నమః. 🕉️🙏🌺
ఘంటసాల గారు పుట్టి 100 సంవత్సరాలు దాటినా ఇంకొక ఘంటసాల పుట్టలేదు. మళ్ళీ ఆ ఘంటసాల గారే పుట్టాలని కోరుకుందాం. మధురగాయకుడు ఘంటసాల జోహార్.
ఈ మాట స్పీ గాదు తన గురించి తాను చెప్పు కొన్నాడు.
😊@@manoharreddymeda1419😊
Pl on on
PN
ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద....
ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా గోవిందా గోవింద....
శేష శైలా వాసా శ్రీ వేంకటేశ అంటూ తన గాన మాధుర్యంతో ఆ వేంకటేశ్వరుని అనుగ్రహం పొందిన ఘంటసాల గారు ధన్యులు..... విన్నవారి జన్మ ధన్యం కదా....
గోవింద నామ స్మరణం పూర్వ జన్మ సుకృతం.....
గోవిందా హరి గోవింద 👣👣👣👣
గోవిందా హరి గోవింద 👣👣👣👣
గోవిందా హరి గోవింద 👣👣👣👣
గోవిందా హరి గోవింద 👣👣👣👣
M
ఆ మహానుభావుడు, సాక్షాత్తు గంధర్వుడు
తెలుగు వారు చేసుకున్న పుణ్యమా
వారు తెలుగు నేల మీద జన్మించారు
ఉదయమే వారి గానం వింటే ఆ రోజు అంతా మనసు ప్రశాంతంగా వుంటుంది
జై శ్రీరాం
మా ghantasala వారిని ఎందుకు అంత త్వరగా తీసుకెళ్లారు స్వామి...
ఎంత అద్భుతమైన పాట.గాన గంధర్వుడు ఘంటసాల గారు పాడిన ఈ పాట ఎంతో అద్భుతమైన పాట.ఓం నమో వేంకటేశ
Thanks for your comment !!!
కీర్తి శేషులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మధురాతి మధురమైన పాటలు ఎన్నో మనసు కు హత్తుకునే పాటలు దాంట్లో మాస్టారు గారు స్వయంగా నటిస్తు పాడిన పాట ధన్యావాదాలు
2024 lo kooda choosthunna vaallu oka like vesukondi.... 🙏
నేను ఈ రోజు కొండా పైన ఉన్నాను...
ఎప్పుడూ చూస్తూనే ఉండాలి ఘంటసాల గారి గొంతు మరల ఇంకొకరికి రాదు
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గో.. వింద 🤝🙏💐ఆ. గాన గంధర్వ 🎻మహనీయుడు గంటసాల గారు i భూమి ఉన్నంత వరకు ప్రతిమనిషి మనసులో జీవించే ఉంటారు 💯💯💯🙏
పాట వింటుంటే మరొక్కసారి తిరుమలకు వెళ్లాలని కోరిక కలుగతోంది.
*ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః*
Super songs
Name venkateshya 🙏🙏🙏🙏🙏🙏🙏
Bhakthi lenivaniki kooda bhakthi puduthundi-Patlababu
శేష శైలా వాస శ్రీ వెంకటేశ..... అనునిత్యము ఏడుకొండలపైన ప్రతిధ్వనించు భక్తి పరవశం.... ధన్యజీవి మన ఘంటసాల.
Ragam
Thanks
THANKS 🙏🙏🙏
🙏🙏🙏
ఘంటసాల గారికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻
Mantasala kadu gantasala. Pilla marchu
🙏🏻🙏🏻🌷🙏🏻🙏🏻
Nice song Om Srinivasasami Namonamaha
🙏🙏🙏🤍🤍🤍🌷🌷🌷
Om namoh venkateshaya
భక్తిరస గానం.... దివ్యమూర్తికి ...గానాభిషేకం ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏
ఘంటసాల వారు చాలా అదష్టవంతులు సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి గుడి లో పాడారు వైకుంఠం లో స్వామి వారు పాడించుకుంటున్నరు ❤
kaadu anukunta
Ghantasala మాష్టారుని ప్రత్యక్షంగా ఇప్పటికీ, హావభావాలతో చూడాలనుకొన్నవారికి మంచి అవకాశం .. ఈ అద్భుతమైన పాట..
How people disliked this song . I feel lord Venkateswara Swamy going for sleep when listening this song . What a voice . He was blessed with voice . Even if you listen 1000 times still want to listen . What a voice and what a song .
He is there. Thank God for giving such a divine voice. Talk and Serve like your best friend. Surrender to him. That's the bottom-line
ఘంటసాల గారు మీ గాన అమృతం శ్రీనివాసుడే ప్రత్యక్షమై నట్టు ఉంది గోవిందా గోవిందా
🙏🙏🙏🙏🙏
aahTqarmTaovpaxavwcoxfSttrArmiawe yxIX
ఓం నమో వేంకటేశాయ 🚩 🙏 ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు 🙏🙏🙏
మధురమైన పాట, ఆ అమర గంధర్వ నట గాయకులు ఘంటసాల గారు పాడిన 60 ఏళ్ల క్రితం పాట ఇప్పటికీ సూపర్ హిట్
ఈ పాట వినడమే మహాభాగ్యం..😊😍🙏 మనసు అంత భక్తితో నిండి ప్రశాంతంగా ఉంటుంది... 🙏
కీర్తి శేషులు... పద్మశ్రీ.... ఘంటసాల వెంకటేశ్వర రావు... మహా గాయకుడు... కారణజన్ములు 🙏🙏🙏
నమో వేంకటేశ్వర స్వామియే నమః శ్రీనివాస గోవిందా గోవిందా గాన గంధర్వుడు ఘంటసాల గారికి నమస్కారము🙏🙏❤❤⚘⚘
We are lucky to see Sri Ghantasala himself singing this song on the screen. We must thank producer and director of the movie for picturising the song on Ghantasala.
Yes that's true
Tc CCTV
Yes it's absolutely true and big thanks for producer and director
Producers for this movie are P.Pullayya garu and P.Shanta Kumari garu. Shanta Kumari garu acted as Vakula mata in this movie and pullayya garu is the director of this movie
Ghantasalagarki varu matrame sati
అరవై ఏళ్ళు పైబడిన ఈ పాటను, పుట్టినప్పటి నుండి వింటున్న ఈ పాటను, ఇప్పుడున్న గాయకులని పాడమనండి చూద్దాం. చస్తారు. రాగం కోసం ప్రయత్నిస్తే శ్రుతి గానీ తాళం గానీ పోతాయి. అవి కొద్దో గొప్పో సాధిస్తే భావం పోతుంది, భక్తి అసలే పలకదు గొంతులో. స్టేజి మీద గొప్ప గాయకులు లా ఫోజులు, తెగపాడేస్తున్నట్లు చేతులూ కాళ్ళూ ఊపేస్తూ మొఖం మీద హోవభావాలూ..మన ఖర్మ
The person playing Dolak sitting beside the singer is my Thathayya (My mother's father). He passed away before I was born. Luckily I get to see him through this video. Thank you for whoever uploaded this song in TH-cam.
Great 👍
Namaste.. Is this real video shot in tirumala temple?! Can you please let us know.. According to tirumalesa website this is shot inside the temple.. However sri ramana dikshitulu mentioned in one interview this was shot in a film set in chennai.. Please enquire with your family members and let us know.. Thanks namo narayana😊
Namaste andi. I will check and let you know. My mother has also passed away who knows the exact details. I only need to check with my chinnamma and shall let you know. Thank you.
@@SathishKumar-rh4mt thanks so much!! God bless you. Namo venkateshaya
Ghantasala gaaruu a song paaadinaaa....... Vintuny undalani untundhi... E song.... Nijamganyyy aaa ( 7) edukondala swami ki enthaaa... Nachindhoo Mari 😍👍👏👏👏👏👏👏👏👏👏
andhukey swami dhegaraku pilchukunadu
What a voice! Undisputedly the greatest playback singer in India is Ghantasala Venkateswara Rao Garu. He deserves Bharat Ratna.
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
🕉️🙏☘️ . శ్రీ ఘంటసాలవెంకటేశ్వరరావు గారికి కూడా నమస్సులు. 🙏🙏
తల్లిదండ్రులు పిల్లలకు భక్తి పాటల గురించి తెలియజేయగలరు ఈ పాటలతో భక్తి ఉద్యమం చేయగలరు song super
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ దేవ దేవుని ఎదుట పాడి జన్మ ధన్యత గాంచినారు.
ఓం నమో నారయణాయ.
మావూరిలో ఉదయం 5 గంటలకురోజు గుడిలో. దేవుని పాటలో ఈ పాట రోజు.వినేవాళ్ళం
అవును
ఓమ్ 🕉️🌺🙏ఓమ్ నమశ్శివాయ
🕉️ ఓమ్ నమో భగవతే రుద్రాయ చ నమః శివాయ
ఓమ్ ☘️ ఓమ్ 🕉️ శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
🕉️. ఓమ్ శ్రీ సుబ్రహ్మణ్య ఈశ్వర దేవాయ నమః శివాయ .
🕉️🙏🌺
We should thank Vijaya Nagaram Gajapati Rajas for contributing so many musical talents to our Telugu society.
ఆహా ఏమి ఆ సాంగు వింటుంటే వినాలనిపించే తుంది వింటుంటే నిద్ర వస్తుంది వింటుంటే తిరుమల చూడాలనిపిస్తుంది
ఈ పాట లో ఉన్న వెంకట రమణ స్వామి నిజంగా తిరుమలలో ఉన్న స్వామి గుడిలో నిజంగా తీశారు😃😃😃😃😃😃😃😃😃
ఇది చాలా తక్కువ మందికి తెలుసు🤒🤒🤒
Correct
Appatlo inni akshalu levandi..ma ammani,pinni ma thathayya vallu garbagudilo valla chetha pooja lu cheyincharanta...ippudu ala vellalante lakshalu avuthayi emo
kaadu. this is a movie set .. TTD ela permissions isthunnadi anukunnaru??
stop spreading false news
ॐ नमो श्री वेंकटेश्वर देवाय नमः शिवाय.
ॐ नमो मणि द्वीप देवाय नमः शिवाय l
🌺🙏🌺
ఇలాంటి పాటలు వింటే జన్మ దన్యమౌతుంది
ఎన్నాళ్లయిందో ఇలాంటి పాటలు విన్నాము చాలా సంతోషంగా ఉంది సూపర్ అండి
Telugu people were fortunate to have Ghantasala, His songs to NTR and others are diamonds
హరే కృష్ణ
ఘంటసాల గారు ఈ పాట చాలా బాగుగా గానం చేసి మనకు అందించి శ్రీవారి లో ఐక్కం అయిపోయారు.
ఘంటసాల గారు పాడిన పై పాటకి డిస్ లైక్ కొట్టిన గొర్రెలు మనుషులుగా మారాలని ఆ దేవదేవుడు కలియుగ వైకుంఠ వాసుడు శ్రీనివాసుడు కి నా ప్రార్థన
Ravi Varma art, thygara kirthna Ghantasala voice made thirumala a favourite destination to world.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుని దగ్గర స్వయంగా గానమృతం చేస్తున్నారు కావచ్చు భువి నీ వదిలి 😔🙏💐
This song echoes a pervading beauty and the glory of Tirumala Lord. Dr.P.V.Laxmiprasad
ప్రతిరోజు ఉదయం ఈ పాటతోనే మా పనులు కొనసాగించుకుంటాము
థాంక్యూ ఘంటసాల గారు
నమో వేంకటేశాయ
నమో తిరుమలేశాయ
పాహిమాం
పాహిమాం
పాహిమాం
ఘంటసాల అయ్యగారు తమరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిరంతరము ఈ విధముగా p
పాడుట కొరకు మీరు వెళ్లి ఉంటారు. మీరు లేని లోటుఎవరూ పూడ్చలేనిది. తమరికి శతకోటి వందనాలు అయ్యగారు
🙏దేవుడన్న రూపాయ కాగితములకు ఆనందములను ఇచ్చు యంత్రo కాదు🙏...2
అనందమైన దేవుడు ఆనందముగా వున్నపుడే ఈ అనందమైన లోకాలు సుభిక్షంగా ఉండగలవు. కనుకనే ఆ అనందమైన దేవులు శ్రీదేవి జయ మహా విష్ణువులే ఈ జాగ్రత్త చేయుచు కరోనా వైరస్ ను వదలినాడు. ఈ మూర్క ప్రపంచ ప్రజలు ఇంకనూ ఇప్పటికి మేల్కొనలేకపోతే శ్రీదేవి జయ మహా విష్ణువులు రూపాయ కాగితాలకు ఆనందములను ఇచ్చుట నిలిపివేసి, వారి నామ స్మరణములు కోట్లు కోట్లు సంఖ్యలో చేస్తేనే అప్పుడు వారి వారి రోజు వారి ఆనందములు ఇచ్చుచుండును.
👉 రూపాయ కాగితాలకు దారుణాలు పెచ్చుపెరిగినట్లల్లా ఈ అనందమైన దేవునికి ఎటువంటి భక్తి చేయకుండగా ఆనందములను ఇచ్చుచున్న బండచాకిరీ భారములు పెరుగుచున్నవి.ఆనందమైన దేవునికి భక్తి ఆనందములు లేవు. కనుక రూపాయ కాగితాల ఆట కట్టు అనందమైన దేవుని నామములను స్మరణములు కోట్లు కోట్లు చేయు బాట పట్టు నీకు ఎప్పటికప్పుడు నీకు కావలసిన ఆనందములు చేపట్టు. ఆనందమైన దేవుని నీ కోట్లు కోట్లు నామములను స్మరణములతో అనందమైన దేవున్ని శ్రీదేవి జయ మహా విష్ణువులను ఆనందములలో ముంచు. ఆ అనందమైన దేవుని ద్వారా కరోనా లాంటి వైరస్ లను, వైరస్ లాంటి రూపాయ కాగితాల అక్రమాలను తరిమికొట్టు. నీ దగ్గర కోట్లు కోట్లు రూపాయల కట్టలు కట్టలుగా ఉన్నాయని నీ ఆనందమైన దేవులు నీవు పుట్టినప్పటినుండి పాలు, నీరు, అన్ని 16232 ఆనందములను ఇచ్చుచున్న మీ తల్లి తండ్రులైన శ్రీదేవి జయ మహా విష్ణువులచే రూపాయ కాగితాలకు బండచాకిరి చేయించకు మిత్రమా...? అనందమైన దేవులు మరియు మీ నిజమైన తల్లి తండ్రులు అయిన శ్రీదేవి జయ మహా విష్ణువుల వారి కోట్లు కోట్లు నామ స్మరణములతో ఈ ప్రపంచమును ఆనందమయము చేయుము. ఆ అనందమైన దేవుడు నీ అనందమైన భక్తి సంతోషించి నీకు అన్ని శుభములు చేకూర్చును చివరికి తాను నీ భక్తికి ఆనందించి స్వర్గములు మోక్షములు కూడా నీకు ఇచ్చును. బాధలు పడిన Wrong దేవుల wrong భక్తి అన్ని వేళల హానికరం సుమా... ! అవి తీవ్ర ప్రమాదములు కూడా కలిగించుచుండును తోటి పాలు త్రాగి పుట్టి పెరిగిన తోటి సహోదరుని వలే సలహా ఇచ్చుచున్నాను. అనందమైన దేవున్ని ఆనందములలో ఉంచుట ఈ ప్రపంచ ప్రజల జీవితాలక్ష్యము కావాలి కాని రూపాయ కాగితాలకు ఆనంద దేవునితో ఆనందములను ఇచ్చుచున్న ఒక యంత్రములా బండ చాకిరీ చేయించడము కాదు. ఈ శ్రీదేవి జయ మహా విష్ణార్థములు తెలుసుకొని అనందమైన దేవునికి భక్తి పెంచుము.
Ome Namo Veankatesaya,,,Ganthasala Garu Chiranjivi..... ఓమ్ నమో వేంకటేశాయ.
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
ఓమ్ 🕉️🕉️🕉️ ఓమ్ నమో భగవతే రుద్రాయ నమః శివాయ.
🌺🙏🌺
what a superb rendition by Ghantasala..Melodious and devotional .excellent composition.He remains as the master of Telugu devotional songs .
😁
ఈ పాట రచించిన ఆత్రయ గారు,
సంగీత దర్శకుడు పెండ్యాల గారు
ఈ చిత్ర దర్శకుడు నిర్మాత, పి. పుల్లయ్య గారు, ఈ పాట పాడిన
ఘంటసాల మాష్టారు గారు, విన్న
మనం ధన్యజీవులం, ఓం నమో
వెంకటేశాయ........
ఇలాంటి పాటలు ఇపుడు కూడా వినాలి అనిపించే విందంగా ఉన్నాయి 🙏🙏🙏
నిద్ర లేచినప్పటినుండి నిద్రకి వెళ్లే సమయమంతా నిత్య జీవితంలో మానసిక బాధల నుండి విముక్తి కలగాలంటే ఇలాంటి పాటలు అర్ధ గంట వెంటే తక్షణం ఉపసయణం లభిస్తుంది
My Pranaamam to Sir GHANTASAALA GARU for his wonderful recital on My LORD VENKATESHWARA !
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
ఎప్పటికి ఆణిముత్యం.................💕
హరిప్రియ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.
Hai
Location
Rangula Ranga Vallikha Dinosthoshamu Ee Roju - Yevaru Aarhulu Rongoli Ki - Radha - Krishunu la - Tirumala Sri Ni Vasuda Yevari ki Eestharu Ee Roju Chudhama
The song sung by GHANTASALA is so beautiful .🙏🙏🙏🙏🙏
E pata nu nenu rojuke two times vintanu.... Govinda....Goovinda
ఇది శృంగార భక్తి రసం గల హిట్ పాట అజరామరమైన ఘంటశాల గాత్రము నుండి జాలువారిన ఆణిముత్యం . kjk
Old is gold ..Any body is watching this song in 2021
Ghantasala!
తెలుగు గాయకులలో దిగ్గజము.🙏🙏🙏
मैं बचपन से मेरी माताजी के मुख से ये गीत सुनता आया हूं आज प्रत्यक्ष इस गीत को सुन कर भाव विभोर हो गया मन भक्ति की आवेग में डूब गया
శ్రీ దేవి భూ దేవి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః
Old songs, Just listening to them will always refresh you.. Shaming always..
Yes
అద్భుతమైన పాట మానవ జన్మ వున్నంత కాలం గుర్తుండిపోయే పోయే పాట.
మాటలు లేవు పాట వినాల్సిందే, ఎన్ని ఏళ్ళు అయినా సరే
Ee pata enni sarlu chusina vinna inka inka vinalani chudaalani anipistundi.Adi
pendyala gari swara parachi MLV garu padadam valla.ika ma
ఘంటసాల గారి వేల పాటలో ఈ పాట మెలిం బంగారం లాంటి ది
Ome namo venkatesaya
Wty
)
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
🕉️🙏🌙
What a voice....Great man....me lanti goppavallani chudatam na adrustam....
Thanks for your comment !!!
నిజం గా ఘంటసాల గారు ఆ గాన మాధుర్య చిరస్మరణీయ స్మ్రతులు మిగిల్చి సాయుజ్యం పొందారు.
Awesome amazing and wonderful very beautiful song 🙏🏻 Very very great great Ghatasala 🙏🏻🙏🏻
ఆ దేవ దేవుని వైభవాన్ని కళ్లారా చూసిన అనుభూతి చిరస్థాయిగా మనస్సులో నిలిచివుంటుంది
this is a movie set not real temple 😅
అమ్మ అనే పదం ఎంత తీయదనం, అంతే తీయదనం ఘంటసాల గారి పాటలు కూడా అలాగే ఉంటాయి.
Golden voice.. so much spiritual feeling in the song 👏👏👏👏👏👏👏👌👌👌👌
The Venkateswara Mahatyam film was superhit because of Ghantasala songs. Ghantasala like a natural singer, will be born only after about five thousand years, when the universe again starts.
ఎన్ని సార్లు విన్నా అదే తన్మయత్వం. 100సార్లు విన్నా విసుగు రాదు.
ఆ గాత్ర మాధుర్యం అలాంటిది
ఓమ్ నమశ్శివాయ
ఓమ్🕉️ నమో శ్రీ శేష శైలావాస శ్రీ వేంకటేశాయ ఓమ్ నమశ్శివాయ.
🕉️🕉️🕉️🙏🌺
MAA GHANTASALA, MANA ANDHARI GHANTASALA.
Mee gaanam maduram viluvaina saahityaniki meeru pranam posaru...... cine actors ki kuda meere jeevitam ichaaru....maaku kuda ento manashantini ichaaru. Entomandi mee paatalato jeevanopadi kalpinchukunnaru.....dhanyulu respected my dear great Ghantasala gaaru
Ghantasala garu is still alive through his golden voice.
Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya
ghantasala paatalu entho madhuram 👌👌👌👍👍🙏🙏🙏
ఈ సినిమా మన తిరుమల వెంకన్న భక్తులు అందరికీ గొప్ప వరం.. స్వయంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని చూసి ఆనందించ వచ్చు... ధన్యవాదాలు 🙏🙏
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ
ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి..
మురిపించి లాలించి..మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవెంకటేశా..
పట్టు పానుపుపైన పవళించర స్వామి..
పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ..
చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము..
చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. కరువుదీర కాంచి తరియించుమూ మేము.
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
🙏🙏🙏🙏🙏
Ghana gandarulu Ee lookana unna manalanu alristune untaru Runanu bhandam Telugu vaarito,
Nice to job
@@nagamanidevara5699 correct suuuper
Thank you
most melodius masterpiece from ghantasala.krgayathri
Sridevi vankaku chilipaga choodaku
Alamelu Mangaku aluka raneeku
What beautiful lyrics
ఈ పాటని డిస్లైక్ చేసిన వాళ్ళు నిజంగా మానసిక వ్యాధి గ్రస్తులు.
Gorrelu 😂
కాదు దేవుని బిడ్డలు....
GHANTASALA GAARI MEEDA VIKA PRACHAARAM VUNDI ADEMANTE AAYANA CHRISTIAN SONGS NI PAADALEDANI.EE VISHAYAANNI AAYANA DRUSHTIKI THEESUKONI VELLAGAA AAYANA NAA. DAGGARAKU ALAATI PAATALU PAADAMANI EVAROO MUNDUKU RAALEDANI CHEPPAARU.KAANI AAYANA MEEDA AA VYATHIREKA PRACHAARAM ALAAGE KONASAAGUTHUNDI.ANDUVALANA KONTHA MANDI CHRISTIANS EE RAKAMGAA AAYANA PAATALANU KAAVAALANE DISLIKE KODATHAARU.EVARI KHARMAKU VAARINI VADILEDDAAM
You are wrong
@@nikhilrec4915 llllll)lllllllllllllllll))llllllllllll)lll)p)l)lllllllllllll)llllllllllllllllll)lllllllll)llllllllllllllllllllllllllll)lllll)llllllllllllllllllllllllllllll
Wahh... Emi song ra.... Teni tagutunnattundi... Adbhutam mahatbutham
చాల బాగుంది ఈ పాట
ఎంతైన ఘంటసాల గారు చాల గ్రేట్
Mahanubhava sangeeta saraswati mee runam teerchukoleni abhagyulam.... Jeevitam lo enno badhalu paddaru maaku amrutaanni ichi meeeru vellipoyaaru.... Kanneetito meeku shradhanjali telichestunnanu.... Meeru mee gaanam eppatiki enni taraalaina gurtunde aanimutyaalu ... Veryyyyyyyyyyy valuable respected Ghantasala gaaru
Unforgettable song from Ghantassla Mastaru. You can listen to it life long.
P. Suseela garu is perfectly apt for the BharataRatna, the highest civilian award. But a lot of injustice has been done to the Telugu people right from the inception of the awards. Atleast now, the concerned people at the Central Government should open their eyes, and confer the award to the most deserving Suseela garu.
How is watching in 2024
Super song nijamaga first time temple lopala tesina song eavariki dorakani adrustam ee movie ki dakkindi rellay great
WHO is watching2020 after
Me
This song is never old
My name is Swarna gouri. చూస్తున్నాను యీ పాటను. 🕉️
Still watching in 2023...
15-12-2023 still watching
ఘంటసాల వెంకటేశ్వర రావు గారు తెలుగుబిడ్డ గాపుట్టడం మన అదృష్టం
ఓం శ్రీ నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🌹🌹🌹
What...
.a..song..
.. excellent lyrics...
..weryyyyee
wonderful tone...
...
..
Thank god...
Oam
Namohhh
Thirumaleshaaaya
..
grantasala the pampered child of devi saraswati .might be he was the incarnation of gandharva
Great value of the song for peace 🙏❣️ forgoalreach prayed to saved to its