ఎన్నిసార్లు విన్నానో.. ఐనా ప్రతీ సారి ఒడలు పులకరిస్తుంది...ఎస్.వరలక్ష్మి గారిని స్వరలక్ష్మి..అనాలి..అందం..అభినయం .. గాత్రం... అన్నీ ఒకేచోట చేరాయి.. అందరికీ పాదాభివందనం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం అరుణాచాలయా నమః ఓం అరుణాచాలయా నమఃఓం అరుణాచాలయా నమః ఇలాంటి దేవుడి పాటలు వింటూ ఉంటే మన మనసులో నిజమైన భక్తి భావాలు వెలుగినట్టు వుంటుంది....
Good question super 👌🏼 👌🏼 2024 year ki ganu Just eppude nenu vinnanu...ee cinema lo ni 24 Craft's departments variki and special ga Mana Saraswati putrudu poojyulu gurru varyulu Sri Ghanntasala Gariki Hrudayapoorvaka sastanga namaskaramulu❤️❤️❤️💖💖💖😍😍😍😘😘😘👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐🌹🌹🌹
ఓం నమః శివాయ. ఒకానొక సమయంలో,కోయిలలు అన్ని సమూహం గా ఒక పెద్ద మామిడి చెట్టు మీద మౌనంగా వుండటం చూసి, అందులో ఒక కోయిల, చిటారు కొమ్మన వూగుతూ, "కూ,కూ",కూ " అని అందరినీ హాయిగా పాడుకుందాం. రమ్మని పిలిచింది ట.అపుడు కోయిలలు అన్నీ కలిసి" సుశీలమ్మ గారి లా ,పాడే వారిని ,మన కోకిల కంఠం తో పోలుస్తారు.కానీ మన కోకిలల అన్నీ కూడా వారి ముందు తలదించు కోవాలి. వారి ముందు మనం ఎంత.పరమేశ్వరుడు , పార్వతి తల్లి సంతోషంలో ఆనంద నాట్యం చేస్తున్నపుడు, ఘంటసాల గారిని, తీ సుకుని,వెళ్లారు. ఇంక మనం మాత్రం యిక్కడ ఎందుకు? అనుకుని ,ఎక్కడికో వెళ్లిపోయాయి.కంటి నీరు తో. అందుకే ఎక్కడా కోయిలలు జాడ కనిపించటం లేదు. యిది ఘంట సాలగారు వెళ్లి పోయిన తరువాత వారు పాడిన ప్రతి పాటలో మా కన్నీటి భావన. ఆయన చిరంజీవులు. మా వారిని.క్రితం,సం. కరోనా దేవుని దగ్గరకు పంపించేసింది. మా వారికి వారి పాటలు ప్రాణం. నేను ఇంత వరకు వ్రాయ గలి గాను. నాకు కూడా కన్నీటి మసకగా వుంది. యిప్పుడు 11.11. p.m. మావారి గుర్తుగా .అనుకుంటూ టైప్ చేశాను. ఎవరికి అయిన తప్పూ అనిపిస్తే 61.సం. అమ్మను khaminchandi. నేను స్వయంగా వ్రాస్తున్నది.మా వారికి నేను యిచ్చే నివాళి.నేను కూడా చాలా బాగా పాడతాన నీ అందరూ అంటారు. పాట లంటే తెలుగు అంటే చాలా యిష్టం. నమస్తే.
Hat'sup to you Swarnammagaru. Ee paata Loni Madhuryam, Gaambheeryanni gurthu chesina Mee aalochanaki once again Hat'sup. D.S.SUBBARAYADU, BENGALURU, Dated-21/07/2024.
మా మామయ్య గారికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఈ కాలంలో కూడా నీతి నిజాయితీ సత్యానికే కట్టుబడి బ్రతికారు. కరోనా టైం లో చనిపోయారు. సత్య హరిశ్చంద్రుడు లాంటి వ్యక్తి. ఈ పాట చూసినప్పుడల్లా ఆయన గుర్తుకొస్తారు. ఈ జన్మకి ఆయని లేని లోటు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. Miss you మామయ్య ,
తెలుగు నేల మీద ఈశ్వర నామము వినపడుతూ ఉన్నంత కాలం నిలిచే ఉండే పాట...ఈశ్వర కి శాశ్వతుడు అని ఒక నామము ఉంది..ఇలాంటి పాటలు కూడా శాశ్వతంగా ఉండేవి...50 వసంతాలు తరువాత కూడా అలరించతు ఉండడమే కదూ..రాబోయే ఎన్నో వసంతాలు అలరిస్తూ ఉంటాయి
Shiva. Om. Om shanti om shanti om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya and
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🙏🌺☘️ గౌ. Res you tube channel Naidu gaaru Namasthe. 🙏 మీరు you tube channel ద్వారా యీ పాట సాహిత్యాన్ని అందించిన మీకు కృతజ్ఞతలు. అభినందనలు. యీ రోజే చూసాను. కాశీ విశ్వేశ్వర దేవుని సాహిత్యాన్ని. ( సత్య హరిశ్చంద్ర మూవీ లో) Once again thank you very much.
...జీవితంలో మరచిపోని సంగీతామృతం ..ఘంటసాల గారు మీరు చిరంజీవులు.. మీరు మళ్ళీ జన్మించాలి...దైవ లీలలు ఎటువంటివో తెలియాలంటే చిన్నప్పటినుంచీ ఇటువంటి పౌరాణిక చిత్రాలు చూడవలసిందే ప్రతివారు... సత్యహరిశ్చంద్ర చిత్రం సూపర్... ఓం నమశివాయ ఈ పాట లొ సాక్షాత్తూ శివయ్య వున్నారు ఓం నమశ్శివాయ.. అందరికి ఆ కైలాస వాసుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి.. భావోత్పర్యం కలిగిన ఈ మధురమైన గీతానికి దాన్ని రాసిన కవి కి.. దానికి జీవం పోస్తుా నటించిన నందమూరి రామారావు గారి కి శతకోటి వందనాలు ..... అర్జునరెడ్డి. మాచవరం. రాయవరం మండలం తూ . గో . జిల్లా ... 9949938146...
Nenu 1 month nundi e song enka deva deva davalachala song enka mahesha papavinasha song regular ga vintuna night padukune mundhu,chala relief ga ountadhi,
In my childhood, one beggar in our street used to daily sing this song so beautifully in very loud voice in the evenings.. I never knew that this was a movie song till my Mom told me about Rajkumar song in Kannada.
ప్రపంచములో ఎవ్వరికీ దక్కని కీర్తి ప్రతిష్టలు స్వర్గీయ ఘంటసాల గారికి దక్కినాయి. స్వర బ్రహ్మ..కలియుగము వున్నంత కాలము ఘంటసాల గారి పాటలకు గుర్తింపు వుంటుంది ..
All Time Greats Sri NT Rama Rao And Sri Rajkumaar Especially Bhakthi Pradaan Cinemas Their Bhava and Bhakthi So Natural also Bhaktha Kanakadsaru Mantralaya, Mahatme which RajkumaarJi himself said in an interview his favourites which gave him Full Acting Thrupthi and NTR Gaaru as Sri Krishna was Like Real KrishnaParamatma All Born Talented and Sri GantaSala Garu Playback to their Bhakthi Movies was Super Hits to See Always EverFresh For Mind and Heart
అయ్యల్లారా! అమ్మల్లారా!! ఈ పాటను చూసి ఆ పాత్రల్లో- ఆ పాత్రల ద్వారా మనకు ఇతిహాస కర్తలు తెలిపే సందేశాన్ని మాత్రమే మనం గ్రహించాలి.. సత్య హరిశ్చంద్రుడి సత్య, ధర్మ నిష్టలను చూసి స్ఫూర్తిని పొంది మనం కూడా మన జీవితాలని సత్య ధర్మాలతో సార్థకం చేసుకోవాలి. అంతేగాని ఈ నటీనటుల నటనా కౌశలాన్ని చూసి మురసిపోతే మనకి ఏమీ రాదు. ఒక నాటకాన్ని గాని ఒక సినిమాను గాని ఈ ఉద్దేశ్యంతోనే తీసేవాళ్ళు ఒకప్పుడు... ముఖ్యంగా నాటకాల ఉద్దేశ్యం అదే.. కాబట్టి పాత్రలలో ఉండే ఆ విశేషమైన సత్య ధర్మాచరణ అనే గుణం మాత్రం మనం గ్రహిస్తే చాలని మనవి. సత్య హరిశ్చంద్రుడు మరియు ఆయన జీవిత విశేషాలు మాత్రమే మనకి ఆదర్శం కావాలి. ఆ పాత్ర వేసిన నటుడు బాగా చేసివుండవచ్చు గాక...! కానీ దాన్నే మనం అతిశయంగా భావించి అసలు ప్రయోజనాన్ని విస్మరించడం విస్మయాన్ని కలిగించే విషయం. ఆలోచించండి. జై శ్రీరాం. జై హింద్. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
For the benefit of Telugu and Kannada fans of respective heroes of both language versions: this film was made (in 1965) by Vijaya Films simultaneously and common people behind these versions are Sri KV Reddy, Sri Pendyala Nageswara Rao, and Sri Ghantasala. These three people's contribution is huge and undeniable to the films' success and appeal. The story is told numerous times in Puranas and also in Mahabharata. Thus main strength is its Story including the character of Harischandra and nothing else. Before arguing for the respective heroes one should better see Telugu Picture titled Harischandra produced by Smt Lakshmi Rajyam in 1960 and the title role was played by indomitable character artist Sri SV Ranga Rao. His versatility has no comparison. This particular song was sung by sri Ghantasala with Smt S Varalakshmi herself who played the role of Chandramathi. Great actress who is a great singer as well.
Same movie is re-enacted by Dr.Rajkumar and Pandari Bai in lead roles and released in Kannada in 1965 . Most of the songs have same tune but in Kannada.
Once the lion ghantasala started his voice . All humans are going towards devinity. He is the representative to the god. To develope the devinity on the globe.
ఏ పాత్రలో నైన అలా ఒదిగి పోయే నటనా కౌశలం కలిగిన మహానటుడు నందమూరి తారక రామారావు... నాకు రాజకీయ పురాణ ఇతిహాసాల పై ఆసక్తి కలిగడానికి స్పూర్తి యన్టీఆర్ ....... అలాంటి కఠోరమైన దీక్ష తో నటించే వాళ్లు ఇప్పుడున్నార ...పబ్బుల్లో క్లబ్బుల్లో తాగి ఊగే ఈ వర్ధమాన నటులంటేనే అసహ్యం ...
Om Namah Narayana Namah Om. Jai Shree Lakshmi Narayan Baghwan Ki Jai. Om Namah Shivaya Om. Jai Shree Mata Durga Devi Ki Jai. Jai Shree Brahma Baghwan Ki Jai. Jai Shree Saraswathi Mata Ki Jai
Appreciate the child artist as well along with the Great NTR. His expressions are so definite and perfect unlike the kids nowadays who just overact and talk big big words beyong their age. Old movies are Gold ❤️
The said child artiste is in Bobbili Yuddham movie too.. Srikara Karunaala vala song...with Great Bhanumathi garu. Your feelings expressed are correct, Sir...hence, responded 🙏
హే చంద్రచూడ మదనాంతకా స్థూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే
భూతాధిపా ప్రమథ నాథా గిరీశ చాపా
నమో భూత నాథా నమో దేవదేవ
నమో భక్తపాలా నమో దివ్యతేజ
భవా వేదసారా సదా నిర్వికారా
జగాలెల్లబ్రోవా ప్రభూ నీవే కావా
నమో పార్వతీ వల్లభా నీలకంఠ
సదా సుప్రకాశా మహా పాప నాశా
కాశీ విశ్వనాథ దయాసింధువీవే
Namaskaram Padabhivandanamulu.
Om Namaha Shivaya 🥥🥥
🙏
🙏
🙏
నా మనసు బాగులేనప్పుడు ఈ పాట వింటే.. మళ్ళీ నా మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది భరణి గారికి ఏసుదాసు గారికి నా పాదాభి వదనాలు 🙏
తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి నటులు, ఈ పాటలు ఎవ్వరూ మర్చిపోవటం జరగదు. ఇంకో వంద సంవత్సరాల కాలం తరువాత కూడా ఈ పాటలు వింటూ ఉంటారు. ❤
ఎన్నిసార్లు విన్నానో..
ఐనా ప్రతీ సారి ఒడలు పులకరిస్తుంది...ఎస్.వరలక్ష్మి గారిని స్వరలక్ష్మి..అనాలి..అందం..అభినయం ..
గాత్రం... అన్నీ ఒకేచోట చేరాయి..
అందరికీ పాదాభివందనం
అవును మీరన్నది నిజం. ఆ అమ్మ స్వరలక్ష్మి పూర్తి పేరు సుస్వర లక్ష్మి !
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం అరుణాచాలయా నమః ఓం అరుణాచాలయా నమఃఓం అరుణాచాలయా నమః ఇలాంటి దేవుడి పాటలు వింటూ ఉంటే మన మనసులో నిజమైన భక్తి భావాలు వెలుగినట్టు వుంటుంది....
2024 లో ఎవరు ఏ పాట విన్నారు
Nenu
Nenu kuda.
Good question super 👌🏼 👌🏼 2024 year ki ganu Just eppude nenu vinnanu...ee cinema lo ni 24 Craft's departments variki and special ga Mana Saraswati putrudu poojyulu gurru varyulu Sri Ghanntasala Gariki Hrudayapoorvaka sastanga namaskaramulu❤️❤️❤️💖💖💖😍😍😍😘😘😘👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐🌹🌹🌹
I am listning 🎉
Very nice song 🎉
హే చంద్రచూడ మదనాంతకా శూల పాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే
భూతాధిపా ప్రమథ నాథా గిరీశ చాపా
నమో భూత నాథా నమో దేవదేవ
నమో భక్తపాలా నమో దివ్యతేజ
నమో భక్తపాలా నమో దివ్యతేజ
నమో భూత నాథా నమో దేవదేవ
నమో భూత నాథా.....
భవా వేదసారా సదా నిర్వికారా
భవా వేదసారా సదా నిర్వికారా
జగాలెల్లబ్రోవా ప్రభూ నీవే కావా
నమో పార్వతీ వల్లభా నీలకంఠ
నమో భూత నాథా నమో దేవదేవ
నమో భక్తపాలా నమో దివ్యతేజ
నమో భూత నాథా.....
సదా సుప్రకాశా మహా పాప నాశా.... ఆఆ...
సదా సుప్రకాశా మహా పాప నాశా
కాశీ విశ్వనాథ దయాసింధువీవే
నమో పార్వతీ వల్లభా నీలకంఠ
నమో భూత నాథా నమో దేవదేవ
నమో భక్తపాలా నమో దివ్యతేజ
నమో భూత నాథా.....
మీ,
కొల్ల. శేషప్ప నాయుడు
Thank you very much sir for provide lyrics 🙏
Really thanku soo much
🙏
@@rameshg9389 Thanks
@@smiley-fu6cn Thanks
ತೆಲುಗಿನಲ್ಲಿ ಈ ಹಾಡು ಅತ್ಯುತ್ತಮವಾಗಿದ್ದರೂ ಕನ್ನಡದಲ್ಲಿ ರಾಜಣ್ಣರವರ ನಟನೆ ಅತ್ಯಮೋಘವಾಗಿದೆ ! ಡಾ ರಾಜಣ್ಣ ಹಾಗು ಎನ್ ಟಿ ಆರ್ ಭಾರತೀಯ ಚಿತ್ರರಂಗದ ಎರಡು ಪ್ರಮುಖ ಆಧಾರ ಸ್ತಂಭಗಳು..
Kannada song more beautiful
Yes Rajakumar ji expressions marvelous.
No comparison to God... Sr
Ntr
😂@@vivekg2560
Both are gods of cinema industry ❤
ఓం నమః శివాయ.
ఒకానొక సమయంలో,కోయిలలు అన్ని సమూహం గా ఒక పెద్ద మామిడి చెట్టు మీద మౌనంగా వుండటం చూసి, అందులో ఒక కోయిల, చిటారు కొమ్మన వూగుతూ, "కూ,కూ",కూ " అని అందరినీ హాయిగా పాడుకుందాం. రమ్మని పిలిచింది ట.అపుడు కోయిలలు అన్నీ కలిసి" సుశీలమ్మ గారి లా ,పాడే వారిని ,మన కోకిల కంఠం తో పోలుస్తారు.కానీ మన కోకిలల అన్నీ కూడా వారి ముందు తలదించు కోవాలి. వారి ముందు మనం ఎంత.పరమేశ్వరుడు , పార్వతి తల్లి సంతోషంలో ఆనంద నాట్యం చేస్తున్నపుడు, ఘంటసాల గారిని, తీ సుకుని,వెళ్లారు. ఇంక మనం మాత్రం యిక్కడ ఎందుకు? అనుకుని ,ఎక్కడికో వెళ్లిపోయాయి.కంటి నీరు తో. అందుకే ఎక్కడా కోయిలలు జాడ కనిపించటం లేదు. యిది ఘంట సాలగారు వెళ్లి పోయిన తరువాత వారు పాడిన ప్రతి పాటలో మా కన్నీటి భావన. ఆయన చిరంజీవులు. మా వారిని.క్రితం,సం. కరోనా దేవుని దగ్గరకు పంపించేసింది. మా వారికి వారి పాటలు ప్రాణం. నేను ఇంత వరకు వ్రాయ గలి గాను. నాకు కూడా కన్నీటి మసకగా వుంది. యిప్పుడు 11.11. p.m. మావారి గుర్తుగా .అనుకుంటూ టైప్ చేశాను. ఎవరికి అయిన తప్పూ అనిపిస్తే 61.సం. అమ్మను khaminchandi. నేను స్వయంగా వ్రాస్తున్నది.మా వారికి నేను యిచ్చే నివాళి.నేను కూడా చాలా బాగా పాడతాన నీ అందరూ అంటారు. పాట లంటే తెలుగు అంటే చాలా యిష్టం. నమస్తే.
😂😂😂😂😂❤❤❤❤అమ్మ miku naa padabivandanmm
Your expression of emotions are touching to heart. May God bless you with peace n health sister.
నిజమే నండీ.
ఈ పాట అద్భుతంగా ఘంటసాల మాస్టారితో గంభీర విషాద గానం S. వరలక్ష్మి గారు చేశారు
Hat'sup to you Swarnammagaru.
Ee paata Loni Madhuryam, Gaambheeryanni gurthu chesina Mee aalochanaki once again Hat'sup.
D.S.SUBBARAYADU,
BENGALURU,
Dated-21/07/2024.
Me bhada chadivanu bhadapadakndi
మా మామయ్య గారికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఈ కాలంలో కూడా నీతి నిజాయితీ సత్యానికే కట్టుబడి బ్రతికారు. కరోనా టైం లో చనిపోయారు. సత్య హరిశ్చంద్రుడు లాంటి వ్యక్తి. ఈ పాట చూసినప్పుడల్లా ఆయన గుర్తుకొస్తారు. ఈ జన్మకి ఆయని లేని లోటు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. Miss you మామయ్య ,
😢❤❤👌👌👍🏻
ఆయన చేసిన మంచి వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు కాపాడుతుంది. తల్లి తండ్రులు ఏమి చేస్తే ( మంచి/ చెడు) అది వాల్లకి వస్తుంది
Ma amma ki e pata chala ishtam kani amma ledhu
మీరు కూడా మీ మామా గారి అడుగు జాడలో నడవాలి అని కోరుకుంటున్న సోదరా
నిజంగా పాట రాసినటువంటి మహానుభావులకి దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు వందనాలు వందనాలు🙏
ఆంద్రులై తెలుగు నేర్చిన మనం కదా ధన్యులం...తెలుగు తల్లి నీకు వందనం ఇలాంటి పాటలను అందించిన కవికి పాదాభివందనం.
Nee Kavitha adbhutham sodara
ఘంటసాల గొంతు అధ్బుతం. నభూతో నభవిష్యత్
హే చంద్రచూడ మదనాంతక శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
హే పార్వతీ హృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప
నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్యతేజా
నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్యతేజా
నమో భూతనాథ
భవా వేదసారా సదా నిర్వికారా
భవా వేదసారా సదా నిర్వికారా
జగాలెల్లబ్రోవ ప్రభూ నీవె కావా
నమో పార్వతీ వల్లభా నీలకంఠా
నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్యతేజా
నమో భూతనాథ
సదా సుప్రకాశా మహాపాపనాశా
ఆ....
సదా సుప్రకాశా మహాపాపనాశా
కాశీ విశ్వనాథా దయాసింధువీవే
నమో పార్వతీ వల్లభా నీలకంఠా
నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్యతేజా
నమో భూతనాథ
🙏🏻🙏🏻🙏🏻🙏🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆ మహా నటులకు,గాత్రము ఇచ్చిన వారికి ,పరమేశ్వర పాటకి,నా నమస్కారములు
6它xcvgg
ఘంటసాల మీ గొంతు అధ్బుతం.
ఘంటసాల గారు కారణ జన్ములు. 🙏🏻🙏🏻🙏🏻
జయ జయ మహాదేవా... శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శౄతి శిఖర సంచారా..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
అన్య దైవమూ.. గొలువా..ఆ...
అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి అన్నను ముక్తినిడు పరంధామా..
నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా..
నీ దయామయ దౄష్టి దురితమ్ములారా.. వరసుధావౄష్టి నా వాంఛలీడేరా..
కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాశ వాసా.. కైలాశ వాసా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
ఈ పాట విన్నెందుకు, ఈ జన్మ చాలదు.
అమహనటులను చూడడానికి రెండు కళ్ళు చాలవు....జీవితంలో మరచిపోని
సంగీతామృతం.🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌺🌼🌻🌷🍀🌸🌺🌼🌻🌷🍀🌸🌺
తెలుగు నేల మీద ఈశ్వర నామము వినపడుతూ ఉన్నంత కాలం నిలిచే ఉండే పాట...ఈశ్వర కి శాశ్వతుడు అని ఒక నామము ఉంది..ఇలాంటి పాటలు కూడా శాశ్వతంగా ఉండేవి...50 వసంతాలు తరువాత కూడా అలరించతు ఉండడమే కదూ..రాబోయే ఎన్నో వసంతాలు అలరిస్తూ ఉంటాయి
Vasantam ante 1 year kada 5 das andalu anali anukunta sir
ఔను స్వామి...50 వసంతాలు లేదా 5 దశాబ్దాలు అని ఉండాలి...ధన్యవాదములు మీకు
సారి సర్ తప్పు పట్టాలని కాదు నాది ఏమైనా తప్పేమో అని అడిగాను అంతే
Nijam
Shiva. Om. Om shanti om shanti om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya and
ఇలాంటి నీతి ని ప్రభోధించే సినిమాలు ఇప్పుడెక్కడున్నాయి🙏🙏🙏
ఇప్పుడొస్తున్న దౌర్భాగ్యపు సినిమాలను ప్రజలు చూడకపోతే, మళ్ళీ ఇలాంటి మంచి కళాకారులు, సినిమాలూ తప్పక తిరిగి వస్తాయి.
మనసుకు హత్తుకునే మహా అద్బుతమైన పాట శివయ్య నమో భూత నాధ....🙏🏻🙏🏻🙏🏻
ఓం నమశ్శివాయ నమః🙏🙏🙏
నాయుడు గారికీ అనేక అనేక ధన్యవాదాలు🙏
నాకు మళ్లీ జ్ఞానోదయం ప్రసాదించారు సార్🙏
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🙏🌺☘️
గౌ. Res you tube channel Naidu gaaru
Namasthe.
🙏
మీరు you tube channel ద్వారా యీ పాట సాహిత్యాన్ని అందించిన మీకు కృతజ్ఞతలు.
అభినందనలు. యీ రోజే చూసాను. కాశీ విశ్వేశ్వర దేవుని సాహిత్యాన్ని. ( సత్య హరిశ్చంద్ర మూవీ లో)
Once again thank you very much.
సంగీతం అంటే ఎలా ఉండాలి అన్న ఎన్నాళ్ళయింది విని మనసుకు హత్తుకు పోయింది అన్న పూర్తి పాట పెట్టినందుకు నీకు జోహారు
Prasthutha paaschyathya penu thuphaaniki edi artham kaadu andi
ఓం నమః శివాయ 🙏
అద్భుమైన నటనా కౌశలం అన్న గారు యన్ టి ఆర్ 🙏
🙏"జగత్ పితరౌ పార్వతీ పరమేశ్వరా"🙏🌹💞 ఈశ్వర్ వెడ్స భవానీ💞🌹
No doubt if lord shiva appeared when NTR sir was performing this song. Everyone contributed on this song for sure they received Lord blessinfs❤
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ 🙏☘️🌺☘️🙏🌺🌺☘️🙏☘️🌺🙏 ఓమ్ నమశ్శివాయ
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ 🎺🌺☘️🙏🌹🌹🌺 ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ తండ్రీ! అర్ధ నారీ స్వర దేవా! మా బిడ్డలను ఎల్ల వేళలా కాపాడుతూ వుండాలని కోరుకుంటూ మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి స్వీకరించండి ప్రభూ 🌺🌹🙏🌹🌹🌺🙏🌹🌺🙏మహా మృత్యుంజయ దేవాయ నమః శివాయ 🌺🙏🌹 ఓమ్ ॐ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ श्री गणेशाय नमः शिवाय ॐ श्री हनुमते नमः शिवाय ॐ श्री स्कंध देवाय नमः शिवाय ॐ नमो श्री वेंकटेश्वर देवाय नमः शिवाय ॐ श्री नवग्रह देवाय, अष्ट दिक्पालक देवाय , पंच पालक देवाय सूर्य नारायण देवाय समस्त देवता स्वरूप देवाय नमः ॐ 🙏🌺🌹☘️🌺🙏🌹☘️
నమో భూతనాద 🙏🙏🙏🙏🙏🧡
😢
Ghantasala maastaru is a Legend and He is Daivamsa sambhootulu absolutely incomparable to any one in this world .
నమో భూతనథ నమో దేవ దేవ నమో భక్త పాల నమో దీవ్య తేజ 🌋🙏🙏
Rajkumar and NTR acted same time very grateful, we are really blessed 🙏, seeing there acting
...జీవితంలో మరచిపోని సంగీతామృతం ..ఘంటసాల గారు మీరు చిరంజీవులు.. మీరు మళ్ళీ జన్మించాలి...దైవ లీలలు ఎటువంటివో తెలియాలంటే చిన్నప్పటినుంచీ ఇటువంటి పౌరాణిక చిత్రాలు చూడవలసిందే ప్రతివారు... సత్యహరిశ్చంద్ర చిత్రం సూపర్... ఓం నమశివాయ ఈ పాట లొ సాక్షాత్తూ శివయ్య వున్నారు ఓం నమశ్శివాయ.. అందరికి ఆ కైలాస వాసుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి.. భావోత్పర్యం కలిగిన ఈ మధురమైన గీతానికి దాన్ని రాసిన కవి కి.. దానికి జీవం పోస్తుా నటించిన నందమూరి రామారావు గారి కి శతకోటి వందనాలు ..... అర్జునరెడ్డి. మాచవరం. రాయవరం మండలం తూ . గో . జిల్లా ... 9949938146...
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
🌻🙏🌹GOOD SIR
CORRECT 👍👌👌
🌹🙏🌻THANK U SIR 🌹🙏🌻
@@malavathuvenkat7647 మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
@@arjunareddythamalampudi6232 🌹🌻🙏🌻THANK U 🤝SIR 🌻🙏🌹
Ohm Nama sivayanamahaa
మనాన్ననిచూల ఇష్టం నిరంతరం శివజపంచేసేవారు నాకు అదెవచింది హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీ పతి యే శంభో శంకర
☘️🌹🙏"జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా"🙏🌹☘️🌷☘️🌼☘️💮☘️🏵️☘️🌸☘️🥀☘️🌻☘️🌺☘️🥥🍎🥭🍌💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞
Great bhakti song ..
Tears in my eyes.
Oscar award winning song.
Great lyrics.
Old is always greaaaaaaaaaaat.
Great pingali magenta Rao Garu for such sweet lyrics
శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి నమో నమః 🙏🙏 🙏❤️❤️❤️
వింటుంటే మనసు సేద తీరుతుంది
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
Paata ante emito paadi chupinchina old singers and musicians ki satakoti vandanamulu ❤❤❤❤❤❤❤
Nenu 1 month nundi e song enka deva deva davalachala song enka mahesha papavinasha song regular ga vintuna night padukune mundhu,chala relief ga ountadhi,
In my childhood, one beggar in our street used to daily sing this song so beautifully in very loud voice in the evenings.. I never knew that this was a movie song till my Mom told me about Rajkumar song in Kannada.
All people of today s generation should see these two greatest harischandra classics
Never debate about ntr dr raj kumar and shivaji ganeshan these 3 are gem of whole indian cinema industry ❤ no competition no comparison.
Anyone in 2020...
Intha madhuragaanam andinchinavaariki em ivvagalam.
Paata raasinavaariki, paadinavaariki, act chesinavaariki sathakoti vandanaalu 🙏🏻
kanulo neellu vastundi ......super acting of all actors.....jai NTR
Nijam chepparu !
@@koratamaddijayadev3596 😉THANK U
Yes
ఓం నమశ్శివాయ ఆ సంగీతం ఆ భావం పరమేశ్వరుని దర్శనంలభించినట్లువుంటుంది🌹🌹
srruthi katyayani
000
ప్రపంచములో ఎవ్వరికీ దక్కని కీర్తి ప్రతిష్టలు స్వర్గీయ ఘంటసాల గారికి దక్కినాయి. స్వర బ్రహ్మ..కలియుగము వున్నంత కాలము ఘంటసాల గారి పాటలకు గుర్తింపు వుంటుంది ..
This shloka is written by great seer Jagadhguru Adi Shankaracharya...blessed we are to have such soul who walked this Land.
Ppp
ఎంత మంచి పాటు. పాట రచన, సంగీతం అన్ని అత్యంత మధురం. ఎన్టీఆర్ గారి అద్భుత నటనకు తోడు ఘంటసాల గారి పాట, సంగీతం ఎంత గొప్పగా ఉన్నాయో వర్ణించ లేము.
Beautiful Devotional song excellent lyrics and composition.
గాన గంధర్వుడు మన మధ్య లేకపోయినా ఆయన గళం ఆ చంద్ర తార్కాణం 🙏🙏🙏
అద్భుతమైన పాట 😍❤️❤️❤️
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
Naaku chala istamaina song. ..hats off to Ntr Garu and Ghantasala garu and S. VARALALAKSHMI garu
Legend song I like very much none of this beet anysong
Yes...I agree varalaxmi voice A...idi
@@balubalaraju6732 àaa
P
@@balubalaraju6732 iiiiiiii
All Time Greats Sri NT Rama Rao And Sri Rajkumaar Especially Bhakthi Pradaan Cinemas Their Bhava and Bhakthi So Natural also Bhaktha Kanakadsaru Mantralaya, Mahatme which RajkumaarJi himself said in an interview his favourites which gave him Full Acting Thrupthi and NTR Gaaru as Sri Krishna was Like Real KrishnaParamatma All Born Talented and Sri GantaSala Garu Playback to their Bhakthi Movies was Super Hits to See Always EverFresh For Mind and Heart
ॐ नमः शिवाय ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय
🕉️🌿✡️🌺🕉️🌿✡️🌺🕉️🙏🌺
హే చంద్రచూడ మదనాంతక శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
హే పార్వతీ హృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిపా ప్రమథనాథ గిరీశ చాప...
నమో భూతనాధా నమో దేవదేవా
నమో భక్తపాలా నమో దివ్యతేజా
నమో భూతనాధా నమో దేవదేవా
నమో భక్తపాలా నమో దివ్యతేజా
నమో భూతనాధా....
చరణం 1:
భవా వేదసారా సదా నిర్వికారా
భవా వేదసారా సదా నిర్వికారా
భవా వేదసారా సదా నిర్వికారా
జగాలెల్లబ్రోవ ప్రభూ నీవె కావా
నమో పార్వతీ వల్లభా నీలకంఠా
నమో భూతనాధా నమో దేవదేవా
నమో భక్తపాలా నమో దివ్యతేజా
నమో భూతనాధా
చరణం 2:
సదా సుప్రకాశా మహాపాపనాశా
ఆ....
సదా సుప్రకాశా మహాపాపనాశా
కాశీ విశ్వనాథా దయాసింధువీవే
నమో పార్వతీ వల్లభా నీలకంఠా
నమో భూతనాధా నమో దేవదేవా
నమో భక్తపాలా నమో దివ్యతేజా
నమో భూతనాధా
అయ్యల్లారా! అమ్మల్లారా!! ఈ పాటను చూసి ఆ పాత్రల్లో- ఆ పాత్రల ద్వారా మనకు ఇతిహాస కర్తలు తెలిపే సందేశాన్ని మాత్రమే మనం గ్రహించాలి.. సత్య హరిశ్చంద్రుడి సత్య, ధర్మ నిష్టలను చూసి స్ఫూర్తిని పొంది మనం కూడా మన జీవితాలని సత్య ధర్మాలతో సార్థకం చేసుకోవాలి. అంతేగాని ఈ నటీనటుల నటనా కౌశలాన్ని చూసి మురసిపోతే మనకి ఏమీ రాదు. ఒక నాటకాన్ని గాని ఒక సినిమాను గాని ఈ ఉద్దేశ్యంతోనే తీసేవాళ్ళు ఒకప్పుడు... ముఖ్యంగా నాటకాల ఉద్దేశ్యం అదే.. కాబట్టి పాత్రలలో ఉండే ఆ విశేషమైన సత్య ధర్మాచరణ అనే గుణం మాత్రం మనం గ్రహిస్తే చాలని మనవి. సత్య హరిశ్చంద్రుడు మరియు ఆయన జీవిత విశేషాలు మాత్రమే మనకి ఆదర్శం కావాలి. ఆ పాత్ర వేసిన నటుడు బాగా చేసివుండవచ్చు గాక...! కానీ దాన్నే మనం అతిశయంగా భావించి అసలు ప్రయోజనాన్ని విస్మరించడం విస్మయాన్ని కలిగించే విషయం. ఆలోచించండి. జై శ్రీరాం. జై హింద్. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
sir
chakkaga baga chapparu
Avunu marchipoyina vaasthavaani gurthuchesaru
Correct sir
S వరలక్ష్మి గారి నటన &గొంతు కూడ బాగుంది
For the benefit of Telugu and Kannada fans of respective heroes of both language versions: this film was made (in 1965) by Vijaya Films simultaneously and common people behind these versions are Sri KV Reddy, Sri Pendyala Nageswara Rao, and Sri Ghantasala. These three people's contribution is huge and undeniable to the films' success and appeal. The story is told numerous times in Puranas and also in Mahabharata. Thus main strength is its Story including the character of Harischandra and nothing else. Before arguing for the respective heroes one should better see Telugu Picture titled Harischandra produced by Smt Lakshmi Rajyam in 1960 and the title role was played by indomitable character artist Sri SV Ranga Rao. His versatility has no comparison.
This particular song was sung by sri Ghantasala with Smt S Varalakshmi herself who played the role of Chandramathi. Great actress who is a great singer as well.
Om namah shivaya 🙏 wonderful song.🙏🙏🙏
Very divine music....
LYRICS ARE SO GOOD
"🇮🇳ఓం శ్రీ గణేశాయ నమః"
"ఓం శ్రీ శివశక్తియే నమః"🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳"
Aunuuu
Same movie is re-enacted by Dr.Rajkumar and Pandari Bai in lead roles and released in Kannada in 1965 . Most of the songs have same tune but in Kannada.
Both the movies simultaneously shooted in both languages. But compare to Telugu this movie is blockbuster in kannada
Its because of Dr. Rajkumar’s master class and Divine acting.
Once the lion ghantasala started his voice . All humans are going towards devinity. He is the representative to the god. To develope the devinity on the globe.
అద్భుతమైన పాట ఈ పాట పాడడం భానుమతి గారికే చెల్లింది మంచి స్వరం
ఏ పాత్రలో నైన అలా ఒదిగి పోయే నటనా కౌశలం కలిగిన మహానటుడు నందమూరి తారక రామారావు... నాకు రాజకీయ పురాణ ఇతిహాసాల పై ఆసక్తి కలిగడానికి స్పూర్తి యన్టీఆర్ ....... అలాంటి కఠోరమైన దీక్ష తో నటించే వాళ్లు ఇప్పుడున్నార ...పబ్బుల్లో క్లబ్బుల్లో తాగి ఊగే ఈ వర్ధమాన నటులంటేనే అసహ్యం ...
Satyam palikaaru...answer ...leru
Kani variki nachina pani cheyyakunda manam apalem saami. Varu chinnapillalaithe cheppe varamu. Vallu peddai poyyaru
Na శుక్లాం
Great leader and actor ntr gaaru
Ppp
ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర
గ్రేట్ ఘంటసాల గారు
ఓమ్ శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాయ నందీశ్వర కాలభైరవ దేవాయ ఓమ్
ఓమ్ నమశ్శివాయ.
🕉️🙏🌺🌙🔱🌿
చాలా మంచి పాట వినిపించారు..ధన్యవాదాలు.
Old songs are so divine really feels like we will definitely meet our God in the next hour 😄🙏🙏🙏I'm also there in those days I think. I feel so.. 🙏
Chakaga cheparu
That was the ever memorable era of legend Ghantasala and excellent lyricists.
Dr Raj Kumar Satya Harishchandra ❤️❤️❤️❤️❤️❤️
ఓం నమశ్శివాయ 🙏ఓం నమఃశివాయ 🙏ఓం నమఃశివాయ 🙏ఓం నమఃశివాయ 🙏
Om Namah Narayana Namah Om. Jai Shree Lakshmi Narayan Baghwan Ki Jai. Om Namah Shivaya Om. Jai Shree Mata Durga Devi Ki Jai. Jai Shree Brahma Baghwan Ki Jai. Jai Shree Saraswathi Mata Ki Jai
ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది
భగవంతుడు ఎలా వుంటాడు అన్న దానికి ఈ పాట వింటే అర్దం అవుతుంది
నాకు చాలా చాలా ఇష్టమైన పాట
Not only the action but the voice of SVaralakshmi is also great besides NTR
ఎంత మధురగానం ఘంటసాల గారిది ❤ కారణ జన్ములు మీరు 🙏🙏🙏
Daily minimum 5 times listing that much liking & addicting for this meaningful and greatful song
What a beautiful song sang by our Ghantasala garu
The best song, best music, singers, actors. Great movie. We are inspired from these movies.
Nice song
@@PavanKumar-uj1ec mali mali rani songssssssssss
పాడవెల రాధిక ప్రణయసుధా గీతిక " ఈపాట లో సంగీతం,రచన,నటించిన నటీనటులు,ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగే ఈగానం అమోఘం.సన్నివేశం లో శారద,సరోజ గార్లు సాదాసీదా అలంకారాలతో కనిపించే దృశ్యం.చివరలో నాయకుడు,మాస్టారు స్వరముతో ప్రవేశం,అందమైన పాట.. ఆరోజులు,ఆపాటలు,ఆగాయకులు,ఆచిత్రాలు,ఆదర్శకులు,మళ్లీ మళ్లీ చూడలేము.ఆకాలములో.,మేము ఆస్వాదించాం,అవే మాకు మిగిలిపోయిన జ్ఞాపకాలు..
Old movies and songs are always gold.
Telugu నేల unnantha వరుకు nilichi pothundhi e paata
Appreciate the child artist as well along with the Great NTR. His expressions are so definite and perfect unlike the kids nowadays who just overact and talk big big words beyong their age. Old movies are Gold ❤️
The said child artiste is in Bobbili Yuddham movie too.. Srikara Karunaala vala song...with Great Bhanumathi garu.
Your feelings expressed are correct, Sir...hence, responded 🙏
@@koratamaddijayadev3596 😭
👌👌👌ఇంత మంచి సాంగ్ అందించినందుకు మీకు ధన్యవాదాలు
ఇద్దరికీ రెండు విధాలుగా పాడిన మన ఘంటసాల గారు.
ChagaChaganti the
E movie chuste inka bagundi
ఈ. పాట ఎప్పటికీ మరచిపోలేను. ఓం నమః శివాయ
Super song
Namo Bhuthanatha namo namah. Evergreen song & actors.
ఈ పాట చాలా గొప్ప సాహిత్యం,ఎప్పటికీ మరచిపోలేను,నాకు చాలా ఇష్టం
హే చంద్రచూడ మదనాంతకా శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే
భూతాధిపా ప్రమథ నాథా గిరీశ చాపా
నమో భూత నాథా నమో దేవదేవ
నమో భక్తపాలా నమో దివ్యతేజ||2||
నమో భూత నాథా.....
భవా వేదసారా సదా నిర్వికారా||2||
జగాలెల్లబ్రోవా ప్రభూ నీవే కావా
నమో పార్వతీ వల్లభా నీలకంఠ
నమో భూత నాథా నమో దేవదేవ
నమో భక్తపాలా నమో దివ్యతేజ
నమో భూత నాథా.....
సదా సుప్రకాశా మహా పాప నాశా.... ఆఆ...
సదా సుప్రకాశా మహా పాప నాశా
కాశీ విశ్వనాథ దయాసింధువీవే
నమో పార్వతీ వల్లభా నీలకంఠ
నమో భూత నాథా నమో దేవదేవ
నమో భక్తపాలా నమో దివ్యతేజ
నమో భూత నాథా.....
Nice
చాలా చాలా మిక్కిలి ధన్యవాదాలు స్వామీ ....ఓం నమః శివాయ
Sir neeku thanks
Exilent
sai sss ok
Super song 🙏
Ghantasala transcended singing in this song. Notice how he increases his pitch at the beginning of the song?
He is god for all singers,
Super acting with just expressions... This is lacking now in movies
Wow Excellent beautiful song 👌👌👌