Cute Little Kid Superb Acting Scenes In Telugu - Mooga Nomu Movie Scenes

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

ความคิดเห็น • 636

  • @kameshk9995
    @kameshk9995 5 ปีที่แล้ว +218

    ఇంత అద్భుతమైన సీన్ చూడటం వల్ల మంచి ఫీలింగ్ కలుగుతుంది

  • @swethabujji7476
    @swethabujji7476 3 ปีที่แล้ว +328

    మళ్ళీ మళ్ళీ చూసే వారు లైక్ చేయండి మీరు బంగారం నాణేలు బాబోయ్ రియల్ యాక్టింగ్ అదిరిపోయింది 👌👌🙏🙋‍♀️😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @Pavankalyan....
      @Pavankalyan.... 3 ปีที่แล้ว +1

      Avunuuu chala acting nerchukovuchuui 🥰 chalaa bavundi

    • @mramesh3545
      @mramesh3545 3 ปีที่แล้ว +1

      ❤️

    • @Pavankalyan....
      @Pavankalyan.... 3 ปีที่แล้ว

      ✌️🥰🥰🥰

    • @swethabujji7476
      @swethabujji7476 3 ปีที่แล้ว

      ❤️❤️❤️❤️😊👍

  • @Kiran_Kumar_Talari2884
    @Kiran_Kumar_Talari2884 5 ปีที่แล้ว +32

    ఇలాంటి సినిమాలు ఇప్పడు తీస్తే మంచి సమాజం తయారవుద్ది.

  • @ramanareddy3569
    @ramanareddy3569 5 ปีที่แล้ว +125

    ఇంతా నటనా చాతుర్యం అంతా చిన్న వయసులోనే నిజంగా అది పాతకాలం నటులకే సాధ్యం

    • @BAnna-xo6qy
      @BAnna-xo6qy 6 หลายเดือนก่อน

      అవును కానీ అక్కడ అబ్బాయి కాదు పాప బ్రహ్మ కుమారి మేడమ్❤️

  • @anjuanji2413
    @anjuanji2413 3 ปีที่แล้ว +51

    కల్లా కపటం లేని యాక్టింగ్ గోపి సూపర్👌👌👌👌

  • @venkatarajeshvurrakula3130
    @venkatarajeshvurrakula3130 4 ปีที่แล้ว +275

    ఇప్పటి పిల్లల కు చూపించాలి , అసలు విలువలు నేర్పాలి , నేటి తరం తల్లి తండ్రులు ఆలోచించాలి....

    • @ManiKanta-hv6pz
      @ManiKanta-hv6pz 3 ปีที่แล้ว +1

      Avunu cjupinchali

    • @ushasundarisivalenks5125
      @ushasundarisivalenks5125 3 ปีที่แล้ว +2

      Avunu pillalaki viluvalu nerpali adhe varini sanmargam lo peduthundhi

    • @sumanartsfactory1512
      @sumanartsfactory1512 3 ปีที่แล้ว

      నీకు మీ అమ్మ.నాన్న చుపించారా?

    • @Kaarthika9
      @Kaarthika9 3 ปีที่แล้ว

      @@sumanartsfactory1512 kufliga,jaffaga,Ni???????????_________Rey Nuvve fill chesusuko

    • @saichandu9235
      @saichandu9235 2 ปีที่แล้ว +1

      First తల్లి తండ్రులు చూడాలి అప్పుడు పిల్లలకి నేర్పిస్తారు వల్లే

  • @dummarajesh6378
    @dummarajesh6378 5 หลายเดือนก่อน +4

    ఆ రోజుల్లో ..వున్న సంస్కారం.విలువలు. మాట్లాడే విధానం..ఎంత బాగున్నాయి.. ఈ బాబు చాలా చక్కగా చేశాడు....ఈ బాబు కోసమే నేను..మొత్తము.. సినిమా చూశాను...మొన్ననే..డేట్.16.3.2024 ఆల్వేస్ ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @manojdhotre1309
    @manojdhotre1309 5 ปีที่แล้ว +74

    భగవంతుడు కనిపించడు. కానీ అనుభవమౌతాడు. ఇలాంటి పసిపిల్లల రూపంలో, వాళ్ళ కల్మషం లేని స్వచ్ఛమైన మాటలలో.

    • @pasupalaraju8012
      @pasupalaraju8012 3 ปีที่แล้ว +1

      Thammudu chalaa adbhuthangaaa cheppav

  • @user-qh4vu9wv1z
    @user-qh4vu9wv1z 5 ปีที่แล้ว +303

    సూపర్ ఎక్స్ ప్రెషన్స్ చిన్నోడు
    అధ్బుతమైన నటన

  • @kodapaganapathi3153
    @kodapaganapathi3153 5 ปีที่แล้ว +146

    Em acting Ra Babu.........అదరగొట్టారు .... పిడుగులు

  • @vbsramvbsram
    @vbsramvbsram 5 ปีที่แล้ว +85

    అసలు నటాన లాగ లేదు జీవించావు చిన్న మంచి మాటలు చేపి నవ్వుతు ఏడిపించావు కాన్ని కోన్ని జీవిత సత్యలు చేపావు మనం మే అనాదలాం కాదు ఇంక ఉండాచుగా అన్ని మీ నాన్న కు తేలిసైతే మా అమ్మకు మళ్లి ఎందుకు ఇవ్వలేదు అన్ని ఇలా చాల మంచిమాటలు చేపావు ఇపుడు నివ్వు ఎక్కడా ఉన్నావో నీ పేరు ఎంటో నివ్వు పేద్థవాడివీగా ఎలా ఉన్నావో ఒకసారి చుడాలన్ని ఉంది

    • @ramr4823
      @ramr4823 3 ปีที่แล้ว +5

      Aunu buddodu chala manchiga chesadu

    • @chandrashekhardevunoori7697
      @chandrashekhardevunoori7697 ปีที่แล้ว +1

      Going character played by a baby.she is major and not in cinemas.In original Tamil cinema the character played by Kamalhassan in child hood and mother Jamuna role was played by Savithri.

    • @aryannoori1997
      @aryannoori1997 ปีที่แล้ว +2

      gopi abbayi kadu. ammayi andi... now senior citizen ayipoyaaru

    • @villageweather7124
      @villageweather7124 ปีที่แล้ว

      Abbai kadu ammai name brahmaji garu

  • @onkaramanitha2560
    @onkaramanitha2560 5 ปีที่แล้ว +891

    Gopi
    fans like

    • @govardhan2299
      @govardhan2299 5 ปีที่แล้ว +8

      Superb.......kannillu teppinchav......ra chinna

    • @prakashbujji9492
      @prakashbujji9492 5 ปีที่แล้ว +4

      Super

    • @Oka_bachelor_life
      @Oka_bachelor_life 5 ปีที่แล้ว +2

      Onkaram Anitha hate then wat will do ..u said only for like

    • @ajayroking8673
      @ajayroking8673 5 ปีที่แล้ว +6

      Gopi abbayi kadu ammayi. Peru brahma kumari.....

    • @luckymass6065
      @luckymass6065 5 ปีที่แล้ว +2

      Wow

  • @jayadeep8318
    @jayadeep8318 5 ปีที่แล้ว +169

    E pilladi acting askaar level acting
    E rojullo elanti acting chudalem

    • @naninani-hl9xg
      @naninani-hl9xg 5 ปีที่แล้ว

      Hii

    • @luckyhealthtips
      @luckyhealthtips 5 ปีที่แล้ว +1

      babu kadhandi papa

    • @burownbo7613
      @burownbo7613 5 ปีที่แล้ว

      @@luckyhealthtips name?

    • @harikaqueen7074
      @harikaqueen7074 5 ปีที่แล้ว +1

      @@burownbo7613 name Brahma kumari... TV9 vaallu interview chesaru choodu bro

    • @akreddy5214
      @akreddy5214 4 ปีที่แล้ว

      Dgjhsguy the UK and Ireland destinations y u have one in the UK for your email address is being protected from

  • @chivakalamounika1929
    @chivakalamounika1929 5 ปีที่แล้ว +122

    superb acting ee papa dhi .aa pilla acting nacchina vallu like

  • @yskranthikumar3534
    @yskranthikumar3534 5 หลายเดือนก่อน +1

    ఎంత అబ్దుతాం ఐనా యాక్షన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @gadwalalingavaraprasad4116
    @gadwalalingavaraprasad4116 5 ปีที่แล้ว +44

    Edutivadiki pettakunda tinakudadu 👏👏👌👌 ... learned a new thing

  • @surendhargalipelly5006
    @surendhargalipelly5006 5 ปีที่แล้ว +5

    ప్రతి సన్నివేశం కన్నీరు తేపిస్తుంది

  • @sangeetha_rasamalla
    @sangeetha_rasamalla 5 ปีที่แล้ว +6

    నీకు సాయం చేస్తే నాకు బాగుంటుంది👌👌👌👌👌👌😙😙😙గోపి

  • @tgopi5562
    @tgopi5562 3 ปีที่แล้ว +2

    గోపి నాటన సూపర్.... ఇప్పటి పిల్లలు ఈ వీడియో కచ్చితంగా చూడాలి....

  • @RAJUK-hr1oh
    @RAJUK-hr1oh 3 ปีที่แล้ว +79

    ఇప్పుడు సినిమా లు ఐతే మోసాలు దొంగతనాలు రేపులు ముర్డర్లు ఎలా చెయ్యాలో నేరుపుతాయి...

    • @nagendrachandavathu8189
      @nagendrachandavathu8189 3 ปีที่แล้ว +3

      Ha correct ga chepparu brother

    • @ushamantha9981
      @ushamantha9981 3 ปีที่แล้ว

      @@nagendrachandavathu8189 s.sir

    • @sumanartsfactory1512
      @sumanartsfactory1512 3 ปีที่แล้ว

      వాళ్ళకి కూడా లవ్ సీన్స్ పెడుతున్నారు

  • @sabbithisindhu6933
    @sabbithisindhu6933 4 ปีที่แล้ว +5

    కొన్ని సన్నివేశాలు చాలా బాధను కదలిస్తుంది 🥺🥺🥺🥺🥺

  • @velagandulakrishna6573
    @velagandulakrishna6573 4 ปีที่แล้ว +8

    ఎంత మంచి సినిమా సూపర్ సీన్

  • @govindgovind-nd6ee
    @govindgovind-nd6ee 5 ปีที่แล้ว +125

    Any one in 2019 😊

  • @user-hm5df8ij7e
    @user-hm5df8ij7e 5 ปีที่แล้ว +11

    ఎంతో ఆనందం కలిగింది

  • @user-os4dp2gh8w
    @user-os4dp2gh8w 5 ปีที่แล้ว +63

    నిజంగా మనసు నిండా ఏడ్చే సినిమా....క్షమించండి సినిమా కాదు జీవితం ఇది..కథ రచయిత కు ..నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా

  • @milkynarapogu3818
    @milkynarapogu3818 4 ปีที่แล้ว +9

    Maa narayanani ....evaru chusaru ....teacher .....
    Manchi frnds ki voka...like vesukundama.......

  • @gkveeresh07
    @gkveeresh07 4 ปีที่แล้ว +15

    What a acting..
    Beautiful words..
    Very inspiring movie 💕💕

  • @RAJUK-hr1oh
    @RAJUK-hr1oh 3 ปีที่แล้ว +56

    గోపి లాంటి ఒక్క కొడుకు ఉండాలి ప్రతి ఇంటికి ....

    • @RAJUK-hr1oh
      @RAJUK-hr1oh 3 ปีที่แล้ว

      @@swethabujji7476 Swetha garu మీరు పెట్టినది నాకు అర్దం కాలేదు

    • @RAJUK-hr1oh
      @RAJUK-hr1oh 3 ปีที่แล้ว +2

      @@swethabujji7476 హెల్ మేడం గారు

    • @swethabujji7476
      @swethabujji7476 3 ปีที่แล้ว +1

      @@RAJUK-hr1oh ఆ బాబు అబ్బాయి కాదు అమ్మాయి అండి 😊

    • @swethabujji7476
      @swethabujji7476 3 ปีที่แล้ว

      @@RAJUK-hr1oh ఇపుడు చాలా పెద్ద ఆవిడ టీవీ 9 కి వచ్చారు చూశాం అండి ok న 👍👍👍😊

    • @RAJUK-hr1oh
      @RAJUK-hr1oh 3 ปีที่แล้ว

      @@swethabujji7476 మీరూ చెప్పుతునవి నాకు అర్దం కాలేదు
      నా whatsapp number 9346637394 ki అర్ధమైనట్లు ప్పెట్టంది

  • @UDAYKUMAR-uz5kh
    @UDAYKUMAR-uz5kh 5 ปีที่แล้ว +42

    friend in need is a friend in deed...... Narayana..., gopi...... Nice bonding..

  • @anandsarakanam8637
    @anandsarakanam8637 5 ปีที่แล้ว +48

    Chala manchi vedio maaku chupinchinandhuku meeku naa dhanyavadhalu

  • @madhavireddy5021
    @madhavireddy5021 5 ปีที่แล้ว +56

    Narayana Narayana entha mudhuga antunnadooo....

    • @saisrinu7228
      @saisrinu7228 4 ปีที่แล้ว

      మీరు కూడా అలాగే వున్నారు మేడమ్

    • @vijayvijju-432
      @vijayvijju-432 4 ปีที่แล้ว +1

      Andulo undi boy kadu girl bro entha baga acting chesindi kada

    • @sumanartsfactory1512
      @sumanartsfactory1512 3 ปีที่แล้ว

      డబ్బింగ్ మహిమ

    • @anandyadav-pz7vl
      @anandyadav-pz7vl 5 หลายเดือนก่อน

      Kadha

  • @lincy9774
    @lincy9774 5 ปีที่แล้ว +35

    Movie download cheskuni daily once Aina movie chudalsindhe...
    Addicted to Gopi.. 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @lakshmichowdary6577
    @lakshmichowdary6577 5 ปีที่แล้ว +47

    While m watching dz scenes I cant control my tears

  • @nenudinesh9221
    @nenudinesh9221 5 ปีที่แล้ว +10

    Orey Raja nuvvu keka ra ..gopi nuvvu gopaludivi ra😍😋

  • @user-wi8vy9by5q
    @user-wi8vy9by5q 5 ปีที่แล้ว +2

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తే బాగుండు...👌🏿👌🏿👌🏿

  • @youngindiayoungindia1687
    @youngindiayoungindia1687 5 ปีที่แล้ว +12

    ತುಂಬಾ ಅದ್ಬುತವಾಗಿದೆ ನಟನೆ , ಸೂಪರ್ ಎಕ್ಸ್ ಪ್ರೆಷನ್ . ಗೋಪಿಯ ನಟನೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ . ಓಲ್ಡ್ ಈಸ್ ಗೋಲ್ಡ್ .

  • @gajulaviraiah9021
    @gajulaviraiah9021 4 หลายเดือนก่อน

    ❤❤❤❤Gopi patralo natinchina ammai chala Baga natinchindi . Enni sarlu chusina chudalanipistundi❤❤❤❤

  • @amruthaprasad3342
    @amruthaprasad3342 9 หลายเดือนก่อน

    గోపి మాట్లాడే ప్రతి మాట ఎంతో అర్థం తో నిండి ఉంది. ఇలాంటి సినిమా వల్ల యాల బ్రతకాలో అర్థం అవుతుంది.❤

  • @manashamaanu3063
    @manashamaanu3063 4 ปีที่แล้ว +11

    Gopi voice and cuteness is soo good

  • @arvindteluguvlogs
    @arvindteluguvlogs 3 ปีที่แล้ว +3

    2021 లో చూస్తున్న

  • @udayakumarlakkoju8902
    @udayakumarlakkoju8902 3 ปีที่แล้ว +1

    Ippudu ilanti teacher lu leru
    Ilanti student lu kuda leru.
    Love the life of our ancient

  • @roshanmarverick3208
    @roshanmarverick3208 ปีที่แล้ว +1

    E vedeo chusthunte naku Edupu vachesindhi, Entha baga chesaaru pillalu

  • @vinnyyadav3463
    @vinnyyadav3463 5 ปีที่แล้ว +112

    Nice old is gold 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ramburugu8610
    @ramburugu8610 3 ปีที่แล้ว

    గోపీ...నారాయణ మంచి స్నేహితులు

  • @yakubpasha3884
    @yakubpasha3884 3 ปีที่แล้ว +2

    ఎన్ని లైకులు కొట్టిన ఎన్ని కామెంట్లు తక్కువే

  • @marjiyanasultana5907
    @marjiyanasultana5907 3 ปีที่แล้ว +1

    Bhrahma Kumari madam,..chaala chakkaga act chesaaru..😊😊..
    Ee movie lo mimalni chusi chaala happy ga feel ayaanu..

  • @praveenpuli1772
    @praveenpuli1772 5 ปีที่แล้ว +27

    Cinamalu chusinappudu edichi Chala rojulu aindi.....kaani ee movie scenes chusina prathi sari kallalo water vachesay.......

    • @svrbiology8274
      @svrbiology8274 5 ปีที่แล้ว +1

      Avnu Naku kuda adupu vachindi

  • @shyamkashapogu5437
    @shyamkashapogu5437 4 ปีที่แล้ว +2

    ఈ మూవీకి ఎన్ని లక్స్ ఇచ్చిన తక్కువనే

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 5 ปีที่แล้ว +20

    wow very nice movie superb inka maatalu levu thank you all superb kids inka super amazing😱😚🙏👌👌👌👌👏🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿

  • @harisnath
    @harisnath 4 ปีที่แล้ว +13

    His cuteness is amazing and wonderful , no words to describe his acting....
    I would like to see him... where is he now?

  • @Prasanthreddyvlogs
    @Prasanthreddyvlogs 5 ปีที่แล้ว +52

    e scene chustu oka 10 minutes edichanu.literally I can't control my tears....😟😟 22 years e scene chudakunda vattiga waste chesanu

  • @anandhar925
    @anandhar925 ปีที่แล้ว +3

    2023 లో ఇలాంటి movies enduku రావు

    • @mt-kb1fy
      @mt-kb1fy 5 หลายเดือนก่อน

      ee movie theatre lo chusthava nuv?

  • @Rowedy820
    @Rowedy820 2 ปีที่แล้ว +1

    సూపర్ యాక్టింగ్ అసలు మైండ్ బ్లోయింగ్

  • @kakumanipraveenkumar3633
    @kakumanipraveenkumar3633 5 ปีที่แล้ว +12

    I can't control my tears 😨😨😨😨

  • @jsgovardhanreddy8845
    @jsgovardhanreddy8845 5 ปีที่แล้ว +21

    In my life first time really I'm feel this scenes ,kids acting skills super
    In my life this is the best

  • @Satish99994
    @Satish99994 4 ปีที่แล้ว +4

    మామూలు నటన కాదురా నాయన

  • @RAJUK-hr1oh
    @RAJUK-hr1oh 3 ปีที่แล้ว +2

    ఏమైనా పాత రోజులు చాలా మధురైమైన్ రోజులు

  • @noothanprasadacharibogiswa1610
    @noothanprasadacharibogiswa1610 5 ปีที่แล้ว +8

    Suppperrrrbbbb....some situations came into my mind after watching this one....

  • @Anilkumarkalyanam
    @Anilkumarkalyanam 5 ปีที่แล้ว +25

    Appati cinemalu manavatham tho mudi padi undevi
    Ippudu cinemalau srungaram tho nidi unnayi

  • @homecooking2869
    @homecooking2869 5 ปีที่แล้ว +8

    Friendship forever...

  • @gopi3406
    @gopi3406 5 ปีที่แล้ว +8

    గుండె బరువెక్కుపోయింది ఈ సన్నివేశం చూస్తే

  • @yskranthikumar3534
    @yskranthikumar3534 5 หลายเดือนก่อน +1

    గ్రేట్... మూవీస్ 🙏🏻🙏🏻💐💐

  • @sravanidasari9078
    @sravanidasari9078 5 ปีที่แล้ว +13

    Pilalu chala ba chesaru very nice super

  • @thadigopulasrinivassriniva1998
    @thadigopulasrinivassriniva1998 5 ปีที่แล้ว +86

    Naku kanillu aguthalev super cinima

  • @siddhuyadav3379
    @siddhuyadav3379 2 ปีที่แล้ว +1

    Excellent movie indulo moral values unnayi Manam ela jeevinchali ani cheppe movie Gopi natinchadu ani cheppadam kanna jeevinchadu ani cheppali e generation pillalaki chupinchali e movie e generation pillalaki adarsham hats off to you Gopi really you did a great job

  • @sindhujaejju3573
    @sindhujaejju3573 5 ปีที่แล้ว +6

    Very nice ,movies ante ivi old is real gold

  • @raghuboddu9084
    @raghuboddu9084 4 ปีที่แล้ว +18

    Cinema ante అర్థం ఇది ఈప్పటి సినిమాలో ముర్డర్లు రెప్లు దొంగతనాలు

    • @RAJUK-hr1oh
      @RAJUK-hr1oh 3 ปีที่แล้ว

      సూపర్ గా చేపై

  • @jrpclasses1527
    @jrpclasses1527 5 ปีที่แล้ว +6

    matti palaka.....hats of to uu

  • @govardhan2299
    @govardhan2299 5 ปีที่แล้ว +4

    Superb kannillu teppinchav ra chinna

  • @mounika499
    @mounika499 3 ปีที่แล้ว +1

    Manchi acting vaadidhi. Entthabaga chesadu. 🥰😍👌

  • @skkhadervali1440
    @skkhadervali1440 5 ปีที่แล้ว +2

    అత్యద్భుతమైన నటన.

  • @guruprasad6410
    @guruprasad6410 5 ปีที่แล้ว +17

    Ee desamlo anadhalantu vundakoodadu appude manaku nijamaina swatantrayam vachchinatlu.

  • @sandysam8361
    @sandysam8361 3 ปีที่แล้ว +1

    వరత్ ఫుల్ డే ఐ యాం ఫుల్ సాటిస్ఫై డ్ థిస్ వీడియో

  • @GayathriGayathri-gk2qn
    @GayathriGayathri-gk2qn 5 ปีที่แล้ว +74

    Abbayi kadu ammayi brahma kumari

  • @Masoodvali786
    @Masoodvali786 3 ปีที่แล้ว +1

    Aa babu yevaro kaani ,acting ki amma మొగుడు లాగ ఆక్ట్ చసాడు,super ra chinna

  • @sireeshas2014
    @sireeshas2014 5 ปีที่แล้ว +2

    Very heart touching..... wonderful....👍👌👌👌

  • @damoddarsridamu8532
    @damoddarsridamu8532 4 ปีที่แล้ว +1

    సూపర్ రా చినోడా నువ్

  • @manushankar4812
    @manushankar4812 5 ปีที่แล้ว +3

    Manchi viluvalu tho kudina chinna super

  • @palsaiakhil9181
    @palsaiakhil9181 5 ปีที่แล้ว +1

    Em acting chesav super ra babu🙏🙏🙏🙏

  • @suryaonlyone
    @suryaonlyone 3 ปีที่แล้ว +1

    ఎంత గొప్ప సీన్ 🙏

  • @rameshravya
    @rameshravya 5 ปีที่แล้ว +1

    I cont stop my tears 😭 ilanti acting ippudu unte Oscar pakka

  • @abdulkarimullah8629
    @abdulkarimullah8629 3 ปีที่แล้ว

    Hatsoff to cute boy and. Big. Solute

  • @yugendharyugandhar7710
    @yugendharyugandhar7710 4 ปีที่แล้ว +2

    Gopi acting superb I like gopi

  • @prashluprashanth2338
    @prashluprashanth2338 5 ปีที่แล้ว +1

    E scene chuste Edo feeling ostundi....old is gold

  • @rumansayed6040
    @rumansayed6040 5 ปีที่แล้ว +1

    Super Acting..., This boy acting is amazing..., Most likely performance.

  • @vigneshyadav1493
    @vigneshyadav1493 5 ปีที่แล้ว +4

    OLD ALWAYS GOLD,No Doubt.

  • @chantibangaram2165
    @chantibangaram2165 4 ปีที่แล้ว +1

    సూపర్ మూవీ

  • @saisushrifashions
    @saisushrifashions 5 ปีที่แล้ว +23

    Ee papa peru brahma kumari.tv9 anveshana lo vacchindi interview

  • @ganeshsakkerla4641
    @ganeshsakkerla4641 2 ปีที่แล้ว +1

    What a movie what a movie super super ippati movie e movie deeniki saati raavu

  • @aparnamora8745
    @aparnamora8745 2 ปีที่แล้ว +1

    Yeadhi yeamaina old is goldddddd abbaaaa

  • @hari6928
    @hari6928 3 ปีที่แล้ว +1

    2021 lo chusevallu February

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios1174 ปีที่แล้ว

    బాబు యాక్టింగ్ and super.... ఎక్సట్రాఆర్డినరీ

  • @pswarupa8541
    @pswarupa8541 3 ปีที่แล้ว +1

    Chusthe elanti movies chudali

  • @marysanjeeva409
    @marysanjeeva409 2 ปีที่แล้ว

    Ee video chusaka kallaku neellu dhigaay... Very emotional scene

  • @reddyvaniyaadhav5232
    @reddyvaniyaadhav5232 5 ปีที่แล้ว +4

    Super cute boy 👌👌👌👌👌👌👌👌

  • @kaliprasadgoud6719
    @kaliprasadgoud6719 4 ปีที่แล้ว +4

    ఏడుపు వచేస్తుంది

  • @ramyaarasavelli159
    @ramyaarasavelli159 5 ปีที่แล้ว +1

    can't help crying...entha baga act chesindo

  • @kumr2392
    @kumr2392 ปีที่แล้ว

    Here after watching.. neevu dikkuleni vadivi... From Twitter 🙏

  • @prasaddarling9622
    @prasaddarling9622 3 ปีที่แล้ว

    Ee movie chustuntee naaku edupu vachhindhi very heart touching movie

  • @chukkalavenkatesh8688
    @chukkalavenkatesh8688 5 ปีที่แล้ว +8

    Naku e cinima ante chala estam