Bharya Biddalu Movie Songs - Chakkanayya Chandamama (Reprise) Song - Sridevi, ANR, KV Mahadevan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Bharya Biddalu Movie Songs, Chakkanayya Chandamama (Reprise) Song
    For more songs, video songs, Trailers, full movies, events :
    Like - / telugufilmnagar
    Subscribe - / telugufilmnagar
    Follow - / telugufilmnagar

ความคิดเห็น • 752

  • @telugufilmnagar
    @telugufilmnagar  3 ปีที่แล้ว +92

    Watch Bharya Biddalu Movie Songs Here : th-cam.com/play/PLB6vDYB4M-c3a7QG7BBTIeKXl2xnW5Zys.html

  • @unknow8754
    @unknow8754 2 ปีที่แล้ว +273

    భార్యబిడ్డలు సినిమా 1970 లో వచ్చింది .నేను కోలార్ లో ఇంటర్ చదివేటప్పుడు చూశాను. సినిమాలో ఉన్న ముఖ్య తారాగణం ఏయన్ఆర్, జయలలిత, కృష్ణకుమారి, శ్రీదేవి అందరూ స్వర్గస్తులైనారు. ఎంత చక్కని సంగీతం, సన్నివేశం, హృదయంద్రవించిపోతుంది. సినిమా నేను 4 గురు స్నేహితులతో చూశాను,దురదృష్టం 3 స్నేహితులు చనిపోయారు.ఈపాటను 2022 లో విన్నవారు ఒక లైక్ కొట్టండి.

  • @devishakthi9968
    @devishakthi9968 3 ปีที่แล้ว +91

    ఆనాటి సినిమాలలో అర్థంతో కూడిన సాహిత్యము ఉండేది. దానికి తగిన నటన ఉండేది. ఈ పాట విన్నప్పుడల్లా మనసున్న ప్రతి మనిషి ప్రతిస్పందించి. భావోద్వేగానికి గురి అవుతాడు.

  • @arjunreddy-mm7bw
    @arjunreddy-mm7bw 3 ปีที่แล้ว +38

    కొంతమంది మనుషులు సొంత తల్లిదండ్రులని అసలు పట్టించుకోకుండా రోడ్డుపై వదిలేస్తున్నారు మరియు అనాధ ఆశ్రమంలో చేర్పిస్తున్నారు
    తల్లి ప్రేమ ఎక్కడైనా చాలా గొప్పది

  • @prasadkumar6220
    @prasadkumar6220 3 ปีที่แล้ว +61

    ఒకరి మనసులో😕 ఉండే బాధ ఇంకొకరికి తెలియదు ఈ పాట 😑😥విన్నప్పుడల్లా 😚కళ్లల్లో కన్నీళ్లు తప్ప గుండెల్లో బాధ 💔ఇంకేం గుర్తుకు రావు,,

  • @beemaraju728
    @beemaraju728 3 ปีที่แล้ว +169

    ఈ పాటని 2020 లో చూసినవారు like చేయండి

  • @varunkumarms1127
    @varunkumarms1127 7 หลายเดือนก่อน +12

    2024 lo kuda e pata fantastic

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt ปีที่แล้ว +8

    నేను ఈ మూవీని
    1970లో చూసాను రిలీజ్ కి ఆ మహానటులు ఎవరు
    లేరు ఫస్ట్ ANR శ్రీ దేవి జయలలిత కృష్ణకుమారి హృదయనికదిలిచే పాట కనిరు వచ్చే పాట

  • @user-fm4on4rh2u
    @user-fm4on4rh2u 4 ปีที่แล้ว +40

    చక్కటి పిల్లల మీద చిత్రీకరించిన చక్కని గీతం , చక్కని గాత్రధారిణి సుశీలమ్మ గానం చక్కని వీనలవిందు

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +18

    గాన కోకిల పి.సుశీలగారికి 2008వ సంవత్సరంలో "పద్మ భూషణ్" అవార్డు వచ్చింది! సుశీలగారు వచ్చిన తరువాత(ముఖ్యంగా 1960వ సంవత్సరం తరువాత) జక్కిగారు,లీలగారు వెనుక బడి పోయారు.1957వ సంవత్సరం వరకు జిక్కి,లీలగార్లే ప్రథమ స్థానంలో ఉన్నారు.సుశీలగారు 1957లో 'తోడి కోడళ్ళు' చిత్రంలో సావిత్రిగారికి పాడిన తరువాత నాలుగు దశాబ్దాలు ఏకఛ్చత్రాధి పత్యంగా మహ రాణినిలా ఎదురు లేకుండ తెలుగు చిత్ర సీమను ఏలారు!

  • @prathizna97
    @prathizna97 ปีที่แล้ว +11

    ఆత్రేయ సాహిత్యం,మహదేవన్ సంగీతం ఎన్ని జన్మలకైనా ,... తరగని సంపద

  • @cognition2506
    @cognition2506 6 ปีที่แล้ว +158

    నాగేశ్వరరావు గారు మీ అభినయం కనుల వెంటా నీళ్లు తెప్పించింది మీరు ఎల్లప్పుడూ మా గుండెల్లో నిలిచి ఉంటారు.. శ్రీదేవి బంగారు తల్లి నీవు మా ఇంట్లో ఒక భాగంగా ఎప్పటికి భావిస్తాము ...❤️

    • @rekhamythili9936
      @rekhamythili9936 6 ปีที่แล้ว +3

      Hema Ch Meru chaala manchivaru Andi. Me maatalu vintunte meru nijamga manchivarane telustundi. Sensitive

    • @mmunaswamy
      @mmunaswamy 6 ปีที่แล้ว +1

      Maruraani manisi nageswara rao gaaru

    • @hschandrasekhar3321
      @hschandrasekhar3321 5 ปีที่แล้ว

      Hi

    • @ch.sureshkumr505
      @ch.sureshkumr505 5 ปีที่แล้ว

      Wowww yess

    • @manganatkari5037
      @manganatkari5037 3 ปีที่แล้ว +1

      @@rekhamythili9936 mi

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 ปีที่แล้ว +7

    గొప్ప నటులు, గొప్ప కళాకారుల కలయిక, నేటి కాలంలో అంతా గందరగోళం

  • @nagarajad3839
    @nagarajad3839 4 ปีที่แล้ว +19

    సూపర్ హిట్ సాంగ్ ఎన్ని సారులు విన్న మళ్ళీ విన్నాలిఆనిపిస్తుంది

  • @ramaiahr6536
    @ramaiahr6536 2 ปีที่แล้ว +13

    నాకు చాలా ఇష్టమైన పాట

  • @IND192
    @IND192 ปีที่แล้ว +7

    Sri Devi puttaaka Nati kaaledu.....Nati gaane puttindi...... really it's an amazing movie

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt ปีที่แล้ว +5

    ఈ తరం వలకు ఈ పాట తెలీదు ఇపుడు
    అంతా నీ యక నియమా గుడలు లేని
    సినీమాలే కదా

  • @haribellamkonda922
    @haribellamkonda922 3 ปีที่แล้ว +14

    I remember this movie came in 1970s.Especially this song was very popular during those days.Thank u for playing this song&recollecting our olden days.

  • @mannavarajini2050
    @mannavarajini2050 5 หลายเดือนก่อน +6

    మిస్ యూ నాన్న నీలాంటి నాన్న నాకు ఎప్పటికి దొరకడు

  • @pailannajampula6156
    @pailannajampula6156 7 ปีที่แล้ว +34

    నిజంగా చాలా మంచి సాహిత్య ముఖ్యంగా సుశీలమ్మ గారికి ధన్యవాదాలు

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 ปีที่แล้ว +9

    I saw this movie in 70s still I remembered this song . This song was one of the best song n memorable song of Susheelamma.

  • @nnrtelugu8239
    @nnrtelugu8239 7 ปีที่แล้ว +203

    మంచి పాట వినపుడు కలిగే ఆ అనుభవం వర్ణించలేనిది సుశీలమ్మ గారు 👍👍

  • @palleboyinamuralikrishna7876
    @palleboyinamuralikrishna7876 5 ปีที่แล้ว +62

    ఇప్పుడు కనిపించని ఇలాంటి నటన మీరు ఎప్పటికి ఎవర్ గ్రీన్ అక్కినేని గారు

  • @mukhaparupudi9405
    @mukhaparupudi9405 ปีที่แล้ว +5

    When I was studying B. Sc. Degree this movie was released. Great lyrics and great actimg by ANR.

  • @bhoomikasuresh8890
    @bhoomikasuresh8890 2 ปีที่แล้ว +28

    Even at that age, she had her expressions intact!! Sridevi, legend for a reason❤️

  • @ravibg1090
    @ravibg1090 2 ปีที่แล้ว +13

    What a meaningful song.
    This song will alert the hearts of an every father.

  • @babualluri2051
    @babualluri2051 7 ปีที่แล้ว +13

    Dhesha Bhasha Landhu Thelugu Lessa. Mukhyamug Susheelamma gariki.
    I saw her in San Jose (USA) around 1998 year in her Telugu live concert. Namshkaram, Babu Alluri.

  • @nareshkumar-rm9mm
    @nareshkumar-rm9mm ปีที่แล้ว +7

    Sridevi garu malli puttali imiss you medam

  • @nagarajbangalore9641
    @nagarajbangalore9641 6 ปีที่แล้ว +47

    I grew up from these songs and i remember my school days .Three legends we miss from this song but in Indian cinema no one can replace Sridevi , ANR , Jayalalitha.

  • @raniadam1394
    @raniadam1394 3 ปีที่แล้ว +11

    చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
    నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ
    చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ
    మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
    మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
    తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ గొల్లుమన్నాము
    చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ
    మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
    మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
    బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ వెతుకుతున్నామూ
    చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ
    దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
    దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
    ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో
    రాలేకవున్నావో
    చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

  • @RamaDevi-uj1nq
    @RamaDevi-uj1nq 5 ปีที่แล้ว +10

    dhaari thappi pothiva ,nee vaari sangathi marachinaava super lyrics.saahityam padhaaniki artham istundi ee song.i miss u mavayya.

  • @srnkas
    @srnkas 7 ปีที่แล้ว +12

    I can't stop my tears while watching this song and this song make me to remember my father.
    I love you dad and I miss you alot and plz come to our home as my son

  • @cognition2506
    @cognition2506 6 ปีที่แล้ว +78

    నాగేశ్వరరావు గారు🙏 , జయలలిత గారు🙏 ,
    ❤️❤️❤️శ్రీదేవి గారు❤️❤️❤️ 🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +3

    సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఈపాట ఏప్పుడు విన్న కల్లుచెమరిస్తాయి11/7/2020💐💐💐💐💐💐🥀🌹🌹🥀🥀💐💐🌺🌺🌷🌷🌷🌺🌺💐🥀🌹🥀🥀💐🌺🌺🌷🌷🌷🌺💐💐🥀🌹🥀💐🌺🌷🌷🌷🌺🌺💐💐🥀🌹🥀💐🌺🌷🌷🌷🌺💐🥀🌹🥀💐🌺🌷🌷🌺💐💐🥀💐💐🌺🌺🌷🌷

  • @bandaajay2113
    @bandaajay2113 6 ปีที่แล้ว +24

    my favorite song when I was 7 years old. my mother used to sing this song while I am sleeping

  • @buddanagesh6797
    @buddanagesh6797 4 ปีที่แล้ว +36

    February 2020 lo e song vinevallu like kottandi

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 ปีที่แล้ว +3

    Evergreen and beautiful song in Telugu cinema field,by p Susheela.

  • @srinu1627
    @srinu1627 6 ปีที่แล้ว +9

    Susilmama garu meeku hats off

  • @amruthraaj4888
    @amruthraaj4888 3 ปีที่แล้ว +2

    Super,no words,mee comments చూస్తుంటే ................

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 4 ปีที่แล้ว +10

    One and only Indian lady super star Sridevi never before ever after.

  • @chollangisrinivasrao6494
    @chollangisrinivasrao6494 4 ปีที่แล้ว +12

    మంచి పాట! నా కు చాలా ఇష్టం

  • @venkatreddy392
    @venkatreddy392 ปีที่แล้ว +2

    Still remember watching this movie with my grandma pardon me don't know exact date at variety cinema hall KURNOOL city.

  • @lavanyadevraj3239
    @lavanyadevraj3239 6 ปีที่แล้ว +29

    Miss you sridevi garu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว +4

    Maa muddhula paapa sreedhevi vocchhindhi/

  • @sandhyadarpalli2635
    @sandhyadarpalli2635 3 ปีที่แล้ว +9

    I ❤️ this song it is very meaningful ,sridevi garu is there as a child

  • @JohnSyda
    @JohnSyda 5 ปีที่แล้ว +7

    Super song nenu daily ee song vintanu

  • @sriramajeyam779
    @sriramajeyam779 27 วันที่ผ่านมา

    நல்ல அற்புதமான பாடல் சூப்பர் அருமை அருமை நண்பரே கிருஷ்ணா ராதே கிருஷ்ணா

  • @YAKUBPATANKHAN
    @YAKUBPATANKHAN 9 ปีที่แล้ว +40

    A SONG OF WELL REMEMBRANCE FOR HAVING A LITTLE SREE DEVI EXPOSING HER TALENT IN THOSE DAYS--Dr.P.Y.A.KHAN.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 6 ปีที่แล้ว +36

    చక్కనయ్యా అక్కినేని ఎక్కడున్నావు?
    నీవు లేక చిత్ర సీమ చిన్నబోయింది! గొల్లు మంటుంది! నిన్న మొన్నటి దాక నీ నటనకు మురిసి పోతిమి! నీవు లేవని తెలిసినంతనే తెల్ల బోయాము!
    గొల్లు మన్నాము! తెలుగు ప్రేక్షకులను మరిచినావో!? ఏ దేవలోకములోన చేరి రాజువైనావో! నటరాజువైనావో!రాలేక ఉన్నావో?

    • @domadalasanthosh3818
      @domadalasanthosh3818 5 ปีที่แล้ว +3

      Old is gold

    • @manikantaalugolu8019
      @manikantaalugolu8019 5 ปีที่แล้ว

      Hiii

    • @bharatikarnayina6713
      @bharatikarnayina6713 4 ปีที่แล้ว +2

      మా నాన్న గారికి కూడా ANR అంటే ప్రాణం సర్....ఆయన వ్యక్తిత్వం అన్నా, ఆయన cinemalu నటన అన్నా చాలా ఇష్టం...చదువుకోకపోయినా ఆయన పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకోవడం కొన్ని వందలమంది heroines తో నటించడం....natasamrat బిరుదు నిజంగా....ఆయనకి బాగా apt అవుతుంది

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 4 ปีที่แล้ว +1

      @@bharatikarnayina6713 గారు ఔను, నాగేశ్వరరావుగారు నటుడిగానే కాకుండ, క్రమ శిక్షణతోగూడిన ఆయన జీవితం కూడ ఎందరికో స్పూర్తి దాయకం.మానవతా వాదియైన ఏ.ఎన్.ఆర్ ఎందరికో అభిమాన నటులు.

    • @dr.sashikanth6469
      @dr.sashikanth6469 2 ปีที่แล้ว +1

      Super sir ...mi lyrics chalaa bagunayi

  • @ramakantapandit2912
    @ramakantapandit2912 6 ปีที่แล้ว +16

    Excellent song old is always gold

  • @veerudepa1664
    @veerudepa1664 5 ปีที่แล้ว +28

    Ma nanna gariki eistamaina pata.

  • @SudhakarChintakindi-jt9xs
    @SudhakarChintakindi-jt9xs ปีที่แล้ว +15

    నేను చనిపోయి ఈ పాట పాడిద్దామని వుంది

    • @subbaraosuryadevara7417
      @subbaraosuryadevara7417 2 หลายเดือนก่อน +1

      అదేంటి అలా అంటారు

    • @suryaponnada6625
      @suryaponnada6625 2 หลายเดือนก่อน

      చనిపోతే ఎలా padistaru

    • @SudhakarChintakindi-jt9xs
      @SudhakarChintakindi-jt9xs หลายเดือนก่อน +3

      నీవు చనిపోవ అవసరం లేదు.. పాట విను.. బ్రతకాలనిపిస్తుంది

    • @srinivasb.4523
      @srinivasb.4523 หลายเดือนก่อน

      😂

    • @swathi6222
      @swathi6222 หลายเดือนก่อน

      ఎందుకలా matladatharu

  • @ashishbhaigamingdarapu7988
    @ashishbhaigamingdarapu7988 28 วันที่ผ่านมา

    Fantastic song ,e song vinnappudu badha,kanniru,something ani vacheystayi

  • @sathimudhiraj2448
    @sathimudhiraj2448 4 ปีที่แล้ว +6

    అలీతో సరదాగా....అనసూయ పాట విన్నాక వచ్చిన వారు like చేయండి

  • @geethae7717
    @geethae7717 7 ปีที่แล้ว +48

    Heart touching song..

    • @pramarao7728
      @pramarao7728 6 ปีที่แล้ว +2

      My heart touching song

    • @shivapudi3042
      @shivapudi3042 5 ปีที่แล้ว +2

      B by by yxzd7dzsd
      .

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti2598 2 ปีที่แล้ว +4

    Heart broken song ❤️ so beauti ful too hear.....
    Old is all way god ....and I 👍never forgotable.

  • @gadiyaramtimmaraju2702
    @gadiyaramtimmaraju2702 5 ปีที่แล้ว +15

    I love this song it's amazing

  • @manjupooja767
    @manjupooja767 5 ปีที่แล้ว +8

    superb, heart touching song

  • @syedsajid8346
    @syedsajid8346 6 ปีที่แล้ว

    super ga undi e song.......nijamgane......old is gold.....ippudu vastunna songs kante.....old songs inkaa baagunnaai.....i love this song.

  • @dharavathramkoti1466
    @dharavathramkoti1466 6 ปีที่แล้ว +8

    Thank God for you and your family have been trying to reach you on this one and it was the best

  • @buddanagesh6797
    @buddanagesh6797 4 ปีที่แล้ว +7

    2020 September lo song chusevallu oka like veyandi

  • @rajuam4919
    @rajuam4919 3 หลายเดือนก่อน +2

    Na age 36 e song venakha na manusuu mukulrundi Nana 🥹🥹🥹🥹🥹🙏 chela gopha words 🔥🔥🔥🔥

  • @gurramsuribabu8609
    @gurramsuribabu8609 4 หลายเดือนก่อน +2

    MY FAVORITE SONG 🎵

  • @products8093
    @products8093 ปีที่แล้ว +2

    ee song vinnapuddala maa father gurthukuvastharu I miss you nanna 😪😪😪😪

  • @venkatasubbammacheerla2940
    @venkatasubbammacheerla2940 3 ปีที่แล้ว +6

    This song is rememberence of my husband. He is always with us.

  • @Pragnavivek
    @Pragnavivek 5 ปีที่แล้ว +16

    I am a big fan Sridevi garu..
    Sridevi mam your still lives in my heart ❤
    Ever
    Forever...

    • @karthik-zu1eh
      @karthik-zu1eh 3 ปีที่แล้ว +1

      Yes you are right 👍

  • @srivaas
    @srivaas 5 ปีที่แล้ว +11

    RIp ANR Sir, Jaya amma,and Sridevi gaaru!

  • @Balakrishna-jj1fp
    @Balakrishna-jj1fp 4 ปีที่แล้ว +10

    Sridevi A LEGEND

  • @dumpalasiva3467
    @dumpalasiva3467 6 ปีที่แล้ว +14

    song rasena vallaki padabi vaodanam

  • @satyamnaidu6941
    @satyamnaidu6941 7 ปีที่แล้ว +30

    I like this song touch my heart

  • @ajay2621
    @ajay2621 4 ปีที่แล้ว +19

    సూపర్ హిట్ సాంగ్

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 4 ปีที่แล้ว +8

    Childhood Sridevi 👌

  • @jayaramram6275
    @jayaramram6275 5 ปีที่แล้ว +80

    2019 July lo ee song chusevaaru o like veyandi.

  • @padmavathidasari5292
    @padmavathidasari5292 5 ปีที่แล้ว +22

    Sridevi Malli puttali meeru Leni prapancham velitiga undi

  • @voiceoffreedomvf9866
    @voiceoffreedomvf9866 4 ปีที่แล้ว

    Movie kuda chala bagundi...ee song chusaka movie chesanu.very nice.

  • @pandithakhanda4537
    @pandithakhanda4537 ปีที่แล้ว +2

    Very nice song ❤️

  • @SarvanKumar-dx4cj
    @SarvanKumar-dx4cj 5 ปีที่แล้ว +30

    I am a big fan of sridevi
    I am from bihar
    So l
    do not know telugu
    But the song is very nice
    And acting is also very good

  • @dineshyaduvanshiyadavbgc6947
    @dineshyaduvanshiyadavbgc6947 6 ปีที่แล้ว +19

    sridevi was super star from her beginning

  • @sudhabehara392
    @sudhabehara392 3 ปีที่แล้ว +9

    We miss u Sridevi garu

  • @shumailajaved4655
    @shumailajaved4655 5 ปีที่แล้ว +21

    It's so heart-touching song, Please can someone translate it into English?because I don't get the song but I love it.

    • @routinewithspecial...8589
      @routinewithspecial...8589 3 ปีที่แล้ว +4

      This song is totally in the meaning of searching for their brother nageshwar rao. In this their brother is compared to moon who left stars... They conveyed every sentence in way that everyone should felt for it like he is married.. And forgot to return back, He gave his life to the queen whom he is married.. Etc..

  • @devivalavala2357
    @devivalavala2357 2 ปีที่แล้ว +2

    వెరీ నైస్ ❤❤❤💐

  • @shivaram9459
    @shivaram9459 3 ปีที่แล้ว +5

    Chakkanayya Chandhamama Yekkadunnavu
    Neevuleka Dhikkuleni Chukkalainaamu
    Chakkanayya Chandhamama Yekkadunnavu
    Neevuleka Dhikkuleni Chukkalainaamu
    Monna Punnami Raathiri
    Ni Odini Niddhurapothimi
    Thellavaari Lechi Choochi
    Thellaboyaamu…..Ghollumannamu…
    Chakkanayya Chandhamama Yekkadunnavu
    Neevuleka Dhikkuleni Chukkalainaamu
    Mabbu Mabbu Maatuna
    Ee Masaka Cheekati Chaatuna
    Dhikku Dhikkuna Dhikkulanni
    Thiruguthunnamu…..Vethukuthunnamu…
    Chakkanayya Chandhamama Yekkadunnavu
    Neevuleka Dhikkuleni Chukkalainaamu
    Dhaari Thappi Pothivo
    Ni Vaari Sangathi Marachinaavo
    Dhaari Thappi Pothivo
    Ni Vaari Sangathi Marachinaavo
    Ey Raani Vaasamu Lona Cheri
    Rajuvainaavo…. Raalekavunnavo…
    Chakkanayya Chandhamama Yekkadunnavu
    Neevuleka Dhikkuleni Chukkalainaamu

  • @dipeksharajpothina6935
    @dipeksharajpothina6935 5 ปีที่แล้ว +20

    I miss you nanna Garu
    This song dedicated to my lovely dad
    I love you nanna@

  • @dharmarajusaggam2233
    @dharmarajusaggam2233 2 ปีที่แล้ว +4

    E cinema hindi lo jeene ki raah Jeetendra garu adbutamuga natincharu Telugu Jaya Lalitha Hindi lo Tanuja garu chesaru super hit cinema

    • @Hariprasad-lk2np
      @Hariprasad-lk2np 2 ปีที่แล้ว

      Hindi lo music and song asalu bagaledhu sodhara...thelugu lone bagundhi sodhara

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp 2 ปีที่แล้ว

      Sir,ee cinema first telugu lone teesaru.cinema peru bratukuteruvu.akhanda vijayamu saadhinchindi.satadinotsavaalu jarupukundi.anr savitri gaarlu natincharu.taruvatha ithara bhashalalo teesaru.alaa teesina cinema jeene ki raah.
      Bratukuteruvulo oka ever green song undi.andameaanandam aanandame jeevitamakarandamu.
      Prasad art pictures vaaru bratuku teruvu ne malli bharyabiddalu gaa teesaru.
      Oke katha tho vachhina rendu telugu cinemalalo ade paatranu
      Rendu saarlu hero gaa natinchaina hero anr..
      Rendu cinemalalo natinchina nati suryakantamu gaaru.

  • @gvreddy8036
    @gvreddy8036 6 ปีที่แล้ว +5

    Hart touching song excellent..

  • @naligantipremsagar241
    @naligantipremsagar241 5 ปีที่แล้ว +2

    Naa chinnapudu durdharshan lo cinema chusthunappudu e song vini edichanu.e song vinte aa days gurthuku vastavi.hatsap to this song

  • @kiranbabuk3933
    @kiranbabuk3933 2 ปีที่แล้ว +4

    Good lyrics according to the situation and great singing,great music composition 🙏🙏❤️❤️

  • @gunturichina1279
    @gunturichina1279 6 ปีที่แล้ว +3

    ఆనాటి పాటలు మధురము

  • @poojaVlogs333
    @poojaVlogs333 3 ปีที่แล้ว +8

    Who listening in 2021
    Give a thumb

  • @varunkumarms1127
    @varunkumarms1127 7 หลายเดือนก่อน +1

    ❤🔥

  • @user-zh3xd8bd4i
    @user-zh3xd8bd4i 3 ปีที่แล้ว +3

    మనసుకు హత్తుకు పోయే పాట

  • @sahityavajjala5909
    @sahityavajjala5909 6 ปีที่แล้ว +3

    చక్కని పాట

  • @ravibanagiri997
    @ravibanagiri997 2 ปีที่แล้ว +2

    A melodious song

  • @devivalavala2357
    @devivalavala2357 2 ปีที่แล้ว +2

    Super సాంగ్ 💐💐❤❤

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 2 ปีที่แล้ว +3

    One of the Indian legendary actor padma sri Dr. ANR garu.

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp 2 ปีที่แล้ว

      Anr lives on..
      Anr got three awarda padmasri,padmabhushan padmavibhushan and dadasahebphalkeaward also.
      And many more
      1.tamilnadu anna award from jayalalitha.
      2.madhyapradesh govt award
      Kalidasu koustubha award
      3.ntr award a.p.govt.
      4.Raghupativenkayya award a.p.govt.
      .natasamrat...
      Natasarvabhouma in bengaluru
      Dr.anr..&dr.anr from two universities.
      Legend anr.
      Only actor eligiblefor bharataratna
      also.

  • @venugopalaraoyamarthi1332
    @venugopalaraoyamarthi1332 7 ปีที่แล้ว +4

    A very good song susilamma garu on thanks to u mind and voice...

  • @muralikrishna.4892
    @muralikrishna.4892 ปีที่แล้ว +2

    సూపర్.పాట

  • @SindhuRevelli
    @SindhuRevelli วันที่ผ่านมา

    Ma akka koduku Nick name chakkani 15 yrs old recent ga ikkada memu nachaleydani devudu daggariki poyindu kaani andariki chakkani unnadaney vasthadaney eduru chusthu unnamu chakkanayya chandamaama ekkadunnavey nivu lekinda memu nijanganey dikkulwyni chukkalayinamey oh chakkanoda nuvvu raavey Naani😭😭😭😭😭
    Chakkanoda mi pinnulam eduru chisthunnamey nikosam

  • @xxxcxxx8039
    @xxxcxxx8039 6 ปีที่แล้ว +5

    Rip sridevi gaaru

  • @radhaediginti7791
    @radhaediginti7791 5 ปีที่แล้ว +4

    Good song👌sridive👌