Pilichina Palikevu Swamy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • చిత్రం: అగ్గిదొర
    గానం: సుశీల, ఘంటసాల
    రచన: జి.కృష్ణమూర్తి
    సంగీతం: విజయకృష్ణమూర్తి

ความคิดเห็น • 60

  • @kranthikumar8870
    @kranthikumar8870 4 ปีที่แล้ว +6

    My god🥰🌼నమో వేంకటేశ్వరస్వామియే నమః🌼

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +5

    మధురానుభూతిని కలిగించే ఒక మంచిగీతం సూపర్బ్

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +10

    సూపర్ ఆ పాటలో వినతి అభ్యర్ధన నిస్సహాయత కలబోసి ఎలుగెత్తి పాడిన ఈగీతం అజరామరమైనది నిజంగా

  • @NenuBharathiyudanu
    @NenuBharathiyudanu 7 ปีที่แล้ว +28

    ఓ తిరుమలేసా చాలు చాలీ శోధన
    భరియించలేనయ్య మొరవినవేమి ఓ తిరుమలేస
    పిలిచిన పలికేవు స్వామి
    పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలచేవేమి
    పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలచేవేమి
    పిలిచిన పలికేవు స్వామి
    కాంతిని చూసే కన్నులలోనే కన్నీరే నింపేవా
    ఆ ఆ ఆ కాంతిని చూసే కన్నులలోనే కన్నీరే నింపేవా
    ఏడువచేసి వేడుక చూసి వేడుక చూచేవేమి
    ఏడువచేసి వేడుక చూసి వేడుక చూచేవేమి
    పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలచేవేమి
    పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలచేవేమి
    పిలిచిన పలికేవు స్వామి
    మనిషిని చేసి మనస్సును పోసి మలినమునే నింపేవా
    ఆ ఆ ఆ మనిషిని చేసి మనస్సును పోసి మలినమునే నింపేవా
    పూవ్వులలోన వాసనతోనే పురుగలనింపేవేమి
    పూవ్వులలోన వాసనతోనే పురుగలనింపేవేమి
    పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలచేవేమి
    పిలిచిన పలికేవు స్వామి

    • @kasinadhrayavarapu3523
      @kasinadhrayavarapu3523 6 ปีที่แล้ว

      Good

    • @venkatkotu1842
      @venkatkotu1842 6 ปีที่แล้ว

      శ్రీ గాయత్రీ జ్యోతిషాలయ

    • @bsnlsrinivasbsnl5556
      @bsnlsrinivasbsnl5556 6 ปีที่แล้ว

      శ్రీ గాయత్రీ జ్యోతిషాలయం
      Super

    • @Vara_Prasad931
      @Vara_Prasad931 6 ปีที่แล้ว

      శ్రీ గాయత్రీ జ్యోతిషాలయం

    • @Vara_Prasad931
      @Vara_Prasad931 6 ปีที่แล้ว

      శ్రీ గాయత్రీ జ్యోతిషాలయం

  • @venkataramakrishnaharanadh8423
    @venkataramakrishnaharanadh8423 2 ปีที่แล้ว

    Kaluvugapu prakshasa sakhi kaluvuga venkateswara swami, manisi nadavadiki sakshi.

  • @nagarajunagisheeti180
    @nagarajunagisheeti180 5 ปีที่แล้ว +3

    jay hindu. good sang super exciting

  • @jayanthij4071
    @jayanthij4071 11 หลายเดือนก่อน

    Super song

  • @peddetinarasimharao9910
    @peddetinarasimharao9910 6 ปีที่แล้ว +9

    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు.

  • @rksingh9186
    @rksingh9186 2 ปีที่แล้ว +1

    Rajababu was my favorite actor.

  • @user-dd2sq3eh1b
    @user-dd2sq3eh1b หลายเดือนก่อน

    Good song

  • @ramumedam9314
    @ramumedam9314 4 ปีที่แล้ว +1

    Super

  • @srinusrinu2034
    @srinusrinu2034 4 ปีที่แล้ว +1

    Namo venkateshaya 🙏🙏🙏🌹🌹🌹

  • @krishnadhanyamraju8304
    @krishnadhanyamraju8304 5 ปีที่แล้ว +1

    Eduva chesi veduka chusevemi swamy beautiful request to lord venkateswara swamy

  • @nareshbejawada3154
    @nareshbejawada3154 7 ปีที่แล้ว +5

    exlent song

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +1

    Nice n beautiful bhajans actress is beautiful I think she is rajashree.

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว

    JAI #KANTA_RAO SIR love you INDIAN CINEMA JAI

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 ปีที่แล้ว +1

    Best song

  • @asubabupodili9522
    @asubabupodili9522 6 ปีที่แล้ว +2

    Real and universal god.

  • @nagarajunagisheeti180
    @nagarajunagisheeti180 5 ปีที่แล้ว

    Jay Srinivasa Jay Venkat esha

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว

    JAI NTR SIR ANR SIR KANTA RAO SIR GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @kummaribasanth3608
    @kummaribasanth3608 6 ปีที่แล้ว

    Om Mani Venkateshaya

  • @venkateshvenkatesha6843
    @venkateshvenkatesha6843 2 ปีที่แล้ว

    great actor rajababu

  • @jayanageshbojanapu9124
    @jayanageshbojanapu9124 5 ปีที่แล้ว

    Namo naraayanaaya

  • @srijasrija741
    @srijasrija741 7 ปีที่แล้ว +6

    best song. 😍👌👌👌👌👌👌👌👌👌👌

  • @trivikramatrivikrama7318
    @trivikramatrivikrama7318 7 ปีที่แล้ว +3

    good song

  • @besthasreenivasulu3253
    @besthasreenivasulu3253 2 ปีที่แล้ว

    Super hot song

  • @prabapraba7131
    @prabapraba7131 2 ปีที่แล้ว

    అయితే

  • @kotavardhan5272
    @kotavardhan5272 2 ปีที่แล้ว

    Koneti.mani

  • @servant-of-radhakrishna4194
    @servant-of-radhakrishna4194 5 ปีที่แล้ว

    Wonderful song

  • @sudhak5057
    @sudhak5057 5 ปีที่แล้ว +1

    ఏ సినెమా పాట?
    భారతి & రాజబాబు!

  • @mallikarjunaraoravikrindhi3006
    @mallikarjunaraoravikrindhi3006 5 ปีที่แล้ว

    U

    • @mivhfygft2080
      @mivhfygft2080 5 ปีที่แล้ว

      mallikarjunarao ravikrindhi Hi

    • @mivhfygft2080
      @mivhfygft2080 5 ปีที่แล้ว

      you

    • @shailajanayak2091
      @shailajanayak2091 5 ปีที่แล้ว

      Nice n beautiful bhajans actress is very beautiful I think she is rajashree.

  • @jonnalagaddasainarendra1818
    @jonnalagaddasainarendra1818 6 ปีที่แล้ว +2

    Super song

  • @kummaribasanth3608
    @kummaribasanth3608 6 ปีที่แล้ว

    Super

  • @rlakshmangoud647
    @rlakshmangoud647 6 ปีที่แล้ว +1

    Super song

  • @krishnahenfarm3364
    @krishnahenfarm3364 6 ปีที่แล้ว +1

    Super song

  • @nagarajuyadav1837
    @nagarajuyadav1837 4 ปีที่แล้ว

    Super song

  • @BB-by6qy
    @BB-by6qy 6 ปีที่แล้ว

    Super