అబ్బా ఎంత బాగా పాడేరండి.... కళ్ళు మూసుకుని వింటుంటే అసలు పాటకి మీరు పాడిన పాటకు అస్సలు తేడాయే గమనించలేక పోతున్నాము. అంతబాగా పాడేరండి. ఇంత మంచి పాట ఎన్నుకుని అంత బాగే పాడిన మీకు ధన్యవాదములు. 👍👌🙏🙏🙏
ఎవరిని పొగడాలి శిరీషగారూ మీ గానాన్నా మీ గాత్రాన్నా మీ మధురమైనా భాషనా ఒక బెత్తెడు కళవుంటే బారెడు బిల్డప్పులిచ్చే ఈనాటిమనుషులమధ్య మీ జెంటిల్ నెట్ ను పొగడాలా మీ హుందాతనాన్ని పొగడాలా అన్నింటినీ కలగలిపిన మీ గౌరవభావాన్ని, రూపాన్ని పొగడాలా! So many congratulations Sirisha Ji.....
Thanks andi. Ee paatanu request chesina vaarilo meeru okaru. Deeniki mundu nenu ee pata eppudu sariga vinaledu. Such a soothing song. Ee paatha patalu mee vanti endaro naaku parichayam chesthunnaru. Thank you so much andi 🙏
మంచి సాహిత్యం, సంగీతం, గానం, చిత్రీకరణ.. వెరసి.. ఈ మనోహరమైన పాట..!! పాట చివర్లో.. “గానం = ప్రేమ”.. రెండూ సమానమే అని రచయిత చేసిన పోలిక లాగా.. “జిక్కి = శిరీష” అని మాకు అనిపించే స్థాయిలో పాడిన మీకు.. అభినందనలు..!! 👌👌👍👍
చాలా చక్కగా పాడారు తల్లి మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ అమ్మ మీరు పాడిన మరిన్ని పాటలు ప్రసారం చేయగలరు
మీ గానం అంతకు మించిన గాత్రం చాలా సమ్మోహనంగా అనిపించింది. మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది.జిక్కి గారిని ఈ పాట ద్వారా మాకు గుర్తు చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు.
Dear Madam, Jai Sri Ram ! No words to express our joy. Just mesmerizing. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
ఎంతో అద్భుతం. మీకు దేవుడిచ్చిన వరం. ఎంతో తపన... సాధన వుంటే తప్ప సాధ్యం కాదు. మీ గానామృతం తెలుగు వారందరికీ గర్వకారణం. మీకు మనస్పూర్తి అభినందనలు... కృతఙ్ఞతలు.
ఆహా ! ఎంత మధురంగా పాడారమ్మా? మీరు నిజంగ గాన సరస్వతివమ్మా ! ఆ సరస్వతీ దేవి కరుణా, కటాక్ష , వీక్షణంబుల వల్ల మీ గాన కళ దిన దిన ప్రవర్తమానమవ్వాలని ఆశిస్తున్నానమ్మా !
ఎంత చక్కని గళం అమ్మా మీది! వినసొంపుగా ఉంది. ఎక్కడో అల్లంత దూరాన అమెరికా లో వుంటూ సంగీతాన్ని నేర్చుకోని ఆపాత మధురాలైన రసగుళికల వంటి పాటలను పాడి తెలుగు భాషకు ఊపిరి పోస్తు న్నారు. ధన్యవాదాలు తల్లీ! మళ్ళీ మళ్లీ వినాలి అనిపించే స్థాయిలో వుంటుంది మీ ప్రతి పాట సుభాశీ స్సులు' ఇలాగే తేనియలారే పాత పాటలను ఎంచుకొని పాడి మమ్మల్నందరిని ఆనందింపజేయ మనవి తల్లీ! శుభా శీస్సులు
Good to see Srinu and listen his melodious voice. Convey my Namaskarams to him. Thanks for sharing family photos.🙏Very good compilation and editing. 👍👍👍
శిరీష గారూ చాలా బాగా పాడారమ్మా! పల్లవి పాడాక మీరు వేసిన సంగతులు (టోన్ మాడ్యులేషన్స్) ఎంత బాగున్నాయంటే ఇప్పటికిప్పుడు ఈ పాటను ఓ 5 సార్లు విన్నాను. ఒరిజినల్ పాటకు స్థాయి ఏమాత్రం తగ్గకుండా పాడారు. అభినందనలు.
చాల చాల చాల బాగా పాడారు సిస్టర్. నేను 2002 సం.లో నెల్లూరు జిల్లా కోటలో నా అభిమాన గాయకులు ఘంటసాల గారి పేరుతో ఘంటసాల కళా సమితి ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం.వార్షికోత్సవాలు లో భాగంగా ఇప్పటి వరకు చాలామంది సినీ గాయని గాయకులను,మరియు.సినీ నటీనటులను, సంగీత దర్శకులను సన్మానించి గాయని గాయకులతో కచేరి చేయించడం జరుగుతుంది.ఇందులో భాగంగా 2004 సం.ఫిబ్రవరి 22 న జిక్కి గారిని సన్మానించి. పాట కచేరి నిర్వహించడం జరిగినది ఆమె ఆరోజు 14 పాటలలో చాంగురే బంగారు రాజా,ఏరువాక సాగారో,రాజశేఖర్, మదలగు
మొదలగు పాటలలో భాగంగా మీరు పాడిన.పులకించిన్ మది అనే పాటను కూడా పాడడం జరిగినది ఎస్.జానకి గారికి,రామకృష్ణ(సింగర్) రామకృష్ణ గారికి కూడా సమ్మనచేయడం జరిగినది ఈ సంవత్సరం జూన్ లో మా కళా సమితి ద్వారా "చిత్ర"గారికి సన్మానం చేయబోతున్నాము. యు.నరసింహులు. అధ్యక్షులు ఘంటసాల కళా సమితి కోట. నెల్లూరు జిల్లా ప్రస్తుతం (తిరుపతిజిల్లా) రిజిస్టర్డ్. నెం.942/2003.
Very goodand sweet voice .keep it up. This song actually sung by melodious singer Smt Jikki garu. Ever unforgettable song. Thank you for reminding our oldmelodious sing.
అబ్బా ఎంత బాగా పాడేరండి....
కళ్ళు మూసుకుని వింటుంటే అసలు పాటకి మీరు పాడిన పాటకు అస్సలు తేడాయే గమనించలేక పోతున్నాము.
అంతబాగా పాడేరండి.
ఇంత మంచి పాట ఎన్నుకుని అంత బాగే పాడిన మీకు ధన్యవాదములు.
👍👌🙏🙏🙏
Thank you 🙏
Thank you chala baga psdarendi
🌹🌹🌹🌹💞
❤naku e pata ante chala yistam very nice
చాలా బాగా పాడారండి
ఎవరిని పొగడాలి శిరీషగారూ
మీ గానాన్నా
మీ గాత్రాన్నా
మీ మధురమైనా భాషనా
ఒక బెత్తెడు కళవుంటే బారెడు బిల్డప్పులిచ్చే ఈనాటిమనుషులమధ్య
మీ జెంటిల్ నెట్ ను పొగడాలా
మీ హుందాతనాన్ని పొగడాలా
అన్నింటినీ కలగలిపిన మీ గౌరవభావాన్ని, రూపాన్ని పొగడాలా!
So many congratulations Sirisha Ji.....
Thanks for your support andi 🙏
Very nice Amma
ఎక్కడా ఎక్స్ట్రాలు చెయ్యకుండా చాలా బాగా హాయిగా పాడేరు. జిక్కి గారి voice కి బాగా దగ్గరగా ఉంది. Excellent
🙏
Chala baga padaru
చాలా, చాలా బాగా పాడారు. 🙏🏻
శిరీష సిస్టర్ ,జిక్కి గారికి ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా పాడారు .మీనుండి చాలాకాలంగా ఈపాట కోసం ఎదురుచూస్తున్నాను .ధన్యవాదములు
Thanks andi. Ee paatanu request chesina vaarilo meeru okaru. Deeniki mundu nenu ee pata eppudu sariga vinaledu. Such a soothing song. Ee paatha patalu mee vanti endaro naaku parichayam chesthunnaru. Thank you so much andi 🙏
super అండి నిద్ర వచ్చేసింది. చాలా బాగుంది
Super amm keep it up.
@@SirishaK thanks
Optimistic thoughts,sweet voice
మంచి సాహిత్యం, సంగీతం, గానం, చిత్రీకరణ.. వెరసి.. ఈ మనోహరమైన పాట..!! పాట చివర్లో.. “గానం = ప్రేమ”.. రెండూ సమానమే అని రచయిత చేసిన పోలిక లాగా.. “జిక్కి = శిరీష” అని మాకు అనిపించే స్థాయిలో పాడిన మీకు.. అభినందనలు..!! 👌👌👍👍
మీరు చూపించే అభిమానానికి కృతజ్ఞతలు. ఇంకా బాగా పాడాలన్న ఉత్సాహాన్ని ఇస్తున్నది 🙏🙏🙏
ఎంత మధురమైన పాట పాడారు శిరీష గారు. దేవుడు మీకు అద్భుతమైన గాత్రం ఇచ్చాడు. చాలా హాయిగా అనిపిస్తుంది mee పాటలు వింటే.
సూపర్ 🌹
Thanks andi
By hubby GB BH
మీ పాటలతో మా మది పులకించిపోతుంది. ధన్యవాదములు. 🙏🏻
Naa Madi pulakinchindi
ఈ పాట ఎప్పుడు విన్నా మన మది పులకరించడం జరుగుతుంది 👌🏻
చాలా చక్కగా పాడారు తల్లి మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ అమ్మ మీరు పాడిన మరిన్ని పాటలు ప్రసారం చేయగలరు
ధన్యవాదములు. ఈ videos recording editing channel అన్నీ నేనే చేస్తున్నానండి 🙏 - శిరీష
🌹🌹🌹🌹💞💞💞💞💞💞
గొప్ప సంగతి మీ పాటలు వింటువుంటే ఎంతో హాయిగా ఉంటుంది
బంగారు తల్లి అమ్మ నమస్తే జీవితంలో మర్చిపోవద్దు ఆ పాత మధురాలు అని గుర్తు చేశారు మీకు అనేక ధన్యవాదములు నమస్కారములు జైశ్రీరామ్
🙏🙏
@@SirishaK❤e😅
😊
ఇప్పుడు వస్తున్న పాటలు వినలేక పోతున్నాం. పాత మధురాలు అద్భుతం.మీరు పాడుతుంటే చాలా ప్రశాంతం యుంటుంది. చక్కటి గాత్రం ఇచ్చాడు దేవుడు❤
మీ పాట తొమధురమైన భావన కలిగింది
🙏
🌹🌹🌹🌹
జిక్కిని మైమరిపించారు. అమెరికా లో ఉన్నా మన తెలుగు పాటల్ని మరచి పోకుండా ఇలా పాడడం చాలా గ్రేట్. Congratulations Sirisha Garu.
👌👌👌👌🌹
🙏🙏
👍👍👍💐💐
👌🍇
Thanks andi
చక్కగా పాడారు తల్లి... అలాంటి పాటలు ఇప్పుడు
వినగలుగుతున్నామా.
Correct andi
శిరీష గారు చాలా మధురంగా పాడారు, మనసు హాయి గా ఉంది 🎉
🙏🙏
🌹🌹🌹💞💞💞💞
😢❤
Hi, శిరీష
మీ గానంతో పులకించావు
గానం తో అందరి మది దోచుకున్నావు , wish you all the best🎉❤keep it up.
Thanks andi 🙏😊
🌹🌹🌹🌹🌹💞💞💞
Very nice signing madam
ఎంత చక్కగా పాడుతున్నారండీ ! జిక్కీ గారు బ్రతికి ఉండి, మీ గాత్రం వింటే, ఎంతగా మురిసిపోయేవారో కదండీ !!
మీకు హృదయపూర్వక ధన్యవాదములు.
అమ్మ శిరీష కొత్త పాట వినిపిస్తాను అందరం ఎదురుచూస్తున్నాము కొత్త పాటల కొరకు మీ అందరికీ ధన్యవాదాలు
🙏🙏
MERU MA MOTHER NI GURUTHU CHESARU AMMA
Super song super voice
వ్వాహ్!!! అద్భుతంగా పాడారండి. జిక్కీని మరిపించారు. ఈ పాట 1993 న్యూ యార్క్ తానా మహాసభలో జిక్కి పాడగా విన్నాను. మళ్లే ఆ అనుభూతిని కలిగించారు శిరిషాగారు.
Very nice andi. Thanks for sharing
మీ గానం అంతకు మించిన గాత్రం చాలా సమ్మోహనంగా అనిపించింది. మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది.జిక్కి గారిని ఈ పాట ద్వారా మాకు గుర్తు చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు.
Thanks andi
చాలా అద్భుతం మేడం మీ గొంతుక.. లీల, జానకి, ముఖ్యంగా సుశీల గారి పాటలు అద్భుతంగా పాడుతున్నారు
కృతజ్ఞతలు 🙏🙏
👌👌👌💞💕
ధన్యవాదాలు శిరీష. నీకు ఓపిక ఉన్నంత కాలం నీ గాత్రం అలాగే కొనసాగించు తల్లీ.
Thanks andi
Yes
చాలా బాగా పాడారు.. మీ గానం మా మనసును నిజంగానే మురిపించింది.....
🙏🙏😊
పాట లోని అనుభూతిని ఏమాత్రం తరిగి పోకుండా బ్రతికించి మాకందించి రసికులకు అమృతంపంచారు.
Thanks andi 🙏
ఆవగింజంత తేడా లేకుండా
మీ కంఠస్వరంతో అప్పటి పాటను చాలా గొప్పగా పాడారు శిరీష గారు
Thanks andi 😊
మరల మరల వింటున్నాం తల్లి చక్కని గానం మనసునే మరపించింది .సంగీతం బహు బాగు 100%కరెక్ట్.
Thanks andi
G.Ramamurty Hyd గానం అద్భుతంగా ఉంది
🙏🙏
🌹🌹🌹🌹💞
దేశ బాషాలందు తెలుగు లెస్స సూపర్ గా పడుసున్నారు మేడం గారు 👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹👍👍👍👍👍👍🎈🎈🌹🌹
తెలుగు సినిమా సంగీతానికి పునర్వభవం రావాలంటే మీలాంటి వాళ్ళు పరిచయం అవ్వాలి
🙏🙏🙏
Wow ❤
గుడ్ కామెంట్
😢aa@@SirishaK
😢aa@@SirishaK
నా చిన్నప్పుడు మాగుడిమిదవేసేవారూ.ఈపాట.ఆరోజులుగుర్తుకొచ్చాయి....
😊😊 thanks andi
❤చాలా చాలా బాగా పాడారు అండి ❤అమెరికా లో ఉండే మీరు ఇంత బాగా గానం చేసారు ధన్యవాదాలు సిస్టర్ శిరీష గారూ ❤❤❤❤👍👍👍👍👍🙏🙏🙏🙏🙏👍👍
గాత్ర సౌందర్యం మీకు ఆ దేవదేవుడు యిచ్చిన వరం
అమృతతుల్యమైన తెలుగుపాటను వినిపిస్తున్న మీకు వేవేల దండాలు
ధన్యవాదములండీ 🙏
@@SirishaK
నేను సామాన్యుడినమ్మా - మీ యొక్క గానామృతాన్ని కొనసాగించే - మెంటర్స్ మీకు దొరకాలని - ఆ వేంకటేశ్వరుని ప్రార్ధిస్తున్నాను
Dear Madam,
Jai Sri Ram !
No words to express our joy. Just mesmerizing.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
Thank you so much 🙏
ELECTRIFYING VOICE!
CAPTIVATING SOUL!
పి. సుశీల వీర అభిమానిని!
నేడు శిరీష అభిమానిని!
అభినందనలు!👏👏👏
Thanks అండీ 🙏🙏
🌹🌹🌹🌹🌹🌹💞💞💞
🌹🌹🌹🌹🌹🌹💞💞💞
అద్భుతః ప్రతీ పదం ఉచ్ఛరించిన తీరు చాలా బావుంది.
శిరీష గారు గ్రేట్ అండి మీరు,
మీ గొంతు చాలా బాగుంది
🙏🙏
నాటి ఒక అద్భుతం రసరమ్య మధుర గీతం మహానటుల సహజ నటన.. అన్నీ మీ గాణ మాధుర్యం తో మై మరిపించావమ్మా.. నీకు అష్టయిశ్వర్యాలు సిద్దించాలని 🙏
Thanks andi
What a melodious voice Sirisha garu
🙏🙏
💞💕💖💖🌹🌹🌹🌹
అబ్బా, ఎంత అద్భుతంగా పాడావు అమ్మలు. లలిత పరాభట్టారిక అనుగ్రహప్రాప్తిరస్తు.
Namaskaramulu 🙏🙏🙏
SUPERRR SINGING Sirisha GARU
Marvelous
Murali Kotamraju
Virginia US
Nice andi 🙏
🌹🌹👍🌹🌹🌹💞
❤❤❤
నాకు ఇష్టమైన పాట. మీరు అచ్చంగ జిక్కిగారిలా పాడేరు ❤👌👏👏👏
Hats up Sirisha garu keep it up for ever to keep Telugu alive and well personally congratulate you when I will be in Mary land most probably in June
👌👌👌👌💞💞💞💞
Ok andi
మీ గాత్ర మాధుర్యం ఎంత బాగుందో! మీలాగే మీ పాట కూడ ఎంతో బాగుంది.చాల బాగపాడారు శిరీషగారు. నాకిష్టమైన పాటల్లో ఇది ఒకటి
Thanks andi
ఒరిజినల్ సాంగ్ కన్నా మీ గొంతు చాలా బాగుంది super అమ్మ
🙏🙏🙏
ఎంతో అద్భుతం. మీకు దేవుడిచ్చిన వరం. ఎంతో తపన... సాధన వుంటే తప్ప సాధ్యం కాదు. మీ గానామృతం తెలుగు వారందరికీ గర్వకారణం. మీకు మనస్పూర్తి అభినందనలు... కృతఙ్ఞతలు.
Chala thanks andi 🙏🙏
U R.melody queen Hats off love uR
Songs
ఈ మీపాట వింటూ గమ్మత్తుగా నాగతంలోకి నడిచితిని.. మానాన్న గారిని , ఆయన సంగీతాభిమానమును గుర్తుకు తెచ్చుకుంటిని... అయ్యా ధన్యవాదములు మీకు.... 🙏🙏🙏
Thanks andi
శబాస్ తల్లీ 🌹🌹🌹
🙏🙏🙏
🌹🌹🌹🌹
అద్భుత గాత్రం ,గానం.
శుభాభినందనలండి
జిక్కిగారు పాడిన మధురమైన పాటలలో నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. మీ గానానికి ముగ్ధుల మయ్యాము శిరీష గారు.ధన్యవాదములు
ఖండాంతరాలు దాటినా తెలుగు పాటలు మధురంగా పాడుతున్న శిరీష గారికి అభినందనలు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగిస్తూ అమెరికా లోని తెలుగు వాళ్లకు స్ఫూర్తినివ్వండి.
తప్పకుండా 😊
ఆహా ! ఎంత మధురంగా
పాడారమ్మా?
మీరు నిజంగ గాన సరస్వతివమ్మా !
ఆ సరస్వతీ దేవి కరుణా, కటాక్ష , వీక్షణంబుల వల్ల
మీ గాన కళ దిన దిన
ప్రవర్తమానమవ్వాలని ఆశిస్తున్నానమ్మా !
Thank you for the wishes andi 🙏🙏
అలా వింటుంటే నిద్ర వచ్చేస్తూ వుంటుంది.హాయిగా వుంటుంది.ప్రశాంతంగా వుంటుంది.
🙏🙏
అద్భుతం గా పాడారు! అందమైన రూపానికి తోడు అద్భుతమైన గాన మాధుర్యం! ధన్య వాదములు
అత్యద్భుతమైన మధుర స్వర గానం సిరీష గారూ! భగవంతుడు మిమ్ము అనుగ్రహించుగాక 🙏
అద్బుతమైన పాత పాటలకు మరల జీవం పోశారు. అమోఘం.
Amma Sireesha Garu nakythe Tirumala Garden Lo Vunnamtha Haye ga Vumdi Good Evening Medam . Super True Real ....
చాలా సంతోషమండీ 🙏
Wonderful & melodious tone & voice giving us the feeling of listening to original song. Hatsoff to you Sireesha garu...
🙏🙏
ఎంత చక్కని గళం అమ్మా మీది! వినసొంపుగా ఉంది. ఎక్కడో అల్లంత దూరాన అమెరికా లో వుంటూ సంగీతాన్ని నేర్చుకోని ఆపాత మధురాలైన రసగుళికల వంటి పాటలను పాడి తెలుగు భాషకు ఊపిరి పోస్తు న్నారు. ధన్యవాదాలు తల్లీ! మళ్ళీ మళ్లీ వినాలి అనిపించే స్థాయిలో వుంటుంది మీ ప్రతి పాట సుభాశీ స్సులు' ఇలాగే తేనియలారే పాత పాటలను ఎంచుకొని పాడి మమ్మల్నందరిని ఆనందింపజేయ మనవి తల్లీ! శుభా శీస్సులు
Namaskaramulu 🙏
అమ్మా మీకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీ జోల పాట వింటూ నిద్రలోకి జారుకోవాలని ఉందమ్మా 🎉🎉🎉
Really excellent tone & voice Sirisha garu. Hatsoff to you for giving us the feeling of listening to real song in the original movie....
Thank you very much
Thanks for keeping alive all old Goldie’s 🙏🏻
చాలా మధురంగా పాడారు,ఎన్నో మధురమయిన గత స్మృతులను రేపెత్తిoసఛారు
Nice,song,super,wonderful,oldisgoldsirishasharadha,godgiftyour voiceisverynice,junior,p,susheela,thank,you,bangalore,karnataka ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು
అత్యద్భుతం. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎందరో పాడగా విన్నాను. కళ్లు మూసుకుని వింటుంటే జిక్కీ కన్నా బాగా పాడినట్లు తోస్తుంది. మీ అభిరుచికి వందనం.
ధన్యవాదములండీ 🙏
Nice singing. God bless you madam.
Thanks a lot
Great Sirisha garu... Exlent... Very very nice 🎉🎉🎉
🙏🙏
అద్భుతం అండీ. ఒరిజినల్ వెర్షన్ కి ఏమాత్రమూ తేడా లేకుండా చక్కగా ఆలపించిన గీతం. పాట వింటే మనసు పులకించి పోతోంది. ధన్యవాదములు శిరీష గారూ❤❤❤
🙏🙏
Good to see Srinu and listen his melodious voice. Convey my Namaskarams to him.
Thanks for sharing family photos.🙏Very good compilation and editing. 👍👍👍
కంగ్రాట్స్ శిరీష గారు 👌👌
Thank you 🙏
ఎంత శ్రావ్యంగా పడారమ్మ. అద్భుతం శిరీసమ్మ.ఇలానే పడుతూఉండమ్మా
🙏🙏
Yours is melodious singing . Thank you very much for selecting such a great song
Thanks to those who requested it.
చాల బాగా పాడారు. Voice is very clean and clear.Good❤
🙏🙏
Like....Manchi Khantam, Madhuramaina patanu atimadhuramga padaru,
dhanyavadalu...🌹🌹
🙏🙏
నా జీవితంలో ఈ పాట లోనే నా జీవితం గడపాలని కోరుకుంటూ కానీ నాకు ఆ జీవితం దొరుకలే. ఎంత బాగా పాడినారు మేడం గారూ
Mee krushi abhinadaneeyam talli
No words about your voice
Great🎉🎉🎉
ధన్యవాదములండీ
Mee lo naaku nachedi mee gaatram tho paatu padahaaru anaala telugu aadabidda la undadam. Mee generation ki meeru oka role model.
🙏🙏🙏
Shirisha mam very simple
Pata melodious
Super interesting video nice song mam
Thank you! 😊
She is singing like jello. So sweet I like it🎉
కోటంరాజు శిరీష్ గారి నుండి అద్భుతమైన శ్రావ్యమైన మనోరంజకంగా వెలువడిన ఈ పాట హృదయాన్ని,మనస్సును ఆనదింపచేసింది.ధన్యవాదాలు.
Thanks andi 🙏
Super. చాలా బాగా పడినారు. Good luck.
What a beautiful voice. Old is gold. Super. Shirisha.
శిరీష గారు, మీ selection of songs is fantastic, and your singing is mesmerizing 👏👏
🙏
ఒక దానికి మించి ఒకటి పాటలు. చక్కగా పాడుతున్నారు. కృతజ్ఞతతో
🎉 exlent tone Andi
🙏🙏
Chala chakkagaa aalapincheru
Bangaru tallulu
God bless you both🎉
🙏🙏
I went to the golden era of telugu movies,aftet hearing this golden song, thankyou,god bless you kid.
🙏🙏
శిరీష గారూ చాలా బాగా పాడారమ్మా! పల్లవి పాడాక మీరు వేసిన సంగతులు (టోన్ మాడ్యులేషన్స్) ఎంత బాగున్నాయంటే ఇప్పటికిప్పుడు ఈ పాటను ఓ 5 సార్లు విన్నాను. ఒరిజినల్ పాటకు స్థాయి ఏమాత్రం తగ్గకుండా పాడారు. అభినందనలు.
Thank you very much 🙏
Fabulous singing sirisha garu👌👌👌 my fav song
Thanks andi
Medam garu chala baga padaru ilanti voice kosam yeduru chusanu
🌹🌹🌹🌹🌹💕💕💕
🙏🙏
చాల చాల చాల బాగా పాడారు సిస్టర్.
నేను 2002 సం.లో నెల్లూరు జిల్లా కోటలో నా అభిమాన గాయకులు ఘంటసాల గారి పేరుతో ఘంటసాల కళా సమితి ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం.వార్షికోత్సవాలు లో భాగంగా ఇప్పటి వరకు చాలామంది సినీ గాయని గాయకులను,మరియు.సినీ నటీనటులను, సంగీత దర్శకులను సన్మానించి గాయని గాయకులతో కచేరి చేయించడం జరుగుతుంది.ఇందులో భాగంగా 2004 సం.ఫిబ్రవరి 22 న జిక్కి గారిని సన్మానించి. పాట కచేరి నిర్వహించడం జరిగినది ఆమె ఆరోజు 14 పాటలలో చాంగురే బంగారు రాజా,ఏరువాక సాగారో,రాజశేఖర్, మదలగు
మొదలగు పాటలలో భాగంగా మీరు పాడిన.పులకించిన్ మది అనే పాటను కూడా పాడడం జరిగినది ఎస్.జానకి గారికి,రామకృష్ణ(సింగర్) రామకృష్ణ గారికి కూడా సమ్మనచేయడం జరిగినది ఈ సంవత్సరం జూన్ లో మా కళా సమితి ద్వారా "చిత్ర"గారికి సన్మానం చేయబోతున్నాము.
యు.నరసింహులు.
అధ్యక్షులు
ఘంటసాల కళా సమితి
కోట.
నెల్లూరు జిల్లా
ప్రస్తుతం (తిరుపతిజిల్లా)
రిజిస్టర్డ్. నెం.942/2003.
చాలా మంచి విషయాలు చెప్పారు. ముందు తరం కళాకారులను ఈ విధంగా సత్కరిస్తున్నందులకు ధన్యవాదములు🙏
Originalni maripintcharu👏👏👏👏👏🙏
Very goodand sweet voice .keep it up. This song actually sung by melodious singer Smt Jikki garu. Ever unforgettable song. Thank you for reminding our oldmelodious sing.
🙏🙏
అమ్మా మీరు ఎంత బాగా పాడారు తల్లి. మనసుకి హాత్తు కొనేల జిక్కి గారే పాడినట్లు
🙏
అద్భుతం..మన తెలుగు కే సాధ్యం
మీ పాట వింటుంటే ఎంతో శ్రావణనందంగా ఉందమ్మా. God bless you
Thank you andi 🙏
Wonderful song.. ఎప్పడువిన్నా చెవులలో తుప్పువదులుతుంది
🙏🙏
సాహిత్యం చక్కనిది.. సంగీతం మధురం మీరు పాడిన విధానం చక్కగా m మనోహరంగా ఉంది తల్లీ మంచి పాట మధురంగా వినిపించారు. 4-11-24.
🙏🙏
ఎంతో చక్కగా పాడారు. అభినందనలు.
🙏🙏
సూపరంటే సూపర్ శిరీష గారు మీరు మరిన్ని ఓల్డ్ సాంగ్స్ పడాలని కోరుతున్నాను ❤❤❤❤❤❤❤❤❤
విదేశాలలో ఉండికూడా మనభాషయందు మమకారంతో మధురమైన గానంతో పాటలు పాడిన మీకు అభినందనలు
🙏🙏
రేపు రేపను తీపి కలలకు ....... ఆద్యంతం అద్భుత సాహిత్యం... ఎవర్గ్రీన్ సాంగ్.....చాలా హృద్యంగా పాడారు తల్లీ..థాంక్యూ
Thank you 🙏
జిక్కమ్మ గారి లాగానే పాడాలన్న నియమం లేదు! మీ గానం మీ వైఖరి లొనే ఎంతో అద్భుతం. అందమైన గీతం, ౘక్కగా మధురంగా పాడేవ్మమ్మా!!
చాలా thanks అండీ