శ్రీ కృష్ణ విజయం లాంటి కళాత్మక చిత్రం కన్నా దసరా బుల్లోడు లాంటి అశ్లీల ద్వంద్వార్థ పదాలతో కూడిన పాటలు,సన్నివేశాలు,నాయికానాయకులు కిందా మీదా పడి దొర్లటాలూ ఇలాంటి సన్నివేశాలున్న సినిమా విజయవంతం కావటం తెలుగు ప్రేక్షకుల అభిరుచిని అధమ స్థాయికి తీసికెళ్ళింది.తెలుగు సినిమా ల ధోరణి ని మార్చివేసి ప్రేక్షకుల లో అశ్లీల భావాలు పెంపొందేలా చేసింది. అది కేన్సర్ వ్యాధి లా తెలుగు సినిమా లోని కళాత్మకతను ఎలా నాశనం చేసిందంటే తరువాతి కాలంలో రామారావు గారి తో సహా అందరూ అదే బాట పట్టక తప్ప లేదు.దసరాబుల్లోడు లాంటి సినిమా ముందు శ్రీ కృష్ణ విజయం ప్లాఫ్ అవ్వకపోయినప్పటికీ అద్భుత విజయం సాధించలేదని బాధ పడిన కళాభిమానులలో మేమూ ఉన్నాం
కళాభి తజ్ఞుడు. చెరగని ముద్ర వేసి మన గుండెలు హత్తుకున్నాడు
Always legendary super star ✨ NTR garu❤💐
గురువు గారు ఏది చెప్పినా అద్భుతంగా ఉంటుంది...🙏
Baga chepparu Guruji
Pedhalughurujigharikichethulethihrudhayapurvakamuganamaskaristhunnanu.jaighurujigaru.jain.t.ramaraogaru.
మిడ్నైట్ మసాలా చూస్తాడు అనుకుంట
ఈరోజు కి కృష్ణుడు అంటే రామారావువే కనిపిస్తారు
శ్రీ కృష్ణ విజయం లాంటి కళాత్మక చిత్రం కన్నా దసరా బుల్లోడు లాంటి అశ్లీల ద్వంద్వార్థ పదాలతో కూడిన పాటలు,సన్నివేశాలు,నాయికానాయకులు కిందా మీదా పడి దొర్లటాలూ ఇలాంటి సన్నివేశాలున్న సినిమా విజయవంతం కావటం తెలుగు ప్రేక్షకుల అభిరుచిని అధమ స్థాయికి తీసికెళ్ళింది.తెలుగు సినిమా ల ధోరణి ని మార్చివేసి ప్రేక్షకుల లో అశ్లీల భావాలు పెంపొందేలా చేసింది. అది కేన్సర్ వ్యాధి లా తెలుగు సినిమా లోని కళాత్మకతను ఎలా నాశనం చేసిందంటే తరువాతి కాలంలో రామారావు గారి తో సహా అందరూ అదే బాట పట్టక తప్ప లేదు.దసరాబుల్లోడు లాంటి సినిమా ముందు శ్రీ కృష్ణ విజయం ప్లాఫ్ అవ్వకపోయినప్పటికీ అద్భుత విజయం సాధించలేదని బాధ పడిన కళాభిమానులలో మేమూ ఉన్నాం
Natanakunirvachanamucheppinanataghandharvulukaranajanmulunandhamuritharakaramaraogaru.n.t.r.garikibharatharathnabhirudhuprabhuthvamuivvali.
Madi gudeme