గాయనీ, గాయకులను, అందరినీ ఎవరైనా సన్మానిస్తే , ఎంత బావుంటుంది. శ్రీ జాలాది వ్రాసిన ' చూరట్టుకు జారతాది చిటుక్కు, చిటుక్కు వానచుక్క ' మీరు పాడనంటే ఆయన బాధపడటం జరిగింది. తరువాత మీరు పాడటం జరిగింది.
సుశీల,ఘంటసాల గారలు కలిసి పాడిన యుగళ గీతాలు.....చాలా అద్భుతంగా ఉంటాయి.....అది స్వర్ణ యుగం.....దక్షిణ భారతావని అనే వినీలాకాశంలో ప్రకాశించే ధ్రువ తారలు.....
Brahmans must sit n pray to excuse your stupidity sins don’t social isolated u people your sakes .Time is coming to near end of you peoples mindGod knows you people since right from the beginning why so many Brahmans I can tell but ashamed of our country Shall I said if I will said u people u cannot leave on the Mother Earth she can not talerate your Sins n lies .Now u people must stop casteism n vigrahaAradhana.May be some places r there 5to10 Places don’t made poor peoplemoney n time .Janmana jayate shudra ha,Karmanajayte viprov .”AkamSat “bahuda Vadanthi viprove.Only the People Brahma gnanthu Brahmanaa.Howmany people experience Brahamainner heart with divine Eyes not mamsanetra please give the answers taking of poor people money in the name of gods Meeku …..Sake of your comforts is this good for your families God will finishing your cast .Somany people Skipturec r there You people knew yours sins better than others Manthralaya vuchrana sarığa radu meaning adale teleedu our Guru ji said meeru snakes n frogs avutarani idi meeku telusu how long time u people hiden the truth?Godante Bhayame ledu meeru God girince cheptara Please stop this madness don’t cheat the ignorant people uneducated people 😭😭😭😭😭😁🤭🤭🤭🤭🤭🥳🥳🥳💯🥳🙏
ఓం నిజం నిజమైన వాస్తవం సత్యం మైన నిజం... కొందరిలో ఒకరు అయిన గొప్ప గాయకురాలు శ్రీ సుశీల గారు... పుట్టపర్తి సాయిబాబా గారు దగ్గర అనేకం లక్షలు తీసుకోవడం ఒకటైతే... సుశీల గారి బంధువులు చాలా మంది మంచి మంచి ఎక్కువ శాలరీ తీసుకునే ఉద్యోగాలు లో చాలా మందిని పెట్టింది నిజం నిజం నిజం
Thalli your are Goddess. Mee swaram mahatyam , Today many more young singers duly following your singing path and your songs they are earning. Good fame and earnings V. Krishna Rao. Kakinada. .
సుశీల వాళ్ళ అన్నయ్య గారు 1983 తో 1988 స వరుకు వారు వారి కుటుంబం తో ఉండేవారు. అయన ఆ ఇల్లు డాక్టర్ సత్య రావు గారు కి ఆమే సారు. తర్వాత బెంగుళూర్ వెళ్లిపోయారు 1988 స. లో
In Malayalam movies music director G.Devarajan Master groomed her from 1962. She sung numerous songs under him which are sensational hits and ever memorable songs of Malayalam cinema. Until now no one overtook her fame even though the songs belongs to movies of 60s & 70s.
@@jogaraonandigam7732 తర్వాత వాళ్ళ అన్న గారు పూలపాక రామచంద్ర రావు గారు ఏ మేడ మీద ఉండేవారు 1982 తో 88 వరకు తర్వాత అయన కుటుంబం తో సహా బెంగళూరు వెళ్లి అక్కడ స్థి ర పాడరు. అయన అకరి అమ్మాయి సంధ్య సుశీల గారి కోడలు.
@@jogaraonandigam7732 ఆ ఇన్స్టిట్యూట్ పేరు కుసుమ హరనాథ్ ఇన్స్టిట్యూట్. నేను 1975 తో 77వరకు ఆ ఇన్స్టిట్యూట్ లో టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న ను. అయన వర్మ గారు మంచి ప్రిన్సిపాల్ ఒక నెల ఫీజు ఇయ్యక పొతే వత్చి నే ల ఇయీ అనే వారు. అటువంటి ప్రిన్సిపాల్ ఆ రోజులు లో అరుదు.
ఏ కులము అయితే ఏముంది... ఆవిడకి టాలెంట్ ఉంది ఆమెల పాడేవాళ్ళు ఇప్పటికీ లేరు ఎన్నో భాషలలో ఎన్నో వేల పాటలు పాడారు... అయినా ప్రతి దానికి కులాన్ని కలిపి చూడకపోతే మీకు తిన్నది అరగద.. బాలు గారు కూడా చనిపోతే ఇలాగే మొరిగాయి కొన్ని కుక్కలు... వాళ్ళు మన తెలుగు తల్లీ బిడ్డలు... మన తెలుగు జాతి ఆస్తులు మారండి ఏదో ఫేక్ ఐడి లు పెట్టి కులాన్ని మతాన్ని విమర్శించకూడదు.... చాలా తప్పు....
I guess the incident about Ramesh Naidu dispute on Ilayaraja is she could not sing a note and blamed on Raja (he was playing Guitar that time) that guitarist was not playing well and it distracted her. Ilayaraja then played the complete notes without any mistakes in front of the music director and it became obvious that it was her mistake. SP Balu explained this in one of Paduthathiyyaga shows.
@@Simpleguy2543, It was the Movie " Sridevi" G.K.Venkatesh was a composer & Ilayaraja was a guitarist ! In 1973. Haranath , K.R.Vijaya & Rojaramani were Artists!
Every singer has contributed immensely for enjoyment, mental peace, deep thinking of life and postive change for many ,many people. The writer of the songs is great but it is the singers in different language who took the spirit and soul of those songs to the hearts of people. Many cinima stories are immortal so is the songs in it.
మీరు వ్యాంప్ పాత్రల్లో నటించిన వారికోసం పాడిన శృంగారభరితమైన వయ్యారి పాటలు.. బ్రాహ్మణులు కాని వారు పోరాడాల్సిన పాటలు.. అయినప్పటికీ మీరు త్యాగం చేసి ఆ పాటలు పాడి నందుకు.. మిమ్మల్ని అభినందించాల్సిందే!!
Padadam, padakapovadam valla ishtam. Burkha vesukodam Muslim sampradayam, mari Hindus vesukokudada ante vesukovachu , kokapovachu adi valla ishtam. Aa type lo chepparante.
జేసుదాసు గారిది ఏ కులం? రెహమాన్ గారిది ఏ కులం? మనో గారిది ఏ కులం ?? ప్రతి దానికి ప్రతి వాళ్లు caste card play చెయ్యటం fashion అయిపోయింది. Talent ultimate ..
ఈమె అత్యుత్తమ గాయనీమణి అందులో సందేహం లేదు. కాకపోతే అగ్రకుల దురహంకారి, ఈర్ష్య ధ్వేషాలు ఈమె ఆభరణాలు. ఇళయరాజా గారంటే ఈమెకు చిన్నచూపు అందుకే ఈమెకు వారితో తక్కువ పాటలు వచ్చాయి.
మాది బ్రాహ్మణ కుటుంబo అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అహం తప్ప. ఎవరైనా ఏ పాటలైనా పాడ వచ్చు. ఎవరి కైనా పాడ వచ్చు. అది జయమాలిని కైనా లేక జమున కైనా. ఇంటర్వ్యూలలో అహం పనికి రాదు.
Only Brahmans having chances why cheppandi?brahmans Guruvu evarandi ? So long back no casts in India according Chanakya Neeti who created all these casteism because that only spoiled our India still going on daily one cast n one god what is this ? For whom sake? not good all these nonstop nonsense people r suffering from this classism.Please stop castism n daily one god what is this like 🤡 circus what to do?peopls must do something against casteism ,religion,religion n regionalism 😴😴😴😴💯🥳 peoples are laughing
సినిమాలో పాడటానికి బ్రహ్మణులేంటి.!? ఇంకొకల్లెంటి.? అందరూ పాడుతుంటారు. అందులో మీరొకళ్ళు.? నచ్చకపోతే ఎవరైనా పాడరు.? పాడనివాళ్ళు యెంతో మంది వుంటారు.? మీరింకా పాడి మాట్లాడుతున్నారు.!?
సంగీతం అనేది సరస్వతీ కటాక్షం, దాని విలువ నీలాంటి వాళ్ళకు అర్థం కాదు, సంగీతానికి కులం మతం ప్రాంతం భాష భావజాలం లేదు,, మానవుని జీవన శైలి లో మార్పు వ్యంగ్య భావాలకు దర్పణం,,,
Mee kulam vaallu maathrame Mee paatalu aadharinchaledhu. Asabhya Kara paatalu raasindhi ye kulam vaallu? Prathi chota Kula prasthaavana yendhuku? Damn waste of my valuable time.
ఆమెకు అలాంటి అసభ్యకర పాటలు పాడడం అలవాటు లేక ఆమె కులస్థులు తిడతారనే భయం ఉంటుంది కదా! బ్రాహ్మణులు తమ తిట్లలో కూడా సెక్స్ అర్ధం వచ్చే మాటలు అనరు చావరా, శ్రాద్దం, వెధవ వంటివి తప్ప
మేము ఎన్నో జన్మ ల లో చేసుకున్న పుణ్యమా అని మీకు సమకాలికులమయి మీ అద్భుత దివ్యగాన రసామృతం ఆస్వాదించ గలుగుతున్నాము. ❤❤❤❤❤❤❤❤❤❤
గాయనీ, గాయకులను, అందరినీ ఎవరైనా సన్మానిస్తే , ఎంత బావుంటుంది. శ్రీ జాలాది వ్రాసిన ' చూరట్టుకు జారతాది చిటుక్కు, చిటుక్కు వానచుక్క ' మీరు పాడనంటే ఆయన బాధపడటం జరిగింది. తరువాత మీరు పాడటం జరిగింది.
Suseelamma enduku padanannaru
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 1:55 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅.
మీరు కూడా మరొక భారత రత్నమే. మీ పాటలు రోజూ ఏదో ఒక వేళలో వినటం నాకు అలవాటు. వినసొంపుగా పాడగలగడం దేవుడు మీకిచ్చిన వరం. వినగలగడం మా అద్రుష్టము.
Thanks
సుశీలమ్మ గారు మన ఆంధ్రా ప్రజలకు దేవుడు ఇచ్చిన వరం.ఆ తల్లి పాటలు వింటే యెంతో హాయిగా ఉంటుంది
IBoth Ghantasala garu and Suseelamma garu are celestial singers. Pride of Telugus.
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😮😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊😂😂😂😂😂😂😂😮😊😅😅😂😂😂❤❤😊😂🎉😂😂😂😊🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
దయచేసి హెడ్డింగ్స్ లోపల ఉన్న విషయానికి తగ్గట్టుగా పెట్టండి.
సుశిలగారు ఆమె గాత్రం నా ప్రాణం
మన తెలుగు కి ఒక వరము సుశీలమ్మగారు, అలాగే హిందికి లత మ్మ గారు. 🙏
పూర్వ జన్మ సుకృతం తల్లి మీ గాత్రం అధ్బుతం అమ్మ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి 🙌🎉❤⭐🎼🎵🎶👑🌹
అమ్మా.. మీకు పాదాభివందనాలు 🙏🏽🙏🏽
సుశీలమ్మ గాత్రనికి కోటి నమస్కరములు
సుశీల,ఘంటసాల గారలు కలిసి పాడిన యుగళ గీతాలు.....చాలా అద్భుతంగా ఉంటాయి.....అది స్వర్ణ యుగం.....దక్షిణ భారతావని అనే వినీలాకాశంలో ప్రకాశించే ధ్రువ తారలు.....
Yes. That is Gold Era.
U9fr5679
Legendary Singer Padma Vibhushan Smt. P.Susila . One and only Playback Singer for the Entire South Indian Film Industry, Nightingale of South India. !
ఇవి అహంకారమే కుల అహంకారం పాడుతా తీయగా చల్లగా excellent song no డౌట్
ఇందులో అహంకారం ఏముంది? ఇద్దరి మధ్య కుల ప్రస్తావన వచ్చిందా?ఎందుకండీ అనవసర కామెంట్.
Brahmans must sit n pray to excuse your stupidity sins don’t social isolated u people your sakes .Time is coming to near end of you peoples mindGod knows you people since right from the beginning why so many Brahmans I can tell but ashamed of our country
Shall I said if I will said u people u cannot leave on the Mother Earth she can not talerate your Sins n lies .Now u people must stop casteism n vigrahaAradhana.May be some places r there 5to10 Places don’t made poor peoplemoney n time .Janmana jayate shudra ha,Karmanajayte viprov
.”AkamSat “bahuda Vadanthi viprove.Only the People Brahma gnanthu Brahmanaa.Howmany people experience Brahamainner heart with divine Eyes not mamsanetra please give the answers taking of poor people money in the name of gods Meeku …..Sake of your comforts is this good for your families God will finishing your cast .Somany people Skipturec r there You people knew yours sins
better than others Manthralaya vuchrana sarığa radu meaning adale teleedu our Guru ji said meeru snakes n frogs avutarani idi meeku telusu how long time u people hiden
the truth?Godante Bhayame ledu meeru God girince cheptara
Please stop this madness don’t cheat the ignorant people uneducated people 😭😭😭😭😭😁🤭🤭🤭🤭🤭🥳🥳🥳💯🥳🙏
బాలు గారు మీరు కలిసి పాడిన కొన్ని పాటల్లో అమృతం ఒలికే పాటలు ఉన్నాయి.
ఓం నిజం నిజమైన వాస్తవం సత్యం మైన నిజం... కొందరిలో ఒకరు అయిన గొప్ప గాయకురాలు శ్రీ సుశీల గారు... పుట్టపర్తి సాయిబాబా గారు దగ్గర అనేకం లక్షలు తీసుకోవడం ఒకటైతే... సుశీల గారి బంధువులు చాలా మంది మంచి మంచి ఎక్కువ శాలరీ తీసుకునే ఉద్యోగాలు లో చాలా మందిని పెట్టింది నిజం నిజం నిజం
ఈమె మహోన్నత శిఖరం...
95 శాతం పాటలు కుటుంబసమేతంగా పాడుకోతగినవే...
ఈమెకు సాటి పోటీ ఏమీలేదు
9:10 భార్యాభర్తల విలువలు.. పరస్పర గౌరవం ఎలా ఉండాలో .. ఈ కాలపు పురుషోత్తములు, ఉత్తమ స్త్రీలు తెలుసుకుంటే మంచిది.
Suseelamma garu is a legendary singer.her voice is ultimate
Tnq
అమ్మా..మీ గాత్రం న భూతొ న భవిష్యతి
మా అభిమాన గాయని సుశీల గారు
Amma meeru nijanga saraswatidevi roopame, long live susheelamma.
అమృతం తాగావా తల్లీ 🙏🏽
Thalli your are Goddess. Mee swaram mahatyam , Today many more young singers duly following your singing path and your songs they are earning. Good fame and earnings
V. Krishna Rao.
Kakinada.
.
Susheela Amma Pataki sathakoti vadanaalu🎉
Suseela garu telugu gana Kokila. She is melodious boon. Telugu people are so lucky to have such a very great singer🎉🎉
Bharata Ratna should be bestowed on her while still she is with us.nobody deserves it more than her in fine music field.
అవును నేను అక్కడే టైప్ షార్ట్ హ్యాండ్ ఆయన దగ్గర నేర్చుకున్న ను 1975 తో 78 ప్రాంతం లో
ఆ ఇన్స్టిట్యూట్ పేరు. కుసుమ హరనాథ్ ఇన్స్టిట్యూట్. వర్మ గారు మంచి ప్రిన్సిపాల్. ఒక నే ల జీతం ఇవ్వక పోయిన వారు ఏమీ అనే వారు కాదు అయన స్టూడెంట్స్ నీ.
సుశీల వాళ్ళ అన్నయ్య గారు 1983 తో 1988 స వరుకు వారు వారి కుటుంబం తో ఉండేవారు. అయన ఆ ఇల్లు డాక్టర్ సత్య రావు గారు కి ఆమే సారు. తర్వాత బెంగుళూర్ వెళ్లిపోయారు 1988 స. లో
It is history of past history of cinema field with legend actors, music directors and singers and other stalwarts of field. It is remembered field
Amma Susheelamma gaaru mee pata ki sahraabivandanamulu. Meeru punyasheeluru.
love her a lot
In Malayalam movies music director G.Devarajan Master groomed her from 1962. She sung numerous songs under him which are sensational hits and ever memorable songs of Malayalam cinema. Until now no one overtook her fame even though the songs belongs to movies of 60s & 70s.
విజయనగరం బొంకుల దిబ్బ జంక్షన్ లో పి సుశీల గారి మేడం వుండేది అందులో వర్మ టైప్ ఇన్స్టిట్యూట్ నడిచేది 70 80 లమధ్యలో
మీ ఉద్దేశం మే డ ఉండేది anukonta అప్పటికే Madras lo (Chennai lo) స్థిర పడి ఉండి ఉంటారు.
@@jogaraonandigam7732 తర్వాత వాళ్ళ అన్న గారు పూలపాక రామచంద్ర రావు గారు ఏ మేడ మీద ఉండేవారు 1982 తో 88 వరకు తర్వాత అయన కుటుంబం తో సహా బెంగళూరు వెళ్లి అక్కడ స్థి ర పాడరు. అయన అకరి అమ్మాయి సంధ్య సుశీల గారి కోడలు.
@@jogaraonandigam7732 ఆ ఇన్స్టిట్యూట్ పేరు కుసుమ హరనాథ్ ఇన్స్టిట్యూట్. నేను 1975 తో 77వరకు ఆ ఇన్స్టిట్యూట్ లో టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న ను. అయన వర్మ గారు మంచి ప్రిన్సిపాల్ ఒక నెల ఫీజు ఇయ్యక పొతే వత్చి నే ల ఇయీ అనే వారు. అటువంటి ప్రిన్సిపాల్ ఆ రోజులు లో అరుదు.
Madam caste batti songs padathara
ఏ కులము అయితే ఏముంది... ఆవిడకి టాలెంట్ ఉంది ఆమెల పాడేవాళ్ళు ఇప్పటికీ లేరు ఎన్నో భాషలలో ఎన్నో వేల పాటలు పాడారు... అయినా ప్రతి దానికి కులాన్ని కలిపి చూడకపోతే మీకు తిన్నది అరగద..
బాలు గారు కూడా చనిపోతే ఇలాగే మొరిగాయి కొన్ని కుక్కలు... వాళ్ళు మన తెలుగు తల్లీ బిడ్డలు... మన తెలుగు జాతి ఆస్తులు
మారండి
ఏదో ఫేక్ ఐడి లు పెట్టి కులాన్ని మతాన్ని విమర్శించకూడదు.... చాలా తప్పు....
Vaariki indulokuda reservation kaavaali. Sangeetam evsrante vaariki abbadu. Ippudunna reservation valana vidyaavantulu Desam vadilivesi velli potunnaaru.sports lokuda e Galata modalainatle
Meeku paadaabivandanamulu.
Heading పెట్టినదానికి content కి ఏమైనా సంబంధం వుందా??
I guess the incident about Ramesh Naidu dispute on Ilayaraja is she could not sing a note and blamed on Raja (he was playing Guitar that time) that guitarist was not playing well and it distracted her. Ilayaraja then played the complete notes without any mistakes in front of the music director and it became obvious that it was her mistake. SP Balu explained this in one of Paduthathiyyaga shows.
It was Not Ramesh Naidu, It was G.K.Venkatesh ! Ilayaraja was GK' Venkatesh 's Assistant then.
@@mallikharjuanaraovedula9466 yeah he was assistant to GK Venkatesh but here maybe that music director is not Ramesh Naidu..might be someoneelse.
@@Simpleguy2543, It was the Movie " Sridevi" G.K.Venkatesh was a composer & Ilayaraja was a guitarist ! In 1973. Haranath , K.R.Vijaya & Rojaramani were Artists!
గానకోకిల. నేటి తరానికి. సుశీల గారి గురించి దారవాహిక ము గా ఏదైనా. టీవీ లొ ప్రచారం చేయండి
A Legend 🙏
చరిత్ర సృష్టించిన దేవత మీరు
బ్రాహ్మణులు కాకపోతుంటే మీకు ఇన్స్టిట్యూట్ అవకాశం వచ్చి ఉండేది కాదు.
Super❤
మీకో విషయం తెలుసా... ఆవిడ బ్రాహ్మణ కాదు...
@@MrCool-od1cz అదేంటి
భలే వారే....స్వయాన ఆవిడే చెబుతుంటేను
ఆవిడ ఎక్కడ చెప్పారండి? ఒక సారి వీడియో మొత్తం చుడండి.. ఎదో వ్యూస్ కోసం హెడ్డింగ్ పెట్టారంతే....
Every singer has contributed immensely for enjoyment, mental peace, deep thinking of life and postive change for many ,many people. The writer of the songs is great but it is the singers in different language who took the spirit and soul of those songs to the hearts of people. Many cinima stories are immortal so is the songs in it.
మీ యొక్క ఖంగు మనే గొంతు భగవంతుడు ఇచ్చిన వరం మీరు ఇలా పాటలు పాడటం మాకు వరం అమ్మా
మీరు వ్యాంప్ పాత్రల్లో నటించిన వారికోసం పాడిన శృంగారభరితమైన వయ్యారి పాటలు.. బ్రాహ్మణులు కాని వారు పోరాడాల్సిన పాటలు.. అయినప్పటికీ మీరు త్యాగం చేసి ఆ పాటలు పాడి నందుకు.. మిమ్మల్ని అభినందించాల్సిందే!!
వృత్తి వేరు, వ్యక్తిత్వం వేరు.
Kalaku kilaniki ling no
కలరంగానికి కూడా కులాన్ని ఆపదించడం మంచిది కాదు, ఆలా చూస్తే మీ కులం బలం మొదటిలో అవకాశాలు........
Thumbnail ki matter ki sambandham lekapoina eppudu edupulu common
Non Brahmins aithe padocha?
Padadam, padakapovadam valla ishtam. Burkha vesukodam Muslim sampradayam, mari Hindus vesukokudada ante vesukovachu , kokapovachu adi valla ishtam. Aa type lo chepparante.
Ratnaalu Kadirasker Nayana stones ta Thandray🥳🥳🥳🤭🤭💯🙏
Janaki amma tho yevaru sariporu s. Janaki amma kuda bramins
Kulam ki paatalu paadatanki emiti sambandham madam.
Swarnakamalam songs, swatimutyam etc
🙏🙏🙏
Amma nenu geetha పడించను oadyyalalo talli mee geeta songs by s k yacendra is super ajara amaram talli mee i d.sil pedetey i d mail ok talli
Shudhrula Dabbulatho మీరు brathuku thunnaru Maa Desham yokka కర్మా
చిన్నప్పుడు వీళ్ళ పాటలు ఆస్వాదించేవాడిని...కానీ అసలు విషయం తెలిసాక ఇష్టం పోయింది
Program ni chusi vini santhoshinchandi anthe gani aged parasan ni cament cheyakandi saraswati anugraham gurthinchali
Aduaatmika, chaatitrika, saanghika, janapada chitraalalo meeru paadina paatalanni aanimutyaalu.
Brahmin ani ekkada chepparu??kinda vallevarooo alaa rasaru avida cheppalede!!Aina chepithe, mikoche, nastamemiti?
Menu petting çimentonu teesaruga?Sare chuddamura yachakuda🤭🥳🥳🥳🤭🤭🤭💯
Already vulgar song paadesaaru caste yenduku....suseela kanna better singers chalaa mandi vunnaaru
Evarishshtam vaaridi
అమ్మ నువ్వు బ్రాహ్మణ స్త్రీ అయ్యి కూడా నువ్వు నీ ధర్మాన్ని వదిలిపెట్టి పర ధర్మం వైపు ఎందుకు అడుగు లేచావు దీని వల్ల నాకు సమాజం ఎంత చెడిపోయింది మీ వలన
She did not go away from Brahmnism.
Desamlo turakala adhikaaram vaste anni kalalanu ban chesestaaru
Suseela ji christian songs chalaa paadaaru money kosam now caste teesukuntunnaarru
Brahmin not only good system in India more over most discipline person's in the caste of sudra, s like kamma, s.
మాల మాదిగలను ఎవరూ తీసుకోరు లేండి. సినిమా రంగంలో ఉన్నంత castfeeling ఏ రంగములో లేదు. సమాజాన్ని చెడుగొడుతుంది కూడా ఈ రంగమే.
ఇళయరాజా గారిది ఏ కులం ? ఆయన్ని ఆరాధించేవారిది ఏ కులం ? ప్రతి వ్యక్తి విజయం వెనుకా కులాన్ని చూడటం కూడా కాస్ట్ ఫీలింగే !
జేసుదాసు గారిది ఏ కులం? రెహమాన్ గారిది ఏ కులం? మనో గారిది ఏ కులం ?? ప్రతి దానికి ప్రతి వాళ్లు caste card play చెయ్యటం fashion అయిపోయింది. Talent ultimate ..
బాబు మోహన్ గారిది ఏ కులం...
@@murthymvs7456 ఈ కులమోల్లు ఎంతమంది ఉన్నారో... చెప్పలేనంత మంది ఉన్నారు.
Tallilaanti Suseelamma gari nota brahmana Anna padame raaledu. Leniponi titles pedataaru. Kulaalaki ateetulu veeru. Don't spoil culture with caste.
Mee vizianagaram lo meemukuda janiminchadam maa adhrustam madem
ఇలా కులాల ప్రస్థావన అవసరమా.ఈ సంభాషణ విలువ తగ్గుతుంది.
Edukondalavaada... tharwatha..ekkadunnaavayyaa...kaadu Anchor ammaa..... Edukondalawadaa Venkataa ramana. Paata thalli...adi.
Avidaki aham ani meerevaru cheppatanuki?
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఒకరేనీ వీమరీసేస్తే తప్పే. కా నీ తనగు రీంఛీతానుబ్రష్మాన్స్ అనీ చెప్పుకోడం తప్పు కాదు
ఈమె అత్యుత్తమ గాయనీమణి అందులో సందేహం లేదు. కాకపోతే అగ్రకుల దురహంకారి, ఈర్ష్య ధ్వేషాలు ఈమె ఆభరణాలు. ఇళయరాజా గారంటే ఈమెకు చిన్నచూపు అందుకే ఈమెకు వారితో తక్కువ పాటలు వచ్చాయి.
Paadakapote money ealavastu de😅😅😅??
Me cast name cheppoddu mew Pari u mere teesukuntunnaru
Yachakavrutti chestu Igo🥳🥳🥳🥳💯🤭🤭🤭
Amma mee pata amrutha varsham
Dabbulamma dabbulu. Dabbulisthe Inka chandalamina patalu kooda padethanivi
Evarina mohamatapettara aa patalu istam lekapoina padamani
After 60 except politics none can do any thing with physical stamina
Quite WRONG opinion.
Susilaammagaripatalunakusalaestampatalloamejivinsaru
నీవు బ్రాహ్మణురాలవు కాబట్టి అవకాశాలు కోల్లగొట్టావు.
Sc లు....రిజర్వేషన్ తో...సమర్ధత లేక పోయినా... గవర్నమెంటు ఉద్యోగాలు దో బ్బెయ్యటం లా.......ఆవిడ...సమర్ధత తో నే అవకాశాలు పొందింది
ఏడు.😂😂😂😂😂😂మజా వస్తోంది
సత్తా లేని వాళ్లకు అవకాశాలు రావు.
మాది బ్రాహ్మణ కుటుంబo అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అహం తప్ప. ఎవరైనా ఏ పాటలైనా పాడ వచ్చు. ఎవరి కైనా పాడ వచ్చు. అది జయమాలిని కైనా లేక జమున కైనా. ఇంటర్వ్యూలలో అహం పనికి రాదు.
ఇంటర్వ్యూ లో ఆ మాటే లేదు. పనికిరాని Heading lo పెట్టేరు. ఆ మాత్రని కే ఎలా అంటారు.?
@@muralimohandesai9474 I am extremely sorry, sir.
వీరు లాల్వహద్దూర్ గారిని తిట్టడానికి కూడా వెనుకాడరు
అది అహం అని ఎందుకు అనుకోవాలి...అందులో, గొప్ప లేదు తప్పు లేదు...అంతటి గాయనిని మనం మళ్ళీ చూడగలమా ?. ఘంటసాల, సుశీల, బాలు ఆంధ్రుల అద్రుస్టం.
Maakarmara babu Bichali veyandira
anthakante dabbu mukhyamu
డబ్బు కోసం ఏపాటైనా ok.
Many youngsters today in Telangana are not aware of her.Quite pathetic.
No not brahmin
Only Brahmans having chances why cheppandi?brahmans Guruvu evarandi ? So long back no casts in India according Chanakya Neeti who created all these casteism because that only spoiled our India still going on daily one cast n one god what is this ? For whom sake? not good all these nonstop nonsense people r suffering from this classism.Please stop castism n daily one god what is this like 🤡 circus
what to do?peopls must do something against casteism ,religion,religion n
regionalism 😴😴😴😴💯🥳
peoples are laughing
Brahmin ani cheppukodam yenduku. Chala chetta patalu kuda paderu. S.janakigaru oka mata antaru. Dinger annaka anni padalani. Ame chetta patalu pafinanduku feel avale.
సినిమాలో పాడటానికి బ్రహ్మణులేంటి.!? ఇంకొకల్లెంటి.? అందరూ పాడుతుంటారు. అందులో మీరొకళ్ళు.? నచ్చకపోతే ఎవరైనా పాడరు.? పాడనివాళ్ళు యెంతో మంది వుంటారు.? మీరింకా పాడి మాట్లాడుతున్నారు.!?
సంగీతం అనేది సరస్వతీ కటాక్షం, దాని విలువ నీలాంటి వాళ్ళకు అర్థం కాదు, సంగీతానికి కులం మతం ప్రాంతం భాష భావజాలం లేదు,, మానవుని జీవన శైలి లో మార్పు వ్యంగ్య భావాలకు దర్పణం,,,
Mee kulam vaallu maathrame Mee paatalu aadharinchaledhu. Asabhya Kara paatalu raasindhi ye kulam vaallu? Prathi chota Kula prasthaavana yendhuku? Damn waste of my valuable time.
ఆమెకు అలాంటి అసభ్యకర పాటలు పాడడం అలవాటు లేక ఆమె కులస్థులు తిడతారనే భయం ఉంటుంది కదా! బ్రాహ్మణులు తమ తిట్లలో కూడా సెక్స్ అర్ధం వచ్చే మాటలు అనరు చావరా, శ్రాద్దం, వెధవ వంటివి తప్ప
సుశీల గారు మంచి సింగర్. నో డౌట్. కాని వీరి కులం యొక్క సుప్రీమసీ మనకనవసరo
Mari enduku time waste chesukunnaru
Aame asalu aa caste topic teledu. Sakshi title pettina Cristian ni adagandi
Meeru ghantasaala garitho padina aatale nachuthayi. Tharvatha Mee voicelo melody thaggindy.
Paapam LR Eswari 😢
Em phapham ame voice emaina melody ki baguntunda. Ameki ichina patale ame voice ki chaala ekkuva