Naa Manasu Nee Manasu Full Video Song | C. I. D. | N.T.R | Jamuna | B.Nagi Reddy | ETV Cinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2016
  • The story is about C.I.D. Ravi (NTR). His father Chalapathi (Gummadi) was a gambler. While playing cards one night he confronts a thief. During the fight, he dies suddenly. The crime falls on him. He runs away to escape police and becomes an underground don Baba. His wife Parvathi (Pandari Bai) joins in a hospital as nurse and educates their only son Ravi. Ravi from Bombay comes to Hyderabad to investigate the case of Baba. Baba one day comes to know that C.I.D. Ravi is his son. How Ravi solves the case and proves his father as innocent is the whole story.
    Directed : Tapi Chanakya
    Produced : B. Nagi Reddy and Chakrapani
    Written : Pingali Nagendra Rao
    Starring : N.T. Rama Rao
    Jamuna
    Gummadi Venkateswara Rao
    Pandari Bai
    Music : Ghantasala Venkateswara Rao
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 11

  • @hemanth7119
    @hemanth7119 2 ปีที่แล้ว +1

    తాపి చాణక్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన పింగళి నాగేంద్ర రావు గారి అర్థవంతమైన గీతానికి ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నందమూరి తారకరామ రావు గారి నటి జమున గారి అభినయం వర్ణనాతీతం.

  • @Vasudha1863
    @Vasudha1863 3 ปีที่แล้ว +5

    నా మనసు నీ మనసు ఒకటై
    చిత్రం : సి.ఐ.డి (1965)
    సంగీతం : ఘంటసాల
    గీతరచయిత : పింగళి
    నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
    vr
    పల్లవి :
    నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
    ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
    ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
    నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
    పాలు నీరు కలియనటులనే.. కలిసిమెలసి పోదము
    పాలు నీరు కలియనటులనే.. కలిసిమెలసి పోదము
    చరణం 1 :
    నీ హక్కులు నా హక్కులు.. వేరు వేరు వేరయినా..ఆ..ఆ..
    నీ హక్కులు నా హక్కులు.. వేరు వేరు వేరయినా
    కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా
    కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా
    నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
    ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
    చరణం 2 :
    నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా..ఆ..ఆ..
    నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా..
    నీవంటే.. నీవనచు.. ఊఁ..ఆపావే?
    నీవంటే.. నీవనచు.. కీచులాడుకొందుమా..
    నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
    పాలు నీరు కలియనటులనే కలిసి మెలసి పోదము..
    ఆ..ఆ..ఆ..ఆ..
    ఆ..ఆ..ఆ...ఆ..
    ఊ..ఊ..ఊ..ఊ..

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว

    ప్రతి పాటా ఒక కోహినూరు వజ్రమే . పింగళి గారి అద్భుత రచన: ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు గారి అద్భుత సంగీతం, గానం సుశీలమ్మ గారితో '

  • @chandrasekher209
    @chandrasekher209 2 ปีที่แล้ว +3

    What a beautiful lovely music🎶 and lyrics also i enjoying alot

  • @faithvijaykumar6787
    @faithvijaykumar6787 2 ปีที่แล้ว +2

    Melodious duet

  • @srinivaskannam2030
    @srinivaskannam2030 ปีที่แล้ว

    Evergreen melody song forever

  • @lakshmireddy6305
    @lakshmireddy6305 2 ปีที่แล้ว +1

    Beauty Full song

  • @kalavathis3197
    @kalavathis3197 2 ปีที่แล้ว

    V good cinema

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 ปีที่แล้ว

    SEEN FULL
    ON 3-4-2023

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 ปีที่แล้ว

    💐💐💐