Manasu Padindi Sannayi Pata Song - Punyavathi Movie Songs - NTR - Shoban Babu - Krishna Kumari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Manasu Padindi Sannayi Pata Song From Punyavathi Movie, starring NTR, S V Ranga Rao, Nagayya, Shoban Babu, Krishna Kumar, Bhanumati among others. Directed by V.Dadamirasi and produced by Vasu Menon. Music composed by Ghantasala Venkateswara Rao.
    Click Here To watch More Videos,
    Punyavathi Full Movie: goo.gl/6d0PBR
    Punyavathi Movie Songs: goo.gl/Nqx4DG
    NTR Movies: goo.gl/xKHI6q
    Shoban Babu Movies: goo.gl/FGFss6
    Krishna Kumar Movies: goo.gl/FhktXx
    Ghantasala All Time Hits: goo.gl/TbiFCu
    Click here for more Latest Movie updates,
    Subscribe to our TH-cam Channel: goo.gl/mDS9IQ
    Like us on / idreammedia
    Access iDreamMedia App on your Mobile:
    iPhone Users : tinyurl.com/lvu...
    iPad Users: tinyurl.com/ls4...
    Android Users: tinyurl.com/m78...
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our TH-cam Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

ความคิดเห็น • 96

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 4 ปีที่แล้ว +17

    యూట్యూబ్ పాటలు చూడాలంటే NTR ,ANR old పాటలు మాత్రమే చూడాలి .. ఇనాటి కొత్త పాటలు ఎందుకో ఆక్కట్టు కోలేక పోతున్నాయి .

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 5 ปีที่แล้ว +17

    ఎంత మధురమైన పాట. వారెవ్వా సూపర్,,,,,ఎన్నిసార్లు విన్నా తనివి తీరని మధుర గీతం ...ఘంటశాల .& సుశీలగార్లు మనసుకు హత్తుకునేలాగా పాడారు .ప్రజలహృదయకోవెలలో నిలిచి వున్న దేవుడుNTR ... . NTR లాంటి అందగాడు అప్పటికి ఇప్పటికీ ఎవరైనా ఉన్నారా?. ఈ విశ్వ విఖ్యాత నట సార్వభౌమునికి సాటి రారు మరెవ్వరూ. ఆయనకు ఆయనే సాటి. ఎన్ని జన్మలెత్తినా ఇటువంటి మహనీయుని నటన, రాజసం, వాగ్ధాటి , రూపం మరియు అలంకారం మరెవ్వరికీ రాదు . హాట్స్ ఆఫ్ నందమూరి తారక రామారావు గారూ ! మన తెలుగు జాతి ఇటువంటి గొప్ప మహనీయుని కోల్పోయి నది . నీ ఉనికి లేక తెలుగు నేలకు దిగులు ..ఏల మరల పుట్టి ఈ తెలుగు ప్రజల బాధలు తీర్చు మహానుభావా తెలుగు వారి ఆరాధ్యదైవం. సృష్టి ఉన్నంత కాలం మరువదు ఈ తెలుగు నేల .. అర్జునరెడ్డి .. మాచవరం ,,రాయవరం మండలం .. తూర్పు గోదావరి జిల్లా .. 9949938146. ........

  • @mohanite
    @mohanite 5 ปีที่แล้ว +15

    అద్భుతమైన, తనకి సహజసిద్ధమైన సంగీతమందించిన శ్రీ ఘంటసాల మాష్టారిని ఏమని పొగడగలం ఈ గీతాన్ని ఇంత ఆహ్లాదకరంగా, మనసుని మైమరిపింప చేసే విధంగా మలచినందుకు.

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 ปีที่แล้ว +2

      Correct andi.mastarini entha పొగిడినా తక్కువే. చాలా,చాలా melodious song

    • @ramachandrasanagari6670
      @ramachandrasanagari6670 ปีที่แล้ว

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 ปีที่แล้ว +1

      ఎంతైనా ఆయన సంగీతం కోర్సులో శిక్షణ తీసుకొన్న దిగ్గజ సింహం కదండీ అన్నయ్యగారు ! అందుకే ఆయన పాటలు ఎంతో మధురంగా ఉంటాయి.🙏🙏🙏
      13_04_23//// బెంగళూరు .

    • @madhuscollection6975
      @madhuscollection6975 8 หลายเดือนก่อน

      C g78​@@ramachandrasanagari6670

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +16

    మనసు పాడింది సన్నాయి పాట....
    మనసు పాడింది సన్నాయి పాట....
    అధ్బుతమైన సినారె గారి సాహిత్యంతో మనసు పులకరించింది కదా.....
    So pleasant and beautiful song
    Old is Gold 🌷🌷🌷🌷

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +14

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి ఘంటసాల గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నందమూరి తారకరామ రావు గారి నటి కృష్ణ కుమారి గారి అభినయం వర్ణనాతీతం.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +2

      అధ్బుతమైన ఈ గీతానికి సంబంధించిన వివరాలను చక్కగా తెలియజేశారు హేమంత్ సోదరా!
      మనసుకి ఆహ్లాదం కలిగించే ఇలాంటి గీతాలు నిజంగా అపురూపమే కదా 🌷

  • @krishnakumaribhairy2744
    @krishnakumaribhairy2744 ปีที่แล้ว +3

    వెనుక నుంచి వచ్చే సన్నాయి నిజంగా మనసు పాడినట్లే ఉంది. ఆహా ఆ వేణు వాద్యం.మధురాతి మధురం.ఇలాంటి మాటలు వినటానికి చూడటానికి కళ్ళు చెవులు ఇచ్చినందుకు ఆ దైవానికి. ...నా ఎన్ని నమస్కారాలు కృతజ్ఞతలు తెలిపినా....తక్కువే.

  • @rowthuappanna3088
    @rowthuappanna3088 3 ปีที่แล้ว +12

    What a Melody by ghantasala Garu and suseelamma Garu ! It is one the finest songs written by CNR. equally sung by both of them. We are very much indebted to them all.

  • @chepuruvenkateswarlu
    @chepuruvenkateswarlu 4 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాటకు అన్నగారి 3 రకాల డ్రెస్ లు సూపర్ అంతే ! జై అన్నగారు !!

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 7 วันที่ผ่านมา

    ఏమిచెప్పాలి
    ఓల్డ్ సినిమాల
    గురించి
    చెప్పలేము
    కళ్ళవేంట
    ఆనందభాస్పాలు
    తప్ప.
    👍👍👍👍

  • @kvsubrahmanyam4968
    @kvsubrahmanyam4968 2 ปีที่แล้ว +2

    అద్భ్తమైన ప్రేమ జంట సినిమాల్లోనే కాదు రియల్ గాకుడా

  • @somayajulua
    @somayajulua 7 หลายเดือนก่อน +3

    చిత్రం : పుణ్యవతి (1967)
    సంగీతం : ఘంటసాల
    గీతరచయిత : సినారె
    నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
    మనసు పాడింది సన్నాయి పాట
    మనసు పాడింది సన్నాయి పాట
    కనులు ముకుళించగ... తనువు పులకించగా
    గగనమే పూల తలంబ్రాలు
    కురిపించగా.. ఆ ఆ ....
    మనసు పాడింది సన్నాయి పాట
    జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
    జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
    తొలిసిగ్గు చిగురించగా..ఆ ఆ ఆ ఆ
    తొలిసిగ్గు చిగురించగా...
    నా అలివేణి తలవాల్చిరాగ
    మనసు పాడింది సన్నాయి పాట...
    చిలికే పన్నీటి వెన్నెలలోనా..
    పిలిచే విరజాజి పానుపుపైనా
    చిలికే పన్నీటి వెన్నెలలోనా..
    పిలిచే విరజాజి పానుపుపైనా
    వలపులు పెనవేసుకోగా..ఆ..
    వలపులు పెనవేసుకోగా ...
    నా వనరాజు ననుచేర రాగా
    మనసు పాడింది సన్నాయి పాట...
    మదిలో దాచిన మమతలతేనెలు..
    పెదవులపైనే కదలాడగా
    మదిలో దాచిన మమతలతేనెలు..
    పెదవులపైనే కదలాడగా
    పెదవులకందనీ మధురిమలేవో..ఓ..ఓ... ఆ..
    పెదవులకందనీ మధురిమలేవో
    .. హృదయాలు చవిచూడగా
    మనసు పాడింది సన్నాయి పాట
    కనులు ముకుళించగ... తనువు పులకించగా
    గగనమే పూల తలంబ్రాలు
    కురిపించగా.. ఆ...ఆ ....
    మనసు పాడింది సన్నాయి పాట

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 3 ปีที่แล้ว +1

    ఎంతటి teeyanaina పాట. మాస్టారి సంగీతం, అద్భుత గానం సుశీలమ్మ to పాటు. ఏదో lokalaki తీసుకు వెళుతుంది

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +5

    What a wonderful singing by suseela Amma garu, i love suseela Amma very much, gaana saraswathi, devatha, Amara and divya ganam, she is number one and melody queen, no words to describe, madhuram madhuram madhuram madhuram madhuram

  • @user-py8et8hg3b
    @user-py8et8hg3b 9 หลายเดือนก่อน +1

    N T R very handssome

  • @siggubrokerrao9726
    @siggubrokerrao9726 6 ปีที่แล้ว +8

    Pleasant music
    Pleasant song
    Pleasant expression
    Ohhhhh,,, great

  • @hanumanthraoguntupalli3953
    @hanumanthraoguntupalli3953 2 ปีที่แล้ว +1

    Super song

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 ปีที่แล้ว +2

    కనులు ముకుళించగా.... ప్రతీ పదబంధంలో నిండైన భావం పరిమళిస్తోంది

  • @yogaiahkommalapati2465
    @yogaiahkommalapati2465 3 หลายเดือนก่อน

    Beautiful romantic song.Hatsep to all legends ❤

  • @poornimamohan3876
    @poornimamohan3876 2 ปีที่แล้ว +1

    Very very beautiful and wonderful song Ganagandarwa Ghantasala 🙏🏻

  • @isankararao7151
    @isankararao7151 4 ปีที่แล้ว +2

    A wonderful melody by Ghantasala & Suseela.

  • @meerameera1909
    @meerameera1909 5 ปีที่แล้ว +5

    Ghantasala gariki suseela gariki music akkaraledu vallu paduthunte ne chalu. Manasu paravasinchi pothuntundi vintoo vunte.

  • @rameshvemuganti7659
    @rameshvemuganti7659 6 ปีที่แล้ว +11

    One of the most classy duets of Telugu film industry. Deep intensity in romanticism expressed wonderfully by Dr Cinaare garu, Unparalleled acting NTR garu, stupendous next level performance by Krishna Kumari garu, extraordinary direction by V Dadamirasi, memorable singing by Ghantasala garu and ideal matching by telugu gaana kokila Suseela garu. All worked in sync to make it one of the greatest melodies.

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +2

    Nice n beautiful singing ghantasala n p susheela beautiful Krishna Kumari n nice actor nt Rama Rao. Sweet songs nice picturisation telegu resebles little bit kannada in writing n listening but different language

  • @babuhari6290
    @babuhari6290 2 ปีที่แล้ว +2

    SUPER SONG

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 ปีที่แล้ว

    ఆహా.... నిజంగా నే సన్నాయి పాటలా మనసు చల్లగా మెల్లగా తేలియాడింది

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 2 ปีที่แล้ว +1

    Beautiful

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +2

    THAT'S DAYS VERY PAPULAR SONG THIS.....FIRST GHANTALSALA AND SUSEELA GARI VOICE VERY GREAT. IN THIS SONG FIRST MUSIC AND TONE AND WAY OF SINGING GOOD. I LISTEN MANY TIMES FROM RADIO.

    • @endlurisaidulu5011
      @endlurisaidulu5011 7 หลายเดือนก่อน

      My joy knew no bounds.what a melody duet.Ghantasala mastar and suseelamma,narayana reddysir given us a nector pot.

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 4 ปีที่แล้ว +1

    మధురగీతం

  • @syamprasadkachibhotla48
    @syamprasadkachibhotla48 3 ปีที่แล้ว +2

    Melodious song

  • @savithric8889
    @savithric8889 4 หลายเดือนก่อน

    Old is gold

  • @thakkallaramesh8081
    @thakkallaramesh8081 7 หลายเดือนก่อน

    Super super

  • @venkateshkasam331
    @venkateshkasam331 3 ปีที่แล้ว +1

    Matala pata 👌👌🙏🙏

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 ปีที่แล้ว +1

    Super pair,super duet

  • @meerapatnaik1086
    @meerapatnaik1086 2 ปีที่แล้ว +1

    Krishnskumari a dignified actress she appears in mostly dignified attire played big winning with ntr snr kantarao, a beautiful heroine she is ever living legend

  • @avenugopalarao
    @avenugopalarao ปีที่แล้ว

    A smoothe sailing of Great Ghanthasala and South India's Great Singer Madam P Suseelamma. They are never lasting in Universal Indian hearts. Both Aarohana and Avarohana are superb. Tq.

  • @gurrammalyadri6971
    @gurrammalyadri6971 11 หลายเดือนก่อน

    గురువుగారికి నమస్కారం.ఇది మేఘసందేశం అనురాగ సంకేతం అనే పాటను చేయగలరని మనవి.

  • @rajanbabu8720
    @rajanbabu8720 5 ปีที่แล้ว +1

    Wonderful,excellent,song c Narayana Reddy lirics, musical hit song,sang by gantasala ,Sushila, wonderful.

  • @adhinaidu6965
    @adhinaidu6965 4 ปีที่แล้ว +4

    Jagame kalyanavedikaga sogase mandhara malikaga. Eantha thiyane pataa

  • @srdevichilakamarri303
    @srdevichilakamarri303 6 ปีที่แล้ว +4

    Very nice couplesong

  • @charisingara2535
    @charisingara2535 2 ปีที่แล้ว

    Very . Wonderfull action by . N. T. R and krishnakumaari

  • @Wnpgreat
    @Wnpgreat 7 ปีที่แล้ว +3

    What a melodious song. As the lyrics in the song, tanuvu pulakisthundi ilanti patalu vinte.

  • @chbadrinath2226
    @chbadrinath2226 6 ปีที่แล้ว +3

    Very beautiful song nice Jodi ntr Krishnakumari chemistry adurs

  • @ramanarao759
    @ramanarao759 ปีที่แล้ว

    Simply superb

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 9 หลายเดือนก่อน

    🌹🌹🌹🙏

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +2

    malli malli padukune good song

  • @chakarakeli1
    @chakarakeli1 7 ปีที่แล้ว +4

    good storage

  • @hanumanthraoguntupalli3953
    @hanumanthraoguntupalli3953 2 ปีที่แล้ว

    Most super song

  • @prathirojunewschannel4012
    @prathirojunewschannel4012 ปีที่แล้ว

    One of the best song

  • @chengalreddybusireddy8177
    @chengalreddybusireddy8177 8 ปีที่แล้ว +1

    good melody song any time

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 5 ปีที่แล้ว +3

    NTR,Krishna kumari super hit combination.

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 ปีที่แล้ว

    Legendsn.t.ramaraoandlegendkrishnakumarisverymostfamousactioninalltimerecordbrakremelodioussong.

  • @malyadrichowdarydivi3889
    @malyadrichowdarydivi3889 3 ปีที่แล้ว +1

    Umadktdam

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 ปีที่แล้ว

    Socialromanticlegendsverymostexcellent.

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 ปีที่แล้ว

    🌟👏🏻🌟👏🏻🌟👍🌟👏🏻🌟👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Vasudha1863
    @Vasudha1863 4 ปีที่แล้ว +13

    చిత్రం : పుణ్యవతి (1967)
    సంగీతం : ఘంటసాల
    గీతరచయిత : సినారె
    నేపధ్య గానం : ఘంటసాల, సుశీల vr
    పల్లవి:
    మనసు పాడింది సన్నాయి పాట
    మనసు పాడింది సన్నాయి పాట
    కనులు ముకుళించగ... తనువు పులకించగా
    గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ ఆ ....
    మనసు పాడింది సన్నాయి పాట
    చరణం : 1
    జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
    జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
    తొలిసిగ్గు చిగురించగా..ఆ ఆ ఆ ఆ
    తొలిసిగ్గు చిగురించగా... నా అలివేణి తలవాల్చిరాగ
    మనసు పాడింది సన్నాయి పాట...
    చరణం : 2
    చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
    చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
    వలపులు పెనవేసుకోగా..ఆ..
    వలపులు పెనవేసుకోగా ... నా వనరాజు ననుచేర రాగా
    మనసు పాడింది సన్నాయి పాట...
    చరణం : 3
    మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
    మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
    పెదవులకందనీ మధురిమలేవో..ఓ..ఓ... ఆ..
    పెదవులకందనీ మధురిమలేవో .. హృదయాలు చవిచూడగా
    మనసు పాడింది సన్నాయి పాట
    కనులు ముకుళించగ... తనువు పులకించగా
    గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ...ఆ ....
    మనసు పాడింది సన్నాయి పాట

    • @indranis3782
      @indranis3782 2 ปีที่แล้ว +1

      Thank you soo much for u r information mam

    • @ramadevinellutla3777
      @ramadevinellutla3777 2 ปีที่แล้ว

      వనరాజు కాదు , వలరాజు ...

  • @ParthasarathyKonduparthy
    @ParthasarathyKonduparthy 10 ปีที่แล้ว +2

    Really extraordinary song

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼💐☘️🍋🌿🍀

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 2 ปีที่แล้ว

    Best music well songs

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 6 ปีที่แล้ว +4

    Madhilo kalakaalam niliche pata

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 4 ปีที่แล้ว +1

      లైక్ కొట్టిన వారికి ధన్యవాదాలు

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 ปีที่แล้ว +10

    పాత పాటలు సాటి కొత్త పాటలు రావు, ఇపుడు పాటలు, అర్థము కావు, బాధ పెట్టి ఉంటే క్షమించండి.

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      శ్రీజ సాకేపురం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @savitrim7136
      @savitrim7136 4 ปีที่แล้ว +1

      Wow super song pedavulakandani madhurimalevo hrudayalu chavi Chudaga....

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 4 ปีที่แล้ว +2

      నలుగురు అనుకనే మాటే నండీ అది ఎవరూ ఏమీ అనుకోరు నిజమే మీరన్నట్టు ఇప్పటి పాటలు ప్రాచుర్యం పొందలేక పోతున్నాయి

    • @kesavareddykuppireddygari5893
      @kesavareddykuppireddygari5893 3 ปีที่แล้ว +1

      బాధ పడవలసినది ఈనాటి తరంవాళ్ళు మనము కాదు

  • @yamalisriharikasiviswanath2802
    @yamalisriharikasiviswanath2802 4 ปีที่แล้ว +1

    Where ever is not applicable all these tests all are on me decide yourself six years time is enough to me on life everthing is submitted to you life what you want everthing created with my mind back ground is 45 years yogasnas 75 practices pranayam meditational following 30 years MscBed teacher teaching in residential college this experience my self created a book 6 days it is in eight languages 165:countries communicated.every where positive response created . But first four chapters. As life science introduced highschool 6 to 8 class in their class subject introduced. Still what they give nothing to do how to do my service to my tube my time is wasted now . Yshk viswanatham MscBed.

  • @yamalisriharikasiviswanath2802
    @yamalisriharikasiviswanath2802 4 ปีที่แล้ว +1

    Do this then I will enter otherwise no working itself .you are doing in positive when ?

  • @hanumanthraoguntupalli3953
    @hanumanthraoguntupalli3953 2 ปีที่แล้ว

    Such types can not be seen/ heard from S, P Balu also

  • @shahanazbegumnon1242
    @shahanazbegumnon1242 7 วันที่ผ่านมา

    No

  • @user-id4nm7cl4c
    @user-id4nm7cl4c 2 หลายเดือนก่อน

    Super song

  • @somayajulua
    @somayajulua 5 หลายเดือนก่อน

    చిత్రం : పుణ్యవతి (1967)
    సంగీతం : ఘంటసాల
    గీతరచయిత : సినారె
    నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
    పల్లవి:
    F
    మనసు పాడింది సన్నాయి పాట
    మనసు పాడింది సన్నాయి పాట
    కనులు ముకుళించగ... తనువు పులకించగా
    గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ ఆ ....
    మనసు పాడింది సన్నాయి పాట
    చరణం : 1
    M
    జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
    జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
    తొలిసిగ్గు చిగురించగా..ఆ ఆ ఆ ఆ
    తొలిసిగ్గు చిగురించగా... నా అలివేణి తలవాల్చిరాగ
    మనసు పాడింది సన్నాయి పాట...
    చరణం : 2
    F
    చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
    చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
    వలపులు పెనవేసుకోగా..ఆ..
    వలపులు పెనవేసుకోగా ... నా వనరాజు ననుచేర రాగా
    మనసు పాడింది సన్నాయి పాట...
    చరణం : 3
    M
    మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
    మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
    F
    పెదవులకందనీ మధురిమలేవో..ఓ..ఓ... ఆ..
    పెదవులకందనీ మధురిమలేవో .. హృదయాలు చవిచూడగా
    M&F
    మనసు పాడింది సన్నాయి పాట
    కనులు ముకుళించగ... తనువు పులకించగా
    గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ...ఆ ....
    మనసు పాడింది సన్నాయి పాట

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 ปีที่แล้ว +1

    Super song