Raananukunnavemo Video Song | Manchi Manishi Movie | NTR | Jamuna | NTR Telugu Hit Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.พ. 2020
  • Watch & Enjoy NTR's Superhit Telugu Movie #ManchiManishi Song #Raananukunnavemo Only On Rajshri Telugu.
    Subscribe To Channel For More Updates: bit.ly/SubscribeToRajshri-Telugu
    Join & Like our Facebook Rajshritelugu Fan Page
    / rajshritelugu
    Follow us on Twitter / rajshri_telugu
    Join us on Google+
    plus.google.com/b/10102142239... / plus.google.com/+rajshritelugu
  • บันเทิง

ความคิดเห็น • 29

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +20

    ఒక NTR, ఒక ANR, ఒక సావిత్రి, ఒక జమున, ఒక ఘంటసాల, ఒక సుశీల ఓహ్! తెలుగువారిదే, అందులోనూ ఆ తరం వారిదే అదృష్టం. నభూతో నభవిష్యతే.

    • @ramanareddy3609
      @ramanareddy3609 11 หลายเดือนก่อน +2

      Neenu yevvari Nammanu please 🙏

  • @lakshmiprasadvogety1906
    @lakshmiprasadvogety1906 6 หลายเดือนก่อน +5

    రాననుకున్నవేమో
    ఇక రాననుకున్నవేమో
    ఆడిన మాటకు నిలిచే వాడిని
    కాననుకున్నవేమో ఏమో ..
    ఏమనుకున్నారేమో
    తమరేమనుకున్నారేమో
    మీ చేతులలో కీలుబొమ్మలం
    మేమనుకున్నారేమో ఏమో...
    చక్కని కన్నెవు ముక్కున
    కోపం నీకేల ..నీకేలా
    చల్ల గాలిలో ఆటలాడగా రావేల ...రావేలా
    పిలిచిన వెంటనే పరుగున
    చెంతకు చేరాల ..చేరాలా
    వలచి వచ్చి నే చులకనైతిగా ఈవేళా ..ఈవేళా
    ఏమనుకున్నారేమో
    తమరేమనుకున్నారేమో
    మీ చేతులలో కీలుబొమ్మలం
    మేమనుకున్నారేమో ఏమో...
    దొరగారేదో తొందర పనిలో మునిగారా..మునిగారా
    అందుచేతనే ఐనవారినే మరిచేరా ..మరిచేరా
    నిజమే తెలియక నిందలు వేయకు నామీద ..నామీదా
    మాట విసురులూ మూతి విరుపులూ
    మరియాదా ..మరియాదా
    రాననుకున్నవేమో
    ఇక రాననుకున్నవేమో
    ఆడిన మాటకు నిలిచే వాడిని
    కాననుకున్నవేమో ఏమో ..
    క్షణమే యుగమై మనసే శిలయై
    నిలిచాలే..నిలిచాలే
    నిన్ను చూడగా యుగము
    క్షణముగా గడిచేనే..గడిచేనే
    ఎడబాటన్నది ఇకపై లేదని అందామా ..అందామా
    ఈడు జోడుగా తోడు నీడగా ఉందామా ..ఉందామా
    ఆ.ఆ.ఆ.
    ఆహాహా
    ఓ.ఓ.ఓ.
    ఒహోహో
    ఆ.ఆ.ఆ.
    ఆహాహా
    ఓ.ఓ.ఓ.
    ఒహోహో

  • @satyanarayanamurty5177
    @satyanarayanamurty5177 ปีที่แล้ว +8

    ఎన్నాళ్లయినా వినాలనిపించే "ఆపాత మధురాలు ".

  • @asarojini2864
    @asarojini2864 22 วันที่ผ่านมา +2

    T chalapathe rao gaari sangeetham bagunthi

  • @bapanaiahchandolu734
    @bapanaiahchandolu734 2 ปีที่แล้ว +11

    మంచి మనిషిలో మంచి పాట.😊😊

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 ปีที่แล้ว +9

    Wonderful Song.

  • @maqboolbasha9227
    @maqboolbasha9227 2 ปีที่แล้ว +9

    SUPER

  • @manohargowlikar4553
    @manohargowlikar4553 3 ปีที่แล้ว +10

    Suparb melody songs

  • @nvraoo
    @nvraoo ปีที่แล้ว +8

    Ntr is Ntr...

  • @venkatasatyanarayana6452
    @venkatasatyanarayana6452 3 ปีที่แล้ว +12

    Super song

  • @nvraoo
    @nvraoo ปีที่แล้ว +8

    NTR is NTR

  • @dbrahmanandam
    @dbrahmanandam 3 ปีที่แล้ว +11

    Wonderful song

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 6 หลายเดือนก่อน +3

    శ్రీశ్రీ రచన

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 ปีที่แล้ว +4

    Swarnayugam. Ghantasala susheela. NTr. Jamuna. Legend. Music. Directer. S.RAjESHWARRAo

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 ปีที่แล้ว +6

    SEEN FULL
    ON 17-3-2023

  • @SrinivasVissamraju
    @SrinivasVissamraju 3 ปีที่แล้ว +15

    Superb 👌 melody song.

  • @ramsai6725
    @ramsai6725 ปีที่แล้ว +3

    Oh super song

  • @a.r.m.prasad5634
    @a.r.m.prasad5634 ปีที่แล้ว +6

    👌👌👌👌👌👌👌👌👌

  • @rednamanand9925
    @rednamanand9925 ปีที่แล้ว +4

    Adiripoye song

  • @kameswararao8977
    @kameswararao8977 4 หลายเดือนก่อน +2

    Music provided jointly by Veteran S.Rajeswara Rao and
    T.Chalapati Rao.

  • @user-pd2xv8ld7h
    @user-pd2xv8ld7h 11 หลายเดือนก่อน +3

    Singes added to memory in my cell phone 1:39 😅

  • @user-pd2xv8ld7h
    @user-pd2xv8ld7h 11 หลายเดือนก่อน +2

    2:11 😅❤❤

  • @Swarnalathagayani
    @Swarnalathagayani 2 วันที่ผ่านมา

    పాత స్వర్ణలత నో కామెడీ పాటలు పాడింది వీడియో చేయొచ్చు కదా

  • @volojuradha7233
    @volojuradha7233 2 ปีที่แล้ว +8

    Picturised the song in TB Dam,

  • @dwarakanath6196
    @dwarakanath6196 ปีที่แล้ว +3

    Om Shree Raghavendraaya namaha 🙏🙏🌹🙏🙏

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 ปีที่แล้ว +7

    Lyrics Please.

  • @nikhiljammula7339
    @nikhiljammula7339 2 ปีที่แล้ว +7

    Hi