KANULU PAATA PAADUNANI MANASU MAATAADUTHUNDANI SONG.mpg

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024

ความคิดเห็น • 125

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 8 หลายเดือนก่อน +7

    ఘంటసాల మాస్టారు గారు , సుశీలమ్మ గార్ల ప్రతి పాటా మరపునకు రాని రసగుళికనే 'పారేవి
    అమృతాలయేరులే. రసజ్ఞుడైన ప్రతి శ్రోతా అందులో మునిగి తేలవలసినదే.

  • @shashikalahv7776
    @shashikalahv7776 2 ปีที่แล้ว +4

    Excellent voice of mana Ghantasala and susheelamma,NTR and Saroja Devi,ofcourse both look pretty

  • @supriya9335
    @supriya9335 ปีที่แล้ว +2

    N.T.R. மிகவும் கம்பீரமாக இருக்கின்றார். சரோஜாதேவி அழகான நாட்டுகட்டை. மார்பகங்கள் பெரிதாகவும், விம்மியபடியும் உள்ளன

    • @krishnasai7506
      @krishnasai7506 3 หลายเดือนก่อน

      Ghantasala voice thappa emi emo neeku gurtuku vastunnai

  • @b.srinivasarao8848
    @b.srinivasarao8848 9 หลายเดือนก่อน +4

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 ปีที่แล้ว +12

    విశ్వవిఖ్యాత నటసార్వభౌమునికి వందనం 🙏🌹🌹🌹🌹🌹🌹

  • @sammingaraju4920
    @sammingaraju4920 3 ปีที่แล้ว +6

    Super Hit Song, this is one of my favorite Ghantasala Song 🙏

  • @sareddy8119
    @sareddy8119 5 ปีที่แล้ว +8

    My father's one of the favourite song, he is no more here but I remember him by this song my padabivandanam to you nana

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +11

    What a wonderful song, hit song, suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet number one voice in world than all, songs ante suseela Amma gari very, very melodies voice and songs, I love suseela Amma garu

  • @surekha2401
    @surekha2401 ปีที่แล้ว +5

    పల్లవి:
    కనులు మాటలాడునని.. ఈ...
    మనసు పాట పాడునని.. ఈ...
    కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
    కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు
    కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
    కవితలల్లగ విన్నాను.. అది కనుగొన్నాను ఈనాడు
    చరణం 1:
    మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం
    ఆ... ఆ.... ఆ... ఆ...ఆ... ఆ...
    మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం
    ఆ మేనితీగ వలపుల పందిట అల్లుకుంటే.. ఒక అందం
    మలయానిలమున చెలి ముంగురుల మబ్బులూగితే.. ఒక అందం
    ఆ ముంగురులే చెలికాణి మోముపై ముసురుకుంటే.. ఒక అందం
    అదే... ముద్దులొలికే అనుబంధం...
    కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
    కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు
    చరణం 2:
    వేచిన కలువ వెన్నెల జల్లుల విరిసిపోతే.. మధురానందం
    ఆ కలువ చెలువ నెలరాయునిలో కరిగిపోతే.. మహదానందం
    జగములనేలే చంద్రవదనతో ఎగిసిపోతే.. దివ్యానందం
    ఎగిసి ఎగిసి పులకించిన మనసులు ఏకమైతే.. రసానందం...
    అదే... యుగయుగాల అనుబంధం...

    • @hemanth7119
      @hemanth7119 2 หลายเดือนก่อน

      సురేఖ 2401 గారు మొదటి నాకు చాల ఇష్టమైన పాటను సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను దీర్ఘసుమంగళీభవ.

    • @hemanth7119
      @hemanth7119 2 หลายเดือนก่อน

      సురేఖ 2401 గారు ఇలాంటి ఎన్నో పాటలను మనకు అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మనందరి అభిమాన సినీ గేయ రచయిత డాక్టర్ శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వర్థంతి నివాళి. (12.06.2024)

  • @sreemukunda4480
    @sreemukunda4480 3 ปีที่แล้ว +4

    ఏమి పాట అండి ఆనందమానందము అయింది. మనసు🙏🙏

  • @adhinaidu6965
    @adhinaidu6965 4 ปีที่แล้ว +12

    Ee song lo nea undhi yuga yugala anubhandham. Mana Telugu varu chesukonna divyanandam. Gantasala master ganam

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 ปีที่แล้ว +3

      Kanula paata excellent song 👍 very nice

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว

      Yes 👍 currect SS RR

  • @kakanaboyinajyothirlingaba251
    @kakanaboyinajyothirlingaba251 ปีที่แล้ว +4

    All old lyrics are enriched with great meanings and heartful meanings,one cannot deny it to hear

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 ปีที่แล้ว +3

    VERY VERY HAPPY FEELING WHILE HEARING AND WATCHING THE VIDEO SONG WITH HILARIOUS BACKGROUND MUSIC. SHUBHAM

  • @kannepalliviswanadham543
    @kannepalliviswanadham543 8 ปีที่แล้ว +8

    Lovely romantic song. Ghantasala voice superb Suseela tone sweet. Memorable melody of all times. Saroja Devi very attractive in the song----- K. Viswanadham,Hyderabad

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 ปีที่แล้ว +5

    Elanti patalu, Vienna, chusina, kanulu, mataladunu, manasu, pata padunu, nijame, thanks.👌👌👌.

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      శ్రీజ సాకేపురం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +7

    Nice n beautiful singing of p susheela n ghantasala. Beautiful b saroja Devi evergreen actor ntr beautiful song.

  • @ramanamantravadivenkat1699
    @ramanamantravadivenkat1699 ปีที่แล้ว +2

    Suseelammagariki paadabhivandanaalu

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +5

    Great singing by suseela Amma garu, gaana saraswathi, number one singer sarojadevi is super

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +15

    ఇలాంటి గీతాలను వీక్షిస్తే నిజంగా కనులు మాటలాడును మనసు పాట పాడును.

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 5 ปีที่แล้ว +3

    Cnr sahityam ntr bsr slimness above all..gala susheela Garland gatram totally super song

  • @mohanmks15368
    @mohanmks15368 8 ปีที่แล้ว +6

    viswanath garu master voice is always superb. no one can touch that level

  • @ranjinik801
    @ranjinik801 หลายเดือนก่อน +2

    Wah wah wah wah wah wah wah wah wah Fantastic Singing Both

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +7

    Nice n beautiful singing of ghantasala n p susheela. Evergreen ntr name of actress pls beautiful actress.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +2

      Dt b.ful actress name is b.saroja Devi,ever green top heroine n acted multiple languages.namaste.mallikarjuna,bangalore.

  • @richard.addison
    @richard.addison ปีที่แล้ว +1

    The actors onscreen have acted very well no doubt, but it seems the singers have done the heavy lifting here.

  • @gandhamvenkatabhanojirao94
    @gandhamvenkatabhanojirao94 2 หลายเดือนก่อน +1

    Ultimate feelings of lovers with great expectations
    Last line Adheaaa yugha yughala anubandham ❤❤

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 ปีที่แล้ว +2

    సరోజ అమ్మ గారి ఎంత అందంగా ఉన్నారో వయసులో..

  • @kalidasrajamahanthi9643
    @kalidasrajamahanthi9643 ปีที่แล้ว +3

    Epatalu వింటువుంటే మైకంలో vellipovachu

  • @balaar588
    @balaar588 2 ปีที่แล้ว +3

    Simply stress buster for body health, eyes, heart and great performance and soothing music

  • @chaturvediamruthavalli9989
    @chaturvediamruthavalli9989 6 ปีที่แล้ว +5

    Very beautiful romantic song.especially Suseela gari voice spook sweet.

  • @mallikarjundeekonda4946
    @mallikarjundeekonda4946 5 ปีที่แล้ว +3

    Elanti patalu, Vienna, chusina, kanulu, mataladunu, manasu, pata padunu, its true, thanks.

    • @basurupatnaik8965
      @basurupatnaik8965 5 ปีที่แล้ว

      Airway maa saraswati ,sarcoja kids chala Machi actor she kept her status through out

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 19 ชั่วโมงที่ผ่านมา +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +3

    N T R,mayani mamatha netiki cherigiponi Annagari
    madhuramaina anubandham,

  • @disztan
    @disztan 9 หลายเดือนก่อน +1

    గాంధర్వ గానం,మాస్టర్ ఘంటసాల గారు

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 11 วันที่ผ่านมา +1

    Title is not suited to the song beginning words itself.But song is very sweet and meaningful song.

  • @satyanarayanamadhurakavi3518
    @satyanarayanamadhurakavi3518 2 ปีที่แล้ว +2

    Only only great gaana ghndhrva singers Gantasaala and Suseela.

  • @ramanamantravadivenkat1699
    @ramanamantravadivenkat1699 ปีที่แล้ว +3

    None can reach Ghantasala mastaru

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 3 ปีที่แล้ว +2

    Preymi kulageethanni asleea padalu leykunda amrutha theyney loluku padalu rasi na CNR gariki mrudu maduramainakantamtho
    Padina ganagandharvudu sri
    Ghantasalagaru ganakokola
    P suseelamma Music director aswathama yeykkada asbyanrutyaluleykunda
    Chitreekarinchina K kameyswarao gariki sathakoti
    Namasumanjalulu
    .

  • @ramakrishnaakkiraju8208
    @ramakrishnaakkiraju8208 5 หลายเดือนก่อน +1

    Excellent song

  • @krishnamurthy524
    @krishnamurthy524 ปีที่แล้ว +1

    A sweet melody, with lyrical beauty.

  • @mohanmks15368
    @mohanmks15368 2 ปีที่แล้ว +3

    Hats off to Dr CNR, ghantasala master and suseelamma

  • @meerameera1909
    @meerameera1909 5 ปีที่แล้ว +3

    Madhura geetham. Thanks.

  • @JGP1970
    @JGP1970 2 ปีที่แล้ว +11

    F
    కనులు మాటలాడుననీ....
    మనసు పాట పాడుననీ....
    M
    కనులు మాటలాడునని
    మనసు పాట పాడునని
    కవితలల్లితి ఇన్నాళ్లు
    అది కనుగొన్నాను ఈనాడు
    F
    కనులు మాటలాడునని
    మనసు పాట పాడునని
    కవితలల్లగా విన్నాను
    అది కనుగొన్నాను ఈనాడు
    M
    మెత్తగ సాగే మేని తీగ
    మెలికలు తిరిగితె ఒక అందం
    F
    అ.అ.అ అ.అ.అ అ.అ.అ అ.అ.అ
    అ.అ.అ అ.అ.అ అ.అ.అ అ.అ.అ
    M
    మెత్తగ సాగే మేని తీగ
    మెలికలు తిరిగితె ఒక అందం
    F
    ఆ మేని తీగ వలపుల పందిట
    అల్లుకుంటే ఒక అందం
    M
    మలయానిలమున చెలి ముంగురుల
    మబ్బులూగితే ఒక అందం
    F
    ఆ ముంగురులే చెలికాని మోముపై
    ముసురుకుంటే ఒక అందం
    M
    అదే... ముద్దులొలికే అనుబంధం
    F
    కనులు మాటలాడునని
    మనసు పాట పా..డునని
    M
    కవితలల్లితి ఇన్నాళ్లు
    అది కనుగొన్నాను ఈనాడు
    M
    వేచిన కలువ వెన్నెల జల్లుల
    విరిసిపోతె మధురానందం
    F
    ఆ కలువ చెలువ నెలరాయనిలో
    కరిగిపోతే మహదానందం
    M
    జెగముల నేలే చంద్రవదనతో
    ఎగిసిపోతె దివ్యానందం
    F
    ఎగిసి ఎగిసి పులకించిన మనసులు
    ఏకమయితేరకానందం
    M,F
    అదే... యుగయుగాల అనుబంధం
    .........ENDED........
    చిత్రం: మాయని మమత

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +2

      సూపర్ సార్ / మేడం ' . మేల్ ఫిమేల్ పార్టు పాట లైనులు చక్కగా విడ దీసి వ్రాశారు. మీ అద్భుత ఆలోచన కు ధన్యవాదాలు .11-5-22./ బెంగళూరు .

    • @JGP1970
      @JGP1970 2 ปีที่แล้ว

      Thank u sir. My name is gowri prasad

  • @madirajuprasad503
    @madirajuprasad503 ปีที่แล้ว +1

    సి.నా.రె... బాణీయే వేరు.అదే యుగయుగాల తెలుగు తో వారి అనుబంధం.....❤

  • @ratnamamba7461
    @ratnamamba7461 2 ปีที่แล้ว +6

    దివ్యనందమ్మీపాటలువిని

  • @ramaprasad451
    @ramaprasad451 6 ปีที่แล้ว +5

    EXCELLENT EVERGREEN MELODY

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +3

    Title_ కనులు మాటలాడునని___,, మనసుపాట పాడుననీ అని వుండాలి. రివర్స్ లో పెట్టారు. సరిచేయగలరు.
    A - మల్లి కార్జున/30_10_21/ బెంగళూరు .

  • @vishnureddy2160
    @vishnureddy2160 3 ปีที่แล้ว +2

    CiNaRe song.. Aswatthhama music.

  • @jagajaga595
    @jagajaga595 2 ปีที่แล้ว +2

    Gantasala gari ganam ❤️❤️❤️❤️

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +3

    OLD SONG IS.....BEAUTIFUL SONG.

  • @YarramathiSrinivasulu-nr9qk
    @YarramathiSrinivasulu-nr9qk หลายเดือนก่อน

    Exlent song

  • @kodurjohnsamuel8651
    @kodurjohnsamuel8651 2 ปีที่แล้ว +2

    Very nice song

  • @aarkekandhi3500
    @aarkekandhi3500 5 ปีที่แล้ว +2

    Old songs lo NTR classical action but taruvata maripoyindi

  • @adhinaidu6965
    @adhinaidu6965 8 ปีที่แล้ว +2

    very nice melody song.suprub.

  • @lakshmiramanaiahvutti2586
    @lakshmiramanaiahvutti2586 2 ปีที่แล้ว +2

    EXLLENT SONG NTR

  • @durgakocherlakota3897
    @durgakocherlakota3897 5 หลายเดือนก่อน

    Super song

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 2 ปีที่แล้ว +2

    Evergreen melody song

  • @lalithaveryverygoodkeepitu6621
    @lalithaveryverygoodkeepitu6621 2 ปีที่แล้ว +1

    Very good song 👌👌👌

  • @srinivasreddykondapalli1741
    @srinivasreddykondapalli1741 2 ปีที่แล้ว +1

    Excellent Song 👍

  • @user-id4nm7cl4c
    @user-id4nm7cl4c 6 หลายเดือนก่อน

    Nice,song

  • @tvijayakumar9845
    @tvijayakumar9845 2 ปีที่แล้ว +1

    Thumbnail is wrong. Kanulu maatalaadunani..manasu paata paadunani is correct

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 2 ปีที่แล้ว +1

    Very nice song.

  • @ghattusubbarao4265
    @ghattusubbarao4265 9 ปีที่แล้ว +3

    old songs are ever green

    • @ashokchary8157
      @ashokchary8157 5 ปีที่แล้ว

      nightnidrapolebossandukeepudunidravasthundi

  • @machukurivital6927
    @machukurivital6927 7 ปีที่แล้ว +2

    ntr mayani mamata very good telugu movie

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 ปีที่แล้ว +1

    Beautiful song

  • @pashamsatyanaryana295
    @pashamsatyanaryana295 3 ปีที่แล้ว +1

    l like this song too.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +1

    Aha! Very nice b.ful song written by legend c.narayana Reddy Garu,music director ASWATHAMA sir's gret tune,superbly sung by ever memorable legend singing pair ghantasala maestaru&suseelamma garlu,b.ful picturisation on legend acting pair ntr&b.saroja Devi garlu,hats off to d entire unit n alsoy u tube friend.mallikarjuna,bengaluru__20/09/2020////9980215969///////////////////.

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 6 หลายเดือนก่อน

    N.T.R. lanti manishi marala pudathara. Marala a n.t.r. Gare puttalani koru kundam.

  • @siggubrokerrao9726
    @siggubrokerrao9726 6 ปีที่แล้ว +3

    No double meaning
    Healthy song

  • @svvssweet812
    @svvssweet812 5 ปีที่แล้ว +2

    Supersong

  • @ratnakarkolli1319
    @ratnakarkolli1319 6 ปีที่แล้ว +3

    EXCELLENT SONG.

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +4

    Happy ramanavsmi to all.

  • @satyaprasad1952
    @satyaprasad1952 9 ปีที่แล้ว +6

    Melody for newly wedded.

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 ปีที่แล้ว +1

    I like this song

  • @charisingara2535
    @charisingara2535 ปีที่แล้ว

    wonderfull lyriks by Dr c naayaan reddy

  • @mallikharjunarao462
    @mallikharjunarao462 2 ปีที่แล้ว

    కనులు మాటలాడునని, మనసు పాటపాడునని కరెక్ట్ చరణం. పోస్ట్ చేసే ముందు ఒకసారి చూసుకుని పోస్ట్ చెయ్యండి.

  • @suryakanth3165
    @suryakanth3165 ปีที่แล้ว

    Nice song

  • @atkurivenkatasrinivasarao4596
    @atkurivenkatasrinivasarao4596 4 ปีที่แล้ว +2

    Sir this is from Mayani mamatha film

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 4 ปีที่แล้ว

      Atkuri Venkata Srinivasa Rao డిస్క్రిప్షన్ ఉందిగా మాయనిమమత ఆని

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 5 ปีที่แล้ว

    Rachana Dr.c.Narayana reddy sangeetam aswaddamaa. Dr Adepu venkatesham age62years bellmpalli 05.10.2018.

  • @balavenkatareddypalle-tq2uc
    @balavenkatareddypalle-tq2uc ปีที่แล้ว

    14-03-23RaniMeadamGaruEsongEditingCheyandiManavi.

  • @bhaskarbitti443
    @bhaskarbitti443 6 ปีที่แล้ว +3

    Nice

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 ปีที่แล้ว +1

    🌹🌹🌹🙏

  • @sriramnivas5728
    @sriramnivas5728 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤

  • @santoshmacherla2000
    @santoshmacherla2000 ปีที่แล้ว

    👏✌️👍👌

  • @imojivsmadhaviimojivsmadha7561
    @imojivsmadhaviimojivsmadha7561 3 ปีที่แล้ว

    👌

  • @rvsrao1958
    @rvsrao1958 12 ปีที่แล้ว +2

    The Film is Mayani Mamata not Manasu Mamata

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 ปีที่แล้ว

    🌹🌹🌹

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 ปีที่แล้ว +1

    🌟💯🌟💯🌟💯🌟💯🌟💯🌟💯🌟🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 3 ปีที่แล้ว +2

    Whatabesuty

  • @balajimaruthirao7808
    @balajimaruthirao7808 2 ปีที่แล้ว

    Please check and correct title

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 3 ปีที่แล้ว

    Heading.is.wrong
    It.is.in.reverse.....
    Kanulu.pata
    Padunani.is.not.correct
    .

  • @jayalaxmiallam1069
    @jayalaxmiallam1069 2 ปีที่แล้ว

    Bi

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +4

    Suseela Amma gari mundara all singers waste

  • @narayanaraopotluri4473
    @narayanaraopotluri4473 ปีที่แล้ว

    ఈ క

  • @ramanaramana9893
    @ramanaramana9893 2 หลายเดือนก่อน

    Pandi ramarao.

  • @panduchandrarao5351
    @panduchandrarao5351 2 ปีที่แล้ว +1

    Very nice song

  • @chaturvediamruthavalli9989
    @chaturvediamruthavalli9989 5 ปีที่แล้ว +2

    Beautiful song

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +2

    Exlent song

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +2

      Super song✍️✍️✍️✍️✍️✍️✍️✍️