Anthaga Nanu Choodaku Video Song | Manchi Manishi Movie | NTR | Jamuna | NTR Telugu Hit Songs
ฝัง
- เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
- Watch & Enjoy NTR's Superhit Telugu Movie #ManchiManishi Song #AnthagaNanuChoodaku Only On Rajshri Telugu.
Subscribe To Channel For More Updates: bit.ly/Subscrib...
Join & Like our Facebook Rajshritelugu Fan Page
/ rajshritelugu
Follow us on Twitter / rajshri_telugu
Join us on Google+
plus.google.co... / plus.google.com/+rajshritelugu
చూడ ముచ్చటగా ఉంటుంది, జమున, యన్ టి ఆర్ కాంబినేషన్. 👍
బంగారంలాంటి పాట.
Nice melody song
Gantasala & Suseela 🙏
Music composition for this picture S.Rajeswara Rao & T.Chalapathi Rao super ! ముచ్చటైన జంట ! మధురమైన గాయకులు ! నవరసాల విందు భోజనం !
NTR కు NTR మాత్రమే.
.
ఆ అవునా
This song was picturised on the hills of Tungabhadra Dam and down stream of Tungabhadra river.
Nice song bagundi
Evergreen song wow 😅😅😅❤❤hapy listning seeing 😅😅😅
What a bueatiful face of NTR. THANK GOD TO GIVE US A SUCH A ACTOR NTR
One of the hit songs of old telugu movies
Hit. Song
My favourite song.
Jamuna beautifu ga vunnaru susila voice sweet
B N Murthy one of the most successful and beautiful of Telugu cinema ever had NT R jamuna
Super song perfect actions
Best of Ntr and Jamuna songs
Happy #ShivaRathri,
JAI MAHA DEVA
Om namah shivaya
JAI MAHA DEVA
Om namah shivaya
JAI MAHA DEVA
Om namah shivaya
JAI MAHA DEVA
Om namah shivaya
JAI MAHA DEVA
Om namah shivaya
salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వాహ్వ్ NTR....
Wonderful song
All song's super film
So nice song beautiful meaning
What a song ntr jamina action ng gantasala and susila voice. Is super hit
Very nice music hatsof
🎉🎉🎉
పదునపు చూపులు సంధించకు చరణంలో జమున గారివి చురకత్తుల చూపులు
an excellent love song of ntr garu and jamu a garu. superb.
S.RajeshwarRao. Tuned. Never before. After
ఘంటసాల సుషిల గార్లు పాడిన ఈ పాట
మరువలేరు అభిమానులు, ఎప్పటికి
వింటూనే ఉంటాం మాటిమాటికి
ఆ పాటలోని తియ్యదనం అంతటిది
Thanks
Yes
ఘంటసాల, సుశీల
Hi
Nice song 😃
👌👌👌👌👌👌
పల్లవి :
అంతగా నను చూడకు... ష్... మాటాడకు
అంతగా నను చూడకు...
వింతగా గురి చూడకు వేటాడకు
హొయ్ అంతగా నను చూడకు
చరణం :
చలిచలి గాలులు వీచెను.. సన్నని మంటలు లేచెను
చలిచలి గాలులు వీచెను.. సన్నని మంటలు లేచెను
తలపులే కవ్వించెను... వలపుల వీణలు తేలించెను
హొయ్... అంతగా నను చూడకు... ష్... మాటాడకు
అంతగా నను చూడకు...
వింతగా గురి చూడకు వేటాడకు
హొయ్ అంతగా నను చూడకు
చరణం :
జిలిబిలి ఊహలురేగెను... నా చేతులు నీకై సాగెను
జిలిబిలి ఊహలు రేగెను... నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను... పదునౌ చూపులు బాధించెను
హొయ్... అంతగా నను చూడకు... ష్... మాటాడకు
అంతగా నను చూడకు...
వింతగా గురి చూడకు వేటాడకు
హొయ్ అంతగా నను చూడకు
చరణం :
వాలుగ నిన్నే చూడనీ... కలకాలము నీలో దాగనీ
వాలుగ నిన్నే చూడనీ... కలకాలము నీలో దాగనీ
నవ్వులే పండించ ని... పువ్వుల సంకెల బిగించని
హొయ్... అంతగా నను చూడకు... ష్... మాటాడకు
అంతగా నను చూడకు...
వింతగా గురి చూడకు వేటాడకు
హొయ్ అంతగా నను చూడకు
TQ for Lyrics.
Dear sir Namaste thank you for your lyrical post of this ever green song of Most beautiful and romantic couple of our telugu cinema except a small correction in first charanam Second line last word meeru "VALUPULA VEENALU TELINCHANU" ani annaru actually that word is "VALUPULA VEENALU CHALINCHANU" means valapula veenalu mrogenu ani ardham. Please listen this song once again. Sorry for the correction.
Beautiful great.. N. T. R. Jamuna... Y.
I love combination of jamuna and N.T.R acting, dance and songs
Jamuna I love ♥️ 💘 ❤ ♥ you
,, రాజేశ్వరిడి. అద్భుతం అదన్నమాట
పాటచాలభాగుంటది
చూడముచ్చటైన జంట
SUPER jodi
Super song 🎉🎉🎉🎉🎉my child hood song 👌👌👌
❤️❤️❤️
చూడండి,వినండి. ఆనందించండి.
ఎన్టీఆర్ జమున జంట చూడముచ్చట జంట
Madhuramanoharapremikulaghandhrvaraagalu.adhbuthasangeetham.mahonnathamahamahulaadhbuthanatana.
Ji... Just jamuna. N. T. R. Niku ok. Matalalo cheppalenu