Oohalu Gusagusalade Video Song - Bandipotu Telugu Movie Songs | NTR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ส.ค. 2018
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • บันเทิง

ความคิดเห็น • 183

  • @Mrintrovert786
    @Mrintrovert786 2 หลายเดือนก่อน +44

    సమయం రాత్రి 11:28 నిమిషాలు, వేసవి కాలం, ఇంటి పైన మడత మంచం వేసుకొని, చల్లగా గాలి, ఆకాశం లో మొత్తం చుక్కలు చూస్తూ పడుకొని వింటున్న, అబ్బా ఏమన్నా ఫీలింగ్,,,,❤

    • @srinip5501
      @srinip5501 หลายเดือนก่อน +3

      ekkada sir, ee rojullo nakshtralu kanipistunnayaa. thanks to too much lighting and pollution , we cannot sight stars even in villlages

    • @mandavenkateswararaogupta1972
      @mandavenkateswararaogupta1972 หลายเดือนก่อน +1

      నిజమే

    • @user-vx5ro5qg6d
      @user-vx5ro5qg6d หลายเดือนก่อน +2

      Iam daily rum drinker

    • @Sundher7
      @Sundher7 23 วันที่ผ่านมา +3

      Abbabba emanna chepparaa sir

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 5 หลายเดือนก่อน +169

    2024లో విన్నవారుంన్నారా

    • @cvenkat7766
      @cvenkat7766 3 หลายเดือนก่อน +13

      ఉన్నారు . ఇప్పటి పిచ్చి సంగీతం తో పోలిస్తే అప్పటి సంగీతం 1000 రెట్లు నయం .

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 หลายเดือนก่อน

      @@cvenkat7766 అవునండీ

    • @prasanthipendurthi9797
      @prasanthipendurthi9797 3 หลายเดือนก่อน +3

      Me.....

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 3 หลายเดือนก่อน +3

      వినడమే కాదు.smule లో నాపాట వుంది

    • @RahulSingh-zn9yo
      @RahulSingh-zn9yo 3 หลายเดือนก่อน +3

      Unam❤

  • @gangularamalingareddy962
    @gangularamalingareddy962 6 หลายเดือนก่อน +37

    ఊ హూ హూ ఊఊ ఊ ఊ… ఊఊ ఊ ఊఊ
    ఊ హూ హూ ఊఊ ఊ ఊ… ఊఊ ఊ ఊఊ
    ఊహలు గుసగుస లాడే నా హృదయము ఊగిసలాడే
    ప్రియా…!! ఊ..!!
    ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే
    వలదన్న వినదీ మనసు… కలనైన నిన్నే తలచు
    వలదన్న వినదీ మనసు… కలనైన నిన్నే తలచు
    తొలిప్రేమలో బలముందిలే… అది నీకు ముందే తెలుసు
    ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే
    నను కోరి చేరిన బేలా…దూరాన నిలిచేవేలా
    నను కోరి చేరిన బేలా… దూరాన నిలిచేవేలా
    నీ ఆనతి లేకున్నచో… విడలేను ఊపిరి కూడా
    ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే
    దివి మల్లెపందిరి వేసే… భువి పెళ్ళిపీటను వేసే
    దివి మల్లెపందిరి వేసే… భువి పెళ్ళిపీటను వేసే
    నెర వెన్నెల కురిపించుచు… నెలరాజు పెండ్లిని చేసే
    ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే

    • @varagantinagesh5926
      @varagantinagesh5926 4 หลายเดือนก่อน

      Thank you..ఒక్క చోట typo..అది నీకు మునుపే తెలుసు ..

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 2 หลายเดือนก่อน

      చివరిలో ఒక దోషం...
      ఊహలు గుసగుసలాడే
      మన హృదయములూయలలూగే‌...... అని ఉండాలి.
      🙏🙏 ధన్యవాదాలు

  • @kvrtelugufacts
    @kvrtelugufacts หลายเดือนก่อน +9

    అద్భుతమైన సాంగ్ సృష్టి ఉన్నంత వరకు నిలిచి ఉండే సాంగ్

  • @kishorebabunatalasetty444
    @kishorebabunatalasetty444 7 หลายเดือนก่อน +46

    ఈ సాంగ్ లో కృష్ణ కుమారి గారే హైలైట్..

  • @user-gw6gm5nz8g
    @user-gw6gm5nz8g 3 หลายเดือนก่อน +14

    2024lo ఈ పాట వింటున్నాం

  • @Vizayanagarampillaofficial1426
    @Vizayanagarampillaofficial1426 4 หลายเดือนก่อน +32

    2024 lo anthamandi ee song vintunnaro okk like vesukondi

    • @ForgetPasTthinkFuture
      @ForgetPasTthinkFuture 2 หลายเดือนก่อน +1

      ఎన్ని సర్లు విన్న వినాలనిపించే తేట తెలుగు పాటలు మన ఆణిముత్యాలు.

    • @venkataraomullamuri5301
      @venkataraomullamuri5301 หลายเดือนก่อน

      ​@@ForgetPasTthinkFuture❤❤

  • @mahesh-mc2lt
    @mahesh-mc2lt 27 วันที่ผ่านมา +4

    కొత్తగా ఎన్ని సినిమాలు వచ్చినా చివరకి మనసుకు ప్రశాంతతని ఇచ్చే సినిమాలు ఇవే కదా...

  • @nirmalaranisirigiri2251
    @nirmalaranisirigiri2251 หลายเดือนก่อน +6

    నందమూరి తారక రామరావుగారికి...జయంతి శుభాకాంక్షలు...🧚‍♂️🧚‍♀️🚣‍♀️🚣‍♂️🌈🌈🌈🌈

  • @rajamouli9395
    @rajamouli9395 7 หลายเดือนก่อน +15

    కృష్ణ కుమారి NTR అప్పుడు సెన్సేషన్. ఈ చిత్రం గొప్ప అనుభూతి.

  • @erasanithirupal2614
    @erasanithirupal2614 7 วันที่ผ่านมา +2

    మా నాన్న గారూ పాడే వారు ఈ పాటలు వింటుంటే మా నాన్న గుర్తుకు చేసుకుంటాను

  • @thummanapellisampath607
    @thummanapellisampath607 4 หลายเดือนก่อน +7

    ఎన్టీఆర్ సారు గారు వుంటే బాగుండు అసలు రాష్ట్రాలు విడిపోవడం ఏవి వుండకపోవు. రామ రాజ్యం అయ్యేది తెలుగు నటులు సినీ రంగాన్ని ఏలిన నటులు జై ఎన్టీఆర్ sir 😔🥺❤️🎉💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @swaroopareddy167
      @swaroopareddy167 4 หลายเดือนก่อน

      Raja sekhar reddy gaaru brathikiunna chalu...kevalam inko 4 yrs brathikunna saripoyedhi...rastram ni vidagottaniche vaaru kadu....
      It's our bad luck

  • @satyabhamamaringanti5200
    @satyabhamamaringanti5200 หลายเดือนก่อน +4

    1966లో.ఈపాట
    .మూవీ.హిట్.
    ఈపాటతేలికగాపాడేవారు

  • @ksreenivasra1652
    @ksreenivasra1652 3 หลายเดือนก่อน +7

    ఈ పాట ఏ రాగం లో పాడినరో ఇంతవరకు చాల మంది సంగీత విద్వాంసులు చెప్పలేరు,,,, ఇ లాంటి పాట ,,,,ఇక రాదు రోగాలు కూడ ఈ పాటకు దాసోహం

    • @bnm363
      @bnm363 หลายเดือนก่อน +1

      "రసిక ప్రియ" రాగ జన్యం! ఈ పాట కన్నడ చలనచిత్రంలో మొదటి సారి ఇదే బాణీ,ఇదే రాగంతో పాడబడింది. దీన్ని ఘంటసాల మాస్టరు సాహిత్యానుగుణంగా స్వల్ప మార్పులు మాత్రం చేసి(కాపీ కొట్టకూడదు గదా!)అలాగే స్వికరించారు. కాని కన్నడంలో కంటే తెలుగు లోనే ఘంటసాలవారి గాత్రంలో మాధుర్యం, అలౌకిక మైన శ్రావ్యత సంతరించుకుంది.అచటి యుగళ గీతంలో రాజ్ కుమార్ గారి గాత్రం అని జ్ఞాపకం.

    • @bnm363
      @bnm363 หลายเดือนก่อน +2

      చలన చిత్ర వాడుక లో చాల అరుదైన రాగం!

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 ปีที่แล้ว +12

    Patante ila undali brother

  • @telugubeautytipsgoodhealth382
    @telugubeautytipsgoodhealth382 2 ปีที่แล้ว +18

    అద్భుతమైన పాట

  • @bujjibujji2749
    @bujjibujji2749 2 ปีที่แล้ว +35

    08/7/22
    Sleeping on terrace..
    Lonely on bed..
    Air breezes..
    Ear phones...
    Song makes me feel like ... Forget all problems...
    Evergreen....

  • @paldhenarsing8165
    @paldhenarsing8165 5 ปีที่แล้ว +15

    మధురమైన పాట

  • @NaveenVlogsTrolls
    @NaveenVlogsTrolls 3 หลายเดือนก่อน +12

    2030 lo vinevallu unnaraaaa😂😂

  • @BantuneneRajunene123
    @BantuneneRajunene123 3 หลายเดือนก่อน +4

    నవరాసలు లో అన్నగారు ఏది ఐనా అద్భుతం గా చేయగలరు

  • @godavarisurya939
    @godavarisurya939 5 หลายเดือนก่อน +4

    ANR, NTR కి ఘంటసాల,సుశీల పాడిన పాటలు అద్భుతం.అప్పట్లో సావిత్రి,కృష్ణకుమారి top Heroins.

  • @chinnagandhi9118
    @chinnagandhi9118 8 หลายเดือนก่อน +8

    ఈ పాటలో సూపర్ కృష్ణ కుమారి గారు

  • @krishnacharidarla5809
    @krishnacharidarla5809 ปีที่แล้ว +13

    NTR, Krishnakumari Jodi super duper.Good melodody song.

  • @ShaikBashaBenzy
    @ShaikBashaBenzy 7 วันที่ผ่านมา +1

    Evergreen Melodious Marvel. Unbeatable composition.

  • @s.l.s.sarmachinta2386
    @s.l.s.sarmachinta2386 2 ปีที่แล้ว +12

    No substitute for Ghantasala songs , superb no words to express immense pleasure

  • @user-vx5ic7iq5w
    @user-vx5ic7iq5w 4 หลายเดือนก่อน +3

    Very nice song i like old songs
    Old movie's jai n t r

  • @vijaynaiduvijaynaidu4045
    @vijaynaiduvijaynaidu4045 4 หลายเดือนก่อน +4

    సూపర్ సాంగ్ ❤this song...

  • @GeethaSeetha4
    @GeethaSeetha4 8 หลายเดือนก่อน +5

    NTR, కృష్ణకుమారి 👍

  • @jaisri3144
    @jaisri3144 หลายเดือนก่อน +2

    Nice song

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 6 หลายเดือนก่อน +2

    Ahhha ala priyudu gurram lo vasthe yenthhhha baghundhi ohhhhh tholi prema lo balam vunttundha naku theleyadhu ni aanathi lekunnacho vidalenu oopiri kuda wooow supeeeeeeer undhuke old is Gold ♥

  • @nayanaraju8855
    @nayanaraju8855 2 หลายเดือนก่อน +3

    Old is gold

  • @HarithaMandiga-ij4hd
    @HarithaMandiga-ij4hd 2 หลายเดือนก่อน +3

    Old is gold 🎉

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist 10 หลายเดือนก่อน +5

    Still it is fresh song superb melody. Madhu kams hindusthani ragam composed by Ghantasala mastar

  • @user-go9or5ss1z
    @user-go9or5ss1z 2 หลายเดือนก่อน

    NTR&కృష్ణకుమారి చాలా అందంగా ఉన్నారు. ఈ జోడీ ఈ సినిమా కే సూపర్ హిట్స్💯👌👌👌👌👌👌👌💯💯💯💯👌👌👌👌👌

  • @MrSrikumara
    @MrSrikumara 5 หลายเดือนก่อน +2

    ಮೆಲ್ಲುಸಿರೆ ಸವಿಗಾನ,,,‌
    In Kannada ,,, Both songs super,,,,

  • @vani-vg4mb
    @vani-vg4mb หลายเดือนก่อน +1

    Challaga manasuku haayiga vuntundhi ee song vinte

  • @raokatikaneni1440
    @raokatikaneni1440 3 ปีที่แล้ว +19

    Wow, even after so many decades this is still young,beautiful lyrics with ever grate voices of Gantasala and susheela,
    Makes you listen to the song again and again. This song is for eternity.

    • @tirumalarao7619
      @tirumalarao7619 9 หลายเดือนก่อน +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @satyanarayanasowjanya3810
    @satyanarayanasowjanya3810 2 หลายเดือนก่อน +1

    Great NTR

  • @sateeshkanagala8907
    @sateeshkanagala8907 2 ปีที่แล้ว +6

    Really awesome BGM super lyrics 👍

  • @kameswararao8977
    @kameswararao8977 12 วันที่ผ่านมา

    A mighty ,marvelous, Melodious and Magnificent song in Ghantasala music direction movies.

  • @manikanta-ho6dr
    @manikanta-ho6dr 3 ปีที่แล้ว +13

    N T R గారు ❤️

  • @vsssarma
    @vsssarma 6 หลายเดือนก่อน +2

    Unusual romantic composition by Ghantasala.

  • @R.lalithaReapalli
    @R.lalithaReapalli 2 หลายเดือนก่อน +1

    I love this song nenu fifth chaduvutunappu cinemachusa kmy age running 45 2:19

  • @ramavathjayalakshmi5824
    @ramavathjayalakshmi5824 2 ปีที่แล้ว +10

    I love this song❤️

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu 14 วันที่ผ่านมา

    Senior NTR సినిమా Mythlogy సినిమా లుని ఇప్పుడు Trend ల Heroes చేస్తే... ఎన్నో అద్భుతం స్టోరీ ఉన్నాయి...

  • @RadhaParuluniversity
    @RadhaParuluniversity หลายเดือนก่อน +1

    Even in 2042 people listen, as these are melodies

  • @mallireddy2766
    @mallireddy2766 ปีที่แล้ว +6

    I love this song.

  • @mudunurivijayaramaraju1593
    @mudunurivijayaramaraju1593 5 หลายเดือนก่อน +2

    భళా యేమిరా "సినారె".!

  • @umamahesh8302
    @umamahesh8302 8 หลายเดือนก่อน +5

    In 2023... forever and ever... Golden songs

  • @bhargaviravi76
    @bhargaviravi76 2 ปีที่แล้ว +5

    👌🏻song

  • @prasanthbangari3949
    @prasanthbangari3949 2 ปีที่แล้ว +6

    Ilove this song

  • @krishnapothipogu1820
    @krishnapothipogu1820 5 ปีที่แล้ว +8

    beautiful song ntr

  • @tvnewstvnews-dw7nn
    @tvnewstvnews-dw7nn หลายเดือนก่อน +1

    ❤❤❤❤ సూపర్

  • @VasundharaDevi-vh5jx
    @VasundharaDevi-vh5jx หลายเดือนก่อน +1

    Yes excellent song@ Chandra Sekhar

  • @arohanrao124
    @arohanrao124 หลายเดือนก่อน +1

    Now 00.03 hours am listening

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 ปีที่แล้ว +6

    A sweet song.

  • @rialityshowtj6243
    @rialityshowtj6243 6 ปีที่แล้ว +7

    Super

  • @SunilSunil-of5iw
    @SunilSunil-of5iw ปีที่แล้ว +5

    Old is gold beautiful song

  • @srinivasareddysanikommu7974
    @srinivasareddysanikommu7974 หลายเดือนก่อน

    Great melodies of telugu musicals then now and allways. Be enjoy

  • @bkgameryt6314
    @bkgameryt6314 2 วันที่ผ่านมา +1

    Manasuku haiga untundhi

  • @yandrapuusha2399
    @yandrapuusha2399 3 ปีที่แล้ว +5

    Very nice song

  • @manjubargavi177
    @manjubargavi177 4 ปีที่แล้ว +5

    Beautiful song

  • @Ramesh-cg8vg
    @Ramesh-cg8vg 2 ปีที่แล้ว +5

    0:36 👌👌

  • @naman2021..
    @naman2021.. 3 ปีที่แล้ว +5

    Excellent song.. music..dance... performance... awesome.

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 6 หลายเดือนก่อน +4

    Evergreen NTR

  • @ramadeviterala8899
    @ramadeviterala8899 6 ปีที่แล้ว +5

    Super song

  • @kullaykullay8273
    @kullaykullay8273 4 ปีที่แล้ว +3

    Amezeng song Jai ntr

  • @user-kx5mm5qi8t
    @user-kx5mm5qi8t 7 หลายเดือนก่อน +3

    Super jodi

  • @MrKrishna605
    @MrKrishna605 3 ปีที่แล้ว +4

    Very good song , I love this song .

  • @mandapallirajkumar981
    @mandapallirajkumar981 3 ปีที่แล้ว +4

    Excellent song....

    • @KrishnaRayala
      @KrishnaRayala 2 ปีที่แล้ว +1

      Very good song super😍

  • @shivashankarshivashankar3640
    @shivashankarshivashankar3640 4 ปีที่แล้ว +7

    EXCELLENT SONG OLD IS GOLD MY FAVERATE SONG

  • @VAlivelu-qc8vi
    @VAlivelu-qc8vi 3 หลายเดือนก่อน +1

    Yes

  • @user-fr8vl5yz4e
    @user-fr8vl5yz4e 2 หลายเดือนก่อน +1

    Gantasala adbutamaina paata

  • @srinivasulu1715
    @srinivasulu1715 4 หลายเดือนก่อน +1

    Golden song

  • @durgarani2940
    @durgarani2940 6 หลายเดือนก่อน +1

    Wow super my Love ❤❤ sanga

  • @prasannavenkatesansugavana729
    @prasannavenkatesansugavana729 4 หลายเดือนก่อน +1

    Great song

  • @aravindbabu9239
    @aravindbabu9239 6 หลายเดือนก่อน +1

    Super sir

  • @buruguvijayalakshmi4723
    @buruguvijayalakshmi4723 หลายเดือนก่อน

    మా మనవరాలు పాడుతుంది just 5years age

  • @user-bn6st9wg5q
    @user-bn6st9wg5q 12 วันที่ผ่านมา

    Jaiiiiiiiiiiiii N T R garuuu..... 2024-6-22

  • @pandyarajkumar-ie5cd
    @pandyarajkumar-ie5cd 4 หลายเดือนก่อน +1

    KRISHNAKUMARI..SUPER

  • @gajavellisrinivasachary4360
    @gajavellisrinivasachary4360 26 วันที่ผ่านมา

    మధురం మధురాతి మధురం

  • @srikanthaleti1845
    @srikanthaleti1845 4 หลายเดือนก่อน +1

    Sweety 😘

  • @anjudas143
    @anjudas143 18 วันที่ผ่านมา

    i am big fan❤ this song

  • @veeravenijada7721
    @veeravenijada7721 หลายเดือนก่อน

    Super melody songs

  • @arundhathidevi4613
    @arundhathidevi4613 24 วันที่ผ่านมา

    Super hit SONG

  • @mothukurimadhuravani1441
    @mothukurimadhuravani1441 หลายเดือนก่อน

    Super super super

  • @MrNagavarapu
    @MrNagavarapu 3 หลายเดือนก่อน

    వింటూనే వుంటారు❤

  • @kumbaramallikarjuna2894
    @kumbaramallikarjuna2894 หลายเดือนก่อน

    Daya chesi ee ragam peru yevaraina cheppa galara.

  • @sudheermettu9700
    @sudheermettu9700 2 หลายเดือนก่อน

    Supersong

  • @skabdulkhadar0906
    @skabdulkhadar0906 หลายเดือนก่อน +1

    13.5.2024 ntr song vnnanu

  • @lalitharamgopal9275
    @lalitharamgopal9275 8 หลายเดือนก่อน +2

    28/10/23

  • @user-ri1et1oh2p
    @user-ri1et1oh2p 25 วันที่ผ่านมา

    OLD.NTR

  • @maheshMahesh-yv2kp
    @maheshMahesh-yv2kp 2 ปีที่แล้ว +4

    Em patara babu

  • @suribabusuribabu9589
    @suribabusuribabu9589 2 หลายเดือนก่อน

    Super song ntr the grat

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 3 วันที่ผ่านมา

    👍😊

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 2 หลายเดือนก่อน

    Such a romantic song sung beautifully by Ghantasaka master and సుశీలమ్మ. . Of course, Anna gari action no parallel with Devika already best pair proved

  • @ksreenivasrao
    @ksreenivasrao 2 หลายเดือนก่อน

    It is not song,,,,it is a nector pot,,,,

  • @ramanareddy5710
    @ramanareddy5710 ปีที่แล้ว +1

    Goodsong

  • @Pandurangachary747
    @Pandurangachary747 9 หลายเดือนก่อน +1

  • @medasowjanya5431
    @medasowjanya5431 2 หลายเดือนก่อน +1

    Ntrgood