Prema Yatralaku Full Video Song | Gundamma Katha | NTR | ANR | Savitri | Jamuna | ETV Cinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Gundamma Katha is a 1962 Indian Telugu-language comedy-drama film directed by Kamalakara Kameswara Rao and co-produced by B. Nagi Reddy and Aluri Chakrapani under their banner Vijaya Vauhini Studios. Partially inspired by William Shakespeare's comedy The Taming of the Shrew, Gundamma Katha is the official remake of B. Vittalacharya's Kannada film Mane Thumbida Hennu (1958). It is also the first remake by Vijaya Vauhini Studios. It features N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, and Jamuna in the lead roles, and S. V. Ranga Rao, Suryakantam and Ramana Reddy in supporting roles.
    Directed by : Kamalakara Kameswara Rao
    Produced by : B. Nagi Reddy, Aluri Chakrapani
    Starring : N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, Jamuna
    Music by : Ghantasala
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have
    touched the hearts of Telugus... Most profoundly!

ความคิดเห็น • 1.2K

  • @TalariMahesh-ii3kd
    @TalariMahesh-ii3kd 7 หลายเดือนก่อน +285

    2024lo vinnevaaru vunnara

  • @satyabalaji6630
    @satyabalaji6630 4 ปีที่แล้ว +895

    ఎంత మధురమైనది నా తెలుగు భాష. తెలుగువాడినైనందుకు గర్విస్తున్నాను

  • @krishnameesala229
    @krishnameesala229 ปีที่แล้ว +135

    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
    కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనొ, అహహ అహహ హ
    కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనొ
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
    తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
    ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో, అహహ అహహ హ
    ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో
    తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
    చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
    అహహ అహ… అహహ ఆహహహ
    చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
    సఖినెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా, అహహ అహహ హ
    సఖినెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా
    ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ ఏలనో
    కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
    అహహ అహ… అహహ ఆహహహ
    కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
    పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా, అహహ అహహ హ
    పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
    తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ ఏలనో
    అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

  • @vasudhakota972
    @vasudhakota972 4 ปีที่แล้ว +304

    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
    కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో
    కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
    తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
    ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో
    ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో
    తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
    చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
    చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
    సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునె ఊటీ శాయగా
    సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునె ఊటీ శాయగా
    ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో
    కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
    కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
    పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
    పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
    తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో
    అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో

  • @ayodhyaram
    @ayodhyaram 7 หลายเดือนก่อน +93

    Song made in 1962 still making waves in 2024.. Legendary composition 🙏🏻

  • @sriramulaprashanth7290
    @sriramulaprashanth7290 5 ปีที่แล้ว +202

    ఈ కాలానికి ఇలాంటివి పాటలు కావాలి,

    • @realmefanhelper5653
      @realmefanhelper5653 3 ปีที่แล้ว +3

      Yess

    • @puliravi5273
      @puliravi5273 3 ปีที่แล้ว +2

      Corect

    • @veerupudur2721
      @veerupudur2721 3 ปีที่แล้ว +2

      అవునండీ ఈ కాలం .... వర్షాకాలంలో ఇలాంటి పాటలు రావాలి🤗

    • @siramvinod2885
      @siramvinod2885 3 ปีที่แล้ว +2

      @@realmefanhelper5653 p. and plus my baby and popcorn p. p

    • @charanteja7061
      @charanteja7061 3 ปีที่แล้ว +2

      @@realmefanhelper5653 yyy are l😁🐙😊yyyufs will

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 2 ปีที่แล้ว +117

    తెలుగు భాష వెలుగు జిలుగులు ప్రపంచమంతా విస్తరింపజేసిన వినూత్న యుగళగీతం. రచయిత ఊహే పాటకు ప్రాణం. 👍

    • @ReddyReddy-do4ic
      @ReddyReddy-do4ic ปีที่แล้ว +2

      A, aqua, a ko

    • @mrbunny9384
      @mrbunny9384 ปีที่แล้ว +1

      Its true

    • @mrbunny9384
      @mrbunny9384 ปีที่แล้ว +2

      Meru chala bagaa chepparu

    • @JockGeez
      @JockGeez หลายเดือนก่อน

      Perfect! Telugu language is mellifluous!

  • @chitrojuramesh6147
    @chitrojuramesh6147 6 ปีที่แล้ว +957

    పాత పాటలో ఒక అర్థం పరమార్థం ఉంటుంది

  • @harshavardhanjoga7479
    @harshavardhanjoga7479 6 ปีที่แล้ว +538

    భార్య భర్తల మధ్య ఉండవలసిన ఆ అనోన్య భావనను...మనసుల మధ్య ప్రేమ ఉంటే మన ఇల్లే ఒక నందనవనం...కన్నవారిని మరిపించే ప్రేమను చూపిస్తారు అని ఒక అమ్మాయి భర్తను నమ్ముతుంది.. అని ఒక గొప్ప మాటలు ఈ పాటలో చెప్పారు...

  • @ashokmidde5889
    @ashokmidde5889 5 ปีที่แล้ว +275

    Who watch in 2019 like..
    .

  • @mylarignaneshwar5557
    @mylarignaneshwar5557 3 ปีที่แล้ว +98

    Who are in 2021?
    This song has so much meaning.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 5 ปีที่แล้ว +70

    *తెలుగు భాష పాత మధురాలు* 😊

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn ปีที่แล้ว +20

    ఈ పాటలోని ప్రతిక్క లీరిక్స్ మనసులో అనుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుతున్నాయి....😢😢😢 పాట రాసిన వాల్లకు నా పాదాభివందనం.....🙇🙇🙇

  • @shekarravan2530
    @shekarravan2530 4 ปีที่แล้ว +86

    2020 chusinavaru okka like vesukondi

  • @indian9960
    @indian9960 3 หลายเดือนก่อน +39

    2025 lo kuda vintam❤😅

    • @Krishna-gi1gz
      @Krishna-gi1gz 2 หลายเดือนก่อน +3

      Brathiki vunte

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j หลายเดือนก่อน +1

      Good for good

    • @suribabu3032
      @suribabu3032 22 วันที่ผ่านมา

      Bratiki unte e song vintanu 2050 lo kuda

  • @gujjalapothalaiah563
    @gujjalapothalaiah563 2 ปีที่แล้ว +25

    భార్య భర్తల మధ్య ఉండవలసిన ఆ అనోన్య భావనను...మనసుల మధ్య ప్రేమ ఉంటే మన ఇల్లే ఒక నందనవనం...కన్నవారిని మరిపించే ప్రేమను చూపిస్తారు అని ఒక అమ్మాయి భర్తను నమ్ముతుంది.. అని ఒక గొప్ప మాటలు ఈ పాటలో చెప్పారు...
    467

  • @zakeerhussyanshaikh1104
    @zakeerhussyanshaikh1104 6 ปีที่แล้ว +164

    Im 20 Yrs..
    I Love It 😊👌

  • @kanakamvenky
    @kanakamvenky 3 ปีที่แล้ว +19

    ఇప్పటికైనా ఎప్పటికైనా ప్రేమ సాంగ్స్ అంటే ANR ❤️❤️❤️

  • @kannayya9010
    @kannayya9010 5 ปีที่แล้ว +197

    2019...???

    • @vannuruswamy6530
      @vannuruswamy6530 5 ปีที่แล้ว +5

      నాలాంటి తిక్కోడు ఉంటాడు పాత పాటలు వినడానికి బ్రో

    • @shabeerpakeer4505
      @shabeerpakeer4505 5 ปีที่แล้ว +1

      Nice

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +10

    ఘంటసాలగారు వారు తమ జీవితకాలంలో పాడిన ఎన్నో పాటలలో "అహహ..అహ..ఆహహ" తో ఎన్నో విధాలగా రకరకాల విన్యాసాలు చేశారు. ఇతర గాయకులెవ్వరు 'అహహ..ఆహహ' అంటు బహుశ పాడినట్లు లేదు.అరుదుగా ఎవరన్నా పాడారేమో? ఘంటసాలవారు ఈ "అహహ" తొలిసారిగా 'పల్లెటూరి పిల్ల' (1950)చిత్రంలో "శాంత వంటి పిల్ల లేదు" అన్న పాటలో పాడినట్లు కనబడుతుంది.వారి గళంలో ఈ ప్రయోగం అద్భుతంగా ఉంటుంది!

  • @newfeature7022
    @newfeature7022 4 ปีที่แล้ว +291

    కరోనా సెలవు లో చూసిన వాళ్ళు లేక్

  • @realstar7212
    @realstar7212 5 ปีที่แล้ว +48

    I love this song. Im living in karnataka. But I love this type of telugu songs.
    Desha bashallo telugu lessa ani anduke annaremo

    • @shailajanayak2091
      @shailajanayak2091 4 ปีที่แล้ว

      Nice n beautiful songs. Beautiful jamuna evergreen anr.

  • @34nikhilteja93
    @34nikhilteja93 5 ปีที่แล้ว +159

    Old is gold.... 👌🏻👌🏻

  • @duganamamata1362
    @duganamamata1362 5 ปีที่แล้ว +107

    I'm 19 year's... I love this song...... I love old songs

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 3 ปีที่แล้ว +6

    వీరిద్దరికి పడేది కాదని విన్నాము కాని ఈ పాటలో వారి అభినయం లో మనకి ఏమైనా అలా అనిపిస్తుంది? గొప్ప నటులు అప్పటి వాళ్ళు

  • @yashsneha6388
    @yashsneha6388 2 ปีที่แล้ว +23

    ANR and Jamuna actions are superb. Classical song. Both anr jamuna hit pair. Very nice film. ANR acted with all telugu heroins all the films super and duper. ANR is legend for telugu people.

  • @sagar6864
    @sagar6864 3 ปีที่แล้ว +97

    No words to express this music... Lyrics ❤️just takes to another world🤧❤️

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju 5 ปีที่แล้ว +38

    విన సొంపు ఐనా పాట పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 4 ปีที่แล้ว +42

    Great composition by Ghantasala, super lyric by Pingali, melodious singing by Ghantasala and Susheela! Of course superb acting by ANR-Jamuna, a feast to our eyes and ears.

  • @ramyasantosh5553
    @ramyasantosh5553 5 ปีที่แล้ว +34

    Lovely song👌😍My daughter is 1 and half year now & she love to listen old songs, specially this song is her most favourite 💝 before sleeping must and should we need to play old songs for her😍

  • @apremaraju2620
    @apremaraju2620 2 ปีที่แล้ว +2

    ఇప్పుడు ఈ పాట వింటుంటే... నేను చిన్నపుడు రేడియో లో విన్నది గుర్తు వస్తుంది......... అప్పుడు లైఫ్ వేరు....... అప్పుడు పాటలే వేరు.......... జై రామారావు

  • @BRVeluturla
    @BRVeluturla 14 วันที่ผ่านมา

    ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో, అహహ అహహ హ 🥰🥰🥰

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +25

    Nice n beautiful singing of ghantasala n p susheela beautiful cute young jamuna her smile n eyes r very beautiful n handsome anr nice picturisation even it is old song nice clear videos sweet singing.

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +197

    మధుర భావన కలుగుతుంది కదా! వింటుంటే

  • @manishamanisha9423
    @manishamanisha9423 5 หลายเดือนก่อน +1

    ❤❤❤favourite movie ,favourite actors, favourite song❤❤❤...

  • @user-dj5ub3hu8o
    @user-dj5ub3hu8o 11 หลายเดือนก่อน +5

    😊 मुझे नहीं पता था कि तेलुगु गाने इतने अच्छे होते हैं! ❤

  • @mallikarjunarepana3613
    @mallikarjunarepana3613 5 ปีที่แล้ว +40

    Beautiful music with more meaningful lyrics.

  • @sweetykalavakuri7091
    @sweetykalavakuri7091 5 ปีที่แล้ว +60

    Old is gold, super voice 💐🌹💐

  • @jakkanarasimharao4142
    @jakkanarasimharao4142 4 ปีที่แล้ว +1

    జమున గారు..... ఎంత అందంగా ఉన్నారండి.,మన సంప్రదాయం లో కూడా చాలా అందంగా కనిపియొచ్చు అన్నట్టు ఉన్నారు

  • @shockingviraltrends
    @shockingviraltrends 5 หลายเดือนก่อน +2

    listening from USA in 2024. I used to listen to this when i was toddler on my grandfathers radio. Timeless masterpiece !

  • @praneethkrishna6090
    @praneethkrishna6090 6 ปีที่แล้ว +224

    Ee song ki kuda dislikes kotte valluntara...
    Kharma Ra Naina 🙏🙏🙏

    • @JatinTeluguvlogs
      @JatinTeluguvlogs 4 ปีที่แล้ว +3

      Waste fellows untaru bro

    • @sai8776
      @sai8776 4 ปีที่แล้ว

      Unaru bro em cheyalem 11 mandi okalu unaru.

    • @soujanyasoujanya2729
      @soujanyasoujanya2729 4 ปีที่แล้ว +1

      Sm feeling...bro

    • @ganapathianupathi4325
      @ganapathianupathi4325 4 ปีที่แล้ว

      Super

    • @anocri
      @anocri 3 ปีที่แล้ว

      Vedavalu anni chotala vuntaru babu. Ee prapanchamlo vedavalaku korata emi undi.

  • @vg1883
    @vg1883 3 ปีที่แล้ว +31

    1981 born. Used to listen this song in radio. Still listening in 2020. Some songs never gets old. That would have been my dad's sentence. LOL

    • @ragsvd5382
      @ragsvd5382 2 ปีที่แล้ว +2

      we are all radio and doordarshan kids andi..i believe we are in a way blessed until star tv came in early to mid 90s and spoiled some of us...till today i havent subscribed to any OTT (aka GARBAGE) platforms be it primes,,flixes,, hotstars cold moons etc etc and will never ever subscribe in future as well..

    • @getgoodsleep1607
      @getgoodsleep1607 ปีที่แล้ว +1

      @@ragsvd5382 I am not even from the Radio gen(born in 1992) but I have serious regrets not being in that time.. No OTT crap, not glued to phones, not overwhelmed with too much content, more bonding with family and neighbors.. I try to learn as much possible about that era from my Mom and Dad..

  • @suryanarayana4058
    @suryanarayana4058 3 ปีที่แล้ว +2

    ప్రేమించిన పతి యెదుటనుండగా వేరే దైవము ఏలనో ❤️❤️❤️

  • @mohanite
    @mohanite 3 หลายเดือนก่อน +1

    ఈ పాటతో మైమరచి చాలా మంది తెలుగు భాష గొప్పదనం పైకి దృష్టి మరల్చారు పాట గొప్పతనం మాట అటుంచి, మనం కూడా మరలేలా చేసారు. అన్యాయం కాదా ?
    అయితే వారికి తెలిసీ తెలియనిదేమంటే అన్ని తెలుగు సినిమాల్లో తెలుగు భాషలోనే కదా ఉంటాయి పాటలు, భాషే ప్రధానమైతే అన్ని పాటలు ఇంతే బాగుండాలి కదా ! అరవయ్యేళ్ళ పై బడ్డ ఈ పాటను పట్టుకొని ఇన్ని లక్షల మంది అభిమానించట మేమిటి ? ఈ పాటకు ఇరవయ్యేళ్ల ముందు నుంచే తెలుగు సినిమాలున్నాయి. ఇందులో కొత్తేముంది.
    గమనిస్తే ఈ పాటలో కొన్ని మంచి విషయాలున్నాయి, అవీ మన్ని ఈ పాటను ఇంతలా అభిమానించేలా చేస్తున్నాయి.
    అవి మనం గమనిస్తే - ఈ పాటలో ఉన్న చమక్కులే ఈ పాట మన్ని కట్టి పడేయడానికి, పట్టి నిలబెట్టడానికీ కారణాలుగా తెలుస్తాయి.
    మొదటిగా ఈ పాట కవి గారు శ్రీ పింగళి నాగేంద్రరావు గారు ప్రధాన కారకులు. మాటల మాంత్రికుడే కాదు ఆయన మధుర ప్రణయ గీతాల స్రష్ట. ఆయనకీ మాస్టారికి, పెండ్యాల గారికీ గొప్పగా కుదురుతుంది.
    ఇక ఈ పాటలో ప్రేమకు సంబంధం గల దేవ లోకపు నందనవనం, బృందావనం లను స్పృశించి మానవ లోకపు కాశ్మీరు కొడై కెనాల్ లను అవసరం లేదు చక్కటి చెలి సాన్నిహిత్యం ముందు అని చెప్పించారు పింగళి గారు.
    చెలి నవ్వు మొహం చంద్రబింబం అయి వెన్నెలలు కురిపిస్తే, ఆ చల్లదనం ముందు ఊటి చల్లదనం ఏ పాటి అనిపించారు.
    మరో పక్క తీర్థ యాత్రలకు కాశీ ప్రయాగ రామేశ్వరం ఎందుకు మంచి ఆదరించే భర్త ఉంటే అని, ఇంకో అడుగు ముందుకు వేసి దేవుడే అవసరం లేదు ఆ భర్త అన్నీ సమకూరిస్తే అనిపించారు.
    ఇంతే కాదు బతికున్నప్పుడే అన్యోన్య దాంపత్యం వలన వైకుంఠము, కైలాసం లో పొందే స్వర్గ ప్రాప్తి కలుగు తుంది ఇక్కడే అని చెప్పించారు.
    సతికి మోక్షం పతి ఆదరణే నిర్వచించారు కూడా. ఇంకా ఏం సందేశం కావాలి ఓ పాటలో ఇన్ని విషయాలు చెప్పగా ?
    పింగళి వారు పింగళి వారే, అద్వితీయులు.
    ఇక సుశీలమ్మ అప్పటికి సినీరంగం ప్రవేశించి ఒక దశాబ్దం అయ్యీ అవ్వక. మెల్లగా లీలమ్మని అవలీలగా దాటేసినట్టు అనిపిస్తుంది ఆ సమయానికి...ప్రేమ గీతాల వరకూ పోలిస్తే.
    ఇక మరీ ముఖ్యుడు ఈ పాటకి ప్రాణం పోసిన మాస్టారు. సంగీత దర్శకునిగా తెలుగు సినీ సంగీత త్రిమూర్తులలో ఒకరైన ఆయన అప్పటికే కొన్ని పదుల చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం, శాస్త్రీయ సంగీతము పై పట్టు వెరసి ఈ అమృతపు గుళిక మనకందించేలా చేశాయి.
    ఇక అప్పుడే నలభయిల్లో పడ్డ మాస్టారు గొంతు తేనెలే చిలకరించేది. అహహా ఓహోహో అంటూ మనకు హాయి గొలిపే పదాలను కలిపి ఘంటసాల మనకై వార్చి వడ్డించారు.
    తెలుగు భాష మధురిమ ఎలానూ ఉంటుంది పింగళి గారు కలంలో పోసుకునేదే అది మరి !!
    స్వస్తి !!!

  • @ragavachary2687
    @ragavachary2687 5 ปีที่แล้ว +34

    My favorite song
    Everytime Evergreen

  • @pavankumar-by4cn
    @pavankumar-by4cn 5 ปีที่แล้ว +25

    Evergreen song.....
    Still iam listening every year....

  • @shaiknoorulla4957
    @shaiknoorulla4957 5 ปีที่แล้ว +16

    Really what a actress she's beautiful and amazing (Jarmuna)

  • @maruvadaarun6956
    @maruvadaarun6956 5 ปีที่แล้ว +25

    The best duet in Tollywood till date

  • @vinaydevarakonda9824
    @vinaydevarakonda9824 ปีที่แล้ว +1

    Life changing song 😍😍😍
    మా ఆవిడ ఎప్పుడు బయటకు తీసుకెళ్లమన్న ఈ సాంగ్ నే ప్లై చేస్తా 😂😂😂

  • @savithacupala1257
    @savithacupala1257 5 ปีที่แล้ว +78

    Old is gold, super voice💐💐🤩🤩

    • @27newuser
      @27newuser 4 ปีที่แล้ว +1

      No it's old is gold gold is old

    • @jaganjagan8251
      @jaganjagan8251 4 ปีที่แล้ว +1

      Jagan

    • @kumarprasanna5997
      @kumarprasanna5997 3 ปีที่แล้ว

      Not only gold it's everything awesome like gold,pearls, diamonds,platinum ect..

  • @anocri
    @anocri 3 ปีที่แล้ว +41

    Love the beat and music of this song, and of course, lyrics as well.

  • @alamursrinu4051
    @alamursrinu4051 5 ปีที่แล้ว +16

    Fresh music and fresh lyrics what a song.old is really gopd

  • @justforfun6154
    @justforfun6154 ปีที่แล้ว +2

    Old is gold....
    Anthega

  • @tadivivek9851
    @tadivivek9851 4 ปีที่แล้ว +4

    ఈ పాటకి అర్థం చూస్తే చాలా అద్భుతం

  • @krishnaannam3163
    @krishnaannam3163 4 ปีที่แล้ว +25

    N T R and ANR movie is good good songs good story good acting everything is excellent
    Evergreen movie

  • @nahtegrm1239
    @nahtegrm1239 5 ปีที่แล้ว +6

    ఎంత హాయి గా ఉంది ఈ పాట చాలు ఈ జన్మకి 🙏🙏🙏🙏🙏🙏😑😑😑🗿🗿

  • @Shravan2211
    @Shravan2211 5 ปีที่แล้ว +20

    After 2019 August Watched People Like Here

  • @jrntrkurnool1654
    @jrntrkurnool1654 ปีที่แล้ว +6

    Jai Ntr 🤘🤘👍👍👌👌😎😎🙂🙂

  • @MuraliKrishna-ec2sy
    @MuraliKrishna-ec2sy 4 ปีที่แล้ว +13

    Who are listening in 2020 march 👌

  • @hrushikeesh3581
    @hrushikeesh3581 4 ปีที่แล้ว +6

    Very glad to know this generation likes old songs. That is NTR GARU & ANR GARU.

  • @mahendherkotagiri8283
    @mahendherkotagiri8283 3 ปีที่แล้ว +1

    Old is gold అని పెద్దలు ఊరికే అనలేరు . ఇప్పుడు అన్ని పాత తరం అలవాట్లు వస్తున్నాయి

  • @teluguprathap
    @teluguprathap 8 หลายเดือนก่อน +2

    ఈపాట వింటుంటే కుటుంబం భార్య భర్తల బంధం తెలుస్తుంది 🥰🥰

  • @narendraravulapalli6664
    @narendraravulapalli6664 6 ปีที่แล้ว +50

    All time favorite song😍😍😍😍😍😘😘😘😘

  • @Kirankumarkmaruthi21
    @Kirankumarkmaruthi21 ปีที่แล้ว +5

    Happy Birthday Mahanati Savitri Garu💛❤🙏🏻🙏🏻⭐⭐⭐⭐👸

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 ปีที่แล้ว

    Old is Gold ante meaning ide ,, enni times vinna vinali anipinche alalanti madharalu ❤❤❤❤,,paata loni meaning nijanga wife and husband gurinchi chaala baaga chepparu ,❤❤❤❤

  • @manjunathag7703
    @manjunathag7703 2 ปีที่แล้ว +2

    👌ಬಾಗುಂದಿ ಈ ಪಾಟ

  • @lasyalasyasri1408
    @lasyalasyasri1408 5 ปีที่แล้ว +25

    Still any one watching in 2019

  • @jyothikommana7568
    @jyothikommana7568 4 ปีที่แล้ว +4

    Yae generation vaallu chusina like chesae okae okka cinema 👏👏

  • @avrajagopalanavrajagopalan5424
    @avrajagopalanavrajagopalan5424 2 ปีที่แล้ว +2

    Beautiful Performance by Akkineni Nageshwara Rao and Jamuna with
    Melodious, Movie scored by Adi Narayana Rao makes the movie Gundamma Katha, a Most Popular
    Evergreen Hit remains in the memory for ever.

  • @govindaraogorle9744
    @govindaraogorle9744 6 ปีที่แล้ว +138

    Premayaatralaku bruundaavanamu nandanavanamu yelano
    Kulukuloluku cheli chentanundagaa vere swargamu yelano
    Ahaha ahaha haa
    Kulukuloluku cheli chentanundagaa vere swargamu yelano
    Premayaatralaku bruundaavanamu nandanavanamu yelano
    Teerthayaatralaku raamesvaramu kaasi prayaagalelano
    Preminchina pati edutanundaga vere daivamu yelano
    Ahaahaa ahaahaa haa
    Preminchina pati edutanundaga vere daivamu yelano
    Teerthayaatralaku raamesvaramu kaasi prayaagalelano
    Cheli nagumome chandrabinbamai pagale vennela kaayaga
    Ahahaa ahaa ahahaa aahahahaa
    Cheli nagumome chandrabinbamai pagale vennela kaayaga
    Sakhi nerichupula challadanamto jagamune utiichaayaga
    Ahahaa ahahaa haa
    Sakhi nerichupula challadanamto jagamune utiichaayaga
    Premayaatralaku kodaikenaalu kaasmeeraalu yelano
    Kannavaarine maruvajeyuchu anni mucchatalu teerchaga
    Ahahaa ahaa ahahaa aahahahaa
    Kannavaarine maruvajeyuchu anni mucchatalu teerchaga
    Pati aadarane satiki mokshamani sarvasaastramulu chaataga
    Ahahaa ahahaa haa
    Pati aadarane satiki mokshamani sarvasaastramulu chaataga
    Teerthayaatralaku kailaasaalu vaikunthaalu yelano
    Anyonyamgaa dampatulunte bhuviki swargame digiraadaa
    Premayaatralaku bruundaavanamu nandanavanamu yelano

    • @ramyasree3026
      @ramyasree3026 6 ปีที่แล้ว +3

      Govindarao Gorle Thanks for English lyrics sir..chala manchi effort.

    • @nallamothusumanth6308
      @nallamothusumanth6308 5 ปีที่แล้ว +2

      Very thanks sir for English translation.. appreciate your effort sir

    • @peraiahgupta5571
      @peraiahgupta5571 5 ปีที่แล้ว +1

      Up to human alive this song live great thanks to this song creaters

    • @vadalakishore1061
      @vadalakishore1061 5 ปีที่แล้ว +1

      Pl

    • @vadalakishore1061
      @vadalakishore1061 5 ปีที่แล้ว +1

      @@peraiahgupta5571 Ln

  • @donthunarayana2954
    @donthunarayana2954 6 ปีที่แล้ว +76

    kotta patala kante pata patale vina sompuga manchi bhavanni kaligi vuntayi

  • @Mohammadbinfazza
    @Mohammadbinfazza ปีที่แล้ว +1

    Super kadapa akkineni family fans. Sk shavalli❤❤❤

  • @ShyamVandrasi
    @ShyamVandrasi หลายเดือนก่อน

    ఈ పాటలు 2024 లోనే కాదు 2204 కూడా వింటారు అదే వీటి ప్రత్యేకం

  • @sravanichowdary7755
    @sravanichowdary7755 4 ปีที่แล้ว +8

    Loved it👍👍
    Peaceful💕💕😍

  • @nareshj739
    @nareshj739 3 ปีที่แล้ว +7

    It's fabulous, no words to express.. Old is gold

  • @pradeepkumar-im8ei
    @pradeepkumar-im8ei 3 ปีที่แล้ว +1

    2021 లో ఎంత మంది వింటున్నారు
    ఇందులో అర్థం పరమార్థం ఎంతో ఉంది

  • @bvrnvsarma7408
    @bvrnvsarma7408 2 หลายเดือนก่อน +1

    ఇలాంటి పాటలు వినేవాళ్ళు ఎప్పటికీఉంటూనే ఉంటారు!

  • @lakshmiswetha1644
    @lakshmiswetha1644 4 ปีที่แล้ว +11

    Old is gold😍😍😍 evergreen forever🥰🥰

  • @ksayagoud9868
    @ksayagoud9868 4 ปีที่แล้ว +5

    బ్యూటిఫుల్ సాంగ్..... కంగ్రాట్స్...

  • @sampaththummanapellichinna9902
    @sampaththummanapellichinna9902 4 หลายเดือนก่อน

    Wa అప్పటి సినిమాలు మాటలు పాటలు నాట్యాలు ఎంత అద్భుతం అదృష్టం మానవ జన్మ ❤️🙏👍🎉💐😘👌❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KoradaSirisha
    @KoradaSirisha 13 วันที่ผ่านมา

    ప్రేమయత్రాలకు రామేశ్వరము కాశీప్రయాణమేళనొ❤❤❤

  • @srikrishnakancharla3278
    @srikrishnakancharla3278 5 ปีที่แล้ว +11

    Who is listening 2019??

  • @saiganeshsai70
    @saiganeshsai70 5 ปีที่แล้ว +3

    Super song .jai nageshwer rao ntr

  • @royofsyam...9835
    @royofsyam...9835 ปีที่แล้ว

    Prema Yatralaku Brundavanam Song Lyrics In Telugu
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
    కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనొ, అహహ అహహ హ
    కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనొ
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
    తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
    ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో, అహహ అహహ హ
    ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో
    తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
    చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
    అహహ అహ… అహహ ఆహహహ
    చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
    సఖినెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా, అహహ అహహ హ
    సఖినెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా
    ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ ఏలనో
    కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
    అహహ అహ… అహహ ఆహహహ
    కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
    పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా, అహహ అహహ హ
    పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
    తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ ఏలనో
    అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
    ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

  • @tirupathireddykadukuntla5307
    @tirupathireddykadukuntla5307 3 หลายเดือนก่อน

    నేను అయితే అని పాత పాటల ను మరియు పాత సినిమాల ను 1 month baby గ ఉన్నాపడి నుంచి నేను ఇవి వింటున్నాను మరియు ఇవి కొత్త పాటల కంటె బాగుంటాయి

  • @zphsmutukuru4498
    @zphsmutukuru4498 2 ปีที่แล้ว +6

    The best song to indicate happyness between the ideal couple.

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +4

    JAI NTR SIR ANR SIR KANTA RAO SIR GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @teluguprathap
    @teluguprathap 8 หลายเดือนก่อน

    కుటుంబ విలువలు తెలుపే సినిమాలు ఇప్పుడు ఎక్కడున్నాయండి... అన్ని ఊహల్లో సినిమాలే.... నిజ జీవితం సినిమాల్లో కనబడటంలేదు 🥺....

  • @palaparthinagarjuna8267
    @palaparthinagarjuna8267 ปีที่แล้ว +2

    E song 2023 vinna vallu evarina vunnara

  • @itsmechandu5
    @itsmechandu5 5 ปีที่แล้ว +5

    Manasuku entha haiega vundhooo ...I love this song ..anybody here 2019 my golden fans

  • @vinodmalikanti3888
    @vinodmalikanti3888 6 ปีที่แล้ว +16

    Super song

  • @alluprabhakar1744
    @alluprabhakar1744 5 ปีที่แล้ว

    Ghantasala Garu mariyu susilamma Garu... Telugu jaatiki... Aanimutyalu chirasmaraniyulu... Telugu varu chesukunna sukrutham... Atyadbhutamaina sahityam... Simply superb

  • @comedyclips8713
    @comedyclips8713 5 ปีที่แล้ว +10

    Anyone in May 2019?

  • @samadpasha4509
    @samadpasha4509 5 ปีที่แล้ว +15

    ❤️❤️❤️❤️ Love this song still 2019

  • @cinema_muchatlu
    @cinema_muchatlu 2 ปีที่แล้ว

    పతి ఆధరణే సతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా.. ఈ పాట ప్రతి నారీమణి వినాలి..

  • @tritri8450
    @tritri8450 8 หลายเดือนก่อน

    ఆ రోజుల్లో పుట్టిన వారు ఎంత. అదృష్టవంతులు

  • @lakshmanbasati4
    @lakshmanbasati4 4 ปีที่แล้ว +7

    master piece of vintage classics

  • @vijaykumar8571
    @vijaykumar8571 3 ปีที่แล้ว +4

    Always old is gold , super song 👌👌🌹🌹💞💞 always my favourite song ❤️❤️❤️❤️❤️❤️

  • @madirarammohan8127
    @madirarammohan8127 7 หลายเดือนก่อน +1

    దేశ భాషలందు తెలుగు లెస్స 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RaviCharanv
    @RaviCharanv 4 หลายเดือนก่อน

    Songs vintunte 50years back vellali anipisthundi
    Naa basha telugu baasha ani cheppukovadaniki chaala garvanga undi❤❤