నిను విడచి ఉండలేనయ్యా | Lillian Christopher I NagaRaju | Suresh | Latest Christian song 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.พ. 2024
  • Song Credits:
    Lyrics,Tune ,Produced : Bandela Naga Raju
    Music : Suresh
    Rhythms : Kishore Immanuel
    Edit : Suresh
    Please subscribe #Bandela Naga Raju Channel for more songs.
    @Copyright 2022 , All rights reserved to Bandela Naga Raju
    యేసయ్యా...
    నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా.....
    నిను విడచి ఉండలేనయ్యా...
    నీ ప్రేమను మరువలేనయ్యా... (2)
    నను ప్రేమించెను...
    నను విడిపించెను...
    నను దీవించెను...
    నను బ్రతికించెను...
    అనుక్షణము...రక్షించెను
    యేసు - నన్ను
    అనుక్షణము... రక్షించెను
    నా దేవుడు - గొప్ప దేవుడు..
    నా యేసయ్యా- ప్రేమామయుడు (2)
    (నిను విడచి)
    చరణం:
    నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా...
    కారు చీకటే నన్ను కమ్మి వేసినా.. (2)
    శత్రువులను చెదరగొట్టి - చీకటిని వెలుగు చేసి (2)
    ప్రతి క్షణము - కాపాడెను
    యేసు నన్ను
    ప్రతి క్షణము కాపాడెను....
    ( నా దేవుడు)
    చరణం:
    నిందలతో నన్ను క్రుంగదీసినా...
    మాటలతో నన్ను గాయపరచినా... (2)
    నా చెయ్యిని పట్టుకొని - తన అక్కున చేర్చుకొని (2)
    నా గాయము స్వస్థ పరచెను..
    యేసు
    నా గాయము స్వస్థ పరచెను..
    ( నా దేవుడు)
    చరణం:
    కన్న వారే నన్ను విడిచి వేసినా.
    కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా... (2)
    నా చెయ్యిని విడవ కుండా - నన్ను వదిలేయ కుండా...(2)
    అను నిత్యము నాతో ఉండెను.
    యేసు
    అను నిత్యము నాతో ఉండెను.
    Please subscribe #Bandela Naga Raju Channel for more songs.Please subscribe #Bandela Naga Raju Channel for more songs.
    @Copyright 2023 , All rights reserved to Bandela Naga Raju
    #jesussongs
    #latestjesussongs
    #latestteluguchristiansongs2024
    #jashuashaiksongs
    #ARStevensonSongs
    #Symphonymusic
    #latestteluguchristiansongs2023 #teluguchristianworshippingsong2024 #latestteluguChristiandevotionalsongs2023 #sharonsisterssongs
    #jkchristopherlatestsongs
    #pastorpraveen
    #johnwesley
    #paulemmanuelministries
    #hosannaministries
    #calverytemple
    TeluguChristian /JesusTelugu / ChristianVideo / LatestChristian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu hits/ Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs / telugu christian songs 2023 / latest new telugu christian song 2023 / newteluguchristiansongs2022/ telugu christian songs 2023/ christian new telugu songs / famous telugu christian songs / new latest telugu christian songs / christian telugu songs/ sharon sisters latest telugu christian song / latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs / telugu christmas songs /telugu jesus worship songs /telugu worship songs /new christian songs / new telugu christian albums / telugu christian deviotional songs/Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs / latest telugu christian songs / Latest Telugu christian songs || Chirakala Sneham || JK Christophersongs / telugu christian hits /telugu christian songs latest / Nee Melulu vivarimpatharamaSong Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu hits/ Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs / telugu christian songs 2023 / latest new telugu christian song 2022 / new telugu christian songs 2023/ telugu christian songs 2023/ christian new telugu songs / famous telugu christian songs / new latest telugu christian songs / christian telugu songs/ sharon sisters latest telugu christian song / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs / telugu christmas songs /telugu jesus worship songs /telugu worship songs /new christian songs / new telugu christian albums / telugu christian deviotional songs/Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs / latest telugu christian songs / new telugu christian songs download 15 latest telugu christian songs lyrics / Latest Telugu christian songs || Chirakala Sneham || J K Christopher songs / telugu christian hits /telugu christian songs latest / Nee Melulu vivarimpatharama / telugu worship songs 2019 / telugu christian songs 2018 / telugu christian worship songs 2018 / telugu christian songs 2018 / hosanna tabla tracks / hosanna songs / telugu christian songs / telugu jesus worship songs 2018 / telugu worship songs 2019 / christian songs / new christian songs 2018 / new telugu christian christian albbum 2013 / telugu christian devotional songs 2018 / gospel music (music genre) /
  • เพลง

ความคิดเห็น • 257

  • @ermiyakobba3501
    @ermiyakobba3501 5 หลายเดือนก่อน +178

    "యేసయ్యా" నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా
    నిను విడచి ఉండలేనయ్యా...నీ ప్రేమను నీ
    ప్రేమను మరువలేనయ్యా....(2)
    నను ప్రేమించెను..నను విడిపించెను.....
    నను దీవించెను నను బ్రతికించెను
    అనుక్షణము..‌. రక్షించెను యేసు నన్ను అనుక్షణము... రక్షించెను
    నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్యా ప్రేమామయుడు(2). "నిను విడచి"
    నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా.... కారు చీకటి నన్ను కమ్మివేసినా....(2)
    శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి (2) ప్రతి క్షణము కాపాడెను
    యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను....
    "నా దేవుడు "
    నిందలతో నన్ను కృంగదీసినా... మాటలతో
    నన్ను గాయపరచినా...(2)
    నా చెయ్యిని పట్టుకొని తన అక్కున చేర్చుకొని (2) నా గాయము స్వస్థ పరచెను యేసు నా గాయము స్వస్థత పరచెను..
    "నా దేవుడు"
    కన్నవారే నన్ను విడిచి వేసినా... కట్టుకున్న
    వారే నన్ను వదిలి వేసినా....(2) నా చెయ్యిని విడవకుండా నన్ను వదిలేయకుండా....(2) అను నిత్యము నాతో ఉండెను యేసు అను నిత్యము
    నాతీ ఉండెను " నా దేవుడు "

  • @S.Kumari.624
    @S.Kumari.624 วันที่ผ่านมา +1

    Wooow! Mind-blowing.. So sweet and soulful singing. But no English lyrics for this song.

  • @vijaylifestyle9712
    @vijaylifestyle9712 7 วันที่ผ่านมา +2

    Super music ❤

  • @sunithapanthagada9661
    @sunithapanthagada9661 16 วันที่ผ่านมา

    Amen🙏🏻🛐🛐🛐🛐🛐🙏🏻🙏🏻🛐🛐🛐🛐🙏🏻🙏🏻🙏🏻

  • @jayamanis1484
    @jayamanis1484 3 หลายเดือนก่อน +4

    Wonderful song

  • @bsteephen4978
    @bsteephen4978 5 หลายเดือนก่อน +61

    చక్కని పదాల అల్లిక ... మధురమైన రాగం... స్వచ్ఛమైన ఆలాపనా గానం... మనసు లో ముద్రించే సంగీతం... ఇలాంటి మంచి పాటల ద్వారా దేవున్ని స్తుతించే గొప్ప భాగ్యం మీ టీమ్ అందరికి ఉన్నందుకు మన యేసయ్యాకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక... టీమ్ అందరికి మరొక్కసారి వందనములు. మరియు చిన్న విన్నపం. అన్ని సంఘాలలో వాయిజ్యాలు ఉండకపోవచ్చు... పాడాలని ఆశ ఉన్నా... నాలాంటి వాళ్ళ కోసం... ట్రాక్స్ అప్లోడ్ చేయగలిగితే.. మాకు ఎంతో సహాయం చేసినవారు అవుతారు అని నా ఉద్దెశం. మీరు చాలా కస్టపడి సాంగ్ కంపోజ్ చేసారని పాట వింటేనే అర్ధమౌతుంది... కాని... అడగకుండా ఉండలేక అడుగుతున్నాను.. తప్పుగా అనిపిస్తే.. మన్నించండి... యేసయ్య కృప మీ టీమ్ యెడల ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమెన్. బ్రదర్...నా సెల్ నంబర్...9441476760

    • @bandelanagaraju9537
      @bandelanagaraju9537  5 หลายเดือนก่อน +2

      చాలా సంతోషం గా ఉంది అండి..., ఘనత,మహిమ మన దేవునికే ...
      Thank you soo much 🙏
      Praise the lord

    • @ravikanthbollavarapu937
      @ravikanthbollavarapu937 5 หลายเดือนก่อน

      ​అన్న మీ ఫోన్ నెంబర్ పంపండి

    • @bandelanagaraju9537
      @bandelanagaraju9537  5 หลายเดือนก่อน +1

      8328304569

    • @kavalaindira5151
      @kavalaindira5151 5 หลายเดือนก่อน

      Amen 🙏🏻🙌

    • @suryanarayanakoppala8857
      @suryanarayanakoppala8857 5 หลายเดือนก่อน +1

      Good pl give track

  • @keerthisali6886
    @keerthisali6886 4 หลายเดือนก่อน +1

    Amen🙏🙏

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 3 หลายเดือนก่อน +5

    Very super song I like this😊😊😊😊😊😊😊,,

  • @ilapakapriyarani3392
    @ilapakapriyarani3392 5 วันที่ผ่านมา

    Nice sis ❤

  • @jedidiahm3670
    @jedidiahm3670 3 หลายเดือนก่อน +4

    PRAISE THE LORD SISTER SHARON SISTER GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI LILLIAN CHRISTOPHER GOOD MUSICIAN NAGARAJ GARU SURESH GARU JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 🙋🤗🙌🫶🤝👏👋💅💯🌹🤲🪗🎤🙇🎺🎹⛪🙏🧎✝️🕎🛐🪕🪘🎸❤️🥁🎻

  • @hendrypual9952
    @hendrypual9952 5 หลายเดือนก่อน +6

    Ma iam Tamilnadu Nilgiri Ooty nice voice ma wonderful song ❤Thank you jesus

  • @BharathiPalleti
    @BharathiPalleti 2 หลายเดือนก่อน +2

    Praise the lord

  • @raviratnaraju7815
    @raviratnaraju7815 9 วันที่ผ่านมา +1

    Good song amen

  • @SireeshaLanda
    @SireeshaLanda 2 หลายเดือนก่อน +2

    Praise the Lord ❤❤❤

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari 8 วันที่ผ่านมา +1

    God bless you

  • @jayamanis1484
    @jayamanis1484 3 หลายเดือนก่อน +3

    Very nice song

  • @glathalatha7056
    @glathalatha7056 หลายเดือนก่อน +3

    సూపర్ సాంగ్ 🤝🤝🤝

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 5 หลายเดือนก่อน +3

    Super song

  • @anandaraovaasa
    @anandaraovaasa 5 หลายเดือนก่อน +1

    Amen., 🙏🙏🙏🎉❤

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 5 หลายเดือนก่อน +2

    ✝️✝️✝️🛐🛐💐💐

  • @lazarusvarang-et1tr
    @lazarusvarang-et1tr 3 หลายเดือนก่อน +5

    వందనాలు 🙏
    Super song 👌👌👍

  • @JayaanJp
    @JayaanJp หลายเดือนก่อน +3

    Nenu devunilo melagali alage dsc kosam pradhisthunnanu prayer for me

  • @Christtemple151
    @Christtemple151 2 หลายเดือนก่อน +2

    Excellent song.... 🙌👍🙏🙏✝️✝️💖

  • @vootladurgaiha7520
    @vootladurgaiha7520 3 หลายเดือนก่อน +3

    Yes very good song may god blash you sister

  • @user-hb8du8pb1r
    @user-hb8du8pb1r 5 หลายเดือนก่อน +5

    Prised the lord

  • @Mosasrinu
    @Mosasrinu หลายเดือนก่อน +1

    🛐🛐🛐

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 5 หลายเดือนก่อน +1

    Amen 🙏

  • @mounibhupathi5536
    @mounibhupathi5536 2 หลายเดือนก่อน +2

    Super song ..🎉❤

  • @neerudipochaiah492
    @neerudipochaiah492 3 หลายเดือนก่อน +2

    Very nice song God bless you singer & Writer

  • @ykrupapapulvijjuluckeyvinn8549
    @ykrupapapulvijjuluckeyvinn8549 5 หลายเดือนก่อน +4

    Praise the Lord, sister 👨‍👩‍👦‍👦🙏🙏🙏

  • @estherpulla0996
    @estherpulla0996 หลายเดือนก่อน +1

    Beautiful song and singing God bless you all

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar 5 หลายเดือนก่อน +1

    Good ❤ nice ❤ songs 💯🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟 akak ❤ ameen. ❤all ❤ team1❤

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 5 หลายเดือนก่อน +1

    Siter Lillian expressing the ambition to stay always with our Lord Jesus is wonderful. That was his promise to us He always go and fight for us . Beautiful lyrics and music. God Bless.💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @dasariiswarya9319
    @dasariiswarya9319 5 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏🙌

  • @wonderstv1694
    @wonderstv1694 5 หลายเดือนก่อน +8

    దేవునిలో ఇంకా వాడబడాలి 👏👏👏👏దేవుని ప్రార్థిస్తున్నాను

  • @ashokkuncham9451
    @ashokkuncham9451 4 หลายเดือนก่อน +3

    Nice song Amen

  • @chittich.chittibabu419
    @chittich.chittibabu419 4 หลายเดือนก่อน +3

    చాలా బాగుంది సిస్టర్ పాట 👌🏻👌🏻🙏

  • @user-xj7vs7gz4f
    @user-xj7vs7gz4f 5 หลายเดือนก่อน +4

    Praise the Lord song is good music is verygood.. 👍

  • @prashanthkumar2443
    @prashanthkumar2443 5 หลายเดือนก่อน +3

    Suresh superb music God bless you more

  • @Ricky-hm7bo
    @Ricky-hm7bo 4 หลายเดือนก่อน +1

    Lilian akka esonglo Jesus ne chuparu Jesus bless you akka

  • @jayarajjayaraj2595
    @jayarajjayaraj2595 2 หลายเดือนก่อน +1

    sup song

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @anandsvoiceforchrist3655
    @anandsvoiceforchrist3655 10 วันที่ผ่านมา +3

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఈ సాంగ్ చాలా బాగుంటుంది చర్చిలో పాడుకోవడానికి ట్రాక్ లేదు ప్లీజ్ హెల్ప్ యు ట్రాక్ చేసి పెట్టండి థాంక్యూ

  • @user-zw2nn1ms2c
    @user-zw2nn1ms2c 4 หลายเดือนก่อน +1

    Amma meru pade Pata chala bavundi amma ❤❤❤❤

  • @MadhavraoBhavanasi
    @MadhavraoBhavanasi 2 หลายเดือนก่อน +1

    Super,song❤❤❤❤❤❤

  • @vidyarani1105
    @vidyarani1105 5 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏

  • @Christtemple151
    @Christtemple151 2 หลายเดือนก่อน +2

    Nice song and nice singing sister

  • @Jhansi.undrajavarapu
    @Jhansi.undrajavarapu 5 หลายเดือนก่อน +3

    Nice singing sister 🎉

  • @user-lz6xs4bk8z
    @user-lz6xs4bk8z 5 หลายเดือนก่อน +1

    🙏 praise lord

  • @ANANDKUMAR-pu3yy
    @ANANDKUMAR-pu3yy 5 หลายเดือนก่อน +1

    Praise the Lord 🙏

  • @thotabrahma9516
    @thotabrahma9516 5 หลายเดือนก่อน +3

    Praise the lord song of year 2024 Superb Song

  • @user-mj9yk3gl2b
    @user-mj9yk3gl2b 5 หลายเดือนก่อน +1

    Praise d lord...

  • @deenakumariborra7237
    @deenakumariborra7237 5 หลายเดือนก่อน +2

    Praise God sister🙏 very good song and very nice singing sister🎤🎵🎶 God bless you sister✨🎉

  • @ThalapuredySrinuvasarao
    @ThalapuredySrinuvasarao 2 หลายเดือนก่อน +4

    దేవుని స్తుతించి ఘనపరచి ఆరాధించెదను మంచి దేవుడు క్షమించే దేవుడు కాపాడే దేవుడు రక్షించే దేవుడు

  • @gnnityanand
    @gnnityanand 4 หลายเดือนก่อน +2

    Super sister

  • @user-to4yi9tp5u
    @user-to4yi9tp5u 3 หลายเดือนก่อน +1

    Raise the lord..very nice

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 5 หลายเดือนก่อน +1

    Praise the lord sister 🙏🙏 chala bagundi e songs

  • @manjuladaniel5001
    @manjuladaniel5001 4 หลายเดือนก่อน +1

    ❤❤❤🎉🎉🎉

  • @Charlescharu-n3w
    @Charlescharu-n3w หลายเดือนก่อน +3

    super akka

  • @BommiRani
    @BommiRani 3 หลายเดือนก่อน +1

    Akka chala bagundhi song...

  • @user-nb5ec8je9z
    @user-nb5ec8je9z 26 วันที่ผ่านมา +1

    E song chala bagundi sister,

  • @user-ik8xs8cl1b
    @user-ik8xs8cl1b 24 วันที่ผ่านมา +1

    Exlent music
    Super singer song

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 4 หลายเดือนก่อน +3

    The song is very melodious and excellent

  • @josephkumarofficial8405
    @josephkumarofficial8405 4 หลายเดือนก่อน

    Consoling the hearts!🙏

  • @Chinthakunta1617
    @Chinthakunta1617 28 วันที่ผ่านมา +1

    Nice song Sr... God bless you..

  • @chodipallikasirao3796
    @chodipallikasirao3796 5 หลายเดือนก่อน +1

    Very nice 👌 ❤ song nice music 🎶.

  • @kommuasha
    @kommuasha หลายเดือนก่อน +1

    Wonderful voice and awesome lyrics peaceful music AMEN 💖

  • @frgasparraja5835
    @frgasparraja5835 4 หลายเดือนก่อน +1

    What a blessed voice. What a wonderful song...❤❤❤❤🎉🎉🎉🎉

  • @potlakayalaram2783
    @potlakayalaram2783 3 หลายเดือนก่อน +2

    Praise the lord sister
    Chala chakkaga padaru sister

  • @rajinitambelirajinitambeli5724
    @rajinitambelirajinitambeli5724 27 วันที่ผ่านมา +1

    Song chala bagundi sister meeru enka ellanti songs padalani korukontunanu sister

  • @user-kq2uo8oy7c
    @user-kq2uo8oy7c 8 วันที่ผ่านมา +1

    Super😅songakka

  • @SamarpanSamarpan-zy5kt
    @SamarpanSamarpan-zy5kt 2 หลายเดือนก่อน +1

    Super sister song

  • @user-ql6sx5so7j
    @user-ql6sx5so7j หลายเดือนก่อน +1

    Super akka 👌🥰 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @fathibandi
    @fathibandi 2 หลายเดือนก่อน +1

    Praise the lord sister 🙏🙏🙏

  • @apostolicfireministrieshyd7365
    @apostolicfireministrieshyd7365 4 หลายเดือนก่อน +1

    Nice song sister chala manchi song.. chala bagapadaru

  • @ChinnaRao-kn6so
    @ChinnaRao-kn6so 4 หลายเดือนก่อน +1

    Super super song Baga padaru devudu me kutumbbanni devinchunu gaka praise the lord akka

  • @user-dc1rt3ju6x
    @user-dc1rt3ju6x 4 หลายเดือนก่อน +1

    Prise the lord sister చాలా చక్కగ పాడారు మనసును హత్తుకున్న పాట GoD BLESS YOU Sister & Brothers

  • @user-nj8ct7tr9m
    @user-nj8ct7tr9m 5 หลายเดือนก่อน +1

    Very nice

  • @RameshAtapaik
    @RameshAtapaik 2 หลายเดือนก่อน +1

    Super song sister

  • @munirajakr7108
    @munirajakr7108 5 หลายเดือนก่อน +2

    Beautiful singing sister. Praise the Lord.

  • @ratnamraju1
    @ratnamraju1 5 หลายเดือนก่อน +1

    Very nice song great thoughts

  • @sujathasuji6792
    @sujathasuji6792 5 หลายเดือนก่อน +3

    Wow wonderful singing song akka heart touch song akka Tqs anna All glory to jesus🙏🙏🙏

  • @Ps.T.Praneeth
    @Ps.T.Praneeth 5 หลายเดือนก่อน +6

    అద్భుతమైన రచన సంగీతం గానం ఎడిటింగ్ చాలా బావుంది సాంగ్

  • @JwalaSureshvva
    @JwalaSureshvva 5 หลายเดือนก่อน +2

    Greatest song ❤❤❤❤❤❤😮😮😮😮😮😮😊😊😊😊😊

  • @prasadsilaparasetti3630
    @prasadsilaparasetti3630 5 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 5 หลายเดือนก่อน +1

    God bless you 🙏 sister

  • @amenministry1525
    @amenministry1525 5 หลายเดือนก่อน +2

    Very nice song Golry to God 🎉🎉🎉

  • @suniyamdurga4
    @suniyamdurga4 4 หลายเดือนก่อน +2

    👌🏽👌🏽👌🏽

  • @nissyangel.1003
    @nissyangel.1003 5 หลายเดือนก่อน +1

    Beautiful sister ❤

  • @adinarayanayelaka9038
    @adinarayanayelaka9038 5 หลายเดือนก่อน +1

    This song today singing in mychurh very meaningful words i like this

  • @youwillreceiveofholyspirit4542
    @youwillreceiveofholyspirit4542 5 หลายเดือนก่อน +3

    Praise the Lord brother 🙏
    Wonderful song brother

  • @Ps.Messages_Facts
    @Ps.Messages_Facts 3 หลายเดือนก่อน +3

    Song chala bhaga raseru brother thank you God ❤❤

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 5 หลายเดือนก่อน +1

    Thank you madam
    Thank you team
    I wish you praise the lord To All 🙏
    Chala bagha padaru
    All Glory to our Lord And jesus christ ✝️

  • @user-by8yp1yj3l
    @user-by8yp1yj3l 5 หลายเดือนก่อน +1

    Very very nice sister

  • @doradalbyularani9665
    @doradalbyularani9665 3 หลายเดือนก่อน +4

    జీసస్ బ్లేస్సిందేస్ ఎప్పుడు మీకు తోడుగా ఉండ్డి నడపించును గాక. అమ్మెన్

  • @lathabandi6722
    @lathabandi6722 5 หลายเดือนก่อน +1

    Good song God bless you all team members 👏🏻

  • @prambabu191
    @prambabu191 5 หลายเดือนก่อน +2

    Nice song praise the Lord

  • @deenakumariborra7237
    @deenakumariborra7237 5 หลายเดือนก่อน +2

    Heart melting words🙏 God bless you all🎉🎉 glory to God🙌🙌

  • @vignashmalavarapu1091
    @vignashmalavarapu1091 หลายเดือนก่อน +2

    మీ పాటలు చాలా బాగున్నాయి

  • @venkateswaraokarri8194
    @venkateswaraokarri8194 4 หลายเดือนก่อน +1

    Nice song sir
    Proud to be your student sir
    2019-2020