❤PRAISE THE LORD❤ పల్లవి : నీ కృపతో నింపిన నా జీవితం మహోన్నత సేవకే అంకితం నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచ్చెను "సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడేదా " "2" 1.. ఉన్నత స్థలములలో నన్ను నడిపించే నీదు సంకల్పము... ఊహకు మించిన కార్యము చేయుటయే నీకే సాధ్యము... "2" నా మధుర గీతికా నీవేనయ్యా నీ మహిమతో నన్ను నింపుమయ్యా "2" 2.. పిలుపుకు తగినట్లు జీవించుటయే నీదు చిత్తము.. నీతిమంతులమై మొవ్వవేయుదాము నీదు సన్నిధిలో.. "2" నా స్తుతిమాలిక నీవేనయ్యా నీ సిలువ నీడలో దాచుమయ్య.. "2" 3.. అందని శిఖరముపై నన్ను నిలుపుటకు యాగమైతివి... ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై... "2" నా ప్రతి ఆశ సీయోనుకే నీ ఆలోచనతో నడుపుమయ్య.. "2" ❤ప్రేమకర్ ❤
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤❤
PRAISE THE LORD SHARON SISTER NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY J.K.CHRISTOPHER GOOD MUSICIAN 🎤🪕🪘🪗🎸🎹🧎🤝🙏✝️🛐🕎🎷🎺🎻🙇🙋🫶💅🙌👏🤲👋
Pv : నీ కృపతో నింపిన నా జీవితం..... మహోన్నత సేవకే అంకితం.. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను.... :- సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెద...."2" Ch:- ఉన్నత స్థలములలో నన్ను నడిపించే నీదు సంకల్పమూ.... ఊహకు మించిన కార్యము చేయుటయే నీకే సాధ్యము...."2" నా మధుర గీతిక నీవేనయ్యా.... నీ మహిమతో నన్ను నింపుమయా...."2" "నీ" Ch:- పిలుపుకు తగినట్లు జీవించుటయే నీదు చిత్తమూ..... నీతిమంతులమై మొవ్వవేయుదము నీదు సన్నిధిలో......"2" నా స్తుతిమాలిక నీవేనయ్యా నీ సిలువ నీడలో దాచుమయా...."2" "నీ" Ch:- అందని శిఖరముపై నన్ను నింపుటకు యాగమైతివి ..... ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై....."2" నా ప్రతి ఆశ సీయోనుకే నీ ఆలోచనతో నడుపుమయా "2" "నీ"...
నా పై మోపబడిన అనారోగ్యపు కాడులను ( మధుమేహం, దృష్టి దోషములు, ఊబకాయం ) క్రీస్తు నామములో విరగ్గొట్టబడినట్టు నన్ను ఆశీర్వదించండి దేవా. మా అమ్మ గారు క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. ఆమెకు సంపూర్ణ స్వస్థత కల్పించండి దేవా. ఆమెన్ !
Magic in your voice Dear akka.....lovely singing....excellent lyrics and 🎶 🎉🎉🎉🎉🎉Jk annaya congratulations 🎊 👏 May God use you both abundantly this year...
❤❤❤Our heartfelt greetings in the great and glorious name of the Lord Jesus Christ we are praising God according to the voice God has given you. All glory and honor be to God I wish with all my heart to light many people's lives through worship songs. May God's grace always be with you, your family and your ministry. Thank you thank you so much.❤❤❤❤
All glory to our Lord and Saviour Jesus Christ. Thought full lyrics, pleasing tune, wonderful orchestration, very good singing by Lillian sister. Appreciation to entire team for your contribution to kingdom of God music.
So true. We cannot imagine our lives without Lord Jesus and Father God who gave us his only son to give his life for us, to redeem us ,make us worthy of salvation and for everlasting life. Sister Lillian sang ghost song so melodiously. Heart melting , peace giving, Joyful song. God Bless you all and keep in His care always.💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚
❤PRAISE THE LORD❤
పల్లవి : నీ కృపతో నింపిన నా జీవితం
మహోన్నత సేవకే అంకితం
నా ఊహకు అందని నీ త్యాగమే
నన్ను నీలో స్థిరపరచ్చెను
"సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను
నాపై చూపావు
అవధులు లేని ఆనందముతో
అనుదినము స్తుతి పాడేదా " "2"
1.. ఉన్నత స్థలములలో నన్ను నడిపించే
నీదు సంకల్పము...
ఊహకు మించిన కార్యము చేయుటయే
నీకే సాధ్యము... "2"
నా మధుర గీతికా నీవేనయ్యా
నీ మహిమతో నన్ను నింపుమయ్యా "2"
2.. పిలుపుకు తగినట్లు జీవించుటయే
నీదు చిత్తము..
నీతిమంతులమై మొవ్వవేయుదాము
నీదు సన్నిధిలో.. "2"
నా స్తుతిమాలిక నీవేనయ్యా
నీ సిలువ నీడలో దాచుమయ్య.. "2"
3.. అందని శిఖరముపై నన్ను నిలుపుటకు
యాగమైతివి...
ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును
నీదు రాకకై... "2"
నా ప్రతి ఆశ సీయోనుకే
నీ ఆలోచనతో నడుపుమయ్య.. "2"
❤ప్రేమకర్ ❤
సూపర్ సాంగ్ 👏❤
🤝
W
Johnson
Jone❤❤❤😂😂❤😮😅😅😮😢😂😢😢
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤❤
దేవుడు మీకు నేర్పిన గొప్ప పని సాటి లేరు దేవుని పిల్లల కు గొప్ప వరాలు మీరు
గఝబబవకవ్ఏనీ
అద్భుతంగా.... పాడారు 🌹🌹🌹Sister 🌹🌹🌹🌹Amen 🌹🌹🌹చక్కని సంగీతం.. దేవునికే మహిమ కలుగును గాక 🌹🌹🌹
Super sistear supear enka elantei songs padadei maa kutumbham koraku paradeinchandei seistar challa ebhadulo unam seistar😢😢😢😢😢
దేవునికే మహిమ కలుగునుగాక praise the Lord
PRAISE THE LORD SHARON SISTER NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY J.K.CHRISTOPHER GOOD MUSICIAN 🎤🪕🪘🪗🎸🎹🧎🤝🙏✝️🛐🕎🎷🎺🎻🙇🙋🫶💅🙌👏🤲👋
Pv : నీ కృపతో నింపిన నా జీవితం.....
మహోన్నత సేవకే అంకితం..
నా ఊహకు అందని నీ త్యాగమే
నన్ను నీలో స్థిరపరచెను....
:- సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు
అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెద...."2"
Ch:- ఉన్నత స్థలములలో నన్ను నడిపించే నీదు సంకల్పమూ....
ఊహకు మించిన కార్యము చేయుటయే నీకే సాధ్యము...."2"
నా మధుర గీతిక నీవేనయ్యా....
నీ మహిమతో నన్ను నింపుమయా...."2" "నీ"
Ch:- పిలుపుకు తగినట్లు జీవించుటయే నీదు చిత్తమూ..... నీతిమంతులమై మొవ్వవేయుదము
నీదు సన్నిధిలో......"2"
నా స్తుతిమాలిక నీవేనయ్యా
నీ సిలువ నీడలో దాచుమయా...."2" "నీ"
Ch:- అందని శిఖరముపై నన్ను నింపుటకు యాగమైతివి .....
ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై....."2"
నా ప్రతి ఆశ సీయోనుకే
నీ ఆలోచనతో నడుపుమయా "2" "నీ"...
Sister super song God bless you
Price the lord
ఇది ఎంతో అర్ధవంతమైన గీతము.నేను మెచ్చిన పాటగా ఉన్నది 1-10 స్కేలు లో 9 మార్కులు పొందుకొన్న పాట ఇది.
పాస్షర్ నందా(109 డివిషన్--హఫీజ్ పేట)
హైదరాబాద్
Super song
Super song sister🙏🙏🙏🙏
నా పై మోపబడిన అనారోగ్యపు కాడులను ( మధుమేహం, దృష్టి దోషములు, ఊబకాయం ) క్రీస్తు నామములో విరగ్గొట్టబడినట్టు నన్ను ఆశీర్వదించండి దేవా. మా అమ్మ గారు క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. ఆమెకు సంపూర్ణ స్వస్థత కల్పించండి దేవా. ఆమెన్ !
Amen✝️✝️✝️✝️
Amen god bless you
Amen 🙏🏾
ఆమేన్ 🤝🙏
Amen
Eneuthana savasram nee Krupa lo vuunchumu naa yesayya ❤❤❤
God blessgou swaramu devunikrupa inka aaradinchali pranamunnantavaraku god blessyou
Good song good voice sister God bless you sister
Good ❤❤nice 💯💯 songs 👍👍👍 akak ❤❤anan ❤❤️🙏🙏🙏🙏 ameen 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Magic in your voice Dear akka.....lovely singing....excellent lyrics and 🎶 🎉🎉🎉🎉🎉Jk annaya congratulations 🎊 👏 May God use you both abundantly this year...
మీ మ్యూజికల్ సాంగ్స్ అన్నీ వింటూ ఉంటాను..అక్కకి మంచి కంఠస్వరం, మంచి సంగీతం అందించిన అన్నయ్య కి వందనాలు.. మన దేవునికే మహిమ ఘనత కలుగునుగాక❤ వందనాలు 🙏
God bless you abundantly
Prairie the Lord sir and sister 🎉🎉🎉
Praise the Lord Devuninamane Ki Mahima
Super song ❤🤩👌🥰😍😘❣️
Ma chelly dhevudu aseervadham 🌹
God bless thank you👍
Thank you very much sister very nice content praise and worship song GLORY TO JESUS 🙏🙏🙏
Praise the Lord sister and brother
చాలా మంచి పాటను అందించారు.
దేవుడు మీ అందరికీ తన కృపను విస్తరించును గాక 🎉🎉
God bless all the team🙏🙏🙏
God bless you❤
Praise the lord
Beautiful Singing ,music nd lyrics JK Sir...🎉🎉🎉
చాలా బాగా పాడారు 👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Nice sangsiter
Praise the LORD sir and sister
God bless you(thalli)
Super song👌
Very nice song
Nice song anna
Super song akka. Praise tha lord
Beautiful ❤️ song and peaceful song
God bless you dear women of God
Praise the Lord sister excellent song 🎉🎉🎉🎉👏👏👏👏🙌🎉🎉🎉🎉
Wonderful song sister and music also praise the lord 🙌 Jesus 🙏🙏
Praise to God 🙏🏿🙏🏿🙏🏿
Praise the lord sister Glory to God Jesus 🙏
❤❤❤Our heartfelt greetings in the great and glorious name of the Lord Jesus Christ we are praising God according to the voice God has given you.
All glory and honor be to God
I wish with all my heart to light many people's lives through worship songs. May God's grace always be with you, your family and your ministry. Thank you thank you so much.❤❤❤❤
Super sister first line vinagane song ento thelsind glory to God ma
God Bless U more and luv u sissy❤
Woww Blessed singing sister Garu Glory to God 🙌God Bless you 🙌🙌🙌🙌🙌🙏🙏🙏💐💐💐🎊🎊🎊
Beutiful Singing Sister
Praise the Lord 🙏🙏🙏
మే..... ఆ....good sister... Godblessyou 👏
Thank you lord Jesus Christ 👏 wonderful song 🙏
Nice song sister
Wow super song lyrics
Nice sister God bless you
దేవుడు మీకు ఇచ్చిన తలంతు ఎంతో గొప్పది అక్క గాడ్ బ్లెస్స్ యు 🙌🙌🙌
Praise the Lord 🙏🙏🙏🙌🙌🙌 hallelujah!
Super,lilliean,cristafer,god,bless,you
All glory to our Lord and Saviour Jesus Christ. Thought full lyrics, pleasing tune, wonderful orchestration, very good singing by Lillian sister. Appreciation to entire team for your contribution to kingdom of God music.
Mela padalani na korika sister God bless you sister 🎉🎉🎉
Beautiful voice nice singing beautiful tune also Thank you sister for singing for us god bless you 🙏 excellent song sister melody song nice. Amen
Super akka 😊
I wish you a very Happy New Year Dear Lillian Akka 💐
Praise the lord brother and sister nice song.. sweet voice.god bless you.. happy new year
Great service sister..God bless you 🙏
Meaningful spiritual melodious song. Glory to God. God bless
Super song akka.super voices.good bless you.amen
So true. We cannot imagine our lives without Lord Jesus and Father God who gave us his only son to give his life for us, to redeem us ,make us worthy of salvation and for everlasting life. Sister Lillian sang ghost song so melodiously. Heart melting , peace giving, Joyful song. God Bless you all and keep in His care always.💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚💜💚
Hjierty
సూపర్ సింగింగ్ సిస్టర్
Maranatha amma garu super singing song
Prizethelord God bless you
చాలా బాగా పాడారు బ్రదర్ చాలా బాగుంది 🛐🙇♀️🙏
Akka chala baga padaru
Adhubutham sistar song lyrics 🙌🙌🙌👏👏👏
Praise the lord sister excellent song❤
Praise the lord ✋. good song,nice singing.happy new year to all.god bless all.
Wish you happy new year , sister
God bless you sister inka yenno songs padali❤
S Amen 🙌
PRAISE THE LORD ANDI 🙏🕎
Chala baga padaru sister God bless you all glory to God hallelujah 🙏
Sister thank you so much you are voice is very nice I like your voice and also music performance
🙏🙏
Blessed wonderful lyrics Brother 🙏 superb voice Akka❤❤
God bless you Amen 🌹
Akka meeku devudu manchi swaram itcharu
Your voice is very sweet sister Glory to Jesus
Wonderful song, sister praise the Lord ,,God's grace
Praise the lord sister.winderfuk Song.🙏
Beautiful tune, music and voice. Praise to the Lord
Glory to god
Happy new year Anna 🎊🎊
నా మధుర గీతిక నీవేనయ్య 🎶🎶🎶🎶🎶🎶
Beautiful singing sister, happy new year sister Praise the lord
Vandanalu amma
Super voice sister .nice music compose .praise the lord.....................Aamen
Great job NANA PRASIE GOD
Beautiful song and singing sister God bless you
Beautiful song sister
Super song❤❤❤❤❤
Super sister nice song u r voice nice
Glory to God.very nice singing sister.🎉🎉❤❤❤
Glory to God.
nice song sis happy new year to all
Happy New year Anna and family
Supar sister ❤
చూపాఊ..... Super
God bless you to all
Praise the lord sister, happy new year good song