Adbutham Cheyumaya 4K || Paul Moses || FT. Asha Ashirwadh || Latest Telugu Christian Song 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 5K

  • @Bro.Paul_Moses
    @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +251

    Karunathmude Full Song, our New Christmas Song 🎄 🎁 🦌 ❤️👇
    th-cam.com/video/_c4HlYFN-lQ/w-d-xo.html

    • @ShyniPolite
      @ShyniPolite 2 หลายเดือนก่อน +33

      Brother I won't neni namukunanu song music track
      Send the link Brother please..

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +14

      @ShyniPolite th-cam.com/video/wmJlHnDF0eI/w-d-xo.html

    • @ShyniPolite
      @ShyniPolite 2 หลายเดือนก่อน +6

      @@Bro.Paul_Moses TQ Brother for the reply TQ so much..

    • @SatwikBayyapu
      @SatwikBayyapu 2 หลายเดือนก่อน +2

    • @KumaripulliKumari
      @KumaripulliKumari 2 หลายเดือนก่อน +1

      Prise the lord brother s 🙏🙏🙏

  • @venkatasubbarao1044
    @venkatasubbarao1044 5 หลายเดือนก่อน +1893

    నిన్నే నే నమ్ముకున్నానూ...నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నానూ...నీవంటి వారు లేరయ్యా"2"
    అద్భుతం చేయుమయా నా జీవితంలో...
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ...నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను " 2 "
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి "2"
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా "2"
    అద్బుతం చేయుమయా నా జీవితంలో...
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"|
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ...నీ రెక్కల నీడనే ఆశ్రయించాను "2"
    నీ వాగ్ధానములను చేతపట్టి "2"
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
    అద్బుతం చేయుమయా నా జీవితంలో...
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
    || నిన్నే నే ||

    • @RajeswariBathina-q7u
      @RajeswariBathina-q7u 4 หลายเดือนก่อน +88

      ప్రైస్ ది లార్డ్ నాకు చాలా బాగా నచ్చింది అద్భుతం చేయుమయా నా జీవితంలో ఆ యొక్క మాటలు ఎంతో బాగా నచ్చింది గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్

    • @TalariTulasiPriya
      @TalariTulasiPriya 4 หลายเดือนก่อน +31

    • @KusumaKumari-l1y
      @KusumaKumari-l1y 4 หลายเดือนก่อน +27

      Amen❤❤

    • @padmasai4695
      @padmasai4695 4 หลายเดือนก่อน +29

      Naa jevitamulo adubutAm cheyyandi yessayya prayer cheyyandi brother please

    • @UshaChappadi
      @UshaChappadi 4 หลายเดือนก่อน +25

      Super padaru annaya

  • @solmonraj4395
    @solmonraj4395 5 วันที่ผ่านมา +35

    మా పాప కు 8 సంవత్సరములు ఐనది వివాహం అయి గర్భఫలం కోసం ఎదురుచూస్తున్నాం తప్పక దేవుడు నా కుమార్తె పట్ల ఒక అద్భుతం చేస్తాడు ..ఆమెన్...

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

    • @nersgtru5489
      @nersgtru5489 22 ชั่วโมงที่ผ่านมา

      Amen

  • @PremakumarVandalam
    @PremakumarVandalam 7 วันที่ผ่านมา +22

    2025 లో నా జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేస్తాడు దేవుడు ఆమెన్

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

    • @nersgtru5489
      @nersgtru5489 22 ชั่วโมงที่ผ่านมา

      Amen

  • @RamanaPeram-ip2je
    @RamanaPeram-ip2je 22 ชั่วโมงที่ผ่านมา +2

    ఈ పాట చాలా బాగుంది బ్రదర్స్ ఆత్మీయులు ఎక్కువ బలపరుస్తుంది ఎన్నో సమస్యలను దేవుడు ఉన్నాడన్న ఒక ఆశ

  • @Pastor.Sathwik
    @Pastor.Sathwik 9 หลายเดือนก่อน +1582

    పాట వింటునంత సేపు కన్నీరు ఆగలేదు బ్రదర్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతం దేవుడు నా జీవితంలో చెయ్యబోతున్నాడు అని అనిపిస్తుంది నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు ఈ పాట ద్వారా.. మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @DuggepoguBabu
    @DuggepoguBabu 5 วันที่ผ่านมา +27

    అద్భుతం చేయుమయా నా జీవితంలో మాకు పిల్లలు లేరు 15 ఇయర్స్ అయింది కానీ ఈ సాంగ్ వింటున్న ప్రతిసారి నాకు గొప్ప నమ్మకం నా యేసయ్య నా జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం జరుగుతుంది అని ఒక నమ్మకం 😭😭🧎🧎🙏🙏🙏😭😭😭🧎

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา +2

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

    • @Swathikhandavalli-si4wv
      @Swathikhandavalli-si4wv 3 วันที่ผ่านมา

      మీకు తప్పకుండ దేవుడు పిల్లల్ని ఇస్తాడు దేవునిపై విశ్వాసం ఉంచండి

    • @rambainakka3544
      @rambainakka3544 2 วันที่ผ่านมา

      Praise the lord brother ma life kuda avamanalu vedhanalu madhya lo undhi andharu thrunikarinchina ma kutumanu devude thana adbuthala dwara brathikisthunnaru adugaduna viophalyame 70laks appula tho unnam mea pata dwara entho adharana kaligindhi devunike mahima meaku vandhanalu

    • @MojeshMari
      @MojeshMari 2 วันที่ผ่านมา

      Jesus ni namandi thapani sari jaruguthundi meru korukunadi

    • @MojeshMari
      @MojeshMari 2 วันที่ผ่านมา

      Preyer to god

  • @roshnimangam6002
    @roshnimangam6002 หลายเดือนก่อน +211

    Nenu గర్భ ఫలం కోసం చూస్తునాను e మంత్ lo దేవుడు గర్భఫలం echaru అని నమ్మకంతో ఉన్నాను తప్పకుండ నా జీవితం lo అద్భుతం చూస్తాను 😢😢

    • @Aksabandili
      @Aksabandili หลายเดือนก่อน +8

      Amen

    • @Aksabandili
      @Aksabandili หลายเดือนก่อน +6

      Amen

    • @nanceywesley550
      @nanceywesley550 หลายเดือนก่อน +4

      ❤❤ nenu enoo badhallu padanu sister 2 years after conceive ayanu devuni kuda ni patalaa goppa karyama chestharu na anudhina pradhanalo gypkam chesukutuna devuni meku thodu undunu gaka amen ❤️ amen

    • @srirangapurapuvasantha524
      @srirangapurapuvasantha524 หลายเดือนก่อน +3

      Amen

    • @SowjiAnakarla
      @SowjiAnakarla หลายเดือนก่อน +3

      Amen

  • @lingamchinnaraju503
    @lingamchinnaraju503 6 หลายเดือนก่อน +597

    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    “2”
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    ” 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    “2”
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    “2”
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    “2”
    నీ వాగ్ధానములను చేతపట్టి
    “2”
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 ”
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  6 หลายเดือนก่อน +37

      🙌❤️❤️

    • @KiranYedida
      @KiranYedida 6 หลายเดือนก่อน +19

      Super ❤❤❤❤

    • @glathalatha7056
      @glathalatha7056 6 หลายเดือนก่อน +14

      సూపర్ సాంగ్ 💐💐

    • @glathalatha7056
      @glathalatha7056 6 หลายเดือนก่อน +12

      సూపర్ సాంగ్ 💐💐

    • @MinnusmilyPP
      @MinnusmilyPP 6 หลายเดือนก่อน +11

      ❤ lovely song bro thanks so much 🙏🏻🙏🏻🙏🏻

  • @ChandraJessieSingings
    @ChandraJessieSingings 9 หลายเดือนก่อน +111

    Devvudu e roju mana jeethamulo abuthalu chestaru ✝️💝

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +1

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

    • @RadharaniUppuluri
      @RadharaniUppuluri 3 หลายเดือนก่อน

      Pls pray for mee... Iam going to write govt exam on 30 nov.. pls pray for meeee.........

  • @CheepuriBhavani
    @CheepuriBhavani 2 หลายเดือนก่อน +287

    నా పేరు భవాని నాకు పెళ్లి అయ్యి 5 సంవత్యరాలు అయింది నాకు ఇంకా పిల్లలు లేరు, ఆ దేవుని ఈ మధ్యనే నమ్ముకునం నేను మా వారు,దేవుడు మా జీవితం లో చేస్తారని నమ్మకం ఉంచం 😢🙏 ఆలాగే పాట చాలా బాగుంది, అలాగే మాకోసం ప్రార్ధన చేయండి అందరూ 🙏

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +7

      Lord be with you 🙏
      Please do share with your friends and family ❤️

    • @CheepuriBhavani
      @CheepuriBhavani 2 หลายเดือนก่อน +3

      @Bro.Paul_Moses అలాగే అండి ప్రార్ధన చేయండి మాకోసం

    • @issacsastrykommu5107
      @issacsastrykommu5107 2 หลายเดือนก่อน +15

      ఉదయకాలమున 4 నుండి ఒక అరగంట ప్రార్థన చేయండి హృదయపూర్వకంగా దేవుని బ్రతుమాలుకోండి కంపల్సరిగా మీకు సంతానం ఇస్తారు దేవుడు, మీకు సంతానము కలుగును గాక ఆమేన్

    • @TejaKoppisetti-q4y
      @TejaKoppisetti-q4y 2 หลายเดือนก่อน +9

      మాకు 5 ఇయర్స్ కి దేవుడు బాబు ని ఇచ్చాడు. ఈ దేవుడు కచ్చితం గా ఇస్తాడు, మీరు దేవుడు సన్నిధిలో ఎక్కువ గడపండి. మీరు ఇద్దరు ప్రేమ గా అన్యోన్యంగా వుండండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. పిల్లలను ఇస్తాడు.

    • @thangarajuanusha
      @thangarajuanusha 2 หลายเดือนก่อน +2

      Devudu thappakunda esthadani nammi prathinchandi sister

  • @amruthapriya9514
    @amruthapriya9514 18 ชั่วโมงที่ผ่านมา +2

    నాకు marriage అయ్యి 4 years అయింది ఇప్పటి దాకా నాకు పిల్లలు లేరు
    దేవుడు నాకు ఇస్తాడు అని నమ్ముతున్న

  • @prabhutejasongstelugu4230
    @prabhutejasongstelugu4230 9 หลายเดือนก่อน +108

    Really heart touching song moses
    God's hand is with you Moses
    .......❤

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +7

      Thanks for the comments🎉 bro
      Please do share with your friends and family ❤

    • @raviabraham-l9w
      @raviabraham-l9w 2 หลายเดือนก่อน

      Why​@@Bro.Paul_Moses

  • @rajujyoshna3242
    @rajujyoshna3242 4 หลายเดือนก่อน +477

    నేను గర్భఫలము కోసం చూస్తున్నాను దేవుడు నాకు అద్భుతం చేస్తారని నమ్ముతున్నాను

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 หลายเดือนก่อน +8

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

    • @srinukamen3923
      @srinukamen3923 3 หลายเดือนก่อน +3

      Amen 🙏🏿😊

    • @yehovarrk
      @yehovarrk 3 หลายเดือนก่อน +3

      Amen

    • @venkateshb6871
      @venkateshb6871 3 หลายเดือนก่อน +5

      🙏మీరు ఇదే విశ్వాసంలో నమ్మకంగా నిలకడగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మీ జీవితంలో ఎన్నోఅద్భుతాలు చేయాలని ప్రార్థిస్తున్న ఆమెన్🙏

    • @GodBlessedMinistry
      @GodBlessedMinistry 3 หลายเดือนก่อน +1

      parisudhatma devudu meku manchi bahumanam echunu,mee dukka dinamulu samaptam agunu gaka..... Amen

  • @gugulothusunitha2776
    @gugulothusunitha2776 4 หลายเดือนก่อน +203

    Nenu గర్భఫల కోసం చూస్తున్నాను దేవుడు నాకు అద్భుతం chesthadani nammuthunna

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 หลายเดือนก่อน +6

      Lord be with you sister
      Please do share with your friends and family ❤️🙌🏻🙌🏻

    • @praveenkumarkalakanda9073
      @praveenkumarkalakanda9073 4 หลายเดือนก่อน +2

      Do prayer sister deuvdu chala gopavaduu kachitham nee jeeitham lo gopakaryalu chesthaduu raa praise the lord 🙏

    • @navyasritiriveedhi8846
      @navyasritiriveedhi8846 4 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏Amen

    • @Lalitha0505
      @Lalitha0505 4 หลายเดือนก่อน

      Amen

    • @koppulavasu5476
      @koppulavasu5476 3 หลายเดือนก่อน +1

      Nammu nevu miracles chusthavu Nammu variki samastham sadhyamu God is telling you ok

  • @salmanrajubattula8177
    @salmanrajubattula8177 2 วันที่ผ่านมา +2

    Jesus .... నా జీవితం లో అద్భుతం చెయ్యండి తండ్రి.....మీరు తప్ప ఎవరు నాకు సహాయం చెయ్యగలరు ....

  • @prameela925
    @prameela925 2 หลายเดือนก่อน +55

    2025లొ నా యేసయ్య డీఎస్సీ లో జాబ్ వస్తాది అని నమ్ముచున్నాను

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +1

      Amen 🙌🙌
      Please do share with your friends and family ❤️

    • @rellijaggarao8821
      @rellijaggarao8821 22 วันที่ผ่านมา

      Amen 🙏

    • @srujanasree9121
      @srujanasree9121 17 วันที่ผ่านมา

      Amen🙏

    • @VamsiModugu70
      @VamsiModugu70 10 วันที่ผ่านมา

      Amen

  • @writerrajasekhar
    @writerrajasekhar 3 หลายเดือนก่อน +242

    నేను ఆర్థిక సమస్యల్లో వున్నాను
    నా జీవితం లో దేవుడు అద్భుతం
    చేస్తారని నమ్ముచున్నాను
    ఆమెన్

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  3 หลายเดือนก่อน +5

      Amen 🙌🙌🙌
      Please do share with your friends and family ❤️

    • @sattibabup4740
      @sattibabup4740 2 หลายเดือนก่อน

      👍👍👍👍👍👍

    • @tatajyothi4528
      @tatajyothi4528 2 หลายเดือนก่อน

      Amen❤

    • @Fatema1-i3n
      @Fatema1-i3n หลายเดือนก่อน +1

      Jesus god

    • @sbtelugumedia2238
      @sbtelugumedia2238 19 วันที่ผ่านมา

      Amen 🙏 🙏 🙏

  • @SivakumariAdapaka
    @SivakumariAdapaka 2 วันที่ผ่านมา +5

    2020 నుండి ఉద్యోగం కోసం చూస్తున్న నాకూ ఈ పాట ఎంతో నచ్చింది. దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యం చేస్తారు 🧎‍♀️❤

  • @banilbanil9301
    @banilbanil9301 10 ชั่วโมงที่ผ่านมา +1

    నా జీవితం లో అద్భుతం చేయయ్య ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @sowmya-q9s
    @sowmya-q9s 16 วันที่ผ่านมา +6

    దేవుడు 2025 నా ప్రాణన్నీ కాపాడరు న యేసయ్య కి వందనాలు 🙏🙌🙌

  • @prasanthiudaragondi8872
    @prasanthiudaragondi8872 4 หลายเดือนก่อน +89

    గర్భ ఫలము గురించి ఎదురు చూస్తున్న అయ్య అద్బుతం చేసైవనీ నమ్మకం తో‌ ఉన్న నయ్య యేసయ్య 😢

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 หลายเดือนก่อน +4

      Lord be with you 🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

    • @ajayrapaka274
      @ajayrapaka274 หลายเดือนก่อน

      నమ్మకం గా ఉండు అమ్మ ❤

    • @gopalkambampati4521
      @gopalkambampati4521 หลายเดือนก่อน

      అక్క పూర్తి విశ్వాసం తో అడుగు అక్క

    • @NVBhodithya
      @NVBhodithya 11 วันที่ผ่านมา

      Devudu meeki garbapalam istadu ayana nammadagina devudu...adugudi meeki iyabadunu ani ayana cheparu sis and brother defrntly God mee garbam therustaru

  • @leenasravanivakapalli
    @leenasravanivakapalli 17 ชั่วโมงที่ผ่านมา +3

    obsessed with your songs paul anna..!!🤌🏻🥹🤍

  • @G.Peddamunny
    @G.Peddamunny 13 วันที่ผ่านมา +6

    మా అమ్మ కి మంచి ఆరోగ్యం ఇచ్చి మరల గల్ఫ్ మార్గాలు తెరవాలని ప్రార్థియించండి

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

  • @sunithathorati964
    @sunithathorati964 8 หลายเดือนก่อน +639

    నాకు తొమ్మిది సంవత్సరాలు అయింది వివాహమై గర్భఫలం లేదు ఆయన అద్భుతం చేస్తాడని విశ్వాసంగా ఉన్నాను

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +39

      May God grant your Heart's desire to make u as a witness of greatness 🙌🏻
      Please do share with your friends and family ❤️

    • @jessyjasmin9585
      @jessyjasmin9585 8 หลายเดือนก่อน +14

      ఆమేన్

    • @BhaggiSree
      @BhaggiSree 5 หลายเดือนก่อน +5

      Mi peru cheppandi sister

    • @KRISHNAVENI-no4oz
      @KRISHNAVENI-no4oz 5 หลายเดือนก่อน +16

      Me విశ్వాసం కి ప్రతిఫలం... గర్భఫలం దేవుడు మేలు చేస్తారు

    • @shivanikhil2277
      @shivanikhil2277 5 หลายเดือนก่อน +6

      Coming soon sister god answer your prayer adbutham cheysthadu sister wait cheyandi sis

  • @DROJA-i1c
    @DROJA-i1c 8 วันที่ผ่านมา +4

    యేసయ్య నా మనసులో ఉన్నది పాట రూపంలో నా ముందు ఉంచిన ఏసయ్యా నా జీవితంలో గొప్ప కార్యం చేస్తావని నమ్ముచున్నాను యేసయ్య నా జీవితంలో అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి యున్నాను యేసయ్య

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

  • @ramesh4582
    @ramesh4582 18 ชั่วโมงที่ผ่านมา +2

    నిన్నే నేను నమ్ముకున్నాను యేసయ్య సాంగ్ అద్భుతమైన ఆదరణ కలిగించే సాంగ్

  • @Bro.Paul_Moses
    @Bro.Paul_Moses  9 หลายเดือนก่อน +1514

    Lyrics in Telugu and English
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    "2"
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    " 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    "2"
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    "2"
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    "2"
    నీ వాగ్ధానములను చేతపట్టి
    "2"
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    Lyrics in English
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru Yevarayaa
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru lerayaa
    " 2 "
    Adbutham Cheyumaya Na jeevithamlo
    Ninne ne nammi vunna yesayaa. " 2 "
    || Ninne Ne ||
    Charanam-1
    Neeve Yedaina Cheyyalantu
    Nee kaaryalakai yeduru chusthunnanu
    " 2 "
    Thappaka chesthavani Ninnu Nammi
    " 2 "
    Nee karamupai Drusti vunchi naanaya
    "2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne ||
    Charanam-2
    Nindhalu Avamaanalu Sahinchukuntu
    Nee rekkala needane Asrayinchanu
    " 2 "
    Nee Vagdhanamulanu chethapatti
    . " 2 "
    Nee mukhamupai drustivunchi naanayaa " 2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne||

  • @ratnamanjari1209
    @ratnamanjari1209 2 หลายเดือนก่อน +40

    నా హెల్త్ విషయం లో నార్మల్ రిపోర్ట్ వచ్చు లాగా అద్భుతం చేయి యేసయ్య.

  • @raviraji277
    @raviraji277 3 หลายเดือนก่อน +65

    నేను కువైట్ ఫాస్ట్ టైమ్ వెళ్తున్న నాకు చాలా భయం గా ఉంది యేసయ్య నాకు సహాయం చేయావా 🙏🙏🙏🙏

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  3 หลายเดือนก่อน +2

      Lord be with you 🙌🏻
      Please do share with your friends and family ❤️

    • @divyavani6687
      @divyavani6687 2 หลายเดือนก่อน +1

      Naa jeevitamlo yenno sramalu Naa gurinchi prayer cheyandi anna plz

    • @bhavyahandlooms7400
      @bhavyahandlooms7400 2 หลายเดือนก่อน

      Dhairyam ga vundandi...devudu meku thappaka thoduga vuntadu

    • @NanibabuN-x1n
      @NanibabuN-x1n หลายเดือนก่อน +1

      ఆయన మీద నమ్మకం ఉంచినారు ఎన్నరు కదలించబడరు

    • @mavideo6350
      @mavideo6350 หลายเดือนก่อน

      Devuni Krupa meeku thodu i nirantharam mimmalni kaapadunu gaaka.Amen. bhayapadakandi 🎉.

  • @KanakapudiPrameela
    @KanakapudiPrameela 25 วันที่ผ่านมา +2

    మొడు బారిన నా జీవితం లో అద్భుత కార్యం చేయుము యేసయ్య 🙏🙇‍♀️

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  24 วันที่ผ่านมา +1

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @perathotikishore5507
    @perathotikishore5507 21 วันที่ผ่านมา +98

    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య
    1) నీవే ఏదైనా చెయ్యాలంటు
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    ( అద్బుతం చేయుమయ)
    2) నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    నీ వాగ్ధానములను చేతపట్టి
    నీ ముఖముపై దృష్టివుంచి
    (( అద్భుతంచేయుము))

  • @knowledgeofChrist-hr1rg
    @knowledgeofChrist-hr1rg 2 หลายเดือนก่อน +191

    Naaki pelli 14 years అయింది కానీ ఇంకా సంతానం లేదు. దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్ముతున్నాను

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +2

      Lord be with you
      Please do share with your friends and family ❤️

    • @pa1k665
      @pa1k665 2 หลายเดือนก่อน +8

      Praise the lord 🙏.....mi విశ్వాసం ద్వారా మీ జీవితం లో కార్యం జరుగుతుంది
      మీ పేరు చెప్పండి.... మా నాన్న గారు చాలా మంది కొరకు ప్రార్థించారు...వారికి గర్భఫలం కలిగింది.

    • @knowledgeofChrist-hr1rg
      @knowledgeofChrist-hr1rg 2 หลายเดือนก่อน +1

      Hari Priya brother 🙏 ​@@pa1k665

    • @ravikumarbandaru3754
      @ravikumarbandaru3754 2 หลายเดือนก่อน +3

      Amen
      I m a Gynecologist I have seen many miracles God wil surely answer ur prayers nd wil give u baby like God done miracle in Elizabeth life

    • @madhukarguddeti4818
      @madhukarguddeti4818 2 หลายเดือนก่อน +2

      God give fruits

  • @venkatanagasai3819
    @venkatanagasai3819 9 หลายเดือนก่อน +30

    "Wow, what a powerful and uplifting song! The lyrics and melody are so moving, it's clear that the artist poured their heart and soul into it. I feel so grateful to have heard it, as it reminded me of God's love and grace in my life. Thank you to the artist for sharing their gift with the world - it's truly a blessing!"

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน

      Thanks for the comments🎉 bro ❤
      Please do share with your friends and family ❤

  • @vasanthpadamuthum7244
    @vasanthpadamuthum7244 16 ชั่วโมงที่ผ่านมา +1

    Beautiful song .

  • @vemuriangel4595
    @vemuriangel4595 9 หลายเดือนก่อน +38

    Devudu miku ichina thalamthunu imka devuni koraku vadalani korukumtunanu amen

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +1

      Glory to God alone ❤🙌
      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @ramyanethala9011
    @ramyanethala9011 6 หลายเดือนก่อน +145

    Lyrics...🥺❤️
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను...🫂✨
    అద్భుతం చేయుమయ్య నా జీవితంలో నిన్నే నే నమ్మియున్ననేసయ్య🥺🙌

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  6 หลายเดือนก่อน +11

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

    • @vishlavathnehru5770
      @vishlavathnehru5770 2 หลายเดือนก่อน +1

      Naresh

  • @SubbuUppalapati-z9m
    @SubbuUppalapati-z9m 5 หลายเดือนก่อน +79

    అయ్యా నా జీవితంలో ఎన్నో ఆటంకాలు తండ్రీ నిన్నే నేను నమ్ముకున్నను నా జీవితంలో అద్బుతం చేయు తండ్రి😢😢

  • @SuraUdaykiranUdaykiransura
    @SuraUdaykiranUdaykiransura 21 วันที่ผ่านมา +2

    నాకు జీవితం లో ఎలా బ్రతకాలో నాకు అర్ధం కావడం లేదు దేవా నీ కార్యము లు కోసం ఎదురు చూస్తునాను ప్రభువా 🙇‍♀️🙇‍♀️

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  14 วันที่ผ่านมา

      Lord be with you
      Please do share with your friends and family ❤️

  • @Jcka16
    @Jcka16 2 หลายเดือนก่อน +72

    అయ్యా అప్పుల ఊభి లో ఉపిరి ఆడక మరణం స్థితిలో ఉన్న యేసయ్య అద్భుతం చేయండి స్వామి 🙏

    • @Jcka16
      @Jcka16 2 หลายเดือนก่อน

      Wonderful song brother... May God bless you with More and more wonderful songs like this song 💐

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +1

      🙌🏻🙌🏻🙌🏻

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +1

      @Jcka16 please do share with your friends and family ❤️

    • @Jcka16
      @Jcka16 2 หลายเดือนก่อน

      @@Bro.Paul_Moses sure i will brother

    • @srinivasaraob6891
      @srinivasaraob6891 หลายเดือนก่อน

      దేవుడు మీకు సహాయం చేయును గాక

  • @sweetmercy1432
    @sweetmercy1432 2 หลายเดือนก่อน +24

    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా //4//
    అద్భుతం చేయుమయా నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య //2//
    (నిన్నే నే )
    1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను //2//
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి //22
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా //2//
    (అద్బుతం చేయుమయా )
    2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను //2//
    నీ వాగ్ధానములను చేతపట్టి //2//
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా //2//
    (అద్బుతం చేయుమయా )

  • @MalleswariKodelli
    @MalleswariKodelli หลายเดือนก่อน +15

    గవర్నమెంట్ జాబ్ రావాలి యేసు నామం లో ఆమెన్ 🙏🎇🎆

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  หลายเดือนก่อน

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @lalitha1700
    @lalitha1700 5 หลายเดือนก่อน +75

    ❤ ఈ పాట రాసిన బ్రదర్స్ కి నా నిండు వందనాలు❤ ఇటువంటివి అనేకమైన ఆత్మీయ గీతాలను మీరు రచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  5 หลายเดือนก่อน +3

      Thank you so much 😊🙏
      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @SPrasanthi-oz6vv
    @SPrasanthi-oz6vv 6 หลายเดือนก่อน +107

    నా జీవితాల్లో కార్యం చేయండి యేసయ్య 🙏🙏🙏🙏😭

  • @susanswetha2882
    @susanswetha2882 9 หลายเดือนก่อน +26

    Wonderful song ❤ Glory to God alone 🙌🙌

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +2

      ❤❤ Thanks for the comments🎉 maa

  • @solmonraj4395
    @solmonraj4395 5 วันที่ผ่านมา +1

    ఈ పాట నాకు ఎంతో ఆదరణ కలిగించింది
    దేవుడు నా ఙివితంలో ఒక అద్భుతం చేస్తాడని విశ్వాసం తో ఉన్నాను..🙏

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

  • @PattusareesSilk
    @PattusareesSilk 2 หลายเดือนก่อน +34

    Naa Peru Poojitha nenu degree 2nd year chaduvutunanu ayya nenu present gha tomorrow nunchi naki 3 sem public exams vunnayi nenu vati loo naki manchi prathi palam ravali Ani korukuntunna Yessayya 🙏🙌🙏 naki prathi subject loo A+ravali Ani deevinchandi 9.5 Mark's ravali Ani prayers 🙏 cheyandi thandri naa jeevitham loo ee goppa adbutjam miru chestharu Ani nenu nammutunna Yessayya 🙏🙌🙏 please pray for my exams everyone please pray for my family ❤️🙏 thank you so much jesus 💕🙏🙏🙏🙏🙏🙌naa message chusi andharu prayers 🙏 cheyandi thandri 💖 please anna naa message chusi reply evvandi Anna please 🥺❤️❤️❤️❤️

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +5

      Lord be with you 💖
      All the very best 💯
      Please do share this song with your friends and family ❤️

    • @NaveenKanakam-k8t
      @NaveenKanakam-k8t 9 วันที่ผ่านมา

      God bless you ra chelli

  • @vinaymosessk3082
    @vinaymosessk3082 9 หลายเดือนก่อน +28

    Lyrics n tune are very well composed..vocals (Ashirwad n paul mosess)are perfect.i felt gods presence in the song.praise the lord

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน

      Thankyou bro ❤❤ Thanks for the comments🎉

  • @DurgaYarlagadda-j1n
    @DurgaYarlagadda-j1n 28 วันที่ผ่านมา +15

    యేసయ్య నా జీవితంలో అద్భుతం చేయు తండ్రి ఈ నూతన సంవత్సరములో అద్భుతం చేయుమయ నా జీవితంలో 🙏🙏🙏🙏🙏🙏

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  28 วันที่ผ่านมา +1

      Lord be with you 🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @VijayamaniYedidha.vijayamani
    @VijayamaniYedidha.vijayamani 5 วันที่ผ่านมา

    మీలాంటి. యువకులు ఎంతోమంది లేవాలి వందనాలు బ్రదర్స్ మీరు మరన్నోపాటలు. వ్రాయాలి 🙏🙏🙏

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

  • @AmmuSanthosh143
    @AmmuSanthosh143 หลายเดือนก่อน +3

    యేసయ్య వందనాలు నాకు కుమారుడిని దయచేసావు నా జీవితం లో ఎన్నో గొప్ప కార్యాలు చేసావయ్యా నా భర్త కి నాక ఇప్పుడు వచ్చిన మనస్పర్థలు తొలగించుమయ్యా

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  หลายเดือนก่อน

      Lord be with you
      Please do share with your friends and family ❤️

    • @AmmuSanthosh143
      @AmmuSanthosh143 หลายเดือนก่อน +1

      @Bro.Paul_Moses thank you Jesus niku samastham sadyamu Na bartha ki Naku madya vachina manaspardhalu tholaginchavayya

    • @AmmuSanthosh143
      @AmmuSanthosh143 หลายเดือนก่อน

      @Bro.Paul_Moses thank you brother

  • @ShobharaniBandarupalli-h2y
    @ShobharaniBandarupalli-h2y 2 หลายเดือนก่อน +14

    కుటుంబాలలో మనశ్శాంతి లేక ఉన్న ఈరోజులలో ఇలాంటి పాటలు మనిషికి ఓదార్పునిస్తుంది చాలా బాగుంది పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా ఎన్నాళ్లు అనిపిస్తుంది సూపర్ సాంగ్

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @chvaralaxhmi3309
    @chvaralaxhmi3309 8 หลายเดือนก่อน +101

    ఈ సాంగ్ కీ త్వరలో మిలియన్స్ వ్యూస్ వస్తాయి 👍👍 అంతా అద్భుతo గ వుంది

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +4

      Amen 🙌 means alot andi 😊
      Please do share with your friends and family ❤

  • @elurikrishnavamsi1475
    @elurikrishnavamsi1475 22 ชั่วโมงที่ผ่านมา

    Na jeevitham lo kuda అద్భుతాలు chestharani కోరుకుంటున్నాను
    ఆమేన్ 🛐🙏

  • @SandhyaPraveen-o4z
    @SandhyaPraveen-o4z 2 หลายเดือนก่อน +36

    ఈ సాంగ్ వింటుంటే దేవుడు నా జీవితంలో అద్భుతం చెయ్యబోతున్నాడు అని నమ్ముతున్నాను న గర్భం విషయంలో అద్భుతం చేస్తాడని నమ్ముతున్నాను 😢😢😢

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +1

      Wow glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @VijayaSaladi-lk8iz
    @VijayaSaladi-lk8iz 9 หลายเดือนก่อน +119

    యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందూదురు.. ఆమెన్.. 🙏🙏

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +3

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @SuryaSurya-q5u6q
    @SuryaSurya-q5u6q 2 หลายเดือนก่อน +10

    Na married visayam lo అద్భుతం చేస్తారు అని నాముతున్నాను 🙇‍♂️♥️🙇‍♀️

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน

      Lord be with you 🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @VijayamaniYedidha.vijayamani
    @VijayamaniYedidha.vijayamani 5 วันที่ผ่านมา +1

    . వందనాలు. బ్రదర్స్. నాభర్తమారడంకోసం. ఎదురు చుస్తున్ననూ. అదే నాజీవితం లోఅద్బుతం.. నాదేవుడుతప్పకచేసస్తాడు🙏🙏🙏

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

  • @Sathish7298
    @Sathish7298 2 หลายเดือนก่อน +13

    అనారోగ్యం వలన నా జీవితము ఆగిపోయింది అన్నయ్య 😭 అయినా ఈ నా పరిస్థితి ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని నమ్ముతున్నాను మంచి ఆత్మీయ ఆరాధన గీతం అన్నయ్య దేవునికి స్తోత్రం🙏🙌😢🙇‍♂️

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @knowledgeofChrist-hr1rg
    @knowledgeofChrist-hr1rg 2 หลายเดือนก่อน +39

    Devuniki sthotram ee paata vintunte naa జీవితం తలుచుకొని చాలా ఏడుపు వచ్చింది , చాలా బాగుంది నా హృదయానికి ఆదరణ ఇచ్చింది దేవునికి మహిమ కలుగును గాక! Amen 😢

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @t.screations331
    @t.screations331 8 หลายเดือนก่อน +72

    నిన్నే నే నమ్ముకొన్న యేసయ్య అద్భుతం చేయి ప్రభువా .ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్య.

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +1

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

    • @t.screations331
      @t.screations331 8 หลายเดือนก่อน +1

      @@Bro.Paul_Moses sure.we want to listen more songs from you.god bless u .

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน

      @@t.screations331 ❤️❤️🙌

  • @GudapuvalasaSathyavathi
    @GudapuvalasaSathyavathi 2 วันที่ผ่านมา +1

    Praise the Lord anna naa gurnchi praddana cheyyandi chala badha unnanu please 🙏

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 9 หลายเดือนก่อน +88

    నిన్నే నే నమ్ముకున్నాను
    ని వంటివారు ఎవ్వరు లేరయ్యా
    అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యెసయ్య ❤

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +4

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

    • @PadmaNagabathula
      @PadmaNagabathula 5 หลายเดือนก่อน

      😢😮😅gjdehibxhzf

    • @tharunmarkjohnkottagulli
      @tharunmarkjohnkottagulli 5 หลายเดือนก่อน +1

      ❤❤❤❤😂😂😢

  • @swathisattu7884
    @swathisattu7884 4 หลายเดือนก่อน +23

    నీవే ఏదైనా చేయాలంటే నీ కార్యాలకు ఎదురు చూస్తూ ఉన్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరము పైన దృష్టి ఉంచిన అన్నయ్య అద్భుతం చేయుమయా నా జీవితం లో నిన్నే నేను నమ్మి ఉన్నానే ఏసయ్యా

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 หลายเดือนก่อน +1

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @RaaviSekhar
    @RaaviSekhar 7 หลายเดือนก่อน +87

    ఈపాట వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది అన్న.....నాజీవితంలో కూడా దేవుని కార్యలు కొరకు ఎదురుచూస్తూ ఉన్నాను

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  7 หลายเดือนก่อน +6

      Wow , glory to God alone 🙌
      Please do share with your friends and Family

  • @Jerushapaul-s8q
    @Jerushapaul-s8q 5 วันที่ผ่านมา

    నా యేసయ్య నా జీవితం లో అద్బుతం చేసేదాకా ఆయన సన్నిది విడిచేదే లేదు Amen 🙌 🙇 🙌🙇🥹🔥🙌

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

  • @AhalyaPandu
    @AhalyaPandu 5 หลายเดือนก่อน +18

    నీవే ఎడైన చేయలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాడు. తప్ప కా చేస్తావని నిన్ను నమ్మి. నీ కరము పై దృష్టి వుంచినానయ అద్భుతం చేయుమాయ నా జీవితంలో నిన్నే నేను నమ్మి యుమ్న ఏసయ్యా ఆయన కారయాల కోసం ఎదురు చూస్తున్నా నీ కచితంగా దేవుడు నాకు త్వరలోనే కార్యం చెయ్యబోతున్నాడు ఆమెన్

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  5 หลายเดือนก่อน

      🙌🙌🙌🙌 please do share with your friends and family ❤️

  • @chikeykumargnt3063
    @chikeykumargnt3063 3 หลายเดือนก่อน +14

    దేవుని కార్యాలు ఏంతో గొప్పవి అవి కంటికి కనపడవు.... ఆశ్చర్యం కలిగించే లా ఆయన కార్యాలు ఉంటాయి ఎందుకో తెలియదు గానీ ఏంతో ఏడుపు వచ్చింది....దేనికి పనికిరాని వాడిని ప్రభువా నన్ను ఏంతో ప్రేమించవు ❤ నీ సన్నిధి లో ఇంకా ఎదిగే కృపను అనుగ్రహించండి ప్రభువా ఆమెన్ 🙌

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  3 หลายเดือนก่อน

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @kirankumar-lq8xm
    @kirankumar-lq8xm 7 หลายเดือนก่อน +71

    అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనాలు ❤.
    నా పేరు. కిరణ్ కుమార్ ఈ పాట విన్న నేను ఎంతో కన్నీరు. నా వయస్సు 38 ఉద్యోగమూ లేదు,వివాహము లేదు. ఎంతో మంది అవహేళన చేస్తున్న.
    దేవుడు నా జీవితములో గొప్ప కార్యములు చేయాలని ఎంతో ఆశతో దేవుని పాదముల వైపు ఎదురు చూస్తున్న.
    ఉద్యోగమూ,వివాహము విషయములో దేవుడు
    నా జీవితములో మరియు తమ కుటుంబం జీవితములో దేవుడు ఆశ్చర్యకార్యములు, అద్భుతమైన కార్యములు చేయాలని ఇష్టముతో వున్నాను.
    దేవా యేసయ్య ఎందరైతే నీవే దీవించాలని,మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశతో ఎదురు ఎంతో చూస్తున్నారో వారందరినీ దీవించమని నేను మిక్కిలిగా మీ,నా,మా యేసయ్య నామములో శ్రేష్టమైన కోరుకుంటున్నాను.
    నా కొరకు హెచ్చుగా ప్రార్ధించండి.

    • @sukanyaparama8287
      @sukanyaparama8287 7 หลายเดือนก่อน +1

      Thappakunda mekosam prayer chestha brother. And meru devuni meda full depend avandi. Inka aa vishayam vadilesi only prayer lo undandi. Ninnu vidipinchtaku ayana eppudu meku thoduga untaru.

    • @jesusjesus2900
      @jesusjesus2900 7 หลายเดือนก่อน +1

      We pray anna

    • @Bommi...dhaniyelu
      @Bommi...dhaniyelu 6 หลายเดือนก่อน +2

      Tappa kumda brother God bless you

    • @knagesh1239
      @knagesh1239 2 หลายเดือนก่อน +1

      GOD Bless You

    • @ChinthalaVeerababu
      @ChinthalaVeerababu 2 หลายเดือนก่อน +1

      Hi

  • @shantitalari7742
    @shantitalari7742 5 วันที่ผ่านมา

    యేసయ్యా నా కుటుంబంలో అద్బుతం చేయి దేవా యేసయ్యా యేసయ్యా యేసయ్యా 🙏🙏🙏😥😥😥

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

  • @komarisravanthi173
    @komarisravanthi173 6 หลายเดือนก่อน +30

    నీవే ఏదైనా చేయాలంటూ..
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి ..
    నీ కరము పై దృష్టి ఉంచి నాన్నయ్య..
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య🙇‍♀🙇‍♀🙇‍♀🙌🙌🙌👌👌👌

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  6 หลายเดือนก่อน

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @kakinada9211
    @kakinada9211 3 หลายเดือนก่อน +12

    నా ఆత్మీయా జీవితం దేవునిలో సరిగా ఉండాలని యేసయ్య కు నమ్మకస్తునిగా ఉండాలా జీవించాలని ఇ కార్యం కోసం ఎదురుచూస్తున్నాను ❤❤❤

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  3 หลายเดือนก่อน

      Lord be with you
      Please do share with your friends and family ❤️

  • @Rojaravialawala
    @Rojaravialawala 12 วันที่ผ่านมา +3

    Naku pelli aei 9 years avuthundi Inka pillalu leru garbhaphalamu kosam aduruchustunanu na life lo miracle chestadani nenu nammutunanu

    • @GaneshKumar-w8y
      @GaneshKumar-w8y 12 วันที่ผ่านมา +1

      Already garbapalam echesadu ane nammakam tho prayer cheyandi akka yassaya tandry echesadu I'm ammu nenu Already podhukunnanu akka paper Pai rasukoni prayer chesukunnanu prathidhi jarigindhi akka neku estadu akka

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

  • @JoythiAkurathi
    @JoythiAkurathi 7 วันที่ผ่านมา +1

    అన్నయ్య ఈ పాట వినగానే నా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి అన్నయ్య

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  4 วันที่ผ่านมา

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and Family ❤️

  • @kanithisukanya
    @kanithisukanya 2 หลายเดือนก่อน +18

    Nenu job kosam and pregnancy kosam wait cheasthunnanu...devudu na jeevitham lo adbhutham cheasthadu... Amen

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  2 หลายเดือนก่อน +2

      Lord be with you 🙏
      Please do share with your friends and family ❤️

    • @kanithisukanya
      @kanithisukanya 2 หลายเดือนก่อน

      Praise the lord brother 🙏🙏🙏..tq brother...

  • @RamadeviKandamala
    @RamadeviKandamala 6 หลายเดือนก่อน +19

    Devvudu eroju mana jeevithamulo abuthalu chestharu 🙇🏾‍♂️✝️☦️⛪

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  6 หลายเดือนก่อน

      🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @ch.nagagangeswrarao3628
    @ch.nagagangeswrarao3628 6 หลายเดือนก่อน +29

    ✝️Nanu 5th month pregnant healthy baby boy puttalani prayer cheyandi ayya 🙏

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  6 หลายเดือนก่อน +6

      కీర్తనల గ్రంథము 127:3
      కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
      May the lord bless the fruit of your womb 🙌🙌🙌

    • @Renumadugula333
      @Renumadugula333 6 หลายเดือนก่อน +1

      God bless u 🙌🏻🙌🏻🙌🏻

  • @rojaranirojarani5105
    @rojaranirojarani5105 21 ชั่วโมงที่ผ่านมา

    Naa jivitham lo enno karyalu chesadu naa devudu e 2025 lo kuda oka karyam chesthadu nenuu namutunanuu devudu chepparu kada namuta ni vala iethe namu vaniki samastham sadyame a men. And e song rasena varini padina varini devudu divinchunu gaka god bless you 🙌🙌🙌

  • @jagannadhamjyothi972
    @jagannadhamjyothi972 7 หลายเดือนก่อน +21

    నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చెయ్యాలి అన్ని కోరుకుంటున్నాను... Praise the lord jesus 🙏🙏🙏🙏

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  7 หลายเดือนก่อน +1

      Amen 🙌
      Please do share with your friends and family ❤️

  • @pamukishore1435
    @pamukishore1435 9 หลายเดือนก่อน +9

    This song is the all I'm going through right now
    Just trusting him with all my heart and waiting for the result
    A wonderful song ❤

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน

      Wow ❤ glory to God alone 🙏Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @medidireshma489
    @medidireshma489 9 หลายเดือนก่อน +8

    Exactly my situation now...Annayya lu...Sure..god will definitely...❤

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน

      Amen 🙌❤️ thanks for ur comments 🎉🙏 please do share with your friends and family ❤️🙌

  • @UpendarraoGunde
    @UpendarraoGunde 9 หลายเดือนก่อน +9

    E pata chala adbuthanga undi moshe.. Devudu ninnu ellapudu divinchinu gaka devudu ni jevetham lo marenno adbuthalu chesi enka marenno elanti patalu nv makau andhariki andhichali ani korukuntunnanu.. ❤ once again God bless you moshe for this wonderful song

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 8 หลายเดือนก่อน +12

    నీవే ఏదైనా చేయాలి అంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తునాను🙏🙏😭😭 తండ్రీ నా జీవితం లో అద్బుతం చెయ్యండి. జీవితమంతా మీకు రుణపడి ఉంటాను 🙏🙏🙏🙏🙏

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +1

      Amen 🙌 God bless you
      Thanks for ur comments, please share with your friends and family

    • @joycreations3267
      @joycreations3267 2 หลายเดือนก่อน

      ఆమెన్... దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలి అని ప్రార్థిస్తాను

  • @prabhakar-christagapevoice3244
    @prabhakar-christagapevoice3244 9 หลายเดือนก่อน +10

    This song Kannada❤ _kannada to telugu translate lyrics ❤️😊
    Good lyrics 👍

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน

      Yes ❤ Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @SathwikarajSayam-wf6lh
    @SathwikarajSayam-wf6lh 2 วันที่ผ่านมา

    Avunu nenu e song vinnappudu Garbaphalam kosam prayer cheasanu devudu e monthlo echarani nammutunnanu Amen 8years nundi aduru chusanu Tq Jesus sathwika raj vandanalu

  • @Merlin_merlin_edits
    @Merlin_merlin_edits 4 หลายเดือนก่อน +7

    உம்மைதான் நம்பியிருக்கிறோம்
    உம்மையன்றி யாரும் இல்லையப்பா-2
    அற்புதம் செய்யுங்கப்பா எங்க வாழ்க்கையிலே
    உம்மை தான் நம்பியிருக்கோம் இயேசப்பா-2- உம்மைதான்
    1.நீங்கதான் எதாவது செய்யணும்
    என்று எதிர்ப்பார்த்து காத்திருக்கிறோம்-2
    நீர் சொன்ன வார்த்தையை பிடித்துக்கொண்டு-2
    உங்க முகத்தையே நோக்கி இருக்கிறோம்-2- அற்புதம்
    2.நிந்தையும் அவமானமும் சகித்துக் கொண்டு
    உம் செட்டை நிழலிலே வந்து நிற்கிறோம்-2
    நிச்சயமாய் செய்வீர் என்ற நம்பிக்கையில்-2
    உங்க கரத்தை நோக்கி இருக்கிறோம்-2-அற்புதம்

  • @PraniPennubothula
    @PraniPennubothula 24 วันที่ผ่านมา +4

    Nenu garbhaphalam kosam chusthunnanu devudu Naku adbutham chestarani nammuthunnanu Amen 🙏🙏

    • @emileya9772
      @emileya9772 15 วันที่ผ่านมา

      confirm gaa vathindi. Amen 😊

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  14 วันที่ผ่านมา

      Lord be with you
      Please do share with your friends and family ❤️

  • @purellichakri
    @purellichakri 9 หลายเดือนก่อน +8

    Waiting for next song Brother ❤😊

  • @ludiya-2244
    @ludiya-2244 2 วันที่ผ่านมา

    Na life ki thaggattuga lyrics unnai Annayya.Job kosam 3 years nundi eduruchustunna ee song first time vinnappudu kallalo neeru aagaledu Annayya. Naa Devudu ee year lo naku job istunnadu nen nammuthunna. Amen Amen...

  • @stephenblessi8900
    @stephenblessi8900 6 หลายเดือนก่อน +19

    Praise the Lord brother... E song వింటున్నంత సేపు కళ్లలో కన్నీరు అగలేదు. ఎన్ని సార్లు ఈ పాట వింటున్నా అన్ని సార్లు కన్నీటి పర్యంతం అయ్యను. Naa life lo ఎదుర్కొన్న అవమానలు na కళ్ల ముందు కదిలాడయి. నేను కూడ Adbutham koraku waiting, yes Lord I am waiting for your Miracles in my life. Please Lord don't leave me❤❤❤❤

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  6 หลายเดือนก่อน +2

      Wow that's amazing 😍
      Glory to God alone 🙌 thankyou
      Please do share with your friends and family ❤️

  • @yesebunatha2895
    @yesebunatha2895 9 หลายเดือนก่อน +10

    నిన్నే నే నమ్ముతున్నాను. ని వంటివారు ఎవ్వరూ లేరయ్య అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో
    ❤❤❤❤❤❤❤యెషయ్య🙏🙏🙏🙏🙏🙏

  • @rajakumariRajakumari-e2r
    @rajakumariRajakumari-e2r 7 หลายเดือนก่อน +37

    అన్నా మీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చెయ్యాలని కోరుకుంటున్నాను ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  7 หลายเดือนก่อน

      Amen 🙌 thankyou so much ❤️😊
      Please do share with your friends and family

    • @SujathaMyla-z2m
      @SujathaMyla-z2m 5 หลายเดือนก่อน

      Amen

  • @palukurthivinod5383
    @palukurthivinod5383 3 วันที่ผ่านมา

    అద్భుతం చేయుమయ్య మా జీవితంలో 🙏🙏 ప్రైస్ ద లార్డ్

  • @jessyjasmin9585
    @jessyjasmin9585 8 หลายเดือนก่อน +24

    హృదయానికి హత్తుకుని చక్కని మాటలతో స్వరపరిచి రచించి పాడారు చాలా అద్భుతంగా దేవునికి మహిమ కరంగా ఉంది పాట వింటున్నంత సేపు ఏదో ఆదరణ నెమ్మది దేవుని ప్రేమ హత్తుకున్నటూ గా ఉంది చక్కని సాంగ్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 9 หลายเดือนก่อน +20

    నా ప్రభువా నా తండ్రి నా దేవా..
    నీకే స్తోత్రములు దేవా వేలాది వందనములు దేవా...✝️🛐
    దేవా..నిన్నే నమ్ముకున్నాను దేవా..
    మా జీవితంలో అద్భుతం చేయండి దేవా...ప్లీజ్ తండ్రి...ప్లీజ్ దేవా..ప్లీజ్ నాన్న...😢😢

    • @koyyalamudimouni7655
      @koyyalamudimouni7655 8 หลายเดือนก่อน +2

      Amen

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  8 หลายเดือนก่อน +2

      🙏🙌
      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @TammadiSonia
    @TammadiSonia 3 หลายเดือนก่อน +10

    Intha manchi song padadaniki devudu miku icchina thalampunu batti devuniki kruthaganatha✝️✝️🛐🛐🛐

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  3 หลายเดือนก่อน

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @pallapatiruth1140
    @pallapatiruth1140 22 วันที่ผ่านมา +1

    Praise the lord brother wonderful song God bless you brother 😢

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  14 วันที่ผ่านมา

      Lord be with you
      Please do share with your friends and family ❤️

  • @Darasara91
    @Darasara91 3 หลายเดือนก่อน +5

    పాట వింటుంటే కన్నిరు ఆగండి లేదు............😭😭😭😭
    God bless u brothers 🙏🙏🙏🙏 amen

    • @Bro.Paul_Moses
      @Bro.Paul_Moses  3 หลายเดือนก่อน +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @BlessyroseBlessyrose
    @BlessyroseBlessyrose 5 หลายเดือนก่อน +8

    నాకు అద్భుతం చేయుమయా దేవా నాకు అద్భుతం చేయమని చేయవా నిన్ను కోరుకుంటున్నాను 😔🙏🙏

  • @VijayaKumari-v9g
    @VijayaKumari-v9g 7 หลายเดือนก่อน +12

    Ninne ne nammukunnanu yesayya maa jeevitham lo adbhutam chey deva 🛐🛐✝️✝️🙇🙇🙇