ఓ మహిళా న్యాయమూర్తి అయి ఉండి కూడా మా మగ వాళ్ళ బాధని అర్థం చేసుకున్నందుకు మీకు శతకోటి పాదాభి వందనాలు అమ్మ మీ లాంటి వారు ఉండబట్టే ఇంకా న్యాయం బ్రతికే ఉంది అమ్మ 🙏🙏
న్యాయం ఎప్పుడూ ఎవ్వరికీ అన్యాయం చేయదు అనేందుకు గౌరవ కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి గారి మాటల్లో.. ప్రశ్నల్లో.. స్పష్టంగా కనిపిస్తోంది. Hon'ble Karnataka High Court Judge Madam May God Bless You. 🙏🙏🙏
మీరు చాలా గ్రేట్ మేడం మీలాంటి వాళ్ళని ఈ సమాజంలో ఎంతొ మంది ని తయారు చేసి మా లాంటి నిర్దోషి లైనటువంటి మా మగ జాతిని కాపాడవలసిందిగా నా యొక్క ప్రార్థన ధన్యవాదాలు అమ్మగారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏
మగవారు ఆలోచించి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెళ్లి తర్వాత మగవారి తప్పు లేక పోయిన వాటిలో కూడా మగవారు వారి కుటుంబ సభ్యులకు శిక్ష లు పడుతున్నాయి. మరియు భరణాల పేరు తో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆలోచించి పెళ్ళి చేసుకోండి. పెళ్లి అనేది మగవారికే కాదు ఆడవారికి అంతే అవసరం.
498a case కుటుంబనాకి చాలా ప్రాబ్లెమ్ అవుతుంది చదువుకునే వాలా మీద కేసెస్ పెడ్తున్నారు విచారణ లేకుండా పెటేస్తున్నారు టైం వెస్ట్ కోర్ట్ ది ఇది చాలామంది సమస్యలు కూడా 😢
Really it's amazing and very happy to hear this type of judgement understanding husband's financial status now a days it's very rare to get right justice to husband's..... 👏👏👏👌
Good Decision. ila chala mandi Time pass ku marriage chesukoni money lagadam Trend ayepoindi. Good judge like u medam. Don't give alimony. Save Husbands, SAVE Gents .
Cuort just time pass If you curret bill pay one month delay 100rupees fine but court jerjement 500year delay also no fine for jerjas It a time pass only jarjars no have soul like time pass it salary also west
రష్యా ఉక్రైన్ ఇజ్రాయేల్ పాలస్టీనా ఇరాన్ సిరియా బోర్డర్ లో డైలీ బాంబు దాడులు జూరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఇలాంటి కుటుంబ కేసులు తీసుకొని విచారణ చేస్తున్న వాళ్ళు అందరు తప్పనిసరిగా అక్కడ ఒక సంవత్సరం అక్కడ ఉండాలి అప్పుడు ఇలాంటి కేసులు తీసుకొని విచారణ చేయాలి
@@ravitejathestranger5587 Ayithe court ki velli judge ni nuvvu anu......etthi jail lo padesthaaru.....nuvvu state ayina....judge ni respect gaa meeru anaali ra erri hooka
నా దేశం నా దేశం అంటారు కానీ నా దేశంలో ని చట్టలలో వున్నా బొక్కలు మరేదేశంలో వుండవు. అందుకే ఆ బొక్కలను వాడుకొనే బ్రతికేస్తున్నారు ఈ లేడీస్,ఈ రిజర్వేషన్స్ తో, ఏమైనా అంటే నా రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అంటారు. అందులో వున్నా బొక్కలను వీలు వాడు కుంటారు.
ఇలాంటి మేడం లా అన్ని కోర్ట్ ల జడ్జెస్ ఆలోచిస్తే, ఇలాంటి కేసులు తగ్గుతాయి.గ్రేట్ జడ్జి ,మేడం
Yes
ఓ మహిళా న్యాయమూర్తి అయి ఉండి కూడా మా మగ వాళ్ళ బాధని అర్థం చేసుకున్నందుకు మీకు శతకోటి పాదాభి వందనాలు అమ్మ మీ లాంటి వారు ఉండబట్టే ఇంకా న్యాయం బ్రతికే ఉంది అమ్మ 🙏🙏
Nijam chepparu
Correct 💯
మన బాద దేముడు తరువాత ఇలాంటి జడ్జి లు
Yes babu
Judge lallo aada maga undad Andi manam ala chudakudad. Vallu nyaya murthulu anthey vallu gender, caste, race, religion, age yelanti bias lekunda judgement istaru kabattey vallani judge antam. Manam kuda vallalo aada maga chudakudad Andi
న్యాయం ఎప్పుడూ ఎవ్వరికీ అన్యాయం చేయదు అనేందుకు గౌరవ కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి గారి మాటల్లో.. ప్రశ్నల్లో.. స్పష్టంగా కనిపిస్తోంది. Hon'ble Karnataka High Court Judge Madam May God Bless You. 🙏🙏🙏
మీ వంటి నిజాయితీపరులు ఉన్నారు కాబట్టి ఇంకా న్యాయం బ్రతికి ఉంది మేడం మీ పాదాలకు కోటి యొక్క దండాలు మేడం 🙏.
Plz check her judgements in A.p high court while she was in A.P
Yes
🙏🙏🙏
పెళ్లి చేసుకుని విడాకులు కేస్ పెట్టాలి
మొగడు వద్దు భరణం కావాలి
మొగడి ది తిని మిండని పాట పడుతున్నారు ఇప్పటి భార్యలు చాల మంది
@@allvideos7520కరెక్ట్ చెప్పారు. మగజాతి అంతం అయ్యే రోజు దగ్గర లోనే ఉంది
మీరు చాలా గ్రేట్ మేడం మీలాంటి వాళ్ళని ఈ సమాజంలో ఎంతొ మంది ని తయారు చేసి మా లాంటి నిర్దోషి లైనటువంటి మా మగ జాతిని కాపాడవలసిందిగా నా యొక్క ప్రార్థన ధన్యవాదాలు అమ్మగారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏
😂😂😂😂
స్మార్ట్ జడ్జి.......స్మార్ట్ జడ్జిమెంట్,మీ లాంటి జడ్జి ప్రతి జిల్లా కోర్టు లో వుండాలి......🙏🙏🙏🙏
అద్భుతమైన తీర్పు . ఆది కూడా ఓకా మహిళ న్యాయమూర్తి అయ్యౌండి, వాహ్ సూపర్ 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Female లాయర్ లూటి చేశారు ఆమె జీవితం శంకనాకిచ్చారు....
జడ్జి medam అలోచించి సరైన నిర్ణయం తీసుకుంది
Grate justices on Diverse case.,👏👏👏 Judge న్యాయమూర్తికి వందనంఘనకీర్తి 🙏
న్యాయదేవత ఇలానే ఉంటుందేమో 🙏🙏🙏 great madam.
@@sivakrishnavadlamudi655 నిజంగానే దేవత 🙏🙏
ఇలాంటి జడ్జిల వల్లే మాకు ఇంకా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది🎉❤
ఇలాంటి నిజాయితీ గల సుప్రీంకోర్టులో ఉంటే బాగుంటుంది
మీకు కోటీ దండాలు, తప్పుడు కేసులు పెట్టె భార్యలకు నర్కో టెస్ట్ చేసి తప్పుడు కేసు అని ఏలితే దాన్ని లోపలేసి బాత్ రూమ్ లు కడిగించాలి
అలా చేస్తే దేశం లో వున్న జైళ్లు సరిపోవు బ్రో😂
@@muneerahammed5725JAILLU saripoka pothe thar yedaari LO vadalaali.
బాత్‌రూమ్ కాదు సెప్టిక్ ట్యాంక్‌లు క్లీనింగ్ చేయంచాలి
నిజాయితీతో కూడిన జడ్జిమెంట్ ఇచ్చారు...🎉👏👏👏👏👌👌👌
Super madam now a days it become habit of women false cases if it false cases then we have to punish influencers like women parents and women sisters
చాలా ధన్యవాదాలు మేడమ్ సరైన న్యాయాన్ని అందించారు
ఇలాంటి జడ్జిలు దేశానికి అవసరం.
మీ లాంటి న్యాయమూర్తులు ని చూసినప్పుడే ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది HATS OFF MADAM
మగవారు ఆలోచించి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెళ్లి తర్వాత మగవారి తప్పు లేక పోయిన వాటిలో కూడా మగవారు వారి కుటుంబ సభ్యులకు శిక్ష లు పడుతున్నాయి. మరియు భరణాల పేరు తో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆలోచించి పెళ్ళి చేసుకోండి. పెళ్లి అనేది మగవారికే కాదు ఆడవారికి అంతే అవసరం.
anubavistunna oka 27 years magavadini 4 cases
Dont take me wrong. మొగుడు అనేవాడు అప్పుడప్పుడు నాలుగు వాయించాలి పరిధి దాటితే . అప్పుడే ఇలాంటివి తగ్గుతాయి .
జడ్జి గారు మీరు సూపర్ అండి
Shok ఇవ్వడం కాదు.. అలాంటి వాళ్లకు ఊరి శిక్ష వేయాలి
మీ పాదాలకు శతకోటి వందనాలు
Judge is protecting the weaker section from exploitation , thank you 🙏
Atleast some judges especially lady judges know the pain of some father's tq so much madams one and all huge respect,,, 10:35
498a case కుటుంబనాకి చాలా ప్రాబ్లెమ్ అవుతుంది చదువుకునే వాలా మీద కేసెస్ పెడ్తున్నారు విచారణ లేకుండా పెటేస్తున్నారు టైం వెస్ట్ కోర్ట్ ది ఇది చాలామంది సమస్యలు కూడా 😢
లేడీస్ తప్పులు చేసి కూడా మగాళ్ల మీద కేసులు పెడుతున్నారు.
💯💯💯👌👍🙏🙏🙏🙏🙏🙏🙏 సూపర్ మేడం గారు మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి న్యాయం బతికింది
Really it's amazing and very happy to hear this type of judgement understanding husband's financial status now a days it's very rare to get right justice to husband's..... 👏👏👏👌
Hatsoff judgement.
నాయి దేవత నీ నా కళ్ళతో మొట్టమొదటిసారి చూశాను మీరు నిజంగా దేవత అమ్మ 👍👍👍👍👍👍👍👍 కామెంట్ చేసింది
రాజు గౌడ్ జంగారెడ్డిగూడెం
This judge is correctly pointing out Unless judges are thoroughly Examining cases necessary person cannot survive
జడ్జిగారు మీ యొక్క తీర్పు చాలా బాగుంది
Good Decision. ila chala mandi Time pass ku marriage chesukoni money lagadam Trend ayepoindi. Good judge like u medam. Don't give alimony. Save Husbands, SAVE Gents .
Andaru undaru ilane kontha Mandi nithi jathi Leni vedavalu pellillu chesukuni katnam thisukuni ammai gold lakkuni ammai job kudaanpibchi 2lakhs draw chestu okka rupay kuda ivva kunda vadukuni vadilesi pathithulla chelamani ayye vedavalu kuda unnaru. Vallani em cheyyali roddu midha nuncho petti narikeyali.
Madam, Thank you for your kindness, I appreciate you from bottom of my heart.
ఈ న్యాయమూర్తి గారు నిజంగా న్యాయదేవతకు ప్రతిరూపం లా ఉన్నారు విషయాన్ని అన్ని కోణాల్లో ఆలోచిస్తూ తీర్పులు ఇస్తున్నారు
Mee lanti judgements vintay pelli chasukovallana dhiryam vastundhi madam tq
సెల్యూట్ మేడం.............
పాపం చాలా పేద మహిళ...భర్త జీతం లోనుండి 6000 లాయర్ జీతం లోనుండి 6000 కలిపి ఆమెకు ఇప్పించవలసిందిగా జడ్జి గారిని కోరుతున్నాను....💥
మేడం మీలాంటి వారు జడ్గెలుగా ఉన్నంత కాలం న్యాయం అందరికీ సామాన్యం జర్గుత్డి మీలాంటి న్యాయమూర్తులకు శిరస్సు వంచి పాదాభివందనం
Mi lanti super judge madam every telagana court lo vundali nithi nayam dharmam.
మగ జాతిని బతికించారు...
great judgement.......smart judge 🙏🙏🙏.
మగ న్యాయవాది ఆయితే మహిళల సానుభూతి కోసం భరణం నెలకి 15వేలు ఇవ్వు లేదా, జైలుకుపో లేదా చచ్చిపో అనేవాడు.
అవును చాలా అతిగా మాట్లాడుతారు ..
Hatsoff to judge
Mam you are perfect . I am tarun from Canada . I appreciate your honesty
Fair enough judgement by H.C justice
ఇలాంటి నిజాయితీ పరులైన న్యాయమూర్తులు అరుదుగా ఉంటారు, వారికి నా నమస్కారములు
Nyayam Devatha ante mi rupamlo akkada kurchundi medam
లేడీ లాయర్ బిస్కట్ అయింది 😂😂 ఈమెకి కేసులు ఇస్తే ఇసకమ్ము కోవడమే😢😢
You are genuine Judge Madam. God bless you.
జడ్జి న్యాయమైన తీర్పుకి 🙏🙏🙏
Super madam I love your judgement❤❤❤❤❤❤
You are great madam all judges think and work like you india people will be happy
That what judgement given is good keep it up
Cuort just time pass
If you curret bill pay one month delay 100rupees fine but court jerjement 500year delay also no fine for jerjas
It a time pass only jarjars no have soul like time pass it salary also west
రష్యా ఉక్రైన్ ఇజ్రాయేల్ పాలస్టీనా ఇరాన్ సిరియా బోర్డర్ లో డైలీ బాంబు దాడులు జూరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఇలాంటి కుటుంబ కేసులు తీసుకొని విచారణ చేస్తున్న వాళ్ళు అందరు తప్పనిసరిగా అక్కడ ఒక సంవత్సరం అక్కడ ఉండాలి అప్పుడు ఇలాంటి కేసులు తీసుకొని విచారణ చేయాలి
🤭🤣🙏👏
Anna nuvu supperb
Judge is just amazing 👏
జడ్జ్ నువ్వు సూపర్
మీరు అనాలి nuvvu అన రాదు
@@vishnupriyar1687noru musko, single person ni nuvvu ani , multiple persons ni miru antaru telangana la
@@ravitejathestranger5587 Ayithe court ki velli judge ni nuvvu anu......etthi jail lo padesthaaru.....nuvvu state ayina....judge ni respect gaa meeru anaali ra erri hooka
Nice nice judgement Medan 💐💐💐🌼
We are appreciate ing so much Karnataka Highcourt Judge so much, Our country wants like these JUDGES.
Super medam you have good mind
Thanks a lot madam for understanding
Gud decision mem great job mem salute
జడ్జిగారు మీరు చాలా గ్రేట్
న్యాయ దేవత ని రియల్ గా చూస్తున్నాము
Great justice🙌🙌🙌
ఆ లోయర్ కోర్టు జడ్జీ 12 వేల జీతానికి 10వేలు కట్టమన్నాడు, ఆంధ్రలో జడ్జీ బర్తకు 9 వేల జీతం వస్తున్నది 10 వేలు బార్యకు మంజూరు చేసాడు.
సూపర్ మేడం
జడ్జీ గారు స్త్రీ అయినా .. న్యాయంగా బాధిత భర్తలకు అండగా వున్నారు..
Lalitha madam great judge
Super judgement
జాజ్ మెంట్ సూపర్ నమస్తే మేడం గారు
Very nice conversation..Madam.
Nenu kuda, Rs 10,000/- estunnaanu.. "
Egoottraa em pikutadi
Malli case vestey 1 year ayyinaa teladu..
Appatikey Edina job chestadi.... Saripothadi
వందనాలు మేడం
Excellent judge god bless you amma
Atleast now pain of men is understanding good revolution
DIVORCE తీసుకుంటే ప్రతి case లో maintainamce evvanavasaram లేదు..
Maintenance lekunda CHATTAM KAAVALI.
Super 🙏🙏🙏.... good
👏👏👏👏👏👏
జడ్జి 🙏🙏🙏🙏🙏
Judge argues on legal pointsonly and not on demands of parties concerned
ఇక్కడ point అదికాదు... న్యాయ వ్యవస్థ ఎన్ని లొసుగులున్నాయో తెలుస్తుంది ఇది చూస్తే 🤦♀️
నా దేశం నా దేశం అంటారు కానీ నా దేశంలో ని చట్టలలో వున్నా బొక్కలు మరేదేశంలో వుండవు. అందుకే ఆ బొక్కలను వాడుకొనే బ్రతికేస్తున్నారు ఈ లేడీస్,ఈ రిజర్వేషన్స్ తో, ఏమైనా అంటే నా రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అంటారు. అందులో వున్నా బొక్కలను వీలు వాడు కుంటారు.
బొక్కల ,అతుకుల రాజ్యాంగం...
చట్టాలు అన్నీ రాజ్యంలోనివే
నమస్తే మేడం మీకు ధన్యవాదాలు అలాగే గృహ హింస చట్టం కూడ దర్వినియోగం చేస్తున్నారు దీని పై కూడ ఆలోచించండి
Good 🎉
Hats off mam
Hatsoff judgement
Good dession jegdement exllcent madam
MC రద్దు చేస్తే కేస్ లు ఉండనే ఉండవు
దేవత అమ్మ మీరు ❤
సూపర్ సూపర్
Why should men pay everything? 😢
జడ్జి గారు గ్రేట్
Excellent madam 😊
Yes,many husband's are facing the issue like this
Supar amma
ఇంకా న్యాయం బ్రతికే ఉంది అనిమిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది జడ్జి అమ్మగారు
Madam Meru Padi kakalalu Challaga undali , Koncham Inaa alochincharu Reality, Meru Challaga undali madam Garu
🙏🙏🙏🙏🙏🙏 మేడం సూపర్
Super madam salute to you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks 🙏
Hatsoff amma