498A పై తగ్గని అడ్వకేట్లు.. లోజిక్కులతో దద్దరిల్లిన కోర్టు | Best 498A Case Arguments Ever | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 308

  • @jaihindjaiindia219
    @jaihindjaiindia219 หลายเดือนก่อน +36

    విదాకులు తీసుకున్నా అమ్మాయికి తల్లి తండ్రులు ఆస్తిలో share ఇవ్వాలని చెప్తే ఏ తల్లి కూడా తన కూతురి కాపురంలో అనవసరంగా జ్యోక్యం చేసుకోదు

    • @vasuavadutala1415
      @vasuavadutala1415 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤

    • @sudhakararaotadikonda2244
      @sudhakararaotadikonda2244 หลายเดือนก่อน +1

      ❤😂🎉

    • @NAIDU1431
      @NAIDU1431 หลายเดือนก่อน

      అన్న కట్నం వచ్చిందే అందుకు కూతురు పెళ్ళి తరువాత ఇంటి పేరు మారుతుంది కాబట్టి కూతురు కి రవలసింది పెళ్ళి లో పెట్టే వారు దాని స్వార్థానికి వాడే వాళ్ళ దాని పెద్ద బూతు చేశారు

    • @HarideepRepaka-bw1sg
      @HarideepRepaka-bw1sg หลายเดือนก่อน

      Ala chepthe, malli inkoditho pelli chesi intlo nundi thosestharu 🤣

    • @SchoolOfUnlearning3
      @SchoolOfUnlearning3 19 วันที่ผ่านมา

      @@NAIDU1431Asalu katnam vaddhu alimony kudaaa vaddhu! Talli dandrulu undagaaa Asalu aastule panchakapothe better! Poyaaaka direct gaa grand kids ki velthe better!

  • @vamankommera3164
    @vamankommera3164 6 หลายเดือนก่อน +122

    ఇది చాలవరకు దుర్వినియోగం చేస్తున్నారు

    • @srikanththalla2775
      @srikanththalla2775 5 หลายเดือนก่อน +3

      Yes

    • @ET-si7rl
      @ET-si7rl 4 หลายเดือนก่อน

      😢

    • @shailajakandur9908
      @shailajakandur9908 หลายเดือนก่อน

      మనకు దొరికినదేదైనా చేసేది దుర్వినియోగమే కదా!
      ఫెసిలిటీస్ ని సద్వినియోగం చేసుకునే జనం 20% ఉండటం గ్రేట్

    • @shailajakandur9908
      @shailajakandur9908 หลายเดือนก่อน

      అందుకే మన దేశంలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వటం లేదు

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 2 หลายเดือนก่อน +28

    ఈ సెక్షన్ వల్ల చాలా మంది పంచాయితీలు నిర్వహించి కోట్లాది రూపాయలు సంపాదించారు.అందుకే లాయర్లు ఈ సెక్షన్ ఉండాలనే కోరుకుంటారు.

    • @shailajakandur9908
      @shailajakandur9908 หลายเดือนก่อน +4

      Yes..
      ఫ్యామిలీ కోర్టు లాయర్స్ ఒక్కొక్కడూ, జస్ట్ గత పదేళ్ళలో 100cr property's సంపాదించటం చూస్తున్నాము... సెటిల్మెంట్స్ కి ఒప్పిస్తూ మినిమం 30,40 % కమిషన్ లాగుతున్నారు (ఔట్ ఆఫ్ కోర్టు భరణం నుండీ..) అతను ఆమెకి 10లాక్స్ ఇస్తాడు కానీ, ఆమెకి చేరేది 6 లాక్స్.. ఆ 6 లాక్స్ ఇప్పించే ముందు, ఆమెని influenz చేస్తుంటారు.. గతంలో ఒకమ్మాయికి ఇప్పిస్తే నాకేం అక్కర్లేదు ఎవరికైనా అనాధలకు ఇచ్చేయండి అని పారేసి పోయింది అంటూ.. అసలు దొంగలు అడ్వకెట్స్..😢

    • @sridhu4u
      @sridhu4u 21 วันที่ผ่านมา

      @@shailajakandur9908 absolutely true.

  • @raogaru562
    @raogaru562 6 หลายเดือนก่อน +185

    నాకు ఇంగ్లీష్ రాదు, కాని భార్య లు పెట్టె తప్పుడు కేసులు వల్ల మా ఙివితాలు కోర్ట్ కే పరిమితం ఐనయ్, 54ఏళ్ళ కు అదనపు కట్నం అడుగుతానా, జడ్జి లు చదువుకొన్నారా, లేకపోతే చదువుని కొనుక్కొన్నారా. చట్టం గుడ్డిది

    • @knowledgeispower2126
      @knowledgeispower2126 6 หลายเดือนก่อน +15

      కరెక్టుగా చెప్పారు. 498A వివాహం అయిన ఏడు సంవత్సరాలు వరకు మాత్రమే అని సవరణ చేయాలి.

    • @kranthi9176
      @kranthi9176 6 หลายเดือนก่อน +8

      సూపర్ 👏👏👏

    • @Winnerhunk-b3s
      @Winnerhunk-b3s 6 หลายเดือนก่อน +19

      కోర్టుకు వెళ్ళటం అంటే వాళ్ళు అనుకొన్న "కథ" అనే ఒక ఆపద్దాన్ని నిజం చేయటానికి వెళ్ళటమే! దానిలో నిజానిజాలతో న్యాయాన్యాయలతో, ధర్మాధర్మాల తో ఎటువంటి సంబంధం వుండదు. వాడు జడ్జిమెంట్ లో ఏమి రాస్తే అదే నిజం. అసలు నిజం అన్నది పూర్తిగా అపద్దo చేసి అనుకొన్న ప్రకారం ఒక కథను తయారు చేసి దాన్ని నిజం అనే భ్రాంతి ని మన నెత్తిన రుద్దుతారు. కోర్టు కు వెళ్ళటం కంటే, మనం కొల్పోయేది పది కోట్లైన సరే, వదిలేసి ప్రశాంతం గా బ్రతకటం వెయ్యి కోట్లు సంపాదించిన దానితో సమానము.

    • @kalyanalakshminanduri2821
      @kalyanalakshminanduri2821 6 หลายเดือนก่อน +4

      Very good decisions

    • @nobelraju
      @nobelraju 6 หลายเดือนก่อน +2

      ​@@knowledgeispower2126It's correct

  • @veratadiboina6090
    @veratadiboina6090 6 หลายเดือนก่อน +17

    వాయిదా తొ సాగిపోతుంది 💯👏

  • @SuryanarayanaJagarlapudi
    @SuryanarayanaJagarlapudi หลายเดือนก่อน +3

    He is an amazing Judge! God bless him.

  • @JanardhanReddy-lz1qg
    @JanardhanReddy-lz1qg 4 หลายเดือนก่อน +6

    భార్య ఎలాంటి రీజన్ లేకుండా తనంతటా తాను ఇంటినుంచి వెళ్లి పోయిన మైంటెనెన్సు మంజూరు చేస్తున్నారు ఇదెక్కడి న్యాయం జడ్జెస్ ఆలోచించుకోవాలి

  • @rameshpembarthi9041
    @rameshpembarthi9041 5 หลายเดือนก่อน +17

    కట్నం ఇచ్చే వారు తీసుకునే వారు బానే వుంటున్నారు కాని తీసుకొని వారే బధిపబడుతున్నారు లేదా గొప్పలకు ఇస్తాము అని ఒప్పుకొని ఇవ్వడం ఇష్టం లేక 498A ను వాడుకునే తండ్రులు (భార్య )ఎక్కువ

  • @jaganmohantalla9955
    @jaganmohantalla9955 5 หลายเดือนก่อน +68

    పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు, ముందుగా 498, గురించి బాగా తెలుసుకోవాలి అవసరమైతే ఒక certificate course చేస్తే మంచిది, ఫ్యూచర్ లో ఉపయోగపడవచ్చు

    • @bnl0047
      @bnl0047 5 หลายเดือนก่อน +6

      True

    • @venkatyannam3993
      @venkatyannam3993 5 หลายเดือนก่อน

      Every man must finish this course who ever are going to marry...Prepare for consequences...No one will listen husband's voice his emotions ..will be treated like SLAVE OR SANDAL OR A DOG before this biased sections.

    • @Si0578
      @Si0578 4 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @rajsekhar9636
      @rajsekhar9636 4 หลายเดือนก่อน

      Agreed

    • @ET-si7rl
      @ET-si7rl 4 หลายเดือนก่อน

      ​@@Si0578😮😮😮😮😮😮😮😮

  • @pendlirajureddy8586
    @pendlirajureddy8586 5 หลายเดือนก่อน +51

    నేను కూడా 498A బాధితుడినే

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 4 หลายเดือนก่อน +7

      Daanni cancel CHEYADAANIKI MEE vanthu poaratamu cheyandi. I can SUPPORT you.

    • @itsmeraviy5
      @itsmeraviy5 3 หลายเดือนก่อน +2

      Iam also

    • @itsmeraviy5
      @itsmeraviy5 3 หลายเดือนก่อน

      ​@@NageswararaoVemuri-i9kplease give me your contact.nenu kuda 498a tho suffer avutunna

    • @AshokBabu-ey9wo
      @AshokBabu-ey9wo หลายเดือนก่อน

      Asalu eanti bro 498a please explain

    • @myhomegaming5
      @myhomegaming5 หลายเดือนก่อน

      ​@@AshokBabu-ey9wogoogle chey bro

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 5 หลายเดือนก่อน +34

    498a ని ఖచ్చితంగా రధ్ధు చేయాలి.దానివల్ల 97శాతం తప్పుడు కేసులు .కాపురం చేయడం ఇష్టం లేక పెళ్లి కాకముందు,పెళ్ళి అయిన తరువాత ఉన్న రిలేషన్ ను కంటిన్యూ చేసుకోవడానికి ఈకేసు పెట్టి సంబందం లేని మొత్తం కుటుంబాన్ని రోడ్లమీద కి లాగితే వాళ్ళు బయపడి డబ్బులు దండిగా గుంజు కోవచ్చు దానితో జల్సాగా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చు అనే దురాలోచనలతో దాన్ని వాడుకుంటున్నారు.దాని అమ్మాయి తల్లితండ్రులు ప్రోత్సహిస్తున్నారు.అసలు ఎవడు రమ్మన్నాడు ఎందుకు ఇస్తున్నారు అటూ ఇటూ.ముందు అందరూ దాన్ని నియంత్రిస్తూ 498ఎ రద్దు చేయండి.ఇష్టం లేకపోతే విడాకులు తీసుకని ఎవరి జీవితాలు వాళ్ళు బతకండి ఆనందంగా.

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 3 หลายเดือนก่อน

      @@lavanyasolutions4447 హిందువుల ను దోచుకొని తినడానికి యిలాటి చట్టాలు చేశారు

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 2 หลายเดือนก่อน

      Yes. 498 A ni raddu CHEYYALI. Maintenance NI raddu cheyyali. Pelli CHESUKUNE tappude, yevari badyatha lu yemito, yevari astulu yemito, vipulamu ga transparency tho raasukuni, vidakulu kavali ani ante, adi yelagu teesukovali kabatti, lekkalu KUDA raasu kovali.Deeni ne prenuptial agreement antaru.so I demand our parliament " bring this prenuptial agreement law for marriage system.

  • @subrahamanyamravuri
    @subrahamanyamravuri 6 หลายเดือนก่อน +98

    498.a. ని ప్రభుత్వం రద్దు చేయ్యలి అప్పుడు బార్య భర్తలు కలసి ఉంటారు లేకపోతె విడాకులు తీసుకోవడం మంచిది

    • @Winnerhunk-b3s
      @Winnerhunk-b3s 6 หลายเดือนก่อน +10

      విడాకులు కాదు. అసలు అలాంటి పెళ్ళిళ్ళు జరగకుండా ఆపేయాలి.

    • @Cherry-hk5bu
      @Cherry-hk5bu 5 หลายเดือนก่อน

      bayata anni lanjalu unnai andi money kosam siggu leni emaina chestunnai with parents support

    • @honeypottii113
      @honeypottii113 5 หลายเดือนก่อน +1

      🤣

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 5 หลายเดือนก่อน +3

      Correct

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 4 หลายเดือนก่อน

      ​​@@Winnerhunk-b3sPELLI kaakunda SOCIETY ni aapalemu but vidakulu KU suluvuhas vundela LAW NI make cheyamani demand CHEYALI. YE vidakulula case one year lopu SETTLE CHEYALI. Vidakulaku " talak " annantha easy GAA VUNDAALI. VADDU ANADAMU " oka karanamu gaa VIDAKULU IVVALI.

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 4 หลายเดือนก่อน +17

    మహా ప్రభో అన్యాయముగా మగవారు భలి అయిపోతున్నారు

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 หลายเดือนก่อน

      Nee bondha. Streelu jeevithalu nasanam chestunnaaru. Pellam pillala nu poshinche, bhadyatha theesukokunda , bharyanu ame parents nu dabbu kosam, aasthi kosam vedhisthunnaaru.

  • @K.parvathiSuchi
    @K.parvathiSuchi 6 หลายเดือนก่อน +6

    Very good cras exam jadej 💐💐

  • @rameshpembarthi9041
    @rameshpembarthi9041 5 หลายเดือนก่อน +19

    498A వల్ల నాకు నాపిల్లలకు నాభార్య ఒక సంవత్సరం నుండి దూరం ఐనది నేను నా ముగ్గురు పిల్లలను చుకుంటున్నాను తను మాత్రం ఒక్కరే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది నేను ఆమెను ఇబంది పెట్టి ఉంటే పిల్లలు ఎలా నాదగ్గర ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళ మమ్మీ దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు అంటే హింస అనుభవించిది ఎవరు నేనా నా భార్యనా అంటే 498A పెట్టె అవకాశం భర్తలకు పిల్లలకు ఆత్మమాలకు కూడా ఉండాలి ఇంకా వేరే చట్టాలు అవసరం లేదు లేకుంటే అసలు 498A అవసరం లేదు 498A వాళ్ళ మేలుజారిగిన దానికన్నా నష్ట పోయిన భార్య భర్తలే ఎక్కువ

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 4 หลายเดือนก่อน +12

    అయ్యా న్యాయమూర్తి గారు ఈ దేశాన్ని 498 చట్టమునుంచి రక్షించండి హిందూ వ్యవస్థ వివాహ వ్యవస్థ ను కాపాడండి మగవారు పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 หลายเดือนก่อน +1

      498 a katinanga , kachitanga amalu cheyaali. Streelu ku rakshana ivvaali.

  • @exportexaminer4858
    @exportexaminer4858 6 หลายเดือนก่อน +7

    Great judge

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s 6 หลายเดือนก่อน +22

    కోర్టుకు వెళ్ళటం అంటే వాళ్ళు అనుకొన్న "కథ" నీ నిజం చేయటానికి వెళ్ళటమే! దానిలో నిజానిజాలకు సంబంధం లేదు. వాడు జడ్జిమెంట్ లో ఏమి రాస్తే అదే నిజం. అసలు నిజం అన్నది పూర్తిగా అపద్దo చేసి అనుకొన్న ప్రకారం ఒక కథను తయారు చేసి దాన్ని నిజం చేసి మన నెత్తిన రుద్దుతారు. కోర్టు కు వెళ్ళటం కంటే, మనం కొల్పోయేది పది కోట్లైన సరే, వదిలేసి ప్రశాంతం గా బ్రతకటం వెయ్యి కోట్లు సంపాదించిన దానితో సమానము.....

  • @peramvideos5805
    @peramvideos5805 5 หลายเดือนก่อน +12

    498a సెక్షన్ ను రద్దు చేయండి 497 తీసుకురండి

  • @syamkanakala9062
    @syamkanakala9062 6 หลายเดือนก่อน +1

    Super sar that's why all judges is gods thanks to all judges gods Jai Hind Jai Bharat🎉🎉🎉🎉🎉🎉

  • @bsr3509
    @bsr3509 5 หลายเดือนก่อน +8

    ఈ 498A మరియు తప్పుడు maintenance😮 casula నుండి రద్దుకై ఏదో ఒక రోజు మగవాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు రోడ్స్ మీదకు వచ్చి ఉద్యమాలు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

  • @m.nagaraju7987
    @m.nagaraju7987 6 หลายเดือนก่อน +71

    498A కేసుల్లో 90% అబద్ధపు కేసులే పుట్టింటికి వెళ్ళిపోయిన నాలుగు సంవత్సరాల తర్వాత కూడా 498A కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం
    పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులకి 498 ఏ కేసు పెట్టవచ్చు చెప్పండి🙏🙏🙏

    • @ashokb644
      @ashokb644 6 หลายเดือนก่อน +5

      Bochu lo laws ala unai indialo

    • @Rajesh_Actor
      @Rajesh_Actor 6 หลายเดือนก่อน +3

      498any time petochu 90yeras age lo kuda petochu

    • @m.nagaraju7987
      @m.nagaraju7987 6 หลายเดือนก่อน

      @@Rajesh_Actor 🤝👍

    • @sibyalaramu9828
      @sibyalaramu9828 6 หลายเดือนก่อน +1

      3 years time period bro

    • @chakri7286
      @chakri7286 5 หลายเดือนก่อน +1

      One year

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 5 หลายเดือนก่อน +2

    Super Good

  • @maddipatipbabu
    @maddipatipbabu 6 หลายเดือนก่อน +28

    498a sec వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి

    • @Anitha5555
      @Anitha5555 หลายเดือนก่อน

      Exact

  • @syedmoon9538
    @syedmoon9538 6 หลายเดือนก่อน +41

    498-A..is most miss use.. section..in India....
    Please My humble request Indian law commission... please update the section value..🙏

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 6 หลายเดือนก่อน +2

      Yes

    • @raghuveershetty8093
      @raghuveershetty8093 5 หลายเดือนก่อน +1

      Joke It will not happen 😢

    • @Kamathamprabhavathi-tz8dt
      @Kamathamprabhavathi-tz8dt 3 หลายเดือนก่อน

      Yes that's why it is called as legal terrorism when it is used to hurt someone wantedly...

  • @sureshbanoth1996
    @sureshbanoth1996 5 หลายเดือนก่อน +8

    భార్య భర్త లా మధ్య వరకట్నం కోసం గొడవ జరిగితే, అది కూడా భార్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నపుడే 498A సెక్షన్ కింద కేసు వెయ్యాలి. అప్పుడు ఆడవాళ్ళకు రక్షణ ఉంటది.100కి ప్రజెంట్ ఉన్న కేసుల్లో95 పర్సంటేజ్ ఫేక్ ఉన్నాయి ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం లేకపోతే ముచువల్ డివోర్స్ తీసుకోవాలి. ఫేక్ కేస్ వల్ల ఇద్దరి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు

  • @kishorependems7703
    @kishorependems7703 6 หลายเดือนก่อน +50

    498 A....... పోలీస్ & కోర్ట్ వాళ్లందర్ 99% వాళ్ళ స్వార్థo కొరకే వాటిని దూర్వినియోగం చేస్తున్నారు.... అన్ని తప్పుడు కేసు లే... ఎంతో కొంత సంపాదించుకోవడానికి మంచివాళ్ళని కోర్ట్ చుట్టూ తిప్పుతున్నారు... ఈ కేసు ని జ్యూడిషల్ వాళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటా ఉండడం కంటే... జస్ట్ వన్ మంత్ లోనే ఆ కేసు ని ఫినిష్ చెయ్యవచు.... అసలు ఈ 498 A... నే రిమూవ్ చెయ్యడామే కరెక్ట్

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 4 หลายเดือนก่อน +1

      498 A NI 100 % remove cheyali.

    • @itsmeraviy5
      @itsmeraviy5 3 หลายเดือนก่อน +2

      Yes

    • @tinkuroopa2754
      @tinkuroopa2754 2 หลายเดือนก่อน +2

      Business

    • @Anitha5555
      @Anitha5555 หลายเดือนก่อน

      498A cases special lawyers unnaru

  • @abdulrahman-iy3vu
    @abdulrahman-iy3vu 6 หลายเดือนก่อน

    Very good judge and lawyers.

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j หลายเดือนก่อน +1

    హిందూ వివాహ వ్యవస్థ
    త్వరలో కూలిపోతుంది
    ఈ వివాహ చట్టాల వలన

  • @rameshpembarthi9041
    @rameshpembarthi9041 5 หลายเดือนก่อน +37

    నేను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న కాని ఈరోజు 498A వల్ల నాకు 5లక్షలు 10 తులాల బంగారం 20తులాల వెండి 84 వేల బైక్ ఇచ్చాము ఇంకా అదనపు కట్నం అడుగు తున్నాడు అని పిర్యాదు లో వున్నది

    • @AnilKumar-wj9qp
      @AnilKumar-wj9qp 5 หลายเดือนก่อน +5

      Avi prove cheyali kadha, adhi cheyakunte case kotti vestharu, ela icharu ani adigandi 5 lakhs proof vundali, yekkada nundi icharu aniprove cheyaleru valu, date cheppali and year appudu bank account verify chestharu, bike kuda same ela icharu proof vundali, adhi valu cheyaru so u safe side

    • @ps8185
      @ps8185 5 หลายเดือนก่อน +7

      ​@@AnilKumar-wj9qpఅవి అన్నీ ప్రూవ్ అయ్యేలోపు వాడి జీవితం ఐపోతుంది మన లాయరలు అసలు జరగనిస్తర
      ....వెస్ట్ సెక్షన్

    • @venkatyannam3993
      @venkatyannam3993 5 หลายเดือนก่อน +4

      @@AnilKumar-wj9qp husband being victim his money will be looted by lawyers and he should leave duty to attend court by loss of salary..mental tension for prolonging time .. finally getting panic.. Marriage has become hell to men.. for no fault of husband (90% cases) and if challenged if husband meets accident in coma is wife ready to give alimony..rise this next if a woman being unmarried for long period who is giving alimony no one know...she can live by herself..then why alimony ?? what is the difference between a married woman and unmarried woman?? so the sections are to extort money from innocent men freely makes happy to lawyers, police and men should have no choice except exit from earth..this is gore type and biased

    • @allvideos7520
      @allvideos7520 5 หลายเดือนก่อน +8

      అస్తులు పెద్ద జీతం ఉన్న వాడికే 498/A
      తో ఇబ్బందులు &* ఏమి అస్తులు లేని వాడికి ఏమి లేదు కనీసం పోలిస్ స్టేషన్ కుడా పోరు భార్యలు

    • @ttjanareddy
      @ttjanareddy 5 หลายเดือนก่อน

      ​@@allvideos7520Baga potharu..ippudu idi trend..

  • @AduguriSaikumar
    @AduguriSaikumar 6 หลายเดือนก่อน +9

    498A ni raddhu cheyyandi.appude socity bagupadu thundhi.

  • @sv1732
    @sv1732 6 หลายเดือนก่อน +9

    Future crime stories are getting ready very soon.

  • @AathuGanaathu-n5p
    @AathuGanaathu-n5p 6 หลายเดือนก่อน +15

    Show the direct evidence whether the husband demanded dowry or not, either recordings or messages. That women basically wants money.

  • @sudhakarrampaka
    @sudhakarrampaka 6 หลายเดือนก่อน +13

    498 A cruelty chattam

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 หลายเดือนก่อน

    Madam Lord lakshmi narasimha swami bless your family

  • @Honesty7
    @Honesty7 23 วันที่ผ่านมา

    The government needs to take strict action against on the wrong wifes

  • @knowledgeispower2126
    @knowledgeispower2126 6 หลายเดือนก่อน +6

    After completion of all the courts India including Supreme Court, we may get final judgment after 30 years. Is this real justice for false cases victims ?

    • @DevaraDynastyGaming
      @DevaraDynastyGaming หลายเดือนก่อน

      That's not the joke
      Even if u find evidences from u r expRte she should give give concern or else that evidence is not valid but if we found murder in the same evidence there no need concern what a joke

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 3 หลายเดือนก่อน +1

    due to court judgements prolonging and prolonging both man and woman will become sr citizens

  • @maheshpalnati6391
    @maheshpalnati6391 6 หลายเดือนก่อน +7

    Where is it ,in which court. Thank u ABN

    • @palamandavenugopal8097
      @palamandavenugopal8097 6 หลายเดือนก่อน

      In karnataka it seems.

    • @bsr3509
      @bsr3509 5 หลายเดือนก่อน +1

      ThanQ ABN ఇలాంటివి సన్నివేశాలు మరిన్ని ప్రచారం చెయ్యాలి.అకారణంగా కేసులు పెట్టేవారు సిగ్గు పడాలి..మంచి న్యాయాధికారి ఉన్నారు🙏🙏🙏ఇలా తప్పుడు రాతలు రాసే న్యాయవాదులకు ఇంకా ఇలా క్రాస్ చేసి మంచి తీర్పులు ఇవ్వాలి

  • @dsbsstudio8961
    @dsbsstudio8961 5 หลายเดือนก่อน +3

    Judge shocked.....6 months function 😂😂😂😂😂

  • @kalidassai5608
    @kalidassai5608 หลายเดือนก่อน

    మగవాళ్ళకి కూడా complaint చెయ్యడానికి sec 498 B చట్టం రావాలి

  • @gumpusuryanarayana7119
    @gumpusuryanarayana7119 6 หลายเดือนก่อน +3

    Every body is spitting .But no response.This is the system in this country.

  • @safehat
    @safehat 5 หลายเดือนก่อน +3

    Hello Guys, i am facing literally problem with my wife since 7 years.. as she filed 498 case on me.. i'm genuine person and brave and very confident i can prove my self genuinely ....yee lawyers 498 cases changes cheyaru....veelaki ela untaney money vasthayi...if you want make changes in 498 law ..everyone should leave the home.. need to do darna .. like hunger strike .. that too we need co-operation with thousands of lakhs of people... Who will do all these? i knew nobody will do ..simply sitting at home will do blaha blaah...😔😔

    • @ushakathyayani8875
      @ushakathyayani8875 4 หลายเดือนก่อน

      Wsh u all d gud luck sir, nd let me know after ur win as it is more necessary for today's date, nd to believe in our constitution atleast in some cases

  • @sriharikasumuru8399
    @sriharikasumuru8399 6 หลายเดือนก่อน +3

    It might be in Karnataka

  • @BCcreations.
    @BCcreations. 2 หลายเดือนก่อน

    Love u mam❤️

  • @kishorshobha813
    @kishorshobha813 4 หลายเดือนก่อน +2

    Yes nenu kuda oka aadadanne kani 498A case men kuda pettukunela vundali aadavallaku baga buddi cheppali police and court vallu fake case pedithe ammailaku fine kuda veyyali inkosari case pettina police file cheyakudadhu ee kotta rule tesukosthe sagam divorce aagipothae

  • @raodp5338
    @raodp5338 หลายเดือนก่อน +2

    498A remove it pls man suffring in india

  • @amar_k781
    @amar_k781 3 หลายเดือนก่อน +3

    498A....its a complete joke now a days

  • @narimallashankar3999
    @narimallashankar3999 หลายเดือนก่อน

    తెలుగులో తీర్పులు ఇవ్వాలి..అని అందరు మొత్తుకుంటారు..కానీ ఆచరణలో అది శూన్యం.. న్యాయ మూర్తులు ఇది ఆలోచించాలి...ఒక సామాన్యుడికి ఇది ఎలా అర్థం చేసుకోవాలి .!మీరే చెప్పాలి..అక్కడ ఉన్నవారు అందరు చదువుకొని వచ్చారు.. పబ్లిక్ కీ అర్థం కావాలంటే ఇంకో 20సం"పడుతుంది..అర్థం చేసుకోండి..sir..ప్రత్యేకంగా లాయర్స్ గారు..

  • @neethuneethu6170
    @neethuneethu6170 5 หลายเดือนก่อน +2

    Sitting in the high chair man thinking like a God.But God knows for sure who is doing adharma he will keep where they need to be

  • @sharatbabu4948
    @sharatbabu4948 หลายเดือนก่อน

    👍

  • @SekharBabu-s3e
    @SekharBabu-s3e 20 วันที่ผ่านมา

    ఈ కుట్ర సెక్షన్స్ వల్లే లాయర్ లు ఎక్కువ సంపాదించేది.

  • @sudhakarvc1597
    @sudhakarvc1597 หลายเดือนก่อน

    Filing acase under Section 498a alone can impose a settlement on husband ,and higher fee to the lawyers on both sides.

  • @arvindm1945
    @arvindm1945 5 หลายเดือนก่อน +1

    mana., telugu highcourts legal proceedings., ni., video ga., petandi. separate channel lo. abn telugu highcourt anae., channel. lo

  • @SuryaNNK
    @SuryaNNK หลายเดือนก่อน

    😢😢😢😢😢😢😢 blind judgements copying ... without HUMANITY 😢😢😢😢😢

  • @jktsairam5196
    @jktsairam5196 6 หลายเดือนก่อน +1

    i think its Bangalore high court the argument took place

  • @arvindm1945
    @arvindm1945 5 หลายเดือนก่อน

    abn., telugu highcourt., separate channel petti., mana telugu highcourt lo. jarigae. proceedingsni., video ga., petandi.

  • @siribujji5225
    @siribujji5225 6 หลายเดือนก่อน +3

    After seeing recent divorces, No need to give special privileges to women in law. They are misusing it like anything.

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 หลายเดือนก่อน

    Sir even the Anant Ambani ji family dnt spent 6 months for the function?

  • @saiyadala7200
    @saiyadala7200 5 หลายเดือนก่อน +1

    Thumbnail lo vunna heat akkada emi ledhu!

  • @itsnani1978
    @itsnani1978 หลายเดือนก่อน

    who is that female advocate

  • @shacy1414
    @shacy1414 3 หลายเดือนก่อน

    Ma in laws natho vulger ga 8months back matladina call recording retrieve cheyadaniki kudurthunda andi..?Yela retrieve cheyali?

  • @tadepallisyamakrishna7075
    @tadepallisyamakrishna7075 5 หลายเดือนก่อน +2

    498-A is misusing by most of the ladies and black mailing the family members of husband. It is true. I am victim

    • @itsmeraviy5
      @itsmeraviy5 3 หลายเดือนก่อน

      Iam also

  • @arunkumar-vz9rl
    @arunkumar-vz9rl 6 หลายเดือนก่อน

    Tough fight.
    .

  • @rishivardhanreddy8978
    @rishivardhanreddy8978 6 หลายเดือนก่อน

    I thik she is the pre prefect lawer,in Karnataka.

  • @sgmsgm4452
    @sgmsgm4452 6 หลายเดือนก่อน +18

    498 వల్ల నేను బాదితిడినే

    • @nobelraju
      @nobelraju 6 หลายเดือนก่อน +1

      Once shortly explain pls for precation of men

  • @sreenathbv5586
    @sreenathbv5586 3 หลายเดือนก่อน +1

    Now a days no man will ask dowry. If man demands, girl will not give

  • @CadreControlllingAuthorityHyde
    @CadreControlllingAuthorityHyde 16 วันที่ผ่านมา

    Becasue of these type of cases the Marriage system getting destroyed. The marraige system will be vanished, if this type of legal system continued.

  • @shacy1414
    @shacy1414 3 หลายเดือนก่อน

    Marriage ina daggarnundi ma in-laws nannu ma husband kalisi undanivvaru andi 6yrs lo 3yrs ammagarintlo yepudu padithe apudu intiki pampadam ma husband valla parents chepthe vella kapothe me parents meda prema leda ani blackmail cheyadam ..?

  • @erikilla_n
    @erikilla_n 4 หลายเดือนก่อน +1

    I protected my innocent client from fake 498A case...

  • @venuchilukuru7275
    @venuchilukuru7275 หลายเดือนก่อน

    Naaku e problems em vundav.. Yendhukante mrg ne chesukonu kabatti 😂😂

  • @PadmaSree-o6b
    @PadmaSree-o6b หลายเดือนก่อน

    498 A వల్ల ఎంతమంది లేడీస్ కి న్యాయం జరిగింది,జరుగుతుంది. అసలు ఆ కేసు పెట్టిన లేడీస్ ఎన్ని సంవ్సరాల నుండి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలకు ఈ 489 A కేసు కోర్టు బెంచ్ మీదకు వస్తుంది తెలుసా ఎవరికైనా? పెట్టుకుంటే పెట్టుకో 498 మాకు,మా కుటుంబ సభ్యులకు ఏం పర్వాలేదు అని వెటకారంగా నవ్వెే మగవాళ్ళు, మొగ్గుళ్లు ఎంతమంది ఉన్నారో,ఎంత మంది ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకొని,పిల్లలతో కోర్టుల ముందు ఏడుస్తున్నరో తెలుసా?

  •  28 วันที่ผ่านมา

    If husband asking for Dowry is a crime, then wife asking alimony should also be a Crime. If women want equal rights, then y do they want husband's money and property? Y can't they stand on their feet? Honorable courts should bring some section against alimony. If children are involved then father should have equal rights on the children and share children expenses along with the mother. I don't understand as why children should stay with mother and expect father to bear alimony and expenses? I dont know who will vouch this? Women are literally misusing our Indian law. Real victims(fathers) are continuing to face the problem.

  • @saianuragchinnam21
    @saianuragchinnam21 หลายเดือนก่อน

    498A is not misused section of India. Innocent married men are being tortured by their wives.

  • @NarasimhaForSociety
    @NarasimhaForSociety 17 วันที่ผ่านมา

    Aadavallu torchure pettinappudu aadavalle kapadali

  • @babuvendipalli
    @babuvendipalli 6 หลายเดือนก่อน

    Boats speed=1/2(downstream speed+upstream speed)

  • @chinnagk1
    @chinnagk1 หลายเดือนก่อน

    6months omg such an idiotic file … it should’ve immediately dismissed if I ever become an judge .. such misleading shouldn’t be given a chance for trails … n wasting court time

  • @arvindm1945
    @arvindm1945 5 หลายเดือนก่อน

    telugu lo., arguments and judgements., undaali. mana rendu rastram lonu

  • @me23xfhg
    @me23xfhg 3 หลายเดือนก่อน

    6 months function aa ???

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 3 หลายเดือนก่อน

    If all the public are morally strong there is no business to advocates.

  • @kotechenterprises8606
    @kotechenterprises8606 2 หลายเดือนก่อน

    there arre thousands of cases where wives are being torchered, dowry deaths etc.

  • @narasimulugoud29
    @narasimulugoud29 3 หลายเดือนก่อน

    Which court this

  • @kaarthikk3205
    @kaarthikk3205 6 หลายเดือนก่อน +1

    Which court.

  • @gumpusuryanarayana7119
    @gumpusuryanarayana7119 6 หลายเดือนก่อน +2

    L ot of OTT crimine stories will get in our judiciary system. HOW TO ESCAPE EVEN IF WE COMIT CRIME. This is the system just for the sake of money not for justice.

  • @shyamsundar9754
    @shyamsundar9754 3 หลายเดือนก่อน

    This is from Karnataka high court.

  • @SudhakarReddy-te6vc
    @SudhakarReddy-te6vc 6 หลายเดือนก่อน +8

    498 కేసు లలో 90% ఫాల్స్ కేసులే

    • @SrikantMarnene
      @SrikantMarnene 6 หลายเดือนก่อน +1

      99 percent false sir

    • @SekharBabu-s3e
      @SekharBabu-s3e 20 วันที่ผ่านมา

      99% ఫాల్స్ cases

  • @safehate7432
    @safehate7432 หลายเดือนก่อน

    Sitting 🪑 at home 🏠 just discussing it won’t work , in order to save our future families then come out for debate.. for law change

  • @lakkarajushankar
    @lakkarajushankar 3 หลายเดือนก่อน

    కొత్త ప్రభుత్వం కొత్త చట్టాలు అని, పాతవాటికే రంగు వేశారుగా. హిందూ వివాహాన్ని , సమాజాన్నినాశనం చేయటానికి మనమే 3 గొప్ప వాళ్ళని ఎన్నుకున్నాం. వాళ్ళే 10 years గా అదే కుర్చీల్లో కూర్చుని గుడ్డి చట్టాలని తీసుకు వచ్చారు. మళ్ళీ vote వేసి గెలిపించాము. ఈ హిందూ రక్షకులు వెళ్ళే లోపు పూర్తిగా నాశనం చేసి వెళతారు. సంతోష పదండి. మనకి మన జీవితాల కంటే, హారతులు ముక్షం , గుడులు ముక్షం. కాలేజీ fees కంట్రోల్ చెయ్యకపోయినా పరవాలేదు, GST వస్తే చాలు. ఎంత ఎక్కువ జి‌ఎస్‌టి వస్తే , అంత గొప్పగా దేశం ని బాగుచేస్తారు అని ఒక భ్రమ.

  • @Kkc3126
    @Kkc3126 5 หลายเดือนก่อน

    Dowry is illegal similarly alimony is illegal no dowry no alimony.

  • @getfitwidme
    @getfitwidme 6 หลายเดือนก่อน

    "Don't start from Constitution 1950" is highlight 😂😂😂

  • @662-i4r
    @662-i4r 5 หลายเดือนก่อน

    మార్కెట్ లా ఉంది

  • @anand31322
    @anand31322 2 หลายเดือนก่อน +3

    మొగవాడు అడిగిన వెంటనే విడకాలు ఇవ్వండి sir విడాకులు ఇవ్వకండా నెక్స్ట్ పెళ్ళిలూ చేసుకుందాం అనే సరికి age బార్ అవుతుంది sir

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 2 หลายเดือนก่อน +1

      Ye family case naina 6 months lo teerpu VATCHE laaga law NI amendment cheyandi

    • @DevaraDynastyGaming
      @DevaraDynastyGaming หลายเดือนก่อน

      Bro malli marriage chesukonte ame kuda 498a pedithe bada padutarani court ivvadam ledu anduke illegal affair thapu kadu ani encourage chestunay

  • @sureshreddy3051
    @sureshreddy3051 5 หลายเดือนก่อน +2

    రాజకీయ నాయకుల ఆలోచించాలి, ఈ 498a వల్ల ఎంత కష్టాలు పడుతున్నాం, ఎంత దుర్వినియోగం అవుతోంది అనేది మీకు తెలియదు,, దయచేసి చట్టాన్ని పార్లమెంట్ లో సవరించండి. మీరు బయట తిరిగి ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు కాబట్టి మీ భార్యలు ఆ డబ్బు కోసం మీ మీద కేసులు పెట్టకపోవచ్చు, కానీ చాలా మధ్య తరగతి కుటుంబాలలో చాలా పెద్ద సమస్య ఇది. మీ దగ్గర డబ్బు, పవర్ లేదంటే మిమ్మల్ని కూడా వేదిస్తారు. తప్పుడు కేసు అని తేలితే, శిక్ష ఆడదానికి వేస్తాం అంటే, నిజమైన కేసులే పెడతారు.

    • @deepthi1605
      @deepthi1605 3 หลายเดือนก่อน

      Votes vese tappudu election time lo adagandi..

  • @arvindm1945
    @arvindm1945 5 หลายเดือนก่อน

    kadapalonu., oka highcourt undaali., alage. srikakulam., lonu.,oka branch petaali.

  • @Ykdkysizngjt
    @Ykdkysizngjt 6 หลายเดือนก่อน

    Indhulo nenu irikinna😭😭

  • @Kranthi9121
    @Kranthi9121 5 หลายเดือนก่อน

    అస్సలు 498A అనేది ఉపశీర్షిక

  • @kotechenterprises8606
    @kotechenterprises8606 2 หลายเดือนก่อน

    not always wives are not correcct. Not always husbands are correct. when a husband is badly affected by a wife, he feels that all waives are like this. it is vice a versa. Hence it is case tocase differs. even though advocates knows this, for making money they guide their clients to his convenience.
    one thing please mind that when mistakes are from both sides, please do not generalise. Wives are like this and husbands are like this.
    Please note that even in the 125 CrPC there is no mention that maintenace need not be given if she earning.
    depending upon the situation, earlier judgements have come.
    Please try to solve amicably.

  • @govardhanreddy4675
    @govardhanreddy4675 5 หลายเดือนก่อน +1

    498A is joke for woman's in Indian judiciary system😅 2:00

  • @chrismichael6559
    @chrismichael6559 หลายเดือนก่อน

    It all says
    Law for men
    Law_da for women

  • @SreeramReddyB
    @SreeramReddyB 5 หลายเดือนก่อน +1

    498 A ni, ori siksha ni raddu cheyali ... ide naa Abhilasha.