ABN Legal
ABN Legal
  • 1 294
  • 14 434 078
94 శాతం కేసులు తప్పుడు కేసులేనా? అసలెప్పుడు 498ఏ పెట్టాలి? When wife Should complaint under 498a?
94 శాతం కేసులు తప్పుడు కేసులేనా? అసలెప్పుడు 498ఏ పెట్టాలి? When wife Should complaint under 498a?
#498a #maintenance #divorce #dowry #bns85 #quashpetition #supremecourt #judiciary #judgement #legalnews #legaladvice #bns #abnlegal
ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #TH-cam​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,
มุมมอง: 1 108

วีดีโอ

Supreme Court Rule | Wife Can Claim Maintenance Even If Not Living With Husband | ABN Legal
มุมมอง 4.8K2 ชั่วโมงที่ผ่านมา
Supreme Court Rule | Wife Can Claim Maintenance Even If Not Living With Husband | ABN Legal ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #TH-cam​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,
498Aకు విరుగుడు లేదా? How to get rid of a 498A? | BNS 85 | ABN Legal
มุมมอง 11K4 ชั่วโมงที่ผ่านมา
498Aకు విరుగుడు లేదా? How to get rid of a 498A? | BNS 85 | ABN Legal #498a #maintenance #divorce #dowry #bns85 #quashpetition #supremecourt #judiciary #judgement #legalnews #legaladvice #bns #abnlegal ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ ...
గేటెడ్ కమ్యూనిటీలకు హైకోర్టు షాక్.High Court Judgement On Gated Communities & Flat Associations |ABN
มุมมอง 23K7 ชั่วโมงที่ผ่านมา
గేటెడ్ కమ్యూనిటీలకు హైకోర్టు షాక్.High Court Judgement On Gated Communities & Flat Associations |ABN #gatedcommunity #highcourt #judgement #telangana #apartment #police #judiciary #legalnews #legaladvice #abnlegal ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​...
ఏయే ఆస్తులను..గిఫ్ట్ గా ఇచ్చినా చెల్లవు.? Property Rights To Gift Deed | ABN Legal
มุมมอง 23K9 ชั่วโมงที่ผ่านมา
ఏయే ఆస్తులను..గిఫ్ట్ గా ఇచ్చినా చెల్లవు.? Property Rights To Gift Deed | ABN Legal #giftdeed #propertylaw #abnlegal ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #TH-cam​ ఛానల్ #SUBSCR...
ఉచితాలకు డబ్బులుంటాయ్ కానీ. జడ్జీలవేతనాలకు లేవా! | Supreme Court Key Comments On Free Schemes | ABN
มุมมอง 3.6K12 ชั่วโมงที่ผ่านมา
ఉచితాలకు డబ్బులుంటాయ్ కానీ. జడ్జీలవేతనాలకు లేవా! | Supreme Court Key Comments On Free Schemes | ABN #supremecourt #freeschemes #abnlegal ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #...
అలాంటి ఆడవాళ్ళ నుంచి మగవాళ్లకు రక్షణ కల్పించాలి | Miss Use Of Dowry Law | 498A | ABN Legal
มุมมอง 2.6K14 ชั่วโมงที่ผ่านมา
అలాంటి ఆడవాళ్ళ నుంచి మగవాళ్లకు రక్షణ కల్పించాలి | Miss Use Of Dowry Law | 498A | ABN Legal #498a #atulsubhash #supremecourt #alimony #maintenance #DVCact #legalnews #judiciary #law #abnlegal ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​...
సుప్రీంకోర్టుకు వెళ్లినా కేటీఆర్ అరెస్ట్ తప్పదా? | Legal options for KTR in Formula E Car Race Case
มุมมอง 46114 ชั่วโมงที่ผ่านมา
సుప్రీంకోర్టుకు వెళ్లినా కేటీఆర్ అరెస్ట్ తప్పదా? | Legal options for KTR in Formula E Car Race Case #ktr #acb #supremecourt #slp #quashpetition #fir #enforcementdirectorate #kcr #brs #legalnews #legaladvise #abnlegal ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LI...
అప్పిస్తే ఏడేళ్ల జైలు శిక్ష..! What Is Banning of Unregulated Lending Activities Bill? | RBI | ABN
มุมมอง 313K16 ชั่วโมงที่ผ่านมา
అప్పిస్తే ఏడేళ్ల జైలు శిక్ష..! What Is Banning of Unregulated Lending Activities Bill? | RBI | ABN #bula #rbi #money #loanapps #interest #modi #legalnews #legaladvise #abnlegal ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి ,...
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు..సుప్రీంకోర్టు సంచలన తీర్పు | Supreme Court |ABN
มุมมอง 1.9K21 ชั่วโมงที่ผ่านมา
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు..సుప్రీంకోర్టు సంచలన తీర్పు | Supreme Court |ABN #mother #son #assests #wealth #supremecourt #verdict #abnlegal ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి ...
భర్తకు జాబ్ లేకున్నా!.. భరణం ఇవ్వాలా ? | Does Wife Get Alimony If Husband is Unemployed? | ABN Legal
มุมมอง 4.9K21 ชั่วโมงที่ผ่านมา
భర్తకు జాబ్ లేకున్నా!.. భరణం ఇవ్వాలా ? | Does Wife Get Alimony If Husband is Unemployed? | ABN Legal #alimony #divorce #498a #husbandandwife #maintenance #judiciary #justice #legalnews #abnlegal ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMME...
ఇలా రాస్తే.. గిఫ్ట్ డీడ్ పనికిరాదా.? | Is it Possible To Cancel a Gift Deed? | ABN Legal
มุมมอง 654วันที่ผ่านมา
ఇలా రాస్తే.. గిఫ్ట్ డీడ్ పనికిరాదా.? | Is it Possible To Cancel a Gift Deed? | ABN Legal #giftdeed #propertylaw #judiciary #civillaw #family #legalnews #abnlegal ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీ...
భర్త ఆస్తిలో ఎంత శాతం.. భరణంగా ఇవ్వాలి | How Much Alimony is Given To Wife? | ABN Legal
มุมมอง 3.8Kวันที่ผ่านมา
భర్త ఆస్తిలో ఎంత శాతం.. భరణంగా ఇవ్వాలి | How Much Alimony is Given To Wife? | ABN Legal
గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఆస్తులు పోయినట్టేనా? | Is It Necessary To Register Gift Deed?
มุมมอง 5Kวันที่ผ่านมา
గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఆస్తులు పోయినట్టేనా? | Is It Necessary To Register Gift Deed?
గుడ్ న్యూస్.. భర్తలకు కూడా భరణం | Can Alimony Be Claimed by Husband? | ABN Legal
มุมมอง 17Kวันที่ผ่านมา
గుడ్ న్యూస్.. భర్తలకు కూడా భరణం | Can Alimony Be Claimed by Husband? | ABN Legal
సొంత ఆస్తిని గిఫ్ట్ గా ఇవ్వొచ్చా ? గిఫ్ట్ డీడ్ తో ఇన్ని లాభాలా! | Benefits Of Gift Deed | ABN Legal
มุมมอง 2.3K14 วันที่ผ่านมา
సొంత ఆస్తిని గిఫ్ట్ గా ఇవ్వొచ్చా ? గిఫ్ట్ డీడ్ తో ఇన్ని లాభాలా! | Benefits Of Gift Deed | ABN Legal
శారీరక సంబంధం లైంగిక దాడి కదా? | Delhi High Court Ultimate Judgement On POCSO Act | ABN Legal
มุมมอง 3.9K14 วันที่ผ่านมา
శారీరక సంబంధం లైంగిక దాడి కదా? | Delhi High Court Ultimate Judgement On POCSO Act | ABN Legal
క్రెడిట్ కార్డ్ బకాయిలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు | SC SHOCKING Descision On Credit Card Interest
มุมมอง 4.6K14 วันที่ผ่านมา
క్రెడిట్ కార్డ్ బకాయిలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు | SC SHOCKING Descision On Credit Card Interest
విదేశాల్లో భార్య భర్తల గొడవ.. ఇండియాలో 498A పెట్టొచ్చా.?|Can I File 498A in India From USA? | ABN
มุมมอง 1.2K14 วันที่ผ่านมา
విదేశాల్లో భార్య భర్తల గొడవ.. ఇండియాలో 498A పెట్టొచ్చా.?|Can I File 498A in India From USA? | ABN
2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులు ఇవే | Historic Supreme Court Judgments of 2024
มุมมอง 3.4K14 วันที่ผ่านมา
2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులు ఇవే | Historic Supreme Court Judgments of 2024
క్వాష్ పిటిషన్ లో బెయిల్ ఇవ్వొచ్చా? | Is Bail Possible in The Quash Petition? | ABN Legal
มุมมอง 1.9K14 วันที่ผ่านมา
క్వాష్ పిటిషన్ లో బెయిల్ ఇవ్వొచ్చా? | Is Bail Possible in The Quash Petition? | ABN Legal
DND flyover to stay toll-free | టోల్ బాదుడుపై సుప్రీం సీరియస్ | Supre Court Shocking Comments | ABN
มุมมอง 34K21 วันที่ผ่านมา
DND flyover to stay toll-free | టోల్ బాదుడుపై సుప్రీం సీరియస్ | Supre Court Shocking Comments | ABN
SUPREME COURT WARNING to Credit Card Users | క్రెడిట్‌ కార్డు యూజర్లకు సుప్రీం అలర్ట్ | ABN Legal
มุมมอง 1K21 วันที่ผ่านมา
SUPREME COURT WARNING to Credit Card Users | క్రెడిట్‌ కార్డు యూజర్లకు సుప్రీం అలర్ట్ | ABN Legal
ధరణికి చెక్..భూ భారతితో మీ భూములు సేఫా..? Bhu Bharathi Features | Bhu Bharathi vs Dharani |ABN Legal
มุมมอง 6K21 วันที่ผ่านมา
ధరణికి చెక్..భూ భారతితో మీ భూములు సేఫా..? Bhu Bharathi Features | Bhu Bharathi vs Dharani |ABN Legal
భర్తను లవర్ కు అమ్మిన భార్య.. చివరకు.? | Chinese Wife Sold Her Husband to His Girlfriend for Money
มุมมอง 86421 วันที่ผ่านมา
భర్తను లవర్ కు అమ్మిన భార్య.. చివరకు.? | Chinese Wife Sold Her Husband to His Girlfriend for Money
భరణం కోసం డిమాండ్ ఓకే..భర్తను కష్టాల్లో ఆదుకుంటారా ? Supreme Court's New Guidelines on Alimony | ABN
มุมมอง 19K21 วันที่ผ่านมา
భరణం కోసం డిమాండ్ ఓకే..భర్తను కష్టాల్లో ఆదుకుంటారా ? Supreme Court's New Guidelines on Alimony | ABN
కేటీఆర్ పై ఏసీబీ కేసు ఏంటి ? అరెస్ట్ ఎప్పుడంటే?| KTR Arrest? | KTR Formula e Car Race Case | ABN
มุมมอง 56321 วันที่ผ่านมา
కేటీఆర్ పై ఏసీబీ కేసు ఏంటి ? అరెస్ట్ ఎప్పుడంటే?| KTR Arrest? | KTR Formula e Car Race Case | ABN
కేటీఆర్ అరెస్ట్ | KTR Arrest | Big Breaking News | ABN Legal
มุมมอง 85321 วันที่ผ่านมา
కేటీఆర్ అరెస్ట్ | KTR Arrest | Big Breaking News | ABN Legal
ఇలా అయితే భారతీయ పౌరసత్వం కోల్పోతారా.! | How Does a Person Lose Indian Citizenship? | ABN Legal
มุมมอง 80221 วันที่ผ่านมา
ఇలా అయితే భారతీయ పౌరసత్వం కోల్పోతారా.! | How Does a Person Lose Indian Citizenship? | ABN Legal
అక్రమ నిర్మాణాలపై ఉపేక్ష వద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పు..! Supreme Court Verdict | ABN Legal
มุมมอง 2.6K21 วันที่ผ่านมา
అక్రమ నిర్మాణాలపై ఉపేక్ష వద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పు..! Supreme Court Verdict | ABN Legal

ความคิดเห็น

  • @madhunallagundla2231
    @madhunallagundla2231 ชั่วโมงที่ผ่านมา

    I See First Time Legal God 🎉🎉

  • @rahullreddyy1725
    @rahullreddyy1725 ชั่วโมงที่ผ่านมา

    Her name is MANJULA CHELLUR... Great salute madam

  • @newsbandi2002
    @newsbandi2002 ชั่วโมงที่ผ่านมา

    🤠🤠🤠🤠🤠 ABN

  • @newsbandi2002
    @newsbandi2002 ชั่วโมงที่ผ่านมา

    Hats off ABN

  • @satishchandra6623
    @satishchandra6623 ชั่วโมงที่ผ่านมา

    10 years case file aina husband opika ga ela untaru cheppandi? Tana prime life between age of 30-40 tanu settle ayi, peaceful ga family tho enjoy cheyalsina life. Ee life lo case la chuttu tiaragali.... Criminal case file aite tanaki ah 10 years job undadu. Poni 10 years tarvata job vastada anthe neeku experience ledu ani job lo allow cheyaru. Financial ga ah 10 years lo high position ki vellasina vaadu 10 years court la chuttu trigi tana 20+ years of education career ni , family career ni poguttukuntunadu tanu cheyani tappu ki. 40 years tarvata inka em enjoy chestaru ah person? Job undadu financial stability undadu

  • @sreelu23
    @sreelu23 ชั่วโมงที่ผ่านมา

    Maa mother retirement benefits ivaledhu ani Naa bharaya 498a vasindhi. Money Extortion kosam 😢

  • @satyasighakolli2506
    @satyasighakolli2506 4 ชั่วโมงที่ผ่านมา

    Worst

  • @jashuchinna8989
    @jashuchinna8989 4 ชั่วโมงที่ผ่านมา

    Yes pelli chesukoka povadam better

  • @ArunakumarJangam
    @ArunakumarJangam 4 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤

  • @Teluguentertainment100
    @Teluguentertainment100 4 ชั่วโมงที่ผ่านมา

    498 వేసే ముందు పోలీసులు భార్యాభర్తలకు 3సార్లు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ప్రాధమిక దర్యాప్తు చెయ్యాలి, విచారణ చెయ్యాలి. ఆధారాలు ఉండాలి. ఆవేమీ చెయ్యకుండా FIR వెయ్యికూడదు. అవేమి చెయ్యికుండా డైరెక్ట్ FIR వేస్తే ఆ పోలీసులు మీద కూడా చర్యలు తీసుకోవాలి.

  • @user-qp2do5ix6t
    @user-qp2do5ix6t 4 ชั่วโมงที่ผ่านมา

    Anni aakramanalu cheysi naa anni illigal construction lu kattinaa anni unauthorised construction lu cheysinaa a vyavasthalu aina sodyam chuudatam tappa ami cheyagalavu

  • @randomfacts2667
    @randomfacts2667 5 ชั่วโมงที่ผ่านมา

    Pelli chesukokandi, sex kaavali ante ammilaki kodava ledu, bayata ammailu manchigane dorukuntunnaru sex kosam, evathi virgin kaadu ipudu unde situation lo, nu ea 4th or 5th aye untav nee luck bagunte. Pelli inde inkokaditho undi,pelli kaandi alane undi, kaani condoms use chey vellepudu, lekunte nee death confirm, enduku ante lanjalu hiv antistuu unnaru.

  • @vanirama1220
    @vanirama1220 5 ชั่วโมงที่ผ่านมา

    న్యాయస్థానాలు తప్పుడు శాఖల్ని తప్పుడు వ్యక్తుల్ని కొనసాగించడం వలన

  • @aravindaretailershyd
    @aravindaretailershyd 7 ชั่วโมงที่ผ่านมา

    This ATM not working

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli7759 8 ชั่วโมงที่ผ่านมา

    it feels how they want to prolong for business...

  • @raghuthappeta9568
    @raghuthappeta9568 11 ชั่วโมงที่ผ่านมา

    Sir chattalu compolsary marchali sir 1st 498A

  • @kanakaraju4069
    @kanakaraju4069 14 ชั่วโมงที่ผ่านมา

    How to get rid BNS 69 గురించి వీడియో చేయండి

  • @raogaru562
    @raogaru562 14 ชั่วโมงที่ผ่านมา

    తప్పుడు కేస్లు పెట్టిన భార్య కి నర్కో టెస్ట్ చేసి నిజం రాబట్టి తప్పు కేసు అని తేలితే ఉగ్రవాదులు కి అప్ప చెప్పాలి,, చితికి పోయాం కేస్ లు వల్ల, పరువు పోయింది.

    • @kirankommi5271
      @kirankommi5271 13 ชั่วโมงที่ผ่านมา

      Ugravudulaka 😂

  • @MrPoornakumar
    @MrPoornakumar 14 ชั่วโมงที่ผ่านมา

    498A వ్యాజ్యాలు(కేసులూ), విడాకులూ సమానాంతరంగా పెరుగుతూవున్నై ! ఇది సమాజంలో వస్తున్న మార్పు అనుకోవాలా?

    • @PNB-ik3oo
      @PNB-ik3oo 4 ชั่วโมงที่ผ่านมา

      ఈ కేసు వల్ల బాధిత భర్త న్యాయం జరగాలంటూ ఈయన చెప్పినటువంటి ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఓపిక పడితే ఈక్వాలిటీ వచ్చేస్తుంది అని అంటున్నాడు దానికి బదులు దాన్ని చంపి జైలు కెళ్తే ఏడు సంవత్సరాలు మాత్రమే శిక్ష పడుతుంది మనశ్శాంతిగా మిగతా జీవితాన్ని జీవించవచ్చు

  • @sreeramuludamu4781
    @sreeramuludamu4781 14 ชั่วโมงที่ผ่านมา

    మన దేశం కూడా అప్పు ఇచ్చి తిరిగి అడిగితే వీళ్ళని కూడా జైళ్ళలో పెడతారా?

  • @BommaBolusu
    @BommaBolusu 15 ชั่วโมงที่ผ่านมา

    అయితే బయట వాళ్ళు ఏమి లేకుండా అప్పు ఇస్తే అది నేరం అదే బ్యాంకు ద్వారా అన్ని ప్రూఫ్ లు పెట్టి అప్పు తీసుకుంటే అది మంచిది బ్యాంకు ఒక వేళ అప్పు రికవరీ కోసం నడి రోడ్డు మీద వేలం వేసి తీసుకోవచ్చు అంటారు ఇక నా లాంటి ఏ విధమైన ల్యాండ్ బంగారం లాంటివి ప్రూఫ్స్ లేనోడు ఇంట్లో కష్టం వచ్చినప్పుడు అప్పు బయట దొరక్క బ్యాంకు లోను దొరక్క దొంగ గా మారడానికి అవకాశాలు కల్పిస్తుందన్న మాట కేంద్రం శభాష్ 🙏🙏🙏🙏🙏 గ్రేట్ ఆలా దొంగతనం చేసిన తరువాత ఆ దొంగకు శిక్ష పడకుండా ఇంకో బిల్లు ప్రవేశపెడితే బాగుంటుందేమో

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 15 ชั่วโมงที่ผ่านมา

    😊🤝👏👏👏👏👏🙏

  • @bsr3509
    @bsr3509 15 ชั่วโมงที่ผ่านมา

    Yes 100% correct...

  • @కోదండరామయ్యపారుపల్లి
    @కోదండరామయ్యపారుపల్లి 16 ชั่วโมงที่ผ่านมา

    వాక్యం మొదట్లో so అంటూ మమ్మల్ని ఎందుకు నిద్ర పొమ్మంటారు? ఈ తిక్కల అలవాటును వదిలించుకోలేరా?

  • @daduneeli2774
    @daduneeli2774 17 ชั่วโมงที่ผ่านมา

    All men's go to jail don't pay money

  • @gumpusuryanarayana7119
    @gumpusuryanarayana7119 17 ชั่วโมงที่ผ่านมา

    Let the system open centre's to fulfill biological needs of men . They they can demand to pay compensation in divorce cases. It is the right of every living creature including human beings. No body is dare to think about this. Only to squeeze money even by selling body parts. Great system. Jai hind. Let long live.

  • @aravindkolli9115
    @aravindkolli9115 18 ชั่วโมงที่ผ่านมา

    ఏమి న్యాయ వ్యవస్థ రా బాబు ధీనిలో ఉన్నంత ధరిద్రం ఇంకా ఎక్కడ ఉండదు.

  • @Leelagovindababu2231
    @Leelagovindababu2231 19 ชั่วโมงที่ผ่านมา

    వేరే కాపురం పెట్టలేదని498a కేసు పెట్టారు

  • @maheshwarreddy3720
    @maheshwarreddy3720 19 ชั่วโมงที่ผ่านมา

    కోర్టు లో న్యాయం దొరకటం చాలా కష్టం

    • @PNB-ik3oo
      @PNB-ik3oo 4 ชั่วโมงที่ผ่านมา

      కోర్టు దాకా రాకూడదు వస్తే మాత్రం దాన్ని చంపేసి మిగతా జీవితాన్ని జీవించడం బెటర్

  • @maheshwarreddy3720
    @maheshwarreddy3720 19 ชั่วโมงที่ผ่านมา

    కేసులు పెట్టి. కోట్ల రూపాయలు అడుగుతున్నారు

  • @narasimhulub7314
    @narasimhulub7314 20 ชั่วโมงที่ผ่านมา

    Lovudalo supreme court lae...... Waste judicial failure system in india

  • @Srinu657
    @Srinu657 20 ชั่วโมงที่ผ่านมา

    Avnu

  • @santhoshkumar-sm6fm
    @santhoshkumar-sm6fm 21 ชั่วโมงที่ผ่านมา

    Marriage Chesukokandi. Kondaru Ammailu Timepass ku Marriage chesukoni. Kavalane Godava pettukoni poyi idoka BUSINESS laga ayepotundi. Marriage ante Business a Timepass Ku Marriage chesukune vallaku. E Maintaince Teeseyandi Wifres andaru Manchiga untaru. Elanti Teerpu la vallane ila avutunnaru. BOYycott supreme court.

  • @vijayaarukonda4922
    @vijayaarukonda4922 21 ชั่วโมงที่ผ่านมา

    Tuglak paripalana kanna goranga unnai ee chattalu.pichi vallu kuuda eelanti chattalu cheyaru. Prayojanala kanna nastale akkuva unnai.

  • @Knowledge-p4h
    @Knowledge-p4h 21 ชั่วโมงที่ผ่านมา

    భర్త కు అనుకూలంగా ఉండని భార్యల వల్ల నే 498,

  • @Knowledge-p4h
    @Knowledge-p4h 21 ชั่วโมงที่ผ่านมา

    అవును

  • @EshwarEshwar-vd5fu
    @EshwarEshwar-vd5fu 22 ชั่วโมงที่ผ่านมา

    Notary వాలిడిటీ time చెప్పండి sir

  • @bhaskerch590
    @bhaskerch590 23 ชั่วโมงที่ผ่านมา

    lan…. Kodukulu

  • @bhaskerch590
    @bhaskerch590 23 ชั่วโมงที่ผ่านมา

    Judiciary is a joke

  • @rameshkadavergula2206
    @rameshkadavergula2206 23 ชั่วโมงที่ผ่านมา

    You great madam🙏

  • @Teluguentertainment100
    @Teluguentertainment100 วันที่ผ่านมา

    Please Remove 498. Save innocent people😮

  • @krishnan5539
    @krishnan5539 วันที่ผ่านมา

    10 years ani antha simple ga chepparu Sir..

  • @dhanunjayay9291
    @dhanunjayay9291 วันที่ผ่านมา

    Jaisreeraam,ఇంకా ప్రక్షాళన జరగాలి మేడం గారు,కుటుంబ వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది,మరియు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో వుంటుంది.

  • @prasadarao913
    @prasadarao913 วันที่ผ่านมา

    very good analysis & Clarification.

  • @sridevij143
    @sridevij143 วันที่ผ่านมา

    ఆడవారికి మీరు చేసే అన్యాయం చాలాఎక్కువ జరుగుతూంది, చంటి పిల్లలు అనాధలుగ అవుతారు అడుక్కుంటన్నారు,వంటరి వారు అవుతారు, పిల్లల కి ఇ శిక్ష విదీoచడం న్యాయమా

    • @PNB-ik3oo
      @PNB-ik3oo 4 ชั่วโมงที่ผ่านมา

      ఎక్కడ చూపియండి తల్లిదండ్రులు పిల్లల కోసం అని వారి కడుపు ని మార్చుకుంటూ కూడా పెట్టి ఇట్లాంటి అడ్డ గాడిదలు పెట్టే కేసులకు బలి అవుతున్నారు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అంటూ వాళ్లకు ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి కేసులు మాఫీ చేసుకుని బతుకు జీవుడా అంటున్నారు, వాళ్లు తల్లిదండ్రులే కదా ఆ తల్లిదండ్రులకు పుట్టిన ఈ బిడ్డ కూడా అనాధ ఐ పోడ? ఏమి చేత కాకుండా మతిస్థిమితం లేకుండా బయటికి చెప్పుకో లేకుండా మదన పడుతూనే మిగతా జీవితం నెట్టుకు రాలేక గత స్మృతులు కోల్పోయిన జీవితాన్ని బాగు చేసుకోలేక మరొక ఆడది ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాక మదనపడుతూ ఉండేవారు చాలామంది మరి వాళ్ళ జీవితం అలా నాశనం అవుతుంటే ఆ ఆ నా బాధిత భర్త పడుతున్న వేదనను చూస్తున్న తల్లిదండ్రులు మనోవేదన కూడా మరి మరి ఇలా ఆలోచించరే?

  • @SrinuVasu-ty6cw
    @SrinuVasu-ty6cw วันที่ผ่านมา

    sir, I earned lawyer puttah from a judge but,one lady maniplated and stolen my putta from judge in 2001 at The same time i got a govt job in police dept,i.g.also suggested me as a c.i for Nellore. But that lady ms s.madhavi took my docs My docs 1;c.i appoint ment orders 2;lawyer puttas etc docs and some money getting from dept and jumped from the pace kavali to nellore a.p.fromm 2001 to today onwards she is not sent my docs to me and iintimste to dist judge about the case.iwant such an advocate assistance to move my case in court.please give me such advice and an advocate to argue my case intne court Yours sincerly, Appajodu.sreenivasulu

  • @Chandu-l2n9p
    @Chandu-l2n9p วันที่ผ่านมา

    India lo vunna dhikkumalina nyaya vyavastha prapancham lo ekkada vundadhu. highlight enti ante vaalu iche judgement ki case ki asalu sambandham vundadhu.

  • @tinkuroopa2754
    @tinkuroopa2754 วันที่ผ่านมา

    Asalu aadadhaniki bharanam endhuku evali? Aadadhani evamanandi bharanam. Magadu emaina aadadhiki appu unadaa?

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 4 ชั่วโมงที่ผ่านมา

      @@tinkuroopa2754 కట్నం పేరుతో మగాడు వాడి బాడీ అమ్ముకుంటున్నాడు కదా, అలాంటి లాజిక్ ఇది కూడా

  • @SuperGRaju
    @SuperGRaju วันที่ผ่านมา

    Afganistan rule is far far better than Indian rule.😢

  • @Bhakumaharaj
    @Bhakumaharaj วันที่ผ่านมา

    Asalu judges ki mind untey Manchi panuluki orders pass cheyali