దయచేసి అడ్వకేట్స్ ఇలా చేయకండి🙏 | Advocates Please Don't Do This🙏 | Advocate Ramya | Lawyers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 804

  • @karunanuthanapati2891
    @karunanuthanapati2891 4 หลายเดือนก่อน +73

    మీరు చాలా మంచివారు మేడం,, మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది.. ప్రజలకి చాలా మేలు చేస్తున్నారు,, ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @SanthaKumari-q1c
    @SanthaKumari-q1c 3 หลายเดือนก่อน +71

    దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి నిదర్శనం మీలాంటి రూపంలో సాయం చేస్తుంటారు మేడం మీరు చాలా గ్రేట్ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

  • @AjayKumartelugu2024
    @AjayKumartelugu2024 3 หลายเดือนก่อน +20

    మేడం మీది చాలా మంచి మనసు
    మీరు మన భారత మాతకి నిదర్శనం
    మీరు న్యాయానికి ప్రాణం పోశారు
    మేడం 🙏🙏🙏🌹🌹🌹

  • @EsnakulaBharathi
    @EsnakulaBharathi หลายเดือนก่อน +9

    మేడం నీ మనసు చాలా మంచిది మేడం. కరెక్ట్ గా మాట్లాడుతారు. న్యాయం మాట్లాడుతారు. మీకు దేవుడు మంచి ఆరోగ్య ఇవ్వాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muthyalasivaiah629
    @muthyalasivaiah629 3 หลายเดือนก่อน +38

    మేడం మీరు చేస్తున్న సహాయం చాలా గొప్ప విషయం ఒక పేద అమ్మాయి కి మీరు ఇచ్చిన భరోసా చాలా అద్భుతం మీకు నా తరపున ధన్యవాదములు మీకు భగవంతుడు చల్లగా ఆయు ఆరోగ్యం ల తో మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి 🙏🏻🙏🏻🙏🏻

  • @nirmalabasani7351
    @nirmalabasani7351 3 หลายเดือนก่อน +26

    భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇలా సేవ చేసే శక్తి ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 3 หลายเดือนก่อน +22

    నీతి,నిజాయతీ అనే దానికి నిర్వచనం అమ్మ మీరు, మీ పాద పద్మములకు ప్రణామాలు

  • @SrinuKallepalli-bl6tt
    @SrinuKallepalli-bl6tt 3 หลายเดือนก่อน +13

    మేడం మీరూ అమ్మాయి కి నాయం చేతాను అనాతుకు పాదాభివందనం మీరూ వున్న వుతికి నాయం చేతునారూ 1000 మీ లాంటివారు కి అభినందనలు తెలుపుతూ 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @muniswamy9191
    @muniswamy9191 3 หลายเดือนก่อน +19

    మహంకాళి దేవత లాగ దిగి వచ్చి ఎలాంటి వాళ్ళను సంహరించండి మేడం..మిమ్మలను దేవుడే దేవతలా ,దేవతని అమ్మ రూపంలో పంపిండు.

  • @shyamsundayilike7584
    @shyamsundayilike7584 3 หลายเดือนก่อน +6

    హ్యాట్సాఫ్ మేడం ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి సక్సెస్ కేసులు ఎన్నో మీరు వాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం

  • @srinuyenumula1886
    @srinuyenumula1886 4 หลายเดือนก่อน +54

    Amma మీరంటె నాకుచాలా ఇష్టపడుతున్నారు

  • @joycherryvcherry8699
    @joycherryvcherry8699 3 หลายเดือนก่อน +34

    రమ్య మేడం గారు నమస్కారమండీ. మన అందరి ఆయుస్సు వేసుకొని నిండునూరేళ్లు చల్లగా ఉండాలి మీరు మీ కుటుంబం 🙇‍♀️🙇‍♀️🙇‍♀️💐💐💐🤝🤝🤝❤️🙏🙏🙏

  • @pandupandu1926
    @pandupandu1926 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పారు మేడమ్ మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ

  • @kameshavasarala9160
    @kameshavasarala9160 3 หลายเดือนก่อน +2

    Great madam, actually thumbnail chuse meru అందరికీ చెపుతున్నారు yanti ani doubt vachindi , but vedio chusaka grt

  • @Laxmijaganvlogs7612
    @Laxmijaganvlogs7612 หลายเดือนก่อน

    Madam gaaru nenu mi episodes anni chusthanu మీరూ చాలా ఇష్టం నాకూ ❤ miru mana ఆడవాళ్లు అందరికి ఒక దైర్యం Madam garu 👍👏👏👏👏🙏🏼

  • @sridevimudigonda1061
    @sridevimudigonda1061 3 หลายเดือนก่อน +2

    మేడమ్ amdhuke మీరు amtee చాల చాల estam మీరు genuine ga చెపుతారు 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏

  • @rojakombathula2494
    @rojakombathula2494 4 หลายเดือนก่อน +32

    మేడం మీరు ఎలాంటి బాధ్యతలు ఎంతోమంది ఉంటారు ఇప్పుడు లైన్ లోకి వస్తారు మీ దగ్గరికి క్యూ కడతారు చూడండి మేడం మీరు ఒక న్యాయ దేవత మీరు ఇచ్చే ప్రతి సొల్యూషన్ ఎంతో విలువైనది థాంక్యూ మేడం

  • @aparna.sai97
    @aparna.sai97 3 หลายเดือนก่อน +3

    madam meramtey naku chala istam madam nenu chinnapti numdi mi vidiuos chustanu andhuko teliyadhu mi matalu vintuntuntey ధైర్యం వస్తుంది నాకు ....చాలా బాగా చెప్తారు చాలా బాగా మాట్లాడతారు మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి ....మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం madm ilagey అందరికీ మంచి చేయండి madam love u mam❤❤

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 4 หลายเดือนก่อน +17

    జీవితంలో లాయరు పోలీసు అవసరము ఏ ఆడపిల్ల కి రాకూడదు చాలా బాధలు పడ్డ అనుభవంతో చెపుతున్నా

  • @eswarraorayi8193
    @eswarraorayi8193 3 หลายเดือนก่อน +1

    Mee straight forward ippudu vunna generation ki role model mam,meeru eppudu ilane youth lo confidence nimputaarani aasistunnanu.

  • @rojabhairavimulugu2341
    @rojabhairavimulugu2341 3 หลายเดือนก่อน +2

    Great madam me lanti vallu society kavali hats off for your service ❤

  • @PanduDeepu-hf3tf
    @PanduDeepu-hf3tf 4 หลายเดือนก่อน +3

    Madam mi midha respect roju rojuki peruthundhi🙏 ippudu e samajaniki miru chala avasaram madam,god bless you madam,miru clear chese prathi problem chusthunna,miru intha goppa bhavalu kalavaru kabatte, Pawan Kalyan anna follower ayyaru,anna gelichina roju,mi kallallo sathosham,kanniru chusam, you are the best person for the society🙏,hat's off madam❤

  • @SandhyaSree-z8b
    @SandhyaSree-z8b หลายเดือนก่อน

    Mee Aasayam chaala chakka gaa undi. Wish You All The Best Madam .

  • @EnthusiasticFuchsiaFlowe-nb7ep
    @EnthusiasticFuchsiaFlowe-nb7ep 4 หลายเดือนก่อน +3

    U r at height of Himalayas
    వెరీ honest advocate

  • @golirenurenuka5296
    @golirenurenuka5296 3 หลายเดือนก่อน +1

    Namasthe madam. Mee videos anni nenu chusthuntanu. Nenu mee subscriber nu kuda. Mee manchi manasuku hats off madam. 🙏

  • @nagadurga5300
    @nagadurga5300 4 หลายเดือนก่อน +6

    Miru nigamga super madam. God bless you with lots of success and happiness.

  • @diamondjublee3972
    @diamondjublee3972 3 หลายเดือนก่อน +5

    రమ్య గారూ , ధన్యవాదములు మీ ప్రోగ్రామ్స్ 2000 సం"రం నుండీ చూస్తున్నాను , ఎంత బ్యాలెన్స్ తో మీరు
    మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ ధైర్యం కల్పిస్తున్నారు హ్యాట్సాఫ్ మేడం , God bless you mam

  • @PadmavathiYarroju-k1c
    @PadmavathiYarroju-k1c 3 หลายเดือนก่อน +2

    మేడాంమ్ చాల బాగా చేప్పరు మిరు మాట్లాడే దాంట్లో న్యాయం ఉంటాది చాలబాగా తీర్పు ఇస్తారు

  • @mohandanny7009
    @mohandanny7009 4 หลายเดือนก่อน +2

    మీ మనసు చాలా మంచింది madam , మి లాంటి వారు ఉన్నారు కాబట్టే, ఇంక మా లాంటి వారము ఈ సమాజం లో వుండగలుగుతునం God bless you Madam

  • @seetharamavarmayadavali2753
    @seetharamavarmayadavali2753 3 หลายเดือนก่อน +9

    రమ్య మేడమ్గారు మీనిజాయతికి శత కోటి పాదాభి వందనాలు.వృత్తి పట్ల మీ నిబద్ధత కు నాజోహార్లు.

  • @satyavaniyanamandra-qo1vl
    @satyavaniyanamandra-qo1vl 4 หลายเดือนก่อน +202

    మేడం మీరంటే చాలా గౌరవం నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కానీ మీదాకా రావడానికి ధైర్యం చాలటం లేదు నాలాంటి మాలాంటి వాళ్ళందరికీ మీరు దేవత మేడం ఇలాంటి వాళ్ళందరినీ ఆదుకుంటున్నందుకు శతకోటి వందనాలు దేవుళ్ళు దేవతలు ఎవరో లేరు మేడం మీలాంటి వాళ్లలోనే ఉన్నారు ఈ గుడిలో గోపురాలు నేను అస్సలు నమ్మను మేడం మిమ్మల్ని చూసి మీలాంటి మానవతావాదులు ఎదగాలని ఆశిస్తున్నాను దయచేసి నాకు కామెంట్ చదివితే నేను చాలా సంతోషిస్తాను

    • @AdvocateRamya
      @AdvocateRamya  4 หลายเดือนก่อน +12

      🙏🙏🙏

    • @suribabukaranam4260
      @suribabukaranam4260 4 หลายเดือนก่อน +6

      God bless you mam❤🙏🙏🙏

    • @buddesevents
      @buddesevents 4 หลายเดือนก่อน +6

      ​@@AdvocateRamya Madam please మిమ్మల్ని ఒకసారి కలవాలి Madam please మిమ్మల్ని ఎలా consult అవ్వాలి అర్థం కావట్లేదు madam please 🙏 reply Madam....😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

    • @SarithaMohanBanjara
      @SarithaMohanBanjara 4 หลายเดือนก่อน +2

      🙏madam nenu advocate madam memmalni kalvali madam

    • @sugunanagilla6420
      @sugunanagilla6420 4 หลายเดือนก่อน

      34⁴q

  • @SS-dq7jy
    @SS-dq7jy 3 หลายเดือนก่อน +1

    Super medam👍👍👍 nitiga nijayithiga nayamga matladatharu miku mi advocate vrutthi ki 'selut 'medam . God bless you medam

  • @lurdhumarykothuju9662
    @lurdhumarykothuju9662 4 หลายเดือนก่อน +1

    Ramya madam meru nijanga problems unna prathi okariki Amma ve nijanga challa great Amma tq so much ❤❤❤❤😊😊😊😊

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 3 หลายเดือนก่อน

    Chala awareness icche video andi..ela society lo anyayam perigi poindi ..v respect ur helpful nature...Mee legal advises maaku entho knowledgeable andi...appreciated ur good work andi👍

  • @narrasudharani9561
    @narrasudharani9561 4 หลายเดือนก่อน +4

    రమ్యామేడంగారూ మీరుఈఫ్రొపెషన్లో ఉండటం ఆడవారికే గర్వకారణం అండి మీరు నాకన్నా చిన్న వారైనా శతకోటి వందనాలు తల్లీ
    దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని ఆ భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను

  • @KarunaKaruna-hg5en
    @KarunaKaruna-hg5en 2 หลายเดือนก่อน +3

    మేడం, మీకు ధన్యవాదాలు

    • @devakiprasad3738
      @devakiprasad3738 หลายเดือนก่อน

      Rama madam gaaru, sooooooo many tqs to you.for this video, and your warnings regarding the lawyers.

  • @kumariragolu654
    @kumariragolu654 4 หลายเดือนก่อน +3

    Meku support ga vunna Mee family ki kuda Naa aashirvadamulu thalli. Meru Mee family andaru arogyamga, santhosham ga vundalani aa devuni vedukuntunna.

  • @skprinters4218
    @skprinters4218 2 หลายเดือนก่อน +1

    Baga CHepparu Medam Mee Lanti Vallu Undabattey Nyayam Brathikey Undi🙏🙏👏👏👏👏

  • @bharathig9201
    @bharathig9201 4 หลายเดือนก่อน +8

    Ramya gaaru ఇటువంటి భాదితులైన స్త్రీలకు moral and legal support ఇచ్చి సమాజానికి మేలుచేస్తున్నారు.Thankyou verymuch madam,we are. So proud of you

  • @ShyamShyam-ef1bj
    @ShyamShyam-ef1bj 2 หลายเดือนก่อน +1

    Ramya medm garu mee lanti manasunna Advocate unnanduku meeku thanks medm garu hatsof you medm

  • @rajalakshminarayana4920
    @rajalakshminarayana4920 4 หลายเดือนก่อน +2

    Ramya Madam Garu meeru superooooooooooooo super meeru mee family challaga undalii.

  • @mdkhaja8466
    @mdkhaja8466 4 หลายเดือนก่อน +3

    Long live Ramya ji. Aap salamat rahe. Malik aapko ek farista jaisa bijaye. You are the Sunshine of suffered one. Bravo, excellent, marvellous Ramya madam ji.

  • @susheelasirpuram2031
    @susheelasirpuram2031 4 หลายเดือนก่อน +1

    Madam mi lo unna manavathwaniki chala santhosham. God bless you abundantly Madam.🙏

  • @bharathimurthysher9543
    @bharathimurthysher9543 3 หลายเดือนก่อน +1

    Very nice to hear your words with full ghats Ramya garu ....I will support your challenge . God bless you ....

  • @krishnakumarikatta4726
    @krishnakumarikatta4726 2 หลายเดือนก่อน

    Terrible and challenging Alert to Advocates mam
    You are very brave and have
    Sympathy towords women legal problems
    Hats of to you Ramya Madam 😊

  • @radhikavikram9510
    @radhikavikram9510 4 หลายเดือนก่อน +1

    Thank you Ramya garu. Really she is saying 💯 Truth. For me also had this Experience with my Lawyer. He is Senior lawyer in Vijayawada. Ramya Medam please help those who need your help.🙏🙏

  • @bandarimallesh1785
    @bandarimallesh1785 8 วันที่ผ่านมา

    మేడం మీ ప్రోగ్రాంలు చాలా చూశాను ఇలాంటి వాళ్ళకు మీరూ అండగా ఉండాలి మేడం🙏🙏

  • @jmahender5046
    @jmahender5046 4 หลายเดือนก่อน +4

    Super excellent 👌 స్పీచ్ మేడం

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 หลายเดือนก่อน +5

    Devudu unnado ledo teleedu kaani Ramya medam devata...❤❤❤❤❤❤❤🎉🎉🎉🙏🙏🙏🙏🙏🧡💚♥️💜❤️❤️💙

  • @gunturianuradha5995
    @gunturianuradha5995 4 หลายเดือนก่อน +4

    Hatsoff to you madam. Keep it up. May God bless you. ❤

  • @harshavardhini6264
    @harshavardhini6264 4 หลายเดือนก่อน +108

    మేడం మీరు మా ఆడవాళ్ళ కోసమే చదువుకున్నారు మా కోసమే ఉన్నారు లేడీస్ సింహం

    • @bala1243
      @bala1243 หลายเดือนก่อน

      Ni ph number ivu chepta

  • @jainabeeshaik802
    @jainabeeshaik802 3 หลายเดือนก่อน

    As a woman...Proud of you..👍Thank you verymuch madam..🙏🙏🙏🙏🙏

  • @jayakasireddi4163
    @jayakasireddi4163 หลายเดือนก่อน

    Demudu Ekkda vunnadu ante ikkade ani simple gaa cheppa vachu🌇👰🌎👍🙏🎊🏡. Maatalu ravatam ledhu mee maatalu vinnaka…. Ee madhaya mee videos chudadam stsrt chesaka…. Ika roju mee videos chudaka pothe nidra pattalenantha happy ayindhi. Nijaaniki vunna happy and health Ee platform matharame. Meeru cheppina padhalu 100 💯 percent truth🙏. Keep it up 👍🥰

  • @ChinniDarling-fj5cn
    @ChinniDarling-fj5cn 4 หลายเดือนก่อน +2

    Thank you so much madam asalu mirey lekapothe elanti ammailu chala mande posapotharu mam mimmalni chusaka chala happy proud ga unde mam........asalu mirantu lekapothe malanti madyathragathi vallu asalu brathakaru mam tq you so much amma miru challaga undali

  • @bharathym6934
    @bharathym6934 2 หลายเดือนก่อน +2

    Great Ramya garu

  • @JanvikaJaswikaReddy
    @JanvikaJaswikaReddy 3 หลายเดือนก่อน +1

    Madam meru chala good person and also kind hearted madam

  • @BeraSnehith
    @BeraSnehith 26 วันที่ผ่านมา

    Madam meeru chala correct ga matladutharu🎉🎉🎉

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 4 หลายเดือนก่อน +14

    మీలాటి వాళ్లు రాజకీయం లొ ఉండాలి మీకు ఫుల్ saport ఉంటుంది

  • @surenderrao2972
    @surenderrao2972 3 หลายเดือนก่อน +1

    Hats up Sister.we are proud of you for today also such kind and brave lady lawyers are there in society for society betterment.thanks Sister move for justice we people all behind you🙏🙏

  • @renukapatangay7918
    @renukapatangay7918 4 หลายเดือนก่อน +4

    Jai shree Ram 🙏 , God bless you madam, you are the real Nari Shakti 🙏

  • @ramu.b68
    @ramu.b68 4 หลายเดือนก่อน +13

    మీరు MLA కావాలి
    హోమ్ మంత్రి కావాలి
    అన్ని రకాల పరిస్థితులు వక్తులు చూసినవారు వస్తె
    సమాజం మారుతుంది
    జనసేనలోకి రావాలి.......

  • @T.venkateshwaramma
    @T.venkateshwaramma 4 หลายเดือนก่อน +3

    Meeru ante Naku chala గౌరవం mam,mi video s chusthuntanu

  • @harisukinikantha754
    @harisukinikantha754 4 หลายเดือนก่อน +31

    మేడం మీరు అద్భుతం మీ దగ్గరికి వస్తే తప్పక న్యాయం జరుగుతుంది అనే నమ్మకం

  • @gadagonilasyagoud6354
    @gadagonilasyagoud6354 4 หลายเดือนก่อน +2

    Mam you are real inspiration to all mam and by this video I wish there will be a change in those advocates who do so such things……

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 4 หลายเดือนก่อน +3

    చాలా మంది డబ్బే ప్రధానం....న్యాయము బొంగు...ఏమీలేదు...పట్టపగలు చంపి ... వస్తే కూడా.....డబ్బిస్తే....చాలా మంచి న్యాయం చేస్తారు...జగన్ దీనికి ఉదాహరణ...చాలా మంది కాలర్ ఎగరేసుకుంటూ...ఎన్ని కేసులున్నా...హాయిగా తిరుగుతున్నారు...మీ లాటి వారు...చాలా అరుదు అమ్మ....చాలా చక్కగా సలహా ఇస్తున్నారు....మీ ఋణం ఈశ్వరుడు తీరుస్తాడు...మీరు ఒక పదిమందికి న్యాయం చేయగలిగితే, చేయగలరు...మీరు చాలా ధన్యజీవులు...మా అమ్మాయి పరిస్థితి ఇలాగే ఉంది...ఒక్క కారణం చేత ఇరుక్కున్నాము...నేను పూజారిని...నాకు‌,నాభార్యకి హార్ట్ ఎటాక్ వచ్చింది...ఇద్దరు అమ్మాయిలు...పెద్ద అమ్మాయి‌పెళ్ళి 2022 may lo chesamu..అతనూ పురోహితుడు......ఏమి చేయాలో ..మా మందులకు చూసుకోవాలా ఈ సమస్యలతో సతమవుతూ దినదిన గండంగా ఉంది...కేవలం‌మెంటల్ హరాస్ మెంట్....ఎప్పుడు ఏమి వినాల్సివస్తుందో తెలియదు...దేవుడిని నమ్ముకున్నాము...

  • @reddypoguvijayaraju
    @reddypoguvijayaraju 4 หลายเดือนก่อน +20

    సూపర్ వీడియో మేడం

  • @psulochana4692
    @psulochana4692 4 หลายเดือนก่อน +1

    Well said madam, you are really great. My good wishes to you. God bless you.

  • @ushamadduri1009
    @ushamadduri1009 3 หลายเดือนก่อน +1

    Very great madam, tq for supporting women👏👏

  • @Gangadhar-f7z
    @Gangadhar-f7z 3 หลายเดือนก่อน +1

    Madam garu chaala baga vislashana chesaru. Thanks

  • @srelatha4932
    @srelatha4932 3 หลายเดือนก่อน +1

    I respect you mam.such a wonderful helpful human you are mam.

  • @ravipatipadmaja6052
    @ravipatipadmaja6052 28 วันที่ผ่านมา

    Madam mi matalu vintunte chala dhiryanga vundi hatsaf madam meerante Naku chala ishtam

  • @sujathareddyp9444
    @sujathareddyp9444 4 หลายเดือนก่อน +1

    really great message mam as women and good human being hatsoff you .

  • @chinni934
    @chinni934 4 หลายเดือนก่อน +3

    U r great Ramyagaru. God bless you.

  • @konkimangadevi3068
    @konkimangadevi3068 3 หลายเดือนก่อน

    ❤❤meeru great mam me video chustanu chala baga cheptaru god bless your family ❤💖 😊 ❤️

  • @sravanimandalimala-rg1ix
    @sravanimandalimala-rg1ix 4 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤ super voice range madam super judgement

  • @vishruthnanda
    @vishruthnanda 3 หลายเดือนก่อน

    Excellent decision mam meerante మాకు చాలా respect mam 👏

  • @UmaMadupuri
    @UmaMadupuri หลายเดือนก่อน

    Devudu vunnadu anadaaniki meeru nidarshanam dustula palita durgamaathala vijrumbinchu thalli mukkoti devathalu nyayam kosam, dhamam kosam poradevallandariki pratikshanam andaga vundalani prayer chestham Amma God bless you Amma 🙏🙏🙏🙏🙌🙌💐💐

  • @sandhyarani8246
    @sandhyarani8246 หลายเดือนก่อน

    Respected Madam, Good Advices maam, professional ethics maam, you are great maam......

  • @srinivasgoud4675
    @srinivasgoud4675 4 หลายเดือนก่อน +32

    ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్లకి ఇదే కష్ట దయచేసి ఆడపిల్లలకు మంచి రక్షణ కల్పి

    • @mpkrishnaiah3819
      @mpkrishnaiah3819 4 หลายเดือนก่อน

      Madam, I heard about you, and you are 100%right .Really clients are their pay masters and advocates' profession is a noble one and 90 % advocates are honest regarding their profession and they may be charge as per their choice.

    • @shaikshahina6309
      @shaikshahina6309 4 หลายเดือนก่อน +1

      Nenu oksari kalavali mm

    • @milkym4577
      @milkym4577 2 หลายเดือนก่อน

      నేను కూడా ఒక advocatne చూసాను. ఈ టైప్

  • @manikantappamanikanta4922
    @manikantappamanikanta4922 3 หลายเดือนก่อน +1

    మేడం మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం 🙏🙏

  • @jaganmohanraosunkara4753
    @jaganmohanraosunkara4753 2 หลายเดือนก่อน

    Amma God bless you talli. Thanks for your kindness talli.

  • @ramadevinagula.
    @ramadevinagula. 4 หลายเดือนก่อน +4

    Madam i really respect you alot.You are great 👍

  • @Nalinidevi-wp4fc
    @Nalinidevi-wp4fc 3 หลายเดือนก่อน +2

    Madam gariki chala dhanyavadhalu 🙏🙏

  • @jyothimerugu9111
    @jyothimerugu9111 หลายเดือนก่อน

    Amma nenu meeku oka akka lanti dhaanni...meeru maakoka dhevathalaa kanipisthunnaaru......thank you very much madam...eppudu vunna society lo mee lanti vaaru rare...God bless 🙌 you madam...

  • @meenakshig6888
    @meenakshig6888 3 หลายเดือนก่อน +1

    మీరు క్షమించమని ఎవరిని ఆడకూడదు మేడం తప్పు చేసిన వాళ్ళని శిక్షించే మనస్తత్వం ఉన్న దేవత మీరు

  • @ksomasekharababu2093
    @ksomasekharababu2093 3 หลายเดือนก่อน +2

    Kudos to for making this Vedio. I'm delighted to see HUMANITY in you. I wish to support your righteous and humble cause in different ways. One way, I can donate some portion of my pension. Please reply how to donate. Warm Regards. With blessings.

  • @swarupasharadha7328
    @swarupasharadha7328 4 หลายเดือนก่อน +3

    మేడమ్ నేను నా పిల్లలు కూడా చాలా problem lo వున్నాము me వద్దకు రావడం అలాగని అర్థం కావడం లేదు 10 years గా టార్చ్ అనుభవిస్తున్న please మేడమ్ నాకూ అడ్రస్ కావాలి

  • @GangadharVushakola-ep1xm
    @GangadharVushakola-ep1xm หลายเดือนก่อน

    మేడం ఇంత మందికి సాయం చేస్తున్నారు 🎉🎉thank you
    ముంబై నుంచి Gangadhar

  • @nagamalleswarieradala1764
    @nagamalleswarieradala1764 4 หลายเดือนก่อน +3

    Thanks for support madam 🙏

  • @RamanaiahR-xg1ew
    @RamanaiahR-xg1ew หลายเดือนก่อน

    రమ్య మేడం మీరు నా ఆయుష్షు పోసుకుని నిందునూరేళ్ళు బతకాలని కోరుకుంటున్నా మేడం నాలాంటి ఆడపిల్లలకు ఎంతోమందికి న్యాయం చేయగలరు మీకు శాస్తాంగనమస్కారం చెయ్యాలనుంది మేడం

    • @RamanaiahR-xg1ew
      @RamanaiahR-xg1ew หลายเดือนก่อน

      అడ్వయ్కెట్లకు మంచి వార్నింగ్ ఇచ్చారు మేడం మీ నంబర్ కావాలి మేడం

  • @SahasraVeda-y1u
    @SahasraVeda-y1u 3 หลายเดือนก่อน

    Namaste mam.ilanti nissahayulu vandhallo vunnaaru sadhyamainatha varaku Adhukondi mam.me videos choostu vunta Shivaangi meeru.ippudunna samaajam lo meelanti vaarikosam endharo nissahayulu abhadhratha tho edhuru chustunnaaru .meeru nenunnaanu ani mundhukochi nanduku happy. keep it up

  • @rathansinghthakur2306
    @rathansinghthakur2306 4 หลายเดือนก่อน

    Ramya garu meru ante chaka istam chala manchivaru andariki nayam chestharu ❤😊

  • @parvathiparvathi4646
    @parvathiparvathi4646 หลายเดือนก่อน +1

    Amma meeru chala chala great medam 🎉🎉🙏🙏🙏🙏🙏🌹🌹🌹👌👌👌❤️❤️❤️❤️❤️❤️

  • @teedasattiah3744
    @teedasattiah3744 3 หลายเดือนก่อน +1

    Thank you madam good massage
    Salute madam 🙏 🙏 🙏

  • @ShanVillu-dc4bh
    @ShanVillu-dc4bh 3 หลายเดือนก่อน +5

    మేడం మీరు నిజంగా కలియుగ కనకదుర్గమ్మ అవతారం

  • @vijayalakshmiprasad3286
    @vijayalakshmiprasad3286 4 หลายเดือนก่อน +3

    Ramya mam outstanding later mam Hindu noorelu brathakali God bless u mam super judgement isttharu chala bagu ndi me programs.

    • @vijayalakshmiprasad3286
      @vijayalakshmiprasad3286 4 หลายเดือนก่อน

      by mistake spelling vasthundi
      One of the good laweri

  • @IrshadSyed-i1v
    @IrshadSyed-i1v 2 หลายเดือนก่อน +2

    Super ga chparu madam

  • @gayamsuguna3771
    @gayamsuguna3771 หลายเดือนก่อน

    Great lady, GOD BLESS YOU .

  • @Manchivishayam
    @Manchivishayam 4 หลายเดือนก่อน

    Namaskaaram talli .ramya gaariki dhanyavaadaalu .ilanti emee cheyyaleni paristitulu lo unna nissahaayulani aadukuntunnaaru .nyaayam ,maanavatvam batike undani dhyryam istunnaaru amma .🎉

  • @rajalakshminarayana4920
    @rajalakshminarayana4920 4 หลายเดือนก่อน +1

    Ramya Madam meeru lady TIGER God bless you and your family.