ఉప్మా అంటే ఇష్టంలేని నాలాంటి వాళ్లకు కూడా ఎంతగానో నచ్చేలా అమ్మ చేసే రుచికరమైన జారుప్మా/upma recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 228

  • @durgapilli8469
    @durgapilli8469 ปีที่แล้ว +33

    మీరు చేయడము మాకు నచ్చకపోవడం ఏముండదండి మీరు ఏది చేసినా సూపర్ కొత్త కొత్త రెసిపీస్ చెప్తారు మాకు చాలా థాంక్స్,🙏🙏🙏

    • @chintafamily4441
      @chintafamily4441 ปีที่แล้ว +2

      Yes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +6

      Welcome 😊
      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰! ధన్యవాదాలు 🙏

    • @vasavitirupathi3897
      @vasavitirupathi3897 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen adhi... Ilaa reply ivvaalandi manchigaa... kontha mandhi youtubers vunnaaru.. konchem name n fame vatchaaka asalu replies koodaa ivvaru...

    • @haripriyam9577
      @haripriyam9577 ปีที่แล้ว

      @@chintafamily4441 true said

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 ปีที่แล้ว +31

    👌👌👌👌👌
    నాకు ఇలాగ జారుగా ఉంటేనే ఇష్టం .
    జంకలకడి జారు ఉప్మా ..😀

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      😂😂😂
      పేరు బాగుంది అండి.. జంబలకిడి జారుప్మా 😆

  • @sunilvuyyala
    @sunilvuyyala ปีที่แล้ว +1

    Upma jaruga vunte adhi cheyadam radhu ani artham and jaruga vunte taste kachitam ga vundhi.
    ---Ittlu upma lover. 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ! పొడిగా ఉండే ఉప్మా కంటే ఈ జారు ఉప్మా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది☺️! Thanks for liking 🙏

  • @SuribabuDola-j4x
    @SuribabuDola-j4x 6 หลายเดือนก่อน

    Fantastic నేను కూడా try చేశాను

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗

  • @charvimyllapali8215
    @charvimyllapali8215 ปีที่แล้ว +4

    Akkoy nuvvu kekehe upma supero superehe

  • @aliveluayyagari5356
    @aliveluayyagari5356 ปีที่แล้ว

    Upma chaala ante chaala bavundi memu try chesamu.thanku very much.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      చాలా చాలా సంతోషం అండి 🤗
      ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @PVenkatSaiWellnessCoach
    @PVenkatSaiWellnessCoach ปีที่แล้ว +2

    సాధారణంగానే, నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఈ ఉప్మా ఇంకా బాగా నచ్చేసింది. తప్పకుండా చేసి తినాల్సిందే... Thanks for sharing.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఉప్మా ఇష్టం లేని వాళ్ళకే ఇది నచ్చుతుంది అంటే ఇక మీలాగే ఉప్మా ఇష్టపడే వాళ్లకి అయితే ఇంక మాటల్లేవ్! తినడమే 😀
      వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి..
      My pleasure & Thanks for liking 🙏

  • @akbartasmin7748
    @akbartasmin7748 ปีที่แล้ว +3

    Hai Akka..
    Eeroje chesaamu superb teste
    Thanks for sharing 🥰👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Hi dear..
      చాలా సంతోషం! Thank you very much for coming back to share ur valuable feedback ☺️

    • @akbartasmin7748
      @akbartasmin7748 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen 😊🤗

  • @swamyA8884
    @swamyA8884 ปีที่แล้ว +2

    బాగుంది అక్కా వెరైటీగా ఉప్మా 👌

  • @ambatipets6279
    @ambatipets6279 ปีที่แล้ว +2

    బాగా చెప్పారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ ప్రశంసలకు ధన్యవాదాలు 🙏

  • @padmaprasaad430
    @padmaprasaad430 11 หลายเดือนก่อน

    Nice recipe andi. Bombay ravvani roast chesukovala

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 หลายเดือนก่อน

      Roast చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు అండి! ఈ ఉప్మాకి నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవడం, ఉప్మా జారుగా ఉండడం కోసం నీళ్ళు సరిగా వేసుకోవడమే ఇంపార్టెంట్..

  • @narenderreddy7305
    @narenderreddy7305 ปีที่แล้ว

    మీరు మీ ఫ్యామిలీ హ్యాపీ గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి బ్లెస్సింగ్స్ కి చాలా చాలా ధన్యవాదాలు అండి ☺️🙏

  • @srinivasg9212
    @srinivasg9212 ปีที่แล้ว

    I tried n taste అదుర్స్❤

  • @ashokrakam53
    @ashokrakam53 ปีที่แล้ว +2

    My fevarate tiffin

  • @prabhas3323
    @prabhas3323 ปีที่แล้ว

    చాలా బాగా చేసి చూపిస్తున్నారు. 👍

  • @bhavani8574
    @bhavani8574 ปีที่แล้ว +1

    ఉప్మా జారుగా చేసినా పొడిపొడిగా చేసినా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఉప్మా...😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thanks a lot ☺️🙏

    • @bhavani8574
      @bhavani8574 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen 😊🤝

  • @moidapavankumar3305
    @moidapavankumar3305 ปีที่แล้ว +2

    చాలా బాగాఉంది 👌💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి 😊🙏

  • @intellectualindian2486
    @intellectualindian2486 ปีที่แล้ว

    Vedi ga unappudu paina sugar vesthey karigipoyi super untadhi. Miss my mom's cooking.

  • @mlakshmikavya4601
    @mlakshmikavya4601 ปีที่แล้ว

    Neela badulu konchem మజ్జిగ kalipitey ఇంకా చాలా బాగుంటుంది... నాకుంటు తింటారు...

  • @UshaRani-pr5zn
    @UshaRani-pr5zn ปีที่แล้ว

    Super andi chala baga chesaru i love it

  • @DHANARUPA-REDDY
    @DHANARUPA-REDDY ปีที่แล้ว +1

    Nenu ilane chesthanu ma pillalaku👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఇలా చేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు 😊
      Thank u so much andi 🙏

  • @indirageddam789
    @indirageddam789 ปีที่แล้ว +3

    సూపర్ ఉప్మా , నాకు చాల ఇష్టమండి .

  • @vijaya1597
    @vijaya1597 ปีที่แล้ว +3

    Superb akka👌👌

  • @lavanyakadi2873
    @lavanyakadi2873 ปีที่แล้ว

    Naku kuda upma nachadi.. Itla try chestha👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Try చేయండి.. వేడి వేడిగా తింటే అదిరిపోతుంది 😋

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 หลายเดือนก่อน

    నిజంగానే,
    కొత్తరకం ఉపమా. రుచి చూడాలి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      తప్పకుండా అండి..
      Thank you 😊

  • @nagamalleswariv1837
    @nagamalleswariv1837 ปีที่แล้ว

    Olden days lo ilane chrsevallu chala bavundedi.simple ga extras lekunda

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ! Thank you very much 🙏

  • @prathibapriyadarshini3965
    @prathibapriyadarshini3965 ปีที่แล้ว

    👌👌👌👌👌 ga undhi andi

  • @lebanonprayerhouseeluru4991
    @lebanonprayerhouseeluru4991 ปีที่แล้ว +1

    Greetings madm nice to see 💐💐💐💐Upma chala Baga prepare cheyatm chupuncharu Intlo Amma Ela prepare chestaro same meeru ala prepare chesaru. 👏👏👏👏👏 Thnq 🎉🎉🎉💐💐💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి.. Thanks a lot ☺️ మీ అమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏

  • @madiboinakrupa2374
    @madiboinakrupa2374 ปีที่แล้ว

    Same nenu elage chestaru baaguntadi

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 ปีที่แล้ว

    హాయ్ అండీ 😍.. మాకు చాలా ఇష్టమైన ఉప్మా ఇది.. 😃😃 నేను ఇంట్లో ఇలాగే చేస్తానండి. చాలా చాలా బావుంటుంది. పిల్లలు ఇలా ఉంటేనే ఇష్టం గా తింటారు. నేను ఒక టమాటో కూడా యాడ్ చేస్తాను. Tq🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      హాయ్ అండి..
      అవునండీ.. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.. అలాగే టమాటా వేస్తే కూడా బాగుంటుంది ☺️! Thank u 🙏

  • @aparnavalli5231
    @aparnavalli5231 ปีที่แล้ว

    Super yummy Ma'am as always... Seriously Amma kuda alane chestaru... Memu kuda Jaru Upma ane antamu.... Wonderful ma'am.. Amma aithe koncham palu kuda postaru ma'am... Bless you....😍👌👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ! పాలు కూడా వేస్తే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది👌! మీ అమ్మ గారు చేసే ఉప్మా గురించి మాతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం ☺️! Thank u so much 🙏

  • @Bhargavi_K
    @Bhargavi_K ปีที่แล้ว

    Entha istamo naku ee upma.. kani meeru video pedatarani oohinchaledu... chaala chaala thanks 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      నార్మల్ ఉప్మా అయితే వీడియో చేసేదాన్ని కాదండీ.. ఇది అమ్మ కొంచెం డిఫరెంట్ గా పల్చగా చేసే నా ఫేవరెట్ ఉప్మా! అందుకే షేర్ చేశాను ☺️! Thanks for liking 🙏

  • @sandyareddy1246
    @sandyareddy1246 ปีที่แล้ว

    Upma really baguntundi

  • @gogulasarvani1399
    @gogulasarvani1399 ปีที่แล้ว

    Short video lo yeh chinna detail kuda Miss avakunda pyga tips tho Saha entho baga chakkani voice modulation tho vinasompuga cheptharu. Abhinandanalu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️
      ధన్యవాదాలు 🙏

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 ปีที่แล้ว

    Ma brother ki elanti upma daniki combination chutney ante chala istam andi super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok 👍
      ఈ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంటుంది.. ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది 😊

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    Yummy ga undhi👍🍀🍋🍋

  • @gadicharlababy9931
    @gadicharlababy9931 ปีที่แล้ว +2

    Super ❤️💟 sweet ❤️

  • @nagalakshmibolisetty4450
    @nagalakshmibolisetty4450 ปีที่แล้ว

    Same nenu kuda elane chestanu 1:5 ratio first time Naku laga chesaru so sweet

  • @nunnasurekha
    @nunnasurekha ปีที่แล้ว

    మా అమ్మగారు కూడా ఇలానే చేస్తారు కాబట్టి నాకు కూడా ఇలాగే అలవాటు అయ్యింది 👌😋😋👍 నేనూ నెయ్యి వేయను

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Ok అండి 👍
      మీ అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏

    • @nunnasurekha
      @nunnasurekha ปีที่แล้ว

      @@SpiceFoodKitchen ma అమ్మ గారు 1year back చనిపోయారు 😭 మీరు చేసే చాలా వంటలు అమ్మ నీ గుర్తు చేస్తారు అవిరి కుడుము chalachakaga వివరిస్తారు sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      @@nunnasurekha so sorry about that andi.. మీ అమ్మగారి వంటలతో నా వంటలు పాల్చినందుకు నేను చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను 🙏

  • @kamalmsk5776
    @kamalmsk5776 ปีที่แล้ว

    I Like Upma.

  • @harishkorimilli2032
    @harishkorimilli2032 ปีที่แล้ว

    నాకు....ఉమ్మ ఇలానే ఇష్టం 🥰🥰🥰🥰🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది.. ట్రై చేయండి! Thank u 😊

  • @parimalah9236
    @parimalah9236 ปีที่แล้ว

    Same akka ealaga unte upma naku chala istam excellent 👌 👍

  • @Siddu6715
    @Siddu6715 ปีที่แล้ว

    Avunu sis chuntey tho superb ga untadi sis naku ila istham sis gurthu chesaru superb thank you sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Welcome 😊
      Yah.. it's a great combination 👌
      Thanks a lot my dear sis 🥰

  • @satyalakshmisatyalakshmi7896
    @satyalakshmisatyalakshmi7896 ปีที่แล้ว +2

    Nenu ilane chestanandi bavundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ.. చాలా చాలా బాగుంటుంది 😊

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 ปีที่แล้ว

    Akka meeru ee recipe chesina super chestaru akka really ur great akka

  • @multicreations295
    @multicreations295 ปีที่แล้ว

    Nice

  • @kirmanishaik7819
    @kirmanishaik7819 ปีที่แล้ว +4

    Sister trust me...its trending now in our town..jarudu Upma ..with putnala podi.....50 rs plate... Super Yummy... Thank you so much for sharing the recipe....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Welcome 😊
      Really... 🤔 Where are u from.. !!
      Anyways thanks andi for sharing this information 🙏

    • @kirmanishaik7819
      @kirmanishaik7819 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen From Nellore...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      @@kirmanishaik7819 ఓహ్.. Thanks for the reply 😊

  • @kumarswamyreddy6135
    @kumarswamyreddy6135 ปีที่แล้ว

    సూపర్

  • @pallekonalakshmiprasanna1443
    @pallekonalakshmiprasanna1443 ปีที่แล้ว

    Naku jaaru ga unde upma ante chala istam nenu ilane cheskunta nenu palli ginger veyanu next time try chestha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok అండి 👍
      నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి.. definitely you'll like it 😊! Thank u 🙏

  • @manojgandhi6589
    @manojgandhi6589 ปีที่แล้ว

    Very nice and Testy Recipe

  • @allumoluvarivantillunvlog2107
    @allumoluvarivantillunvlog2107 ปีที่แล้ว

    నేను ఇలాగే చేస్తాను నాకు చాలా చాలా ఇష్టం

  • @kumudvinikitchen
    @kumudvinikitchen ปีที่แล้ว

    Fabulous upma recipe andi...

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 ปีที่แล้ว

    Jaruuppma super sister

  • @pashamspandana7159
    @pashamspandana7159 ปีที่แล้ว +1

    Hai akka 👋I will try 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi dear..
      Try it.. definitely you'll like 😊

  • @shalinipasunoori822
    @shalinipasunoori822 ปีที่แล้ว

    Super andi miru use chesina matti patralu ekkada tisukunnaro link share cheyandi and cost entha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you so much 🙏
      ఈ వీడియో క్రింద ఉన్న discription box లో online link ఇచ్చాను! చెక్ చేయండి 😊

    • @shalinipasunoori822
      @shalinipasunoori822 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen k tq andi

  • @allumoluvarivantillunvlog2107
    @allumoluvarivantillunvlog2107 ปีที่แล้ว

    జంకు లకడి జారు ఉప్మా సూపరో సూపర్

  • @rosekumar8851
    @rosekumar8851 ปีที่แล้ว +3

    I tried out your chicken recipe. It came out well. Thank you for sharing such tasty recipe. Looking forward for many more.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      That's so glad hear andi☺️ Thank you so much for coming back to share ur valuable feedback 🙏

  • @HopeandPeace001
    @HopeandPeace001 ปีที่แล้ว

    Shalom super 😋😋

  • @Meeomitha4321
    @Meeomitha4321 ปีที่แล้ว

    Hai sis north lo baga dorike tinda vegitable tho mee style lo curry cheyyandi plz

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Hai sis.. అవునండీ! ఐడియా ఉంది.. ఈసారి వీలైతే తప్పకుండా చేస్తాను 😊

  • @anilshingade7212
    @anilshingade7212 ปีที่แล้ว

    Super

  • @banasreeskitchenandvlogs3796
    @banasreeskitchenandvlogs3796 ปีที่แล้ว +2

    Delicious upma 👌👌

  • @vijayanirmala5144
    @vijayanirmala5144 ปีที่แล้ว

    Na favourite

  • @keerthipelluri994
    @keerthipelluri994 ปีที่แล้ว

    Sunflower oil tho chesukokudada madam?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      చేసుకోవచ్చు అండి! కానీ వేరుశనగ నూనె తో ఫ్లేవర్, టేస్ట్ ఎక్కువ బావుంటుంది 😊

    • @keerthipelluri994
      @keerthipelluri994 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen ok madam

  • @sattijyothi8620
    @sattijyothi8620 ปีที่แล้ว

    Meeru chyppy vidanam bhagundi

  • @gunnamkrishnavenigunnamkri3418
    @gunnamkrishnavenigunnamkri3418 ปีที่แล้ว

    Super.

  • @danumkalyani9769
    @danumkalyani9769 ปีที่แล้ว

    Me vantalu Anni very nice akka 🥰

  • @MiniFood-186
    @MiniFood-186 ปีที่แล้ว

    Upma super akka

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 ปีที่แล้ว

    Super 👌

  • @jwalaprasadrao10
    @jwalaprasadrao10 6 หลายเดือนก่อน

    తయారీ విధానం బాగుంది.అయితే
    జీడిపప్పు విడిగా వేయించి చివర్లో కలిపితే
    జీడిపప్పు కర కరలాడు వుంటాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      OK andi..
      Thank you very much 😊

  • @swapnakandukuri6945
    @swapnakandukuri6945 ปีที่แล้ว

    ma amma kuda same elane chestundi....aa taste veru😗😗😗😗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ! ప్రపంచంలో బెస్ట్ చెఫ్ అంటే ఫస్ట్ అమ్మే 🥰 మీ అమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏

    • @swapnakandukuri6945
      @swapnakandukuri6945 ปีที่แล้ว

      thank u

  • @rosireddy9241
    @rosireddy9241 ปีที่แล้ว

    Mud pot using and cleaning meeru ela chestharo one video cheyandi akka please.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok డియర్ 👍
      మట్టి పాత్రలు గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను 😊

  • @sujathagumma4462
    @sujathagumma4462 ปีที่แล้ว

    Marriage style upma.
    Must ( don't skip ) with coconut chutney 🙌.

  • @srividyac.b3933
    @srividyac.b3933 ปีที่แล้ว

    Upma combination meru plate lo vesina chutney kuda chupinchi unte baagundedhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      th-cam.com/video/3AY-m0CYBHs/w-d-xo.html
      మన ఛానెల్ లోకి వెళ్లి Play list లో chutney recipes చెక్ చేయండి! ఇంకా ఇలాంటి చట్నీలు చాలా ఉన్నాయి 😊 Thank you 🙏

  • @SudharasamRavinag
    @SudharasamRavinag ปีที่แล้ว +1

    నేను ఇలానే చేసుకుంటా అండి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి అలానే బొంబాయి చట్నీ (with అల్లం వెల్లుల్లి పేస్ట్ and tomato)తో చేసుకుంటా అండి taste ఇంక palte కడగక్కర్లేదు..😂😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      అవునండీ.. ఈ ఉప్మాతో బొంబాయి చట్నీ కూడా బాగుంటుంది ☺️! నిజంగానే ప్లేట్ కడిగే అవసరం ఉండదు 😄

  • @SK_M.0820
    @SK_M.0820 ปีที่แล้ว

    Tangy flavour ishtapadevallu..onions tarvata... chinna chinna tomato pieces kuda fry chesi.. migilina recipie as it is chesi... pedda arati aakulo complete ga potlam laga kattesi oka 5 to 10 min tarvata serve chesukunte.... Ah aroma and flavour kii katchitamga ishtam lenollu kuda laagistaaru.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      అవునండీ! చాలామంది టమాటా వేస్తారు.. మా ఇంట్లో టమాటా వేస్తే తినరు కానీ కాస్త నిమ్మరసం వేసుకుంటారు! మీరన్నట్లు అరటిఆకు పొట్లం అంటే... ఆహా! ఊహిస్తేనే భలేగా ఉంది! నాకు leaves లో చేసే వంటలన్నా, వడ్డించేవి అన్నా చాలా చాలా ఇష్టం 😋

  • @rampallivijaya6664
    @rampallivijaya6664 ปีที่แล้ว +1

    Super 😋💞

  • @manjuberelli5546
    @manjuberelli5546 ปีที่แล้ว

    Ee upma naa favorite andi 💚

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Ok అండి 👍
      Thank u so much 😊

    • @manjuberelli5546
      @manjuberelli5546 ปีที่แล้ว

      I always love to hear your voice mam 💚💚very soothing 🥰

  • @sujathabanda6028
    @sujathabanda6028 ปีที่แล้ว

    Em Chimney ingredients chepandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      th-cam.com/video/3AY-m0CYBHs/w-d-xo.html
      th-cam.com/video/aReOM_l8mwk/w-d-xo.html

  • @vidya_sri76
    @vidya_sri76 ปีที่แล้ว

    Hi andi miru editing ki ye app use chestharu

  • @RKPadarthi
    @RKPadarthi ปีที่แล้ว +2

    Aa Title.. Jaaru mitaaya Song Laaga Jaarupma... 😂😂😂
    Nice 👍👏👌💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      😄😄😄
      అవునండీ.. జారుగా ఉంటుంది కాబట్టి జారుప్మా ☺️! Thank u 🙏

  • @nareshgnaresh1739
    @nareshgnaresh1739 ปีที่แล้ว

    Chutney recipe chapandi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      th-cam.com/video/3AY-m0CYBHs/w-d-xo.html
      ఆల్రెడీ మన ఛానెల్ లో షేర్ చేశాను.. లింక్ ఇచ్చాను చూడండి! Thank u 😊

  • @erumalaravinder1173
    @erumalaravinder1173 ปีที่แล้ว

    👌👌👌👌👌👌

  • @balakrishnakonta8363
    @balakrishnakonta8363 ปีที่แล้ว

    😋😋akka

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 ปีที่แล้ว

    👌👌👌

  • @udayakumarjanardhanam7376
    @udayakumarjanardhanam7376 ปีที่แล้ว

    Pls try to use English in the title & procedures along with Telugu. It will be useful for all

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      OK andi..
      I'll try to do it 😊
      Thanks for showing interest on my recipes 🙏

  • @madhu7802
    @madhu7802 ปีที่แล้ว

    Cashew last లో వేయండి, onion కి ముందు.correctగా వేగుతాయి.😋

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 ปีที่แล้ว

    ♥️♥️♥️

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 ปีที่แล้ว

    👍

  • @venuch6961
    @venuch6961 ปีที่แล้ว

    Memu parigette upma antam 😀

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునా అండి! పేరు బాగుంది 😄

  • @kunausharani4656
    @kunausharani4656 ปีที่แล้ว

    Vari nooka tho cheyachha ,,

  • @Shiny-bq6jw
    @Shiny-bq6jw ปีที่แล้ว

    No need of frying rava?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      No need andi.. if you want you can fry it 😊

  • @kamalaseenavalluru9522
    @kamalaseenavalluru9522 ปีที่แล้ว

    Ullipaayalu lekunte better

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఉల్లి తిననివాళ్ళు స్కిప్ చేసేయొచ్చు అండి..

  • @layas1860
    @layas1860 ปีที่แล้ว +1

    Intha manchi recepies cheptaru..but voice over olden days lo radio lo news vinnatluga vundi.. So, Konchem enjoy chestu.. Creative ga cheppandi.. Madm..navvuthu intrestinga cheptarani korukuntu mi subscriber.. Pls take it as a suggestion.. Like ur well wisher.. Don't take serious..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీది సీరియస్ గా తీసుకునే కామెంట్ కాదండీ! I know it's a suggestion 😊
      కానీ.. నాకు అందరిలా అలవోకగా మాట్లాడటం రాదండి.. నలుగురితో మాట్లాడేటపుడు, అందరికీ కనపడేటపుడు చాలా షై గా ఉంటుంది! But I'll try my best.. Thank u 🙏

    • @layas1860
      @layas1860 ปีที่แล้ว

      Don't feel shy madm.. Feel all of us like ur family members... Always we encourage u.. I knw that much of talent u have... 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      @@layas1860 Soo sweet of u andi 🥰
      Thank u soo much for ur unconditional love & support 🙏

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 ปีที่แล้ว

    Why garlic has been avoided.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Generally we don't use garlic in upma 😊

  • @nshekarlic1401
    @nshekarlic1401 ปีที่แล้ว

    🙏అమ్మా మీరు వాడిన ఉప్పును ఏమని అడగాలి షాపులో.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      హిమాలయన్ పింక్ సాల్ట్ అని అడగాలి అండి! కిరాణా షాపుల్లో దొరకకపోవచ్చు, సూపర్ మార్కెట్స్ లో ట్రై చెయ్యండి 😊

    • @nshekarlic1401
      @nshekarlic1401 ปีที่แล้ว

      ధన్యవాదాలు 🙏

    • @nshekarlic1401
      @nshekarlic1401 ปีที่แล้ว

      అమ్మా...సైందవ లవణం, హిమాలయన్ రాక్ సాల్ట్ ఒకటేనా. దయచేసి వివరించగలరు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      @@nshekarlic1401 అవునండీ! సింధు ప్రాంతం (పంజాబ్, పాకిస్తాన్) హిమాలయ ప్రాంతాల్లో ఉండే లవణ గనుల నుండి తీస్తారు కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందని చెప్తారు.. ప్రపంచలో దొరికే ఉప్పులన్నిటిలో శ్రేష్టమైన ఉప్పు ఇదే..

  • @durgapilli8469
    @durgapilli8469 ปีที่แล้ว

    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్

  • @anuveer7251
    @anuveer7251 ปีที่แล้ว

    నేను ఇలానే చేస్తాను. కాకపోతే ముందు రవ్వ నీ వేయిస్తాను.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      రవ్వ వేయిస్తే కూడా చాలా బాగుంటుంది అండి 😊

  • @Aleem1432
    @Aleem1432 ปีที่แล้ว

    Salt name

  • @vijayalakshmibalineni1083
    @vijayalakshmibalineni1083 ปีที่แล้ว

    మరిగే నీటిలో వేసేటప్పుడు రవ్వ ఉండ కట్టదు

  • @Daniel_Wright
    @Daniel_Wright ปีที่แล้ว

    Jaaru Upma kaadhu adhi Upma juice. 😅