సుత్తివేలు గారు పోలికలు మొహం లో బాగా కనపడుతున్నాయి కానీ ఆయన కొంచెం నల్లగా ఈయనేమో తెల్లగా ఉన్నందుకు చాలా అందంగా ఉన్నారు, final గా సుత్తి వెలు గారు గొప్ప నటులు... 🙏🙏🙏🙏🙏🙏
శోభన్ బాబు గారి వజ్రోత్సవ వేడుకలలో. పేద కళాకారులకు సహాయ చెక్కులు అందుకోవడానికి వేలు గారు వేడికమీదకు వచ్చే సరికి నేను చాలా షాక్ అయ్యాను. ఏమైనా కుటుంబం అంత ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండడం చాలా ఆనందదాయకం
In the year 2000, when I met Velu sir in yousulf guda..He was the owner of around 8 flats in Single apartment near yousufguda checkpost..Thats what I know little bit..
మీరు ఇంటర్వ్యూల చేయడం బాగానే ఉంది కానీ, కోట్ల రూపాయల డబ్బు పోగొట్టుకున్నారు అనే పాయింటు వదలరా? వాళ్ళు మేము బాగానే బ్రతికాము అన్నా సరే డబ్బులు పోగొట్టుకున్నారు అంటూ ఉంటారు. అలాగే శ్రీలక్ష్మి గారితో సంబంధం నేను నమ్మలేదు అని ఆవిడ చెప్తున్నా కూడా నమ్మే ఉంటారు అని అనడం. ఏదో ఒక విధంగా దాన్ని ఇష్యూ చేయడం తప్పు అండి.
ఒకసారి వేలు గారు స్వయంగా చెప్పారు అంటే ఇంక 3,4 నెలలకు చనిపోతారనగా భార్య చాలా సూటీ పోటీ మాటలతో డబ్బు సంపాదనలేదని దెప్పిపొడిచేవారట పాపం చాలా కుంగిపోయి చెప్పారు. ఆ టైం లో ఆయనకు చనిపోయినా బాగుండు అని అనిపించేదట.పాపం 😢😢
చాలా decent గా మాట్లాడుతున్నారు.
చాలా చాలా స్మార్ట్ గా వున్నాడు వేలు గారి కుమారుడు. Make up వేస్తే తిరుగెలేదు.
Very great Actor🌸🙏🌸 beautiful times, beautiful movies!
Ee chanal dwara.kutumba.sabhyula.nu.chuse.avakasam.kaliginandhuku.santhosham.thanks..sai
శ్రీలక్ష్మితో పెళ్ళి అనే దొంగ హెడ్డింగ్ పెట్టుకుని ఈ ఇంటర్వ్యూని బాగా మార్కెటింగ్ చేసుకుంటున్నారుగా 😮
Yes
Views kosam piyya tinamanna tintaaru..
Vaalla character ni debba theesettu raasthaaru headings
Sri Lakshmi character assassination chesaru
Yes, dirty tricks....we should stay away from such channels
వేలు గారి కుమారుడు మంచి అందముగా ఉన్నారు. 100% సినిమా హీరోగా పనికి వస్తారు.(గిద్దలూరు,ప్రకాశం. జిల్లా)
ఎంత హీరో లా ఉన్నా ఇండస్ట్రీ కి ఓన్లీ మెగా ఫ్యామిలీ ఉంది వాళ్ళే బతకాలి వేరే వాళ్ళని రానివ్వరు
Avunu at least TV serials lo ayina chances ravali.
Nidi guddalura
Suthi vellugari son chala bhagunnaru❤
His son is good looking better than so many current heroes. Only thing he is not backed by any one in industry.
సుత్తివేలు గారు పోలికలు మొహం లో బాగా కనపడుతున్నాయి కానీ ఆయన కొంచెం నల్లగా ఈయనేమో తెల్లగా ఉన్నందుకు చాలా అందంగా ఉన్నారు, final గా సుత్తి వెలు గారు గొప్ప నటులు... 🙏🙏🙏🙏🙏🙏
శ్రీ లక్ష్మీ గారి గురించి చాలా మంచిగా మాట్లాడారు
బాబు చాలా అందంగా వున్నాడు . ఇతనికి సినిమాల్లో పాత్రలిచ్చి ప్రొత్స హిస్తే బాగుంటుంది .
మంచి నటులు వేలు గారు
శోభన్ బాబు గారి వజ్రోత్సవ వేడుకలలో. పేద కళాకారులకు సహాయ చెక్కులు అందుకోవడానికి వేలు గారు వేడికమీదకు వచ్చే సరికి నేను చాలా షాక్ అయ్యాను.
ఏమైనా కుటుంబం అంత ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండడం చాలా ఆనందదాయకం
దాసరి గారు ధన్య జీవి.. 🙏🙏🙏🙏
8:20 thumbnail
Great actor sutthivelu garu 👍👍👍
సుత్తి వేలు గారి అబ్బాయి చాలా అందంగా ఉన్నారు.
One of the finest actors to have graced the silver screen
చాలా మంచి ఆర్టిస్ట్.
ఎవరైనా ఇబ్బందులు లేవు బాగానే ఉన్నాం అంటే రోషన్ కి ఇంతా అంతా నిరాశ కాదు. ఏదో రకం గా కన్నీళ్లు పెట్టించే దాకా వదలడు.
😂😂😂 kadaaaa...nenu kuda ade observe chesa
బాబు సుమన్ టీవీ. ఏమి టిరా నీ టైటిల్స్ నీ కంటెంట్స్. ఎప్పుడు బాగుపడతార్రా
Channel ki report kottandi misleading titles pedithe. ilanti chatha titles pette vallaki alage cheyyali.
🙏💞 Great actor
Sutti Velu & Veerabhadra rao gaarla combination next level
Vizag dockyard lo chesaru velu garu
సుత్తివేలు గారు గొప్ప హాస్యనటులు..🙏🙏🙏
దాసరి గారు జీవించి వుండి వుంటే సుత్తి వేలు గారి అబ్బాయికి దారి చూపేవారు 😅
Monnati varaku bathike vunnadu kadha. Impudence puttada suthivelu gari koduku
In the year 2000, when I met Velu sir in yousulf guda..He was the owner of around 8 flats in Single apartment near yousufguda checkpost..Thats what I know little bit..
సర్ లేని విషయాలు కెళ్ళక్కండి వందలు సినిమాలు చేసి న వారు ఆర్థికంగా ఏందుకు ఇబ్బంది పడతారు లేని విషయాలు కెలెక్కండి చెడ్డ పేరు తెచ్చి కోకండి
Mahanu bavudu veylu garu 🙏🏾
Sreelakshmi varu me channel paina case pettali
సుత్తివేలు గారు మా మచిలీపట్నం
మెత్తటి చెప్పుతో గట్టిగా కొట్టారావిడ రోషన్ ని.
మీరు ఇంటర్వ్యూల చేయడం బాగానే ఉంది కానీ, కోట్ల రూపాయల డబ్బు పోగొట్టుకున్నారు అనే పాయింటు వదలరా? వాళ్ళు మేము బాగానే బ్రతికాము అన్నా సరే డబ్బులు పోగొట్టుకున్నారు అంటూ ఉంటారు. అలాగే శ్రీలక్ష్మి గారితో సంబంధం నేను నమ్మలేదు అని ఆవిడ చెప్తున్నా కూడా నమ్మే ఉంటారు అని అనడం. ఏదో ఒక విధంగా దాన్ని ఇష్యూ చేయడం తప్పు అండి.
He is great actor🙏🙏🙏🙏🙏
చిన్నాపెద్దాలేకుండా ప్రస్థుత,పాతకళాకారులను వారికుటుంబ సభ్యులను పరిచయంచేసి నిజమైన ......
Service కళాకారులకు చేస్తున్న మీరెంత
యినా అభినందనీయులు.🎉🎉🎉
Roshan please let the guest talk
Anna meeru handsome ga unnaru cinemaloki enduku ralefu.
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను అని స్వయంగా వేలుగారే ఒక intervew లో చెప్పారండి
అబ్బా ఎంత గొప్ప విషయం 😅😅😅
ఒకసారి వేలు గారు స్వయంగా చెప్పారు అంటే ఇంక 3,4 నెలలకు చనిపోతారనగా భార్య చాలా సూటీ పోటీ మాటలతో డబ్బు సంపాదనలేదని దెప్పిపొడిచేవారట పాపం చాలా కుంగిపోయి చెప్పారు. ఆ టైం లో ఆయనకు చనిపోయినా బాగుండు అని అనిపించేదట.పాపం 😢😢
Eee sutti entiraa babu....😅
Most of d TH-camrs do not have any ethics. They stoop down to any low level for their survival
Rajyam gari family anta chala manchi varu
Valla mother garu sisters 12:28 good husband Rajyam gariki
మా పోర్ట్ రోడ్ లో ఉండేవారు
hero la unnav cinema lo try cheyochu kada
Views కోసం ఎంతకైనా దిగజారుతారా..గొప్పవారిని దిగజార్చవద్దు దయచేసి 🙏.
Sutti velu pellamu srilaksmina
This Anchor is unprofessional
Khamma vasana vastundemitabba?
సుత్తివేలు గాడు లాస్ట్ లో క్రైస్తవ్యం తీసుకుని పరలోకం పోయాడు😊,
క్రైస్తవ్యం తీసుకున్నాక వాడు బాగా బాగుపడ్డాడు.
అది నిజం కాదు
డబ్బులు ఇచ్చి చెప్పించారు అదంతా
@laxmanrao5171 నిజమా
ఎవడు చెప్పాడ్రా నీకు.
గొర్రె గా మారాడంటే వృత్తినే కాదు , డబ్బు బాగా ముట్టింది@@avslanka5390
సుత్తి వేలు గారిది మచిలీపట్నం..బందరు... జిల్లా కోర్టు ఏరియా లో. ఉండేవారు