Good idea. We tried it last week. It looked like fish curry and tasted like fish curry. Only when we are eating sliced banana piece, we feel a difference in texture. My wife stopped eating fish a few years ago. For her, it gave a feeling of eating fish. I liked the concept of eating arati kaya in a different way. Otherwise, got bored with iguru or pulusu or vepudu in traditional way.
So glad to hear such wonderful feedback ☺️ Yah! You're right andi 👍! Whenever we get bored with regular curries.. we'll try to make different varieties of recipes with regular vegetables like this 😊 I'll try to share more such videos 👩🏻🍳 Once again thank you so much for your valuable feedback 🙏 & convey my wishes to your lovely wife 💐
హాయ్ అండీ 😍 ఏం ఐడియా అండీ బాబూ.. 🥳🥳 అస్సలు సూపర్ అంటే సూపర్ గా ఉంది.. ముందు నేను చేపల పులుసు అనే అనుకున్నాను... మీరు ఇదివరకు ఇలానే అరటికాయ తో ఫ్రై చేశారు. అచ్చం ఫిష్ ఫ్రై లాగానే అది నేను చాలా సార్లు చేస్తున్నాను.. మా వాళ్లందరికీ ఫేవరేట్ అయిపొయింది. ఇప్పుడు ఇది.. అర్జెంట్ గా ఇవాళ సాయంత్రమే చేసేస్తాను 😋😋.. Tq tq tq tq so much అండీ 🙏🙏🙏🙏🙏
హాయ్ అండి.. ఎప్పుడో నేను షేర్ చేసిన banana fish fry ఇప్పటికీ మీకు గుర్తు ఉన్నందుకు చాలా చాలా సంతోషం 🥰! ఇది కూడా ట్రై చెయ్యండి.. మధ్యలో కట్ చేస్తే real fish లానే అనిపిస్తుంది ☺️! Thank u soo much 🙏
Ee roju try chesanu Andi Ee pulusu . Chala baaga vacchindi. Maa husband 5-6 years nundi vegetarian maatrame tintunnaru. Ee pulusu tho April fool chesaanu. Chala trupti ga tinnaru! Thanks for a good recipe.
మీ కామెంట్ చూస్తుంటే అర్థం అవుతుంది! మీ husband తృప్తిగా తింటే మీకు కడుపు నిండిపోయింది అని.. చాలా సంతోషం అండి! మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Thanks a lot ఈ recipeని మేము తప్పక try చేస్తాము, కారణం, జలపుష్పమైన చేపని తినే అదృష్టం 'పెట్టి పుట్టలేదు' కాబట్టి - అలాగే మీ vegetarian గ్రుడ్డు. మీ explanation అమోఘం, తెలుగు అందమైన భాష, అది మీ చేతిలో మరింత రాణింపుకొచ్చింది, పదానికి, పదానికీ మధ్య undetectable pauseతో. AIRలో శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి వాచకం, ఉచ్చారణలా మీది అప్రతిహతమైన విజయం, please keep it.
My pleasure andi ☺️ తప్పక ట్రై చేయండి! ఫిష్ తినే వాళ్ళు అయితే తినేటప్పుడు అది ఫిష్ కాదు అని అర్థం చేసుకోవడానికి కాసేపటి వరకు టైం పడుతుంది.. చాలా బాగుంటుంది! మాతృ భాష తెలుగే కాబట్టి తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉండొచ్చు.. ఇక గొంతు అనేది మనం తెచ్చుకొనేది కాదు! దేవుడిచ్చిన వరం.. అయితే అంత పెద్ద వారితో పోల్చేంత గొప్పదాన్ని కాదండీ! ఇదంతా మీ అభిమానం .. అంతులేని మీ అభిమానానికి ఆశీర్వాదాలకి చాలా చాలా ధన్యవాదాలు ☺️ 🙏 🙏🙏
I was curiously looking at the ingredients used to make it look like fish after seeing the thumbnail... Awesome creativity... I can never even imagine ..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ ధన్యవాదాలు 🙏 చూడ్డానికి మాత్రమే కాదండీ! తినడానికి కూడా దాదాపు చేపల పులుసులాగే ఉంటుంది, వీలైనప్పుడు ట్రై చేయండి 😊
Nenu chinnaga unnappudu ma mummy artikaya pulusu chesedi, chepala pulusu tinu ani anedi.... Nenu ma tammudu, only pieces tini gravy vadilese vallam... ma thota lo aratigela veste pakka chesedi.... process ento teledu gani acham fish pulusu la undedi taste ..... Thank u andi.... Meru ma mummy ni gurtu chesaru......
Seriously Superb Recipe Andi... Vantalu ante Regular vatitho Something Really Amazing Anipinchela Unnai Mee Vantalu...Ee recipe ippatiki 2times Chesa Compliments Ye Compliments...Thank You Dear for Sharing Such an Amazing and Authentic Recipes... May God Bless You Abundantly
So happy to hear your lovely compliments about my recipes 🤗 ఎంతో ప్రేమతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి బ్లెస్సింగ్స్ కి మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰 మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు ☺️🙏
Awesome.. Mamm.. Asslu nammalem ade fish pulusu kadu ante.... Ur way of explanation nd preparation of banana pulusu.... No words to say... 🙏🙏🙏🙏🙏 . Must try recipe... Thank u so much... Thanks a lot🌹🌹🌹🌹🌹❤❤
Great madam… ma wife fish thinadhu idhi chesi thinipiddham anukunna.. But thanu Banana kuda thinadhu..😂 but me recipes Chala baguntayi veg lone non-veg taste lu chupisthunnaru.. Great
Nenu eeroju idi cook chesanu intandaroo nijamga fish anukunnaaru😂teste adirindi super super chaalaa chaalaa baagundi andarikee nachindi many many thanks ammaa🎉
That's great andi ☺️ మీ ఇంట్లో అందరికి నచ్చినందుకు చాలా సంతోషం అండి! ఈ క్రెడిట్ అంతా సూపర్ గా వండిన మీకే 👏 మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Abba super ga vundhi madam. Nen try chesanu. Ma daddy work nunchi ochi smell ki fish cook chesanu anukunadu 😅. And taste kuda same to same.ipudu ma favourite curry ayipoyindhi. Tq madam..
My pleasure andi 🤗 మీరు చెప్తుంటే మీ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇమాజిన్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉందండి ☺️ మీరు చక్కగా నాన్నగారికి వండి పెట్టడం చాలా నచ్చింది.. Really love you 🤗💕 తల్లిదండ్రులను సంతోషపెట్టేవాళ్ళకి దేవుడు చాలా మేలు చేస్తారు.. Keep it up.. Thanks for sharing ur feedback 🤗 నాన్నగారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏
I'm pure vegetarian..గతంలో మీరు veg గుడ్డుకూర చెప్పినపుడు చెప్పాను మళ్ళీ ఇదే చెబుతున్నాను,ఇంత కష్టపడి రుచిగా వండి వాళ్లకేం పెడతాం చెప్పండి.మనమే లాగించేస్తాం..☺️☺️
Really impressed by the videos in your channel andi.. Feel lucky to have come across your channel 😀❤👏🏻 Intha innovative recipies chudadam chala happy ga undi
Who could have thought it's banana? Very creative thinking andi. I am definitely going to try it for my daughter as she is a vegetarian and we all love fish. Can you please share some videos on healthy savoury snacks made out of millets.
Thanks a lot for such a sweet compliment 🙏 Try it for ur daughter.. I'm sure she'll enjoy it's taste 👧 We have somany recipes (breakfast, snacks & sweets) made with millets in our channel.. please check the below LINK to watch millet recipes 👇 th-cam.com/play/PLSBz5GfVXdBw4k9W4rGBvAK7gLYVgzE0Q.html Thank u 😊 & have a joyful weekend 💐 I'll share savoury snacks too..
MaM the way you expained is very nice i used to never eat non veg in front of vegitarian friends. I love to prepare and call my friends and love to give surpirse by your dish. Thank you very much. You are Excelent Sheef mam.
Very glad to hear that you liked it 🤗 It's a must try recipe andi.. Try it, definitely your friends will be surprised & enjoy the taste.. Thank you & Happy cooking 😊
Me idealogy ki me thoughts ki hatsoff andi........chala kotha varieties......health ki baga upayoga padevi cheptharu......ela ivanni nerchukunaru meeru.......emana course chesara ???
Thank you so much 🙏 మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️ మా అమ్మగారు pure vegetarian అండి! మేము ఇంట్లో నాన్వెజ్ చేసుకున్నప్పుడు అమ్మ కోసం ఇలాంటివి చేస్తుంటాను! 😊
నేను ఇంట్లో ఫిష్ కర్రీ చేసినప్పుడల్లా వెజిటేరియన్ అయిన మా అమ్మగారి కోసం ఇలా చేసేదాన్ని.. అలాంటి వాళ్ల కోసం అదే ఇక్కడ షేర్ చేశాను ☺️! Thanks for the compliment my dear sis 🙏
Good idea. We tried it last week. It looked like fish curry and tasted like fish curry. Only when we are eating sliced banana piece, we feel a difference in texture. My wife stopped eating fish a few years ago. For her, it gave a feeling of eating fish. I liked the concept of eating arati kaya in a different way. Otherwise, got bored with iguru or pulusu or vepudu in traditional way.
So glad to hear such wonderful feedback ☺️
Yah! You're right andi 👍! Whenever we get bored with regular curries.. we'll try to make different varieties of recipes with regular vegetables like this 😊
I'll try to share more such videos 👩🏻🍳
Once again thank you so much for your valuable feedback 🙏 & convey my wishes to your lovely wife 💐
Me also
Akka sengapindi lekunda bajji cheyi akka,maku sengapindi tintey stomach pain vastundi andukani adigenu
హాయ్ అండీ 😍 ఏం ఐడియా అండీ బాబూ.. 🥳🥳 అస్సలు సూపర్ అంటే సూపర్ గా ఉంది.. ముందు నేను చేపల పులుసు అనే అనుకున్నాను... మీరు ఇదివరకు ఇలానే అరటికాయ తో ఫ్రై చేశారు. అచ్చం ఫిష్ ఫ్రై లాగానే అది నేను చాలా సార్లు చేస్తున్నాను.. మా వాళ్లందరికీ ఫేవరేట్ అయిపొయింది. ఇప్పుడు ఇది.. అర్జెంట్ గా ఇవాళ సాయంత్రమే చేసేస్తాను 😋😋.. Tq tq tq tq so much అండీ 🙏🙏🙏🙏🙏
హాయ్ అండి..
ఎప్పుడో నేను షేర్ చేసిన banana fish fry ఇప్పటికీ మీకు గుర్తు ఉన్నందుకు చాలా చాలా సంతోషం 🥰! ఇది కూడా ట్రై చెయ్యండి.. మధ్యలో కట్ చేస్తే real fish లానే అనిపిస్తుంది ☺️! Thank u soo much 🙏
Aa vedio link pettandi
@@sadhana5231 th-cam.com/video/N8otKp9ATzU/w-d-xo.html
మీరు చెప్పే విధానం పాత radio వంటల programla అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మీ వంటలు ఎప్పుడూ try చేయలేదు కానీ మీ గొంతు వినడానికి తరచుగా చూస్తూ ఉంటాను❤
నా వాయిస్ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! వీలైతే ఏదైనా వంట కూడా ట్రై చేయండి.. Thank u 🙏
Ee roju try chesanu Andi Ee pulusu . Chala baaga vacchindi. Maa husband 5-6 years nundi vegetarian maatrame tintunnaru. Ee pulusu tho April fool chesaanu. Chala trupti ga tinnaru! Thanks for a good recipe.
మీ కామెంట్ చూస్తుంటే అర్థం అవుతుంది! మీ husband తృప్తిగా తింటే మీకు కడుపు నిండిపోయింది అని.. చాలా సంతోషం అండి! మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Thanks a lot ఈ recipeని మేము తప్పక try చేస్తాము, కారణం, జలపుష్పమైన చేపని తినే అదృష్టం 'పెట్టి పుట్టలేదు' కాబట్టి - అలాగే మీ vegetarian గ్రుడ్డు.
మీ explanation అమోఘం, తెలుగు అందమైన భాష, అది మీ చేతిలో మరింత రాణింపుకొచ్చింది, పదానికి, పదానికీ మధ్య undetectable pauseతో.
AIRలో శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి వాచకం, ఉచ్చారణలా మీది అప్రతిహతమైన విజయం, please keep it.
My pleasure andi ☺️
తప్పక ట్రై చేయండి! ఫిష్ తినే వాళ్ళు అయితే తినేటప్పుడు అది ఫిష్ కాదు అని అర్థం చేసుకోవడానికి కాసేపటి వరకు టైం పడుతుంది.. చాలా బాగుంటుంది!
మాతృ భాష తెలుగే కాబట్టి తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉండొచ్చు.. ఇక గొంతు అనేది మనం తెచ్చుకొనేది కాదు! దేవుడిచ్చిన వరం.. అయితే అంత పెద్ద వారితో పోల్చేంత గొప్పదాన్ని కాదండీ! ఇదంతా మీ అభిమానం ..
అంతులేని మీ అభిమానానికి ఆశీర్వాదాలకి చాలా చాలా ధన్యవాదాలు ☺️ 🙏 🙏🙏
మీ వినయమే మీకు శ్రీరామ రక్ష, రామ జయం.
Never ever imagined this veg fish curry... You r superb sister... God bless you....
Nice to hear your sweet words andi ☺️ Thanks a lot for ur blessings 🙏
మీ డెడికేషన్ కి మీ ఫ్యాషన్ కి టేక్ ఏ బౌ 🤝👌💃👍👑🙋♂️😀🌼😊
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం ☺️ ధన్యవాదాలు 🙏
Fashion kadu bhayya, passion
I was curiously looking at the ingredients used to make it look like fish after seeing the thumbnail... Awesome creativity... I can never even imagine ..
Hope you enjoy the video ☺️
Thanks for the lovely compliment 🙏
Try it if possible.. 👍
I will try it for sure, thank you
మీ వెజిటేరియన్ చాపల పులుసు విధానం చాలా బాగుందండి, నేను కూడా try చేస్తా...
అన్నట్టు, ఒక మాట, మీ వాయిస్ and చెప్పే టోన్ చాలా బాగుందండి 😊👌👍💐🎉
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ ధన్యవాదాలు 🙏
చూడ్డానికి మాత్రమే కాదండీ! తినడానికి కూడా దాదాపు చేపల పులుసులాగే ఉంటుంది, వీలైనప్పుడు ట్రై చేయండి 😊
Ur such a great chef. I am vegetarian ur recipe is very useful for me. wish u good luck keep on going.
Thank you so much for such a great & lovely compliment 🙏
Thanks for ur wishes too 😊
Nenu chinnaga unnappudu ma mummy artikaya pulusu chesedi, chepala pulusu tinu ani anedi.... Nenu ma tammudu, only pieces tini gravy vadilese vallam... ma thota lo aratigela veste pakka chesedi.... process ento teledu gani acham fish pulusu la undedi taste ..... Thank u andi.... Meru ma mummy ni gurtu chesaru......
ఈ రెసిపీ తో మీకున్న జ్ఞాపకాలను మాతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం అండి!
ధన్యవాదాలు 🙏
అరటికాయ చేప పులుసు నిజంగా మతి పోయింది అండి బాబోయ్ 😮😊 అరటికాయ తినని వాళ్ళు కూడా అదే కావాలి అనే లా చేశారు మీ ఆలోచన కి శతకోటి వందనాలు అండి
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
Meru tri chesara
మీ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి.. 👌Super ga chesaru curry...👏👏
చాలా సంతోషం అండి ☺️
ధన్యవాదాలు 🙏
Thank u for the recipe maam
I tried it chala baga vachindi
Ma family members chala istamga tinnaru
My pleasure 😊
ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరికీ నచ్చిందని తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
S😍🙏
same nenu kudaa
O my god naku really emi cheppalo teliyatledu it's amazing mam tqq so much💐
My pleasure ☺️
Thanks a lot andi for ur sweet compliment 🙏
🤣🤣🙏🙏🙏🙏Verae level idi, mana telugu lo ilanti cooking channel never before never after.
It's sooo glad to see such a sweet & wonderful words about our channel ☺️! Thank u soo much andi 🙏
నిజంగా మీ ఆలోచన చాలా బాగుంది అక్క చూస్తుంటే తినాలి అనిపిస్తుంది😋😋సూపర్
మీ అభిమానానికి చాలా సంతోషం డియర్! వీలైనప్పుడు తప్పకుండా try చేయండి, ఇంక ఇది మీ రెగ్యులర్ recipe అయిపోతుంది ☺️
I tried this recipe,,,tastes awesome, tq sister
My pleasure 😊
Thanks my dear brother for sharing your feedback on this recipe 🙏
Seriously Superb Recipe Andi...
Vantalu ante Regular vatitho Something Really Amazing Anipinchela Unnai Mee Vantalu...Ee recipe ippatiki 2times Chesa Compliments Ye Compliments...Thank You Dear for Sharing Such an Amazing and Authentic Recipes...
May God Bless You Abundantly
So happy to hear your lovely compliments about my recipes 🤗
ఎంతో ప్రేమతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి బ్లెస్సింగ్స్ కి మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰 మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు ☺️🙏
Awesome.. Mamm.. Asslu nammalem ade fish pulusu kadu ante.... Ur way of explanation nd preparation of banana pulusu.... No words to say... 🙏🙏🙏🙏🙏 . Must try recipe... Thank u so much... Thanks a lot🌹🌹🌹🌹🌹❤❤
My pleasure 😊
It's sooo nice to see such a wonderful compliment to me and my recipie 😍! Thank u sooo much 🙏
Asalu Thumb lo chusi fish pieses veg thoo yela try chestaru anukuna mee ideas ki salute andi
Thank u soo much for ur great compliment andi 😊
Great madam… ma wife fish thinadhu idhi chesi thinipiddham anukunna.. But thanu Banana kuda thinadhu..😂 but me recipes Chala baguntayi veg lone non-veg taste lu chupisthunnaru.. Great
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
ఒకసారి ట్రై చేయమని చెప్పండి! అరటికాయ నచ్చని వాళ్లకు కూడా చాలా బాగా నచ్చుతుంది..
Ooo my god neniithy first chushinappudu nijamga fish anukunnaanu really greeeet akka miru arati tho ela super ga cheshaaaru....👌👌
Thanks dear ☺️
అందుకే గెస్ట్ లు లేదా ఫ్రెండ్స్ వచ్చినపుడు ఇలా చేస్తే surprise అవుతారు 😄
Nenu eeroju idi cook chesanu intandaroo nijamga fish anukunnaaru😂teste adirindi super super chaalaa chaalaa baagundi andarikee nachindi many many thanks ammaa🎉
That's great andi ☺️
మీ ఇంట్లో అందరికి నచ్చినందుకు చాలా సంతోషం అండి! ఈ క్రెడిట్ అంతా సూపర్ గా వండిన మీకే 👏
మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Egg curry koodaa try chesi chebtaanammaa
Na credit yem ledammaa meeru cheppina prossesse kadaa
Omg this is awesome...seems like fish curry 😍 loved it
Thank you very much ☺️🙏
Asalu same fish curry taste la undhi Evala nenu chesaaa superrr tqqq
చాలా సంతోషం అండి 👍
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗
Sweet voice, no unnecessary repetition , direct and short and clear narration, creative and tasty recipe , no words to express.
Very glad to hear your sweet compliments 🤩 Thank you so much for liking my videos ☺️🙏
E roju me recipe try chesanu andi.......super ga vachindhi.......andharu 👌👌👌👌anaru.......tqqq😁😁😁
My pleasure ☺️ మీ ఇంట్లో అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం అండి! మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Adurs andi inkem cheppanu👌👌👌
Thanks for ur sweet compliment andi 🥰
టేస్ట్ ఎలా ఉంది అండి
@@srilakshmi7346 aritikaya pulusu laga undhi
Awesome ga vundandi nenu ipude Arati chepala pulusu chesanu. Super taste
చాలా చాలా సంతోషం అండి ☺️
మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🤗🙏
Dummy fish curry😃😃😃
Super andi
😄😄😄
Thanks a lot andi 🙏
Never seen this type of fish.
Actually a good idea.
It looks delicious.
Thank u so much andi ☺️
What a talent sis.. super recipe😋
Thank you very much andi ☺️
నిజంగా చేపలుఅనుకున్నా. గుడ్ ఐడియా అండి.
Nice Presentation 👌❤️
Thank you so much andi 😊
What an idea ji ❤️❤️👌👏😊🙏
Thank you🙏! Cheers ☺️
Wow wow ఏంటి అక్క మీ చేపల పూలుసు sorry అరిటి కాయ పులుసు సూపర్ 👌👌👌👌👌👌 i ఏం పు్యూర్ విజటీరియన్ thank you so mach for this recep 👍
Thanks a lot dear..
తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటుంది 😊
SHOCKING!!!
THIS RECIPE WILL SHOCK THE WORLD!!! VEG FISH CURRY!!!👏👏👏👏👏👏👏👏👏👏👏👌
Hope you enjoy the recipe ☺️
Thanks for the compliment 🙏
Chala adbutham aina curry andi nenu meeru cheppe varaku kooda aritikaya anukoledu andi fish anukunnanu super nenu try chesthanu
Thank you so much 🙏
Try చేయండి! చాలా బాగుంటుంది 😊
Iam excited to do the dish..Iam a turned vegetarian..some times I think of chepala pulusu and feel missed..Thanks for the never before new recipe.❤🎉
Thank you very much 🙏
Try it.. definitely you'll be surprised the taste of this curry! I'm sure you never miss the fish curry taste again 😊
Abba super ga vundhi madam. Nen try chesanu. Ma daddy work nunchi ochi smell ki fish cook chesanu anukunadu 😅. And taste kuda same to same.ipudu ma favourite curry ayipoyindhi. Tq madam..
My pleasure andi 🤗
మీరు చెప్తుంటే మీ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇమాజిన్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉందండి ☺️
మీరు చక్కగా నాన్నగారికి వండి పెట్టడం చాలా నచ్చింది..
Really love you 🤗💕
తల్లిదండ్రులను సంతోషపెట్టేవాళ్ళకి దేవుడు చాలా మేలు చేస్తారు..
Keep it up..
Thanks for sharing ur feedback 🤗
నాన్నగారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏
@@SpiceFoodKitchen thanks for your response madam.☺️
Mee creativity ki hats off andi 🙏. Very good job 👍
So nice of you ☺️
Thank u soo much andi 🙏
Hii... super...miku voche alochanalu inkevvari ki ravandi...mi vantala ki nenu chala pedda abimanini... chala simple ga kotta ga vuntai...🥰
నన్ను నా వంటలను ఎంతో అభిమానిస్తూ మీరిచ్చిన ప్రశంసలకు చాలా సంతోషం అండి 😊 Thank you soo much 🙏
Super idea and looks yummy great 👍👌👏❤️😍
Thank you soo much andi ☺️🙏
Nenu just picture chusui fish anukuna
But you are awesome sister
Adbhutham♥️🥰
Thanks a lot 🙏
చూస్తేనే కాదండీ! తింటే కూడా కొద్దిసేపటి వరకూ ఫిష్ అనే అనుకుంటారు ☺️
I'm pure vegetarian..గతంలో మీరు veg గుడ్డుకూర చెప్పినపుడు చెప్పాను మళ్ళీ ఇదే చెబుతున్నాను,ఇంత కష్టపడి రుచిగా వండి వాళ్లకేం పెడతాం చెప్పండి.మనమే లాగించేస్తాం..☺️☺️
అంతేగా.. అంతేగా 😂😂
మీరు చెప్పిన మాటే నా మాట కూడా!
ఎంచక్కా లాగించేసి గిన్నె కాళీ చేసెయ్యడమే..
@@SpiceFoodKitchen 😂
Omg nenu chudagany fish curry ye anukunna but video open chesthy omg super ❤️ recipe tq so much akka
Most welcome my dear 🥰
Thanks for ur compliment ☺️
Tried it came out so well 🙂
So nice andi 😊
Thank you so much for your feedback 🙏
Nenu chusi nijamgane fish curry anukunna Akka anyway superb receipy chupincharu
Thanks for liking 🙏
చూడ్డానికే కాదు డియర్! తింటే కూడా చేపల కూర లాగానే ఉంటుంది, ముక్క తింటే అప్పుడు అర్ధం అవుతుంది 😊
Really impressed by the videos in your channel andi.. Feel lucky to have come across your channel 😀❤👏🏻 Intha innovative recipies chudadam chala happy ga undi
Thank you so much andi 🙏
Welcome to our YT family 💐
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం ☺️
Stay connected for more 🤝
Hlo mi recipes ani chusthanu andi,challa healthy ga easy chupedatharu,Thank you so much..
మీకు నా recipes నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి! My pleasure ☺️
Akka bale variety ga chesaru.... Meru super akka.... Very good.... Medhi chala different thinking 🥰🥰🥰🥰🥰🥰🥰🥰 super
Thanks a lot my dear sweet heart for such a lovely compliment 🥰
What an idea...truly novel...never seen such a recipie
Thanks a bunch for ur sweet compliments ☺️🙏
Wow what a creative thought sister. By looking at the screen I thought it is fish only. You are awesome cool .
If we cut it like fish piece.. definitely everybody will surprise 🤩
Try it possible 👍
Thank a lot my dear sis for such a sweet compliment 🙏
Niganga super undi andi, nenu try chesanu extraordinary ga vachindi
That's great andi 👍
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thanks for sharing ur feedback 😊
Who could have thought it's banana? Very creative thinking andi. I am definitely going to try it for my daughter as she is a vegetarian and we all love fish.
Can you please share some videos on healthy savoury snacks made out of millets.
Thanks a lot for such a sweet compliment 🙏
Try it for ur daughter.. I'm sure she'll enjoy it's taste 👧
We have somany recipes (breakfast, snacks & sweets) made with millets in our channel.. please check the below LINK to watch millet recipes 👇 th-cam.com/play/PLSBz5GfVXdBw4k9W4rGBvAK7gLYVgzE0Q.html
Thank u 😊 & have a joyful weekend 💐 I'll share savoury snacks too..
Just started watching video got to know it’s banana only by your comment no body can guess 😄nice idea
@@updatesnnews163 Thank you so much 😊🙏
Enni like lu kottina saripodu superb 👌 👏 👍
Thank u soo much andi ☺️🙏
Very interesting recipe. Cheers to you for your passion for cooking. Love you. Bless you.
Thank u sooo much andi for ur love 🥰 & blessings 🙏
Verynice
Ma nannamma arati Kaya ballalu chesevaru
Super taste untundi
Mi recipe alage undi
Thank you
నా వంటని మీ నానమ్మ గారి వంటతో పోల్చినందుకు చాలా సంతోషం అండి ☺️
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు 🙏
My pleasure..
No words just delicious look. sister u r awesome.🙂🙂🙂🙂
Wow! Thank you so much for ur compliment ☺️
మీరు చెప్పే విధానం బాగుంది..
ధన్యవాదాలు అండి 🤗
Very unique, looks yummy 😋
Thanks a lot ☺️
Super andi meru emi verity marvellous elanti dish chudatam never after never expected
Soo nice to see ur lovely compliment ☺️! Thank u soo much andi 🙏
Just now I prepared mam....it's an
amazing taste😋my familymembers are happyy...thanks a lot 😍 Must try recipe 😋
That's great andi 👍 My pleasure ☺️
మీ ఫ్యామిలీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం! Thank you very much for coming back to share ur valuable feedback 🙏
మే వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయ్ మేడం....నిజంగా సూపర్ అసలు🥰🥰😋😋😋🤤🤤🤤🤤
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊! Thanks for the compliment 🙏
What an idea!💙💐👌
Thanks a lot 😊🙏
Kanda kuda elane cheyavachhu chalabaguntundhi
Your idea itself awesome...ika taste antara... super ga vuntundi😊😊
Thank you very much andi 🙏
టేస్ట్ చాలా బాగుంటుంది! మా అమ్మ గారు pure vegetarian.. ఆమె కోసం ఇది చేస్తుంటాను ☺️
@@SpiceFoodKitchen ..meeru hybrid ammai...oke oka piece..ahah .ha
First chudaganey fish chupinchi veg antunnaru yenti ra baboie anukunna 🤦. .......🤔.......💆💆
😄
వీలైతే మీరు కూడా ట్రై చేసి ఇంట్లో అందరినీ surprise చేయండి! Thank u 🙏
Same pinch😂😂
Wow!u showed very creative recipe..I will try this..
Thank u soo much 😊
Try it.. definitely you'll enjoy it's taste 👍
Thanq so much madam for doing this recipe😋😋..I will definitely try this weekend thanks lot mam👌
My pleasure! Thank you so much andi 🙏
Try it.. definitely you'll enjoy the taste ☺️
Very interesting andi super mee recipe chaala baagundi thanks andi
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
నాకు mental ఎక్కింది బాబోయ్...😱💀😂
MaM the way you expained is very nice i used to never eat non veg in front of vegitarian friends. I love to prepare and call my friends and love to give surpirse by your dish. Thank you very much. You are Excelent Sheef mam.
Very glad to hear that you liked it 🤗
It's a must try recipe andi..
Try it, definitely your friends will be surprised & enjoy the taste..
Thank you & Happy cooking 😊
What a wonderful women you are Mam 🙏🤩
Thank you so much for your sweet compliments ☺️🙏
మా అమ్మ అమ్మ గారు చేపలు తినరు కాబట్టి..... అరటికాయ తో ఇలానే తయారు చేస్తారు. మీరు అరటి కాయ తో కూర బాగా చేశారు.అభినందనలు మీకు.
ధన్యవాదాలు అండి 🤗🙏
మా అమ్మగారు కూడా pure vegitarian అండి, ఆమె కోసమే ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను 😊
Asal matalu ravatledandi chala chala baga chesaru awesome👍👏😊 vegetarians ki chepala koora lanti tasty recipe kanipettaru wonderful ✨😍andi
Thank u sooo much అండి 🙏
మీరు వెజిటేరియన్ అయితే ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste 😊
@@SpiceFoodKitchen thank u andi prati comment ki reply estaru
😊🙏
భలేగా ఉంది మంచి రెసిల్ బాగుందమ్మ
ధన్యవాదాలు అండి ☺️🙏
Wow chala bavundi ee chepala pulusu. Superb. We can make with yam ( kanda gadda also?
And with jackfruit
Thank u so much andi 🙏
Yah.. you can make with kanda gadda also.. but it tastes good with Raw banana ☺️
Me idealogy ki me thoughts ki hatsoff andi........chala kotha varieties......health ki baga upayoga padevi cheptharu......ela ivanni nerchukunaru meeru.......emana course chesara ???
నేనేమీ కోర్స్ చేయలేదు అండి! నాకు తెల్సినవే అందరికీ షేర్ చేస్తున్నాను! నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం.. Thank u 😊
Vammoo! asalu meku ila cheyalani idea ela vachindandi babu..🤔😃
Super mam meeru.. adhiripoindi recipe 👌👌 👏👏👏
Thank you so much 🙏 మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️ మా అమ్మగారు pure vegetarian అండి! మేము ఇంట్లో నాన్వెజ్ చేసుకున్నప్పుడు అమ్మ కోసం ఇలాంటివి చేస్తుంటాను! 😊
@@SpiceFoodKitchen అమ్మ గారు కోసం మీరు చాలా మంచిగా ఆలోచించి చేస్తున్నారు నిజంగా మీ మనసు చాలా గొప్పది mam.🙏🙏☺️
Superb sis meeru...asalu elanti thoughts ela vasthay sis miku.great Andi sis
నేను ఇంట్లో ఫిష్ కర్రీ చేసినప్పుడల్లా వెజిటేరియన్ అయిన మా అమ్మగారి కోసం ఇలా చేసేదాన్ని.. అలాంటి వాళ్ల కోసం అదే ఇక్కడ షేర్ చేశాను ☺️! Thanks for the compliment my dear sis 🙏
😋😋 Very Nice Curry chupinchinaduku very very tq so much
My pleasure andi ☺️
Thank you so much 🙏
Hi andi I tried this recipe today no words andi chala chala bagundi😅
That's awesome andi 👍
Thank you so much to coming back to share ur valuable feedback 🙏
అక్క thank you 💝మీ Voice 👌🏻😊చెప్పే విధానం కూడా నాకు చాలా ఇష్టం 😂ఇంట్లో మీరు చెప్పినట్టే చెప్పి వంట చేస్తుంటా 😂అందరూ నవ్వేస్తుంటారు.... 💝🌹
😃😃😃
నా వాయిస్ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం డియర్! అలాగే అందర్నీ నవ్వించండి.. Thank u ☺️
Interesting receipi. Thanks for sharing 👍
Most welcome ☺️
Thanks for the compliment 🙏
Chala bagundhi akka super super elanti verryti vantalu enka anno maku parichayam chesthavani korukuttunnam akka👌👌👌👌👌👌
Thank you very much dear 🤗
తప్పకుండా మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను 😊
Ohhh nenu fish curry anukoni chusanu anyway definitely I will try....
Try చేయండి! Fish curry తిన్నట్టే ఉంటుంది.. Thank you 😊
Mam memu try chesamu intlo valu chala bagundhi annaru Tq mam🥰
Most welcome ☺️
మీరు ట్రై చేసి.. మీ ఫ్యామిలీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Wow super super super chala bavundi me ఐడియా. Ss సూపర్
Thank you so much andi 🤗
Wow super 👌 first time comment chesthunanu meru super Akka 🤩🤩
Thank you very much dear ☺️🙏
Mee voice chala bagundi amma recipe kuda variety ga undi thank you
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️
My pleasure & Thank you 🙏
Mi talent ki na 🙏🙏🙏 sister.......miru ilane different recipes chesthu vndalani nenu manaspurthiga korukumtunna 😘😘😘😘😘
మీ అభిమానానికి, కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️
మీ wishes కి ధన్యవాదాలు 😊🙏
This Your video is viral in all social media platforms mam mostly in Instagram... Congratulations 🎉❤
Thank u soo much for the information ☺️ & wishes too 🙏
Wow ur voice very nice listening ur voice very smoothie thanks ur receipies ❤❤❤❤❤❤
Most welcome 😊
Thanks a lot for ur sweet & lovely compliment 🙏
Asalu Mee thought ki hatsoff😊
Thanks for your compliment andi 😊🙏
🙏👍.. మా ఇంట్లో ఈ రెసిపీ చాలా కావాలండి.. వెజ్ and నాన్వెజ్ వాళ్ళు వున్న family మాది.. 👏
Thank you very much 🙏
అవునండీ! మా ఇంట్లో కూడా 😀
ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి అండి గుత్తి టమాటా కూర అరటికాయ చాపల పులుసు ఇంకా ఎన్ని వెరైటీలు చూపిస్తారో చూడాలి ఇంకా. ఏ మాటక మాట సూపర్ గా చేశారు🎉🎉🎉🎉🎉
ధన్యవాదాలు అండి 🤗🙏
మా అమ్మ గారు గుడ్డు కానీ ఎలాంటి నాన్ వెజ్ గానీ తినరు అండి! సండే మేము ఏ చికెన్ లాంటివో వండుకుంటే అమ్మ కోసం ఇలాంటివి చేస్తుంటాను..
I shocked....till now I'm in shock,..whn i saw in thumbnail...wht a creativity...🥰😍👌
😄😄
Thank you so much andi 🙏
If you have possible try it once..
It's tastes really like fish curry 🐟
you'll not identify until bite the piece!
Excellent voice ❤new variety dish.... superb
Thanks for liking this recipe 😊
Thanks again for ur compliment 🙏
Wow nenu try chesta...adiripoindi assal chudanki
Awesome andi 👍
Thanks for sharing your feedback 🤗
Me recipes chala healthy ga vuntai andi😘
Thank you so much andi ☺️