అప్పుడప్పుడు రొట్టెలు కూడా అదోలా కన్పిస్తాయా అంటే కళాకారులకి కనిపిస్తాయనే చెప్పాలి ☺️ ఎందుకంటే కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకి అనర్హం! వాక్కుంటే వ్రాసెయ్.. అని ఎవరో పెద్దాయన చెప్పినట్టు నా వంటలు చూస్తే మీలాంటి వారికి (మీకు) వాక్కులకు కోదువా ఏంటి ✍️ మీ అందరి అభిమానంతోనే ఈ సాదా సీదా సీతారామం సూపర్ హిట్ సీతారామం అయింది 🤩 Thanks for that & your beautiful poetry too 🙏
@@SpiceFoodKitchen what a super ,,🤩reply,u r talented in kavitalu also ,ayina emataku amata cheppali dibba roti chala andanga (makeup full ga uristundi)undi
Thank you so much andi 🤗 దోసలకి మీరు చెప్పిన పద్ధతి బాగుంటుంది అండి! అయితే కరకరలాడే రొట్టె ఇష్టపడేవాళ్లకి ఇలా రవ్వతో చేసుకోవాలి.. మీరన్నట్లు తెల్ల వాటికంటే ఎర్ర, పచ్చ జొన్నలు మరింత మంచివి..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏 ఇక్కడ నా ఫోటో మీద క్లిక్ చేసి ఛానెల్ లోకి వెళితే చాలా healthy recipes ఉన్నాయి! వీలైనప్పుడు చెక్ చేయండి..తప్పకుండా మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను 😊
Healthy recipes mee tharuvatha evaryana akka very useful recipe for all sugar patients akka really u r great akka definitely I will try this recipe akka
Hi Andi good recipe Naku jonna roti raadu na lanti variki idi baga pani chestundi jonnalato inka emaina recipies I mean dosa idly alantivi mi nundi expect chestuna thank u for ur recipe
అవునండీ! రోటి చెయ్యాలంటే అందరికీ రాదు, పైగా టైం కూడా కేటాయించాలి! ఇలా అయితే చక చకా ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని వేసెయ్యొచ్చు! దానికి తోడు కరకరలాడే దిబ్బరొట్టె అయితే ఇంట్లో జనాలు పేచీలు పెట్టకుండా తినేస్తారు😄😄
Hi andi 🙋🏻♀️ మా అమ్మగారు ఒకరోజు ఇడ్లీ వేసిన తర్వాత రెండోరోజు మేము బోర్ అవకుండా ఉండాలని ఇడ్లీ పిండితో రొట్టె వేసేవారు! నేను కూడా అదే ఫాలో అయిపోతున్నాను.. ఇప్పుడు మీరుకూడా ఫాలో అయిపోండి 😄
Enthasepu kothaga em try cheyali manchiga evaru cheyani recipes cheyali ani ala me brain ni entha sharp chesukuntunnaru sis me ideas ki johar sis full fidaaa ayipoya
Chala bavundi ee roju recipe kuda, chali kalam kada veskoni tineyalanipistundi..👍 mari 2 doubts nenu jonna idly kuda cestunta, ayete ela ceste ravva baga cook avitunda , 2nd di danto serve cesina cetney yummiga undi adi chitakaya or palli sanagapappu cetney aa teliyaceyandi. Veelunte chutney recipe kuda..pettandi..bye dear friend
Thank you so much andi 🤗 జొన్న రవ్వ చక్కగా నాని, రాత్రంతా ferment అయింది కదండీ! Easy గా cook అయిపోతుంది.. ఇందులో నేను వాడింది కొత్తిమీర పచ్చడి! అది కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ☺️
Grinding dal is taking a lot of time, it causes the batter to get heated, the batter will not ferment properly because of this problem.. If the batter not ferment properly the idli or rotte will not come soft.. The ice water prevents this problem..
అక్క 🌹🌹🌹 ఈ రోజు వండర్ ని మిస్ అయిపోతానేమో అని అనుకున్న... హమ్మయ్య... మిస్ అవ్వలేదు.. లేట్ గా వచ్చిన సరే మీ తమ్ముడు లేటెస్ట్ గా వచ్చేహెడు 😁 ఇహ పోతే.... జొన్న దిబ్బ రొట్టె 💖💖💖 చూస్తుంటే అమాంతంగా తినేయాలని ఉంది. ......🎉👑🎉👑🎉👑🎉👑 వంటలెవరికీ ఊరికే రావు 😃 ( కిరణ్ కుమార్ గారి ఫేమస్ డైలాగ్ ) 🤗 రెసిపీ - 11 వింత... అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అక్క వంటల్ని తమ్ముడు మిస్ అవ్వడమే పెద్ద వండర్ 😄 డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఇక ఆ డైలాగ్ విన్నప్పుడల్లా నాకు గోల్డ్ కంటే ముందు ఆయన షైనింగ్ బాల్డ్ హెడ్ గుర్తుకువస్తుంది 😬 Thanks for the latest comment 🙏
జొన్నపిండితో ముద్ద ముద్దగా ఉండి టేస్ట్ బాగోదు అండి! రవ్వ అయితేనే బావుంటుంది.. రవ్వ బయట షాప్స్ లో దొరుకుతుంది, లేదా ఈ వీడియో క్రింద ఉన్న discription box లో జొన్నరవ్వ ఆన్లైన్ లింక్ ఇచ్చాను! చెక్ చేయండి 😊
I can mix soaked channa dal (protein) coriander leaves finely chopped,onions,green chillies and also grated vegetable of ur choice like carrrot ,beet root ,bottle gourd or ridge gourd . It can be had as a whole meal .
th-cam.com/video/ELo4UQktX_M/w-d-xo.html ఈ వీడియోలో చట్నీ కూడా చేసానండి! అయితే డైట్ చేసేవాళ్ళ కోసం oil బాగా తక్కువ వేసాను.. మీరు అన్నిటినీ కాస్త oil ఎక్కువ వేసి వేయించుకొని తాలింపు కూడా వేసుకోండి! టేస్ట్ ఇంకా బాగుంటుంది 😊
రొట్టెకింత కిక్కా...డన్లప్ టైరు లెక్క.
మిలమిల మిస్ లా....ఫుల్ మేకప్ ఫేస్ లా..
ఉల్లి లేదు.పల్లీ లేదు.అయినా
దీని యవ్వారం సిల్లీగా లేదు..
అప్పుడప్పుడూ రొట్టెలు కూడా
అదోలా కన్పిస్తాయా!!!!
పప్పు బద్దల్లో పవరునికూడా
యమాగా తినిపిస్తాయా!!
అట్టో ..రొట్టో మా చేతల్లో.. సాదాసీదా సీతారామ
అదేంటో... మీరుచేస్తే సూపర్ హిట్ సీతారామం
నమ్మండి!!నమ్మకపొండి... ఇందులో
ఏదో స్పెషాలిటీ కనబడకుండా దాగుంది....
👩🏻🌾👩🏻🌾👩🏻🌾👩🏻🌾👩🏻🌾👩🏻🌾👩🏻🌾👩🏻🌾👩🏻🌾👩🏻🌾👩🏻🌾👩🏻🌾👩🏻🌾
అప్పుడప్పుడు రొట్టెలు కూడా అదోలా కన్పిస్తాయా అంటే కళాకారులకి కనిపిస్తాయనే చెప్పాలి ☺️
ఎందుకంటే కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకి అనర్హం! వాక్కుంటే వ్రాసెయ్.. అని ఎవరో పెద్దాయన చెప్పినట్టు నా వంటలు చూస్తే మీలాంటి వారికి (మీకు) వాక్కులకు కోదువా ఏంటి ✍️
మీ అందరి అభిమానంతోనే ఈ సాదా సీదా సీతారామం సూపర్ హిట్ సీతారామం అయింది 🤩
Thanks for that & your beautiful poetry too 🙏
@@SpiceFoodKitchen what a super ,,🤩reply,u r talented in kavitalu also ,ayina emataku amata cheppali dibba roti chala andanga (makeup full ga uristundi)undi
Aa rotte ni chuste inta andamayina kavitvam puttukochinda meku ,mari roti goppatanama,cooking chef goppatanama kani adbhutanda varnincharu , superb
Anni comments lo Kalla goppa comment,👏👏👏
@@SpiceFoodKitchen comment ki reply entha baga icharandi 👌🏻👌🏻👌🏻meeru vantale anukunna multi talented andi
జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచివి వీటితో కూడ ఇలా చేయొచ్చా అనే వాళ్లకి మీరు చేసి చూపారు ...tq
ధన్యవాదాలు అండి 🤗
నాలాంటి వాళ్ళు చేసుకుని తినటానికి చాలా తేలికగా అర్థమయ్యే రీతిలో అందంగా చెప్పారు ❤❤❤🎉
మీకు నా రెసిపీ నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗💕
ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు ధన్యవాదాలు 🙏
Hats off to your passion towards cooking ,sister...
Thanks a lot andi for such a sweet & great compliment ☺️🙏
Chala useful recipe without rice ravva rotte👍 upma lo kuda alternative recipes cheppandi
Thank you so much andi ☺️
తప్పకుండా షేర్ చేస్తాను 👍
ఇంత మంచి ఐడియాలు మీకు వస్తున్నందుకు మేము అదృష్టవంతులము
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు అండి 🙏
Tq Manchi healthy recipe chepparu rice idli rava use cheyyakunda alane aa chutney recipe kooda cheppinatlu aithe baagundedi
My pleasure ☺️
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank you so much 🙏
మీకు వీలైనప్పుడు ఈ వీడియో చెక్ చేయండి.. th-cam.com/video/ELo4UQktX_M/w-d-xo.html
Idea of jonna ravva is soooper andi...thanks for the idea.
My pleasure andi 🤗
Thank you so much..
chala బాగా chepparu spice food tqs for sharing
My pleasure 😊
Thank u so much for the compliment 🙏
జొన్న Idly పిండితో వేశారు, Good idea.
నేను diabetic direct మినప్పప్పు జొన్నలతో brown rice రుబ్బి దోశ వేస్తా. ఎర్ర జొన్నలతో taste super గా వుంది.
Thank you so much andi 🤗 దోసలకి మీరు చెప్పిన పద్ధతి బాగుంటుంది అండి! అయితే కరకరలాడే రొట్టె ఇష్టపడేవాళ్లకి ఇలా రవ్వతో చేసుకోవాలి.. మీరన్నట్లు తెల్ల వాటికంటే ఎర్ర, పచ్చ జొన్నలు మరింత మంచివి..
Yummyy😋 roti pachadi with uthappam Or dinbarotti.. Aa ruche veru😍
Thanks a lot andi 🤗 మీరు వర్ణిస్తుంటే ఇప్పుడు వేడి వేడిగా ఇంకో రొట్టె వేసుకొని తినాలనిపిస్తుంది 😄😋
Awesome recipe andi. Mokali noppulatho, obesity tho badha pade vaaru ilanti food theskotam valla chala manchi results chustharu.
అవునండీ! ఆరోగ్యానికి చాలా మంచివి..
Thank you so much for liking 😊 🙏
Chala bagundi nice recipe 👌 😋
థాంక్యూ సో మచ్ అండి 🤗
Chalikaalamlo wollen cloth kappali ane tip Naku use ayyindi. Ee video kuda. Thanks akka
My pleasure & Thanks dear ☺️
Jonna dibba rotti 1 St time vinnanu thank you manchi recipe chepparu nenu jonnalu ekkuva vadatanu
My pleasure andi ☺️
Try చెయ్యండి.. easy గా, త్వరగా చేసుకోగలిగే హెల్తీ రెసిపీ 😊
Jonnalu chala machidhi diabetes. Always we ate rotis . Will try this recipe mam. Thabk you andi
Most welcome andi 🤗🙏
Challa baga chesenavu amma.God bless u amma
Enkka challa verites chiyande.
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
ఇక్కడ నా ఫోటో మీద క్లిక్ చేసి ఛానెల్ లోకి వెళితే చాలా healthy recipes ఉన్నాయి! వీలైనప్పుడు చెక్ చేయండి..తప్పకుండా మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను 😊
Healthy recipes mee tharuvatha evaryana akka very useful recipe for all sugar patients akka really u r great akka definitely I will try this recipe akka
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗Thank you so much 😊
Hi Andi good recipe Naku jonna roti raadu na lanti variki idi baga pani chestundi jonnalato inka emaina recipies I mean dosa idly alantivi mi nundi expect chestuna thank u for ur recipe
అవునండీ! రోటి చెయ్యాలంటే అందరికీ రాదు, పైగా టైం కూడా కేటాయించాలి! ఇలా అయితే చక చకా ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని వేసెయ్యొచ్చు! దానికి తోడు కరకరలాడే దిబ్బరొట్టె అయితే ఇంట్లో జనాలు పేచీలు పెట్టకుండా తినేస్తారు😄😄
😋😋😋😋😋
🤗🙏
Hi andi.....nenu ee batter Thone idly chestunna andi.....jonna ravva minapa pappu kalipi idly chestanu andi chala baguntayi andi....naku ee recipe telidu.but try chestanu...
Hi andi 🙋🏻♀️ మా అమ్మగారు ఒకరోజు ఇడ్లీ వేసిన తర్వాత రెండోరోజు మేము బోర్ అవకుండా ఉండాలని ఇడ్లీ పిండితో రొట్టె వేసేవారు! నేను కూడా అదే ఫాలో అయిపోతున్నాను.. ఇప్పుడు మీరుకూడా ఫాలో అయిపోండి 😄
So... Good recipe.. Try చెయ్యాలి త్వరలో.... మీరు చాలా healhy recipes చాలా different గా కొత్తగా try చేస్తారు... Great 👍
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️
వీలైనప్పుడు ట్రై చేయండి! ఈజీగా త్వరగా అయిపోతుంది..
@@SpiceFoodKitchen 👍
@@SpiceFoodKitchen మీకు insta ఉందా madam
ఉందండీ! కాకపోతే నేను face book, Insta ల్లో ఎక్కువ active గా ఉండను 😬
@@SpiceFoodKitchen ok ok.. Insta లో చెప్పండి.. నేను try చేసిన pics ఎలా వచ్చాయో పెడతాను 👍
Tips తో సహ చక్కగా చెప్పారు
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 Thank you 🙏
Akka neeku yenni danyavadalu thepina thkkive manchi patha vantalu chupisthavu akk jonna rotte video pettu plz
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం మై డియర్ ☺️! వీలు చూసుకుని తప్పకుండా మీరు అడిగిన రెసిపీ షేర్ చేస్తాను 👍
Super ga undhi chusthunte ,chetney kuda bagundhi chetney recipe kuda cheppandi
Thank you so much 🙏
వీలు చూసుకుని తప్పకుండా షేర్ చేస్తాను అండి 😊
Jonnalu mixi lo vesukoni ravva prepare chesukovachha cheppandi.
Super akka... Meru chala manchi reciepes cheptaru
మీ అభిమానానికి చాలా సంతోషం డియర్ 🤗 Thank you 😊
Enthasepu kothaga em try cheyali manchiga evaru cheyani recipes cheyali ani ala me brain ni entha sharp chesukuntunnaru sis me ideas ki johar sis full fidaaa ayipoya
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️ ఏది చేసినా అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నదే నా ఆశ! Once again Thank you so much 😊
Madam namasthe : Variety of ' Dibba ' rottelu Idea bagundi.
నమస్తే అండి 🙏
Thank you so much 😊
Chala bagundi.ammayi. nenu try chestanu. Thanks.
My pleasure 🤗 మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank you ☺️
Nenu idlies ki jonna రవ్వ వాడతాను అండి బావుంటాయి ....e sari edi kuda try chestanu
Try చేయండి! కరకరలాడుతూ చాలా బావుంటుంది 😊
అయితే ఇడ్లీ పిండి లాగా జారుగా కాకుండా పిండిని కాస్త గట్టిగా కలపండి..
@@SpiceFoodKitchen ok andi thanq video lo చెప్పారు కదా.....I wl try andi thanq
Chustuntene water falls vastunnayi definite gaa try cheyali thank u for sharing 🙏🙏
Water falls.. 😃
తప్పకుండా ట్రై చేయండి.. very tasty & very healthy for breakfast 👌
Thank u 🙏
@@SpiceFoodKitchen gongura pachadi mee style lo cheppandi
@@shaikkhamarjaha1743 👍😊
Wow...superb dear... Ela vasthunnay meeku Ee idea's
Thank u so much andi 🙏
రొటీన్ గా కాకుండా ఏదైనా వెరైటీ చెయ్యాలనే ఉద్దేశంతో కిచెన్ లో ఉన్నంతసేపు ఏదోఒక experiment చేస్తూ వుంటానండి 😊👩🍳
@@SpiceFoodKitchen ohhhh auna excellent andi
Wow nice andi 😋😋😋😋😋
Thanks a bunch andi 😊☺️🤗🙏
Great Jonna Rava + Udad dal Rotte. Healthy Rotte. 👌👌👌
Yah! You're right 👍
Thank you so much ☺️🙏
Mee video really super sis.. Mee voice ke i am big fan really,😊 jonna powder us chaycha ee roti ke
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం ☺️
జొన్న పిండి అస్సలు బావుండదు అండి! జొన్న రవ్వ మాత్రమే వేసుకోవాలి 😊
Nice and superb healthy recipe in a short time video I like it very much
Thank u soo much for the compliment 🙏
Super madam super patients ki chala use aitundi
అవునండీ.. Thank u 😊
Diabetes patents ki ikemaina variety foods chepandi madam
Today, I used to prepare the same dough ,nice information video.
My pleasure & Thanks a bunch ☺️
Superrr sister 👌👌
Thalli this is a wonderful dish for diabetic patients, thank you very much Amma.
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
My pleasure & Thank you so much 🙏
Super exllent sister chala manchi heldhi food cheppar
Thank you so much andi ☺️
Madam meeru vantalu suparoooo...
Super 👌
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి.. Thank u 😊
Mam aa pachadi receipe cheppandi, delicious 😋 ga undi
వీలు చూసుకుని తప్పకుండా షేర్ చేస్తాను అండి! Thank you ☺️
News reporter ,, news chadivinattu undandiii ,,, Mee voice chala bagundandii ...
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు అండి 😊🙏
Very thanku useful video chupincharu than k u.
My pleasure andi ☺️
Thanks for liking 🙏
Amma vegetables kooda add cheyochu, idli kooda veyochu. Nenu jonnalu, urad dal nanabetti chesanu bavundi. Tq maa .
మీరన్నట్లు ఉల్లి, కేరెట్, కొత్తిమీర లాంటివన్నీ వేసుకుంటే ఇంకా మంచిది అండి! వీలైనప్పుడు ఇది కూడా ట్రై చేయండి..
Thank you 😊🙏
Mam your receipes are awesome...meru use chese grinder chupinchandi.....
Thank you so much andi 🙏
Grinder link ఈ వీడియో క్రింద ఉన్న discription box లో ఇచ్చాను! చెక్ చేయండి 😊
Nuvvu super akka different varieties evaru chupincharu ilanti varieties
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం డియర్ 🤗
Chala bavundi ee roju recipe kuda, chali kalam kada veskoni tineyalanipistundi..👍 mari 2 doubts nenu jonna idly kuda cestunta, ayete ela ceste ravva baga cook avitunda , 2nd di danto serve cesina cetney yummiga undi adi chitakaya or palli sanagapappu cetney aa teliyaceyandi.
Veelunte chutney recipe kuda..pettandi..bye dear friend
Thank you so much andi 🤗
జొన్న రవ్వ చక్కగా నాని, రాత్రంతా ferment అయింది కదండీ! Easy గా cook అయిపోతుంది.. ఇందులో నేను వాడింది కొత్తిమీర పచ్చడి! అది కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ☺️
Very good information madam 🎉
Why ice water for grinding
Please explain
Grinding dal is taking a lot of time, it causes the batter to get heated, the batter will not ferment properly because of this problem..
If the batter not ferment properly the idli or rotte will not come soft..
The ice water prevents this problem..
Thank you so much andi 🤗
@@SpiceFoodKitchen Thankyou very much for your detailed explanation madam
God bless you all the way
అక్క 🌹🌹🌹
ఈ రోజు వండర్ ని మిస్ అయిపోతానేమో అని అనుకున్న... హమ్మయ్య... మిస్ అవ్వలేదు.. లేట్ గా వచ్చిన సరే మీ తమ్ముడు లేటెస్ట్ గా వచ్చేహెడు 😁
ఇహ పోతే.... జొన్న దిబ్బ రొట్టె 💖💖💖
చూస్తుంటే అమాంతంగా తినేయాలని ఉంది.
......🎉👑🎉👑🎉👑🎉👑
వంటలెవరికీ ఊరికే రావు 😃
( కిరణ్ కుమార్ గారి ఫేమస్ డైలాగ్ ) 🤗
రెసిపీ - 11 వింత... అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అక్క వంటల్ని తమ్ముడు మిస్ అవ్వడమే పెద్ద వండర్ 😄
డబ్బులు ఎవరికీ ఊరికే రావు..
ఇక ఆ డైలాగ్ విన్నప్పుడల్లా నాకు గోల్డ్ కంటే ముందు ఆయన షైనింగ్ బాల్డ్ హెడ్ గుర్తుకువస్తుంది 😬
Thanks for the latest comment 🙏
@@SpiceFoodKitchen shining మామూలుగా ఉండదు అక్క.....
పోలిష్ చేసిన సిల్వర్ లా ఉంటుంది
Hi akka healthy recipe super 👌👌👌👌tq akka
My pleasure & Thanks a lot dear 🤗
చాలా బాగుందండి మీ వంటలు ఆరోగ్యకరమైనవి 🙏👍❤❤❤
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️🙏
I like this and try to with my wife
Thank you
Thank you so much ☺️🙏
Let her try it.. you'll definitely like it 😊
Nice sister 😍😘😊
Thanks andi 😊☺️🤗
చాలా కష్టమైన రెసిపీ!
అవును! ఇంట్లో రొట్టె వేయడం చాలా కష్టమైన పని.. అందుకే స్విగ్గి జోమటోలకి అంత డిమాండ్! మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
మీ వివరణ అద్భుతం
ధన్యవాదాలు అండి 🙏🤗
ఇది తింటే ఫుల్.గాస్ ప్రాబ్లెమ్ వస్తుంది
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు..
Can't understand telgu but minapa i tried in my kitchen❤❤❤❤
That's great 👍🏻
Thanks for sharing ur feedback 😊 💕
Very nice madam 👌
Thanks a lot andi 🤗
I’m new subscriber mi vantalu super ga untai 👌
Hi andi 🙋🏻♀️
Thank u so much for subscribing 🙏
Welcome to our family 💐
మీ అభిమానానికి ధన్యవాదాలు ☺️
Bhale rottie 👌😋 Mee pan bagaundi
Thank u so much andi 🙏
ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో pan లింక్ ఇచ్చాను.. చూడండి 😊
Chala baga explain chesarandi🥰😘
మీకు నచ్చినందుకు సంతోషం అండి! ధన్యవాదాలు ☺️🙏
మా ఇంట్లో ఇలాగే చేస్తాము.
Ok అండి 👍 Thank u so much 🙂
Nice andi chla Baga chepparu
Thank you so much andi 🤗
Good healthy recipe sister.thank u
My pleasure andi 😊
Thanks for liking 🙏
Chala bagundi thanks madam
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి..Thank you so much ☺️🙏
Tip bavundi....challaga vunnappudu woolen cloth tho close cheyyadam
Thank u so much for liking this tip 🙂
Jonna Pindi ina use cheyavachha
జొన్నపిండితో ముద్ద ముద్దగా ఉండి టేస్ట్ బాగోదు అండి! రవ్వ అయితేనే బావుంటుంది.. రవ్వ బయట షాప్స్ లో దొరుకుతుంది, లేదా ఈ వీడియో క్రింద ఉన్న discription box లో జొన్నరవ్వ ఆన్లైన్ లింక్ ఇచ్చాను! చెక్ చేయండి 😊
Chala bavundandi.Idly kuda chesukovachemokada
Thank you so much andi 😊
ఇడ్లీ కూడా వేసుకోవచ్చు..
I can mix soaked channa dal (protein) coriander leaves finely chopped,onions,green chillies and also grated vegetable of ur choice like carrrot ,beet root ,bottle gourd or ridge gourd .
It can be had as a whole meal .
You are absolutely right 👍
It's a great idea for healthy meal..
Thank you so much 😊
Excellent అమ్మా
Thank you so much andi ☺️🙏
Wow super sister. Mari e pindi ni idly vesukovacha? Cheppandi please..
Thank you very much 🙏
వేసుకోవచ్చు అండి..
Thanks Andi🤝🤝
Akka sugar ki best jonna white or yellow
Edi best cheppagalaru pls
Yellow జొన్నలే మంచివి డియర్..
👌👏
😊🤗🙏🏻
Thanks for sharing very healthy recipe
My pleasure ☺️
Thanks a lot 🙏
Anni ravvalalo carbohydrates okkate sugar vyadiki anniravvalu okkate minapa rotte pesarattu lalo corb lu takkuva
Thanks for the information 🙏
Pauper ga undi andi pan
PLA tell that pan name r link of online .plz plz tell me
.dibbarotte ki super ga undi adi .
Thank you so much 😊
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Meee vantalanni super andi
Thank you very much andi ☺️🙏
Adirindi bangaram 👌🏼👌🏼
Thank you so much andi 😊🙏
Wow yummy😊
Thank you 😊
Akka sugar patient తినవలసిన dryfruits చెప్పగలరు
బాదాం పప్పులాంటివి తప్ప బాగా ఎక్కువ తీపి ఉండేవి dry fruits అయినా fruits అయినా తినొద్దనే చెప్తారు డియర్!
Bavundamma nenu try chesta
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! ట్రై చేయండి.. కరకరలాడుతూ చాలా బాగుంటుంది ☺️
Idly kuda veskovacha Andi
వేసుకోవచ్చు అండి..
Akka ragi dibbarotti cheppandi 👌🙏
మన ఛానెల్లో చేసాను డియర్, చెక్ చేయండి..
Meeru rotti loki Chisina chutney receipe cheppandi
th-cam.com/video/ELo4UQktX_M/w-d-xo.html
ఈ వీడియోలో చట్నీ కూడా చేసానండి! అయితే డైట్ చేసేవాళ్ళ కోసం oil బాగా తక్కువ వేసాను.. మీరు అన్నిటినీ కాస్త oil ఎక్కువ వేసి వేయించుకొని తాలింపు కూడా వేసుకోండి! టేస్ట్ ఇంకా బాగుంటుంది 😊
Chala bagundi nice recipe
Thank you so much andi 🤗
Traditional recipes ❤
Thank you so much 🙏💕
Akka soft idli tips cheppandi plzzzzzzz please please
Ok డియర్.. తప్పుకుండా వీడియో చేస్తాను! Thank u 😊
Super akka
Thank you dear 🤗
Chala bagudhi andi
Thank you very much andi ☺️
nunelo snanam chepiste adi yela health receipe avuthindi ammaaaaaaaaa
మీ అభిప్రాయాన్ని తెలియజేయజేసినందుకు ధన్యవాదాలు 🙏
Meeru jonna rotte ki chesina chutney receipe cheppandi
కొత్తిమీర పచ్చడి అండి..
roti cheydam Rani valaki easy ga untundi
అవునండీ! రొట్టె చేయడం అందరికీ రాదు, అంతే కాకుండా ఎక్కువ టైం కూడా కేటాయించాలి..
It's easy & quick recipe ☺️ Thank u 🙏
చాలా బాగుందండి👌
Thank you so much andi 🤗
Thank you madam 💐
My pleasure & Thanks a lot andi ☺️🙏
जय हो सिस्टर आपकी जय हो बहुत बढ़िया
आपका प्यार के लिए बहुत बहुत धन्यवाद मेरे भाई ☺️🤗
Super 😋. e pindito ldly vesukovaccha sis
వేసుకోవచ్చు అండి 👍 Thank u 😊
చాలా మంచి వంటలు తెలియుజేస్తున్నారు. మీకు మా అభినందనలు💐
మీకు నా వంటలు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
Ne vantalu Naku chala estam ammayi
మీకు నా వంటలు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 😊🙏
Supper👌 &Veracity recipe andi... 🥳🥳
Thank you so much andi ☺️🙏