బండి దగ్గర తినే ముంతమసాలా అదే రుచితో పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఇంట్లోనే ఇలా చేసేయండి/muntha masala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • బండి దగ్గర తినే ముంతమసాలా అదే రుచి వచ్చేలా పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఇంట్లోనే చేసేయండి/muntha masala/‪@SpiceFoodKitchen‬
    muntha masala | pidata kinda pappu | evening snacks | evening snacks recipes in Telugu | easy snacks recipes | simple snacks recipes | 18 pages muntha masala | easy snacks recipes in Telugu | street food recipes | puffed rice mixture | puffed rice snacks | murmura mixture | murmura bhel | street food India | andhra street food | snacks recipes by spice food
    #munthamasala #pidatakindapappu #eveningsnacks #spicefood #simplesnacks #snacksrecipesintelugu #easysnacks #eveningsnacksrecipes #snacksrecipes #puffedricemixture #mixture #mixturerecipe #murmuramixture #murmurabhel #streetfood #streetfoodindia #kidssnacksrecipe

ความคิดเห็น • 365

  • @swamyA8884
    @swamyA8884 ปีที่แล้ว +125

    Yummy spicy😋👌 అక్కా మ బందర్ ముంత మసాలా గుర్తుకు వచ్చింది ఇది చూసాక

    • @madhavim124
      @madhavim124 ปีที่แล้ว +7

      Maadhi kuda 😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +12

      Somany likes..🤩
      అంటే ఇక్కడ బందర్ వాసులు చాలామందే ఉన్నారన్నమాట! Thanks dear 🥰

    • @adityasnm
      @adityasnm ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen medi kuda bandaraa?

    • @andhavarpudileepkumar1882
      @andhavarpudileepkumar1882 ปีที่แล้ว +1

      Daniyallu powder jeer powder avasram ledhu only chat masala main kavali aakada ghee vesaru mustard oil veyalli taste vastadhi

    • @lakshmip5199
      @lakshmip5199 ปีที่แล้ว +2

      Madi bandar😊

  • @tejashinde6531
    @tejashinde6531 ปีที่แล้ว +13

    18 pages lo muntha masala chesinatu oka vedio upload cheyandi please... 🥰 I will be always grateful for you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      సాధారణంగా ముంత మసాలా ఇలానే చేస్తారు అండి! కానీ 18 pages ముంత మసాలా స్పెషల్ ఏంటో నాకు తెలీదు.. సారీ 😬! Thanks for watching 🙏

    • @MallaChary-pt6jk
      @MallaChary-pt6jk 3 หลายเดือนก่อน +1

      Peppermint is the spl ingredient in that movie 😂

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 ปีที่แล้ว +7

    హాయ్ అండీ 😍 ముంత మసాలా బాగుంది.. మా రాజమండ్రి లో పిడత కింద పప్పు అంటారు.. ఇంచుమించు ఇలాగే ఉంటుంది.. Tq🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      హాయ్..
      అవునండీ.. నేను కూడా తిన్నాను రాజమండ్రిలో ☺️! కొద్దిపాటి తేడాలతో అది కూడా ఇలానే ఉంటుంది 👍! Thank u 🙏

  • @mamatha8937
    @mamatha8937 10 หลายเดือนก่อน +3

    ఈ రెసిపీ ఎలా ఉంటాదో తినలేదు కానీ ఎప్పుడు మీ మాటలు వింటుంటే తినేంత ఫీలింగ్ వస్తుంది అమ్మ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗🙏
      ఇది బండ్ల మీద ఎక్కువగా చేస్తారు, వీలైనప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది 😊

  • @srikanthdwarapudi
    @srikanthdwarapudi ปีที่แล้ว +5

    కొన్ని కొన్ని రోజూ చూస్తాం కానీ తినడం కుదరదు బయట,
    కానీ మీరు అప్పుడప్పుడు చేసే కొన్ని వంటలు నోట్లో లాలజలం రప్పిస్తాయి........సూపర్ మాం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      హాయ్ అండి.. ఎలా ఉన్నారు!!
      చాలా రోజుల తర్వాత మీ కామెంట్ ☺️
      Thank u soo much andi 🙏

    • @srikanthdwarapudi
      @srikanthdwarapudi ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen బాగున్నా మాం

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 ปีที่แล้ว +7

    అక్క 🌹🌹🌹
    మీ తమ్ముడు వచ్చేశాడు ఓ ఓ ఓ చ్ 🌹
    {[ 🙏 ముందుగా వీక్షకులు అందరికీ మన దేశ
    భరత పధాతి దళ సృష్టి కర్త అయిన
    శ్రీ శ్రీ శ్రీ స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు 🙏 ]}
    వాహ్ మంచి చిరు రెసిపీ తో మళ్లీ మా అక్క ను చాలా రోజుల తరువాత పలకరిస్తున్నాడు మీ తమ్ముడు 😍
    అదీ విస్తరిలో 🌹
    చాలా బాగుంది అక్క 🌹🌹🌹
    చాలా రోజలయ్యింది ఒక మాట చెప్పి 🌹
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +4

      అవును తమ్ముడూ.. చాలారోజులు అయింది ఆ పలకరింపు విని.. 🥰
      మన మరియు మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ బర్త్ డేలు మాత్రమే కాకుండా ఇలా పోరాటయోధులను కూడా గుర్తు చేసుకోవడం గొప్ప విషయం 👏
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు తమ్ముడు 🙏

  • @swathidurga2019
    @swathidurga2019 ปีที่แล้ว +4

    I tried this today
    Chala baga vochindi
    Thanks for the recipe 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      My pleasure andi ☺️
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @durgabhavani5622
    @durgabhavani5622 10 หลายเดือนก่อน +2

    Hi,
    Nenu first time eroju chesa,
    Bagha spicy gha vachindi
    Thank you mam😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      Hi andi..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
      స్పైసీ ఎక్కువ ఇష్టం లేకపోతే ఈసారి చేసినప్పుడు కారం తగ్గించి వేసుకోండి..

  • @sarithaskitchen6191
    @sarithaskitchen6191 ปีที่แล้ว +2

    👌 చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి.And your sweet voice.very nice video andi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 ปีที่แล้ว +2

    Akka super recipe akka akka the way of ur explanation the way of ur cooking is excellent beautiful short time lo andariki ardham ayela chepputaru akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Soo sweet of the dear 🥰
      Thanks for the compliment ☺️

  • @lakshmisravanthi4251
    @lakshmisravanthi4251 ปีที่แล้ว +1

    My favorite one.. chustumteyney mouth lo water vastunayi...

  • @sriharijetti593
    @sriharijetti593 ปีที่แล้ว +6

    చివరన పొట్లం super madam.. పిల్లలకు పొట్లం తప్పనిసరి.. 😂🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      You're right andi 👍
      పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పొట్లంలో తింటే అదో మజా & సరదా 😄! Thank u 🙏

  • @CherryCherry-gn2hy
    @CherryCherry-gn2hy ปีที่แล้ว +7

    U have so much patience sis to replaying to everyone 👌👌👌
    And u r recipe also so nice 🥰🥰🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Very glad to hear your sweet words andi ☺️ Thank you so much for liking my recipes 🙏🥰

    • @Jyotsnagidijala
      @Jyotsnagidijala ปีที่แล้ว +1

      ​@@SpiceFoodKitchen❤❤❤❤❤❤❤

  • @LasyaBoga-uk9tu
    @LasyaBoga-uk9tu 8 หลายเดือนก่อน

    Thank you... 18 pages movie gurthocchindi, Eee idea....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      My pleasure andi 🤗
      Thanks for liking 🙏

  • @sais6184
    @sais6184 ปีที่แล้ว +2

    Super andi......aratikaya Chepala pulusu cheyandi...pls mam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Thank you so much 🙏
      తప్పకుండా చేస్తాను అండి..

  • @shylajak5997
    @shylajak5997 ปีที่แล้ว +13

    Great sister your serving style. Very healthy way.

  • @praveenji9954
    @praveenji9954 ปีที่แล้ว +1

    చాలా బాగుందండీ.

  • @BSANJEEVKUMAR-
    @BSANJEEVKUMAR- ปีที่แล้ว +4

    Who are after 18 pages?

  • @rightleft-ty7pw
    @rightleft-ty7pw ปีที่แล้ว +1

    మా ఊరిలో వంకాయ బజ్జి, Mirichi బజ్జి, ఎగ్ బజ్జి ముంత మసలా. State బ్యాంకు రోడ్ దగ్గర. ❤️❤️❤️👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అయితే ఎంచక్కా సాయంత్రం పూట వెళ్లి లాగించేయడమే ☺️

  • @sreelekhareddy7256
    @sreelekhareddy7256 ปีที่แล้ว +2

    1 thing :eEntabba sister news paper use chesindi anukunna
    Antha lopu answer vachesindi lopala leaf pettarani
    2thing : very hygienic
    3 thing : The way of ur cooking and explanation is soo cool and nice
    Anni cheppukuntu pothe page saripodu so fainal gaa adurs y because intha easy ga choopincharu recipe bye sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీ అబ్జర్వేషన్ కి మరియు మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰! వీడియో పూర్తిగా మరియు ఎంతో శ్రద్ధగా చూస్తేనే అవన్నీ తెలుస్తాయి ☺️
      Thanks for ur compliments too 🙏

  • @marutihari1804
    @marutihari1804 ปีที่แล้ว +2

    Chala bagundi nenu kuda chesanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఈ స్నాక్ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊

  • @vamshikrishna7945
    @vamshikrishna7945 ปีที่แล้ว +1

    Wow so yummy 😍😋 recipe thanks for doing ,very simple 😋 recipe I will prepare this

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Most welcome 😊
      Try it andi.. definitely you'll enjoy it's taste! Thank u 🙏

  • @Parmi791
    @Parmi791 ปีที่แล้ว +1

    Wow chala baga chesaru. Thank for sharing mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      You're welcome ☺️
      Thank u soo much andi for the compliment 🙏

  • @umaramolu9519
    @umaramolu9519 ปีที่แล้ว

    Nenu try chesanu chala baga vachindhi👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden ปีที่แล้ว +1

    చిన్నప్పుడు మా ఏరియాలో పిడత కింద పప్పు అనే వాళ్ళం nice sharing

  • @AkbarAli-dj3jc
    @AkbarAli-dj3jc 8 วันที่ผ่านมา

    Tired nd came out perfect spicyyyy😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 วันที่ผ่านมา

      Awesome andi 👍🏻
      Thanks for sharing your feedback 🤗

  • @padmaa9943
    @padmaa9943 ปีที่แล้ว +2

    ముంత మసాలా సూపర్ గా చేశారు మీరు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏

  • @syamalavuyyuru8978
    @syamalavuyyuru8978 ปีที่แล้ว

    Vivaranga suthilaykunda neat ga present chasaru.good

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏

  • @tanajihere706
    @tanajihere706 ปีที่แล้ว +1

    నాకు చాలా ఇష్టం 😋

  • @rajeshmareboina6716
    @rajeshmareboina6716 ปีที่แล้ว +1

    Bagundhi Akka

  • @samyu3392
    @samyu3392 ปีที่แล้ว +3

    18 pages movie anupama secret recipe

  • @Josh-pn5yq
    @Josh-pn5yq ปีที่แล้ว

    Chala chakkaga chupincharu really superb ma👌👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏

  • @seethalamradhika2314
    @seethalamradhika2314 7 หลายเดือนก่อน +1

    Amma video bagundhi kani lost twist super paper lo colours avuthai ante stun ayyanu hygienic ga aku vesanu ani cheputhinnaru new way for health great andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you so much 🤗
      అవునండీ! న్యూస్ పేపర్ ప్రింట్ చేయడం కోసం వాడే ఇంక్ మనం తినే ఫుడ్ లో కలిసే అవకాశం ఉంటుంది...
      బయట ఇలా న్యూస్ పేపర్ లో వేసి ఇచ్చేస్తారు కానీ ఆకులో అయితే మంచిది..

  • @AvinashKumar-xs3hk
    @AvinashKumar-xs3hk 7 หลายเดือนก่อน

    Chala bagundi okasari try cheyali 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      తప్పకుండా అండి!
      Thanks for liking 🙏

  • @nemaniganesh9386
    @nemaniganesh9386 ปีที่แล้ว

    🙏🙏🙏medam me recipes ki ma family tharupuna me ku vandhanalu 🙏🙏🙏 roju roju ki sari kottha recipes chesi chuputhunanduku e dhe 🙏🙏🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊
      ఇంతగా అభిమానిస్తున్న మీ ఫ్యామిలీ అందరికీ నా నమస్కారాలు తెలియజేయండి 🙏🙏🙏

  • @swapnamadhuri4859
    @swapnamadhuri4859 10 หลายเดือนก่อน

    Aakaasavaani......eeroju vantala karyakramamlo......munthamasaaaala.....yela cheyyalo.... nerchukundam.... super thalli, chakkaga kallu musukunte chinnappudu radio lo vinnatte undi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      😀😀
      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗💕
      ధన్యవాదాలు 🙏

  • @sunandinigarden271
    @sunandinigarden271 ปีที่แล้ว +1

    Nice sharing andi👍

  • @shivani2189
    @shivani2189 ปีที่แล้ว

    Super. Nenu today chestanu😋😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok అండి.. Hope u tried it today ☺️
      Thank u soo much 🙏

  • @sameerasrinivas9577
    @sameerasrinivas9577 5 หลายเดือนก่อน +1

    Chinnappudu cheskunevalsm intlo😊

  • @Siddu6715
    @Siddu6715 ปีที่แล้ว

    Chala ante chala chala bagundi sis so tempting sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏

  • @SrinuSrinu-lp4lw
    @SrinuSrinu-lp4lw ปีที่แล้ว

    చాలా బాగా చేశారు . from Rajahmundry

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u soo much andi for ur compliment from Rajahmundry ☺️

  • @sushmaavija
    @sushmaavija ปีที่แล้ว

    Super andi..naa cravings Anni Mee intiki vachi teerchesuntaanu 😅..anni tempt chestunnay

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      😄
      You're always welcome 🤗
      Thank u soo much andi for the compliment 🙏

  • @ravikanth639
    @ravikanth639 ปีที่แล้ว +2

    😋 18pages movie

  • @hanumantharaonakka9701
    @hanumantharaonakka9701 ปีที่แล้ว

    Chustuntene elano undhi. Inka thintunte untadhi na saamiranga😋😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      😀😀
      ఇంకేముంటుంది అండి! పొట్లం ఖాళీ..

    • @hanumantharaonakka9701
      @hanumantharaonakka9701 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen anthega mari

  • @ygowthamigopal3039
    @ygowthamigopal3039 ปีที่แล้ว

    Pidatha kinda pappu 🤑 bavuntundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ.. బాగుంటుంది 👍
      Thank u 😊

  • @AkbarAli-dj3jc
    @AkbarAli-dj3jc 15 วันที่ผ่านมา

    Tired nd came out perfect

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  14 วันที่ผ่านมา

      Thank u so much for sharing ur feedback 🙏

  • @srinivasvas4166
    @srinivasvas4166 ปีที่แล้ว +1

    I love munta masala very much

  • @krishna91771
    @krishna91771 ปีที่แล้ว +1

    18 pages movie lo yedo anukunna ipudu telisindi thanks

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ My pleasure & Thanks a lot 🙏

  • @vradha1728
    @vradha1728 ปีที่แล้ว

    సూపర్ అండి గానీ కారం కొంచెం తగ్గించాలి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      థాంక్యూ సో మచ్ అండి 🙏
      మా ఇంట్లో కారం కాస్త ఎక్కువే తింటారు.. మీకు నచ్చినట్లు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోగలరు 😊

  • @kriaa_kriaa
    @kriaa_kriaa 7 หลายเดือนก่อน

    ❤❤❤❤ chaala baagundi

  • @thirumounika9982
    @thirumounika9982 ปีที่แล้ว

    Akka e muntha masala ante naku chala ishtam akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      OK డియర్.. ఈసారి వీలైనప్పుడు ఎంచక్కా ఇంట్లోనే ట్రై చేయండి 😊

  • @bindhubonam6234
    @bindhubonam6234 11 หลายเดือนก่อน

    Tq andi chala baga chepparu nenu try chesa chala baga vachindi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 หลายเดือนก่อน

      Most welcome andi 🤗
      Thanks for sharing ur feedback 😊

  • @PadmavathiAdhurthi
    @PadmavathiAdhurthi หลายเดือนก่อน

    Super ❤❤

  • @varalaxmi5877
    @varalaxmi5877 ปีที่แล้ว +1

    Great andi very healthy recipe 👍👌

  • @vishnuvardhan8735
    @vishnuvardhan8735 ปีที่แล้ว

    2:40 good information 👍

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 ปีที่แล้ว +1

    Mam my favorite recipe 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thanks a lot andi ☺️
      వీలైనప్పుడు ట్రై చేయండి..

  • @kavyad434
    @kavyad434 11 หลายเดือนก่อน

    Tried it just now it came out so tasty.. thank you for the easy recipe..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 หลายเดือนก่อน

      My pleasure andi 😊
      Thanks for liking 🙏

  • @ashokr5579
    @ashokr5579 ปีที่แล้ว +1

    Nice maaa

  • @anjalitmBlr
    @anjalitmBlr 7 หลายเดือนก่อน +1

    Very nice😋

  • @homehacksvlogs4270
    @homehacksvlogs4270 ปีที่แล้ว

    Chala బగుంది sis 🤤🤤

  • @arjun77nani33
    @arjun77nani33 หลายเดือนก่อน

    My favourite this

  • @vishnu_9914...
    @vishnu_9914... 6 หลายเดือนก่อน

    Last lo message super sis 😊

  • @badarinarayanakaruturi1061
    @badarinarayanakaruturi1061 10 หลายเดือนก่อน

    Soan paapidi recipe pedatara please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      ఇది చేయాలంటే హెల్ప్ చేయడానికి ఇంకొకరు కావాలి అండి! వీడియోస్ నేను ఒక్కదాన్నే షూట్ చేసుకుంటాను, ఎప్పుడైనా కుదిరినప్పుడు షేర్ చేస్తాను 😊
      Thank you 🙏

  • @satheeshpedapalli4252
    @satheeshpedapalli4252 2 หลายเดือนก่อน

    Thanks sis

  • @priyadeepu2595
    @priyadeepu2595 ปีที่แล้ว

    Hi
    Akka.. recently started watching your videos.. me explain chese vidhanam chala baundhi.. nd also pls let us know manam denni storage cheyocha.., and yenni rojulu varku store cheyochu.. kindly reply nd advise

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi dear..
      Thank you very much for your interest on my recipes ☺️
      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🥰 ఇది ప్రిపేర్ చేసిన వెంటనే తింటేనే బావుంటుంది! కాసేపటికి అయితే మెత్తబడిపోతుంది, దీన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం మంచిది..

    • @priyadeepu2595
      @priyadeepu2595 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen thank you for your response sis.. surely will prepare it

  • @srikanthreddykorada
    @srikanthreddykorada ปีที่แล้ว

    Autukulu, Mirchi bajji, Sanna Karra pussa unteay... inka taste baguntudee...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok అండి.. Thanks for ur suggestion 😊

  • @vpadminireddy4399
    @vpadminireddy4399 3 หลายเดือนก่อน

    Perfect recipeee😘

  • @MANAM66RaamS
    @MANAM66RaamS ปีที่แล้ว

    Wow.... Super snack 😋😋food 👍👍👌👌

  • @simpletastyrecipes8052
    @simpletastyrecipes8052 ปีที่แล้ว +1

    Miru really great akka prathi video lo every msg ki reply istaru, me way of cooking, way of explanation Chala neat ga untay akka, I really like u Soo much sister, u deserve for 1 million + subscribrs sister, I hope u will get soon

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you so much my dear 😊
      నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🥰
      Thanks for your love & wishes too 🙏

  • @Subhashiniburri7322
    @Subhashiniburri7322 11 หลายเดือนก่อน

    I tried it today it was simply awesome. ...😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 หลายเดือนก่อน +1

      That's great..
      Thank you so much for sharing ur feedback 🤗

  • @bmallikarjunachary5191
    @bmallikarjunachary5191 ปีที่แล้ว

    Mixture super

  • @Dhana_Prasanna_Kumar
    @Dhana_Prasanna_Kumar ปีที่แล้ว

    Tq for recepie

  • @madasurajani8
    @madasurajani8 ปีที่แล้ว

    Hi frnd
    How r u
    Simple and super snack item
    Thank u andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi 🙋‍♀️
      I'm good 😊
      Thanks for the compliment & concern 🙏

  • @prabharajesh7237
    @prabharajesh7237 ปีที่แล้ว

    Me recipes really 👌👌👌👌👌 madam

  • @Priyankasedimbi
    @Priyankasedimbi ปีที่แล้ว +2

    Avunu ma uru bandar masala gurtochindi naku kuda

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok అండి 👍
      Thanks for sharing ur feedback 😊

  • @user-do5yb5yb6b
    @user-do5yb5yb6b ปีที่แล้ว

    Thank you so much i ❤ this

  • @amanagantiswathi2546
    @amanagantiswathi2546 2 หลายเดือนก่อน

    Suuuuuuuuuuupppeeeer

  • @onimirupamanjari5733
    @onimirupamanjari5733 ปีที่แล้ว +1

    😋😋😋😋

  • @anilblessy715
    @anilblessy715 ปีที่แล้ว

    Thank you sister garu

  • @lavanyakadi2873
    @lavanyakadi2873 ปีที่แล้ว

    Simply superb

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 ปีที่แล้ว

    Super 👌👏 Good resepe

  • @manikantag1132
    @manikantag1132 ปีที่แล้ว

    Excellent madam👏👏👏😊😊 so yummy yummy

  • @yesudasuthota4542
    @yesudasuthota4542 ปีที่แล้ว

    TQ so much for making this vedio 👏👍👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure ☺️
      Thank you very much 🙏

  • @ramanadhanya5828
    @ramanadhanya5828 8 หลายเดือนก่อน

    Well explained 💐👍

  • @danumkalyani9769
    @danumkalyani9769 ปีที่แล้ว

    Mee vantalu chala simple ga healthy ga untai akka 😊 good 👍 me family sooo lucky ❤️ akka . you are health officer akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      Helath Officer 👮🏻‍♀️🤩
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం డియర్ 🥰! Thank u sooo much 🙏

  • @lolakshik2822
    @lolakshik2822 ปีที่แล้ว

    Super ra amma

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      థాంక్యూ సో మచ్ అమ్మ 🥰

  • @sonyhoney2118
    @sonyhoney2118 ปีที่แล้ว +1

    Nice and easy sis 😋

  • @ravindrababukodali1574
    @ravindrababukodali1574 23 วันที่ผ่านมา

    I’m also

  • @kameswariakella1875
    @kameswariakella1875 ปีที่แล้ว +1

    Very tasty

  • @Reddylion
    @Reddylion ปีที่แล้ว +1

    Yummy....

  • @shinymony7351
    @shinymony7351 ปีที่แล้ว

    1st view and 1st comment...tq for the recipe akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      You're welcome ☺️
      Thank you so much for being 1st 🥇

  • @giribeligari8377
    @giribeligari8377 7 หลายเดือนก่อน

    ❤ super akka

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 ปีที่แล้ว +5

    Hi akka praise the Lord! Good morning... how are you akka hope you are fine with God's grace and I hope everything been safe with good health and wealth of you and your family members... Happy REPUBLIC Day😊💐...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      Hi my dear brother..
      I'm good.. Thank u so much 😊
      Hope you're doing great 👍
      Wish u the same & have a great day ahead 💐

    • @RajeshJRT
      @RajeshJRT ปีที่แล้ว +6

      Hello Anna, Jai Shree Ram

    • @veenapalanisamy8185
      @veenapalanisamy8185 ปีที่แล้ว +5

      Hi Anna,Hare Krishna..

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 ปีที่แล้ว +1

    Eppduy anukutunannu meru Inka video post cheyledu Ani super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అందుకే లేట్ చేయకుండా పోస్ట్ చేసేసాను ☺️! Thanks for ur compliment & interest in my videos 🙏

  • @danalakshmi8182
    @danalakshmi8182 ปีที่แล้ว

    Mee recepe super Andi me videos miss avvanu mysorepak cheyandi sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను.. Thank you 🙏

  • @shirisha466
    @shirisha466 7 หลายเดือนก่อน

    Your voice is nice mam❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thanks a lot for your sweet compliments andi 🤗💕

  • @lalithasivajyothidudaka9649
    @lalithasivajyothidudaka9649 ปีที่แล้ว

    Supper sisters yummy 😋😋😋😋😋🥰🥰🥰

  • @mylittleworld579
    @mylittleworld579 9 หลายเดือนก่อน

    👌👌👌

  • @random_uploader258
    @random_uploader258 ปีที่แล้ว +1

    18 pages movie lo anupama Muntha masala lo kalipe secret telusa meeku???

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Sorry andi.. నేను ఆ సినిమా చూడలేదు!

  • @godisgrestslittlecreation9019
    @godisgrestslittlecreation9019 10 หลายเดือนก่อน

    Suuuuper.... Akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thanks a lot my dear ☺️