Chandana Charchita

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Original Credits:
    Movie: Tenali Rama Krishna
    Music: Viswanathan RamaMoorthy
    Lyrics: Jayadeva Ashtapadi
    Singer: P. Suseela
    Cover Credits:
    Singer: Soujanya
    Recorded By: Salu James
    Mastered By: Venkat

ความคิดเห็น • 1.1K

  • @narayanaraotungala6554
    @narayanaraotungala6554 5 ปีที่แล้ว +8

    సౌజన్యగారూ,
    మీ ధరహాస హావభావాలతో అద్భుతం గా పాడారండి. సినిమా లో చూసిందనికంటే మీ పాటే చాలా బాగుంది.ఇలాగే మిగతా అష్టపదులు కూడా మీ శ్రావ్యమైన గళం తో వినాలని కోరుకుంటున్నాను

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 3 ปีที่แล้ว +24

    సాక్షాత్తు ఆ సంగీత సరస్వతి ప్రత్యక్షమై తన గంధర్వ గానంతో మమ్మల్ని స్వర్గలోకంలో విహరింప చేసిన మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @marthylalitha661
    @marthylalitha661 2 ปีที่แล้ว +28

    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ…..
    చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ (2)
    కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం
    ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదనసరోజం (2)
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా (2)
    పశ్యతి సస్మిత చారుతరామపరామనుగఛ్చతి వామా
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే ||చందన చర్చిత ||

    • @maheshmacharla
      @maheshmacharla ปีที่แล้ว +1

      Thank you for the service.

    • @lalithakommu9876
      @lalithakommu9876 ปีที่แล้ว +1

      Oh superb suseelamma ni gurtuku techharu

    • @ghaliprameela5621
      @ghaliprameela5621 ปีที่แล้ว +1

      ❤❤

    • @revuriprasanthi4333
      @revuriprasanthi4333 9 หลายเดือนก่อน +1

      sowjanya garu .
      Such a wonderful singing of this evergreen jaya Deva astapadhi in a heart soothing way. Keep singing with your attractive smiling heart.

    • @user-je4bg6jv7x
      @user-je4bg6jv7x 2 หลายเดือนก่อน

      Outstanding singing Madam Soujanya Madabhushi and I am a big fan of your voice😊namaste namaste 🙏

  • @SandyRockzM
    @SandyRockzM ปีที่แล้ว +4

    I am not a classical Expert, but I love to listen raaga bawd songs and Chandana charchita best…

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 3 ปีที่แล้ว +31

    కష్టతరమైన పదాలను సైతం పెదవుల నవ్వు చెదరకుండా ఆలవొకగా పాడగల ప్రతిభ మీ సొంతంల వుంది, అభినందనలు 🙏🎼🎶🎵

  • @vasudevaraog9864
    @vasudevaraog9864 ปีที่แล้ว +3

    Madhusudana Vadhana Soujanyam...
    God bless you....

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 6 ปีที่แล้ว +6

    అద్భుతంగా పాడారు సౌజన్య గారు. మళ్లీ మళ్లీ వినాలి అనిపించేటంత బాగుంది. ఈ పాట చాలా మంది పాడారు, కానీ మీరే బెస్ట్. చాలా కూల్ గా ప్రశాంత వదనం తో పాడారు.

  • @killananeelaraju9907
    @killananeelaraju9907 4 ปีที่แล้ว +8

    సౌజన్య గారు.....ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి పాట వినలేదు......చెవిలో అమృతం పోసినట్టు ఉంది.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว

      killana Neelaraju thanks andi 🙏 plz share with your friends and family 😃

  • @kumarsathya250
    @kumarsathya250 3 ปีที่แล้ว +14

    I thought I would never like anyone singing this song after listening to Susheelamma....you are so close .. keep singing these gems..

  • @nraoksv
    @nraoksv 8 ปีที่แล้ว +56

    అద్బుతం .. ....మాటలు దొరకడం లేదు ... మిమ్మల్ని పొగడనికి..... మరిన్ని పాటలు మీ నుంచి ఆసిస్తూ....

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว +2

      Thank you so much 😊 hope you have heard Sadiseyakogaali and kalanaina :)

    • @krshnaprasadpaturi8624
      @krshnaprasadpaturi8624 4 ปีที่แล้ว +2

      @@SoujanyaMadabhushi
      అద్భుతం..
      పాత పాటలతో పాత రోజులు గుర్తుకు తెచ్చారు.
      ఆపాత మధురాలు మీనుండి మరిన్ని రావాలని కోరుతూ...

    • @dollykrish5716
      @dollykrish5716 2 ปีที่แล้ว

      @@SoujanyaMadabhushi mee contact number untey isthara andi,ma papa ki kuda nerpisthanu songs

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  2 ปีที่แล้ว

      @@dollykrish5716 Plz contact me on Facebook messenger. Will provide u my number there

  • @radhapala611
    @radhapala611 3 ปีที่แล้ว +5

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే స్వరం మీది...

  • @sheshamsuprasannacharyulu4073
    @sheshamsuprasannacharyulu4073 3 ปีที่แล้ว +21

    మీ స్వరమాధుర్యం రసభావభరితం మీరు ఇంకా చాలా చాలా పాతపాటలు ఆలపించిన శ్రవణానందం కలిగించాలి

  • @mohammadabdulwahab9673
    @mohammadabdulwahab9673 3 ปีที่แล้ว +20

    అద్భుతం మేడమ్- మీ గళం మరియు మీ పాట!👍👍👍

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +6

    ఎంత లోతైన మాధుర్య గాత్రం మేడం గారూ. 🙏🙏

  • @dalayyayajjala6670
    @dalayyayajjala6670 2 ปีที่แล้ว +4

    ఆహా , వీనుల విందుగా వుంది , మీ పాటలు వింటుంటే , ఇంత చక్కని పాటలను యెంచుకున్న మీరు నిజంగా ధన్యులు , మీ పాట విన్న మేము ధన్యులము .... సరస్వ తి పుత్రిక , చి రకాలము మీ పాటలు వర్ధిల్లు గాక ....

  • @MaheshKumar-dh9dt
    @MaheshKumar-dh9dt 3 หลายเดือนก่อน

    పాటును మరియు సంగీతని పాదాలను వదిలేసి మిమ్ములను పొగడం కోసం పదాలు వెతుకుతున్నాము అమ్మ మీకు ప్రవీణ్యానికి 🙏మీ గాత్రనికి 🙏

  • @DineshSharma07
    @DineshSharma07 7 ปีที่แล้ว +25

    You are a true messenger of our 10000 year old Bhartiya civilization, all its glory, beauty, grace and depth. My heartiest congratulations to your mother, who gave birth to a daughter like you..

    • @drkishang.jadhavbanjaragug6176
      @drkishang.jadhavbanjaragug6176 7 ปีที่แล้ว +2

      I like your interest of singing.so n i c e....

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 ปีที่แล้ว +3

      Dinesh Sharma th-cam.com/video/6_y-CdnAjr4/w-d-xo.html. Let me know if you like this one ..my latest work

  • @SoujanyaMadabhushi
    @SoujanyaMadabhushi  8 ปีที่แล้ว +44

    Happy Janmashtami everyone :) can't believe it's been an year since I released this song ...!

  • @marganasrinivasarao2325
    @marganasrinivasarao2325 ปีที่แล้ว +1

    అద్భుతమైన పాట వినండి అని ఫ్రెండ్ పంపించారు, అత్యద్భుతమైన పాట విన్నాను మరిన్ని పాత పాటలు పాడాలని మా మనవి,మీకు ధన్యవాదములండీ, God bless you అమ్మ 💐

  • @kvskvs38
    @kvskvs38 ปีที่แล้ว +1

    మంత్రాముగధులను చేసే ఆస్థాపద్ది ఇది. దానికి తోడు వీరి గానం పరమ మనోహరం జయ శ్రీ. కృష్ణ జయహో రావు. కేవీస్

  • @vennumarella567
    @vennumarella567 ปีที่แล้ว +6

    ఉచ్ఛారణ అద్భుతం....👍

  • @Punarvasu3655
    @Punarvasu3655 2 ปีที่แล้ว +3

    మీ స్వర మాధుర్యాన్ని మరియు మీ హావభావాలను హృద్యంగా ప్రదర్శించి జయదేవునికి చక్కటి గీతా0జలి సమర్పించారు.

  • @sorry.lahari
    @sorry.lahari 3 ปีที่แล้ว +1

    చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ
    కేళి చలన్మణికుండలమండిత గండయుగ స్మితశాలీ
    హరిరిహ ముగ్ధ వధూనికరే! విలాసిని విలసతి కేళిపరే..
    కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం
    ధ్యాయతి ముగ్ధవధూ రధికం మధుసూదన వదన సరోజం
    ధ్యాయతి ముగ్ధవధూ రధికం మధుసూదన వదన సరోజం
    హరిరిహ ముగ్ధ వధూనికరే! విలాసిని విలసతి కేళిపరే....
    శిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం
    పశ్యతి సుస్మిత చారుతారాం అపరామనుగచ్చతి వామాం
    హరిరిహ ముగ్ధ వధూనికరే! విలాసిని విలసతి కేళిపరే..
    చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ

  • @prabhakarranganaboina5719
    @prabhakarranganaboina5719 ปีที่แล้ว +1

    ఎంత చక్కటి గళం.ఎంత మాధుర్యం మీ పాటలు. ఇలాగే ఎన్నో పాత పాటలు పాడి శ్రోతలను ముగ్దులను చేయండి.🙏🙏🙏🙏🙏

  • @jaynarayanan5812
    @jaynarayanan5812 ปีที่แล้ว +5

    omg what a divine renditon!! Your voice is enthralling! You are sooo blessed !! Cant stop listening!

  • @sagurunarayanaswamy6216
    @sagurunarayanaswamy6216 4 ปีที่แล้ว +3

    అనిర్వచనీయమైన, అద్భుతమైన, మృధు మధుర, శ్రావ్యసుధాభరితం మీ గానామృతం...

  • @torah245
    @torah245 3 ปีที่แล้ว +2

    బాగుగా పాడుతున్నావు. God bless you. నువ్వు పాడిన పాటలన్నీ బాగున్నాయి. "కలనైనా" top.

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 5 หลายเดือนก่อน +1

    Your singing any song with wonderful expression n sweet voice. I can’t imagine about your singing n voice. Ever green song .
    🙏🏼🙏🏼🙏🏼👏👏👌👌

  • @sreekanthgonella6641
    @sreekanthgonella6641 2 ปีที่แล้ว +3

    Madam beautiful voice and excellent rendition. 👌👌👌👍🙏

  • @narasimhasastryvellanki5688
    @narasimhasastryvellanki5688 4 ปีที่แล้ว +5

    Amazing performance, pure melody, sweeter than sweet, pushing us towards a ocean of peace and happiness. Thanks a lot, I feel very proud to say that Madabhushi Soujanya is a Telugu lady.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว

      Narasimha Sastry Vellanki thanks andi 🙏 plz do listen to other songs on my channel and do subscribe if you have not already 😊

  • @madhunadella6242
    @madhunadella6242 ปีที่แล้ว

    అమ్మ మీరు పాడుతున్న పాట వింటుంటే కళ్ళ ముందు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు తన నల్లని శరీరాన్ని మంచి గంధంతో పోసుకొని లయబద్ధంగా ఆడుతూ పీతాంబరాన్ని వనమాలని ధరించి రత్నకుండాలతో మెరిసిపోతున్న కృష్ణుడు మరొక్కసారి కనపడ్డాడు. ఈ పాటతో తెలుగు పాటకు గంధాన్ని పోసి మా మనసులను చల్లపరిచావమ్మా🙏

  • @ramageetha8387
    @ramageetha8387 3 หลายเดือนก่อน

    అత్యద్భుతమైన గొంతు బహుశా మీ గొంతులో అమృతం నింపి తయారు చేశారు ఆ దేవుడు

  • @dvrsarma4034
    @dvrsarma4034 8 ปีที่แล้ว +11

    your voice is a God's gift & i have heard some of your songs which gave me great relief. keep it up, good going & from the bottom of my heart i pray the god to make every thing "out standing" in your life..

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 ปีที่แล้ว

      Dvr Sarma th-cam.com/video/6_y-CdnAjr4/w-d-xo.html. Please do Let me know if you like this one ..my latest... like, comment and share

  • @badenookaraju9017
    @badenookaraju9017 3 ปีที่แล้ว +9

    అద్భుతం అమ్మ మి కంఠం 🙏🏻

    • @obannamro4627
      @obannamro4627 2 ปีที่แล้ว

      Amma Mee pataku padabhivandanamu talli
      Very nice song

  • @SavyaSaachi-em9de
    @SavyaSaachi-em9de 3 วันที่ผ่านมา

    అష్టపదులు పాడటం అంత సులభం కాదంటారు.మీరేమో నల్లేరు మీద నడక లాగా పాడేశారు.థాంక్సు.

  • @haragopal5694
    @haragopal5694 ปีที่แล้ว

    ఈ పాట నాకు మొన్న ఉడిపి దర్శనం లో ఉండగా గుర్తుకు వచ్చింది చాలా బాధ
    కలిగింది ఆణిముత్యాలని గుర్తు పెట్టుకోవడానికి కూడా time లేనంత గా తయారు అవుతున్నాము అని ఇప్పటిదాకా చాలాసార్లు వున్నాను, మీ గాత్ర మాధుర్యం ఎంత చెప్పిన తక్కువే keep it up madam

  • @bandlamudisriramakrishna7874
    @bandlamudisriramakrishna7874 3 ปีที่แล้ว +3

    Madam your voice is so enchanting and sweet I think you are one of the greatest singers of this century I am thankful to you

  • @kumarrajakaatna1515
    @kumarrajakaatna1515 6 ปีที่แล้ว +14

    After 10years of my father's death I am recollecting this song. Thanks.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 ปีที่แล้ว

      kumarraja kaatna th-cam.com/video/6_y-CdnAjr4/w-d-xo.html. Please do Let me know if you like this one ..my latest... like, comment and share

  • @RadheRadhe-kc5hx
    @RadheRadhe-kc5hx 3 หลายเดือนก่อน +1

    Very nice song hare Krishna 🙏

  • @chandamamakaroketelugu8881
    @chandamamakaroketelugu8881 3 ปีที่แล้ว +2

    Wonderful voice Chala supperga padarandi.

  • @Vasu_Polu
    @Vasu_Polu 2 ปีที่แล้ว +6

    It’s a masterpiece with a significant degree of difficulty and you absolutely nailed it hitting all the right notes. Breezed through it soulfully and with a big smile to boot. An absolute pleasure getting immersed in your rendition. Bravo!

  • @MahaswethaNA
    @MahaswethaNA 3 ปีที่แล้ว +4

    Sairam! Very beautiful voice. Really no words to express. It took me into trance. Hats off. Great.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว

      hanumanth rao Nandiraju thanks andi 🙏 plz listen to my latest release - Annamayya Kriti -
      th-cam.com/video/7ObR3jj9v2g/w-d-xo.html

  • @lakshmikumarikilari2531
    @lakshmikumarikilari2531 ปีที่แล้ว +1

    Am not able to stop the video. Listening only this is more than 10th time. Super Madam

  • @kollurusatyanarayanamurthy5736
    @kollurusatyanarayanamurthy5736 ปีที่แล้ว

    పాటను ఆనందంతో అనుభవిస్తూ తన్మయత్వంతో పాడినవిధానంతో ఆపాత మధురంగా ఉంది.

  • @paindoc4955
    @paindoc4955 3 ปีที่แล้ว +3

    Wow||| What a melodious voice. Almost as good as the original by P Suseela.

  • @guvvadasomayya2601
    @guvvadasomayya2601 6 ปีที่แล้ว +19

    Sowjanya Garu
    I am fist time listening to your songs. What a melody... Wonderful singing. You are great.... God bless you.

  • @munukutlaharagopal1188
    @munukutlaharagopal1188 ปีที่แล้ว +1

    Congratulations madam. You have mesmerized me while singing. Hats off

  • @RamaSPrasadBulusu
    @RamaSPrasadBulusu 2 ปีที่แล้ว +1

    lovely rendering of one of my favorites if Susila

  • @kishankumargoud718
    @kishankumargoud718 7 ปีที่แล้ว +3

    Aha Nijanga Me Gonthulo Amrutham Poshaadu Aa Deva Devudu . . . May God Bless you Madam . . . Long Live Mrudu Madhura Swaram . . . !!!

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 ปีที่แล้ว

      Kishan Kumar Goud th-cam.com/video/6_y-CdnAjr4/w-d-xo.html. Let me know if you like this one ..my latest work .. like, comment and share

  • @joseantony2576
    @joseantony2576 3 ปีที่แล้ว +3

    Amazing, wonderful, excellent, blissful song. Lord bless u.adv jose

  • @jsreenivas291
    @jsreenivas291 ปีที่แล้ว +1

    Sister , this is always new for me. Daily listening . I feel very happy. God bless u.

  • @jyothisrikoppole9727
    @jyothisrikoppole9727 2 ปีที่แล้ว +1

    I have listened this song of u many times may b 50 times lovely ur most underrated singer good luck

  • @sadanandamparsa4121
    @sadanandamparsa4121 3 ปีที่แล้ว +3

    నిజమే చాలా బాగా పాడారు

  • @saianupama7035
    @saianupama7035 7 ปีที่แล้ว +12

    I have never heard this much beautiful voice

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 ปีที่แล้ว

      Sai Anupama th-cam.com/video/6_y-CdnAjr4/w-d-xo.html. Let me know if you like this one ..my latest .. like, comment and share

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 ปีที่แล้ว

      Sai Anupama th-cam.com/video/6_y-CdnAjr4/w-d-xo.html. Please do Let me know if you like this one ..my latest... like, comment and share

  • @user-cn3if1dr1v
    @user-cn3if1dr1v 5 ปีที่แล้ว +1

    Amma, chalaa chakkati gatram. mee paatalu ippude vintunnanu.Bhagavantuni krupa vuntene ilaa paadagalugutunnavu.Abhinandanalu and aseessulu

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  5 ปีที่แล้ว

      Ramamohan Rao Vippagunta thank you so much andi 🙏

  • @MrSathyadharani
    @MrSathyadharani 2 ปีที่แล้ว +2

    మీ గానం అద్భుతం, ఎన్ని సార్లు వింటున్నానో గుర్తు లేదు,

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 3 ปีที่แล้ว +4

    Thanks for another marvelous one from you ...so soothing...with a clear diction 👍👍🙏

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว

      Thank you so very much … my Telugu cover songs playlist 👇
      th-cam.com/play/PLgPdCxqs887VeheaoncUHbLRB0lk8dDSw.html

  • @narasimhareddykothapally
    @narasimhareddykothapally 3 ปีที่แล้ว +4

    Your voice is so glorifying, stupendous To be an exemplary to others

  • @gsvarts7591
    @gsvarts7591 5 หลายเดือนก่อน

    సౌజన్య గారు మోహన రాగములోని ఈ పాట చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు అభినందనలు...🌹🌹👌🌹🌹

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 2 ปีที่แล้ว

    Mee pataku thirigu ledu.
    Such a melodious voice.
    I like it soooooooo much

  • @kumarrajakaatna1515
    @kumarrajakaatna1515 6 ปีที่แล้ว +4

    Dear mam daily I will hear this song once a day not to forget my father. And also I like manasullo mallalu ugene. Thanks for this song and I will never forget.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว

      Thank you so very much ... am glad you like it and it has a connection with your father 🙏

  • @arunathummala9539
    @arunathummala9539 5 ปีที่แล้ว +8

    Superb.. No words... Eternal voice..

  • @radhakrishnanpp1122
    @radhakrishnanpp1122 ปีที่แล้ว +1

    hearing p susheela version was an absolute bliss - congratulation -you too nearly nailed it

  • @VenkataKutumbaraoGandikota
    @VenkataKutumbaraoGandikota 7 หลายเดือนก่อน

    Spellbound..no words to express the sweetness of your voice mam..u r blessed by Goddess Saraswathi

  • @kattasudarshan5167
    @kattasudarshan5167 7 ปีที่แล้ว +5

    I dont know how many times i have heard ur song...Really p.suseela voice parakaaya pravesam chesindo anipinchindi...great singing

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  7 ปีที่แล้ว

      katta sudarshan thanks a lot :)

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 ปีที่แล้ว

      katta sudarshan here is another one that you may like .. th-cam.com/video/6_y-CdnAjr4/w-d-xo.html.. if you like it .. share it

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 ปีที่แล้ว

      katta sudarshan th-cam.com/video/6_y-CdnAjr4/w-d-xo.html. Let me know if you like this one ..my latest work

    • @sambaraha3255
      @sambaraha3255 4 ปีที่แล้ว

      SUPERB AMMA

  • @tkveera
    @tkveera 4 ปีที่แล้ว +7

    హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే ఆ ఆ ఆ ఆ ఆ అ
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
    కేళి చలన్మని కుండల మండిత గండయు గస్మిత సాలి
    హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే
    కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
    ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధు సూధన వదన సరోజం
    ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధు సూధన వదన సరోజం
    హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే
    ఇష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామం
    సథ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామ
    హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
    సాహిత్యం: సముద్రాల సీనియర్
    దర్శకత్వం: బి.యస్.రంగా
    విడుదల తేది: 12.01.1956

    • @Gtt985
      @Gtt985 3 ปีที่แล้ว

      I think its not by Sr Samudrala..its taken from jayadev ashtapadi

    • @sammireddy3220
      @sammireddy3220 3 ปีที่แล้ว

      మీ గానామ్రుత ధార కు శత సహస్ర వందనాలు.

    • @krishnakumarpairakula210
      @krishnakumarpairakula210 3 ปีที่แล้ว

      Thank you

  • @babusastry
    @babusastry 6 หลายเดือนก่อน

    Excellently sung along with the added alapana. Kudos.
    I am 80 now but my memory goes back to when I was only 8 or so when two girl classmates of mine sang together this of Jayadeva for some school gathering!
    Still envious that the teachers did not teach me this song.
    Cheers

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 9 หลายเดือนก่อน

    చాలా ఛక్కగా మధురంగా,మనోహరంగా,మనోల్లాసంగా, ఆలపించారండీ.. సూపర్🌷🍍💐🍋🌴🍁👌🦋🦋🎸🎸

  • @nchandramohanreddy
    @nchandramohanreddy 2 ปีที่แล้ว +3

    The feel in your voice is simply superb! Great singing! 🙏🙏

  • @7justfun
    @7justfun 2 ปีที่แล้ว +3

    Amazing...spell bound

  • @srvhs5
    @srvhs5 ปีที่แล้ว +1

    Amazing Voice Andi Soujanya Garu. May God Bless You.

  • @madhunadella6242
    @madhunadella6242 11 หลายเดือนก่อน

    “Congratulations to Soujanya Madabushi garu for your mesmerizing performance of ‘Chandana Charchita.’ Through your heartfelt rendition beautifully conveyed the essence of the song, where Lord Krishna is depicted as the enchanting one adorned with sandalwood paste, donning blue attire, and wearing a garland of forest flowers.Your talent in bringing out the poetry of these verses, where the divine love of Radha and Krishna is celebrated, is truly praiseworthy. Your rendition has captured the essence of devotion and love, making it accessible to a wider audience. With every note, you transports us to a world where love and devotion intertwine, and Lord Krishna’s divine presence is felt in every word. Kudos to Soujanya Garu your exceptional artistry and heartfelt interpretation, which has allowed us to bask in the radiant love and beauty of the divine.”

  • @perneninageswararao3934
    @perneninageswararao3934 5 ปีที่แล้ว +7

    Excellent song and sung in cute way. Each word is pretty much clear to undersatand. Can I have remain Jayadeva Astapadi songs.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว

      Thank you so much so much 😊 will try andi 🙏

  • @enetok2479
    @enetok2479 4 ปีที่แล้ว +5

    Absolute Bliss !!! 😇🤗🤗

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 2 ปีที่แล้ว

    పాట పాటకు రసగాంధర్వం మేటలువేసి నాదానుస్పందపర్వతప్రణవతిరుథామమై ఎదిగి తన్మయాకాశసీమల అమృతస్వరచుంబనస్పర్శితరాగమేఘమల్హారనర్తనమై ఆహ్లాదవర్షామృతమై శ్రోతృబృందావనహృదయాలను దివ్యస్నపనతిరుమంజనమై తడుపుతోంది

  • @humay1519
    @humay1519 ปีที่แล้ว +1

    Excellent. Please continue your efforts in rendering the musical hits of Leela, susheela.

  • @mnarsimha6200
    @mnarsimha6200 5 ปีที่แล้ว +17

    Namaste Madam, Marvelous voice and extrodinory singing. Thank you lot. Long live madam

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  5 ปีที่แล้ว +1

      M Narsimha thank you so much 😊🙏

    • @pssastry199
      @pssastry199 3 ปีที่แล้ว

      Excellent.

    • @pssastry199
      @pssastry199 3 ปีที่แล้ว

      Excellent voice near to SUSEELA GARU. GOD BLESS IN UR LIFE MY BLESSINGS.U AND FLY.PSFLY.HYD.

    • @rameshsamba1687
      @rameshsamba1687 3 ปีที่แล้ว

      Super medam. God bless you 🎊

    • @manithomas5509
      @manithomas5509 3 ปีที่แล้ว

      Never satisfied even after listening innumerable times? What magic dud yu do?

  • @sreenirnair
    @sreenirnair 5 ปีที่แล้ว +4

    Wow! Stunning rendition! I am your newest fan...

  • @rallabhandisivaprasad8191
    @rallabhandisivaprasad8191 ปีที่แล้ว +1

    Excellent from the group, ma'ams.
    👌👌👍👍🙏🙏

  • @glakshmaiah2431
    @glakshmaiah2431 ปีที่แล้ว +2

    మీమధురమైన పాటకుఅభినందనులు మేడమ్.

  • @m.k.bhaskarshastry275
    @m.k.bhaskarshastry275 3 ปีที่แล้ว +3

    Fantastic sweet voice, I felt very beautiful in my heart of listening this song. Thanks a lot

  • @raviprasadraoboyina7682
    @raviprasadraoboyina7682 3 ปีที่แล้ว +5

    🙏🙏🙏amazing melody

  • @imdilip169
    @imdilip169 6 ปีที่แล้ว +2

    మీరు ఇంత గొప్పగా పాడగలరని ఊహిన్చలెదు . చాలా మధురంగా వుండి. హాట్స్ ఆఫ్.

  • @rajeshboorle6520
    @rajeshboorle6520 11 หลายเดือนก่อน

    అద్భుతం మాతాజీ మీరు పాడిన పాట
    మీరు కృష్ణడు గురించి ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను 🙏

  • @paaaachu
    @paaaachu 7 ปีที่แล้ว +4

    WOW what a voice.. Please consider making this and some of your Hindi music available on Spotify. Thanks.

  • @sinner7036
    @sinner7036 5 ปีที่แล้ว +4

    What a beautiful voice

  • @ngayathri3882
    @ngayathri3882 3 ปีที่แล้ว

    Super super super song my favourite hit song mam
    yenta baga padinaru ma super yenni sarlu vinna vinalanipistundi
    sowjanya garu
    orijinal song kanna me voice song super ma

  • @devadhideva
    @devadhideva 3 ปีที่แล้ว +1

    Of all the versions of this song, Soujanya's rendition is by far, the absolute best. Bravo.

  • @anuradhakv3855
    @anuradhakv3855 6 ปีที่แล้ว +4

    Blessed voice .mind blowing

  • @paru3696
    @paru3696 8 ปีที่แล้ว +3

    Marvellous... so far listened 4 times.

  • @lathakatakam8907
    @lathakatakam8907 9 หลายเดือนก่อน +1

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది అంత అద్భుతముగా వుంది మేడం 🙏🙏🙏🙏🙏

  • @saitech007
    @saitech007 7 ปีที่แล้ว +4

    Absolutely Soul touching rendition ...... total bliss (Clap Clap Clap Clap .... Zillion times) :-)

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  7 ปีที่แล้ว

      gurubhagavatula sailesh kumar thanks a lot :)

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 ปีที่แล้ว

      gurubhagavatula sailesh kumar.... th-cam.com/video/6_y-CdnAjr4/w-d-xo.html. Let me know if you like this one ..my latest work

  • @mnarsimha6200
    @mnarsimha6200 5 ปีที่แล้ว +3

    Namaste Madam, I got a wonderful divine experience and peace of mind when I heard this song. So I greartfully telling thanks.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  5 ปีที่แล้ว

      M Narsimha 🙏thank you for listening andi 😇

  • @anoopgoyal2707
    @anoopgoyal2707 4 ปีที่แล้ว

    Mahatma jaidev ke geet govind ka sabse khoobsurat bhag hai ye.

  • @vasudevaraog9864
    @vasudevaraog9864 ปีที่แล้ว +2

    Excellent madam.... I kept listening for last one hour continuously .... great singing... soooooo....melodious......how sweet it is.... great...

  • @kotikalapudiumagouridevi1306
    @kotikalapudiumagouridevi1306 6 ปีที่แล้ว +4

    Excellent mam,you sang so well

  • @raoeati
    @raoeati 6 ปีที่แล้ว +3

    fantastic. very nicely sung.

  • @prabhakargundlapalli393
    @prabhakargundlapalli393 ปีที่แล้ว

    Marvelous singing. Perfect as done by Guruji Ghantasaala 👍🎉

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  ปีที่แล้ว

      Thanks andi … plz listen to Sakhiya Vivarinchave as well ☺️🙏

  • @krishnamurthyt5053
    @krishnamurthyt5053 10 หลายเดือนก่อน

    Pata padetappudu mee chirunavve mee pataku chala andannistuvundamma. Aa smiling meeku GOD's gift. Keep it up.

  • @vasu7884
    @vasu7884 5 ปีที่แล้ว +7

    Outstanding performance !!!