'తేలి తేలి నా మనసు' పాట విశేషాలు | జిక్కి | ఘంటసాల | సుసర్ల దక్షిణామూర్తి | Tamil Original | SAPASA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024
  • เพลง

ความคิดเห็น • 43

  • @sushma-sowmya
    @sushma-sowmya  8 วันที่ผ่านมา +1

    Namaste sangeethaabhimaanulaku! Ippudu meeru mee appreciation SUPER THANKS dwaara kuda thelupavacchu. Dhanyavaadaalu . - Team SaPaSa

  • @vnageswararao8953
    @vnageswararao8953 3 หลายเดือนก่อน +6

    చాలా నీట్ గా చక్కగా స్పష్టంగా మాట్లాడు తున్నారు ఆయురారోగ్యాలతో అష్ట అయిస్వర్యాలతో ఈ ప్రోగ్రాం కంటిన్యూ చెయ్యాలని ఆ భగవంతుడిని కోకుంటున్నాను

  • @krishnamadduri5952
    @krishnamadduri5952 12 วันที่ผ่านมา

    జన్మతః సంస్కారం ఉంటేనే ఈ జ్ఞానం కలుగుతుంది... చాలా సంతోషం

  • @venkataradhakrishnamurthyv3014
    @venkataradhakrishnamurthyv3014 3 หลายเดือนก่อน +6

    ఘంటసాల వారి కాలం స్వర్ణయుగం. ఎంత కాంప్లికేటెడ్
    ట్యూన్ అయినా వారికి వశం
    కావలసినదే. మీ పరిశీలన,
    అధ్యయనం, వివరణ ప్రామాణనికంగాఉన్నాయి.

  • @arunasarmachayanam5569
    @arunasarmachayanam5569 3 วันที่ผ่านมา

    సుస్పష్టమైన అవగాహన కలిగిస్తున్నారు🎉🎉

  • @bhopra
    @bhopra 3 หลายเดือนก่อน +2

    మీ విశ్లేషణ చాలా బాగుంది.

  • @RKvedantam
    @RKvedantam 3 หลายเดือนก่อน +5

    అనుపమానం
    అద్భుతం
    మీ సంగీత పరిజ్ఞానం మీ విశ్లేషణ విధానం మీరు ఎన్నుకునే పాటలు ముఖ్యంగా వీడియో చేసేటప్పుడు కూడా మీరు చూపించే ప్రత్యేక శ్రద్ధ రేపటి తరానికి శిక్షణా తరగతులు వలె గొప్పగా ఉపయోగపడతాయి చాలా చాలా ధన్యవాదాలు మీరు ఎన్నుకున్న విధానమే వైవిద్యంగా ఉంది దయచేసి కొనసాగిస్తూ ఉండగలరు

  • @srisandhya6217
    @srisandhya6217 3 หลายเดือนก่อน +3

    You are also singing Beautifully, madam!

  • @velampudirao5530
    @velampudirao5530 3 หลายเดือนก่อน +3

    ఎన్నోసార్లు ఈ పాట విన్నాను, పాడతాను కూడా కానీ మీ విశ్లేషణ తరువాత, పాటలోని ఆత్మ గొప్పతనం తెలుసుకొని వింటున్న, పాడుతున్న మనసు ఉప్పొంగి పోతుంది.
    చిరంజీవ.

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 9 วันที่ผ่านมา

    ఎంతో స్పష్టం గా చెప్తున్నారు, 👍

  • @kalavaguntaeswaraiah1476
    @kalavaguntaeswaraiah1476 16 วันที่ผ่านมา

    Super details. మీ విశ్లేషణ చాలా బాగుంది. Thanks a Ton🙏🙏

  • @rangamanipt8883
    @rangamanipt8883 28 วันที่ผ่านมา

    Mee voice chaalaa madhuramgaa undandi . Entha goppaga vivarinchaarandi . Meeku samgeetham vachhi undaali. Yes I have listened both Tamil and Telugu songs. Oka adbhuthamaina paata. Meeku joharlu.

  • @akevivakeviv1539
    @akevivakeviv1539 10 วันที่ผ่านมา

    You are blessed indeed thankfully to God I had a chance to listen

  • @raviram7123
    @raviram7123 3 หลายเดือนก่อน +4

    చాలా చెక్కగా వివరించారు కృతజ్నతలు మేడమ్ గారు ఇదే సుబ్బరామంగారు లైలా మజ్ను సినిమాలో.కల ఇదని నిజా.మిదని తెలుపుమ ఓజాబిలి కూడా అనిపిస్తుంది తమరు ఈ పాట గురించి కూడ వివరించ గలందులకై ప్రార్థన

  • @purnanandsoma6979
    @purnanandsoma6979 7 วันที่ผ่านมา

    A very clear n great explaining, comparing n so beautiful singing. you r Ghana Saraswathi in music. I touch ur feet. Johaar to U.

  • @srisandhya6217
    @srisandhya6217 3 หลายเดือนก่อน +3

    Very good Analysis, madam

  • @machirajumaruthibvprasad5111
    @machirajumaruthibvprasad5111 หลายเดือนก่อน +2

    తేటనీరు ఆ లైన్ పాడటానికి నానా అవస్థలు పడుతున్నాను అమ్మా!! మిస్సమ్మ సినిమాలో ANR లాగా కాలు పైకి లేస్తున్నది కానీ ఆ గమకాలు రావడం లేదు.
    ఇటువంటి చాలా పాటలు ప్రచారంలోకి రాలేదు.
    ఆఖరి చరణం ఎంత హాయిగా ఉంటుందో

  • @sudarsanamkodamala1466
    @sudarsanamkodamala1466 3 หลายเดือนก่อน +3

    Wonderful explanation and singing madam 🙏

  • @maddelakumar7896
    @maddelakumar7896 3 หลายเดือนก่อน +1

    అద్భుతమైన వివరణ

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 3 หลายเดือนก่อน +2

    నిజంగానే ఇది ఒక సంగీత పాఠం లాంటి వివరణ.

  • @Venkatareddipalikala
    @Venkatareddipalikala หลายเดือนก่อน

    HATS OFF TO YOU MADEM FOR YOUR EXCELLENT COMMENTARY FOR THE SONG. EVEN A LAYMAN IN MUSIC LIKE ME ENJOYED THE WAY YOU TOOK US INTO THE MELODIOUS DEPTH OF THE SONG.

  • @LAKSHMIRAGHAVA
    @LAKSHMIRAGHAVA 5 วันที่ผ่านมา

    Hai madam me program challa program chala baghtundhi 🎉

  • @snehasudhapushparaju4848
    @snehasudhapushparaju4848 3 หลายเดือนก่อน +1

    Excellent madam 👌ThanQ🙏

  • @peesapatisekharudu6138
    @peesapatisekharudu6138 3 หลายเดือนก่อน +2

    Adbhuta vishlesha. Abhinandanalu

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 3 หลายเดือนก่อน +3

    "The intriguing narration, singing, and theme are impeccable. They make listeners eagerly wait for more.". 😊

  • @shyamaladarshanam1473
    @shyamaladarshanam1473 3 หลายเดือนก่อน +1

    Amazing madam your explanation🙏

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 3 หลายเดือนก่อน +2

    What a wonderful analysis,

  • @srisandhya6217
    @srisandhya6217 3 หลายเดือนก่อน +2

    Your interest in making others to understand is Incredible!!!

  • @Nvs757
    @Nvs757 3 หลายเดือนก่อน +1

    Informative video

  • @aavsarmasarma7612
    @aavsarmasarma7612 3 หลายเดือนก่อน +2

    Well explained.. Unparalleled

  • @sarmanvrk53
    @sarmanvrk53 3 หลายเดือนก่อน +3

    ఆహా! ❤Ly

  • @ravisekharpatnaik2608
    @ravisekharpatnaik2608 3 หลายเดือนก่อน +2

    Wow!! What a great analysis mam 👌 Hats off to your knowledge and dedication!!

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 3 หลายเดือนก่อน +3

    Wonderful episode. Not to trouble you with the requests but, curious about the song "ఈ నెనరేయి.. మగువను హాయి ముదమున ప్రియమున చేరవోయీ... ". Nowhere are the traces of this song, but it is quite melodic! Thanks, Madam.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 3 หลายเดือนก่อน +3

    సంగీతం గురించి తెలియదు, పాటని ఆస్వాదించటమే తెలుసు సంగీతంతో
    చెప్పేది మాత్రం వినటానికి ఇంట్రెస్ట్ మాత్రం ఉంది ( అర్థం చేసుకోవటానికి ప్రయత్నమే )
    పూర్వాపరాలు, హిస్టరీ మాత్రం చాలా ఇంట్రెస్ట్, బ్రిటీష్ వాళ్ళ జానపదమంటే ఎంత ఆశ్చర్యమేసిందో ....
    పల్లవి, చరణాలు, సంప్రదాయాలు ఈ పాటకు లేవనేప్పటికి, రాగ, తాళ, గానాలే ప్రధానాలనేప్పటికి ఉత్సుకత కలిగింది
    పాటైతే మాత్రం తెలుసు, చాలా పాపులర్ కూడా
    ఈ విశేషాలు, ఏదీ వదిలిపెట్టకుండా వివరించినందుకు సుష్మ గారికి ధన్యవాదాలు

  • @Venkatareddipalikala
    @Venkatareddipalikala 3 หลายเดือนก่อน +2

    HATS OFF MADAME FOR YOUR EXCELLENT COMMENTARY ON THE SONG. I ALSO LIKE THE SONG VERY MUCH. I WANT HEAR YOUR COMMENT REPEATEDLY. YOUR COMMENT IS VERY BEAUTIFUL

  • @sujataghantasala4835
    @sujataghantasala4835 3 หลายเดือนก่อน +2

    Sunisithavisleshana nijam ga great

  • @meswararao1403
    @meswararao1403 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @srisandhya6217
    @srisandhya6217 3 หลายเดือนก่อน +3

    This song is shot on Jamuna and jaggaiah

  • @CGK2108
    @CGK2108 3 หลายเดือนก่อน +2

  • @radharaokandregula8544
    @radharaokandregula8544 3 หลายเดือนก่อน +1

    Adbhtham amma

  • @srisandhya6217
    @srisandhya6217 3 หลายเดือนก่อน +2

    1.
    1.Sakti sahita Ganapatim, by Deekshitar
    2.TandanaanaaAahee! By Annamayya
    3. Balakrishna mohana , swarajathy
    are
    some more examples, madam

  • @machirajumaruthibvprasad5111
    @machirajumaruthibvprasad5111 หลายเดือนก่อน

    మృణాళిని గారు , మేము ఇంటర్మీడియట్ కావలి లో ఒకే బ్యాచ్. వాళ్ళు arts subject, మేము mpc . 1972-73